electrical work and plumbingwork building labour cost, ఏ బిల్డింగ్ కు ఎంత రేట్ కి ఒప్పుకోవాలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 742

  • @Swamyswamy-kh1we
    @Swamyswamy-kh1we 4 ปีที่แล้ว +28

    చాలా వివరంగా,క్షుణ్ణంగా ఇప్పుడు జరిగేది చెప్పారు..sir Great

  • @nareshdumpatinaresh4879
    @nareshdumpatinaresh4879 4 ปีที่แล้ว +15

    ఒక ఎలక్ట్రీషియన్ పడుతున్న బాధలు పని విషయంలో ఒత్తిడి గురించి చాలా బాగా చెప్పారు కొంతమంది వర్క్ తెలిసి తెలియక తక్కువలో ఒప్పుకోవడం వల్ల రేట్ల విషయంలో తేడాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయాలన్నా కూడా భయపడే ఫీల్డ్ చేంజ్ చేయాలి అనుకునే పరిస్థితి వస్తోంది ఎన్ని రకాల పనులలో కూడా టెన్షన్ తో కూడుకున్న మరియు రిస్కుతో ఉన్నటువంటి పని ఎలక్ట్రిషన్ పని మాత్రమే దయచేసి ఎవరు కూడా తక్కువ రేట్లకు ఒప్పుకొని చేయకండి

  • @mallikarjunaagriculture3612
    @mallikarjunaagriculture3612 3 ปีที่แล้ว +7

    👌చాలా బాగుంది సార్ కానీ చాలా విషయాలు చాలా మంది యలక్ట్రేషన్కు తెలియదు సార్ మీరు చెప్పే విషయాలు చాలాబాగున్నాయి 🙏🙏🙏

  • @venkatrao5537
    @venkatrao5537 3 ปีที่แล้ว +7

    Nuv manchi vadivi Anna
    Neela yevvaru chepparu
    Help cheyaru.....you great Anna 🙏🙏🙏🙏🙏

  • @Subharaju379
    @Subharaju379 4 ปีที่แล้ว +40

    మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు🙏💕
    కూలి రేటుకే పని చేస్తే, మనకి మిగిలేదేమి ఉండదు, కనీసం రోజుకి 1000/- రూపాయల ఆదాయం ఉండాలి టెక్నీషియన్ కి
    కాంట్రాక్టు పని కనీసం 15 లేదా 16వేలు ఆపైన ఉండాలి, పోటీ ఉన్నాదని, పని దొరికితే చాలని తక్కువ రేటుకు చేస్తే ఎప్పటికి ఎదగలేము,
    మినిమమ్ కంప్లైంట్/సర్వీస్ చార్జ్ 250రూ/- తీసుకోవాలి

  • @anil-ie1ed5tp6u
    @anil-ie1ed5tp6u ปีที่แล้ว

    చాల బాగా చేప్పారు. ఇలాటి మంచి మంచి విడియొలు మాకు అందిస్తారని. కోరుకుంటున్న అన్నగారు ధన్యవాదములు

  • @sathishkumar1236
    @sathishkumar1236 4 ปีที่แล้ว +34

    అన్నా మీరు ఈ రోజుల్లో ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయటంలో పడుతున్న ఇబ్బందుల్ని గూర్చి చక్కగా వివరించారు ఏ పనైనా తగు సమయంలో నెమ్మదిగా చేస్తే నాణ్యత బాగుంటుంది

    • @DAVID-cy2wo
      @DAVID-cy2wo 4 ปีที่แล้ว

      Right brother

    • @rammohannaidu9175
      @rammohannaidu9175 3 ปีที่แล้ว +1

      Mwerucheppindi karectu mavallu singalbedroomku 8000thowsendke chestunnaru Baku emiti feelduentadigajarustunnaru anibadesindi elite elaga deenipaina okalist laberofficernunchi pricelist eppinchali listuku vetirekanga chepichukute meeterserviceevvakudadu

  • @NallaSandeepreddy
    @NallaSandeepreddy 4 ปีที่แล้ว +9

    అన్న మీరు చేపే ప్రతి విశయం సలహాలు చాల బగునయి అన్న మీరు వీడియో ఎంతసేపు అయిన సరే అన్న మాకు పూర్తి సలహాలు కావలి అన్న అలాగే కేవలం ప్లంబింగ్ కని శానిటేషన్ కని ఎంత తీసుకోవచు చెపండి అన్న🙏🙏🙏

