Lord Ayyappa Telugu Devotional Songs | Naa Swamy Yadunnado Song | Divya Jyothi Audios & Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 272

  • @-RRR1080
    @-RRR1080 5 หลายเดือนก่อน +188

    ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార
    నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2)
    అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో
    అమ్మ మీరైనా తల్లి మీరైనా
    అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో
    (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార
    నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2)
    ఓ వాగులారా ఓవంక్కలారా (2)
    ఓ వాగులారా ఓవంక్కలారా పూచే పువ్వులారా కచేకాయలారా
    నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2
    అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో
    అమ్మ మీరైనా తల్లి మీరైనా
    అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో
    యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలోఉన్న నా తండ్రి వెంకన్న శ్రీశైల శివన్న కొమరల్లి మల్లన్న కొండగట్టులోవున్న నా తండ్రి అంజన్న
    నా స్వామి అయ్యా నా స్వామి అయ్యా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో
    నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో
    అయ్యా మీరైనా తండ్రి మీరైనా అయ్యా మీరైనా చెప్పారయ్య నా పసి బాలుడుడేడున్నాడో
    అయ్యా మీరైనా చెప్పారయ్య నా పసి బాలుడుడేడున్నాడో
    యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలోఉన్న నా తండ్రి వెంకన్న శ్రీశైల శివన్న కొమరల్లి మల్లన్న కొండగట్టులోవున్న నా తండ్రి అంజన్న
    నా స్వామి అయ్యా నా స్వామి అయ్యా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో
    (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార
    నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2)
    కంచి కామాక్షిమ్మ మధుర మీనాక్షమ్మా బెజవాడలోవున్న మా కనకదుర్గమ్మ
    ఏడుపాయలవున్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోవున్న సమ్మక్క సారక్క
    మా స్వామి అమ్మ మా స్వామి అమ్మ మా స్వామి ఏడున్నాడో
    నా మణికంఠుడెడున్నాడో
    అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరైనా చెప్పారమ్మ నా పసి బాలుడేడున్నాడో
    కంచి కామాక్షిమ్మ మధుర మీనాక్షమ్మా బెజవాడలోవున్న మా కనకదుర్గమ్మ
    ఏడుపాయలవున్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోవున్న సమ్మక్క సారక్క
    మా స్వామి అమ్మ మా స్వామి అమ్మ మా స్వామి ఏడున్నాడో
    నా మణికంఠుడెడున్నాడో
    అమ్మ నా స్వామియేడున్నాడో నా మణికంఠుడెడున్నాడో
    (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార
    నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2)

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 2 ปีที่แล้ว +94

    మాటల్లో చెప్పలేని ఆనందాన్ని పాటల్లో కలిపించిన మీకు స్వామి వారి కృప ఉండాలని ఆశిస్తూ.. స్వామియే శరణం అయ్యప్ప..

  • @ramjshekarshivamanigoud2188
    @ramjshekarshivamanigoud2188 4 วันที่ผ่านมา +4

    Sharnam ayyppa, 👃, rajashekar sedam Karnataka hidabad mnikond

  • @venky-youtubechannel9264
    @venky-youtubechannel9264 2 ปีที่แล้ว +53

    గురు స్వామి వారికి స్వామి శరణం...
    అద్బుతంగా పాడారు స్వామి.. 🙏

  • @ThotaRavi-c8w
    @ThotaRavi-c8w ปีที่แล้ว +88

    కళ్ళలో నీళ్ళు వచ్చినాయి స్వామి 🙏🙏

    • @MVaishnavi-h4n
      @MVaishnavi-h4n 10 หลายเดือนก่อน +4

      🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🙏🙏

  • @RamuRam-fj7pg
    @RamuRam-fj7pg 14 วันที่ผ่านมา +1

    గురుగర్గిపడవివననం ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MalliKarjuna-mb4bp
    @MalliKarjuna-mb4bp 6 วันที่ผ่านมา +2

    Annadana prabuvey na 🙏thandri manikanta🙏

  • @k.bikshapathiyadav835
    @k.bikshapathiyadav835 หลายเดือนก่อน +13

    Guru Gargi padavi vandanam 🙏🙏🙏🙏🙏 o

  • @daramvenkatanaresh7566
    @daramvenkatanaresh7566 11 หลายเดือนก่อน +19

    స్వామి శరణం అయ్యప్ప నాకు చాలా బంధలు చాలా వున్నాయి స్వామి కాపాడు అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

