ఆద్యంతం ఆసక్తికరం.. గరికిపాటి అష్టావధానం | Dr. Garikipati Narasimha Rao | Ashtavadhanam | Full Video
ฝัง
- เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
- #GarikipatiNarasimharao #Avadhanam #KopparapuKavulu
ఆద్యంతం ఆసక్తికరం... గరికిపాటి అష్టావధానం | Dr. Garikipati Narasimha Rao | Ashtavadhanam | Full Video
Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique TH-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
ఇన్నాళ్ళకు నాఏడుపదుల జీవితంలో మహాసహస్రావధాని మాఅభిమాన మాన్యశ్రీ గరికపాటి నరసింహారావు గారు అవలీలగా ఆనందంగా ఆహ్లాదకరంగా శ్రవణానందకరంగా శ్రోతలహృదయాలను దోచుకొన్న రీతిగా ఈఅష్టావధానాన్ని మధ్యలో ఎన్నెన్నో చమత్కారాలను వెదజల్లుతూ అద్యంతమూ నవరసాలనొలికిస్తూ చూపరులకు శ్రవణానందాన్నీ నేత్రానందాన్ని కలిగిస్తూ మూఢనమ్మకాలను నిరసిస్తూ విజవంతంగా ముగించిన మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో శతాయుషువుగా నిలవాలని మీకు ఓపికుంన్నంతవరకు జాతిని జాగృతి చేయాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటూ......
మీశ్రేయోభిలాషి..
కేమా చెంచయ్య
పమిడిపాడు.. ప్రకాశం జిల్లా. సెలవు..
మీ వివరణ కవితా రూపముగా చాలా బాగుంది
ENDHARO MAHANUBHAVULU,ANHARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU.
ANDHARIKI ANI RAVALI.
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME .OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA, SARANAM SARANAM AYYAPPA, SWAMI SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA, JAI SRI RAM, JAYA JAYA SITA RAMA, JAYA JAYA JANAKI RAMA, JAI SRI RAMA BHAKTHA VEERA HANUMAN, JAI BHARATH MAATHAKI,JAI JAI BHARATH MAATHA, VANDEMATARAM, BHARATH MAATHAKI JAI, JAYAHO BHARATH MAATHA, JAI JAWAN, JAI KISAAN,CARONA WARRIORSKU NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU. PUJYA GURUVULU ANDARIKI NAA NAMASKARAMULU THELUPUCHUNNANU. SUBHAM, OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME NAMO SRI VENKATESWARAYA NAMAHA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA,OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA.SAMASTHA STHREE DEVATHALLARA,KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA,KARUNINCHI KAAPADANDI SWAMY.
Really great sir hats off to your efforts
పుంభావసరస్వతీ స్వరూపులు, శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రతిభ నిరుపమానం.అదృష్టవశాత్తు ఈ కార్యక్రమం చూడగలిగాను.ఇది విని ,మన భాషా సౌందర్యాన్ని చూసి, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను.ధన్యురాలినయ్యాను.మరెన్నో అవధానాలు నిర్వహించాలని భావిస్తూ, నమస్కారం.
🙏🙏🙏super 👍👍
Super
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. GURUBHYO NAMAHA, MATHRU DEVOBHAVA,ACHARYADEVOBHAVA.PUJYA SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGANTI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU. ATULANE CORONA WARRIORSKU MARIYU SRI MALLIK PARUCHURI GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANJALILU, OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. OME SRI GANESHAYA NAMAHA,OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI VENKATESWARAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA,KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA,KARUNINCHI KAAPADANDI SWAMY, VANDEMATARAM, BHARATH MAATHAKI JAI, JAI BHARATH MAATHA, JAI JAI BHARATH MAATHA, JAYAHO BHARATH MAATHAKI, JAI JAWAN,JAI KISAAN,JAYAHO SWATCHA BHARATH,JAI SRI RAM, JAYA JAYA SITA RAM, JAYA JAYA JANAKI RAMA, JAI SRI RAMA BHAKTHA VEERA HANUMAN, JAI HINDH, SUBHAM. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA, OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA.
జయహో...తెలుగు తల్లి.
జయ జయ హో శ్రీ గరికిపాటి.
మీ ప్రతిభను వర్ణింపగ మే మే పాటి
మీకు మీరే సాటి.
లేరిక మీకెవరూ పోటీ.
Ohu
I am really lucky to be present to hear the great Astavathanam
మహా అద్భుతం. గురువుగారు చెప్పిన్నట్లు బెడ్ రెస్ట్ వల్ల పూర్తి అవధానం వీక్షిస్తూ వినగలిగాను. ధన్యవాదాలు 🙏👏🙏
Sree gurubhyonamaha.
