Ayyappa Swamy Devotional Songs | Ninnu Choodaka Nenu Undagalana Song | Divya Jyothi Audios & Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025
  • เพลง

ความคิดเห็น • 1.5K

  • @Jsjsosmkskekkkkskso
    @Jsjsosmkskekkkkskso 2 ปีที่แล้ว +1271

    నిన్ను చూడక నేనుండగలనా
    నీ కొండకు రాకుండ గల నా
    ఈ దేహం నీదు ప్రసాదం
    నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం
    మనసున్నది నీ ధ్యాన లోనే
    తనువున్నది నీ సేవ లోనే
    ప్రతి నోట నీ చరణ నామం
    నా నో టే నీ మధుర గానం
    నా నో టే నీ మధుర గానం
    ఆ బ్రహ్మకు నీ రుణపడనా
    రాత రాశాడు నిను చూడగా
    కనిపించే దైవాలు తల్లిదండ్రు లై
    జన్మనిచ్చారు ఏనాటి ఫల మో
    జన్మనిచ్చారు ఏనాటి ఫల మో
    ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు
    ఇక రాకుండా నువ్వు చూడవా
    ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా
    ఇక మరుజన్మ నాకివ్వకయ్య
    ఇక మరుజన్మ నాకివ్వకయ్య

    • @gupthabhogi4986
      @gupthabhogi4986 2 ปีที่แล้ว +31

      Beautyful Lyric,super singing

    • @tirumalagopi2917
      @tirumalagopi2917 2 ปีที่แล้ว +19

      Thanks for lyrics

    • @chinababu6414
      @chinababu6414 2 ปีที่แล้ว +15

      🙏🙏🙏🙏🙏

    • @ramukatta2417
      @ramukatta2417 2 ปีที่แล้ว +13

      స్వామియే శరణం అయ్యప్ప 💐💐🙏🙏🙏🙏

    • @Ajaychinna1437
      @Ajaychinna1437 2 ปีที่แล้ว +3

      Tq

  • @vennela_ubbana5590
    @vennela_ubbana5590 ปีที่แล้ว +889

    నేను క్రిస్టిఎన్ కాని ఈ పాట నాకు చాలా ఇష్టం Bueatifu లిరక్స్& composition, 😊

    • @LandaGovinda
      @LandaGovinda ปีที่แล้ว +54

      😮😅😅
      0:36

    • @FreeFire123-bn7mm
      @FreeFire123-bn7mm ปีที่แล้ว +22

      💓

    • @గౌన్లోళ్ళపోరడు
      @గౌన్లోళ్ళపోరడు ปีที่แล้ว +62

      ఇలాంటి పాటలు మా హిందూ ధర్మం లో ఇంకా చాలా ఉన్నాయి మీరు మా హిందూ ధర్మం లోకి వచ్చి విను

    • @BsrRajendra-zx5iz
      @BsrRajendra-zx5iz ปีที่แล้ว +28

      Andaru Nila vundali brother
      Caste feelings lekunda 🤝

    • @Hari_yadav_001
      @Hari_yadav_001 ปีที่แล้ว +7

      Tq broo ❤❤❤❤

  • @suribabut2104
    @suribabut2104 ปีที่แล้ว +118

    ఈ పాట రాసిన వారు ఎవరో గాని చాలా అద్భుతంగా స్వామియే శరణమయ్యప్ప

    • @madipeddimadhukar2819
      @madipeddimadhukar2819 ปีที่แล้ว +10

      Gangaputra Narasimha Swamy

    • @goothysivakumar9906
      @goothysivakumar9906 11 หลายเดือนก่อน

      @@madipeddimadhukar2819tguyyyyfguuiijjio

    • @sulochanakonda
      @sulochanakonda 11 หลายเดือนก่อน

      Ok ok​@@madipeddimadhukar2819

    • @piralavenkatesh7726
      @piralavenkatesh7726 11 หลายเดือนก่อน

      😊p😊😊😊​@@madipeddimadhukar2819

    • @chandrarockchandra9673
      @chandrarockchandra9673 11 หลายเดือนก่อน +4

      ఎంత బాధ నా సాంగ్స్ ఉంటే బాధ మొత్తం మర్చిపోతం

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +206

    స్వామియే శరణమయ్యప్ప స్వామి నీ కొండకు రావాలని కోరిక ఉంది ఈ జన్మకి అది తీరుతుందో లేదో తెలియదు స్వామి నీ శబరి చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్న స్వామియే శరణమయ్యప్ప జై శ్రీరామ్

    • @godissupreme8731
      @godissupreme8731 ปีที่แล้ว +15

      All the best

    • @rajeshradhika1047
      @rajeshradhika1047 ปีที่แล้ว +9

      Thappakunda veltharu...

