స్వామియే శరణమయ్యప్ప అన్న ఈ పాట instagram లో చూసి వింటున్నా అన్న ప్రాణం పులకరించింది పాట వింటే జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప మాల వేసుకోవాలి అనిపిస్తుంది అన్న. తప్పకుండా ఒక్కసారైనా 41 రోజు మాల వేసుకుంటా భక్తిశ్రద్ధలతో పాటిస్తా ఎంత కష్టమైనా భరిస్తా తప్పకుండా శబరిమలై నడుస్తా జీవితంలో అన్నీ అనుభవించాలి కష్టం సుఖం చాలా అర్థం ఉంది అన్న ఈ పాటల ఇలాంటి పాటలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అన్న
స్వామి మీకు ఆ అయ్యప్ప పాటలు పాడే భాగ్యం లభించింది మీ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంది పాటలు విన్నందు కు ఎంతో కొంత పుణ్యం కలగ లని ఆ స్వామి ని వేడు కంటున్న స్వామి యే శరణం అయ్యప్ప
ఈ పాట వింటుంటే ఆన్ని బాధలు మరచి పోయి, అయ్యప్ప లోకంలో విహరిస్తున్నట్టుగా వుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నర్సింగరావు గురుస్వామి కి పాధాభి వందనాలు. ❤❤❤
గంగ పుత్ర నర్సింగరావు స్వామి అన్న గారికి నా పాదభివందనం ఆ అయ్యప్ప మిమ్మల్ని మా కోసమే , మీ గానం మేము వినడానికోసమే , పుట్టిచ్చినట్టు ఉన్నాడు అన్న స్వామి నిజంగా ఏమిచ్చి మీ రుణం తీర్చుకొమ్మంటారు అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆగకుండా అడుగులేస్తి అయ్యప్పా నిన్ను పిలిచి తలవకుండా ఉండనైతి తల్లిదండ్రినిడిచొస్తి //2// నా ప్రాణమైతివి నా దైవమైతివి నా గుండె దీపమై వెలిగించితి నీకు మరుజన్మ లేకపోయినా గండాలు ఎదురు అయినా వెనకడుగు వేయనయ్య నేనేమైపోయినా ఎంత దూరం ఎంత దూరమో నీ చెంత చేర కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ//2// కన్నపేగు ముడివోలే మన ఇరుముడి బంధమో కన్న కలలన్నీ నెరవేర్చె తండ్రి వైతివో రెప్ప చాటు కన్నీళ్లే కష్టాలను మోసేరో తప్పులెన్ని ఉన్నయో మన్నించి చేరదీయరో ఓర్వలేదు కలికాలం నా ఈ పయనం ఆపలేదు పలికిన నోరారా శరణం కాళ్లు కాలిపోయిన సీము నెత్తురొచ్చినా సల్ల చెమటలువట్టి సొమ్మసిల్లినా కనిపిస్తే చాలు అంటూ ఆకలిని మరిచిపోతు అయ్యప్ప నిన్ను సూడందే కడుపు నిండదూ //ఎంత దూరం 2// 41 దినములు నీ దీక్షను పడితిరో నా గొంతు గానాలు నీకే వినిపిస్తిరో అన్ని వదిలి నేను నీ పూజలు చేస్తిరో నన్ను నేనూ మరచి నీ సేవలో ఉంటిరో భక్తితోని భజన చేస్తూ బయలుదేరితీ శక్తినిచ్చి నన్ను నడిపించు శబరికి నేను అలసిపోతిని నిన్ను సూడలేనని నీ భక్తుడైన నీ బాటసారిని క్షణం ఉండలేను