🙏🙏🙏మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్ ధన్యవాదములు
Saraswathi puthra meeku shathakoti namaskaralu
Kaarana janmulu Garikipati varu.. Adbutham ane maata vaarimundhu alpam...🙏
💯nootiki noorupallu satyam,
Replied pl.
చాలా బాగుంది
అద్భుతమైన అవధానం
నా అమరావతి గురువులందరికి పాదాభివందనాలు
Venavelu namaskaralu Sri Garikapati gariki
Very nnice astavadhanam
Very good programme thanks to organisers also sri g narasomhagaru
,, నమస్కారం
🙏🙏 Meeku Sarileru yevvaru.Saraswati putrulu🙏🙏. Jai Bharata maata
తెలుగు ఔనత్యం తెలుసుకోవాలంటే ఇలాంటి అష్టావధానం తప్పక చూసితీరాలి. నేను పొందిన ఆనందం ఎల్లలు లేనిది. గరికపాటినరసింహారావు గారికి ధన్యవాదములు.
Xx
😀
Garikipati gari ki koti namaskaramulu
@@indirammachindepalli6683 a
@@kmukundarao4360 was q
Garikapati gariki ma Dhanyavadhllu..
Setha koti vandha nallu.
Greenway international foundation. Save the environment. Save the country.
జయగురుదత్త - గరికపాటి వారి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను - వారి చుట్టూ వున్న ప్రత్తిబావంతులందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీగురుదత్త
Excellent, Hatsoff.
Rao garu mee avadhanam choosi tarinchamu na janma dhanyamaindi.
Namaskaram🙏🙏🙏 Guruvu garu
Guruvugarki padabhi vandanalu.. Garikipatigariki siradavandanalu
Great your knowledge talent wisdom divinity simplycity and sincerity obediency and above all reality and salvation sir. Hats off to you sir. Being a vedic Brahman like me you are one of the greatest humanitarian who always try to impart people to lead their lives in the right way to attain salvation. I feel shy to communicate my opinion in English as a Telugu person. This is my first time to listen to Avadhanam prakriya. I enjoyed n learnt a lot from it. Thank you sir.
1
@@pandurangarao3868
Sechsu
Excellent speech together with Good message .... Thank you very much sir
Excellent Sir.
అధ్భుతం
తెలుగు సాహిత్యం కుంటి నడక పట్టింది.
మీ అభి ప్రయాము
గరికపాటి నరసింహారావు గారి అవధానం అద్బుతమైనదిగాఉంది...
L
పేరుకు మాత్రమేగరికపాటికానీగనికిచాటిసుమండీమనగురుదేవులకువినమ్రపాదాబివందనంగురుభ్యోనమః
We are proud to have knowledged well logical information and forevergreatfulavadhanigari padabivandanamlu
AgrAsreni avadhani maadugula vaaru. Mukhastuti vaddu.
🙏🙏🙏ఓం నమః శివాయ నమః నమో జ్ఞానిది సరస్వతి పుత్ర నినుకని మాకు ప్రసాదించిన ఆ మాతృ మూర్తి కి పాదాభివందనం
P
@@jagannadharaogazula8039 7
ĹŹ
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI VENKATESWARAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, SUBRAHMANYA SWAMIYE NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA,KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA,KARUNINCHI KAAPADANDI SWAMY, VANDEMATARAM, JAI BHARATH MAATHAKI, JAI JAI BHARATH, BHARATH MAATHAKI JAI, JAYAHO BHARATH MAATHA, JAI JAWAN,JAI KISAAN,CARONA WARRIORSKU NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU,JAI SRI RAM, JAI JAI SRI RAM, JAYA JAYA SITA RAMA, JAYA JAYA JANAKI RAMA, JAI VEERA BHAKTHA HANUMAN, JAI BHARATH MAATHAKI. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA.
😅😅😅😅
ఇంతటి కమ్మటి avadana గురువు లను అందిన ఆ మాత ఈభూమాత లకు పాదాభి వందనాలు. గరికపాటి వారికి పాద అభి వందనాలు
Padabhi vandanam meeru me avadanamgoing on mercy of will power
😊@@rajamoulijukanti4121
@@rajamoulijukanti4121 àp😮😅 hmm f tell ll
😢
Jai ho navarasa pandita
Adbhutam Guruvu garu. Padabhivandanam.
Super
గురువు గారి పాదములుకు వినమ్రత సుమాంజలులు.
నమస్కారం
సరస్వతి పుత్రునికి పాదాభివందనం.