  • @benjamins9024
    @benjamins9024 4 ปีที่แล้ว +18

    Play at 6:19...time saving

  • @technologyupdate6192
    @technologyupdate6192 4 ปีที่แล้ว +6

    సూపర్ బ్రదర్ మీరు చక్కగా చెప్పారు కానీ 20, 25, 30, వేలు డబ్బులు చెప్పారు కదా ఇది లేబర్ ఛార్జ్ @ఎలక్ట్రీషియన్ ఛార్జ్ మాత్రమే అనిచెప్పాలి. లేదంటే చాలామంది మెటీరియల్ కూడా అనుకుంటారు.

  • @sekhar9722
    @sekhar9722 4 ปีที่แล้ว +15

    Thanks for your Good suggestions to Electricians.🙏

  • @aluriramesh2373
    @aluriramesh2373 4 ปีที่แล้ว +10

    అన్నగారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఎలక్ట్రిషన్ కి రేటు ఎంతో సపరేట్ గా చెప్పాలి ప్లంబర్ రేటు ఎంతో సపరేట్గా చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పే రేట్లు ఇప్పుడున్న రేట్లతో కంప్లీట్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి కావున ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాల్సిన రేటు చెప్పండి మీరు చెప్పే రేట్లతో పనిచేస్తే 3000 కాదు కదా 1000 రూపాయలు కూడా ఇంటికి తీసుకు పోని పరిస్థితి ఇప్పుడు దయచేసి రేట్ల గురించి తెలిస్తేనే వీడియో చేసి పెట్టండి.. ..

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 3 ปีที่แล้ว +3

    Very good brother.Your are advising for good work and Ethics also.I am respecting.

  • @harishanumalla8916
    @harishanumalla8916 4 ปีที่แล้ว +23

    Starts from 6:18

  • @vaidyanathbirudukota4777
    @vaidyanathbirudukota4777 ปีที่แล้ว +1

    మీరు చెప్పేది బాగుంది... కానీ చిన్న పనులకి కూడా కస్టమర్ ని నమిలెయ్యలనే... వాళ్ళే ఎక్కువగా ఉన్నారు...

  • @vsrmurthymukkavilli9761
    @vsrmurthymukkavilli9761 4 ปีที่แล้ว +2

    Good bavundi gmr garu, keep respect to working hands, this philosophy should be driven to the owners community.

  • @humanrights27
    @humanrights27 4 ปีที่แล้ว

    Mee Voice and MEERU and meerucheppe vidhanam DUPER HIT GA VUNNAYI MEE ANNI VIDEO LU Mee valana NENU Adhuthanga SAMPADISTHUNNANU...NENU CHALA JUNIOR NI..
    MEE PADA PADMULAKU KRUTHAJYATHA PUSHPANJALI SAMARPISTHUNNAMU

  • @kumarkodari
    @kumarkodari 4 ปีที่แล้ว +7

    🙏🙏🙏నమస్కారం అన్నయ్యా మంచి సమాచారం ధన్యవాదాలు.. నేను కొన్ని రోజులు మీ దగ్గర వర్క్ చేయాలని అనుకుంటున్నా..ఈ కరోనా కష్టం తరువాత...

  • @premkumarindiahyderabadthi7930
    @premkumarindiahyderabadthi7930 ปีที่แล้ว

    Super good Message
    Prem Kumar హైదరాబాద్.
    Haidarabad lo 20000 ఐనా
    వర్కవుట్ కాదు అన్నారు online
    Electrical. కాదు
    electrical

  • @KMK188
    @KMK188 4 ปีที่แล้ว +17

    1 Points ki eantha teesukovachhu
    2 Sq feet....tho cheppandi
    3 Plumbing and electrical labour charges
    And work estimaton cheppandi including lift wiring Sellar wiring

  • @sudhakartn8629
    @sudhakartn8629 4 ปีที่แล้ว +12

    Sir... నేను ఇంకా ఎక్కువ ఇస్తున్నాను.... నాకు వర్క్ క్వాలిటీ ముఖ్యం అలాగే వర్కర్లు ఎలట్రీషీన్ సంతృప్తిగా పని చేసి సంతోషం గా వెళ్లాలి....

