Ye Divilo Virisina Song - Performance By SP.Balasubrahmanyam | Swarabhishekam | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @floorthatjiminfellon2060
    @floorthatjiminfellon2060 2 หลายเดือนก่อน +53

    ఇంత మంచి గానగాం దర్వుడును దేవునికి ఏమి కంగారువచ్చిందో అంత త్వరగా తీసుకెళ్ళిపోయావయ్య ముబాలు గారిని మళ్ళీ మాకు పంపించివేయండి😢

  • @girikesapragada5642
    @girikesapragada5642 2 หลายเดือนก่อน +11

    తండ్రి గారు పాడుతుంటే చరణ్ గారు పొందుతున్న అనుభూతి చూస్తే ముచ్చటగా వుంది. మీకు ఆ భగవంతుడు వారసత్వంగా అంత గొప్ప గాత్రం ఇచ్చారు. మీరు కూడా దానిని సద్వినియోగం చేసుకుని అందరినీ అలరించి బాలు గారు మనమధ్య వున్నారని రుజువు చేయాలని నా కోరిక. జేసుదాస్ గారు విజయ్ జేసుదాస్ గారిని, బాలు గారు చరణ్ గారిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

  • @doulathkursing7285
    @doulathkursing7285 2 หลายเดือนก่อน +79

    స్వర్గం లోని తన సహచరులకు కూడా బాలు గారు తన మధుర గాత్రాన్ని వినిపిస్తుా ఆనందామృతాలను పంచుతున్న ఆయనకు శతకోటి కృతజ్ఞతాస్తుతులు 🙏🌹🙏🌹🙏

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 2 หลายเดือนก่อน +17

    ఈ పాట రాసిన వారికి అప్పుడు పాడిన వారికి ఈనాడు పాడిన శ్రీ సాయి వేద గార్లకు చాలా చాలా ధన్యవాదములు కృతజ్ఞతలు ఈ పాటని భారతదేశంలోని ప్రతి పౌరుడు వినాలి ఆచరించాలి భారతదేశంలో ఉన్న మైనార్టీ లు క్రిస్టియన్స్ ఇంకా ఇతర మతాలు వారు ఎవరైనా ఉన్నా ఈ పాట విని అవతరించినట్లు అయితే మన భరతమాత సంతోషపడుతుంది పొంగిపోతుంది ఎలాంటి మత కలహాలు ఉండవు ఉగ్రవాదం తీవ్రవాదం లంచగొండులు ఎవరు ఉండరు మన భారతదేశం చాలా గర్వంగా ఉంటుంది

  • @AmikevijendraGoud-n3q
    @AmikevijendraGoud-n3q 14 ชั่วโมงที่ผ่านมา

    మమ్మల్ని విడిచినా బాలు గారికి నా హృదయపూర్వక అభినందనల

  • @sivarajuundragundra1583
    @sivarajuundragundra1583 28 วันที่ผ่านมา +2

    ఐ మిస్ యూ బాలుగారు❤

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 2 หลายเดือนก่อน +11

    ఎదురుగా ఉన్న కళాకారుడు, చిన్న పెద్ద, అనే బావన లేకుండా కళాకారుడు అయితే చాలు నిజమైన, ఆశీస్సులు ఇచ్చే మహా మనీషి .. గాన స్వర శిల్పి గాన గంధర్యులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు...🙏🙏🙏

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 2 หลายเดือนก่อน +6

    అన్నా చెల్లెలు ఇద్దరూ చాలా బాగా పాడేరు ధన్యవాదములు

  • @ramamurthyvaitla4879
    @ramamurthyvaitla4879 2 หลายเดือนก่อน +1

    బాలు గారి అద్భుతమైన పాటలు ను రోజు ఆస్వాదించడం నాకు ఒక అలవాటైంది. దీనికి u tube ఎంతో ఉపయోగపడుతుంది.

