వెంకట రమణ తండ్రి | Venkata Ramana Thandri Venkata Ramana Original Song | KKR Bhakth TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 7K

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 9 หลายเดือนก่อน +36

    తిరుపతిలో నేమనమున్నాము అనే భావన ఈ పాట.... అద్భుతం స్వామి గొప్పతనం వర్ణిస్తూ ఆహా🙏🙏🙏🙏😃🌱😭

  • @Mr.Karthik_14398
    @Mr.Karthik_14398 ปีที่แล้ว +417

    పాట పాడిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన
    వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏 84 లక్షల జీవరాశులలో
    కనీ వినీ ఎరగని డానికి ఓన్లీ మానవ జీవితం
    ఇలాంటి మానవ జీవితం అందించిన
    ఆ భగవంతునికి కోట్లాది కోటి వందనాలువెంకట రమణ తండ్రి...వెంకట రమణ... తిరుమల తిరుపతి రమణ...సంకట హరణ చెరణ...భక్తుల బ్రోచేటి తిరుమల రమణ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @supriyastudio6146
    @supriyastudio6146 5 หลายเดือนก่อน +714

    19-05-2024 రోజు నా తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్లడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటివరకు ఈ పాటని నేను నా ఫోన్ లో లెక్క లేనాన్ని సార్లు విని ఉంటాను గోవిందా...గోవిందా.

    • @B.SaiTeja-r2y
      @B.SaiTeja-r2y 5 หลายเดือนก่อน +80

      Nenu three months nundi vintunna every day kani aa swami naku darshanam ivvadam ledhu

    • @venkatakrishnavallepu9017
      @venkatakrishnavallepu9017 5 หลายเดือนก่อน +26

      వ్వసీసీసీసీసీ్స్ .

    • @venkatakrishnavallepu9017
      @venkatakrishnavallepu9017 5 หลายเดือนก่อน +12

      వ్వసీసీసీసీసీ్స్ .

    • @srinivasreddymandela5277
      @srinivasreddymandela5277 5 หลายเดือนก่อน +7

      😊

    • @SaiKiran-wz3xh
      @SaiKiran-wz3xh 4 หลายเดือนก่อน +8

      😊😊

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 5 หลายเดือนก่อน +34

    ఈ పాట పాడినా వారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను అలాగే ఈ పాట ఛాల భాగా ఉన్నది నాకు చాలా ఇష్టం ఓం శ్రీ వేంకట రమణ తిరుమల కొండపై వెలసిన వెంకట రమణా నమః గోవిందా గోవిందా గోవిందా నమః 🙏🙏🙏🙏🙏

  • @Vasudhara888
    @Vasudhara888 11 หลายเดือนก่อน +47

    వెంకట రమణ తండ్రి వెంకట రమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ ....ఈ పాట వింటే చాలు మనసుకు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ను వుంటుంధి...పాట పాడినవారికి శతకోటి వందనాలు🌺🙏

  • @ganisettichiranjeevi6467
    @ganisettichiranjeevi6467 3 ปีที่แล้ว +349

    ఈ పాట పాడి నీవు ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు స్వామి ఆ వెంకటేశ్వర
    స్వామి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @MaheshMargam
    @MaheshMargam 3 หลายเดือนก่อน +195

    హిందూవులు అందరూ ఒక్కటై మన దేవాలయాలను మన ధర్మాన్ని కాపాడుకోవాలి జైశ్రీరామ్ 🚩

    • @rudrabrahmam1559
      @rudrabrahmam1559 2 หลายเดือนก่อน +19

      JAI HINDU RASHTRA

    • @JackSparrow-m6c
      @JackSparrow-m6c 2 หลายเดือนก่อน +19

      Avnu bro hinduvulam andharam okate...mana devulalo ramudu okade leduga jai hanuman anochu,jai Ganapati anochu,Hara hara mahadev anochu endhuku eppatiki jai sri ram antaru...migilina vallu kuda devulega

    • @nivedhikareddy5500
      @nivedhikareddy5500 หลายเดือนก่อน +3

      U​@@JackSparrow-m6c

    • @padmamudigonda1350
      @padmamudigonda1350 หลายเดือนก่อน

      ​@@rudrabrahmam15591😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @masthandare5631
      @masthandare5631 หลายเดือนก่อน +2

      @@JackSparrow-m6c Dhebba thagilithe amma antaamu kaani pinni ani ataama

  • @TeluguGangadhar
    @TeluguGangadhar 13 วันที่ผ่านมา +7

    హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నా ఈ పాట చాలా బాగుంది

  • @trinadhdesamsetty7884
    @trinadhdesamsetty7884 2 ปีที่แล้ว +81

    ఏ సాంగ్ పాడిన వ్యక్తి జన్మ ధన్యమే మీ voice కె ఆ వెంకటేశ్వర స్వామి ముగ్దుడు అయినలే🙏🙏🙏