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 4 ปีที่แล้ว +1

    Very good talk
    You looks to be a kind hearted man.
    Looks that you take care of your juniors

  • @venkateshnew2804
    @venkateshnew2804 4 ปีที่แล้ว

    అన్న పని గురించి చాల మంచి విషియాలు చెప్పారు మీలాటి వర్కర్ ఈరోజులోవుండం చాలా గ్రేట్@@గాడ్ బ్లెస్స్ యు అన్న @@మాలాంటి న్యూ ఉపకమింగ్ ఎలక్ట్రీషియన్'స్ కి మీరు చేసే వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి అన్న మాలాంటి వారి కోసం మారినో వీడియోస్ చేయాలి మనసారా కోరుకుంటున్నాము అన్న@@@

  • @gnanasekhar8143
    @gnanasekhar8143 3 ปีที่แล้ว +1

    చాలా బగుందండి,కని పనికి తగిన ఆదాయం లేదు . ఒనర్ కూడా పని చేసే వాడికి డబ్బులు రాదు ,అనవసరంగా డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన చూసి తీసుకోండి అంటున్నారు.

  • @pallasantoshkumar7796
    @pallasantoshkumar7796 4 ปีที่แล้ว

    మీ వీడియో ద్వారా చానా తెలుసుకున్నాను గురువుగారు థాంక్యూ

  • @seelisudhakar7444
    @seelisudhakar7444 2 ปีที่แล้ว

    Very nice sir good sajetions
    Single bedroom cast 30,Thosand sir

  • @krprasadprasad9670
    @krprasadprasad9670 3 ปีที่แล้ว

    అన్న మీరు చెప్పేవి అన్ని బాగున్నాయి అన్న thAnkque

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 4 ปีที่แล้ว

    Nijalu chepparu,as it is ga jarugutunnavi chepparu,3 bed room,hall ,kitchen,balconi,varanda ,with all sealing lights kalipi,15,000/- ku oppukuni wall cutterku 6000 ichhi aakaruki ,angle cutter midapadi phant chirigi kalu gayam ayyi chirigina phant tho tirugutunna

  • @bogireddisivagangadhar8767
    @bogireddisivagangadhar8767 4 ปีที่แล้ว +24

    Sir only electrical work ki yantha chesukovalo chepandi ledha oka video cheyandi please..

    • @chantigadulocal5236
      @chantigadulocal5236 4 ปีที่แล้ว +4

      Bro castomur lu kuda electrition okkolaku plumbing okkolaku evvadam ledhu bro rendu works okkarike esthunnaru vallau kuda alisipoyaru edharidhaggraku thiragadam ...so okladike esthunnaru ...electrician work okka porson aithe 20 thousand bro plumbing vachesi 20 thousand total 40 thousand bro okka porson ki vachesi

    • @yvvsvolgos
      @yvvsvolgos 4 ปีที่แล้ว +1

      Correct question

    • @pandirakhi4320
      @pandirakhi4320 4 ปีที่แล้ว +1

      Yes

    • @narsimhagoud4477
      @narsimhagoud4477 4 ปีที่แล้ว

      Are babu aret lone chesstharu amanna ante thakuvaguda chesstharu valaku padudi ala ante dogathanam chesstharu lecapothie malatolaku panilecundapoendi

    • @chantigadulocal5236
      @chantigadulocal5236 4 ปีที่แล้ว

      @@narsimhagoud4477 andhuke electrician union pettukovali edhe rate Ani fix cheyyali Soo ala aithe manalanti vallaku paduthai ledhante evari estam vachinattu vallu chestharu village village lo andharu union pettukunnaru okka porsan enthaku cheyyala Ani ela aithene correct maku matrm ekkada union undhi entha Kanna thakkuva chesthe shop vallu samanlu evvaru motham apestharu

  • @maheshkamireddy5532
    @maheshkamireddy5532 ปีที่แล้ว

    Good explanation. But in Hyderabad no electrician do with plumbing as you said with the price. for 3 bed room floor.

