ఉగవయ్య ఊగవయ్యా//ugavayya ugavayya uyyala//evergreen ayyappa super hit song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 301

  • @DJDILIPNIZAMABAD
    @DJDILIPNIZAMABAD 2 หลายเดือนก่อน +46

    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా..........
    హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
    ఉపేము ఉయ్యాలా...........
    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాలా
    ఉపేము ఉయ్యాలా...........
    హరి హర నందనుడ ను ఊగు ఉయ్యాలా
    ఉపేము ఉయ్యాలా...........
    జో..... జో...... లాలి.. జో.......
    జో...... జో...... లాలి.... జో......
    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా..........
    హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
    ఉపేము ఉయ్యాలా...........
    హరిఏ మొహిని రూపం
    హరుడేమొ మన రూపం
    హరి హరుల సంగ్రమం...
    అయ్యప్ప ని జననం
    హరి హరుల సంగ్రమం అయ్యప్ప ని జననం
    హరిఏ మొహిని రూపం
    హరుడేమొ మన రూపం
    హరి హరుల సంగ్రమం...
    అయ్యప్ప ని జననం
    హరి హరుల సంగ్రమం అయ్యప్ప ని జననం
    పసిబాలుని రూపాన
    ఆ పంబ తీరానా
    ఏడ్చుతూ దొరకినావు రాజువు నీవు.......
    జొ... జో..... లాలి జో..........
    జొ..... జో..... లాలి జో........
    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా.......
    హరి హర నందనుడ ను ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా......
    కోట్లాది భక్తులంత ని కొండకు వస్తుండగ
    ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
    ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
    కోట్లాది భక్తులంత ని కొండకు వస్తుండగ
    ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
    ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
    అరుపులు విన్న స్వామి ఆడివంత తిరగంగ
    అలసిపోయి స్వామి క్షయనించంగా........
    జొ.... జో.... లాలి...... జో..........
    జొ..... జో...... లాలి..... జో......
    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా..........
    హరి హర నందనుడ ను ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా.....
    పచ్చాని పందిల్లు పడిపూజలు చేయంగ
    ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ...
    ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ
    పచ్చాని పందిల్లు పడిపూజలు చేయంగ
    ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ...
    ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ
    అభిషేకమoదున అలరాడిన స్వామి
    అలసిపోయిన స్వామి నిదొరోవంగా.........
    జొ... జో........ లాలి జో......
    జో..... జో....... లాలి జో.....
    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా..........
    హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
    ఉపేము ఉయ్యాలా...........
    ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
    ఉపేము ఉయ్యాలా..........
    హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
    ఉపేము ఉయ్యాలా...........
    జో....... జో..... లాలి... జో......
    జో....... జో....... లాలి... జొ....
    జో....... జో..... లాలి... జో......
    జో....... జో....... లాలి... జొ....
    Hello Friends This Is " Dj Dilip Nzb "
    Please Subscribe My Channel 🖤
    youtube.com/@DJDILIPNIZAMABAD

  • @rajgopalraj7073
    @rajgopalraj7073 14 วันที่ผ่านมา +5

    స్వామి పాట రాసిన స్వామి కి
    పాడిన గురు స్వామికి అయ్యప్ప కరుణా కట్టక్షలు ఎల్లవేళలా వుండలని కోరుకుంటోన్న స్వామి............

  • @neerudihanmandlu4879
    @neerudihanmandlu4879 3 หลายเดือนก่อน +21

    వుగావయ్య వుగావయ్య ఉగు ఉయ్యాల ఉపేనము ఉయ్యాల హరిహర న్నాధనడను ఉగు ఉయ్యాల ఉపేము ఉయ్యాల
    జో జో.. లాలీజో..జో జో.. లలిజో. ఊగయ్య
    2 హరి ఎ మోహినీరూపం హరిడే మోహన రూపం హరిహరుల సంఘామామ్ అయ్యప్ప నీ జననం
    పసిబాలుని రూపన అ పంబా తీరన ఏడుచుతూ దొరికినావు రాజుకు నీవు
    జోజో.. లాలీజో..జోజో లలిజో..ఉగయ్య "
    2 కోట్లాది భక్తులంతా నీకొండకు వస్తుండగా ఆపదలూనా వారు నిను వేడుతుండంగా
    అరుపులు వినస్వామి అడివంత తీరగంగా
    అలిసిపోయి స్వామి షయనించంగా ..
    జోజో..లలిజో.. జోజో.. లలిజో.. ఉగయ్య "
    2 పచ్చని పందిలు పాడిపూజలు చెయ్యంగా ఆవునెయ్యి తో నీకు అభిషేకం చెయ్యంగా
    అభిషేకం మందున అలారడి నాస్వామి అలసిపోయిన స్వామి నిదరోవంగా
    జోజో.. లలిజో.. జోజో.. లలిజో.. ఉగయ్య "