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 2 หลายเดือนก่อน +4

    రవి,మల్లి నా స్నేహితులు అని గర్వంగా చెప్పుకునే అదృష్టం నాకూ ఉంది. కానీ బాలు గారిని కలవడానికి ఈ జన్మ లో లేదు. కాని ఆ దేవుడు నాకుమాత్రం వచ్చే జన్మ లో ఖచ్చితంగా వీరిని అందరినీ కలిసి పాడే అవకాశం ఉంది.

  • @informationiswealth2539
    @informationiswealth2539 หลายเดือนก่อน +2

    మీరు ఉన్నారు అనే భ్రమ లో ఉన్న నేను

  • @VarahiVarahidevi-e7k
    @VarahiVarahidevi-e7k หลายเดือนก่อน +1

    Mee athma santhinchali alage menu paramapadinchina marukshanam mee sevekudila paina seva chesukuntanu ❤

  • @kchandramouli2637
    @kchandramouli2637 2 หลายเดือนก่อน +5

    Nee mudida mallige hoovina maale
    ನೀ ಮುಡಿದ ಮಲ್ಲಿಗೆ ಹೂವಿನ ಮಾಲೆ by PB srinivas in kannada is also very exellent

    • @venkateshareddypm6341
      @venkateshareddypm6341 2 หลายเดือนก่อน

      ಹೌದು ಬಾಸ್ ನಮ್ಮ ಕನ್ನಡದ ಗಾಂಧಿನಗರ ಎನ್ನುವ ಕನ್ನಡ ಸಿನಿಮಾದಲ್ಲಿ ತೆರೆಯ ಮೇಲೆ ರಾಜಕುಮಾರ ಮತ್ತು ಕಲ್ಪನಾ ರವರು ನಟಿಸಿದ ಹಾಡು

    • @srinivasulur8593
      @srinivasulur8593 2 หลายเดือนก่อน +1

      Yes correct in kannada also super

  • @sudhaprabhakarrajan
    @sudhaprabhakarrajan หลายเดือนก่อน +1

    బాలు గారూ మీరు చిరంజీవి. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน +1

    గాన గంధర్వుడు శ్రీ S.P.బాల సుబ్రహ్మణ్యo గారు great Singer 👏🌹💐🌺

  • @sbhaskararaomantha3249
    @sbhaskararaomantha3249 2 หลายเดือนก่อน +1

    SP Bala Subramanyam garu, A lokam lo unna Manamadya unnari

  • @sitaramasarma3639
    @sitaramasarma3639 3 หลายเดือนก่อน +3

    Congratulations very well singing Lalitha Tripura Sundari always blessed every day

  • @katya2k8
    @katya2k8 หลายเดือนก่อน +1

    గొప్ప పాట. గొప్ప సాహిత్యం. ఈ లిరిక్ రాసిన వారి పేరు కూడా చెపితే బాగుండును. 👌🙏

    • @VK.Babu1
      @VK.Babu1 หลายเดือนก่อน

      Dasarathi garu

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 2 หลายเดือนก่อน +1

    Sri.Balu garu legend singer is pride to Telugu people

  • @bnarthamreddy5862
    @bnarthamreddy5862 2 หลายเดือนก่อน +3

    ప్రాణం పెట్టి పాడడం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి చెల్లింది

  • @VivekanandaBharatiPrasadRayapr
    @VivekanandaBharatiPrasadRayapr หลายเดือนก่อน

    Kaarana janmudu autani krushi autanni aa sdhayi ki teesu kellindi . Great Balu garu

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు. భావము వివరించండి

  • @MaheshUma-g7z
    @MaheshUma-g7z 21 วันที่ผ่านมา

    Happy returns of the jagananna🎉🎉🎉🎉

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 หลายเดือนก่อน

    Maa naanna gariki chaala ishtamaina paata .1975 . Chaala santoshamainadi.

