Telugu Ashtavadhanam - Dr. Garikipati Narasimha Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 425

  • @vivek4348
    @vivek4348 ปีที่แล้ว +14

    Great!! Came to watch this after seeing Nanduri Srinivas's video about avadhanam..

  • @phaniprasadravuri6315
    @phaniprasadravuri6315 4 ปีที่แล้ว +15

    మన తెలుగు భాష గొప్పతనాన్ని తేటతెల్లం చేసిన మహానుభావులు....
    శ్రీ గరికిపాటి వారు
    తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం....అందరికీ చాటిన గొప్ప మనిషి.........శ్రీ మాత....వారికి....ఆయురారోగ్యాలు ....గొప్ప వివేచన ...ఎల్లప్పుడూ ప్రసాదించాలని శ్రీ రామచంద్ర ప్రభువు నీ ప్రార్థిస్తూ
    రావూరి ఫణి ప్రసాద్

  • @MaheshMaddineni
    @MaheshMaddineni 4 ปีที่แล้ว +62

    ఈ అవదానం చూశాక నాకు వచ్చిన తెలుగు సున్న అని తెలుసుకున్న, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి

    • @mpullayachary7237
      @mpullayachary7237 3 ปีที่แล้ว

      One of the greatest of the contemporar Telugu Pandora Panama.
      T

    • @venkatappaiahkoganti6035
      @venkatappaiahkoganti6035 ปีที่แล้ว

      ​@@mpullayachary7237 p⁰.

    • @renjarlamounika957
      @renjarlamounika957 ปีที่แล้ว

      Brother na telugu zero kanna inka dhuram lo undhi ani anipistundhi❤

  • @crazygaming-kr3nu
    @crazygaming-kr3nu 4 ปีที่แล้ว +23

    ఎందరో మహానుభావులు వారందరికీ నా పాదాభి వందనములు

  • @bindurajesh523
    @bindurajesh523 10 ปีที่แล้ว +29

    I am blessed to hear this superb avadhanam. I am a fan of Dr Garikipati's Andhra Mahabharatham on Bhakthi TV. God Bless him always.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 4 ปีที่แล้ว +13

    గరికిపాటి వారిని నేను ఎప్పుడూ నా అనుంగు తమ్ముడి గా భావిస్తాను.
    ఈనాటి ఈ సమాజం లో చోటు చేసుకుంటున్న వికార చేష్టలకు నా మనస్సు వేదన తో నిండి పోయి నాకు వ్యక్తం చేసే శక్తి లేక మధన పడుతున్న వేళ భగవంతుడు నా ఆవేదన నివారణకు తరుణో పాయంగా ఈ సోదరుడిని సృష్టించాడు.
    కొన ఊపిరి లో నున్న తెలుగు తల్లికీ, మన సనాతన ధర్మానికి ఉపిరిలూదుతున్న, నా ఈ సోదరుడికి(అమ్మ వారి అస్సీస్సులనే పొందిన ఈ చిరంజీవి) కి
    చంద్రునికో నూలు పోగులాగా
    "నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించే లక్షలాది అభిమానులలో - ఒక సోదరి.

  • @bodapati11
    @bodapati11 10 ปีที่แล้ว +76

    I am lucky to find this video on You tube.... Thanks to sreekanth..

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +2

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు వేదానికీ జైజైజై,మన హైందవ సాంప్రదాయానికీ జైజైజై,అవధానములకూ జైజైజై శ్రీ మాత కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా

  • @RajaMohanKambhoji
    @RajaMohanKambhoji 9 ปีที่แล้ว +10

    A specialty of Telugu language, LET US HOPE AND WISH OUR NEXT GENERATIONS PRESERVE THIS SPECIAL TELUGU PARAMPARA. GREATFUL TO DR. GARIKIPATI NARASIMHA RAO FOR HIS CONTRIBUTION TO OUR TELUGU LANGUAGE. MUCH APPRECIATED.