తండ్రి నెను తల్లడిల్లి పోతి ఈ పాదయాత్రలో నీ దరి కాననైతి //ఎంత దూరం 2// కంటిమీద కునుకు వేయకుండ కుమిలిపోతిరో ఇంటి మీద ధ్యాస విడిచి ఒంటరినై వస్తిరో మేడమిద్దెలెన్నున్నా నాతో అవి రావురో మూడు నాళ్ళ ముచ్చట ఈ జీవితమని తెలిసేరో నీవు తప్ప నాకు ఇంకా గొప్ప ఎవ్వరూ తప్పదెందుకయ్యా ఈ తిప్పలెందుకు ఒక్కసారి చూడయా వేడుకున్న రావయా చిరు చిరు నవ్వుల బంగారు బాలుడ శాంత సిరుల దివ్యజ్యోతి ఈ కలియుగాన వెలసి నిన్ను నమ్ముకున్న భక్తులకు దర్శనమిచ్చి //ఎంత దూరం 2//
కన్న పేగు ముడి హోలే మన ఇరువురి బంధము కన్న కలలన్నీ నెల వేరు చేత తండ్రి వైతివొ రెప్పచాటు కన్నీళ్లే కష్టాలే మూసే రో తప్పులే నీవున్న మరణించి చేరదీయవొ పూర్వ లేదు కలికాలం నా ఈ పయనం
ఆగకుండా adugulesthi అయ్యప్ప నిను పిలిచి తలవకుండ ఉందనైతి తల్లిదండ్రుల నిడిసోచి (2) నా ప్రానమైతివి నా దైవమైతివి నా గుండె దేపమై వెలిగించి తిని మరుజన్మ లేకపోయినా బంధాలు ఎదురుఅయినా వెనకడుగు వేయణయ్యా నేనేమైపోయినా... ఎంత దూరం ఎంత దురమొ నీ చెంత చేర కంట తడి ఆర నన్నదో నీ రూపు చూడ కన్న పేగు ముడివోలే మన ఇరుముడి బంధమో కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి వైతివో.... రెప్ప చాటు కన్నీళ్ళే కష్టాలని మోసెరో... తప్పులెన్ని ఉన్నయో మన్నించి చేర దీయరో... ఒర్వలేదు కలికాలం నాయి పయనం... ఆపలేదు పలికిన నోరారా శరణం.... కాళ్ళు కాలిపోయిన సీము నేతురోచిన ఒళ్ళు సేమటలు పట్టి సొమ్మ సిల్లినా...కనిపిస్తే చాలు అంటూ ఆ కలిని మరిచిపోతు అయ్యప్ప నిన్ను చూడనిదే కడుపు నిండదు.... " ఎంత దూరం" నలబయొక్క దినములు నీ దీక్షను పడితిరో.. నాగొంతు గానాలు నీకే వినిపిస్తిరో అన్ని వదిలి నేను నీ పూజలు చేస్తిరో నన్ను నేను మరచి నీ సేవలో ఉంటిరో భక్తితో టి బాజన చేసి బయలు దేరితి శక్తి నిచి నడిపించు నన్ను శబరి
స్వామియే శరణమయ్యప్ప అన్న ఈ పాట instagram లో చూసి వింటున్నా అన్న ప్రాణం పులకరించింది పాట వింటే జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప మాల వేసుకోవాలి అనిపిస్తుంది అన్న. తప్పకుండా ఒక్కసారైనా 41 రోజు మాల వేసుకుంటా భక్తిశ్రద్ధలతో పాటిస్తా ఎంత కష్టమైనా భరిస్తా తప్పకుండా శబరిమలై నడుస్తా జీవితంలో అన్నీ అనుభవించాలి కష్టం సుఖం చాలా అర్థం ఉంది అన్న ఈ పాటల ఇలాంటి పాటలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అన్న
Chala bagundhi swami song🙏🙏👌🤝vintunte manasuku antha hayiga undhoo tq swami 🙏. Swamye sharanam ayyappa
