ఏ లోడ్ అయినా సర్వీసు వైరు 7/18 తీసికొంటేనే మంచిది. ఇది ప్రతిసారి మార్చేది కాదు. ఇంటిలో ప్రతి బోర్డుకు 2.5 లేదా 4.0 వైరు లాగాలి. మొదట్లో మనం ఎక్కువ లోడ్ వి బిగించక పోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం. బోర్డుకు వచ్చిన తరువాత పాయింట్ ను బట్టి వైరు వాడతాం. బోర్డ్ నుండి మార్చుకోవడం ఈజీ. అదే మెయిన్ నుండి మార్వాలంటే కష్టం.
Sir ma Lg 1.5 ton 5 star 2023 model watts vachesi 5000 ani undi mari single phase meter 3kw e maximum antunaru kada mari madi work avtundi kada okasari explain cheyandi Ac
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, చూసిన వారు మీ మిత్రులకు మరియు మీ కుటుంబ సభ్యులకు share చేసి వారిని కూడా subscribe చేసుకొని share చేయమని చెప్పండి.👍🙏👍🙏
Hdmi falut kumar garu Rca red + white+yellow (av cables) cables petti chudadani ......plesse comment my solution work or not ... (avaridaina oka sari hdmi cable marchandi)
మీరు బాగా చెప్పారు కానీ ఇంకొద్దిగా ప్రిపరేషన్ అవసరం. గ్రీసర్లు, స్టబిలైజర్లు వీటికి కొన్ని కంపెనీలు ఫేస్ రెడ్, న్యూట్రల్ బ్లాక్, ఎర్త్ ఎల్లో ఇస్తున్నారు. వైర్లు గురించి చెప్పేటప్పుడు confuse అవుతున్నారు. All the best.
చాలాక్రృతజ్ఞతలు ఇంతబాగా వివరించినందుకు ITIclass లాగా ఉంది సార్
హాయి సార్
చాలా సింపుల్ గా అర్థం చేసుకునే విధంగా వివరించారు ధన్యవాదాలు 🙏 సార్.
Mee videos anni nenu chustunnanu naaku chala help auvtunnai sir chala chala thanks
Chala baga chepparu sir naaku baga ardam aindi tq
Anna suuuuper ga chappav... Tquu.......👍👍👍
very nice explanation 👌
Hi anna thanku meru echena no tho naku amount vachinadi me all vediolu chustanu very very thanks
చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు సోదరా
ట్యాంక్స్
చాలా వివరం గా చెప్పారు అన్న
మీ వివరణ చచాలాబాగుంది
చాలా చక్కగా వివరించారు
chalabaga chepavanna meeru manchi electrion
Super sir,Good information for new electricians
చాలా బాగా చెప్పాఎరు. కొన్ని శబ్దాలు స్పష్టంగా వినపడనందున అడుగుతున్నా. 7/8 or 7/18నా.
Good job sar
Chala super ga chepparu sir
Very very useful video, understood well, thanks
చాలా బాగా చెప్పారు సార్
Valuable information sir
Sir baga chepru 👌👌👌
చాలా అర్థం అయ్యేటట్టు గా చెప్తున్నారు అన్నయ్య థాంక్స్
Super bhaiya
Good
Supper👌 sir TQ
Good explain brother
Super sir 🙏
Good information thanQ
Systematic...bagundhi
ఏ లోడ్ అయినా సర్వీసు వైరు 7/18 తీసికొంటేనే మంచిది. ఇది ప్రతిసారి మార్చేది కాదు. ఇంటిలో ప్రతి బోర్డుకు 2.5 లేదా 4.0 వైరు లాగాలి. మొదట్లో మనం ఎక్కువ
లోడ్ వి బిగించక పోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం. బోర్డుకు వచ్చిన తరువాత పాయింట్ ను బట్టి వైరు వాడతాం. బోర్డ్ నుండి మార్చుకోవడం ఈజీ. అదే మెయిన్ నుండి మార్వాలంటే కష్టం.
అవును బ్రో
Good explanation sir
Correct ga chepparu
Thank you so much Anna
Very nice class thank you aana and pls full video house wireing upload aana
Super explain very very very good information thank you sir 👌👌👌
ట్యాంక్స్
Thank you Anna 🙏🙏🙏
Super anna thank you
Thanks
manchi imparmetion echaru.next vidio cheyandi.