  • @dasariratna4931
    @dasariratna4931 5 ปีที่แล้ว +1

    Guruvu gariki, vedhika meeda kurchunna peddalaku namaskaram. Avadaanam gurinchi chinnappudu chaduvukunna kani eppudu avadaanam chusthunna. Nijam ga bharatha desham lo telugu bidda ga puttinanduku, garikipaati garu, chaganti garu lanti saraswathi putrulu nadichina e kaalam lo nenu unnanu. Bhagavanthuniki dhanyavadamulu.

  • @SambangiSounds
    @SambangiSounds 3 ปีที่แล้ว +16

    సరస్వతి కల్ప వృక్షం పరమైన గారికిపాటి గారికి నాయెక్క హృదయపూర్వక నమస్సుమాంజులి......

  • @nithinkumar4739
    @nithinkumar4739 3 ปีที่แล้ว +3

    తెలుగు సాహిత్యం తెలుగు భాష గొప్పతనము నేను ఈ రోజు తెలుసుకున్న... ఈ మహనుభవుల అందరి వల్ల మీకు నా పాదబివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 4 ปีที่แล้ว +7

    ఈ సరస్వతీ పుత్రులు, సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు. ఈ వయస్సులో... ఆ మెమొరీ పవర్, ఆ భాషా పటిమ, ఆ రిస్క్ తీసుకునే విధానం, నిజంగా... తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అసలు ఆయన చేసిన అవధానాన్ని మించిన కష్టం ఇంకేమీ లేదు నా దృష్టిలో... !! ఇంతటి మహత్తర ప్రక్రియను వీళ్ళ తర్వాత నిలబెట్టే శక్తి... ఎవరికి వస్తుందో... రాదో.. !! ఈ విశిష్ఠ ప్రక్రియ, కేవలం తెలుగు భాష లోనే ఉండడం మన అదృష్టం. నిలబెట్టుకోవడం... కష్టం. అంత దమ్ము ఉండాలి గద మరి.

  • @AIOG_
    @AIOG_ 5 ปีที่แล้ว +6

    telugu bathiki undalante ee mahanubhavudu 1000 samvatsavaralu jeevinchalani aaa bhagavanthudini korukuntoooo......

  • @pandurangavithalmalladi
    @pandurangavithalmalladi 10 ปีที่แล้ว +15

    సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం he is a good philosopher i like him

  • @nagrotte
    @nagrotte ปีที่แล้ว +3

    మల్లాప్రగడ వారు 🙏🙏
    అప్రస్తుతానికి వన్నె తెచ్చారు. ప్రతీ అవధానంలో లాగా అప్రస్తుతం వెకిలి చేష్టలతో కాకుండా గంభీరంగా, హాస్య స్ఫోరకంగా నడిపించారు

  • @kotakumar3833
    @kotakumar3833 4 ปีที่แล้ว

    గురువు గారు మీ యొక్క అవధాన పాండిత్యమునకు నా యొక్క నమస్కారములు
    ప్రథమంలో మీ మాత పితరుల విశిష్టత బాగ
    తెలియజెప్పారు మరియు మీ తండ్రగారి
    క్రమశిక్షణ ఎంతో తువ్వాలు అరేయడంలో
    చెప్పారు. ఇంకో విషయం మీ స్వస్థలంలో దగ్గరగా బైరాగుల పెంటపాడు స్వామి మాది
    నేను మీ ద్వారా ఎంతో వ్యాకరణం నేర్చుకున్నాను స్వామి

  • @harrshasuri1035
    @harrshasuri1035 7 ปีที่แล้ว +7

    Thank You for kindly sharing such a great program. 'AH!' Adbhutha Prathibhavanthulu Garikipati varu. Yuvatharanni Uttheja parusthu...Thappu cheese varini bettham tho kotti vari dharmanni gurthuvchese Garikipati vari gnyana galam 'Nu.'Nurellu vardhillali.

  • @tvreddy7438
    @tvreddy7438 7 ปีที่แล้ว +16

    Respected Sri Garikipati Garu, I believe both Sanskrit and Telugu are the languages have the activity of AVADHANAM among all thte launages in the universe. May GOD bless you for longevity. Talla Venkateswara Reddy, KPHB, Hyderabad.