పాట విన్నప్పుడు అయితే కంటతడి నిజంగానే ఆగలేదు....😢 స్వామియే శరణమయ్యప్ప
స్వామి మీకు ఆ అయ్యప్ప పాటలు పాడే భాగ్యం లభించింది మీ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంది పాటలు విన్నందు కు ఎంతో కొంత పుణ్యం కలగ లని ఆ స్వామి ని వేడు కంటున్న స్వామి యే శరణం అయ్యప్ప
స్వామి శరణం గురుస్వామి మీ పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు మీ పాటలు అద్భుతం హృదయానికి హత్తుకునేలా ఉంటాయి ఈ పాట కూడా అద్భుతం కంట నీరు పెట్టిస్తుంది
ఈ పాట వింటుంటే ఆన్ని బాధలు మరచి పోయి, అయ్యప్ప లోకంలో విహరిస్తున్నట్టుగా వుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నర్సింగరావు గురుస్వామి కి పాధాభి వందనాలు. ❤❤❤
నీ స్వరం అయ్యప్ప సేవకు అంకితం మీ గానం ఎంతెంతో మధురం అయ్యప్ప దీక్షలో ధన్యమయనో జీవితం 🎤🎤🎧🎧🎤🎤🎤🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Om sri swamiye saranam ayyappa
ఈ పాట వింటుంటే అయ్యప్ప స్వామి పక్కనే ఉన్నట్టుంది❤🙏 ఓం శ్రీ స్వామిఏ శరణం అయ్యప్ప
Avunu swami 🙏🙏🙏
ఆ అయ్యప్ప పాటల కోసమే పుట్టినట్టున్నావు స్వామి🙏🙏🙏
🎉🎉nn
ఎంత దూరం ఎంత దూరం ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
స్వామియే శరణమయ్యప్ప
Jai Ho screening of
090h00⁰
@@sureshgorla5329😊😊😊
❤
మీ పాట వింటుంటే ఆ స్వామి శబరిమల కి వెళ్తున్నట్టు ఉంది..🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏 అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
గంగ పుత్ర నర్సింగరావు స్వామి అన్న గారికి
నా పాదభివందనం
ఆ అయ్యప్ప మిమ్మల్ని మా కోసమే , మీ గానం మేము వినడానికోసమే , పుట్టిచ్చినట్టు ఉన్నాడు అన్న స్వామి
నిజంగా ఏమిచ్చి మీ రుణం తీర్చుకొమ్మంటారు అయ్యప్ప
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప ఇంత మంచి పాట పెట్టిన గంగపుత్ర గురుస్వామికి పాదాభివందనాలు
భూతనాధ సదానంద సర్వ భూత దయాపర రక్ష రక్ష మహాబహు శాస్త్రితుభ్యం నమో నమః
స్వామియే శరణమయ్యప్ప
Swomiye sharanam ayyappa
Super song Swamiye Sharanamayyappa
స్వామి శరణం అయ్యప్ప కన్నపెగు ముడిఓలే...2:17
Enka enni samvastralu aina ee pata alage ma manusuli nilichi poi untundi ❤
#omsriswamiyesharanamayyappa.. 🙇🏻♂️
ఎన్నో కోట్లు ఇచ్చిన తక్కువే ఈ పాటకు....
స్వామి శరణం స్వామి....
