GMR గారు 🙏🙏🙏 నా పేరు ధనుంజయ నెల్లూరు నుంచి నేను మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ కోసం మీ వీడియోలు చూసి చేసాను చాలా బాగా వచ్చింది సేమ్ మీరు చెప్పిన కొలతలు మీరు చెప్పిన పైపులు వాడాను మీకు చాలా చాలా థ్యాంక్యూ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నేను మీకు ప్యాన్ అయిపోయాను ఖాళీ టైం లో మీ వీడియోలు చూస్తు ఉంటాను థ్యాంక్యూ సార్ 🙏🙏🙏
మీరు త్వరగా 50k subscribers పెరగాలని కోరుకుంటున్నాను👍 మీరు అరటి పండు వలిచినట్టు చక్కగా చెబుతారు👍 మీ వీడియోస్ ఎప్పుడు మిస్ అవ్వను GMR గారు. మీరు SUBSCRIBE అడగండి👍 తప్పులేదు! వీడియో చేయటం ఎంత ముఖ్యమో SUBSCRIBERS కూడా అంతే అవసరం👍
Switch okate untundhi 2 switches undavu .... Oke 1 switch vada Danike chancs untadhi Endhuku ente giser ki 20am switches vadali . Kani Mana bed room lo fan ki and balb ki vade switches 10am (2way) swichesh vati reting 10am Giser ki 20am (2way) kavali kani avi inka Market loki raledhu andhukani 1 oke switch tho giser ni vadali
Cool water pipe hat water pipe oke గాడిలో వేశారు కనీసం 6 inch gep పెట్టి vesunte wark inka super ga vundedi ani naa abhiprayam గురువు గారు wark పెరిగిన సరే
హాయ్ జి ఏం ఆర్ గారు మీ వీడియోస్ చూసాను చాలా బాగున్నాయి చాలా బాగా వివరిస్తున్నారు అలాగే నాదొక చిన్న సందేహం మా బోర్ వాటర్ హాట్ నెస్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అంటే pipes లో ఫ్లష్ టాంక్ అంతా గార్ ఎక్కువ వస్తుంది దీనికి ఒక వాటర్ softener వాడల ఒక చిన్న వీడియో చెయ్యగలరు థాంక్స్ యూ
Sir oka sari bath room mesurments motham oka videos pettandi sir ✌️👌👌👌👌👌👌👌diverter kuda pipe line kuda video cheyyadi sir gadi kolathalu kuda purthiga cheppandi sir
Maadi only ground floor indual house andi geyser lo water chala sannaga vadtunaye ma geyser 15 litres geyser bath roomlo tap mixer tap andi please salaha cheppandi
మీ గ్రీజర్ వాటర్ సన్నగా ట్యాప్ లో రావడానికి కారణం మీ పంపులు కావచ్చు కనుక మీ పంపులు ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీ గ్రీజర్ ఒకసారి సర్వీసింగ్ చేయండి కామెంట్ రిప్లై లేటుగా ఇచ్చినందుకు క్షమించండి
గురువుగారు త్రీఫేస్ వైరింగ్ చేసినప్పుడు రెండు బాత్ రూమ్ దగ్గర గిరిధర్ స్విచ్ ఆన్ చస్తే 440 ఓల్డ్ ఏజ్ వచ్చి స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఒక సింగల్ ఫేస్ తీసుకుని వేసి టు వే స్విచ్ వాడుకోవచ్చు కదండీ
GMR గారు అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరిస్తున్నారండి ధన్యవాదములు...
Superb clean & very uderstable explanation....& your slang is superb 👌👌👍
చాలా బాగా చెప్పారు సార్ సూపర్ మీరు ఎక్సలెంట్ సార్
GMR గారు 🙏🙏🙏 నా పేరు ధనుంజయ నెల్లూరు నుంచి నేను మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ కోసం మీ వీడియోలు చూసి చేసాను చాలా బాగా వచ్చింది సేమ్ మీరు చెప్పిన కొలతలు మీరు చెప్పిన పైపులు వాడాను మీకు చాలా చాలా థ్యాంక్యూ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నేను మీకు ప్యాన్ అయిపోయాను ఖాళీ టైం లో మీ వీడియోలు చూస్తు ఉంటాను థ్యాంక్యూ సార్ 🙏🙏🙏
నమస్కారం... అన్నయ్యా మంచి వీడియో... చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు... ధన్యవాదాలు....
