సర్... మీరు చెప్పిన విషయం కొద్దిగా ఎలక్ట్రిషన్ సబ్జెక్ట్ టచ్చు ఉన్నవాళ్లకి అర్థం అవుతుంది కొత్తగా తెలుసుకునే వారికి మీరు చెప్పింది అర్థం అవ్వదు ఫైరింగ్ చూపించే ప్రయత్నం చేసి ఉన్నట్టే బాగుండు
I am electrician ఒక సబ్జెక్టు గురించి వీడియో చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్ గా చేయాలి మీరు పెట్టే వీడియోస్ చాలామంది చూస్తుంటారు అందులో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండొచ్చు ఓల్డ్ సీనియర్ వర్కర్స్ ఉండొచ్చు విమర్శలు తో కూడిన కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడండి
ఈ రోజుల్లో అందరూ LED టీవీ లు వాడుతున్నారు కాబట్టి ,టీవి పాయింట్లకు కూడా 1 . 5 sq ,ఖచ్చితంగా వాడాల్సిందే .తరువాత అన్నా .నీవు పదే పదే గ్రీజర్ అంటున్నావు .దాన్ని గ్రీజర్ కాదన్నా ,(geyser) గీజర్ అనాలి ,అదీ గాక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇన్వెర్టర్ a/c లు వాడుతున్నారు కాబట్టి a/c పాయింట్ లకు 16 A ,MCB వేస్తే సరిపోతుంది
సర్ నమస్తే మీ ప్రతీ వీడియో నేను మిస్ కాకుండా చూస్తాను,నేను electrician ga pani chestunnnau , ఐతే ఈ బిల్డింగ్ ఓనర్ నాలుగు ఫ్లోర్ building ki సపెర్ట్ switch ఇవ్వాలి అని అన్నారు ,submersible motor connection yala eyali ప్రతీ ఫ్లోర్ కీ కూడా స్విచ్ ఇవ్వాలి ఐతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో submersible pump ఉంది దానికి స్తాటర్ ఉంది దాన్ని నుండి కనెక్షన్ ఎలా ఇవ్వాలో కాస్త చెప్పండి సార్ ఒక కాయితం మీద డ్రాయింగ్ వేసి photo పెట్టండి సార్
I mini inta amper ki inta wire vadali, mcb lu kuda load batti vadali, ado ma guru garu vesaru, annattu lekunda asalalu andhuku adevestunaru anni meke miku dout ravali, apudu manaku avaru adigina takkanni chepela undali, kondaru addo nerchukoni chala varaku , bayata sariga cheyadam ledu so adena partikalaga me guru garikada okatiki adiki nerchukondi 🙏
AC connection kosam 2.5 sq board tisukelle akkada nunche. 4 sqmm for AC ,2.5 sqmm for geyser use cheste no use.current is not series and its added in parallel.First bring 4 sqmm to board from their to 4 sqmm to ac and 2.5 sqmm to geyser .it can withstand.Geyser cannot all the time and it takes less load
Anna bed room lo switch boards ki teesukoche main supply 2.5 wires nunchi 4.0 wires use chesi ac ki supply ichi daniki bedroom lo vunde switch board lo 20 amps modular mcb vesi ila cheyocha cheyakudadha cheppandi Anna
Bro ac ki 2.50 ok.. kani nuvvu ekkuvuga ac use chesthe temperature perigi mcb trip iyye avakasam undhi.. incoming 2.5 undi out going load 4.0 unte upatogam emundhi?
బ్రదర్,
వైరింగ్ వైర్ల గురించి చాలా బాగా చెప్పారు,కాని మీరు వైరింగ్ ఫిగర్ తో సహ వివరించివుంటే ఇంకా చాలా బాగుండేది.
నేనైతే మీ వీడియోస్ చాలా చూస్తున్నాను మిమ్మల్ని చూసి వర్క్ నెచ్చుకున్నాను
Meeru chaala neetiga chepthunnaru andi 👍
Good. Chala baga vivarincharu. Speed ga chepparu. Wire lu, MCB lu, switch lu demonstrate chesi chupiste inka bagundedi
సర్... మీరు చెప్పిన విషయం కొద్దిగా ఎలక్ట్రిషన్ సబ్జెక్ట్ టచ్చు ఉన్నవాళ్లకి అర్థం అవుతుంది కొత్తగా తెలుసుకునే వారికి మీరు చెప్పింది అర్థం అవ్వదు ఫైరింగ్ చూపించే ప్రయత్నం చేసి ఉన్నట్టే బాగుండు
మీరు మెటీరియల్ యూస్ చేస్తూ చూపిస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం.