  • @srinivasaraopasupuleti8207
    @srinivasaraopasupuleti8207 2 หลายเดือนก่อน

    I thankful to whole team n music directors of this song sung by me..srinivas Pasupuleti..tqq Siddu n pawan

  • @KattaSrinivasulu-rf5jl
    @KattaSrinivasulu-rf5jl 3 หลายเดือนก่อน +4

    Very nice

  • @V.Sarojini
    @V.Sarojini 2 หลายเดือนก่อน +3

    Suparb

  • @nagamuninaik7916
    @nagamuninaik7916 3 หลายเดือนก่อน +4

    Great singer

  • @paparaorali7413
    @paparaorali7413 14 วันที่ผ่านมา

    మీకు మేము చెప్పగలిగేది ఇది 🙏🙏🙏.. మాత్రమే .కానీ ఇంత తొందరగా వెళ్లిపోవడం న్యాయమా 😢...

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 2 หลายเดือนก่อน +2

    గంధర్వ గాయకుడు బాలు గారు 🎉

  • @nagalakshm1962
    @nagalakshm1962 หลายเดือนก่อน

    సహకార రంగమందు మీ పేరు శాశ్వతం 🙏🙏🙏

  • @rameshkesannagari4441
    @rameshkesannagari4441 หลายเดือนก่อน

    Super singer Balu garu ekkadunna vari athmaki shanthi kalagali 🙏🙏🙏

  • @KhajaBahoddin
    @KhajaBahoddin หลายเดือนก่อน

    So garu u r a legend n in alive in our hearts forever

  • @ramanaraodevarakonda1457
    @ramanaraodevarakonda1457 3 หลายเดือนก่อน +4

    Baalu the great. 😊

  • @UmaDevi-wc4rk
    @UmaDevi-wc4rk 20 วันที่ผ่านมา

    My all time favourite song ❤️❤️❤️

  • @gsrinivas6669
    @gsrinivas6669 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏👌balu garu 🙏🙏

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 3 หลายเดือนก่อน +11

    బాలూగారికి 🙏🙏🙏

  • @aruna2801dasi
    @aruna2801dasi 3 หลายเดือนก่อน +4

    Very good great legend of spbgaru.

  • @laxmivsm7316
    @laxmivsm7316 2 หลายเดือนก่อน

    Chala bhadhaga vundi. Ee song balugari songslo no
    .1 song naku chLa istam.devuda! 😅

  • @doddigarlaadilakshmi1530
    @doddigarlaadilakshmi1530 หลายเดือนก่อน

    బాలుగరుకి💐💐🙏🙏🙏

  • @krishnamurthydasannagari2935
    @krishnamurthydasannagari2935 26 วันที่ผ่านมา

    అన్న ఎన్టీఆర్ పేరే తారకరామం, చాలా బాగుంది గీతం 💐💐

  • @gangadharseela1186
    @gangadharseela1186 27 วันที่ผ่านมา

    Super hero maa bllaya❤

  • @PraveenAripaka
    @PraveenAripaka หลายเดือนก่อน

    Chaitra you are super

  • @rangaraokanchi7346
    @rangaraokanchi7346 หลายเดือนก่อน

    Congratulations 🎉🎉

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 2 หลายเดือนก่อน

    Kudos to Gaanagandarva.

  • @satyanarayanakk8480
    @satyanarayanakk8480 หลายเดือนก่อน

    బాలు sir శత కోటి వందనాలు

  • @rajaravindra4604
    @rajaravindra4604 3 หลายเดือนก่อน +2

    First

    • @rajaravindra4604
      @rajaravindra4604 3 หลายเดือนก่อน

      BSB is Pitta and Satyam is chettu

  • @pdamarnath3942
    @pdamarnath3942 หลายเดือนก่อน

    This song is a gem .