    • @sandybhar
      @sandybhar 6 ปีที่แล้ว +2

      Kannada also.

    • @hmganapathibhat7899
      @hmganapathibhat7899 ปีที่แล้ว

      R Ganesh on the stage (as a pricchaka, does avadhanam in Kannada and Sanskritam... And there are more than 12 avadhani's in Kannada!!

  • @laxmanarao8831
    @laxmanarao8831 4 ปีที่แล้ว +1

    Naa life lo 3 hours a vedio kuda chudaledu. First time ee vedio a chusa super talent gariki paati gaaru

  • @satyachandramurthy8579
    @satyachandramurthy8579 10 ปีที่แล้ว +14

    Hai Sreekanth, thank you for uploading the video. Great deed by Sreeman Jagannadha reddy garu, Jayachandra reddy garu, Chennareddy garu, Satavadhani Ganesh garu, Tangirala garu, Vijayaditya garu, Sreekantha rao garu. Pavan kumar garu. Nageswara sastry garu, Sivarama krishna garu, Mallapraggada garu and Ever green Astavadhani, satavadhani,Sahasravadhani Garikapati garu.My pranam to you all.

  • @NaliniMarthi
    @NaliniMarthi 9 ปีที่แล้ว +27

    మన మనస్సుల లోనే మనకున్న ఇష్టా ఇష్టాలకి మనమందరం ఒక వర్గీకరణ చేసుకుంటాము. బాగా చదువుకున్న వారు చాలా మంది ఏ విషయాన్ని తేలికగా ఒప్పుకోరు. కానీ తెలుగు సాహిత్యం విలువలని మీదైన గొప్ప శైలి లో మీరు మాకు పరిచయం చేసే వారి వర్గీకరణ లో మీరు ప్రప్రధమ స్థానం లో వున్నారు. ఈ విషయం లో నాతో ఎంతో మంది ఏకీభవిస్తారు అనటం లో నాకు ఎటువంటి సందేహం లేదు.
    మీరు తెలుగు సాహిత్య విలువలని మాలాంటి పామరులకి ఈ ఉపన్యాసం ద్వారా తెలియచేయటం అత్యంత ముదావహం. చాలా ఆసక్తితో మీ మొత్తం ఉపన్యాసాన్ని విన్నాను. ఎంతో ఆనందించాను.
    నవరసాలలో 8 రసాలకి మీరు ఒక్కొక్క దానికి కనీసం అటు ఇటుగా 10 నిమిషాలు కేటాయించారు. కానీ శాంత రసానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఎందుకలా దానిని చివరికి నెట్టేసి చిన్న చూపు చూసారో తెలుసుకోవచ్చా ?

  • @venkataramanamurty5763
    @venkataramanamurty5763 9 ปีที่แล้ว +20

    Thank you very much for uploading this video. It is really an eye opener for us and today's generation, what we have lost by not reading . Long live JP Nagar Telugu Mitrulu and thank you very much Sai Srikant garu..

  • @vangalarajasekharreddy219
    @vangalarajasekharreddy219 9 ปีที่แล้ว +3

    Excellent avadhanam.enhances logic, intellect, poetic knoweldge and creativity. English craze present society needs it. People run out in search of hsppiness and enjoyment.this is the place where we find these besides spirit development.

  • @andydufresne66
    @andydufresne66 2 ปีที่แล้ว

    Shathavadhani R.Ganesh gave him an unbeatable task but Garikapati garu very easily solved it.
    Oka avadhani thinking ni inko avadhani mathrame gurthinchagaladu🙏🙏

