TALATHOTI
TALATHOTI
  • 987
  • 863 880
#అడిగోపుల_వెంకటరత్నమ్ #అభ్యుదయ_కవి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి
#అడిగోపుల_వెంకటరత్నమ్ #అభ్యుదయ_కవి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి
มุมมอง: 34

วีดีโอ

వచన కవిత్వ రచనా సూత్రాలు| పాపినేని శివశంకర్ | తలతోటి పృథ్విరాజ్
มุมมอง 4016 ชั่วโมงที่ผ่านมา
వచన కవిత్వ రచనా సూత్రాలు| పాపినేని శివశంకర్ | తలతోటి పృథ్విరాజ్
"Say it and do it now, not when I am dead" Poetry by Lee Tzu Pheng or Tagore | డాక్టర్ ప్రభాకర్ జైనీ
มุมมอง 602 หลายเดือนก่อน
"Say it and do it now, not when I am dead" Poetry by Lee Tzu Pheng or Tagore | డాక్టర్ ప్రభాకర్ జైనీ
పాలిథిన్ కవర్ల అనర్ధాలను అరికడదాం!, No Polythene Bags, Do not use polythene bags Save Environment
มุมมอง 223 หลายเดือนก่อน
పాలిథిన్ కవర్ల అనర్ధాలను అరికడదాం!, No Polythene Bags, Do not use polythene bags Save Environment
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ | గోసంగి | కవితా పఠనం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | తెలుగు కవిత్వం
มุมมอง 775 หลายเดือนก่อน
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ | గోసంగి | కవితా పఠనం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | తెలుగు కవిత్వం
Dr Talathoti Prithvi Raj #అనిసెట్టిసుబ్బారావు #గాలిమేడలు #నాటకం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి
มุมมอง 506 หลายเดือนก่อน
Dr Talathoti Prithvi Raj #అనిసెట్టిసుబ్బారావు #గాలిమేడలు #నాటకం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి
#న్యాయాన్యాయలు #నానీలు #కవితాప్రక్రియ #కొలీజియం #ప్రధానన్యాయమూర్తి #సుప్రీంకోర్టు #తలతోటిపృథ్విరాజ్
มุมมอง 667 หลายเดือนก่อน
#న్యాయాన్యాయలు #నానీలు #కవితాప్రక్రియ #కొలీజియం #ప్రధానన్యాయమూర్తి #సుప్రీంకోర్టు #తలతోటిపృథ్విరాజ్
ఇళ్ళ మురళీధరరావు కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి ఇండియన్ హైకూక్లబ్ | అనకాపల్లి
มุมมอง 2437 หลายเดือนก่อน
ఇళ్ళ మురళీధరరావు కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి ఇండియన్ హైకూక్లబ్ | అనకాపల్లి
పురిపండా అప్పలస్వామి | PURIPANDA APPALASWAMY | Telugu Literature | Talathoti Prithvi Raj, Haiku Club
มุมมอง 1318 หลายเดือนก่อน
పురిపండా అప్పలస్వామి | PURIPANDA APPALASWAMY | Telugu Literature | Talathoti Prithvi Raj, Haiku Club
పి.వి. రమణ I మాజీ శాసనసభ్యులు I అనకాపల్లి I విజిగీష I ఆడారి దేవకి I పెంటకోట సీతారాం I Talathoti
มุมมอง 7779 หลายเดือนก่อน
పి.వి. రమణ I మాజీ శాసనసభ్యులు I అనకాపల్లి I విజిగీష I ఆడారి దేవకి I పెంటకోట సీతారాం I Talathoti
ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్
มุมมอง 8410 หลายเดือนก่อน
ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి | చలం అనువాదం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి
มุมมอง 11110 หลายเดือนก่อน
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి | చలం అనువాదం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి
కొర్రపాటి జోజి రమేష్ (కె.జె. రమేష్) | దేవునితో మహాప్రయాణం | మధురమాల కవితా ప్రక్రియ | తలతోటి
มุมมอง 30410 หลายเดือนก่อน
కొర్రపాటి జోజి రమేష్ (కె.జె. రమేష్) | దేవునితో మహాప్రయాణం | మధురమాల కవితా ప్రక్రియ | తలతోటి
మల్లవరపు జాన్ | విశ్వ ప్రకాశము | పద్య కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవి తలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
มุมมอง 7310 หลายเดือนก่อน
మల్లవరపు జాన్ | విశ్వ ప్రకాశము | పద్య కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవి తలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
భగ్వాన్ కవిత్వం | వడ్ల బండి | శబ్దాల్ని ప్రేమిస్తూ | ఏంటి ఒడ్డున ప్రయాణం | Thalatoti Prudviraj
มุมมอง 8710 หลายเดือนก่อน
భగ్వాన్ కవిత్వం | వడ్ల బండి | శబ్దాల్ని ప్రేమిస్తూ | ఏంటి ఒడ్డున ప్రయాణం | Thalatoti Prudviraj
స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti
มุมมอง 7511 หลายเดือนก่อน
స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti
కరుణశ్రీ | జయంతి | జంధ్యాల పాపయ్య శాస్త్రి | తెలుగు బాల శతకం | తలతోటి పృథ్విరాజ్ | హైకూ క్లబ్
มุมมอง 18311 หลายเดือนก่อน
కరుణశ్రీ | జయంతి | జంధ్యాల పాపయ్య శాస్త్రి | తెలుగు బాల శతకం | తలతోటి పృథ్విరాజ్ | హైకూ క్లబ్
రవీంద్రనాథ్ ఠాగూర్ | గీతాంజలి | గుడిపాటి వెంకట చలం | తలతోటి పృథ్విరాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
มุมมอง 13111 หลายเดือนก่อน
రవీంద్రనాథ్ ఠాగూర్ | గీతాంజలి | గుడిపాటి వెంకట చలం | తలతోటి పృథ్విరాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
హరివంశ రాయ్ బచ్చన్ | మధుశాల | దేవరాజు మహారాజు | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
มุมมอง 4411 หลายเดือนก่อน
హరివంశ రాయ్ బచ్చన్ | మధుశాల | దేవరాజు మహారాజు | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
కత్తి పద్మారావు | కవితా సంపుటి | నల్ల కలువ | ఒడి బడి కవిత | తలతోటి పృథ్వి రాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
มุมมอง 14111 หลายเดือนก่อน
కత్తి పద్మారావు | కవితా సంపుటి | నల్ల కలువ | ఒడి బడి కవిత | తలతోటి పృథ్వి రాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
శ్రీ కొణతం నాగేశ్వరరావు | గీతరచనా దీపిక | పుస్తక సమీక్ష | డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ | హైకూ క్లబ్
มุมมอง 131ปีที่แล้ว
శ్రీ కొణతం నాగేశ్వరరావు | గీతరచనా దీపిక | పుస్తక సమీక్ష | డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ | హైకూ క్లబ్
మల్లాది రామకృష్ణ శాస్త్రి | కనుపాప కరవైన కనులెందుకు పాట పూర్తి విశ్లేషణ| తలతోటి పృథ్విరాజ్
มุมมอง 223ปีที่แล้ว
మల్లాది రామకృష్ణ శాస్త్రి | కనుపాప కరవైన కనులెందుకు పాట పూర్తి విశ్లేషణ| తలతోటి పృథ్విరాజ్
డాక్టర్ యిమ్మిడి శెట్టి చక్రపాణి నానీలు | అనకాపల్లి | ఇండియన్ హైకూ క్లబ్ | డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
มุมมอง 117ปีที่แล้ว
డాక్టర్ యిమ్మిడి శెట్టి చక్రపాణి నానీలు | అనకాపల్లి | ఇండియన్ హైకూ క్లబ్ | డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
వరవరరావు కవిత్వం | విప్లవ కవిత్వం | తెలుగు సాహిత్యం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్వి రాజ్
มุมมอง 531ปีที่แล้ว
వరవరరావు కవిత్వం | విప్లవ కవిత్వం | తెలుగు సాహిత్యం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్వి రాజ్
దిగంబర కవి చెరబండరాజు కవిత | తెలుగు సాహిత్యం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్వి రాజ్
มุมมอง 129ปีที่แล้ว
దిగంబర కవి చెరబండరాజు కవిత | తెలుగు సాహిత్యం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్వి రాజ్
Abburi Rama Krishna Rao | అబ్బూరి రామకృష్ణారావు | తెలుగు సాహిత్యం - కవిత్వం | Talathoti Prithvi Raj
มุมมอง 129ปีที่แล้ว
Abburi Rama Krishna Rao | అబ్బూరి రామకృష్ణారావు | తెలుగు సాహిత్యం - కవిత్వం | Talathoti Prithvi Raj
దిగంబర కవులు | తెలుగు సాహిత్యం | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | అనకాపల్లి
มุมมอง 336ปีที่แล้ว
దిగంబర కవులు | తెలుగు సాహిత్యం | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | అనకాపల్లి
Acharya Athreya | Talathoti Prithvi Raj | Telugu Literature | Indian Haiku Club | Idee Nafesam
มุมมอง 430ปีที่แล้ว
Acharya Athreya | Talathoti Prithvi Raj | Telugu Literature | Indian Haiku Club | Idee Nafesam
వాగ్గేయకారులు త్యాగరాజు | ఇండియన్ హైకూ క్లబ్ | తెలుగు సాహిత్యం | తలతోటి పృథ్విరాజ్ | TALATHOTI
มุมมอง 77ปีที่แล้ว
వాగ్గేయకారులు త్యాగరాజు | ఇండియన్ హైకూ క్లబ్ | తెలుగు సాహిత్యం | తలతోటి పృథ్విరాజ్ | TALATHOTI
కర్ఫ్యూ నీడలలో... | అజంతా | కవితా పఠనం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | Indian Haiku Club | Literature
มุมมอง 56ปีที่แล้ว
కర్ఫ్యూ నీడలలో... | అజంతా | కవితా పఠనం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | Indian Haiku Club | Literature