  • @newmanimani5813
    @newmanimani5813 หลายเดือนก่อน

    Sp gaathram adhbhutham

  • @gayazjvv4140
    @gayazjvv4140 หลายเดือนก่อน

    Super

  • @abg744
    @abg744 26 วันที่ผ่านมา

    Miss you baalu garu

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 2 หลายเดือนก่อน

    Ma balugaru maku malli kavali senkara gana gandarvudu lenilotu alane undi bgavan❤❤❤❤❤ supar balugaru

  • @vaddadibabu1653
    @vaddadibabu1653 2 หลายเดือนก่อน

    బాలుజీ మీకివే మా 🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏

  • @sivaramsundarapalli8388
    @sivaramsundarapalli8388 8 วันที่ผ่านมา

    nice

  • @VENKATANARAYANABevara-g7x
    @VENKATANARAYANABevara-g7x 2 หลายเดือนก่อน

    Super super, Excellent, thank you sir.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 3 หลายเดือนก่อน +7

    Natula ku ayithe konni patralu, gayani gayakulaku konni patalu prajala manassulo nilichipothayi. Ramarao, SvR laku pauranika patralu, gayakulaklalo Anand gariki vo ka venuvu palikinchenu, Baludiki yedivilo virisina alage andariki. Telugu cinima swarna yugam

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 หลายเดือนก่อน

    We are miss you balu sir 🙏🏾🌹🙏🏾

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 2 หลายเดือนก่อน +4

    సుమ నువ్వు నాకు నచ్చావ్ పువ్వులో ఎలా ఉంటుందో అందరికీ చూపించు😂😂😂😂😂😂

  • @GajapathiAnguru
    @GajapathiAnguru 2 หลายเดือนก่อน

    Mahanubavudu balu garu

  • @Sanjeevreddy-hh2uu
    @Sanjeevreddy-hh2uu 3 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @muntazalikhan442
      @muntazalikhan442 2 หลายเดือนก่อน

      Satyam music,70,s lo oka trend setter.

  • @kurapatinarsireddy9692
    @kurapatinarsireddy9692 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏

  • @sprabhanjana7453
    @sprabhanjana7453 2 หลายเดือนก่อน

    Evergreen singer....

  • @ramakoteswararaoedupuganti1458
    @ramakoteswararaoedupuganti1458 2 หลายเดือนก่อน

    Balu garu is very good singer hats off

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 3 หลายเดือนก่อน +4

    Super song..

  • @naveenthadisetti4793
    @naveenthadisetti4793 2 หลายเดือนก่อน

    నువ్వూ ఓన్లీ ఒన్ ఒరల్డ్ సింగర్ వి సర్

  • @raghanthmkmk8167
    @raghanthmkmk8167 2 หลายเดือนก่อน +1

    This song in kannada also❤

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 หลายเดือนก่อน

    మన SP బాలూ గారూ, ఏనాడూ పాటకు ధర చెల్లించిన నిర్మాతను, ఆ పాటను చిత్రీకరించిన దర్శకుడిని, ఆ పాట జనంలోకి వెళ్లేందుకు కారకులైన నటీనటులను ఏనాడూ తలచలేదు.
    అందుకేనేమో ఆయన మరణించిన రోజున ఆయనను చూసేందుకు ఎవరూ వెళ్ళలేదు.
    (కరోనా కూడా ఒక కారణం కావచ్చు)

    • @satyanandamg6315
      @satyanandamg6315 2 หลายเดือนก่อน

      If any song hit and reached the people,60percent credit goes to only Director of the film.His taste, scene,importance of song only judges by the director.Remaing credits goes to script,Music director and singer,and also producer....Mainly taste of director , requirement of melody in the song will be fulfilled in that song by Music director .

  • @printexperteluru
    @printexperteluru หลายเดือนก่อน

    😢😢😢miss u sir

  • @shaiknagulmeera1383
    @shaiknagulmeera1383 หลายเดือนก่อน

    Sp. Balu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshkankatala6928
    @rameshkankatala6928 2 หลายเดือนก่อน +7

    చంద్రబాబు.చాల.మంచివాడు.నిండు.నూరెళ్ళు. చల్లగా ఉండాలి. అని.ఆ భగవంతుని .ప్రార్థన.చేస్తూ న్నాను

  • @kammisubramanyam4299
    @kammisubramanyam4299 หลายเดือนก่อน

    ఆ సినిమాలో బాలుగారికి & రోజరామని గారికి మంచి పేరొచ్చింది!

