స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024

ความคิดเห็น • 2

  • @TALATHOTI
    @TALATHOTI  ปีที่แล้ว

    వచన కవిత్వం రాయడమంటే... మామూలు పదాలను వచనాలుగా... వాక్యాలుగా రాసుకుపోవడం, పేర్చుకుపోవడం కాదు!. ఛందో పద్య గణాల గందరగోళం... యతి స్థానం పీకులాటలు లేకపోవచ్చు వచన కవిత్వ రచనలో!. కాని; కవిత్వం ఉండాలి!. కవిత్వానిది ప్రత్యేక భాష. కవితా సామాగ్రి గూర్చి తెలిస్తేనే మంచి భావుకతను ద్విగుణీకృతం చేయగలుగుతూ ఏ కవైనా అందరు మెచ్చే కవిత్వం రాయగలుగుతారు.
    స్మైల్ మంచి కవి. శృంగారం గూర్చి రాయడమంటే విప్లవ కవిత్వం రాయడానికుండాల్సిన ధైర్యం కంటే ఎక్కువ ఉండాలి. ఇటువంటి కవిత్వం రాయాలనుకున్నప్పుడు పచ్చిగా కాకుండా అమలిన శృంగార శైలిలో చెప్పే నిపుణత ఉండాలి. సంసారులకు తెలియనిదికాదు శృంగార క్రియ...క్రీడ!. అయినా నిషిద్ధ కవితా వస్తువులా చూస్తుంటారు శృంగారాన్ని సాహితీలోకంలో చాలామంది.
    "సీలింగ్ ఫ్యాన్ స్టీల్ కంట్లో
    నా అర్ధ నగ్న శరీరం మసగ్గా గిరగిరా -" అద్భుతమైన పదచిత్రం.
    "ముసిముసి నవ్వుల్లో తేలుతున్న
    లంగరేసిన పడవే ఆవిడ" అద్భుతమైన భావుకత‌.
    ~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
    #స్మైల్ #మహ్మద్ #ఇస్మాయిల్ #వచనకవిత్వం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #హైకూక్లబ్
    Dr. Talathoti Prithvi Raj
    www.litt.in
    www.talathoti.com