    • @redditgaming8436
      @redditgaming8436 ปีที่แล้ว

      Eed3ßddddddddddd
      Wwwww​@@rajeshradhika1047

    • @sailendrakoduru6880
      @sailendrakoduru6880 ปีที่แล้ว +9

      ఎక్కడో చెప్పండి స్వామి నేను తీసుకుని వెళ్తాను . . . .

    • @porandlaramesh1121
      @porandlaramesh1121 ปีที่แล้ว

      😊8990​@@godissupreme8731

  • @ramanaiv1969
    @ramanaiv1969 ปีที่แล้ว +251

    నిన్ను చూడక నేనుండగలనా
    నీ కొండకు రాకుండ గల నా
    ఈ దేహం నీదు ప్రసాదం
    నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం స్వామియే శరణమయ్యప్ప 🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @anjianjinaiah2529
    @anjianjinaiah2529 2 ปีที่แล้ว +170

    100సార్లు విన్న కూడ ఇంక వినలనిపించే స్వామి పాట...
    స్వామియే శరణమయ్యప్ప..,,🙏

  • @VenuGopal-mz4xc
    @VenuGopal-mz4xc ปีที่แล้ว +60

    స్వామి అంటే భక్తి తక్కువే కానీ సాంగ్స్ వినాలని ఉంటుంది ఎం మాయవుందో ఏమో ఈ పాటల్లో 😍

    • @prasannamadamanchi-ux3br
      @prasannamadamanchi-ux3br 3 หลายเดือนก่อน +2

      Super bro

    • @saisainath2657
      @saisainath2657 2 หลายเดือนก่อน +4

      ఐతే త్వరలో నువ్వు కూడా ఆయన పవిత్రమైన కొండ ఎక్కుతావ్ ... పక్కా తప్పించుకుంటాడు రాసి పెట్టుకో

  • @monapotihanumanthrao2921
    @monapotihanumanthrao2921 2 ปีที่แล้ว +72

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట

  • @maheshbabu-gn4bc
    @maheshbabu-gn4bc 2 หลายเดือนก่อน +2

    నేను ఏ జన్మలో పుణ్యం చేసాను నాకు తెలియదు తండ్రి ని భక్తుడు ని అయ్యాను.. నాలో శక్తీ ఉన్న రోజులు మాల వేసి ని దర్శనం చేసుకుంటాను అయ్యా ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @veerannabhukya5145
    @veerannabhukya5145 ปีที่แล้ว +38

    ఈ పాట చాలా బాగుంది. ఎన్ని సార్ల విన్న విన్నానో

  • @daramvenkatanaresh7566
    @daramvenkatanaresh7566 ปีที่แล้ว +14

    Ayyapa Sharanam nakku challa bandhalu vunai swami nevya kappadu ayappa

  • @sunkariruthvik7310
    @sunkariruthvik7310 ปีที่แล้ว +50

    ఎంత బాగుందో సాంగ్. Meaning అయితే excelent 🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్పా

  • @SrinuBeemgal
    @SrinuBeemgal ปีที่แล้ว +38

    హిందు బంధుమిత్రులు అందరికి. శుభోదయం. స్వామియే శరణం అయ్యప్ప

  • @anuskillszone6701
    @anuskillszone6701 ปีที่แล้ว +91

    పాట వింటే చాలా హాయ్ గా ఉంది
    మీ వాయిస్ బాగుంది 🙏🙏🙏🙏💐💐💐

  • @manojpathakamuri2194
    @manojpathakamuri2194 ปีที่แล้ว +39

    నిను చూడగ నేను ఉండగలనా ని కొండకి రాకుండా ఉండగలనా స్వామి ఏ శరణం అయ్యప్ప 🕉️🙏🔯🙏🕉️🙏🔯🙏🕉️🙏🔯

  • @VenkyVenky-ve6wv
    @VenkyVenky-ve6wv ปีที่แล้ว +160

    ఈ పాట రాసినవారికి పాదాభి వందనములు 🙏🙏🙏🙏

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 ปีที่แล้ว +44

    Om sree swamiyeeee saranam ayyappa!
    Om sree swamiyeeeee saranam ayyappa! Om sree swamiyeeeee saranam ayyappa! Swamy ayyappa andarini challaga choodu thandri ! Meeku sathakoti dandalu !