ความคิดเห็น

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 15 ชั่วโมงที่ผ่านมา

    ఎంతో హృద్యంగా రాగయుక్తంగా వినిపించారు అండి. మీలాంటి సాహితీ మిత్రులకు నమస్కారాలు❤

  • @ramakrishnabhetanabhotla5189
    @ramakrishnabhetanabhotla5189 วันที่ผ่านมา

    అమృత గాన గళాధరా! బ్రహ్మశ్రీ ఇవటూరి గౌరీశం గారూ! మీపద్యగానం -మథురం--మథురాతిమథురం-మాకు వీనులవిందు.సూపర్,సూపర్,సూపర్,మీగాన మాథుర్యాన్ని నా గళానికి బదిలీ చేయండి అని అడగాలనిపిస్తోంది ,మీగళస్వరమాథుర్యం ,అంతమథురంగా, ఉంది సార్! సూపర్, సూపర్ ,సూపర్😂 బేతనభొట్ల రామకృష్ణ(రాజమండ్రి రామకృష్ణ😂

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 4 วันที่ผ่านมา

    నాగప్పా ఉమ్మెస్తేనే బాపడు పుట్టుక జరిగినది రెడ్డి మాదిగ అయ్యింది

  • @krishnamurty5184
    @krishnamurty5184 12 วันที่ผ่านมา

    Ayya ùtsavalloʻ program istaŕa ?

  • @sreenivasulup.9053
    @sreenivasulup.9053 13 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatavaraprasadbhimavara2609
    @venkatavaraprasadbhimavara2609 13 วันที่ผ่านมา

    పలికెడిది భాగవత మఁట, పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ బలికిన భవహర మగునఁట, పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా? చెప్పేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతమా! కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువే చెప్పించేవాడా! చెప్పినందువల్ల భవభందాలు పరిహారమైపోతాయా! ఇంక అనవసరంగా మిగతావి పలకటం ఎందుకు! భాగవతాన్నే చెప్తాను.

  • @bhaskarreddyc6412
    @bhaskarreddyc6412 14 วันที่ผ่านมา

    మంచి వీడియో నమస్తే🙏

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 14 วันที่ผ่านมา

    పద్యాలు అధ్భుతంగా పాడారండీ, పద్యాలు అచ్చువేసిన ప్రతులు ఎక్కడ దొరకగలవో తెలియపరచగలరు. పద్యాలు పిడిఎఫ్ ఫార్మాట్లో లభ్యమైనా ఫర్వాలేదండీ, ధన్యవాదములండీ.