  • @sgirija6991
    @sgirija6991 ปีที่แล้ว +1

    ఎందరో ఎందరో మహనుభావులు అందరికీ పాదాభివందనములు

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 5 ปีที่แล้ว +42

    గరికిపాటి వారి ఈ కార్యక్రమం
    చూసిన నా మనసు ఆనందభరితం

    • @raghunandanaraovattipalli351
      @raghunandanaraovattipalli351 2 ปีที่แล้ว

      Except paying pranams I cannot put my happiness in words

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 2 ปีที่แล้ว

      🤣🤣🤣l 🤣 ll pp lo 🤣🤣l 🤣🤣🤣lllllp 😍lll pp 😍 llll 😍 llll lllp pp llllp 😍 llll lll pp 😍 llllp 😍 PPP 😍 lllllp lo lllll lo 😍l lll 😍 lllllp lo 😍 llllppl 😍pllllppllplll 😍 lllll 😍p 😍plppplplp ll pplpp 😍😍 lllllp 😍l 😍 lo pllplpp 😍 loo 😍 loo lll 😍 lllllp lllllp 😍 llllppl ll p 😍 loo p 😍 llllppl 😍 llllppl ll pplpp PPP

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 2 ปีที่แล้ว

      Lppp

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 2 ปีที่แล้ว

      @@raghunandanaraovattipalli351 ppppp

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 2 ปีที่แล้ว

      Lplppplpppppppl

  • @drkkrish
    @drkkrish 4 ปีที่แล้ว +11

    Great scholar and legend, and he having un parallel skills in Telugu poetry

  • @marvelartsandcompetitions232
    @marvelartsandcompetitions232 7 ปีที่แล้ว +13

    Telugu is only the language that have the facility, flexibility to perform Avadhanam. Dr.Garikipati Narasimharao garu is great Maha Sahasravadhani and he was named as demon of Retention (Dhaarana Rakshasudu). I used to see his all kinds of speeches and
    pravachanas.

    • @omp1335
      @omp1335 4 ปีที่แล้ว +1

      Even in Kannada and Sanskrit Ashtavadhana, Shatavadhana takes place. Shatavadhani Dr R Ganesh himself did more than 2000 ashtavadhanas

  • @NDigitalHub
    @NDigitalHub 4 ปีที่แล้ว +79

    Who are watching after seeing puri Jagannath sir video

  • @upparapallivijaykumar995
    @upparapallivijaykumar995 4 ปีที่แล้ว +2

    Excellent avadanam Sri Garikapati Narasimha Rao Garu. God bless you.

  • @girikesapragada5642
    @girikesapragada5642 4 ปีที่แล้ว +1

    Sri Garikipati variki, ee Astavadhanamlo participate chesina Mahanubhavulandariki Sathakoti Vandanaalu.

  • @prajesh4u
    @prajesh4u 4 ปีที่แล้ว

    Kannula panduga, veenula Vindhu, Gnana Sampadhaa, Thanmayathavamina Padhamulu, verasi Gariki pativari Avadhana prakriya.. Vandhanamulu guruvugariki

  • @KrishnaMohan-km5me
    @KrishnaMohan-km5me 5 ปีที่แล้ว +3

    what a beautiful ashtavadhanam please. it is a great pleasure to me. i am very lucky to hear.

  • @kalyanram4889
    @kalyanram4889 3 ปีที่แล้ว +11

    "అవధానం అద్భుతమైన కళ "

  • @byguruastakamnarayana3925
    @byguruastakamnarayana3925 4 ปีที่แล้ว

    Ee astsvafhaana prakrkya vini aanandinchadam goodaa ennenno janmala sukrutham mathpuraakrutha subhaadhikyambu daanettdo ani pothanagaaru cheppina chandamgaa sabhaaseenulaina mahaanulandarikee saraswathee puthrulandarikee satha koti vandanaalu

  • @kameswaryambashakthi6908
    @kameswaryambashakthi6908 4 หลายเดือนก่อน +1

    మల్లప్రగడ వారు మంచి సమాచారం
    అందించారు

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 3 ปีที่แล้ว +2

    Such a great Art Form!! It was an emotional roller coaster..... Thank you so much for sharing!! 😇🙏🙏🙏
    Garikipati guruvu Gariki shatakoti dhanyavaadaalu

  • @lovarajuayinaparti1062
    @lovarajuayinaparti1062 4 ปีที่แล้ว +46

    అయ్యబాబోయ్ దారనా బ్రహ్మా రాక్షసుడు ఇది నిజం సుమ్మీ

  • @carbonadcom
    @carbonadcom 4 ปีที่แล้ว +1

    I am happy that even being a very difficult and literary event, it has over five lakh views,

  • @vijayalakshmidaida4976
    @vijayalakshmidaida4976 5 ปีที่แล้ว +2

    Incredible talent..
    GOD BLESS YOU sir.
    Always be Happy and Healthy..