    • @AjithBoga
      @AjithBoga 7 หลายเดือนก่อน

      Kbhi tch on

    • @kavithasharvirala3283
      @kavithasharvirala3283 6 หลายเดือนก่อน

      ​@@AjithBogaÀ1q1q1qq11q😊

  • @arrojuvenu5326
    @arrojuvenu5326 ปีที่แล้ว +34

    ఇ పాట విన్నపుడల్ల చిందులు వెయలనపిస్తుంది ధన్యవాదాలు 🙏

  • @kondalaraokondalarao1131
    @kondalaraokondalarao1131 2 ปีที่แล้ว +38

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం అలాగే ఈ పాట పాడిన వారు ఇంకా ఇష్టం ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడుతారని వెంకటరమణమూర్తి ఆశీస్సులు వాళ్ళు పొందుతారని జై వెంకటేశ్వర 🙏🙏🙏

    • @prasadmadem1390
      @prasadmadem1390 2 ปีที่แล้ว +1

      Aa uru midi andi and song and rasimdi ma bro andi Peru sarvanigaru

  • @sujathakondle5990
    @sujathakondle5990 4 หลายเดือนก่อน +26

    హాహా ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలి అని పిస్తుంది ఈపాట ఒకొక్క అవతారాన్ని ఒక విధముగా వివరముగా పా డటం చాల చాలా బాగా ఉన్నది కలియుగ అవతార దైవం భక్తుల కోరికలను తీర్చ వచ్చిన తండ్రి నీకు పాదాభివందనలు వెంకట రమణ తండ్రి మాకోరికలు తొందరగా తీర్చు 🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌹🌺🥥🥥🪔

  • @ramutirumalasetty460
    @ramutirumalasetty460 ปีที่แล้ว +231

    గత 8 నెలలుగా పాట వింటున్న.
    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.పాట పాడిన గాయని గాయకులు శతకోటి వందనాలు.

    • @swamyummadi2695
      @swamyummadi2695 ปีที่แล้ว +1

      ❤222❤❤cre

    • @mallimalliswari7745
      @mallimalliswari7745 10 หลายเดือนก่อน

      ​@@swamyummadi2695aq

    • @nagarajuraju8797
      @nagarajuraju8797 9 หลายเดือนก่อน

      సూపర్ సాంగ్స్@@swamyummadi2695

    • @nareshgundoji9179
      @nareshgundoji9179 8 หลายเดือนก่อน +5

      Yedukondavalaada venktaramana govinda govinda 🙏🙏

    • @siraramu803
      @siraramu803 6 หลายเดือนก่อน

      Buk FL f​@@swamyummadi2695

  • @katepallipraveen355
    @katepallipraveen355 ปีที่แล้ว +37

    ఓం శ్రీ నమో వేంకటేశాయనమః 🙏🌺
    ఈ పాట మళ్లీ మళ్లీ
    వినాలనిపిస్తుంది😩
    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌 నమో నారాయణ🥀🌺🌊⛰️
    (తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి.....🙇🎶🥺)
    మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ
    వెంకటరమణ😩❤️‍🔥🙏🙇🥺🫀

  • @srinadhreddy875
    @srinadhreddy875 3 ปีที่แล้ว +83

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏 ఈ పాట రాసిన వారికి మరియు ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు 🙏🙏❤️

  • @GugullaPothalaiah
    @GugullaPothalaiah หลายเดือนก่อน +5

    ఈ పాట వింటూ అలిపిరి మోటల నుండి ఎకుతు 3350 మెట్లు పాట వింటూ ఎన్ని మెట్లు ఎక్కిన కనబడలేదు స్వామి వెంకటరమణ వెంకటరమణ ఈ పాట రాసిన వారు శతకోటి పాంద అభినందనలు ఎన్ని కష్టాలు ఎన్ని దఃఖలు వున్న ఈ పాట వింటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంత కన్నా ఇంకా మానవ జన్మ ఏమి కావాలి ఎంత సంపాదించినా మనసు ప్రశాంతంగా లేని జీవితం వెస్ట్ ఏడు కొండల వారు వెంకటరమణ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా ఈ జివితం చాలు స్వామి

  • @raghubalivada4418
    @raghubalivada4418 3 ปีที่แล้ว +139

    అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన
    వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 2 ปีที่แล้ว +118

    ఇంత మంచి పాట వింటుంటే తిరుపతి వెల్లివచ్చినంత ఆనందం కలుగుతుంది

  • @Rojatravellingvlogs
    @Rojatravellingvlogs 10 หลายเดือนก่อน +13

    ఎంత మంచి గీతాన్ని ఆలపించారు ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు

  • @KaredlaMurali
    @KaredlaMurali 13 วันที่ผ่านมา +4

    నేను ఈ పాట 5 ఏర్స్ నించీ వింటున్నాను ఎంత అద్భుతంగా ఉందో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ❤❤

