ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తెలుగు మీడియం ఉంటే సరిపోతుందా ?ప్రభుత్వ పాఠశాలలో కూడా అని తెలుగు మీడియం తీసేయడం ఏంటి అని అవధాని అనడం హాస్యాస్పదం. రాజకీయ దృష్టి తో చెప్పడమే అవుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగు మీడియం ఉండాలని ఎందుకు అడగరు. జాతీయ విద్యా విధానం అంటే మీడియం ఒకటే ఉండాలి. గతంలోనే తెలుగు తొంబై శాతం పాడైపోయింది. జగన్ కేసీఆర్ లు పదిశాతం పాడుచేశారు. ప్రశ్నించినాయన కొడుకు మీ మనవల్లు తెలుగు మీడియం లో చదివించండి
వాల్లు ఎలాగో విద్యని వ్యాపారంగా మర్చారు కాబట్టి వాళ్ళు వాల్ల వ్యాపారము కోసమైనా ఇంగ్లీషు మాద్యమాన్ని ప్రొత్సహిస్తారు అది అందరికి తెలిసినదే కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప ప్రవెట్టు వారిని ప్రోత్సహిస్తున్నట్టు కాదని అర్థం చేసుకోగలరు
Padhabhi vandanamulu Guruvu garu
అద్భుతమైన అవధాన కార్యక్రమం. భాష పై మరింత మక్కువ కలిగేటట్లు చేసింది.
సాక్తత్తు సరస్వతి పుత్రులు 🙏
రెండు చెవులూ చాలవు . ఎంతో అదృష్టం ఉండాలి ఇలాంటివి వినాలంటే
Abhoooo
గరికపాటి విశ్వరూపం
తెలుగువారి అదృష్టం.గురువుగారు.దొరకటం
Great experience sir. Just wonderful sir
అపారమైన మేధా శక్తి. సరస్వతీ పుత్రులు.🙏
తెలుగు వారి అదృష్టం ఈ గురువుగారు దొరకటం
నాస్తికులు కిరణ్ ప్రభ గారు సాంప్రదాయ దుస్తుల్లో
Garkapati gari vellu chusthunna .🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖
Meeku meere saati
Kasula Ravinder Goud from Nagole. Adhbhutham sir.
Guruvu Gariki Padhabhi vandanaalu 🙏
Exlent guruvu garu thank you sir
అద్భుతం !👍👌
అభినవ సరస్వతి పుత్రుడు గరికి పాటి నరసింహా రావు గారు.మాగురువు గారు.
Wonderful messages
Thanks you
Sir,word r less for pride express
1:09:48
1:11:11
🙏🙏🙏
,🙏🙏🙏👏👏👏
బహుశా ఈ పద్యాలు అర్థం కాని వారు dislike చేసి ఉంటారు !!
They are really stupid!
KVR 🙏🙏🙏🙏🙏
Meerut nannaya lantern ekkuvenomo anipistundi
He can twist his tongue like anything ...
I’m
ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తెలుగు మీడియం ఉంటే సరిపోతుందా ?ప్రభుత్వ పాఠశాలలో కూడా అని తెలుగు మీడియం తీసేయడం ఏంటి అని అవధాని అనడం హాస్యాస్పదం. రాజకీయ దృష్టి తో చెప్పడమే అవుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగు మీడియం ఉండాలని ఎందుకు అడగరు. జాతీయ విద్యా విధానం అంటే మీడియం ఒకటే ఉండాలి. గతంలోనే తెలుగు తొంబై శాతం పాడైపోయింది. జగన్ కేసీఆర్ లు పదిశాతం పాడుచేశారు. ప్రశ్నించినాయన కొడుకు మీ మనవల్లు తెలుగు మీడియం లో చదివించండి
వాల్లు ఎలాగో విద్యని వ్యాపారంగా మర్చారు కాబట్టి వాళ్ళు వాల్ల వ్యాపారము కోసమైనా ఇంగ్లీషు మాద్యమాన్ని ప్రొత్సహిస్తారు అది అందరికి తెలిసినదే
కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప ప్రవెట్టు వారిని ప్రోత్సహిస్తున్నట్టు కాదని అర్థం చేసుకోగలరు
Mekoka namaskaram 🙏 Mee hasyam maku vintagaundi
వాళ్ళు తెలుగు లోనే చదివిస్తున్నారు బాబూ.
కొంచెం తెలుసుకుని మాట్లాడితే బావుండేది.
I can’t understand anything outta this.,
Guruvu gariki Padhabhi vandanaalu!