  • @someshthota1983
    @someshthota1983 4 ปีที่แล้ว

    Super sir. Only electrical cheppandi. Nenu quality work maatrame chesta u. And ippudu evaru takkuvaku cheste vaarike work. Manam work elachesam annadi important kaadu. Konni saarlu manam manasu chapukoni cheyali work

  • @chotukolluru3823
    @chotukolluru3823 4 ปีที่แล้ว +9

    2 stair building (Plumbing & Electrician) ki entha tisukuntaru ledhaa enthaa tisukovatchuu ...?

  • @rajkannaa604
    @rajkannaa604 4 ปีที่แล้ว

    Chaala baaga chepparu AnnA mana electricians dhi ......thank you bro

  • @nagendrau5024
    @nagendrau5024 4 ปีที่แล้ว

    Hi sir, mee videos chudadam valla naku chala use ayai sir, thanks sir,

  • @surlaappalarajusurlaappala9179
    @surlaappalarajusurlaappala9179 2 ปีที่แล้ว

    సార్ గురువుగారు సమాచారము చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @gaddamravi5816
    @gaddamravi5816 3 ปีที่แล้ว

    Anna mi videos chala bagunnai
    Other side clamps elantivi vadali cheppandi. Drainage, @ water lines

  • @raguragu.k5896
    @raguragu.k5896 4 ปีที่แล้ว

    Ana super your message malanti valaki Upayoga paduthudhe

  • @afsarbasha3262
    @afsarbasha3262 3 ปีที่แล้ว

    Namasthy Anna thank you Anna chalabaga.chaparu.thank.you

  • @durgasrinunagabathula8518
    @durgasrinunagabathula8518 4 ปีที่แล้ว

    Anna chala natural ga explanation estunnav

  • @durgaraovemula4458
    @durgaraovemula4458 4 ปีที่แล้ว

    Tq andi bagachepparu yeppudu eelantivi cheppali ani koruthunnam

  • @bandankantisataiah6645
    @bandankantisataiah6645 4 ปีที่แล้ว +1

    త్రీఫేస్ వైరింగ్ కలిగిన ఇంటికి ఇన్వర్టర్ ఎలా బిగించాలి వీడియో చూపించగలరు దయతో ఎలా బిగించాలి 😭

  • @satyasatya1046
    @satyasatya1046 4 ปีที่แล้ว +26

    Single bedroom only electrical
    15000rupees
    Double bedroom only electrical 18000

    • @rasika8860
      @rasika8860 4 ปีที่แล้ว

      With false ceiling how much

    • @techniciansanju123
      @techniciansanju123 4 ปีที่แล้ว

      With material? Leka without material?

    • @allasrikanth9497
      @allasrikanth9497 4 ปีที่แล้ว +1

      @@techniciansanju123 with out material bro single bed room ki only material cost 25k to 30k avvachu +laber charge

    • @asanapuramsubramanyam5238
      @asanapuramsubramanyam5238 3 ปีที่แล้ว

      3000 kuda saripodu

    • @aprabhakar23089
      @aprabhakar23089 3 ปีที่แล้ว

      Supar bro

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 3 ปีที่แล้ว

    Thank you anna garu chakkaga cheparu

  • @Bankavinaykumar777
    @Bankavinaykumar777 2 ปีที่แล้ว

    అన్నా మీరు చెప్పింది బాగుంది అయితే ఇన్వర్టర్ కనెక్షన్ కలిపితే ఎంత తీసుకోవాలి
    , వైరల్ లాకుంటే ఎంత తీసుకోవాలి, ఎలక్ట్రిషన్ ఇన్వెర్టర్ వైర్ రూమ్ 2 రూము లాగితే ఎంత తీసుకోవాలి

  • @sathishkumar1236
    @sathishkumar1236 4 ปีที่แล้ว

    మరియు కస్టమర్లకు న్యాయం చేయగలుగుతాము. ఎలక్ట్రిషన్ లను తొందర పెడితే పనిలో నాణ్యత తగ్గుతుంది మరియు కస్టమర్లకు నష్టం జరుగుతుంది

  • @Vinayfoodie
    @Vinayfoodie 3 ปีที่แล้ว

    MAA side chadaram 3000 numdi 4000 lopu jarugutumdi..parledu baane migulutunnay dabbulu..work kuda neet gaane chestham,..