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు
Very very good explanation Thank you so much
మీరు త్వరగా 50k subscribers పెరగాలని కోరుకుంటున్నాను👍 మీరు అరటి పండు వలిచినట్టు చక్కగా చెబుతారు👍 మీ వీడియోస్ ఎప్పుడు మిస్ అవ్వను GMR గారు. మీరు SUBSCRIBE అడగండి👍 తప్పులేదు! వీడియో చేయటం ఎంత ముఖ్యమో SUBSCRIBERS కూడా అంతే అవసరం👍
ఛాలా బాగా అర్థం అయ్యేలా చేేపుతున్నారు సర్ Thanks sir
Super explanation echaru gmr Garu
Super explation sir chala claraty ga chapparu
Nice and money saving information.
Meeku chala thanks teliyani vatini chakkaga teliyachesaru
Very clearly explained 👌.......👍
నేను కోరిన వీడియో చేసినందుకు ధన్యవాదాలు సర్
సార్ మీరు చెబుతుంటే ఇంకా వినాలనిపించేలవుంది
Super Bro...Thank you...
Chala baga chepparu
Super... Very...Gud information...sir✊
Good information Annayya
thank you sir good training my
Good explanation bro thanks
Anna Very Nice Video... ❤🙏
U explain very well🎉
Babai meeru superrrrrrrr.....
థాంక్స్ గురువుగారు
Super Annayya ❤️❤️❤️
Good information brother tqq
Very good video sir, thankyou
Super sir 👌
Super brother
Thanks you very much 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు
Great brother melanti vallu
Elanti videos marinni cheyandi
Telugu youtuber Inka edagali
Good explain annai
Super mastar meeru TQ 🙂
అన్నా సూపర్
Super Chala Baba cheparu
Super explain sir
pipe line baga explain chesaru. video last lo geyser switch connection ledu anna. switch connection wiring video pettandi anna.
20amp 2way switch vesukovali anna
Good explain sir
Super
Anna super working
Super sir thanks
Meeru.super sir
Super video sir
GMR గారు super
Anna very nice explanation Anna adhi switch type DP kadu socket type DP switch Any way thanks Anna
స్వీచ్ కనెక్షన్ కుడా పుార్తిగ చుాపివు౦టే బాగుంటుందేమో సార్
Switch okate untundhi 2 switches undavu .... Oke 1 switch vada Danike chancs untadhi
Endhuku ente giser ki 20am switches vadali .
Kani Mana bed room lo fan ki and balb ki vade switches 10am (2way) swichesh vati reting 10am
Giser ki 20am (2way) kavali kani avi inka Market loki raledhu andhukani 1 oke switch tho giser ni vadali
A
A
2way switch connection isthe saripothundhi
Oke phase tho dp switch kuda vadochhu
Good information
Nice bro 👍
Nice video sir
Super sir
Good explain brother
థాంక్స్ తమ్ముడు
Super boss
Thanks you sir
Ekada Anna super
నమస్తే అన్నా మంచిగా విషయం అర్థమయ్యేవిధంగా వివరిస్తున్నారు కృతజ్ఞతలు ,పైప్ కట్టర్470rs మాన్నిక పరంగా కొనవచ్చంటారా మీ అనుభవం చెప్పన్నా
Konya vAchhu
గురువు గారు సింకు లోకి కొన్ని వాచ్ బేసిన్ లోకి వేడినీళ్లు చల్లని నీళ్లు వచ్చేలాగా వేర్పాటు చేయవచా దీనికి వీడియో చెయ్యాలి సార్
Sir ....1400mm lo speed yekkuva thirige best fan ento cheppandi...plzzz reply sir
very good video sr
సార్ మీ అభిమానానికి ధన్యవాదములు
Thanks sir
Anna exellent explain tell about switch 32 amps
Meru wall mixers try cheyochu kada Anna
Thank for the informative video brother.
Sir flambing vade perlu saparete ga oka video cheyandi sir
Super vedios saru
ట్యాంక్స్
@@WORKTELUGUCHANNEL direct selling business chesthava bro . zero investment business more information ఇస్తాను మే number send me
Thanks you bro
స్విచ్ కలెక్షన్ గురించి పూర్తిగా మరొక వీడియో వస్తుంది గమనించగలరు ధన్యవాదములు
Anna helath bath set or plus tank ki oka point isthe saripoddhi kadha Anna 2-way tap use cheyocchu kadha Anna
Good
Geezer pointku ,shawar pointku 1inch pipe vadavacha anna
uPVC pipes hot water ki vadavocha sir
Switch connecshion drawing locheppandi
Nice plumbing msg video uploaded sir.