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 ปีที่แล้ว +171

    అయ్యప్ప నా ప్రాణం ఉన్నంత వరకు మాల వేస్తాను ❤️ విశాఖపట్నం శ్రీ అయ్యప్ప శబరిపీఠం

  • @chakradharp910
    @chakradharp910 2 หลายเดือนก่อน +47

    ఈ పాట రాసిన వారికి కోటి కోటి దండాలు. స్వామియే శరణమయ్యప్ప

  • @ChinchelaSankarRao
    @ChinchelaSankarRao ปีที่แล้ว +16

    ఈ పాట ఆలకిస్తునంతసేపు ఏదో తెలియని ఫీలింగ్ ఎన్ని సార్లు ఆలకించిన ఇంకా ఆలకించాలనిపిస్తుంది
    స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SivamandhiSivamandadhi-dt9cv
    @SivamandhiSivamandadhi-dt9cv ปีที่แล้ว +119

    ఈ పాట నీ 2023 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏😊

  • @AdhiAdhinarayanareddy
    @AdhiAdhinarayanareddy 5 หลายเดือนก่อน +46

    ఇ పాట రాసిన వారు ఎవరో కానీ అద్భుతం. స్వామియే శరణం అయ్యప్ప

  • @NivasChunduri
    @NivasChunduri ปีที่แล้ว +78

    ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @srinumaddela
    @srinumaddela ปีที่แล้ว +143

    అయ్యప్ప నేను ఉన్నతకాలం నిన్ను మరువను నా ఉపిరి చివరి క్షణం వరకు నేను నిన్ను మరువను 🙏

  • @Aaradya143
    @Aaradya143 4 หลายเดือนก่อน +47

    ఆ బ్రహ్మకు నే రుణపడన.. రాత రాసాడు నిన్ను చూడగా... కనిపించే దైవాలు తల్లితండ్రులే...జన్మనిచ్చారు ఎ నటి పాలమో..✨🙏 ❤

  • @banothusaisatvika2735
    @banothusaisatvika2735 ปีที่แล้ว +9

    Om Sri swamy sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌼🌹🌼🌹🌼🌼🌹🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌹🌼🌷🌷🌷🌷🌷🌷🌼🌷🌼🌷🌷🌼🌷🌼🌷🌼🌷🌻

  • @daramvenkatanaresh7566
    @daramvenkatanaresh7566 ปีที่แล้ว +19

    స్వామి శరణం అయ్యప్ప మా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని కోరుకుంటున్నాం స్వామి శరణం swami అయ్యప్ప

  • @gudibandavenugopal3383
    @gudibandavenugopal3383 25 วันที่ผ่านมา +2

    నా చివరి దశలో వరకు నీకే అంకితం అయ్యప్ప నీ సన్నిధానం లో నన్ను తీసుకునేంత వరకు నీ దేహం ఇది

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +21

    AYYAPPA

  • @vadlanarahari5403
    @vadlanarahari5403 ปีที่แล้ว +9

    Exalent song ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట స్వామియే శరణం అయ్యప్ప

  • @kalyaninidigattu9159
    @kalyaninidigattu9159 ปีที่แล้ว +4

    Elanti songs inka ravali super song anni sarlu ina vinali ani vundhi

  • @PayyuvlaNaniPayyuvlaNani
    @PayyuvlaNaniPayyuvlaNani 6 วันที่ผ่านมา +1

    Any one listening in 2025 assembly here.....❤

  • @gummadipaparao4089
    @gummadipaparao4089 ปีที่แล้ว +36

    చాలా బాగా పాడారు స్వామి 🙏

  • @bhaskarraoamalapurapu8208
    @bhaskarraoamalapurapu8208 ปีที่แล้ว +22

    ఈ సాంగ్ అద్బుతం...