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఓం స్వామియే శరణమయ్యప్ప 👃👃👃🙇🙇
❤
❤@@meevisionnews
Great lyrics Ayyappa 🙏🙇
Nice song *NARSING ANNA* aa okka Matta annavu chudu kana tali pagu vala neee ireumudhi bandam hooooo❤❤❤❤❤
కన్న పేగు ముడివోలె మన ఇరుముడి బంధమో...కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రివైతీవో.....సూపర్ లిరిక్స్ స్వామి...... స్వామియే శరణం అయ్యప్ప ❤🙏🏻🙇
❤మీ స్వరం ఎంతో మధురమైనది స్వామి .సూపర్ సాంగ్,సూపర్ వాయిస్❤❤❤
విన్నా కొద్ది వినబుద్ది ఐతుందే ఈ పాట. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
Super song swamiye saranam ayappa
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న ఆనందంతో అంత బాగా పడవ్వు: స్వామియే శరణమయ్యప్ప: 🙏🙏🙏
గుండెను కదిలిస్తుంది అన్న ఈ పాట,,స్వామియే శరణం అయ్యప్ప
Swami chala Baga padaru ayyappa Swami paina bakthi kanabaduthonde Swami a Sharanam ayyappa 🙏
ఈ పాట వింటుంటే నిజంగా అయ్యప్ప స్వామి మన పక్కనే ఉన్నట్టు ఉంది గురుస్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
ఆగకుండా అడుగులేస్తి అయ్యప్పా నిన్ను పిలిచి
తలవకుండా ఉండనైతి తల్లిదండ్రినిడిచొస్తి //2//
నా ప్రాణమైతివి నా దైవమైతివి
నా గుండె దీపమై వెలిగించితి నీకు
మరుజన్మ లేకపోయినా
గండాలు ఎదురు అయినా
వెనకడుగు వేయనయ్య నేనేమైపోయినా
ఎంత దూరం ఎంత దూరమో నీ చెంత చేర
కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ//2//
కన్నపేగు ముడివోలే మన ఇరుముడి బంధమో
కన్న కలలన్నీ నెరవేర్చె తండ్రి వైతివో
రెప్ప చాటు కన్నీళ్లే కష్టాలను మోసేరో
తప్పులెన్ని ఉన్నయో మన్నించి చేరదీయరో
ఓర్వలేదు కలికాలం నా ఈ పయనం
ఆపలేదు పలికిన నోరారా శరణం
కాళ్లు కాలిపోయిన సీము నెత్తురొచ్చినా
సల్ల చెమటలువట్టి సొమ్మసిల్లినా
కనిపిస్తే చాలు అంటూ ఆకలిని మరిచిపోతు
అయ్యప్ప నిన్ను సూడందే కడుపు నిండదూ
//ఎంత దూరం 2//
41 దినములు నీ దీక్షను పడితిరో
నా గొంతు గానాలు నీకే వినిపిస్తిరో
అన్ని వదిలి నేను నీ పూజలు చేస్తిరో
నన్ను నేనూ మరచి నీ సేవలో ఉంటిరో
భక్తితోని భజన చేస్తూ బయలుదేరితీ
శక్తినిచ్చి నన్ను నడిపించు శబరికి
నేను అలసిపోతిని నిన్ను సూడలేనని
నీ భక్తుడైన నీ బాటసారిని
క్షణం ఉండలేను తండ్రి నెను తల్లడిల్లి పోతి
ఈ పాదయాత్రలో నీ దరి కాననైతి
//ఎంత దూరం 2//
కంటిమీద కునుకు వేయకుండ కుమిలిపోతిరో
ఇంటి మీద ధ్యాస విడిచి ఒంటరినై వస్తిరో
మేడమిద్దెలెన్నున్నా నాతో అవి రావురో
మూడు నాళ్ళ ముచ్చట ఈ జీవితమని తెలిసేరో
నీవు తప్ప నాకు ఇంకా గొప్ప ఎవ్వరూ
తప్పదెందుకయ్యా ఈ తిప్పలెందుకు
ఒక్కసారి చూడయా వేడుకున్న రావయా
చిరు చిరు నవ్వుల బంగారు బాలుడ
శాంత సిరుల దివ్యజ్యోతి
ఈ కలియుగాన వెలసి
నిన్ను నమ్ముకున్న భక్తులకు దర్శనమిచ్చి
//ఎంత దూరం 2//
❤
🙏
❤
🙏🏻
🙏🙏🙏🙏
Super song swamy it's going hit at present swamy aa sharanam aayapa
Swami sarnam ayappa nice song
మీ స్వరం అద్బుతం స్వామి
స్వామి అయ్యప్ప ఏ నీతో ఈ పాట పాటిస్తున్నాడు ఏమో అన్నట్టుంది❤🙏
మనసుకి హాయిగా ఉంటుంది ఇ పాట వింటుంటే మీ జన్మ ధన్యం ఇలాంటి పాటలు ఇంకా పాడాలి మీరు 🙏🙏🙏🙏
More songs........
