పల్లవి ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల (కొరస్) వీరాధి వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వీర మణికంటుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల ఉయ్యాల (కొరస్) చరణం1 కన్నెస్వామి ప్రియడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కాంతిమలై వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల శబరిగిరీ వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల శరణుగోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాస ఉయ్యాల (కొరస్) చరణం2 హరిహారా సుతుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఆపద్బాంధవుడయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అన్నదాన ప్రభువు నువ్వయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల (కొరస్) చరణం 3 భూలోక నాడుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల భూతగనాధిపతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వేదాంత రూపుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శంకర తనయ ఉయ్యాల (కొరస్) చరణం4 ఎరుమేలి వాసుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఏకదంత సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వన్ పులి వాహనుడై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల (కొరస్) చరణం 5 ఇరుముడి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అలంకార ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కర్పూర జ్యోతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కరిమలై వాసుడవయ్ ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల భూతనాధ ఉయ్యాల (కొరస్)
అన్నగారి పాడిన పాట చాలా బాగుందిబాగుంది అన్ని మండపాలలో వింటున్నాముఅయ్యప్ప స్వామి మండపంలో ఈ పాట వింటున్నాము మరిన్ని పాటలు పాడాలి అశోక్ గురుస్వామికి స్వామియే శరణం అయ్యప్ప
Namastey sir okasari KDM Music Productions lo ayyappa swamy latest DJ song only lyrical video vundi chudandi Mee abhiprayanni cheppandi entho kastapadi cheam mammalni kooda encourage cheyandi 🙏😊
పల్లవి
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల (కొరస్)
వీరాధి వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వీర మణికంటుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల ఉయ్యాల (కొరస్)
చరణం1
కన్నెస్వామి ప్రియడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కాంతిమలై వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శబరిగిరీ వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శరణుగోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాస ఉయ్యాల (కొరస్)
చరణం2
హరిహారా సుతుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఆపద్బాంధవుడయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అన్నదాన ప్రభువు నువ్వయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల (కొరస్)
చరణం 3
భూలోక నాడుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
భూతగనాధిపతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వేదాంత రూపుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శంకర తనయ ఉయ్యాల (కొరస్)
చరణం4
ఎరుమేలి వాసుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఏకదంత సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వన్ పులి వాహనుడై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల (కొరస్)
చరణం 5
ఇరుముడి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అలంకార ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కర్పూర జ్యోతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కరిమలై వాసుడవయ్ ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల భూతనాధ ఉయ్యాల (కొరస్)
❤
Thank you so much
P t
😊😊😊😊😊
Super song 🤩🤩🤩 swamiye saranam ayyappa
స్వామి పేరు విన స్వామి పాటలు విన నా ఒళ్ళు పులకరిస్తుంది స్వామియే సరణమయ్యప్ప ❤🙏🌹
Super 🎉 అన్న గారు. అశోక్ గురు స్వామి శరణం అయ్యప్ప. సూపర్
Just vibing with this song with heart ful of devotion on ayappa ❤️
Swamiye saranam ayyappa 🙏✨
సూపర్ గా పాడారు ఇలాంటి పాటలు మరి ఎనో ప్రజలకు అందచేయాలనీ కోరుకుంటున్నాను..... స్వామియే శరణం మా అయ్యప్ప...... 🙏🙏🙏🙏
ప్రతి అయ్యప్ప మండపాలలో మారుమోగానున్న VR Talkies song స్వామియే శరణమయ్యప్ప🙏
స్వామి ఉయ్యాల పాట స్వాములందరు ఊగేలా ఉంది స్వామియే శరణం అయ్యప్ప
నిజంగా ఈ పాట ఓ అద్భుతం...
పేట తుల్లి ఆడాలనుకునే ప్రతి ఒక్కరికి.... ఈ పాట...
ఓ పూల మూట... చల్లుకుంటూ...
ఆ భగవంతుణ్ణి .. అల్లుకోవచ్చు
సూపర్ బాగా పాడారు మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాము ఈ దేవస్థానం నుండి అశోక్ గురుస్వామి నుండి 🙏
స్వామియే శరణమయ్యప్ప. పాట మ్యూజిక్ ఎడిటింగ్ అద్భుతం
Super song and greatly composed, Ayyappa Swamy Character is super,
Swamiye Sharanam Ayyappa 🙏🏻
అశోక్ గురుస్వామి సూపర్ స్వామి🕉️🚩🚩🚩 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
సూపర్ గా పాడేరు స్వామి స్వామియే శరణమయ్యప్ప
అన్నగారి పాడిన పాట చాలా బాగుందిబాగుంది అన్ని మండపాలలో వింటున్నాముఅయ్యప్ప స్వామి మండపంలో ఈ పాట వింటున్నాము మరిన్ని పాటలు పాడాలి అశోక్ గురుస్వామికి స్వామియే శరణం అయ్యప్ప
❤
సూపర్, సోమియే సెరణమ్ అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
❤ super song om Sri swamiye sharanam ayyappa ❤️
శ్యాం గురుస్వామి అశోక్ గురుస్వామి రామగిరి అయ్యప్ప టెంపుల్ సూపర్ వాడేరు స్వామి 👌👌💐💐💐
Ashok Anna Guru swamy baga padaru super🙏🙏
Super song lyrics Swami a seranamayyappa 🙏🙏🙏
E song roju ki 10sarlu ventanu...