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo 2 ปีที่แล้ว +213

    మీ టీం...అద్భుతమైన పాటను ప్రపంచానికి అందించారు. చాలా ధన్యవాదాలు అందరికీ. మనసుకు ప్రశాంతతను అలాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ పాట అభిమాని...Krishna Edula,Gandeed (M),palamoor(MBNR)(D), TELANGANA.👍👌👌🙏

  • @ShankarYadav-qk5jo
    @ShankarYadav-qk5jo ปีที่แล้ว +53

    ఇంత చక్కని పాట ను అందించిన మీకు, వింటున్న మాకీ ఆ వెంకటేశుని ఆశీస్సులు ఉండలాలని కోరుతూ

  • @ramanaparalegal1564
    @ramanaparalegal1564 ปีที่แล้ว +61

    అద్భుతం. అమోఘం పాట వింటుంటే మనస్సు హాయిగా ఉంది. ఎంత అద్భుతం గా పాడారు మీకు వందనాలు 🙏🙏🙏🙏

  • @harishthontakolla7214
    @harishthontakolla7214 3 หลายเดือนก่อน +23

    వెంకట రమణ తండ్రి వెంకట రమణ..
    ఈ పాట వింటే జన్మ ధాన్యం అనిపిస్తోంది

  • @veerabathinianil4013
    @veerabathinianil4013 ปีที่แล้ว +102

    ఈ పాట వింటే సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వున్నట్టు అనిపించింది చాలా అద్భుతంగా పాడారు శ్రీ వేంకటేశ్వర కృప కటాక్ష సిధి రస్తు

    • @shanmukhasahasravlog4113
      @shanmukhasahasravlog4113 ปีที่แล้ว +1

      Super song 🎵 govinda govinda govinda

    • @lingampellyMalleshammallesham
      @lingampellyMalleshammallesham 10 หลายเดือนก่อน

      ​@@shanmukhasahasravlog41135544q55eww5wwwèèwwwèèwwwwwwwewqeèèwwwwwwwwwwwwwwwwwwwwwwqwwwwwwwwww5wwewee⁴wwwww5ww44455544wwwweèèwwèèweweewèwèèw44eeèwèeeèèwwqw4wwqqqèw55èèwwwwww5w444ww4q4w44qèe5³³ew4èèèwqwqqqqqqqqqqq

    • @lingampellyMalleshammallesham
      @lingampellyMalleshammallesham 10 หลายเดือนก่อน

      ​@@shanmukhasahasravlog4113qwqqqqqwqqqqwqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwwqwqwqqqqq

  • @chsrinivas4099
    @chsrinivas4099 ปีที่แล้ว +29

    వెంకట రమణ తండ్రి వెంకట రమణ తండ్రి,,.
    సూపర్ సాంగ్ ✨️🙏🙏🥥🌹
    శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 🙏🙏🙏

  • @Surendranaidu2412
    @Surendranaidu2412 3 ปีที่แล้ว +51

    ఓం నమో వెంకటేశాయ ఈపాట వింటే నా మనసు పులకరించి పోతుంది ఈ పాట ఆలపించిన ఆ మహానుభావుడికి నా పాదాభివందనం🙏🙏🙏

    • @rahulreddy4840
      @rahulreddy4840 2 ปีที่แล้ว +1

      hi
      This Song is Sung by my Friend
      his name is MAMIDI SARVAANI
      Rama chandhra puram,
      East Godhavari .
      Song was blockbuster but he didn't get any recognition ...
      Soon we will plan an official channel ill introduce him ..
      he sang many other hit songs of Chinna Jeeyar swamy garu
      Please help me to get his identity back 🙏

    • @lalithadeshpathi905
      @lalithadeshpathi905 2 ปีที่แล้ว

      Namo venkatesha ,,

    • @mallareddykethiri1370
      @mallareddykethiri1370 ปีที่แล้ว

      Super

  • @ayushmudliyar4958
    @ayushmudliyar4958 5 หลายเดือนก่อน +21

    వెంకట రమణ గోవిందా గోవిందా. ఓ ప్రభూ, మా భక్తులందరి దుఃఖాన్ని దూరం చేయి. 🙏

  • @chantichitti2950
    @chantichitti2950 3 ปีที่แล้ว +190

    ఇలాంటి పాటలు పాడడానికి అదృష్టం కూడా ఉండాలి మీకు ఆ గొంతు ఆ తిరుమల వాసుడు ఇచ్చిన వరం

  • @anji.laxmimegaster1340
    @anji.laxmimegaster1340 3 ปีที่แล้ว +79

    84 లక్షల జీవరాశులలో
    కనీ వినీ ఎరగని డానికి ఓన్లీ మానవ జీవితం
    ఇలాంటి మానవ జీవితం అందించిన
    ఆ భగవంతునికి కోట్లాది కోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
    హరి ఓం తత్ సత్

  • @gangadharpetanigadharsavaa3191
    @gangadharpetanigadharsavaa3191 3 ปีที่แล้ว +158