4 rooms lo building a square wire dheni dheni use cheyacho cheppandi
Sir ma Lg 1.5 ton 5 star 2023 model watts vachesi 5000 ani undi mari single phase meter 3kw e maximum antunaru kada mari madi work avtundi kada okasari explain cheyandi Ac
3000watts ante antha current thisukuntundhi, 6sq cable ki antha load veyachu
Super sir very nice video
Very nice
Superb anna
Good sir
Supar sir
Nice upload 👌
U
Nice video sir
Super sri 👍
Sir please make a separate video on generator wiring and distribution in house
Nice annya
Nv naa గురువు sir ❤❤❤
780 wires pol to house ki sarvies cheyala
Tq you sir
thank you sir good explanation
Thanks alot Anna
Ok
Very good video
ట్యాంక్స్
👌👌👌
Thank you sir
your videos best
This video 1.0, to 6.0 wires how to load capacity missing this video please tell sir
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, చూసిన వారు మీ మిత్రులకు మరియు మీ కుటుంబ సభ్యులకు share చేసి వారిని కూడా subscribe చేసుకొని share చేయమని చెప్పండి.👍🙏👍🙏
Power load
Current amper
Kichoff low use ofter load depend wire use technical system use
Sarigaa అర్ధం కాలెదు. గేజు ప్రకారం virlu చూపించలేదు.
Single phase energy meter 5,to 30amp ani untundhi ante manaki voltage 230,v kadha 230*30=6900watts load varaku vadavachchu kadha
వెయ్యవచ్చు కానీ మీటరు లో 50పర్సెంట్ ఏపిసియన్సీ మాత్రమే తీసుకుంటే ఫైర్ అవ్వకుండా వుంటది,
Naku chenge awar gurinchi oka video cheyandi sir
👍
Annya board medhane rashi chupinchu annya ardhamavuthumdhi video cheshthumte ardhakavateldhu board chepthumte baga ardham avuthumdhi
What is your advice about solar
DC cable for solar
Ok
Me cell phone number send me
Mini House wires a company best Anna
1 hp motor ki 2.5 SQ mm yellow black joint wires vaadocha
Tel about rccb ...how to use...in amp according to load... thank u sir
Anna total house mottam 2.0 sqmm wire use cheste amaina problem ha okasari doubt clear cheyandi
Avunu brother 2.0 2000 watts capacity..oka 1tone ac and oka 2000wts Greaser vuntey ib bandhi
Hello Anna LED TV
Any switch on screen off on jaruguthudi
Nice explanation
Hdmi falut kumar garu
Rca red + white+yellow (av cables) cables petti chudadani ......plesse comment my solution work or not ... (avaridaina oka sari hdmi cable marchandi)
Thanks anna
ధన్యవాదములు
అన్న 1.0 వైర్ ఎర్త్ కీ వాడొచ్చా డబుల్ బెడ్ రూం లోకి
Hi sir
Anna rekula house kii single mcb ki bord to bord phase luping yela cheyyali cheppandi please
Wiring load gurinchi explain cheu anna
000
Nutral comon chayavacha.?
Thanks sir
ధన్యవాదములు
Sir raliway vadi wits and MCB gurchi chepadhi
anna changeover conntion gurinchi chepandi anna nuvuu bagaa cheputavu anna plz
తోరలో వీడియో తమ్ముడు
thanks anna ok
మీరు బాగా చెప్పారు కానీ ఇంకొద్దిగా ప్రిపరేషన్ అవసరం. గ్రీసర్లు, స్టబిలైజర్లు వీటికి కొన్ని కంపెనీలు ఫేస్ రెడ్, న్యూట్రల్ బ్లాక్, ఎర్త్ ఎల్లో ఇస్తున్నారు. వైర్లు గురించి చెప్పేటప్పుడు confuse అవుతున్నారు.
All the best.
hi gmr bed room ki ac connect cheskone switch board ivvaledu.aa room ki 2 square wire e laagaru illu kttinapudu.ela 3 square ivvochu ah bed room lo
Service wire 3 phase ki entha mm tisukovali
Anna erthing ki 1.0 saripoyidda
ఏ wire తో ఏంత లోడ్ వేయలి అన్న
Sir me dhagara work narchukocha
ఇంటికి 1.5 tone ac lu 2 పెట్టాలి వీటికి ఎంత సైజు సర్వీస్ వైరు వెయ్యాలి చెబుతారా bnR gaRu ఏ కంపెనీ సర్వీస్ వైరు తీసుకోవాలి
4.0 sq mm vadali, finolex, Havells better
వైర్ కెపాసిటి వీడియో చెయ్యీ అన్నా
Like
Ok
నమస్తే సార్, వైర్ లోడ్ వీడియో చేయండి ప్లీజ్
మీ voice కి, మీ demonstration కి match అవ్వటం లేదు బ్రదర్...
అవును తమ్ముడు
అన్న ఒక్క మోటర్ రెండు పెన్నల్ బోర్డులు
గురించి చెప్పాలి
న్యూట్రల్ వైరు ఎంత గెజి వాడాలి
Mains veste 4.0 veyyala main board nunchi mcb varake kada
Sir full house wiring pi video cheyandi
4 two way switch బల్బు కలెక్షన్
Hi GMR
రెండు సింగల్ బెడ్ పోర్షన్ కి ఏ వైర్ ఎంత పట్టుద్ది