  • @sodadasijoseph8675
    @sodadasijoseph8675 3 ปีที่แล้ว +2

    బాగా చెప్పారు అండి ఇక్కడ జరిగేది ఇదే అండీ 👌👌👌👌👌👌👌

  • @kondapalliabhayi8999
    @kondapalliabhayi8999 ปีที่แล้ว

    బ‌్రధర్ మీరు చెప్పింది నిజమే

  • @kicksaisaikumar5536
    @kicksaisaikumar5536 2 ปีที่แล้ว

    Hi Anna Epudu vunna rettlu gurinchi oka video cheyandi Anna

  • @sitaramireddymuppidi8873
    @sitaramireddymuppidi8873 4 ปีที่แล้ว

    Thanks Anna good video electricians ki pulbers ki entha kasta padina emi money raavadam ledhu okkokkasari 4hours work chesina 200 raavadam ledu chalabhadhakaram owerand worker iddaru happy ga undali thakkuva retulo worker dorikithe work lo quality undakapovocchu dayachesi adi alochinchandi please

  • @msnreddy3424
    @msnreddy3424 3 ปีที่แล้ว +2

    డబల్ బెడ్ రూమ్ 25వేలుకు కిట్టు బాటు అవ్వదు అండి ప్రస్తుత పరిస్తుతలలో

  • @RaviKumar-ir9ww
    @RaviKumar-ir9ww 4 ปีที่แล้ว +1

    Anna miru chepedi bagane vundi kani miru sodi aapi 3bed room plots ele & plemb 30000thousend rs ki ela pani avutundi
    Miru ele work chestaru problems veste mire rectify chestaru
    Kani miru ele workr plumbing plumber tonaina cheainchavchu plembing work annaru plembing complaints vaste plembrni adagala leka electrician adagala
    Electricial & plumbing calasichese pani correct kadu
    Plembing & sanitary work 100% correct ga chestaru
    Dhaya chesi kottaga nerhukunevaiki cheppandi kani
    Miku vachinapani cheyandi rani pani plembar tonaina cheainchavchu ani rani varini prothshinch kandi
    Ele workr in ele work ceyamanadi
    Plembarni sanitary work nearchukuni ceyamanadi
    Adi 100% ki 200% correct avutudi
    Electrician plumbing raakapoina
    Paravaledu plumber tonaina cheainchavchu ani prothshinch kandi adi 100% ki 1000% wrong
    Chepedi correct gaa cheppandi
    Sodi cheppkandi sodhi ane padham miranna mate cheputunnanu

  • @godugupatisatish305
    @godugupatisatish305 4 ปีที่แล้ว +1

    Hai anna..thank you so much..really great experience massages.. great job....l u anna

  • @shaikhameed5684
    @shaikhameed5684 หลายเดือนก่อน

    మేస్త్రి గారు మీరు చెప్పె ఎమౌంట్ మెటీరియల్ తో కలిపా? వివరంగా చెప్పగలరు

  • @sivakumar7645
    @sivakumar7645 4 หลายเดือนก่อน

    SodilGundhi brother corect points randi pointiki entha chepandi materials thowna leka withmarerials inclusive plumbing ewaywringa systems vivaralulevu

  • @thurramjagadish9372
    @thurramjagadish9372 4 ปีที่แล้ว

    Good very nice👍 solutions

  • @stephenblessi8900
    @stephenblessi8900 4 ปีที่แล้ว +1

    5stair appartment Electrical and plumbing yentha thisukovalo cheppindi

  • @rishithpola7024
    @rishithpola7024 4 ปีที่แล้ว +21

    అన్న మీరు చెప్పిన ది కరెక్టు అన్నిం టి కీ రేటు ఉన్న టాదీ కాని ఎలక్ట్రిషన్ కులేదు

  • @pavankumar-jr9dz
    @pavankumar-jr9dz 4 ปีที่แล้ว

    Hi Anna miru baga cheparu Anna
    Kani kontamandi points leka thisukuntunar
    Cost entha Anna point ki
    Ella points ni calculat chaiadam
    Chepand Anna