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా మంచి పాట ఈ పాట ప్రతి ఒక్కరు వినాలి ఆ ఏడుకొండల వాడా వెంకటరమణ ఎన్నిసార్లు విన్నా తనివితీరని సాంగ్🙏🙏🙏

  • @NaveenGuntuka-x3d
    @NaveenGuntuka-x3d 3 หลายเดือนก่อน +6

    ఈ పాట వింటు ఉంటే యేదో శుభo జరిగిన feeling వస్తుంది మనసులో💐🙏

  • @tirupathiraochandragiri1473
    @tirupathiraochandragiri1473 2 ปีที่แล้ว +46

    మహా అద్భుతమైన భక్తి పాట, ఇంత మంచి పాటను అందించిన మీ బృందానికి భక్తులు అందరు తరుఫున ధన్యవాదాలు

  • @srikanthundadi5803
    @srikanthundadi5803 11 หลายเดือนก่อน +140

    ఇ పాట వింటుంటే నాకు నా స్వామి దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది
    జై శ్రీమన్నారాయణ 🙏

  • @venkannarudrakshi7118
    @venkannarudrakshi7118 ปีที่แล้ว +30

    ఓం నమో నారాయణాయ నమః ,,,ఈ అస్త్రశరి మంత్రం జపం చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది,,,,

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 2 หลายเดือนก่อน +3

    🙏ఆ వెంకటేషుని పాటలు ఎన్నిసార్లు విన్న తనివి తీరని అద్భుతం వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత.... 🙏

  • @telugumoviebadia2z
    @telugumoviebadia2z 2 ปีที่แล้ว +56

    అద్బుతం అమృతం మాటలు రావడం లేదు . అంత బావుంది మీ వాయిస్ .చంద్రమౌళి గుమ్మకొండ తిమ్మజి పేట, నగర్ కర్నూల్, తెలంగాణ. From tamilnadu.

  • @raghavach1818
    @raghavach1818 3 ปีที่แล้ว +190

    వేంకట రమణ తండ్రి వేంకట రమణ….
    తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ
    ఏడుకొండలవాడ వేంకట రమణ గోవిందా గోవింద
    వేంకట రమణ తండ్రి వేంకట రమణ….
    తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ // వేంకట రమణ //
    తెల్లవారు జాముల్లో వేంకట రమణ తండ్రి… సుప్రభాతము చేసెను సురులే రమణ....
    పంచామృతమ్ములతో వేంకట రమణ తండ్రి…నిత్యభిషేకములే నిత్యము రమణ...
    వజ్రమకుటంబతో వేంకట రమణ తండ్రి…శంఖూ చక్ర దారుడవే తిరుమల రమణ
    మూడు నామాలతో వేంకట రమణ తండ్రి…ముల్లోకములను ఏలేడి మూర్తివి రమణ (“వేంకటరమణ”)….1
    నీలాల కన్నులతో వేంకట రమణ తండ్రి…నీలమేఘశ్యామా తిరుమల రమణ
    అందాల అధరము ఫై వేంకట రమణ తండ్రి…పాలపట్టి నవ్వులయ్య తిరుమల రమణ
    నల్లని వాడవయ్య వేంకట రమణ తండ్రి…సుందరా కారుడవే తిరుమల రమణ
    ఓo కార రూపుడవే వేంకట రమణ తండ్రి…ఉగ్రనరసింహుడవే వేంకట రమణ (“వేంకటరమణ”)….2
    మృదువైన హృదయముఫై వేంకట రమణ తండ్రి…పద్మవతి మంగళ నిలయము రమణ..
    వేద వేదాoగములె వేంకట రమణ తండ్రి…సామవేదానికి సరి సారధి రమణ
    వెన్న ముద్దల దొంగ వేంకట రమణ తండ్రి…ముల్లోకముల మోహన మురళివి రమణ
    వైకుంట వాసుడవే వేంకట రమణ తండ్రి… వాసుదేవుడవయ్యా వేంకట రమణ (“వేంకటరమణ”)….౩
    ఏకాంతసేవలలో వేంకట రమణ తండ్రి…శ్రీకాంత సేవలతో తిరుమల రమణ
    వరాలు వర్షింపగా వేంకట రమణ తండ్రి…వరాహమూర్తివయ్యా వేంకట రమణ
    ప్రత్యక్ష దైవముర వేంకట రమణ తండ్రి…ఆది నారాయణుడీవే తిరుమల రమణ
    అలివేలు మంగాపతి వేంకట రమణ తండ్రి…అనురాగమూర్తివయ్యా తిరుమల రమణ (“వేంకటరమణ”)….4
    వశిష్ట వందిత శ్రీ వేంకట రమణ తండ్రి…వైకుంట వాసుడవే తిరుమల రమణ
    మోక్షసాదన నీవే వేంకట రమణ తండ్రి…మోక్షద్వారము నీవే తిరుమల రమణ
    కారుణ్య మూర్తివయ్యా వేంకట రమణ తండ్రి…కటాక్ష వీక్షనలే తిరుమల రమణ
    గోవింద గోవింద వేంకట రమణ తండ్రి…గోవింద రాజువయ్య గోకుల రమణ ... (“వేంకటరమణ”)….5
    సహస్ర మూర్తి అడుగో వేంకట రమణ తండ్రి…ఆనందనిలయము ఫై వేంకట రమణ
    భక్త జనులను గావక వేంకట రమణ తండ్రి…శ్రోత్రణ లాలించేడి తిరుమల రమణ
    అనంతపద్మనాభ వేంకట రమణ తండ్రి…అఖండ తేజముతో తిరుమల రమణ
    అశేష భక్తులతో వేంకట రమణ తండ్రి…విశేష పూజలతో వేంకట రమణ (“వేంకటరమణ”)….6
    సిద్ది బుద్దుల నిచ్చెడి వేంకట రమణ తండ్రి…శేషాద్రి శేఖరుడె తిరుమల రమణ
    అనాది నాధుడవే వేంకట రమణ తండ్రి…పుండరీ కాక్షుడవే తిరుమల రమణ
    వర వేంకటాద్రిశ వేంకట రమణ తండ్రి…వామనవతారముతో తిరుమల రమణ
    కోటి విద్యలనిచ్చే డి స్వామివిరా శ్రీ రమణ…. కోదండ పాణివయ్య వేంకట రమణ (“వేంకటరమణ”)….7
    దశావతారమూలె వేంకట రమణ తండ్రి…ధర్మ సంస్థాపకుడే తిరుమల రమణ
    పద్మావతి దేవితో వేంకట రమణ తండ్రి…ప్రసన్నమూర్తివయ్యా వేంకట రమణ
    ఆద్యంతమూ నీవే వేంకట రమణ తండ్రి…అంజనాద్రిసూడవే తిరుమల రమణ
    చిత్రాలకే చిత్రము వేంకట రమణ తండ్రి…నీ రూప సౌందర్యము వేంకట రమణ (“వేంకటరమణ”)….8
    సంసారం సాగరమును వేంకట రమణ తండ్రి…దాటించువాడవే తిరుమల రమణ
    లోకాల ఏలికతో వేంకట రమణ తండ్రి…భక్త జన పాలకుడే తిరుమల రమణ
    బాస జన పోషకుడే వేంకట రమణ తండ్రి…దారిద్ర నాసినవె తిరుమల రమణ
    అజ్ఞానమే బాపగ వేంకట రమణ తండ్రి…విజ్ఞానాలనిచ్చేడి ఓ వేంకట రమణ (“వేంకటరమణ”)….9