  • @dhanalaxmi6000
    @dhanalaxmi6000 หลายเดือนก่อน +5

    Manasanta ento parasantam ga vundi swamy chala bagundi swamy song 🙏🏿🙏🏿🙏🏿

  • @ChanduGuttula-p3z
    @ChanduGuttula-p3z 9 หลายเดือนก่อน +2

    Om shree Swamye Sharanam ayyappa ❤❤❤❤ na kastalu badhalu tiripoyala chudu swamy ❤❤

  • @GnaveenGnaveen-fk3rw
    @GnaveenGnaveen-fk3rw หลายเดือนก่อน +8

    Song super 👌 ❤❤love you ayyapp ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mahendarmahi-nh3dz
    @Mahendarmahi-nh3dz 2 ปีที่แล้ว +13

    ఈ జన్మకి ఋణపడి ఉంటా అయ్యప్ప...

  • @tiyyalashankarrao4941
    @tiyyalashankarrao4941 ปีที่แล้ว +44

    చాలా బాగుంది స్వామి స్వామి శరణం అయ్యప్ప

  • @vadavalasamurali6656
    @vadavalasamurali6656 หลายเดือนก่อน +8

    I love you ayyappa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ubbubunny6787
    @ubbubunny6787 10 หลายเดือนก่อน +8

    AYYAPPA __ 🥺🙇🏻🚩

  • @SujathaMavuri
    @SujathaMavuri 6 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉 super

  • @dhanuneragantivalmiki3059
    @dhanuneragantivalmiki3059 11 หลายเดือนก่อน

    చాలా బాగా పాడినారు
    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjeevgouddappur6400
    @sanjeevgouddappur6400 หลายเดือนก่อน +2

    Support Ayyappa🎉🎉🎉❤💐💐💐💐💕💕💕💕🎶🎶😢

  • @balakrishnachamidiboina966
    @balakrishnachamidiboina966 21 วันที่ผ่านมา

    Emotional Touched this song 😢
    I'm really Happy Na manikantudu eedunnadoooooo😢

  • @AKMSM-a
    @AKMSM-a หลายเดือนก่อน +2

    I love ayyappa swami so much super song bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @varriramu1911
    @varriramu1911 หลายเดือนก่อน

    Nijangaaa kallalo kanniru vachindhi swami 😢 excellent song ❤

  • @Sarikelaraju
    @Sarikelaraju ปีที่แล้ว +1

    పాట చాలా చాలా అద్భుతంగా ఉంది పాట చాలా చాలా అద్భుతంగా రాశారు పాడినవారు కూడా చాలా చాలా అద్భుతంగా పాడారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yannamdivyareddy3801
    @yannamdivyareddy3801 2 หลายเดือนก่อน +3

    Ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ayyappa అయ్యప్ప

  • @vasu9073
    @vasu9073 2 ปีที่แล้ว +27

    🙏చాలా బాగా పాడారు స్వామీ 🙏

  • @SunkuRakesh
    @SunkuRakesh 19 วันที่ผ่านมา

    Super song .sameye sharanam ayyappa

  • @rajeshwarreddy3981
    @rajeshwarreddy3981 ปีที่แล้ว

    Super manik reddy me team andhari khi manikanta ne asshishoulu kalugu gala

  • @SandeepKumar-io2gg
    @SandeepKumar-io2gg 22 วันที่ผ่านมา

    Na kalembati kaneelu vastunnai swamy chala feel lo padaru swamy

  • @kavyagantana4309
    @kavyagantana4309 ปีที่แล้ว +1

    స్వామి మీ పాటలు ఆలకిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @UmaraniGovrla
    @UmaraniGovrla 29 วันที่ผ่านมา

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏

  • @sgopalreddy7465
    @sgopalreddy7465 9 หลายเดือนก่อน

    Beautiful song🙏👍👌

  • @gosulollashivaji7827
    @gosulollashivaji7827 ปีที่แล้ว +27

    🙏🚩Om Sri Swami Saranam Ayyappa 🚩🙏

  • @alipura.yeswanthyadav4706
    @alipura.yeswanthyadav4706 หลายเดือนก่อน +2

    Ayyappa

  • @venkateshbathula1249
    @venkateshbathula1249 2 ปีที่แล้ว +4

    Swamiye Sharanam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChBalasubramanyam-o5o
    @ChBalasubramanyam-o5o 9 วันที่ผ่านมา