Avunu bro clear ga ardam avuthundde
Your right
meet videos chala clarity ga cheputaru sir tq
I am electrician ఒక సబ్జెక్టు గురించి వీడియో చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్ గా చేయాలి మీరు పెట్టే వీడియోస్ చాలామంది చూస్తుంటారు అందులో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండొచ్చు ఓల్డ్ సీనియర్ వర్కర్స్ ఉండొచ్చు విమర్శలు తో కూడిన కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడండి
ఇంజనీర్ డిసైన్ వేరే లోకల్ ఎలక్ట్రూషియన్ డిసైన్ వేరే సర్
Correct ga chepparu bro
anna miru chala baga cheyputharu kotthaga nechune vala ki video cheyse petu anna
Chaala baga chepparu elanti videos reliese aethe prajaluku yentho upayogumu
Nice... Explanation anna .......
But u looking like uma telugu traveller... In the thumbnail....😁 Nic video 📸📸 📷 broooooooo
Thanks bro, chala baga explain chesaru
good information Sir
Super message andi kani vedeyo petandi sir please
సూపర్ అండి భలే చెప్పారు
స్మాల్ డౌట్ మీరు పెద్ద ఎలక్ట్రిషన్ ఏ కదా ఏసీ కి 4.0 వైరు యూస్ చేయాలి అన్నారు ఓకే వెరీ గుడ్ ఏసి కార్డు వైరు గమనించారా ఎప్పుడైనా
Company ni vaaru 2.0 wire ne vadutaaru
Good video 👍👍☺️
కరెక్ట్ గా చెప్పారు కానీ నీ నెంబర్ కూడా పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది
Baga chepparu anna thank you.
Nice explanation . continue your job. Jayachandrareddy
Guruvugaaru i like you sir
Good information sir🙏
Thanks Anna manchi information ichavu 🙏🏻🇮🇳❤️
Good message👌👌
🎉 super annna me explainariin
chalabaga chepparu supar
Very good sir thank you for ur information
Good information thank you sir
Chala baga chepparu
Thanks we are getting lot of information becoz of you
Super Explain...
very good sir
Super bro wireing board explosion evvadi Next video Lo తొందరగా హ..
బాగా చెప్పారు. అన్న
Good description
Nice
ఈ రోజుల్లో అందరూ LED టీవీ లు వాడుతున్నారు కాబట్టి ,టీవి పాయింట్లకు కూడా 1 . 5 sq ,ఖచ్చితంగా వాడాల్సిందే .తరువాత అన్నా .నీవు పదే పదే గ్రీజర్ అంటున్నావు .దాన్ని గ్రీజర్ కాదన్నా ,(geyser) గీజర్ అనాలి ,అదీ గాక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇన్వెర్టర్ a/c లు వాడుతున్నారు కాబట్టి a/c పాయింట్ లకు 16 A ,MCB వేస్తే సరిపోతుంది
Good video
సర్ నమస్తే మీ ప్రతీ వీడియో నేను మిస్ కాకుండా చూస్తాను,నేను electrician ga pani chestunnnau , ఐతే ఈ బిల్డింగ్ ఓనర్ నాలుగు ఫ్లోర్ building ki సపెర్ట్ switch ఇవ్వాలి అని అన్నారు ,submersible motor connection yala eyali ప్రతీ ఫ్లోర్ కీ కూడా స్విచ్ ఇవ్వాలి ఐతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో submersible pump ఉంది దానికి స్తాటర్ ఉంది దాన్ని నుండి కనెక్షన్ ఎలా ఇవ్వాలో కాస్త చెప్పండి సార్ ఒక కాయితం మీద డ్రాయింగ్ వేసి photo పెట్టండి సార్
gizer 2500 wat ki kuda 2.5 sqmm wire use chayalena
Very good sir.
Hai brother super information
Thanks 🙏 sir
Nice information
Good information anna
Iceletor la gurunchi explain cheyyava anna
Thanks bro good explanation
Anna slab vesemundu fan box ,seling lights pedataaru kadaa daniki center point ala chusukovaalo video chey anna...