  • @muralimohan6104
    @muralimohan6104 4 หลายเดือนก่อน +8

    గత రెండు సవత్సరాలుగా ఈ పాట వినని రోజు నా జీవితం లో లేదు,ఆ వెంకటరమణ స్వామి ఏ నన్ను నడిపిస్తున్నాడు,ఓం నమో వేంకటేశాయ

  • @singerbalesh2329
    @singerbalesh2329 3 ปีที่แล้ว +110

    08/08/21 రోజు నా మేము మా కుటుంబం తో తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్లడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటివరకు ఈ పాటని నేను నా ఫోన్ లో లెక్క లేనాన్ని సార్లు విని ఉంటాను గోవిందా...గోవిందా.🙏

  • @suryakavuru4756
    @suryakavuru4756 3 ปีที่แล้ว +80

    ఈ భక్తి గీతాన్ని ఆలపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మీ పాదపద్మములకు నా నమస్కారాలు
    ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామరక్ష

  • @dhanan6215
    @dhanan6215 2 ปีที่แล้ว +26

    ఈ పాట పాడిన మహానుభావుడా , గానామృతం మా చెవుల్లో నిత్యం పోస్తున్నవు

  • @VuppalaSwathi
    @VuppalaSwathi 5 หลายเดือนก่อน +10

    E song vintunapudu venkateswara swamy ni prathyakshanga chusinatu vuntundhi
    Thank you so much.

  • @chsreenu9939
    @chsreenu9939 4 ปีที่แล้ว +213

    ఈ లాంటి.పాటలను ప్రజలు బాగా ఇష్టపడతారు ఓం నమో వెంకటేశాయ

  • @jannumahesh7340
    @jannumahesh7340 3 ปีที่แล้ว +341

    ఏడు కొండలవాడ వెంకటరమణ గొవిందా గోవిందా..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాట పాడిన వారికి ఈ పాట ప్రజలకు వినిపించాలని ఆలోచన వచ్చిన వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు..... ఆ స్వామి ఆశిశులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను.

  • @eedarabalamuralikrishnamra1814
    @eedarabalamuralikrishnamra1814 3 ปีที่แล้ว +84

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది .ఏడుకొండల వాడ వేంకట రమణా గోవిందా గోవిందా.