  • @bantumillimanikanta1288
    @bantumillimanikanta1288 4 ปีที่แล้ว +5

    Singil bes room 20-000
    Dubull bedroom30-000. Treebull bedroom40-000

  • @allasrikanth9497
    @allasrikanth9497 4 ปีที่แล้ว

    15 min lo dhi 👌 correct👍gadi kotti pipe setting chesi adhe roju plasting chesina rojulu vunnay 🤙

  • @viswasai9052
    @viswasai9052 4 ปีที่แล้ว

    ఒకే ఒక ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ , సింగిల్ రూమ్, డబల్ రూమ్ ,, ,గ్రౌండ్ ఫ్లోర్, ఫస్టుఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కి. ఎంత డబ్బులు తీసుకోవాలి. సీలింగ్ ఉంటే ఎంత, సీలింగ్ లేకపోతే ఎంత దయచేసి చెప్పగలరు.

  • @marapellysathishkumar5399
    @marapellysathishkumar5399 3 ปีที่แล้ว

    Anna meru cheppina Reetu with material haaa with out material haa cheppandi anna, 👍

  • @katuribhanuprakash8428
    @katuribhanuprakash8428 3 ปีที่แล้ว

    Only electrical rates matrame chapandi anna garu.work rates batte work quality penchutanki avaksam untadi anna garu .kandipappu rate ichi cashue nutts tisukuramante ala tisukostam work kuda anthe.thomos alva edision &nikola tesla ac &dc current invent chasi world velugulu tisukochru.kani mana worker adi ledu work value taggistanaru ade chala baadaa undi.

  • @anaveen1483
    @anaveen1483 4 ปีที่แล้ว

    సూపర్ గా చేపరు అన్న కస్టమర్ సీడ్ అంటే ఏం చేయలేం

  • @pentaraogompa3344
    @pentaraogompa3344 3 ปีที่แล้ว

    Correct. Annayya Garu bags chepparu

  • @ashanara4439
    @ashanara4439 4 ปีที่แล้ว

    Tq బ్రదర్ నేనుడబల్ బెదురూమ్స్ కి 27థౌఎండ్స్ కి ఇచ్చినసైడ్ వర్కుకెర్స్ తక్కువ అని నెరిపిస్తూన్నారు నేను న్యాయం గానే ఇచ్చి. నాను

    • @bhaskararaovasudeva7965
      @bhaskararaovasudeva7965 4 ปีที่แล้ว

      Brother... with material ahh ? Laka metarial mire provide chesi 27 k iechara

  • @nagendrau5024
    @nagendrau5024 4 ปีที่แล้ว +1

    Dabul bed room replacement switch boards and new earthing ku amount entha thesukovali as per elecrition gaa pls tell me sir..

  • @venkatnandigam4540
    @venkatnandigam4540 2 ปีที่แล้ว

    Good anna baga cheperu

  • @neelishenkar2450
    @neelishenkar2450 3 ปีที่แล้ว

    Work. Bavundi. Expalane. BavundiBedromlo18. Modarn. Bordu. Peattadam. Manasiri. Points. Batte. 12bord.leda.16bord.pattandi

  • @veerunaidu4144
    @veerunaidu4144 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు సర్

  • @sharathchandrathudimilla6386
    @sharathchandrathudimilla6386 2 ปีที่แล้ว

    3 phase New power points 4 Number entha charge chestnut...

  • @madhubabu9473
    @madhubabu9473 3 ปีที่แล้ว

    Super explain bro but సింగల్ బెడ్ రూం వర్క్ చెయ్యటానికి ఎన్ని రోజులు పడుతుంది please reply evandi bro

  • @nagarjunavlogs1718
    @nagarjunavlogs1718 4 ปีที่แล้ว

    Hi anna chala manchi matalu matladavu anna meeru cheppindi 100% nijam

  • @rambabuy5516
    @rambabuy5516 4 ปีที่แล้ว +1

    Correct anna chala neetiga chepao

  • @khajavaliskkhajavali4524
    @khajavaliskkhajavali4524 3 ปีที่แล้ว +1

    Anna 2 bedroom ki gadi kotti wairing chase switch board begiste antha thisuko vachu Anna

  • @muralichirragari3944
    @muralichirragari3944 ปีที่แล้ว

    మేటల్ కాంట్రట్ వల్ల చాలా మంది ఎలక్ట్రిషన్ లు నష్టపోతున్నారు

  • @gajjalachandraiah821
    @gajjalachandraiah821 4 ปีที่แล้ว

    Super explanation of all points in detail.