స్వమి............. Plz
Supppeer.......... Voice &Ladies బ్యాక్ గ్రౌండ్ వాయిస్ సూపర్. 👌👌👌👌👌👌👌👌💐
Om sri swamyeee Sharanam ayyappa 🙏🏻❤❤❤
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మా అయ్యప్ప స్వామి స్వామియే శరణమయ్యప్ప
W cf
F
0
@@JyothulaPARVATHI😮😮I have 😊 0:38
1:41
😂@@JyothulaPARVATHI
😮😅
Super song swami...
Swamya saranam ayyappa 🙏🙏🙇
సూపర్
Love from adilabad ❤
అద్భుతం 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🚩🚩🙏🏻🙏🏻🙏🏻
Ayyappa swamy patalu inka yono padalani korukuntunam swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙇🙇🙏🙇🙏🙇🙇🙇🙏🙇🙇🙇🙏🙏🙇🙏🙇🙏
Manikanta balludu pata vintunte chala anadhamuga vundi❤❤
Swamiyeyi saranam ayyappa ఏ రోజు అయితే నీ దర్శనం చేసుకున్నాము ఆరోజు నుంచి కష్టం న నిడ నీ కూడా తాకలేదు ఐయ్య
1:55 to 3:00 mind blowing lyrics ❤️🙏
This is very Excellent 😙😙😙😙😙😙😍😍😍😍😍😍
స్వామి యే శరణమయ్యప్ప ఈ పాట వ్రాసిన వారికి గానం చేసిన గురుస్వామి గారికి పాదాభివందనం మిమ్మల్ని అయ్యప్పస్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ❤❤
కన్న పేగు ముడి హోలే మన ఇరువురి బంధము కన్న కలలన్నీ నెల వేరు చేత తండ్రి వైతివొ రెప్పచాటు కన్నీళ్లే కష్టాలే మూసే రో తప్పులే నీవున్న మరణించి చేరదీయవొ పూర్వ లేదు కలికాలం నా ఈ పయనం
🙏💐🚩ఓం శ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప గంగపుత్ర గురుస్వామి నీకు పాదాభివందనాలు నీ గానం అమృతం, 🙏💐🚩
అయ్యప్ప పాటల కోసమే పుట్టావు స్వామి 🙏🙏🙏🙏💯
What a song..simply superb 👌
Narsing Rao Guruswamy Meeku Paadabi Vandanam.....AYYAPPA Swamy Ashishyulu Eppatiki Mee Ventane Untayi.. SWAMI YE SHARANAM AYYAPPA ❤❤
Challa bagundi song🙏🙏🙏
Swami miru paduthunte romalu nikkapoduchukuntunnay swami swamiye Sharanam ayyapa ❤
This is a very very very heart touching song and emotional
ఆగకుండా adugulesthi అయ్యప్ప నిను పిలిచి
తలవకుండ ఉందనైతి తల్లిదండ్రుల నిడిసోచి (2)
నా ప్రానమైతివి నా దైవమైతివి
నా గుండె దేపమై వెలిగించి తిని
మరుజన్మ లేకపోయినా బంధాలు ఎదురుఅయినా వెనకడుగు వేయణయ్యా నేనేమైపోయినా...
ఎంత దూరం ఎంత దురమొ నీ చెంత చేర
కంట తడి ఆర నన్నదో నీ రూపు చూడ
కన్న పేగు ముడివోలే మన ఇరుముడి బంధమో
కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి వైతివో....
రెప్ప చాటు కన్నీళ్ళే కష్టాలని మోసెరో...
తప్పులెన్ని ఉన్నయో మన్నించి చేర దీయరో...