  • @venkatesh4a898
    @venkatesh4a898 3 หลายเดือนก่อน +4

    Song chala bagundhi broo... Om namo venkateshaya 😊

  • @bsrinu1776
    @bsrinu1776 3 ปีที่แล้ว +63

    ఈ పాట విన్నపుడు కలిగే అనుభూతి నీ వర్ణించలేము అంత అద్భతంగా ఉంది👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    గోవిందా గోవిందా గోవిందా

  • @Honey0102
    @Honey0102 2 ปีที่แล้ว +34

    ఈ పాట వింటుంటే తిరుమల సన్నిధిలో ఉన్నట్టే ఉంటది 👌👌
    🙏గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏

  • @anjimokenapelli4314
    @anjimokenapelli4314 2 ปีที่แล้ว +67

    ఈ కలియగంలో ప్రతీ ఒక్క మనిషి సంతషంగా వుండాలని కోరుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudeep153
    @sudeep153 หลายเดือนก่อน +1

    ఇది ఓ అద్భుతమైన పాట.my heartfelt congratulations and thanks to the
    singer who has sung it out sooooo well.intha manchi energetic song ni pravesa pettina kkr bhakthi tv ki dhanyavadhamulu.e paata tayaari lo palgonna prathi okaru a devuni anthu Leni aasirvaadalaku arhathulu.
    Om namo venkatesaya Swami.🙏👍 👌✌️ 22:10

  • @sandhyasanju8958
    @sandhyasanju8958 2 ปีที่แล้ว +116

    నీలాల కన్నులతో.....నీల మేఘ శ్యామ.....అందాల అధరముపై... పాల పంటి నవ్వులయ్య...
    నల్లని వాడ వయ్య....సుందరాకారుడవే తిరుమల రమణ....

  • @asrtvtelugu6903
    @asrtvtelugu6903 3 ปีที่แล้ว +123

    ఇలాంటి పాటలు వింటే మనస్సు ప్రశాంతం గా వుంటది

    • @umauma414
      @umauma414 2 ปีที่แล้ว +3

      Om namo venkatesaya namaha

    • @gunigantijangaiahguniganti8087
      @gunigantijangaiahguniganti8087 6 หลายเดือนก่อน +2

      ఔను బ్రదర్ నేనురోజు ventunanu

  • @nageswararaor1323
    @nageswararaor1323 3 ปีที่แล้ว +118

    ఈ పాట చాలా బాగుంది,వెంకటరమణ తండ్రి అని పాడటం ఇంకా చాలా బాగుంది పాడినవారికి కోటి వందనములు

    • @రేపని
      @రేపని 2 ปีที่แล้ว

      ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @RaviSankar9999-RS
    @RaviSankar9999-RS 5 หลายเดือนก่อน +4

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది...నాకు ఇష్టమైన పాట...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ganeshvadnala8219
    @ganeshvadnala8219 3 ปีที่แล้ว +248

    పాట పాడిన వారికి శతకోటి వందనాలు. ఆ వేంకటేశుని ఆశి స్సులు

  • @sivaprasad9541
    @sivaprasad9541 ปีที่แล้ว +44

    అమోఘం ఆ గాత్రం, ఆదమరించాం పరిసర ప్రాంతాలని మైమరిచిపోయాం ఆ పాటకి

  • @vasudeva6758
    @vasudeva6758 2 ปีที่แล้ว +81

    🙏😍👏👏👌
    *జై శ్రీమన్నారాయణ!🙏*

  • @sampatdunna7663
    @sampatdunna7663 14 วันที่ผ่านมา +3

    ఇంతకీ ఈ పాట పాడిన వారు ఎవరు???? నాకూ పేరు కావాలి ♥️♥️♥️♥️👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @muskurajeshwarreddy3690
    @muskurajeshwarreddy3690 ปีที่แล้ว +11

    రోజుకు ఒకసారి తప్పకుండా వినాలనిపిస్తుంది అంతటి మధురమైన పాట పాడినవారు ధన్యులు నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏

    • @akumari4109
      @akumari4109 ปีที่แล้ว

      Govinda govinda 🙏🙏🙏🙏🙏🙏

  • @rangadharavathranga4142
    @rangadharavathranga4142 ปีที่แล้ว +83

    ఈ పాట వింటునంత సేపు ఏడు కొండలా స్వామి దర్శనం చేసుకునే అనుభూతి కలుగుతుంది

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 9 หลายเดือนก่อน +13

    నేనూ 😅😅😅....రోజు వింటే ప్రశాంతంగా వుంటది😊😊😊😊

  • @GowthamDarla
    @GowthamDarla 3 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది ఈ పాట వినే కొద్ద్దీ వినాలని పిస్తుంది సాంగ్ పాడిన వారికి నా పదభి వందనం