    Swami bagha border 3:17

  • @telugubeautyproducts482
    @telugubeautyproducts482 2 ปีที่แล้ว +7

    Super swamy sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @namojusrilatha7149
    @namojusrilatha7149 2 หลายเดือนก่อน +1

    Om shree ayyapa and also super song 🙏🙏🙏

  • @satheshetukuri2332
    @satheshetukuri2332 2 ปีที่แล้ว +6

    Omsri sarva roga nivarana dhanvnthari murthiye sharanam ayyappa 🙏🙏

  • @ChRamu-k4r
    @ChRamu-k4r 9 หลายเดือนก่อน

    Super ga paadaru

  • @balagopal162
    @balagopal162 7 หลายเดือนก่อน +2

    Super 👍👍👍👍

  • @vishnuchettu5581
    @vishnuchettu5581 5 หลายเดือนก่อน +2

    Super super song 🙏🙏🙏

  • @errollaanilkumar2951
    @errollaanilkumar2951 ปีที่แล้ว +4

    స్వామియే శరణమయ్యప్ప..... 🙏🙏🙏

  • @luckyveera6342
    @luckyveera6342 ปีที่แล้ว +6

    Wow mind-blowing this song Goesbomes 🙏🙏 super song

  • @mandlamahesh1713
    @mandlamahesh1713 2 ปีที่แล้ว +6

    Om sri Swami saranam🌺🌸🌷🥀🌹🌻🌼🏵️🥥🥥

  • @surekhagoud4980
    @surekhagoud4980 24 วันที่ผ่านมา

    ❤❤

  • @akinapallysaikumarbjym3854
    @akinapallysaikumarbjym3854 11 หลายเดือนก่อน +2

    ఈమధ్య పాటలు మధ్య మధ్యలో Struck ayitunnaayi...... కొంచం బాధ కలుగుతుంది వినటానికి

  • @AdullaNarendarReddy-n9k
    @AdullaNarendarReddy-n9k 2 หลายเดือนก่อน +1

    జేసుదాసు రూపం - గాత్రం

  • @ChBalasubramanyam-o5o
    @ChBalasubramanyam-o5o 9 วันที่ผ่านมา

    Swamy.chalabagundi

  • @BandariyadaiahMudiraj
    @BandariyadaiahMudiraj 6 หลายเดือนก่อน +1

    Ayyappa 🙏🙏🙏

  • @Sarikelaraju
    @Sarikelaraju ปีที่แล้ว

    స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻

  • @shankerregalla3882
    @shankerregalla3882 ปีที่แล้ว +22

    స్వామి ఈ పాటను రీమిక్స్ లో తెలుగులో పెట్టండి స్వామి

  • @rambabubotsa3787
    @rambabubotsa3787 11 หลายเดือนก่อน +1

    Nice song 💯🎉

  • @sricherankadunoor4477
    @sricherankadunoor4477 ปีที่แล้ว +1

    Super swami 🙏🙏

  • @chinnisubhashini2011
    @chinnisubhashini2011 ปีที่แล้ว +2

    Om Sri స్వామియే శరణమయ్యప్ప

  • @sujanaboya7100
    @sujanaboya7100 ปีที่แล้ว +2

    Nice singing upcoming sensational singer

    • @sehrtw7
      @sehrtw7 9 หลายเดือนก่อน

      ●♤♤◇

  • @uppalamanikanta4691
    @uppalamanikanta4691 ปีที่แล้ว +1

    ❤❤❤❤ ayyappa ❤❤❤❤

  • @sujanaboya7100
    @sujanaboya7100 ปีที่แล้ว +2

    Excellent

  • @kavyagantana4309
    @kavyagantana4309 ปีที่แล้ว

    సూపర్

  • @veyyalachinna4574
    @veyyalachinna4574 2 ปีที่แล้ว +1

    Super 🌹🙏🙏🙏

  • @pooornaskitchenworld8175
    @pooornaskitchenworld8175 ปีที่แล้ว +2

    Super

  • @nasulaisailu5241
    @nasulaisailu5241 2 ปีที่แล้ว +6

    సామీ శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @dharangulaselvaraj9031
    @dharangulaselvaraj9031 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mchamanthi741
    @mchamanthi741 ปีที่แล้ว +1