  • @sravanthivlogs23
    @sravanthivlogs23 23 วันที่ผ่านมา +11

    హరి ఏమో నీ రూపం హరుడేమో ఘన రూపం హరిహరుల సంగమం అయ్యప్ప నీ జననం🙏🙏🙏🙏

  • @RamuChilakalapalli
    @RamuChilakalapalli หลายเดือนก่อน +6

    చాల బాగుంది అయ్యప్ప పాట వింటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది బాధలను తీరినట్టు ఉంటది స్వామియే శరణమయ్యప్ప

  • @durgamanjaneyulu5457
    @durgamanjaneyulu5457 หลายเดือนก่อน +11

    ఈ పాట కడుపులో ఉన్న మా బేబీ చాలా ఇష్టం వింటూ వల్ల మమ్మీ నీ తనుతున్నాడు

  • @narayanaambadipudi
    @narayanaambadipudi 8 หลายเดือนก่อน +6

    మంచి చక్కటి (సంగీతం) పాట
    మీకు ధన్యవాదాలు

  • @modelboyashok9941
    @modelboyashok9941 5 หลายเดือนก่อน +10

    నాకు నిద్ర పట్టక పోతే ఈ సాంగ్ పెట్టుకుంటే చాలు ఎప్పుడు నిద్ర పోయింటానో నాకే తెలియదు............ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🥹🥹🥹🥹🥹🥺🥺🥺 స్వామి శరణం అయ్యప్ప 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Mahathigunja
    @Mahathigunja หลายเดือนก่อน +9

    Song vintunuey... automatic ga kallamppati neeru vasthayi mansuki prashatham ga vuntadhi😊

  • @ravindernarala7323
    @ravindernarala7323 4 หลายเดือนก่อน +12

    సూపర్ పాట.అధ్భుతం

  • @ksubbareddy3888
    @ksubbareddy3888 5 หลายเดือนก่อน +4

    మనసును కదిలించే సాంగ్స్ స్వామి సూపర్ స్వామి

  • @BatturiKondalarao
    @BatturiKondalarao 2 หลายเดือนก่อน +4

    Enni badhalu vunna ayyappa song vinnamatey manasu happy ga vuntadi❤❤❤❤❤❤

  • @TalariChinna-pb3ll
    @TalariChinna-pb3ll 3 หลายเดือนก่อน +9

    సూపర్ సాంగ్ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప

  • @SureshYadav-rz5rf
    @SureshYadav-rz5rf 9 หลายเดือนก่อน +86

    ఈ పాట అంటే మా పాపకి చాలా ఇష్టం రోజు ఈ పాట వింటేనే పడుకుంటుంది అంత ఆ అయ్యప్ప లీలా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏

    • @AnanthaLakshmi-x7j
      @AnanthaLakshmi-x7j หลายเดือนก่อน +8

      Kudirithy ayyappa mala veyinchandi swami

  • @PanduroyalRoyal
    @PanduroyalRoyal 5 หลายเดือนก่อน +114

    ఈ.సాంగ్.ఎలా.వుంది.అంటే.మనసుకి.ఏదో.తెలియని.ఆనందం.అవుతుంది.

  • @nagarajukuna3772
    @nagarajukuna3772 3 หลายเดือนก่อน +4

    గురు స్వాములకు వందనాలు స్వామి పాట చక్కగా పాడారు లిరిక్స్ గాని పెట్టినారు ఈ పాట విని మేము నేర్చుకుని ధన్యులం అవుతాము స్వామి గురు స్వాములు మీ పాదాలకు వందనాలు

  • @sadalaxmikadari542
    @sadalaxmikadari542 2 หลายเดือนก่อน +3

    Ee pata vintunte mansu ki entha prashanthanga untundoo chaala bagundhi me voice

  • @swamynaidumatta7530
    @swamynaidumatta7530 9 หลายเดือนก่อน +9

    @ఈ పాట తో అలా నిద్రలోకి జారుకుంటున్నారు నీ భక్తులు అయ్యప్ప...🙏#

  • @BanothPrasanthKumar
    @BanothPrasanthKumar 4 หลายเดือนก่อน +16

    ఈ పాట అoటి మా పాపికి చాలా ఇష్టిo

  • @giripadige8697
    @giripadige8697 11 หลายเดือนก่อน +1

    Mee gonthu chala bagundhi swamy chala chakka ga ayyappanu jola pucharu kallallo nundi anandha bhaspalu vasthunnaye meeku shathakoti vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹swamy ye sharanam ayyappa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @modelboyashok9941
    @modelboyashok9941 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏 swamy Sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🥹🥹🥹🥹🥹🥹🥹🥹🙏🙏🙏🙏🙏🙏🙇🙇🌺🌺🌺🪷🪷🪷🪷OM SRI SWAMY SHARANAM AYYAPPA ❤❤❤❤😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ModiNagisetty
    @ModiNagisetty หลายเดือนก่อน +4