  • @surisuri5844
    @surisuri5844 2 ปีที่แล้ว +77

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది గుబ్బి వారి ఫ్యామిలీ పెంట్లవెల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రము ఓం వెంకటేశాయ నమః 🙏🙏🙏

  • @rajeshleader8313
    @rajeshleader8313 3 ปีที่แล้ว +46

    మనసు కు చాలా ప్రశాంతం గా ఉంటది పాట వింటూ ఉంటే

  • @arschanel4691
    @arschanel4691 4 ปีที่แล้ว +183

    , పాట చాలా బాగున్నది పాడిన వారికి సంగీతము సమకూర్చిన వారికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @badlygamer8754
      @badlygamer8754 4 ปีที่แล้ว +2

      Good

    • @ongurusugunasuguna5234
      @ongurusugunasuguna5234 4 ปีที่แล้ว

      E song suppar i like song

    • @jayanarsigadoo248
      @jayanarsigadoo248 4 ปีที่แล้ว

      🙏🌷🙏🌹🙏🌹🌻🙏🌻🙏🌹🙏🌷🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @jayanarsigadoo248
      @jayanarsigadoo248 4 ปีที่แล้ว

      👌💯🙏💯💝💝💝💝💝👌👌🌹🙏

    • @naanibugatha8001
      @naanibugatha8001 4 ปีที่แล้ว

      😋🤣😂😅

  • @UduthaRamaswamyYadav
    @UduthaRamaswamyYadav หลายเดือนก่อน +3

    నేను ఈ సాంగ్స్ తెల్లవారుజామున 5 గంటలకు వింటాను ఈ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు

  • @konatatarao9015
    @konatatarao9015 3 ปีที่แล้ว +30

    Excellent
    ఏడు కొండలు వాడా వెంకటరమణా..గోవిందా..గోవిందా

  • @vinayakanstalinvinay1369
    @vinayakanstalinvinay1369 2 ปีที่แล้ว +79

    పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు చాల బాగ పాడెరు 🙏🙏🙏

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 ปีที่แล้ว +82

    వేద స్వరూప గోవిందా,.(🙏),.వేద రక్షక గోవిందా.,🙏).,వేదోధార గోవిందా,.(🙏).,వేద పురుష గోవింద,.(🙏),.

  • @venkatasubbu-c1j
    @venkatasubbu-c1j 2 หลายเดือนก่อน +5

    E song naku motham vachu chudakunda paduthanu 🙏

  • @nagamaninagireddi1190
    @nagamaninagireddi1190 2 ปีที่แล้ว +13

    ఈ పాట రాసినవారికి padinavariki శతకోటి నమస్కారములు వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamalleswaravaka2042
    @nagamalleswaravaka2042 2 ปีที่แล้ว +31

    గానం చేసిన వారికి, శతకోటి నమస్కారములు 🙏 ఆ వేంకట రమణుని అనుగ్రహం విన్న వారికి, భక్త బృందం వారికి కలగాలి.

  • @RamayanaHarinathaReddy
    @RamayanaHarinathaReddy 2 ปีที่แล้ว +66

    ఇది పాట కాదు, పరమాత్మను దర్శింపచేయడానికి పరిచిన బాట. జై శ్రీరామ్, ఇండోనేషియా.
    It is not a song, but a path paved to see Paramatma Sri Venkateswara Swamy.
    Jai Sri Ram from Indonesia.🌺🙏🌺

  • @VVenkataramudu-vw3du
    @VVenkataramudu-vw3du 2 หลายเดือนก่อน +43

    E pata vinavallu oka like vesukondi

  • @tunkiganesh6188
    @tunkiganesh6188 4 ปีที่แล้ว +61

    Singer voice is excellent and nice song

  • @mounikanagapuri0369
    @mounikanagapuri0369 2 ปีที่แล้ว +46

    ఈ పాటను వింటు రోజు నేను ఎప్పుడూ నిద్రపోతాను నాకే తెలీదు... కానీ చాలా ప్రశాంతం గా నిద్రపోతాను.

    • @koteshreddy7498
      @koteshreddy7498 ปีที่แล้ว

      Same here

    • @gopalamchintha4768
      @gopalamchintha4768 9 หลายเดือนก่อน +1

      Baba cheperu andi e pata enta patadyana mali enali anipistundi ❤❤

  • @dasaradhakirshna2061
    @dasaradhakirshna2061 ปีที่แล้ว +113

    🌺🌺🌺ఏడుకొండలవాడ 🙏వెంకటరమణ 🙏గోవిందా గోవిందా 🙏తండ్రీ అందరని చల్లగా చూడవయ్య వెంకటేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nthirumalreddythirumal1889
    @nthirumalreddythirumal1889 3 หลายเดือนก่อน +118