    Ayyappa niku tappa na badha avariki theliyadhu abadha nuve thirchali

  • @vinaykumar66799
    @vinaykumar66799 ปีที่แล้ว +3

    I'm New Subscriber from this song for your channel 🙏🙏

  • @srikanthbablu9592
    @srikanthbablu9592 ปีที่แล้ว +1

    Swami Telugu lo lyrics pettu Swami ayyappa

  • @keshavulukrleshavulu1125
    @keshavulukrleshavulu1125 ปีที่แล้ว

    Song matram supar..Entakante em kavali

  • @boinisrinivas574
    @boinisrinivas574 2 ปีที่แล้ว +6

    స్వామియే శరణం అయ్యప్ప

  • @shobhakandukoori7311
    @shobhakandukoori7311 ปีที่แล้ว

    Superb sir

  • @krishnamoida773
    @krishnamoida773 ปีที่แล้ว +4

    స్వామి శరణం

  • @Jayramgedala
    @Jayramgedala 2 หลายเดือนก่อน

    Supar song

  • @SrinivasBijja-f3g
    @SrinivasBijja-f3g ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 ayyappa

  • @mohandhangarpune1066
    @mohandhangarpune1066 ปีที่แล้ว +2

    Swami chala chala Aubhitha ga paderu

  • @desanilaxmi7778
    @desanilaxmi7778 10 หลายเดือนก่อน

    I'm also waiting my god

  • @NagaRaju-uj5dc
    @NagaRaju-uj5dc 2 หลายเดือนก่อน

    Super song 😅

  • @rajujayasri834
    @rajujayasri834 6 หลายเดือนก่อน +1

    Sir full song pettandi

  • @alipura.yeswanthyadav4706
    @alipura.yeswanthyadav4706 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatishantha
    @bharatishantha 2 หลายเดือนก่อน

    Super songs

  • @ittreddylakshmireddy9494
    @ittreddylakshmireddy9494 2 ปีที่แล้ว +12

    it's wonderful swamy

  • @zillareddaiah6238
    @zillareddaiah6238 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @BarkuntaGangaram
    @BarkuntaGangaram 3 หลายเดือนก่อน

    🙏🙏👍👍🙏🙏

  • @kalabhavansudhi
    @kalabhavansudhi 2 ปีที่แล้ว +3

    Swami saranam🙏🏻

  • @nani1017
    @nani1017 ปีที่แล้ว +3

    Anna exlent singigg

  • @BOSSYT123-s7j
    @BOSSYT123-s7j 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Ram

  • @BaSuLaRAMANakhammamjillavvvvvv
    @BaSuLaRAMANakhammamjillavvvvvv ปีที่แล้ว +1

    🥀🔱🦁swami 🦁🔱🥀👏

  • @mangalivenkatesh895
    @mangalivenkatesh895 6 หลายเดือนก่อน

    Happy 😊😁😄☺️😌🥰
    V good 😊

  • @msnmurthy9031
    @msnmurthy9031 หลายเดือนก่อน +2

    I like you song ❤❤❤

  • @krishnavennalakrishnavenna330
    @krishnavennalakrishnavenna330 11 หลายเดือนก่อน

    Good song

  • @sahithibanoth7065
    @sahithibanoth7065 2 ปีที่แล้ว +7

    Swami saranam ayyappa

  • @nani-m6i
    @nani-m6i 2 หลายเดือนก่อน

    Ayyapa 🙇🙏

  • @madhupriyamadhu5808
    @madhupriyamadhu5808 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🌸🌺🙏🙏

  • @Gowriemll1994
    @Gowriemll1994 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkateswararaoAnukula
    @VenkateswararaoAnukula ปีที่แล้ว +3

    ❤🙏🙏🙏🙏

  • @rajkumarmudiraj2062
    @rajkumarmudiraj2062 2 ปีที่แล้ว +4

    om namo swamiyeasaranamayyappa

  • @syalechandra4044
    @syalechandra4044 7 หลายเดือนก่อน +1

    Anuvu anuvu lo ayyappa. Onnadu

  • @sai0647-i2h
    @sai0647-i2h 2 ปีที่แล้ว +5

    👌

  • @sainathboinwad6655
    @sainathboinwad6655 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🚩🚩🚩

  • @bhargaviboya2794
    @bhargaviboya2794 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @RajKumar-qo9wm
    @RajKumar-qo9wm 3 หลายเดือนก่อน

    Song 🪈Super 👌👌👌

  • @RamuRamu-fc6do
    @RamuRamu-fc6do 2 ปีที่แล้ว +3

    👏👏👏👏

  • @NareshNaresh-qh5mf
    @NareshNaresh-qh5mf 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