    చాలా ఆనందంగా ఉంది స్వామి గారు

  • @settilavanya5960
    @settilavanya5960 5 หลายเดือนก่อน +1

    Super Swami chala bagudi ee paata manasuki prasantham ga undi

  • @SandhyaRamu-bx6kg
    @SandhyaRamu-bx6kg 2 หลายเดือนก่อน +2

    సూపర్ song స్వామి శరణం అయ్యప్ప

  • @Lakshmisri-f2r
    @Lakshmisri-f2r หลายเดือนก่อน +5

    Jo Jo laali jo 🥹🥹🥹Om sri swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏

  • @msscreations7507
    @msscreations7507 11 หลายเดือนก่อน +3

    👌👌👌🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏

  • @usshyamala4030
    @usshyamala4030 11 หลายเดือนก่อน +88

    లాలి పాట ఇంత అద్భుతంగా పాడినారు❤ స్వామియే శరణం శరణం

    • @ManikantaGoud-c6d
      @ManikantaGoud-c6d 9 หลายเดือนก่อน +18

      Opoll
      😊😊😊

    • @JagdishSakkanwar
      @JagdishSakkanwar 8 หลายเดือนก่อน +7

      Swami.shranam.ayyappa

    • @ChipurapalliNeelaveni
      @ChipurapalliNeelaveni 5 หลายเดือนก่อน

      Me​@@JagdishSakkanwar

    • @MamathaCh-q2h
      @MamathaCh-q2h 4 หลายเดือนก่อน

      😅🎉⁵9⅚😅 ki AA 😅 wa🎉😂​@@JagdishSakkanwar

  • @RaviKiran-c7t
    @RaviKiran-c7t 19 วันที่ผ่านมา +2

    Om sri swamiyeaaaà....saranam ayyappa

  • @SappidiHari-bf2zs
    @SappidiHari-bf2zs 9 หลายเดือนก่อน +2

    Swamy saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekarpeddaboina3135
    @shekarpeddaboina3135 11 หลายเดือนก่อน +3

    మధురమైన గానం లింగం స్వామీ

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 11 หลายเดือนก่อน +3

    ఆహా ఎంత మధురమైన పాట❤

  • @bollalingaiah5154
    @bollalingaiah5154 ปีที่แล้ว +5

    Super swamy

  • @pradeepgamer2874
    @pradeepgamer2874 หลายเดือนก่อน +4

    Ni life ki turning point yi song babai😍👍👌

  • @muddulurukesavulu6896
    @muddulurukesavulu6896 7 หลายเดือนก่อน +6

    Om sriswamiye saranam ayyappa

  • @SrinuGunupuru-z5o
    @SrinuGunupuru-z5o 4 หลายเดือนก่อน +4

    Naku chala Baga nacchindi song

  • @madhavi7383
    @madhavi7383 4 หลายเดือนก่อน +2

    Challa bagundhi andi

  • @ThedduRavi
    @ThedduRavi 3 หลายเดือนก่อน +2

    అయ్యప్ప బక్తుళ్లకు పదవివందనం

  • @ashwingoudkota1551
    @ashwingoudkota1551 4 วันที่ผ่านมา +3

    మా అబ్బాయి 6 months ఉన్నపుడు ఏడుస్తే ఈ పాట పెట్టంగానే పడుకునేవాడు

  • @GNRajuRaju
    @GNRajuRaju หลายเดือนก่อน +2

    స్వామి శరణం నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడంటే అప్పుడు వింటూనే ఉంటా

  • @ganesandmk2480
    @ganesandmk2480 6 หลายเดือนก่อน

    உலகத்தில் எத்தனை கடவுள் இருந்தாலும் சபரிமலை அய்யப்பக்கு நிகர் ஏதும் இல்லை ஓம் சுவாமியே சரணம் ஐயப்பா