అద్యంతమష్టవదనాధుతప్రవచనం
నమః శివాయ 🙏🙏🙏
🙏🙏🙏🙇🏻♂️😍 manda buddulamu memu mi prathibhanu pogudutaku anarhulamu kani , mi gnanam , abhyasam , ankithabhavam ,aadhyatmikam , maku spurthi dayakam , chira smaraniyam ..endarooo mahanubhavulu ..andariki ma sirasabhi vandanalu 🙏🙇🏻♂️
Adbhutam Guruvu garu. Namaskar.
Simply superb Guruvu garu. Namaste.
ďanyavadalu
మంచిమాట.
Garika pati garu astavadanam super
It.is. Very njce
గరికపాటి గరిమ గర్వకారణం
Sarasvathi puthrapadabhi vandanalu
Dhaarana Rachasudu.Ravana bramhakuda
Rachasuda.jai sriram
Garikapati narisimharao garu ki thanks super mi speech
DHARMARAJU CHARACTOR NU SRUSTINCHINA KAVI GREAT 👍
ఇంతటి ఘనమైన భారతీవాత్సల్య పుత్రులింకెంతమందో రావలెను. తెలుగుభాష ఉన్నతికి ఎంతోఅవసరము.
This is god gift to hear kuchimunchi sarma
M bbye gn to the next two days and
Teallugu bhasha ku 🙏🙏🙏🙏🙏
Aadavari dustlu lalo meeru correct.
అమోఘమైన అవదా నం🙏
Nice good😍😍
Great speech of Hindu Dharma
Wonderful speech about Hindu Dharma
HIGHLY THANKFUL TO ALL THE CONCERNED
*గరికపాటి* మీకు గలరునెవరు సాటి
అందుకోండి మాదు వందనంబు
ధర్మ రక్ష కొరకు ధరణిపై వెలసిన
భరత మాత యొక్క పసిడి బిడ్డ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన అవధానం.నమోనమః
ఎన్నాళ్లకు చక్కటి తెలుగులో వక్తృత్వమ్ వినగలిగాను. రాజకీయనాయకుల్లారా విని సిగ్గుతో చావండి. మీవల్ల మా తెలుగుకి తెగులు వచ్చింది. చంద్రబాబువంటి పాలకులు ముఖ్యంగా గుర్తించాలి. మిగతా రాజకీయ నాయకులకుచెప్పడం వ్యర్థం.
Very good
Meelaga ayyedeppudo nityam tapanapadutanu
Mee deevana maku kavali
Guruvarya.
It's a natural talent rather than a learnt one incomprhesiblee for many
Incomprehensible
Samajika spruha gala Avadhani, moodanammakala vadhani..
Garikapativariki. Dhanya saranyamu. Kalamuraju. Radhakrishnan murthi Markapur prakasam district AP Bharath Desam.RTC. Paina. Padyam. Bagundhi. Samasya. Ardhavanthamaina vidhamuga teluputa. Saptha. Padhi Vicharana. Mundhuku sagindhi.
Super guruvugaru 🙏🙏🙏
Very inspiring .I n the present situation he is very much required. Joharlu
Ikkada upload chesinanduku chaala chaala kruthagnyathalu. Chakkati telugu vine avakasam makoo kaligincharu.
excelent sir
⁰
ఆహా... నా జన్మ ధన్యం 🙏
.اتع
ورفع اجانعععرسما old Telugu songs ما حرر من
Naaajanm kooodaaaa
Garikipati Garu neti samajaniki vupayoga padetattu pravachalalu cheppe mahanubavudu
Great space Hindu dharma
అద్భుత ప్రతిభ,,,మీది
తగిన గుర్తింపు,,,, ఏది
Swachamina pravarthane manchidi extraordinary sir
🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍
👌👌👌👌👌
Arati. Arati. Apsarasa. Aratakuloo. Kappu.
గారికిపాటి గురువుగారికి పాదాభివందనం
గురువుగారికి పాదాభివందనం
తెలుగు జాతి రుణపడి ఉంటుంది మీకు. మీతో సమకాలికులుగా ఉండటం ఇప్పటి ప్రతి తెలుగు వాడు చేసుకున్న పూర్వజన్మసుకృతం.
గరికపాటి వారికి నమస్కారములు
Chala, bhagachepperu,
Guruvugharki, padhabivandhanam.
త్రేతాయుగ, ద్వాపర యుగ యుగములకు కవులు ...