  • @kotidigitals5576
    @kotidigitals5576 6 ปีที่แล้ว +1

    sir god for us your voice and medassu your performed extradinory tq daddy ammavari assissulu yella vella meku sada kalam umdali ani kala kalam assistunnam sir

  • @supriyagattem
    @supriyagattem 8 ปีที่แล้ว +13

    ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

  • @gollasambamurthy8841
    @gollasambamurthy8841 4 ปีที่แล้ว +3

    Simply excellent and beyond expectations

  • @durgamadhuri1
    @durgamadhuri1 2 ปีที่แล้ว

    80 సంవత్సరాల వారికి మంచి సూచన. తెలియని వారు చాలా మంది ఉన్నారు

  • @pramukolapalli1921
    @pramukolapalli1921 10 ปีที่แล้ว +3

    I cut my ear to hear a marvelous speeches from legendaries like garikipati, rallabanda, samavedam, chaganti. SIVA

  • @balakumar6415
    @balakumar6415 10 ปีที่แล้ว +12

    excellent episode to hear and fortunate to be a Telugu man

  • @madenaganesh6656
    @madenaganesh6656 7 ปีที่แล้ว

    really great speech about the present days human thinking around the people mind.
    so many people were missed the chance to participate like this opportunity in front of the Dr. Sri. garikepati narasinga rao garu wonderfull speaking....... me also .
    but this video is real helped me and many people ... who loves telugu words and telugu language .

  • @FollowersOfPrabhupada
    @FollowersOfPrabhupada 10 ปีที่แล้ว +5

    Most wonderful part of his presentation is .. encouragement He has given to the people and generated interest to put in effort. to get educated in this area. I always wonder about writing the poems in extempore as per grammar.

  • @namo2299
    @namo2299 5 ปีที่แล้ว +16

    Sreekanth గారకి కృతగ్యతలు గురువుగారికి శతకోటి వందనములు. అంతా అమ్మ దయ.

  • @morandidhanush
    @morandidhanush 10 ปีที่แล้ว +25

    3hr40min video upload chesinaduku sai sreekanth mulagaleti chala dhanyavadamulu

  • @nationpride1478
    @nationpride1478 4 ปีที่แล้ว +1

    నానా రుచుల లోకెళ్ళ అవధాన రుచి... గాంచితి. అహా...తెలుగుతల్లి..

  • @Samanvi356
    @Samanvi356 3 ปีที่แล้ว +2

    I have read astavadhanam as telugu lesson when I was student but now I saw in this video
    It is no syllabus exam.. Really difficult job

  • @sreenivas9991
    @sreenivas9991 ปีที่แล้ว

    Beauty of Telugu.. Saraswati putra garikapati

  • @sraju6858
    @sraju6858 10 ปีที่แล้ว +63

    సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం

  • @panugantiramamurthy7953
    @panugantiramamurthy7953 4 ปีที่แล้ว +2

    1.32 అద్భుతమైన అవధానం.. వందనాలు

  • @serunagasravanthi5760
    @serunagasravanthi5760 9 ปีที่แล้ว +31

    మహానుభావుడివయ్య

  • @vijayraj1246
    @vijayraj1246 8 ปีที่แล้ว +4

    thanks for the upload ..very informative and a must watch

    • @gvmp16
      @gvmp16 8 ปีที่แล้ว +2

      good

  • @emsubramanyamnaidu4981
    @emsubramanyamnaidu4981 4 ปีที่แล้ว

    Rendu jadalu oka jada virabosina juttu gurinchi chala chakkaga varnincharu guruvugaru

  • @MrChallagk
    @MrChallagk 3 ปีที่แล้ว +7

    తల్లి తండ్రులందరూ పిల్లలకు తెలుగు భాషను ప్రత్యేకంగా నేర్పించి జీవితాలలో సుఖంగా వుంచేలా చెయ్యాలి