  • @mendaramu9850
    @mendaramu9850 ปีที่แล้ว +23

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏మల్లి నీ మాల వేసి నీ దర్శనం చూపించు స్వామి 🙏🌼🌼🌹🌹🏵️🏵️🌺🌺🍌🍌🥀🥀💐💐🌸🌸🌻🌻🍌🍌🪷🪷🌷🌷👏👏👏🙏

    • @DevaRaja-ee7dz
      @DevaRaja-ee7dz ปีที่แล้ว +1

      ಪಣ😅 ii . Ok ko o. Ok m mok

  • @neenari8420
    @neenari8420 3 หลายเดือนก่อน +3

    ఆ లిరిక్ రాసిన వాళ్ళకి... పాట పాడిన వారికీ నా నమస్కారాలు... చాలా అద్భుతంగా వ్రాసారు... పాడారు... ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @nareshp7934
    @nareshp7934 19 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🕉️🙏🙏🙏ఈ సాంగ్ వింటుంటే నాకు ఆ దేవ దేవుడు అయ్యప్ప స్వామి మధురం, ఈ జన్మ ఆ స్వామి కి అంకితం 💯🕉️🙏🙏🙏

  • @rajesakala8456
    @rajesakala8456 ปีที่แล้ว +7

    Song superga undi😊😊🕺🕺

  • @vemaswamulu8458
    @vemaswamulu8458 ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప

  • @garabhagya2399
    @garabhagya2399 2 ปีที่แล้ว +21

    Excellent song, manasu ki chala Haiga undi🙏🙏

  • @srinusridevi1
    @srinusridevi1 9 หลายเดือนก่อน +1

    స్వామి శరణం అయ్యప్ప....తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేస్తాను.ముఖం కడుక్కున్న తర్వాత ఈ పాట వింటాను. తర్వాతే నా దయనంద కార్యక్రమాల్లోకి దిగుతాను. ఎన్నిసార్లు విన్నామళ్లీ మళ్లీ వినాలనే కోరిక పెరుగుతుందే తప్ప తగ్గదు. జీవిత పరమార్థం అంతా ఈ పాటలోనే ఉంది.....మనసును కదిలించే పాట...పాట రాసిన వారుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కు కృతజ్ఞతలు

  • @venkagoudvenky4843
    @venkagoudvenky4843 ปีที่แล้ว +25

    మీరు ఎల్లప్పుడూ ఆ శబరిషుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్న🙏🙏

  • @gujjalagovardhan9926
    @gujjalagovardhan9926 2 ปีที่แล้ว +38

    ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపించే పాట, అద్భుతమైన సంగీతం

  • @rajushiva4631
    @rajushiva4631 3 หลายเดือนก่อน +7

    నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండ గల నా
    ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం స్వామి
    ఆ బ్రహ్మకు నే రుణపడన.. రాత రాసాడు నిన్ను చూడగా... కనిపించే దైవాలు తల్లితండ్రులే...జన్మనిచ్చారు ఎ నటి పాలమో...

  • @yohanpedasingu2319
    @yohanpedasingu2319 ปีที่แล้ว +15

    Naku ninnu chudalani vundhi Swami. Naku e janma lo ninnu chuse adhrustam kaluguthudha swami❤

  • @Swamy-Yadav123
    @Swamy-Yadav123 ปีที่แล้ว +6

    Enni saarlu vinna inka vinalanipistundhi❤❤

  • @gaddashivanandh3998
    @gaddashivanandh3998 24 วันที่ผ่านมา +3

    🙏 Swameya 🙏 sharnam 🙏 Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Shivanandh 🙏 gadda 🙏 secunderabad 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @ashithkrishna.s9421
    @ashithkrishna.s9421 ปีที่แล้ว +16

    Iam from kerala I don't know a single word in this language but i really loved this song.... This song is emotionaly touched me and my family... On the way to sabarimala i heard this song first❤
    🙏🏻Swami saranam🙏🏻

  • @klnkln6838
    @klnkln6838 ปีที่แล้ว +7

    🙏❤️🙏🥥🙏🪔🙏🌹🙏💐🙏🌻 Swami ye Sharanam ayyappa 🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏

  • @swagsavage8508
    @swagsavage8508 ปีที่แล้ว +18

    మంచి పాట పాడారు మీ టీం అందరికీ ధన్యవాదములు మీ జన్మ ధన్యమైనది.🙏🙏🚩🚩👌👌

  • @KMALLESHKMALLESH113
    @KMALLESHKMALLESH113 ปีที่แล้ว +3

    నాకు చాలా ఇష్టమైన పాట ఎన్ని సార్లు విన్న. మల్లి మల్లి వినాలనిపించే పాట. సూపర్ ,

  • @nareshrachabanti8851
    @nareshrachabanti8851 ปีที่แล้ว +1

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం స్వామి రోజుకి ఒక్కసారైనా ఈ పాట వింటాను స్వామి

  • @karkarameshlyricwritersing1662
    @karkarameshlyricwritersing1662 ปีที่แล้ว +5

    నాకు బాగా ఇష్టమైన పాట.. భజనలో తప్పకుండా ఈ పాట పాడుతాను ప్రతి సారి..