  • @bhukyaswamy9924
    @bhukyaswamy9924 2 หลายเดือนก่อน

    Balu Great Singer 🎉

  • @aswarthnarayanayc7637
    @aswarthnarayanayc7637 3 หลายเดือนก่อน +3

    KANNADA. FILM. ONE. SONG

  • @srinivaseluripaty9486
    @srinivaseluripaty9486 2 หลายเดือนก่อน +2

    Balu amar rahe

  • @srikanthponnada6968
    @srikanthponnada6968 2 หลายเดือนก่อน

    Good

  • @munnisk4857
    @munnisk4857 หลายเดือนก่อน

    😍🤗👏👏👏👏☺️

  • @rajareddylingala3940
    @rajareddylingala3940 2 หลายเดือนก่อน

    Supar

  • @kovvurraja6354
    @kovvurraja6354 2 หลายเดือนก่อน

    Nice song

  • @mellagangadhar9194
    @mellagangadhar9194 9 วันที่ผ่านมา

    Sir meeku awaru saati raru

  • @DanireddyVelagala
    @DanireddyVelagala 11 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 3 หลายเดือนก่อน +3

    Knnemanasulu.cinimapeeru.

  • @AmbodiSuresh
    @AmbodiSuresh 3 หลายเดือนก่อน +2

    ❤_____

  • @gorurajeswararao
    @gorurajeswararao 3 หลายเดือนก่อน +4

    Sweet నెస్ తగ్గింది

  • @SujathaKurmala
    @SujathaKurmala หลายเดือนก่อน

    Balu the great

  • @dr.ravishankar4174
    @dr.ravishankar4174 หลายเดือนก่อน

    ఇద్దరూ చాలా బాగా పాడారు,మంచి పాట

  • @sujathagopisetti3776
    @sujathagopisetti3776 2 หลายเดือนก่อน

  • @PNR-f2n
    @PNR-f2n หลายเดือนก่อน

    * తల్లి గాణ సరస్వతి బాలుని మళ్ళీ బాలుడుగా పుట్టించు అమ్మ .. రాబోయే తరాలు ఆ గాణమృతం ని పొందుతారు.

  • @bhaskarkunde800
    @bhaskarkunde800 2 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @mdkhwajamoinuddin7461
    @mdkhwajamoinuddin7461 หลายเดือนก่อน

    🎉

  • @kchandramouli2637
    @kchandramouli2637 2 หลายเดือนก่อน

    First comes in kannada by ಸತ್ಯಂ

  • @ABalaram-x3m
    @ABalaram-x3m หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @chandrikachinta4337
    @chandrikachinta4337 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VENKATANARAYANABevara-g7x
    @VENKATANARAYANABevara-g7x 2 หลายเดือนก่อน

    Balu Garu 😂🎉

  • @veerabhadraraobhanu2008
    @veerabhadraraobhanu2008 หลายเดือนก่อน

    T veerabhadrarao

  • @rajasekart6627
    @rajasekart6627 8 วันที่ผ่านมา

    Goodgieftjanakiama. Moyswetam

  • @devideva9508
    @devideva9508 2 หลายเดือนก่อน

    Balugaruthankyousirilikesong🙏📖🖋🎤

  • @rajaravindra4604
    @rajaravindra4604 3 หลายเดือนก่อน +2

    Music direror Satyam gaaru is greater than BsB.singer.

  • @venkataramananodagala8368
    @venkataramananodagala8368 11 ชั่วโมงที่ผ่านมา

    This. Songs dimond s. Songs

  • @ramanasv5063
    @ramanasv5063 2 หลายเดือนก่อน +2

    Neeku tata AC ne correct

  • @ratnamistamsetty5979
    @ratnamistamsetty5979 2 หลายเดือนก่อน +1

    కొందరు దివికేగితే ఇక రారు అందులో బాలుగారు ఒకరు😂😂😂