  • @adusumalligopi
    @adusumalligopi 9 ปีที่แล้ว +2

    Dhanyavaadamulu Dr.Garikipati Narasimha Rao Garu

  • @subrahmanyamdoddi8897
    @subrahmanyamdoddi8897 12 วันที่ผ่านมา

    సరస్వతి పుత్రులకు నా వందనాలు

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏

  • @shivashankarable
    @shivashankarable 4 ปีที่แล้ว +5

    ఇది ఒక గొప్ప పరీక్ష, ప్రశ్నలకు జవాబు లు ఇస్తూ గొప్ప గా ప్రసంగించారు

  • @Creatorscreationn
    @Creatorscreationn 2 ปีที่แล้ว +1

    Me pragnapatavalaki na abinandananlu

  • @kumarct6941
    @kumarct6941 2 ปีที่แล้ว +2

    2:05:00 - It's an amazing 🤫 What a prediction.

  • @MrMuraligb
    @MrMuraligb 6 ปีที่แล้ว +1

    WHAT A WONDERFUL VOICE ONE SHOULD LEARN TELUGU AND UNDERSTAND THE MELODY OF LANGUAGE.

  • @giriraotumu
    @giriraotumu 8 ปีที่แล้ว +1

    Adbhutam! Telugu sahityam, kavitham enta goppadi!

  • @drkkrish
    @drkkrish 7 ปีที่แล้ว +4

    we should really appreciate the avadhanam skills of garikapati,

  • @devaranagamani782
    @devaranagamani782 3 ปีที่แล้ว +1

    Adhbhutaha Mahaadhbhutaha. Namoo Namoo Namahaa.

  • @chalambabu792
    @chalambabu792 7 ปีที่แล้ว +1

    Blessed to watch this video...Thank you for posting

  • @zeelanbasha5058
    @zeelanbasha5058 4 ปีที่แล้ว

    Thank you for uploading this video...

  • @studymaster6967
    @studymaster6967 4 หลายเดือนก่อน +1

    Who are watching in 2024

  • @bhanureddy2498
    @bhanureddy2498 5 ปีที่แล้ว +2

    Thank you for uploading the video

  • @kambalururevathi4504
    @kambalururevathi4504 4 ปีที่แล้ว +2

    Saraswati putrulu andariki, 🙏🙏🙏🙏

  • @informationiswealth7632
    @informationiswealth7632 5 ปีที่แล้ว

    I Never see this type of Program
    Really Superb

  • @anjaneyulukanugula8064
    @anjaneyulukanugula8064 5 ปีที่แล้ว +8

    గరికపాటి వారికీ పాదాభివందనం

  • @Pavan-il6sj
    @Pavan-il6sj 8 ปีที่แล้ว +105

    american spelling bee is nothing infront of avadhanam...seriously....youth shud consider and make it popular........jai hind

    • @TejaaaaaaReddy
      @TejaaaaaaReddy 5 ปีที่แล้ว +5

      uncomparable.

    • @venkateshwars7527
      @venkateshwars7527 4 ปีที่แล้ว +1

      అద్భుతముగా ఉన్నది.గరికపాటి నరసింహారావు గారి కి పాదాభివందనాలు

    • @aryasisters427
      @aryasisters427 3 ปีที่แล้ว

      check this th-cam.com/video/FJOm_q9wIao/w-d-xo.html

    • @sakalasiva
      @sakalasiva 3 ปีที่แล้ว +1

      Not easy. Spell bee like 1st standard. Avadham like University.

  • @narayanaharich4092
    @narayanaharich4092 3 ปีที่แล้ว +1

    ప్రపంచంలో తెలుగు కన్నా మరొక భాష లేదు.ఎవరు నమ్మినా నమ్మక పోయినా , ఇది నిజం.దేశ భాషలందు తెలుగు లెస్స,

  • @samparasatyasowjanya5509
    @samparasatyasowjanya5509 ปีที่แล้ว +4

    After nanduri episode

  • @ulvmrs
    @ulvmrs 2 ปีที่แล้ว

    Garikapatigariki satakoti padabhivandanalu.