వాల్మీకి మహర్షి, వ్యాసమహర్షి, కలియుగ కవులు తిక్కన , నన్నయ, ఎర్రాప్రెగడ, అన్నమయ, త్యాగరాజు, రామదాసు... వంటి వారు,
మహ కవి కాళిదాసు, విఙాన్ వినోద కవి తెనాలి రామలింగ, చతురత కవి బీర్బల్, కవిసార్వభౌముడు శ్రీనాధుడు , శ్రీ అల్లసానిపెద్దన, కవిధురంధరుడు ధూర్జటి , శ్రీ కృష్ణ దేవరాయ అష్ట దిగ్గజాలు మరియు తిరుపతి వెంకటకవులు, యిథిహాస, పురాణ, భాగవత , లలిత, జానపద, సినీ వంటి వేల కవులందరి కలబోత
ఈ మహా తెలుగు కవి శ్రీ శ్రీ గరికపాటి.నరసింహరావు గారు , ఈలాంటి కవి వర్యులు కాలంలో.. జీవిస్తున్న మేము ఎంతో అధృష్టవంతులము. మా జన్మ ధన్యం 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
.
Llllllllll
Yes
@@mushtakahammedmirza48 👏👏🤝🤝
@@sevasatyanarayana2766 garu Namasty GEETA MAKARNDAM EVERY DAY TWO PAGES PARISEELINCHI CHADAVANDI
ఇలాంటి మహా కవులు , ప్రవచన చక్రవర్తులు జన్మించియున్న కాలంలో నే మేము జన్మించడం మా అదృష్టం ఓం నమః శివాయ !!
సమయస్ఫూర్తి, చమత్కారం,
పదజాలంతో, సముద్ర లోతులను
చవిచూసిన మేధావులు.
👌👌👍👍
Bahupasandu garikipativari astaavadhanam🙏
Saradambhaku. Namasumanjalamulu.
ఓం నమఃశ్శివాయ..💐💐
గరికపాటి వారి చేతఅష్టావధానం చేయించడం అంటేపీహెచ్డీ చేసిన వారి చేతఆ ఆ ఈ ఈ వ్రాయించే కొనడమే
Krama. Sikshna. Aowsarame.
Excellent
Thsrà
Namaskaram sir
👍💐
1. పర సతి వానికిష్టము వివాదము అధర్మము కాని మానేనే
పర విభవమ్మనిష్టము స్వభావము దైవము మార్పజాలేనే
సరసులు మీరు దీని వరుసన్ గమనింపుడు లోకమందు నె
ట్టి రణముకల్గేని ఒకటే హితమున్ ప్రియమున్ పెనంగుటే
2. కలల కలలా కాలాఁకాలా కరాళ కలాపమా
జ్వలల లతలా జ్వాలా భీలా జయాఁజయా లీలలా
ఫలరసములా ఫాలజ్వాలా పదార్ధమయోమయం
లలల లలనా లారా లావా లలానకలాడలా
3.ఇక్క మ్రుతస్థలమ్బుతగనిక్కరుణాకర బుద్ధి దీప్తితా
నేక్కడ దాచెనొక్కో వగలిక్కరులై ముడిజుట్టు ప్రశ్నముల్
కుక్కరు చిక్కరన్న పలుకుల్ వడిదేర్చె యుధిస్ఠిరుఁడు
ఇంచక్క రుజావిముక్తులై స్వర్గకుమారులు లేచిరయ్యడన్
4. మా వాడు రాజుగాడా
శ్రీవారున్ లేరునన్జూడన్
రావాతల్లీ దిక్కికనీవే
కావన్ ప్రియాంక నీరజ నేత్రా
5. కొన్ని సుఖానుభూతులు అవి కూడిన జీవితమౌను దాని అందు
ఎన్ని వ్యధానుభూతులు మరిన్ని పరాభవ హేతువులు సఖా
అన్నియు నోర్చు మా ప్రకృతిని ఆరాయు మా సుకవిత్వమెంచుమా
చిన్ని గులాబి పువ్వులు వచ్చించెడి పల్కులు చిత్తగించుమా
+
నవ్వరే....మిస్..అయింది
@@mavurilenin4288 yes
Ccćc
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Telugu vaari Pokkisham Garipatigaaru🙏
🎉🎉
శతకోటి దండాలు గరికపాటి వారికి
వచ్చే జన్మ soodraద్ర జన్మే!
No doubt his knowledge is great but he has to accept other people knowledge, especially chaganti sir
Hi u
Achryulandariki namaskaramu. Ennadu. Mini. Choosedanoo( 35 ). Bharath ee. Mahanu. Bhavulu. Pooshinchina. Vidhy. Malla. Prayasa. Varu. Chirunavvu . Tangirallavallu. Neelakanta varu. Avadhanamu. 4 chootla. Cheppukunnamu. Sarasamga. Undali. City navvu arachethula. Savvadulivi. Amruthamulaina. Asweervachanamulu. 1 ) Athtma. Viswasamu. 2 ) Gurthinchina Bhagavanthuninmeeda. Undali. Ammavarimeeda. Nammakamu undali.