ట్యాంక్స్
@@WORKTELUGUCHANNEL direct selling business chesthava bro
Sir, can you put videos for change of washers for plumber faucets which does not have screws. I.e Non spindle taps..
Cool shawar valve and hot shawar valve two same have and diffrence have pls you tell me
Saver kindilo oka control petite saripotundikada Anna
"ఫస్ట్ వ్యూ" "ఫస్ట్ కామెంట్" "ఫస్ట్ లైక్"
"ఫస్ట్ టైం" సూపర్ ఎక్స్పీరియన్స్
GMR గారు
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు
@@WORKTELUGUCHANNEL sir call me 9849608591
లేదా మీ నెంబర్ పెట్టండి
Cool water pipe hat water pipe oke గాడిలో వేశారు కనీసం 6 inch gep పెట్టి vesunte wark inka super ga vundedi ani naa abhiprayam గురువు గారు wark పెరిగిన సరే
Anna meru 20ams 2y switch vadali with indcater switch type
హాయ్ జి ఏం ఆర్ గారు మీ వీడియోస్ చూసాను చాలా బాగున్నాయి చాలా బాగా వివరిస్తున్నారు అలాగే నాదొక చిన్న సందేహం మా బోర్ వాటర్ హాట్ నెస్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అంటే pipes లో ఫ్లష్ టాంక్ అంతా గార్ ఎక్కువ వస్తుంది దీనికి ఒక వాటర్ softener వాడల ఒక చిన్న వీడియో చెయ్యగలరు థాంక్స్ యూ
త్వరలో వీడియో అందించే ప్రయత్నం చేస్తాను
Sir oka sari bath room mesurments motham oka videos pettandi sir ✌️👌👌👌👌👌👌👌diverter kuda pipe line kuda video cheyyadi sir gadi kolathalu kuda purthiga cheppandi sir
తప్పకుండా వీడియోలు అందిస్తాను గమనించగలరు ధన్యవాదములు
16/20amp 2way switch vesukovali
Switch connection girinchi puurthigaa cheppalledhuga brother....
Shower point kante gleaser height lo vundacha?
Hi sir.......naku drivator ela set cheyalo okka video cheyandi sir ...
TH-cam lo Chala vunnayi search chesuko
Sar grasar ke two way sweish conacoin evvacha
అన్న రెండు బాత్ రూంలకి ఒకటే గ్రీజర్ స్విచ్ కనెక్షన్ ఎలా చెయ్యాలి వీడియో చెయ్యరాదు
Maadi only ground floor indual house andi geyser lo water chala sannaga vadtunaye ma geyser 15 litres geyser bath roomlo tap mixer tap andi please salaha cheppandi
మీ గ్రీజర్ వాటర్ సన్నగా ట్యాప్ లో రావడానికి కారణం మీ పంపులు కావచ్చు కనుక మీ పంపులు ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీ గ్రీజర్ ఒకసారి సర్వీసింగ్ చేయండి కామెంట్ రిప్లై లేటుగా ఇచ్చినందుకు క్షమించండి
Shower hight geyser hight same level pettacha.. Heat water pressure. Ella untadhee.
Bathroom basin hight down taps mesarments plese
Can I get water pipes flushed for free flow of water..I am in Hyd.Can U please advise.
గురువుగారు త్రీఫేస్ వైరింగ్ చేసినప్పుడు రెండు బాత్ రూమ్ దగ్గర గిరిధర్ స్విచ్ ఆన్ చస్తే 440 ఓల్డ్ ఏజ్ వచ్చి స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఒక సింగల్ ఫేస్ తీసుకుని వేసి టు వే స్విచ్ వాడుకోవచ్చు కదండీ
Sir meedi Guntur, విజయవాడ?
Anna print out emina pedathara
Geyser Cheap and best Quality company & price
Hai GMR anna
Sir kitchen water pipe line gurinchi video cheyyandi
త్వరలో అనేక వీడియోలు అందిస్తాను గమనించగలరు
Pittiges name cheppu anna ardhamkaledhu
Rendu switchlaki oke socket Este problem amundadhaaa.....annaya
No
1 feet place bathroom pipes veyyocha
Sir gala ela kodatharo ok chinna video pettandi.
Flush box tap. Ni emani adagali shop lo anna