  • @mukunda4021
    @mukunda4021 5 ปีที่แล้ว +8

    అద్భుతం!

  • @venkatakrishna4737
    @venkatakrishna4737 9 ปีที่แล้ว +8

    Hats off to sri Garikipati Narasimha Rao gariki.

  • @nnrao1836
    @nnrao1836 7 ปีที่แล้ว

    every one is very very lucky to see and observe this sort of Ashtavadanam

  • @RajuKuraba-eg8dl
    @RajuKuraba-eg8dl 7 หลายเดือนก่อน +1

    wowwww, just woowww

  • @SuryaPrakash-nv9lb
    @SuryaPrakash-nv9lb 7 ปีที่แล้ว

    Andharam eeprakruthi kanna biddalam Kondharu mathrame vaari..... vaari.... prathibhapatavaalaki manchi padhunu pedatharu Alantivare ee mahanubhavudu .Veerini pogadatam kanna vaarichina soochanalanu manam aacharinchi GURU DHAKSHINA GA manalni manam samscarinchukovaali.GURUVU GARIKI DE NA MANASA VANDHANALU.

  • @charychary43
    @charychary43 5 ปีที่แล้ว +2

    Amazing💕😍........mi avadhanam

  • @omp1335
    @omp1335 4 ปีที่แล้ว +1

    Shatavadhani Dr. R. Ganesh ♥️♥️♥️

  • @muralitirunagari1585
    @muralitirunagari1585 9 ปีที่แล้ว +10

    Very very good, appreciable activity.

  • @savithaac9782
    @savithaac9782 2 ปีที่แล้ว +1

    No words to express 🙏🙏🙏🙏

  • @sidduthaviti8427
    @sidduthaviti8427 8 ปีที่แล้ว +14

    king of memory power

    • @haribabu8888
      @haribabu8888 6 ปีที่แล้ว

      Special process in Telugu language called avadhanam

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 4 ปีที่แล้ว

    Excellent guruvugariki pranamalu 🙏

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 ปีที่แล้ว +62

    అవధానులను పూజరులను పోషించాలి అంతే కాని పాస్టర్ లను కాదు?

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 4 ปีที่แล้ว +2

      Meeru emi chesthunnaro vallu avey chesthunnaru, inkokarni vadhu aney hakku meeku ledhu.. repu meeru thakkuvai vallu ekkuvai meeku vadhu ante em chestharu? Idhi bharatha desam..!

    • @dattudattu5935
      @dattudattu5935 4 ปีที่แล้ว +1

      @@50subscriberswithonlycomme69 muskora

    • @sriranjanreddy5158
      @sriranjanreddy5158 4 ปีที่แล้ว

      @@dattudattu5935 . .

    • @aryasisters427
      @aryasisters427 3 ปีที่แล้ว +1

      check this th-cam.com/video/FJOm_q9wIao/w-d-xo.html

  • @sreepradyumna
    @sreepradyumna 5 ปีที่แล้ว +4

    great..no words to say😘😘😘😘

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 ปีที่แล้ว

    Guruvugaaru paadabhivandanalu...adbhutaha...

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 3 ปีที่แล้ว +1

    Jai sriram

  • @kumarct6941
    @kumarct6941 3 ปีที่แล้ว

    2:05- what an analysis ? What a prediction?

  • @RajasekharVenkata
    @RajasekharVenkata 9 ปีที่แล้ว +20

    Garikipati vaaru is Andhra Super Computer.......

    • @telugumm5792
      @telugumm5792 6 ปีที่แล้ว +4

      Correction.India's

    • @srinumuvvala3268
      @srinumuvvala3268 6 ปีที่แล้ว +2

      Great enjoy of Avadanam done by Sri GNRao

  • @manjulamadadi6853
    @manjulamadadi6853 ปีที่แล้ว +1

    Great garikapati 🙏🙏🙏🙏

  • @moldireddygariraviprakashr8112
    @moldireddygariraviprakashr8112 ปีที่แล้ว

    Sir, please post another videos