  • @venkataraopaila9514
    @venkataraopaila9514 ปีที่แล้ว +23

    Super song స్వామి శరణం అయ్యా

  • @tanji945
    @tanji945 4 หลายเดือนก่อน +2

    ఎన్నిసార్లు విన్న మల్లిమల్లి వినాలనిపించే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.. స్వామియే.. శేరణం అయ్యప్పా🙏🙏

  • @annapareddysivareddy234
    @annapareddysivareddy234 9 หลายเดือนก่อน +8

    Nenu kuda undalanu. Ayyappa............❤❤❤❤❤❤❤

  • @vijayapomala4515
    @vijayapomala4515 ปีที่แล้ว +15

    Chala bagundi pata ejnamki e patachalu

  • @tulasip2554
    @tulasip2554 2 ปีที่แล้ว +4

    నాకు ఈమధ్య గుండెల్లో ధడాఉంటొందితాలతీరుగోతోందితూలుపోతునానుఅందుకేమేసేజుపెటాలెకపోతునాను

  • @ragalasudheerreddy7106
    @ragalasudheerreddy7106 22 วันที่ผ่านมา +1

    2025 lo firest chusindhi nene brother ❤love this song

  • @aswaredhastudoharinath5356
    @aswaredhastudoharinath5356 10 หลายเดือนก่อน +3

    nice

  • @saigopalkrishna6131
    @saigopalkrishna6131 หลายเดือนก่อน +1

    ఈ పాట విని మాల వేసుకోవాలని ఎంతమందికీ ఆనిపించింది

  • @sbharibabu8843
    @sbharibabu8843 ปีที่แล้ว +4

    Ee song vintey antha badha vunna manasu happy gaa feel authundi😊😊❤❤

  • @ArivenulaNaresh
    @ArivenulaNaresh ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు విన్న తనివి తీరదు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤❤❤❤❤

  • @clrnewstelugu826
    @clrnewstelugu826 3 หลายเดือนก่อน +3

    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    నా జీవిత కాలము అయ్యప్పా నిను మరువలేను అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    ఎవరేమన్నా స్వామి నీ శరణాలు మాత్రం విడవనయ్యా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    కొండల్లో కొలువై ఉన్న అయ్యప్ప నీ దర్శనం కొరకు వస్తున్నాము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    ఆ శబరి కొండల్లో కొలువైన అయ్యప్ప నిను మరవపోము అయ్యప్ప
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    41 దినములు నీ మాల వేసుకుని దీక్షపూనదము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    కోరిన కోరికలు తీర్చే స్వామివి నీవే అయ్యప్ప నీ శరణము మరువము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    శరణం అంటే పలికేటి దైవమా నిను జీవిత కాలము మరువబోమయా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    చరణ్ కుమార్
    9966660402