  • @Rompivalasasrinu-b6p
    @Rompivalasasrinu-b6p 4 หลายเดือนก่อน +4

    Super song ❤❤❤❤❤❤

  • @sesharanikavuturu719
    @sesharanikavuturu719 2 หลายเดือนก่อน +3

    నాకు మనస్సు ఆనందంగా ఉంది

  • @kanakarajukorra.4221
    @kanakarajukorra.4221 7 หลายเดือนก่อน +9

    స్వామి హే శరణం అయ్యప్ప స్వామి

  • @chiranjeevinerella1235
    @chiranjeevinerella1235 8 วันที่ผ่านมา +1

    Good feel song swamy mana mundhu vunnatluga vundhi bro

  • @CherryMscv
    @CherryMscv หลายเดือนก่อน +3

    Om.shree swamiya sharnam ayyapa😊😊😮😮❤🎉🎉🎉

    • @PrashanthKuncham
      @PrashanthKuncham หลายเดือนก่อน

      పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @kskuntalas3267
    @kskuntalas3267 15 วันที่ผ่านมา +1

    సూపర్ song స్వామి శరణం

  • @u.mallesh2688
    @u.mallesh2688 6 หลายเดือนก่อน +7

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏

  • @polaomprakash7083
    @polaomprakash7083 5 หลายเดือนก่อน +3

    Swamy saranam 🙏🏼

  • @allakondaravi2950
    @allakondaravi2950 4 วันที่ผ่านมา +4

    Swamy sharam❤❤❤

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 ปีที่แล้ว +4

    Swami sharanam 🙏🙏🙏🙏🙏

  • @shivasura722
    @shivasura722 9 วันที่ผ่านมา +2

    చాలా చక్కని పాట 🙏🙏

  • @srikanthreddy8227
    @srikanthreddy8227 6 หลายเดือนก่อน +2

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @mr_kadapa_rahul_28
    @mr_kadapa_rahul_28 ปีที่แล้ว +2

    very nice Lingam Swamy

  • @haribabu3047
    @haribabu3047 10 หลายเดือนก่อน +2

    Ayyappa mimmalni kaapaaduthunnaadaa leka Meeru Ayyappa ni kaapaaduthunnaaraa…..aa yethukoni paduko bettadam yentraa Mee shaasdastham kaaka pothe ayana saakshaathu kaliyuga deva devudu swami yethukovadam yentraa Meeru Mee veshaalu …..paata paadi paduko bettaali dhooram nunche choosi thanyatnam pondhaali anthe kaani Pasi poradnii pattukunnattu alaa ayana vigrahaanni vallo paduko bettadam mahaaa paapam……….

  • @eanand7013
    @eanand7013 9 หลายเดือนก่อน +2

    Sawaamye are sharanam ayyappa❤

  • @tirupatinomula3652
    @tirupatinomula3652 หลายเดือนก่อน +2

    ఈ పాట వింటే చాలా ఆనందం అనిపిస్తది

  • @chiranjevibandaru2963
    @chiranjevibandaru2963 11 หลายเดือนก่อน +5

    ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏 🙏🙏🙏🙏🙏

  • @nagarajupalavalasa4958
    @nagarajupalavalasa4958 หลายเดือนก่อน +4

    మాటలు రావు అంతే చక్కగా ఉంది

  • @panagantinareshNaresh
    @panagantinareshNaresh 5 หลายเดือนก่อน +2

    స్వామియే శరణమయ్యప్ప

  • @mamathamangali08
    @mamathamangali08 9 หลายเดือนก่อน +6

    Uayalla song writting telugu lo petu anna plese

  • @amudalaanjaneyulu4415
    @amudalaanjaneyulu4415 5 หลายเดือนก่อน +2

    Swamy saranam ayyappa❤

  • @Srithotass44Srithatass44
    @Srithotass44Srithatass44 7 หลายเดือนก่อน +2

    Om Sri Swami ye saranam Ayyappaswami

  • @maheshbabu-gn4bc
    @maheshbabu-gn4bc 2 หลายเดือนก่อน +2

    ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanareddylangu
    @ramanareddylangu 3 หลายเดือนก่อน +2

    శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @sathishbaina1138
    @sathishbaina1138 2 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ స్వామి య శేరణం అయ్యప్ప స్వామి