So good
Hi brother, EV TWO WHEELER CHARGING KI E WIRE (WIRE CAPACITY) USE CHEYALI, MCB (ENNI AMPS) SWITH BOARD EDI VAADALI
Super 👍👍👍 sir
nice
సారు మేము వాషింగ్ మెషిన్ తీసుకున్నాము వైరింగ్ కెపాసిటీ ఎంత వెయ్యమంటారు కొద్దిగా చెప్పండి.
Anna namaste miru, cables Gurununchi bagane cheparu kanni, okka lekka rupamm lo explain cheste bagundunu 🙏
I mini inta amper ki inta wire vadali, mcb lu kuda load batti vadali, ado ma guru garu vesaru, annattu lekunda asalalu andhuku adevestunaru anni meke miku dout ravali, apudu manaku avaru adigina takkanni chepela undali, kondaru addo nerchukoni chala varaku , bayata sariga cheyadam ledu so adena partikalaga me guru garikada okatiki adiki nerchukondi 🙏
Service wire home laa light ki use cheyocha
Thanks sir
AC 2.5 working avvuthundhi ha
😊😊
Nice explanation bro
Supper bro tq
Good
Anna 1.0 wire TV ki refrigerator ki use cheyavachha saparate board pettukoni fridge ki
Thank you anna
7.5 hp monoblock mcb enthaveyali
Sir practical chepandi sir....
మెన్స్ కి 2.0 వైర్ లాగా వచ్చా చెప్పండి బ్రో
Nutral a size wire use chyali
Mari Dp box nunchi Maine Meater ki em waire vadalo cheppaledhu...
Anna 2way switch wire ki power vasthe ami cheyali switch off lo unna vasthundhi
Sir company lo adige electrician fresher interview questions
బ్రదర్ చలబగచేపరు,🌹🙏🙏🙏
Plumbing and elarshon prathi fiting charg and ela matladali cheppu anna
Dhoga current gurichi chepadi bro
Neutralki yenta gauge wire vadali
Me videos super sir
Anna electronic rojuku coli entha
అన్న గ్లిజర్ కి ఏసీ కి మైన్ బోర్డు నుండి డైరెక్టరుగా వైర్లు పోవాలి ఒక బోర్డు నుంచి ఇంకొక బోర్డు కి లూపింగ్ చేయకూడదు
Ac gyser ఒకేసారి పని చేయాలంటే ఏ గేజ్ వైరు వాడాలి
A/c or greger ki mains 4.0 sperate mains lagali , and switch board ki separate mains lagali talusuko
Hi bro nenu house construction chesthunna dhani near lo heigh voltage wires unnae yentha destance lo undali house
Best company wire cheppandi sir plz...house purpose ki ..
Finolex polycab RR Havells anchor gold medal slazer l&t
Super
Super anna. Thank Q so much 🙏🙏🙏
AC connection kosam 2.5 sq board tisukelle akkada nunche. 4 sqmm for AC ,2.5 sqmm for geyser use cheste no use.current is not series and its added in parallel.First bring 4 sqmm to board from their to 4 sqmm to ac and 2.5 sqmm to geyser .it can withstand.Geyser cannot all the time and it takes less load
Anna switch to switch loop ki awire vadali
Meeku meru pedda technical man ankutunnaru anthe
దయచేసి నా ప్రశ్నకు జవాబు ఇస్తారు అనుకుంటున్నా
👌👌👌👌👌👌
Motor pump ki ye wire vadali
Bagachepaaru
అన్న N - direct gaa earth ఇవచ
Super Anna 🙏🙏🙏
2.5and 4sqr anni shavastaralu vadukovach
నుటల్ లేకుండా 110కనెక్షన్ చేయడం ఎలా
👌🏼👌🏼
Anna bed room lo switch boards ki teesukoche main supply 2.5 wires nunchi 4.0 wires use chesi ac ki supply ichi daniki bedroom lo vunde switch board lo 20 amps modular mcb vesi ila cheyocha cheyakudadha cheppandi Anna
Bro ac ki 2.50 ok.. kani nuvvu ekkuvuga ac use chesthe temperature perigi mcb trip iyye avakasam undhi.. incoming 2.5 undi out going load 4.0 unte upatogam emundhi?
Super sir
Ye tipe MCB vadali
Super Bro
బెదురూమ్ లో లైట్ స్విచ్ వేసేటప్పుడు హాల్లో ఉన్న టీవీ వక్క సెకండ్ ఆగి ఆన్ అవుతుంది దీని కంప్లైంట్ చెప్పండి జిఎంఆర్ గారు
Yea khuvagaa ok wire ni nutral coman chese vaa de te atu vante complaint s vastaye