  • @PRABHANUSOULMATES
    @PRABHANUSOULMATES 11 หลายเดือนก่อน

    గంగపుత్ర నర్శింగ రావు...మీరు మా ఆత్మీయులు...ఆ అయ్యప్ప కాలినడనక వచ్చే తన భక్తులకి ఇచ్చిన ప్రసాదం మీ ఈ గీతం...మా చిన్నన్నయ్య hyd లో జాబ్ చేస్తుండగా విన్నాడట...ఇంటికొచ్చాకా పాడుతుంటే ఒక్కసారిగా ఏదో భావన...అప్పటినుండి ఈ పాట పూర్తిగా ఎక్కడ దొరుకుతుందో అని వెతకని స్థలం లేదు...అనుకోకుండా మా ఊరినుండి రాజమండ్రీ వెళ్తుంటే సాయంత్రం 7 దాటాక అనుకుంటా.... గుమ్మల దొడ్డి దాటాక ఎక్కడో చేలల్లో లీలగా ఒక్క చరణం వినపడింది... అయ్యప్పే ఆపాడేమో అనిపించింది...వెంటనే వెనక్కి bike నీ తిప్పి ఆ చేలల్లో కి వెళ్తే అక్కడ చిన్న పూజ చేస్తున్నారు...ఆ టైం లో నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు...నా అదృష్టం కొద్దీ ఆఫీస్ లో వాడే pendrive లో కమిటీ వారిని అడిగి ఈ పాట copy చేసుకున్నా...అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నానో అయ్యప్పకే తెలుసు...చాలా కృతజ్ఞతలు మీకు...
    మనసన్నది నీ ధ్యానంలోనే
    తనువున్నది నీ సేవలోనే
    ప్రతి నోటా నీ చరణ నామం
    నా నోటే నీ మధుర గానం
    కనిపించే దైవాలు తలిదండ్రులే
    జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో...
    అయ్యప్ప నా పక్కనే ఉన్నాడేమో అనిపిస్తుంది ఎన్ని సార్లు పాడుకున్నా....
    ఇవి అక్షరాలు కాదండీ....ఆ హరిహర సుతుడు ఆనంద చిత్తుడు యొక్క పద్దెనిమిది మెట్లకున్నంత ప్రాధాన్యం ఉంది ఆ చరణాలలో...ఒక్కో అక్షరం ఒక్కో బంగారు మెట్టే...కృతజ్ఞతలు....
    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @gundathirupathi7134
    @gundathirupathi7134 ปีที่แล้ว +45

    మూడ్ ఆఫ్ లో ఉన్నపుడు ఈసాంగ్ వింటే mind refeesh అవ్వుద్ది

  • @SrinuBeemgal
    @SrinuBeemgal ปีที่แล้ว +2

    హిందు బంధుమిత్రులు అందరికి. స్వామియే శరణం అయ్యప్ప. శుభోదయం

  • @laxmiganeshmaddala7918
    @laxmiganeshmaddala7918 7 หลายเดือนก่อน +29

    స్వామి అంధరికి మంచి జరగాలి

  • @keerthi741
    @keerthi741 หลายเดือนก่อน +1

    Swamiye ayyappa

  • @ramaraopalli4193
    @ramaraopalli4193 ปีที่แล้ว +10

    ఈ పాటంటే నాకు చాలా చాలా...... ఇష్టం

  • @nageshbhumi
    @nageshbhumi ปีที่แล้ว +3

    🙏🙏🌺🌺 నిను చూడక నేను ఉండగలనా నీ కొండ కి రాకుండా గలన ఇ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం 🙏🙏 మనసన్నదే నీ ధ్యానలోనే తనువు వున్నదే నీ సేవలోనే ప్రతి నోట నీ చరణనామం నా నోటే నీ మధుర గానం నా నోటే నీ మధురగానం ....నిను చూడక నేను ఉండగలనా నీ కొండ కి రాకుండాగలన 🙏🙏🌺🌺

    • @nageshbhumi
      @nageshbhumi ปีที่แล้ว

      🙏🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏

  • @balarajuparapati7567
    @balarajuparapati7567 29 วันที่ผ่านมา +3

    Just close ur eyes to feel the vibe.... 😍... U will definitely have a peaceful day

  • @SrinuBeemgal
    @SrinuBeemgal ปีที่แล้ว +2

    హిందు బంధుమిత్రులు అందరికి. శుభోదయం. సంక్రాంతి. కనుమ. బోగి. శుభాకాంక్షలు.. స్వామియే శరణం అయ్యప్ప

  • @GumallaSarathkumar
    @GumallaSarathkumar ปีที่แล้ว +4

    😊song suparga undi

  • @djmaniyadav9
    @djmaniyadav9 หลายเดือนก่อน +8

    November month lo avaru vunnaru ee song ❤❤

  • @rbarts5590
    @rbarts5590 ปีที่แล้ว +83

    స్వామియే శరణమయ్యప్ప కామెంట్లు చూసిన వాళ్ళు లైక్ చేయండి

  • @ShreshtComputers
    @ShreshtComputers 6 หลายเดือนก่อน +1

    ఇ పాట నాకు పంచ ప్రాణాలు పాట వింటున్న అంత సమయం లో ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదు ఎందుకో తీలీదు కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు అంత బాగుంది 🥹🥹🥹🥹🥹🥹🥹🙏🙏🙏🙏🙏🙏 నన్ను కాపాడు అయ్యప్ప నా కుటుంబాని నువ్వే చల్లగా చూడాలి