    నేను డైలీ ఈ సాంగ్ వింటాను

  • @yedukondalumekala9142
    @yedukondalumekala9142 2 ปีที่แล้ว +161

    హిందువులు అందరూ ఏకంఅవుదాం 🙏🙏 దేవాలయాలను కాపాడుకుందాం🚩🚩నమో వేంటేశాయ

    • @bokkakirankumar6377
      @bokkakirankumar6377 2 ปีที่แล้ว +5

      jai hind

    • @Newjourney143
      @Newjourney143 2 ปีที่แล้ว +8

      హిందువులు ఏంది బ్రో అంత ఒకటే హ దేవుడు దెగర ముస్లిమ్ లు ఎంత మంది వస్తున్నారో తెలుసు బ్రో హయన ముందు అంత ఒకటే గోవిందా గోవిందా

    • @tajmd1540
      @tajmd1540 2 ปีที่แล้ว +3

      Paata vinte manasu hai ga untadhi

    • @tajmd1540
      @tajmd1540 2 ปีที่แล้ว +3

      Antha okkate bro

    • @Nandu_Tech_Channel
      @Nandu_Tech_Channel ปีที่แล้ว +3

      @@Newjourney143 means jaghan anna nundi save avutham ani cheptunadu.. Jalgaon Christian ✝️ ni TTD chairman chesadu dongalu Dochukuntunaru anduke

  • @erramsettysuryamadhavi5691
    @erramsettysuryamadhavi5691 ปีที่แล้ว +35

    ఘంటసాల వెంకన్న పాటలు తర్వాత అంత వినసొంపుగా ఉన్న పాట ఇది పాడిన వారికీ కృతజ్ఞతలు

  • @naveencreationscheemala5585
    @naveencreationscheemala5585 3 ปีที่แล้ว +110

    ఈ పాట పాడిన వారికి హ తిరుమల వసుని అశిసులు ఎపుడు ఉడలని కోరుకుంటున్నాను🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమ🙏🙏🙏

  • @sumanvarma442
    @sumanvarma442 ปีที่แล้ว +48

    వెంకట రమణ తండ్రి...వెంకట రమణ... తిరుమల తిరుపతి రమణ...సంకట హరణ చెరణ...భక్తుల బ్రోచేటి తిరుమల రమణ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 3 ปีที่แล้ว +47

    Heart touching voice...
    👌👌

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla 3 ปีที่แล้ว +68

    Please mention the singer name
    He sings very well. Awesome voice.hattsup to him
    Namo venkatarama tandri 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 4 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది వాయిస్ చాలా బాగుంది ఆ భగవంతుని స్వరం చాలా బాగుంది నచ్చింది నేను చాలాసార్లు వెళ్తున్నాను

  • @sandhyasanju8958
    @sandhyasanju8958 2 ปีที่แล้ว +39

    గోవిందా గోవిందా.నీ పాదాలకు పది వేల శనార్తులు తండ్రి...శ్రీమన్నారాయణ

  • @venkatgoud5838
    @venkatgoud5838 2 ปีที่แล้ว +27

    ఈ పాట వినుకుంట ఏడుకొండలు ఎక్కుతుంటే ఆ జ్ఞాపకాలను మరువలేము

  • @bagathivenkatarao777
    @bagathivenkatarao777 3 ปีที่แล้ว +28

    E song ippatiki 100times vinanu sir
    Om srinivasaya namha

  • @Mad_creations7288
    @Mad_creations7288 2 หลายเดือนก่อน

    EE pata chala famous I indhe thank you for creating this song THAaaaaàaanks

  • @sidhivinayaka6802
    @sidhivinayaka6802 3 ปีที่แล้ว +115

    ఈ పాట అంటే నాకు ప్రాణం ❤️

  • @mahendrareddymahendrareddy7947
    @mahendrareddymahendrareddy7947 4 ปีที่แล้ว +293

    మంచి పాట సాహిత్యం ప్రత్యక్షం గా
    కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ని చూసినట్టుంది

  • @adevidaspawar0198
    @adevidaspawar0198 3 ปีที่แล้ว +65

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @jadishyamrao4082
    @jadishyamrao4082 20 วันที่ผ่านมา +2

    ఈ పాటా పాడి న వ రి కి దన్య వద ములు

  • @satishbandari2046
    @satishbandari2046 2 ปีที่แล้ว +68

    శ్రీ వేంకేశ్వరస్వామి కృప అందరి మీద ఉండాలి.

  • @katininagaraju7247
    @katininagaraju7247 3 ปีที่แล้ว +14

    Song super venkata Ramana thandri venkata Ramana Govinda Govinda

  • @ksvnarasimham4261
    @ksvnarasimham4261 3 ปีที่แล้ว +57

    🥀🥀I like so very much this song🥀🥀. ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు 🌹

  • @DilipdharavathDilipdharavath
    @DilipdharavathDilipdharavath 5 หลายเดือนก่อน +1

    Special tanks from my side tqq so tqq om namo venkateshaya nama

  • @bhukyananda2676
    @bhukyananda2676 2 ปีที่แล้ว +42

    ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🌷

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 ปีที่แล้ว +14

    Many many thanks to video batch. Chala manchi paata.