  • @pathivadapurushothamarao9535
    @pathivadapurushothamarao9535 3 ปีที่แล้ว +1

    Super guru garu

  • @lakkepogubalakoteswararao4640
    @lakkepogubalakoteswararao4640 4 ปีที่แล้ว +1

    అన్నా ఇన్వెర్టర్ బిగిస్తే ఎంత అమౌంట్ తీసుకోవాలి. చెప్పండి. ప్లీజ్

  • @venkatamallikarjunachavali4213
    @venkatamallikarjunachavali4213 4 ปีที่แล้ว

    మీరు ఈ వీడియో ఎప్పుడూ చేసారో నాకు తెలీదు. కానీ
    ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతిది SFT లొనే పనులు చేస్తున్నారు
    ఎలెక్ట్రిషన్ మరియు ప్లంబర్స్ కి మాత్రమే గంప్ప గుత్తగా మాట్లాడుకొంటున్నారు. ఉదాహరణకు
    తాపిమేస్త్రీ SFT
    Tiles మేస్త్రీ SFT
    Carpenter. SFT
    Centring . SFT
    చివరకు పార్కింగ్ టైల్స్ కూడా SFT యే
    సింగిల్ బెడ్రూమ్ మా లేక
    డబల్ బెడ్రూమ్ మా అనికాక స్లాబ్ ఏరియా ని బట్టి లోపల ఏవైనా పెట్టుకొని మినిమం { ఏరియా ను బట్టి }.
    SFT 45/- నుండి 55/- Rs అయితే ఎలెక్ట్రిషన్ కాస్త బ్రతుకుతాడు లేకపోతే చిరిగిన బట్టలు చిల్లు బొచ్చ మిగులుతుంది.
    Electrical work is technical and dignity of labour work.
    కూలిపని కాదు అని గ్రహించండి. 🙏

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 ปีที่แล้ว

      నేను అర్థం చేసుకోగలను బ్రదర్

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 ปีที่แล้ว

      ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

  • @Majjibhaskar
    @Majjibhaskar 4 ปีที่แล้ว

    Sir 2 bhk house ki total yantha evavochuu corrent and pubiling and sanitizer pipe line ki yantha evavochuu 2 bedroom ki ac ponit and celling and hall ki ac ponit celling point yantha varaku evavochuu

  • @darishettiramesh5176
    @darishettiramesh5176 3 ปีที่แล้ว

    Superb gmr bro good thatu

  • @apparinagababu3752
    @apparinagababu3752 4 ปีที่แล้ว +8

    Booju dhulipithe ceiling rose oodipovadam 👌correct Anna 🤣🤣🤣

    • @kannababusankoji285
      @kannababusankoji285 3 ปีที่แล้ว +1

      Chala baga chepav anna great job. .visakha di. Chintapalli

  • @reganadhilleswararao
    @reganadhilleswararao 4 ปีที่แล้ว +1

    Super Guru very nice

  • @durgaprasad-vy9oi
    @durgaprasad-vy9oi 2 ปีที่แล้ว

    Bro nenu 8 years ga chestunanu but epudu sontam ga gadulu Machinary koni electrical and plumbing chestuna 2bed rom duplex vachindi antaki opukovachu

  • @chinthakayalakishna2166
    @chinthakayalakishna2166 4 ปีที่แล้ว

    Wery good video new electricin more information

  • @kumarvijay7620
    @kumarvijay7620 3 ปีที่แล้ว

    Sir elanti pipelu konali, fan box lu eea company best

  • @akularoshan6812
    @akularoshan6812 4 ปีที่แล้ว

    Hats of sir I am also jr electrician sir neku kuda me vadda cheyali ani korukuntunna

  • @alekhyaoffsetandflexprinte3518
    @alekhyaoffsetandflexprinte3518 4 ปีที่แล้ว

    please use Caller mic for clarity of audio recording.......