  • @villagevideoschannel3645
    @villagevideoschannel3645 2 หลายเดือนก่อน +3

    Swamiye sharanamayappa

  • @jalashyam7127
    @jalashyam7127 3 หลายเดือนก่อน +2

    ❤❤❤🎉🎉🎉 supper

  • @VenkatKadali-y5h
    @VenkatKadali-y5h 9 หลายเดือนก่อน +1

    Om sri swameey saranam ayyapa🙏🙏

  • @rajeshchetkuri
    @rajeshchetkuri 5 วันที่ผ่านมา +2

    అయ్యప్ప శరణం

  • @ramesh7258
    @ramesh7258 8 หลายเดือนก่อน +3

    Swamiye saranam ayappa ❤❤ 6:12

  • @venkyyadavstunts9845
    @venkyyadavstunts9845 หลายเดือนก่อน +4

    Swamiye Sharanam ayyappa 🙏

  • @sunithathanadankaladharan1078
    @sunithathanadankaladharan1078 9 หลายเดือนก่อน +1

    Swamiye Saranam Ayyappa 🙏

  • @chinichini8212
    @chinichini8212 3 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @VENKY-lm1mc
    @VENKY-lm1mc หลายเดือนก่อน +2

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @Ramya123praveen
    @Ramya123praveen หลายเดือนก่อน +3

    Mani kanta ma intlo kuda 😢ugava uyyala😢

  • @raghuyadav1675
    @raghuyadav1675 6 หลายเดือนก่อน +3

    స్వామియే శరణం అయ్యప్ప 🖤🖤

  • @narender891
    @narender891 22 วันที่ผ่านมา +2

    Superb song ❤

  • @madhuerra1667
    @madhuerra1667 ปีที่แล้ว +4

    Swamy lyrics pettandi...🙏🙏🙏🙏

  • @bhanubhanu1638
    @bhanubhanu1638 8 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🙏❤️❤️supar song

  • @chennojumukeshchennoju8908
    @chennojumukeshchennoju8908 9 หลายเดือนก่อน +1

    ❤swami ye sharanam ayyappa

  • @saraswathijanni
    @saraswathijanni 3 หลายเดือนก่อน +1

    ❤super pata

    • @jalashyam7127
      @jalashyam7127 3 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

  • @RamkumarAdelli-f3g
    @RamkumarAdelli-f3g 5 หลายเดือนก่อน +1

    Swami saranam ayyappa...

  • @bantusrinu3434
    @bantusrinu3434 2 หลายเดือนก่อน +1

    సూపర్ ఉంది సాంగ్ 🙏🙏🙏

  • @SiripurapuSuresh-t6h
    @SiripurapuSuresh-t6h 9 หลายเดือนก่อน +1

    Super

  • @Prakash-u6j
    @Prakash-u6j 2 หลายเดือนก่อน +4

    Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @J.AnanduJakkayagareAnanduKumar
    @J.AnanduJakkayagareAnanduKumar 7 หลายเดือนก่อน +1

    Super song iam totally likly ayyappa swamy

  • @kesuchiranjeevinaidu9025
    @kesuchiranjeevinaidu9025 7 หลายเดือนก่อน +1

    ❤anni saarlu vinna vinali anioisthundhi ❤❤❤

  • @saikrishna2451
    @saikrishna2451 หลายเดือนก่อน +3

    Om sami sharanam ayyappa ❤❤❤❤

  • @aluvalalaxmi2173
    @aluvalalaxmi2173 20 วันที่ผ่านมา +2

    Supper song

  • @kankanalasimhachalam1695
    @kankanalasimhachalam1695 9 หลายเดือนก่อน +1

    Swamy ye sharanam ayyappa

  • @BBhanumahesh
    @BBhanumahesh 4 หลายเดือนก่อน +2

    Manasu bharam tagginnattu untundi

  • @gamingzone-pf7pd
    @gamingzone-pf7pd หลายเดือนก่อน +3

    ee song manasu ki hai ga undi

  • @srinivasvaishnavi5329
    @srinivasvaishnavi5329 ปีที่แล้ว +1

    Nice voice nice music Swami

  • @nomulasamantha8734
    @nomulasamantha8734 3 หลายเดือนก่อน +1

    Super sang

  • @muthibaswaraju4035
    @muthibaswaraju4035 6 หลายเดือนก่อน +2

    Swamiye sharanum

  • @jalashyam7127
    @jalashyam7127 12 วันที่ผ่านมา +4

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyanarayanavulli8262
    @satyanarayanavulli8262 8 หลายเดือนก่อน +1

    Ayyappa

  • @rahulkingthrupati238
    @rahulkingthrupati238 หลายเดือนก่อน +4

    Nice song 🕉🚩

  • @RajuGummadiRaju-jy7gp
    @RajuGummadiRaju-jy7gp 8 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్

  • @S.mokshagna123
    @S.mokshagna123 10 หลายเดือนก่อน +2

    Swammy saranam ayyapa