  • @saik4169
    @saik4169 15 วันที่ผ่านมา

    అద్భుత మైన గాత్రం.మనస్సుకి చాలా‌హాయిగా ఉంది వింటుంటే.ధన్యవాదములు, నమస్కారములు

  • @sharmaburgula4967
    @sharmaburgula4967 16 วันที่ผ่านมา

    అత్యద్భుతంగా శ్రావ్యమైన గాత్రంతో భాగవతార్గంతమైన గజేంద్రమోక్షం పద్యాలు, వ్యాఖ్యానంతో అందించిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @ramanc2117
    @ramanc2117 18 วันที่ผ่านมา

    namaskaralandi sir veetanniti tho patu pushpavelapam kuda me voice tho pettandi sir 🙏🏽🙏🏽

  • @vijayak7008
    @vijayak7008 22 วันที่ผ่านมา

    చాలా చాలా బాగుంది, చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ గుర్తు చేశారు, దయచేసి మొత్తం గజేంద్ర మోక్షం పద్యాలు upload చేయగలరు

  • @cnnrao5571
    @cnnrao5571 25 วันที่ผ่านมา

    అద్భుతం.

  • @Bsreddy7075
    @Bsreddy7075 25 วันที่ผ่านมา

    కవుల బ్రతుకులు చివరకు విసిరేసిన విస్తరులే, ఎంగిలి విస్తరులే 🙏🙏🙏

  • @hemalathadantu1263
    @hemalathadantu1263 26 วันที่ผ่านมา

    చాలా బాగా ఉన్నది మీ వీడియో. పద్య పఠనం, వ్యాఖ్యానం మధురం, ప్రయోజనకరం. అభినందనలు, ధన్యవాదాలు

  • @Upi7Upi7
    @Upi7Upi7 หลายเดือนก่อน

    Super Anna your work

  • @AlluriPadma-mr7zb
    @AlluriPadma-mr7zb หลายเดือนก่อน

    Chala baga chepparu sir , chala thanks

  • @rameshnallagonda1014
    @rameshnallagonda1014 หลายเดือนก่อน

    Gadi lo manishi vundali Manushunna gadi nadavutindi. Super imagination. I love my guru sivareddy poetry.

  • @TALATHOTI
    @TALATHOTI หลายเดือนก่อน

    కవితా నిర్వచనాలు -01 పేరుతో గతంలో చేసిన వీడియో లింక్ క్రిందిది. facebook.com/share/r/JP9HGqDax3XYyej2/?mibextid=xCPwDs వచన కవిత్వ రచనా సూత్రాలలో భాగంగా ఈరోజు "కవిత్వ ప్రయోజనం -01" పేరుతో మీ ఈ వీడియో అందిస్తున్నాను. ఔత్సాహిక కవులకు అవగాహన కలిగించడమే వీటి లక్ష్యం. #వచన_కవిత్వ_రచనా_సూత్రాలు #కవిత్వ_ప్రయోజనం #ఆరుద్ర #శ్రీశ్రీ #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూ_క్లబ్ #అనకాపల్లి

  • @hikesh5406
    @hikesh5406 หลายเดือนก่อน

    Ivi ey book lo nundi teeskunnaru photo lu ivi naaku pampagalara ..

  • @TALATHOTI
    @TALATHOTI หลายเดือนก่อน

    దేవుడి గుడి హుండీలో, కానుకల పెట్టెలో ఎన్ని వేలు లక్షలు సమర్పించుకున్నా... గుడి ముందు, చర్చీ ముందు కూర్చున్న బిక్షగాళ్ళకు చిల్లర పైసలే వేసినా తక్షణమే లభిస్తాయి వారి ఆశీర్వచనాలు. దేవుడికి సమర్పించినదానికి ఏం లభిస్తాయి? ఏం లభిస్తాయని వేస్తారు‌? సంపద అనుగ్రహించేవాడే దేవుడన్నప్పుడు దేవుడు డబ్బులు కోరతాడా? సాటి పేదలకు సహాయపడమంటాడా?! ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. #పృథ్వి_సెన్ర్యూ #Prithvi_Senryu #ఇండియన్_హైకూక్లబ్ #కవితలతోటి #తలతోటిపృథ్విరాజ్ #అనకాపల్లి

  • @user-zv3kc9pv8k
    @user-zv3kc9pv8k หลายเดือนก่อน

    అన్న super....