  • @waringaddam9490
    @waringaddam9490 3 ปีที่แล้ว

    Whire...coils...rets.perigai...vatigurinchi...chepandhi

  • @vijaysunny8885
    @vijaysunny8885 3 ปีที่แล้ว

    Sir.. Naa Absorvation.. House Construction Work Chepiyadam ante Chukkkalu Chupistaru Workers.. Malli life lo illu Kattukovaddu anela Ibbandi Pedatharu... Ee Rojullo Evaru kuda Concentration ga Work Chesevallu Evaru leru Cheppina Cheyaru.. Money Vastunda Work Chesama ane Chustaru kani Quality Work Evaru Cheyaru.. House Construction Workers All Are Worst

  • @janibasha9492
    @janibasha9492 3 ปีที่แล้ว

    Good massage

  • @alwaysatyourservice9934
    @alwaysatyourservice9934 2 ปีที่แล้ว

    Nice example supper anna

  • @mohankota5033
    @mohankota5033 3 ปีที่แล้ว

    🙏Anna super meru chala baga chepparu🙏

  • @sampathdayam9669
    @sampathdayam9669 4 ปีที่แล้ว +2

    ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ కి ఎంత తీసుకోవచ్చు సార్.(సింగిల్ మరియూ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కు)

    • @rajelectricalservice.2357
      @rajelectricalservice.2357 4 ปีที่แล้ว +1

      సింగిల్ బెడ్ రూం కి 8000, డబుల్ బెడ్ రూం కి.12000, త్రీ బెడ్ రూం కి 15000 బ్రో

    • @sanjusanju-qu2md
      @sanjusanju-qu2md 4 ปีที่แล้ว

      With seeling gs

    • @rajelectricalservice.2357
      @rajelectricalservice.2357 4 ปีที่แล้ว

      @@sanjusanju-qu2md no.bro

  • @ghouselazam6477
    @ghouselazam6477 3 ปีที่แล้ว

    అన్న నా ప్రశ్న Earthing pit చేసాము కానీ డౌట్ ఏంటి అంటే ఎర్త్ wire ki Phase supply వస్తోంది దాని ద్వారా ఇన్వోటర్ ఓవర్ లోడ్ అని చూపిస్తోంది ఎందువల్ల cheppindi plz

  • @higopal1439
    @higopal1439 4 ปีที่แล้ว +2

    Sir Rendu gadula ellaku wiring ala echukovali cost entavutundo aa wirlanu vaadalo oka video cheyagalaru

    • @mankalapavani591
      @mankalapavani591 4 ปีที่แล้ว

      Hello sir I am havells reo Distributor can call me my no 9550307694 venkatesham DYNAMIC electrical

  • @vijayakumarchalapaka5461
    @vijayakumarchalapaka5461 4 ปีที่แล้ว +4

    అన్న ప్రతి ఒక్కడు జేబులో టెస్టర్ పెట్టుకొని నేను అంతకి చేస్తా ఈంతకి చేస్తా అని రేట్లు తగిచి chestunnaru

    • @abdullask7673
      @abdullask7673 4 ปีที่แล้ว +1

      Correct ga chaparu bro

    • @pawankalyan-ml6mb
      @pawankalyan-ml6mb 4 ปีที่แล้ว +1

      అది వాళ్ళ estam... మీరు ఎవరు చేపడనికి...

    • @vijayakumarchalapaka5461
      @vijayakumarchalapaka5461 4 ปีที่แล้ว +1

      @@pawankalyan-ml6mb పక్కనోడి నోటి దగ్గర కూడు లాకోకూడదు బ్రో ప్రతి దానికి ఒక్క రేటు ఉన్నటుంది

    • @pawankalyan-ml6mb
      @pawankalyan-ml6mb 4 ปีที่แล้ว

      @@vijayakumarchalapaka5461 సింగిల్ బెడ్ రూం plot 2 days lo చేసం....
      9 k ki
      రోజుకి 4500 పడింది
      అది చాలదా...

    • @pandirakhi4320
      @pandirakhi4320 4 ปีที่แล้ว

      Good

  • @SanthoshKumar-um2tb
    @SanthoshKumar-um2tb 4 ปีที่แล้ว

    Correctga chepavu anna nenu kuda electrician Madi same potion