ఒర్వలేదు కలికాలం నాయి పయనం...
ఆపలేదు పలికిన నోరారా శరణం....
కాళ్ళు కాలిపోయిన సీము నేతురోచిన ఒళ్ళు సేమటలు పట్టి సొమ్మ సిల్లినా...కనిపిస్తే చాలు అంటూ ఆ కలిని మరిచిపోతు అయ్యప్ప నిన్ను చూడనిదే కడుపు నిండదు.... "
ఎంత దూరం"
నలబయొక్క దినములు నీ దీక్షను పడితిరో..
నాగొంతు గానాలు నీకే వినిపిస్తిరో
అన్ని వదిలి నేను నీ పూజలు చేస్తిరో
నన్ను నేను మరచి నీ సేవలో ఉంటిరో
భక్తితో టి బాజన చేసి బయలు దేరితి
శక్తి నిచి నడిపించు నన్ను శబరి
Full song lyrics kavali anna swamy
Swamy Motham PAATA Pettandi Swamy
❤
స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం గ్రుడేవ ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హరి హర సుత ఆనంద చిత్త శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
Super song swamyie sharananam Ayyapa🙏🏻
Goosebumps for listening this song Swami saranam Ayyappa 🙏🙏🙏🙏
కన్న పేగు ముడి వోలె మన ఇరుముడి బందమో కన్న కలలు అన్నీ నెరవేర్చే తండ్రీ వీ అయిటివో❤
❤❤❤❤
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
కన్న పేగు ముడి వోలె మన ఇరుముడి బందమ్మే కన్న కలలు అన్నీ నెరవేర్చే తండ్రి వీ అయిటివో. ♥️💐🙏
Yahhs
Ee line lirics super ❤
Chala bagundi guru sawmy🙏🙏🙏🙏🙏
గొప్ప పాట swami 🙏🙏❤
Anna swamy niku padabivandanam song super swamy ❤
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఏమీ పాట సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍😍😍
స్వామియే శరణం అయ్యప్ప ఈ పాట చాలా బాగుంది 🙏🏻🚩
Super🎉🎉
AlantiGayanimanulaku so Thank
Mee gathramu abhinandaneeyamu padina theeru amoghamu aa swamy aashissulu ellappudu undaalani korukuntunnanu
Super song anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప ...🎉❤
Yerimeli dharma shasthaye sharanam Ayyappa 🚩🙇♂️
కన్నపెగు ముడి వోలేమన ఇద్దరి బాధమో 😢😢😢😢❤❤❤
Super 🙏
Super Swami 🙏❤
అన్న కోరస్ ఇచ్చే అమ్మాయిల వాయిస్ తో ఒక్క పాట పాడిపించే,వీలున్నప్పుడు🙏🙏 పాట మాత్రం అద్భుతమే🙏🙏
ఎంత దూరం ఎంత దురమో నిన్ను చూడ ❤
❤
Super swamy 🎉me voice chala bagutundi sir
జేసుదాసు గాత్రం +రూపం 🙏
మీ పాట వింటుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి
Super sir
ఏ జన్మ లో ఏ పుణ్యం చేసుకున్నావో స్వామి మీరు 🙏🙏🙏
Ayyappa
🎉🎉🎉
Thelavakundane kannillu vacheyi Swami 🙏🙏🙏🙏❤️
Modatisari e pata vintunappu kannillu mathram aagatledu Swamiye Sharanamayyappa.
Om sri Swamiye saranam Ayyappa 🙏🙏🙏🙏❤️
Super lyrics 😢 smamiye Sharanam ayyappaa🙏🙏🙏🥺
Super song 🙏🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ అదుర్స్ ❤❤❤
Super❤❤❤❤❤❤❤😍🙏🙏
Ayyappa natho unatelae unadi ❤❤
స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🚩🚩👌
🎉🎉🎉🎉🎉🎉 super 👍🏻
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🔥🔥🔥