  • @mdevanand2879
    @mdevanand2879 หลายเดือนก่อน

    TQ Bro నేను వీరి స్టూడెంట్ ని ❤

  • @MaduruSindhu2004-gx5oo
    @MaduruSindhu2004-gx5oo หลายเดือนก่อน

    Super ga cheparu sir thanks sir

  • @TALATHOTI
    @TALATHOTI หลายเดือนก่อน

    #పృథ్విహైకూ అనుభూతి అలా ఉంచండి! కనీసం చూడాలనే తలంపే పుట్టలేదు. కడుపునిండినోళ్ళకు ప్రకృతిలోని ప్రతీదీ సౌందర్య భరితం. అపురూపం... నిండు జాబిలి..., నెలవంక, అమావాస్య, చీకటిలో మిణుగురుల్లా మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రాలు ఇలా ఎన్నో. పుట్టిన దగ్గర్నుంచి చూసే వైనా ప్రతిరోజూ క్రొత్తగా అనుభూతి పంచుతాయి. ఆకలిగొన్నవాడికి అవి పట్టవు. కడుపు నింపవు. హైకూలో సిజనల్ వర్డ్ ఉండాలి. అంటే కిగో. కిగో అంటే రుతుసంబంధ పదం. 'నిండు జాబిలి' అనగానే గుర్తుకొచ్చేది పౌర్ణమి. శరదృతువు. "అందరిలా ఆస్వాదించేవాడేమో..." అని రెండవ పాదం రాద్దామనుకున్నా. ఆస్వాదించడం కంటే చూడడానికే మానసిక సంసిద్ధత లేని పరిస్థితులు బిచ్చగాడివి. అందుకనే "అందరిలా చూసేవాడేమో"అని రాశాను. బౌద్ధ తాత్త్వికత హైకూ కలిగి ఉండాలి. అల్పాక్షరాలే ప్రధానంగాని ఇంగ్లీష్ వారి సిలబల్ విధానం జపనీయుల ఒంజి నియమానికి సరిసమానం కానేకాదు. హైకూను బట్టి ఎఐ ద్వారా రూపొందించిన చిత్రాలు ఇవి. #హైకూపున్నమి #కిగో #ఒంజి #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి

  • @Hemendra1971
    @Hemendra1971 หลายเดือนก่อน

    JAI SHREE MANN NARAYANA LORD GOD ALMIGHTY LAHARI KRISHNA LIVETH AND REIGNTH BLESSINGS TO ALL SUPREME SACRIFICE PEOPLE'S

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 หลายเดือนก่อน

    Namonamo డా.బాలస్వామి

  • @shareephsayyed123
    @shareephsayyed123 หลายเดือนก่อน

    Chala కాదు భక్తి

  • @TALATHOTI
    @TALATHOTI หลายเดือนก่อน

    ఖలీల్ జిబ్రాన్ "ద ప్రాఫెట్" మరికొన్ని పుస్తకాలు ఆన్ లైన్ లో లభిస్తున్నాయి. అనేక వడపోతల అనంతరమే జిబ్రాన్ కవిత్వం పాఠకలోకానికి చేరుతుంది. కనుకనే వీరి అనేక కవితలు అంత ప్రాచుర్యం పొందాయి. వారి కవిత్వాన్ని అభిమానించే కొందరు స్వేచ్ఛానువాదం చేస్తే..‌. పుస్తకాలను తస్కరించే వారిలాగే ఈ అనువాద కవి పేరును తొలగించి వారే ఈ కవితను అనువదించినట్లు పాఠకులు అపోహపడేలా వారి ఫేస్ బుక్ వాల్స్ పై పోస్ట్ చేసినవారూ లేకపోలేదు. Venkat Kolagari ఖలీల్ జిబ్రాన్ గారి Fear అనే కవితను "భయం" శీర్షికతో చక్కగా అనువదించి అనేకుల ప్రసంశలు పొందారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు 💐 #ఖలీల్_జిబ్రాన్ #Khalil_Gibran #వెంకట్_కొలగరి #Venkat_Kolagari #భయం_కవిత #Fear_Poetry #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి

  • @TALATHOTI
    @TALATHOTI 2 หลายเดือนก่อน

    నవలా సాహిత్యం రాజ్యమేలిన రోజులు 80వ దశకం‌. బడ్డీ కొట్లలో నవలలు అద్దెకిచ్చేవారు. శాఖా గ్రంథాలయాలలో మెంబర్షిప్ ఉన్నవారికి నవలలు ఇంటికిచ్చేవారు. విపరీతమైన పాఠలోకమున్న రోజులు క్రమంగా మరుగైపోయాయి... టివిలు... ఇంటర్నెట్, నేటి సెల్ ఫోన్ రాకతో. అనేకమంది నవలా రచయిత్రులలో గొప్ప పేరున్న రచయిత్రి కోడూరి కౌసల్యా దేవి. వివాహ అనంతరం తనభర్త ఇంటిపేరుతో అరికెపూడి కౌసల్యా దేవిగా తెలుగు వారికి పరిచితం‌. #కోడూరికౌసల్యాదేవి #అరికెపూడికౌసల్యాదేవి #నవలాసాహిత్యం #ప్రేమనగర్ #చక్రవాకం #డాక్టర్_చక్రవర్తి #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి

  • @MadhuBabuDaggu
    @MadhuBabuDaggu 2 หลายเดือนก่อน

    7:54 తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ వాని వె న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ క్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొ య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్

  • @nagisetty
    @nagisetty 2 หลายเดือนก่อน

    Nice

  • @MadhuBabuDaggu
    @MadhuBabuDaggu 2 หลายเดือนก่อน

    సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 2 หลายเดือนก่อน

    Ajata satruve. but not satrude is there a word like satrudu? or satruvu ? We are to be careful

  • @kramen9529
    @kramen9529 2 หลายเดือนก่อน

    No words to praise you Guruvu garu.Daily I listen to to these poems and gets immenbse pleasure. I have learnt some of these poems.

  • @user-uy8vk5my8c
    @user-uy8vk5my8c 2 หลายเดือนก่อน

    👌👌

  • @MadhuBabuDaggu
    @MadhuBabuDaggu 2 หลายเดือนก่อน

    5.27 సిరికింజెప్పడు...!!👌🌹👌

  • @devikakandregula6637
    @devikakandregula6637 2 หลายเดือนก่อน

    Sir if possible Gowri Shankar sir phone number ivvagalara maa sir ni kakavali ani eppati nuncho anukuntunna