Swami sharanam 🙏🙏🙏🙏🙏
Excelent swamulu.swamiya saranam iyyappa
ఇలాంటి పాట మళ్ళీ అస్సలు దొరకదు సూపర్ స్వామి
Jadappa
💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐 ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పస్వామి 🙏🙇🏻♂️🛐🕉️
Super Swami, normal speed lo super ga undhi, adhi 1.25x speed lo song undhi choodu abhoooo
Stillu brother always u r rocking ❤️❤️ 👌🏻👌🏻👌🏻
Super song Swami chala bagudhe ❤❤
ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ🙏
Chala days taruvata ayyappa swamy manchi song vinna.. Swami saranam ayyappa
Super Swami saranam Ayyappa
Super song Ayyappa
అయ్యప్ప స్వామి శబరిమల అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప శబరిమల అయ్యప్ప స్వామి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super song ayyappa Swamy song
ఓ🌼 శ్రీ స్వామియే శరణ🌸 అయ్యప్ప.
స్వామియే శరణం అయ్యప్ప సూపర్ సాంగ్
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙇🥺
Swamy saranam ayyappa❤
స్వామియే శరణమయ్యప్ప సూపర్ సాంగ్ అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
Nice song dedicates to ayyappa Swami..❤❤❤
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏
సూపర్ గురు స్వామి
Super song swami Naku chala nachindi
Swami sharanam ayyappa🙏
Add this portion to the song
మన గురు స్వామి ఉప్పు తుంటే ఊగుయాల నా స్వామి ఉయ్యాల.
Super swami
సూపెర్ స్వమీ పాట వింటే పునాకామ్ వస్తుంది స్వామి సూపర్
Namastey sir okasari KDM Music Productions lo ayyappa swamy latest DJ song only lyrical video vundi chudandi Mee abhiprayanni cheppandi entho kastapadi cheam mammalni kooda encourage cheyandi 🙏😊
Ayyappa song super
Ashok anna guru swamy super
Swamiee saranamayyappa
Om swamiye saranam ayyappa pulipaalu techave saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏
Ma ashok guru swamy 🙏🙏🙏
Tq
స్వామి శరణం అయ్యప్ప, ,🙏🙏🙏
Swami ayyappa
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
విరాధి వీరుడు వై ఊగు ఉయ్యాల
మా సామి ఉయ్యాల
వీరా మణికంఠుడు వై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఉయ్యాల ఉగవయ్య ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల
కన్నేస్వామి ప్రియాడు వై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
కాంతమల్యే వాసుడు వై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
శబరిగిరివాసుడు వై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
శరణు ఘోష ప్రియడు వై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాసా ఉయ్యాల
స్వామి దిన్ థక తొమ్ తొం అయ్యప్ప దిన్ తక తోమ్ తోం
స్వామి పూర్తి లిరిక్స్ పెట్టిండి స్వామి
Patad Swami.... please
Swami full lyrics petandi please
@HanumanthuRevath𝓺𝓹𝓹𝓵𝓵𝓛𝓛𝓺ipathi
@@vemireddysimhachalam1291
0:43
Super super super song ❤️
Ashok Guru Swamy Super
Super Ashok guruji really megastar
Naku chala❤❤❤
అశోక్ అన్న గురు స్వామి ...
Ashok Guru swamy song keka
Mind blowing❤❤❤❤❤❤❤
చాలా అందంగా ఉండండి సాంగ్ 🙏🙏🙏👌💐👍
Swamiye saranam ayyappa
స్వామి చాలా అద్భుతంగా ఉంది పాట కాకపోతే మీరు కూడా ఆ చొక్కాలు ఇప్పి ఉంటే ఇంకా బాగుండేది
Ashok Guru swamy baga Padaru🙏🙏
Svai mimmallini custunta
Janma dahnyam ayyala undi
Super ayyappalu
ayyappa 🎉🎉❤❤🎉🎉🎉🎉🎉
Om🙏 shri swami saranam ayyappa🙏🙏🙏
Full Joshe ❤❤❤❤swamy
సూపర్
Super
Thankyou Swami
పాట చాలా అద్భుతంగా ఉంది
Songs super........ super ❤
Swammy a Sharanam Ayyappa
స్వామియే శరణం అయ్యప్ప
Ramana gogula gari song malli enni rojula ku super liriks
స్వామియే శరణమయ్యప్ప
Om Shri Swami saranam Ayyappa
Chala bagundi song with music...easy to way sing this song
పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది
Shyam guru swamy and Ashok guru swamy super energetic
Ashok anna nice good voice 👌
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
SUPAR GAA PADARU 🙏🙏🙏🙏🙏
Super son ayyapa
🙏🙏🚩🚩
Ashok guru super
Super song lyrics all so
Durgamma thalli vuyalla song padamddi swamy 🙏🏻🙏🏻🙏🏻
❤
Superb superb superb swamy
swamye saranam ayyappa
Super..
Ayyappa ayyappa swamy 🙇♂️🙇♂️
Chala bhagundi Swami 🙏🙏🙏🙏👌👌
Ashok guru swamy baga padaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ashoka anna guruswamy chala baga padaru