  • @Saaho_Harish
    @Saaho_Harish ปีที่แล้ว +4

    మేము చేసింది తప్పను మన్నించు అయ్యప్ప స్వామి నివద్ధకు పిలుస్తుంట స్వామి నీ మాల వేస్తే కష్టాలు ఎక్కువ అయితే 😢 కాని తెలియని భాధ లోపలా 😔😔

  • @shailuvadde3029
    @shailuvadde3029 ปีที่แล้ว

    Swami manadu enta prashantmo. Ee song vinteee😊😊

  • @Charan_charan777
    @Charan_charan777 ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala ปีที่แล้ว

    Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏

  • @nagarajumogilisetty2436
    @nagarajumogilisetty2436 ปีที่แล้ว +10

    స్వామియే శరణం అయ్యప్పా 🙏🏻🙏🏻

  • @PrethipriyaGanivada
    @PrethipriyaGanivada 3 หลายเดือนก่อน +2

    Emi Rasaru ayya Pata ne manasu pulakaristunde vintunte 500 times vine untanu❤

  • @daramvenkatanaresh7566
    @daramvenkatanaresh7566 ปีที่แล้ว +16

    నేను ఈ రోజు నుండి ప్రతి రోజు వీట్ట స్వామి శరణం అయ్యప్ప

  • @giribabukallamadi4993
    @giribabukallamadi4993 ปีที่แล้ว +6

    Super swamy

  • @chandrakalak3883
    @chandrakalak3883 ปีที่แล้ว +14

    ప్రతిరోజు ఒక్కసారైనా వెంటనే పాట అంటే
    నాకు ఇష్టం

  • @lakshmanaraopasupureddy
    @lakshmanaraopasupureddy 10 หลายเดือนก่อน +17

    స్వామియే శరణయ్యప్ప నీ దయ a ఎల్లపుడూ మ మీద ఉండాలి అని దేవెంచు స్వామీ సాంగ్ సూపర్

  • @rajeshleader8313
    @rajeshleader8313 ปีที่แล้ว +3

    Chala manchi song

  • @doncnu4155
    @doncnu4155 2 ปีที่แล้ว +17

    Nenu e song 30 minutes lo nerchukuna super song 👌👌👌👌👌👌

  • @tulasip2554
    @tulasip2554 ปีที่แล้ว +1

    అజయగారు మీరు భోజనం చేసీనారుtimeకీభోజనంతీనండీ

  • @TalliboinaKumaraswami
    @TalliboinaKumaraswami ปีที่แล้ว +9

    Swamy.ayyappa

  • @DhananasuryaSurya
    @DhananasuryaSurya ปีที่แล้ว +2

    E paata entha viinna vinalanipostundi

  • @itssjbeat8094
    @itssjbeat8094 4 หลายเดือนก่อน +161

    2024 gang attendance here ↓


    • @NAGESHGOWD-jt3cu
      @NAGESHGOWD-jt3cu 13 วันที่ผ่านมา +2

      2024❎2025✅🙏🏻🙏🏻🙏🏻

  • @HiHlo-nd1yi
    @HiHlo-nd1yi หลายเดือนก่อน +1

    Very nice song

  • @Cscouplehub
    @Cscouplehub 2 ปีที่แล้ว +16

    ఈ పాట విన్న తర్వాత ఈ జీవితానికి ఇది చాలా అనిపిస్తుంది

  • @rameshtanavarapu2623
    @rameshtanavarapu2623 2 ปีที่แล้ว +20

    స్వామి శరణం.... అయ్యప్ప....

  • @AnkalReddy-e2p
    @AnkalReddy-e2p 2 หลายเดือนก่อน +1

    Ayyappa 🙏

  • @krishnamurthyvarada3697
    @krishnamurthyvarada3697 ปีที่แล้ว +4

    My favourite song

  • @RajeshArts-mo2ir
    @RajeshArts-mo2ir ปีที่แล้ว

    జై గంగపుత్ర

  • @sandeepchannel1483
    @sandeepchannel1483 2 ปีที่แล้ว +10

    Swamai Sharanam ayyappa na givitham antha Niku runapadi vuntanu ayyappa 🙏🙏🕉️

    • @rajukomire6731
      @rajukomire6731 2 ปีที่แล้ว

      S,K,😂🤣😅🤣 😅 🤣 🤣 🤣 🤣 😅 iiit me hi djxkdjfzrjhxkckfy🙏🙏📴