  • @TALATHOTI
    @TALATHOTI 2 หลายเดือนก่อน

    "పండ్లూడగొట్టుకోను ఏ రాయైతేనేమి " అనేది సామెత. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జనాలకు ఒరగబెట్టేది ఏమీలేదు. కాని... వీళ్ళకోసం ఇరుపక్షాలవైపు ప్రాణాలు పొయేలా కొట్టుకు చస్తున్నారు జనాలు. పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. గెలిచిన అభ్యర్థి తాలూకా పార్టీ అధికారంలోకి రాకపోతే సదరు అభ్యర్థి పార్టీ మారడనే గ్యారెంటీ లేదు. వాడికోసం కొట్టుకు చచ్చిన జనం ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి! నాయకులు బాగనే ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత. ఎవరు కాబోయే ముఖ్యమంత్రి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని! కొందరైతే దూరప్రాంతాలలోని బంధు మిత్రులకు..., తెలిసినవారికి ఫోన్లు చేసి మరీ కనుక్కుంటున్నారు. ఈ టెన్షన్ తో చచ్చిపోయేంత పనైపోతుంది పాపం కొందరికి. కాంట్రాక్టర్లో, పెట్టుబడిదారులో, ఆ పార్టీ నాయకుని కులానికి చెందినవారో అధికారంలోకి తమవారొస్తే లబ్ది అని ఎదురుచూసినా ఒక అర్థం. సామాన్యులకెందుకు ఈ టెన్షన్?. మిగతావారికెందుకు ఎన్నికల ఫలితాల గురించి అంత నిరీక్షణ...! ఇదిలా ఉంటే... ఇంట్లో ఎవరైన పోతే మరుసటిరోజుకే ఇంట్లోనివారు మామూలు మనుషులైపోయే ఈరోజుల్లో ఫలానా నాయకుడు ఫలాన దుర్మరణం పాలయాడని తెలిసి ఎందరో గుండెలు ఆగిపొయాయని, ఫలానా నాయకుడు జైలు పాలయ్యాడనే బాధతో... బెంగతో ఎందరో చచ్చిపోయారని... ఈ కారణాలతో వీరి కుటుంబాలను రకరకాల పేర్లతో పరామర్శించే కార్యక్రమాలు గత కొన్నేళ్ళుగా పార్టీల నాయకులు చేయడం చూస్తున్నాం. మే13 నుండి ఇప్పటి వరకు ఎందరో సహజమరణంతో చనిపోయి ఉంటారు. తమ నాయకుడి గెలుపు కోసం ఉత్కంఠత భరించలేక చనిపోయినవారే వీరంతా అనే మాట జనంలోకి వస్తే, నాయకుల చెవిలో పడితే ఇలాగే జరుగుతుంది. రాజకీయ నాయకుల... పార్టీ తీరుపై, వారి గూర్చి ప్రజలు పరితపించే తీరును హాస్యయుక్తంగా రాసి చదివిన "అవకాశ వాణి వార్త"లే ఇవి.! హాస్యం కోసమే. నిజం కాదని మనవి. స్వార్ధ రాజకీయాలను అర్థంచేసుకుని గెలిచే పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదీయడం చేయండి! #2024_ఎన్నికలు #సార్వత్రికఎన్నికలు #ఎన్నికలఫలితాలు #వార్తలు #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి

  • @devikakandregula6637
    @devikakandregula6637 2 หลายเดือนก่อน

    గౌరీ శంకర్ sir, ముందుగా నమస్కారాలు sir🙏🙏🙏, నిజంగా మీ విద్యార్థి కావటం నా అదృష్టం sir, after 14 years ఇలా youtube lo mi voice వినటం చాలా హ్యాపీ గా ఉంది sir, నిన్ననే గిజిగాడు పాఠం గుర్తొచ్చింది నేను నా స్నేహితురాలు మిమల్ని గుర్తుచేసుకున్నం sir... మీ విద్యార్థిని దేవిక

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 2 หลายเดือนก่อน

    చక్కటి గానం🙏

  • @anushaanumandla5534
    @anushaanumandla5534 2 หลายเดือนก่อน

    ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 12 భాగాలు)..పుస్తకం నాకు లభించలేదు అండి... ఎక్కడ లభిస్తుందో చెప్పగలరా

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 2 หลายเดือนก่อน

    Pronunciation is meaningful.Thank you.

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 2 หลายเดือนก่อน

    Pronunciation is meaningful.Thank you.

  • @SaSree-gx7wu
    @SaSree-gx7wu 2 หลายเดือนก่อน

    ఎవరి దృష్టికీ రాని టాగోర్ క్లుప్త కవితారూప పరిచయం భేషుగ్గా వుంది.

  • @user-lg4sy4qf3e
    @user-lg4sy4qf3e 2 หลายเดือนก่อน

    Super 👌

  • @divakarlasarath4529
    @divakarlasarath4529 2 หลายเดือนก่อน

    Dhanyavadhamulu...

  • @user-gu8we1uc7q
    @user-gu8we1uc7q 2 หลายเดือนก่อน

    50 years back we learn thanks 🙏🙏🙏

  • @mularam6566
    @mularam6566 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @user-zv3kc9pv8k
    @user-zv3kc9pv8k 2 หลายเดือนก่อน

    మా ఓట్ పృథ్వి రాజుకే....