💐తనకు పుట్టుటే చాలు అదే ఘనత యనుచు మనలను ప్రేమించు ఒక తల్లి మాత్రమే అవని💐అనుచు, తన ఆధ్యాత్మిక ప్రవచనములు ద్వారా మాతృప్రేమ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న 🎂మహా సహస్రావాదాని ,శ్రీ గరికిపాటి వారికి పదాభివందనములు🎂
Ayyaa... guruvu garu me matalu Vintunte Madi lo unna mudathvam tholagi pothundi, me yokka avadhana Kala vidyanu vinatamu memmulanu chudatamu memu chesukunna ye janma punyamo thndri,meru 1000 years arogyam ga sarasvathi kataksham tho challaga undali.om namah shivayah
మొదటగా తెలుగు బాష కు విశిష్ట సేవ చేస్తున్న గరికపాటి వారికీ పద ప్రణామములు , అలాగే సముద్రాలూ దాటినా తల్లి బాష ను మరువని తెలుగువారిని చూస్తుంటే న కళ్ళు చెమర్చుతున్నాయి ... జై తెలుగుతల్లి ...
ఈ అవధానాన్ని రికార్డు చేసి TH-cam లో ఉంచడం ఆనంద దాయకం. నా విన్నపం ఏంటంటే - అధ్యక్షులవారు ప్రుశ్చకులను పరిచయం చేసేటప్పుడు వీడియో కెమేరా మరెవరినో చూపిస్తుంది. అలా కాకుండా ఎవరిని పరిచయం చేస్తారో వారినే చూపిస్తే బాగుంటుంది. ఆలానే , ఆడియో రికార్డింగ్ కుడా స్పష్టంగా ఉంటె బాగుంటుంది. తదుపరి వీడియో లలో వీటిని సవరించుకొంటే బాగుంటుంది. పరిశీలించగలరు.
రాముడు కృష్ణుడు కేవలం భారతీయ దేవుళ్ళే అనటం మహా పొరపాటు. జాంబవంతుడు భూమి చుట్టూ ౩ మార్లు తిరిగాడూ అని పురాణం చెప్తున్నప్పుడు దేవుడిని దేశానికి కట్టెసె వాదన అసంబద్దం . పర మతసహనం గౌరవం ఉండాల్సిందే అంతే గాని అది ఇది ఒక్కటే అంటేనే చిక్కు. ఆర్షవాఙమయం లో దేవుని గుణాలు ఆ వేరు మతం గుణాలకి సరిపోవు కాబట్టి తెలిసికూడ ఎదో వింటారులే అని వక్రభాష్యాలు చెప్తే సరస్వతి కి అవమానం 🙏🏻
1:02:54 He told Mu not Ma so it's not Ashrama Vaasul but Ashramu Vaasul which is wrong. I am not in any means a Pandita, but I am just an average viewer of TH-cam and came across this mistake, which by the look of the things, not everyone noticed, this is awkward for me to see lol
దత్తపది అంశం లో ఆవిడగారు వర్ణించమన్నది స్త్రీ ల గొప్పతనం గురించి తప్ప దేవతని కాదు. అలఅంటే సామాజిక అంశం లేకుండా అవధానం చేయవచ్చు .. ఆ పృశ్చకురాలు పాపం అవధాని గారిని సవరించాల్సింది . అడిగిన వర్ణన తప్ప అర్దమైన వర్ణన చెప్పకూడదు అవధాని గారు.
💐తనకు పుట్టుటే చాలు అదే ఘనత యనుచు మనలను ప్రేమించు ఒక తల్లి మాత్రమే అవని💐అనుచు, తన ఆధ్యాత్మిక ప్రవచనములు ద్వారా మాతృప్రేమ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న 🎂మహా సహస్రావాదాని ,శ్రీ గరికిపాటి వారికి పదాభివందనములు🎂
ధన్యవాదాలండి.చాల అద్భుతంగా సాగింది ద్విగుణిత అష్టావధానం
Ayyaa... guruvu garu me matalu Vintunte Madi lo unna mudathvam tholagi pothundi, me yokka avadhana Kala vidyanu vinatamu memmulanu chudatamu memu chesukunna ye janma punyamo thndri,meru 1000 years arogyam ga sarasvathi kataksham tho challaga undali.om namah shivayah
pranamalu sir guruvugaru
Chala bagundi .guruvugariki namskaralu
అద్భుతం గా చెప్పినారు
ఇలాంటి అవధానాన్ని మేము సంగ్రహించే అవకాశం కల్పించిన మంచిది
మొదటగా తెలుగు బాష కు విశిష్ట సేవ చేస్తున్న గరికపాటి వారికీ పద ప్రణామములు , అలాగే సముద్రాలూ దాటినా తల్లి బాష ను మరువని తెలుగువారిని చూస్తుంటే న కళ్ళు చెమర్చుతున్నాయి ...
జై తెలుగుతల్లి ...
Vijay Sirisala c by G
Vijay Sirisala నేను కూడా చాలా అదృష్టము చేసుకున్నాను తెలుగు వానిఅయి
Chala bagundi sir matalu to varnichalemu
Seen and enjoyed this video till last second. Really feel jealous of you people for your Telugu love.
ayya mi prathibga abhinandanoyam
అవధానం అనేది దైవదత్తమైనవరం ఈ ప్ర జ్ఞ కలిగిన వారు పొందిన వరం
ఈ అవధానాన్ని రికార్డు చేసి TH-cam లో ఉంచడం ఆనంద దాయకం. నా విన్నపం ఏంటంటే - అధ్యక్షులవారు ప్రుశ్చకులను పరిచయం చేసేటప్పుడు వీడియో కెమేరా మరెవరినో చూపిస్తుంది. అలా కాకుండా ఎవరిని పరిచయం చేస్తారో వారినే చూపిస్తే బాగుంటుంది. ఆలానే , ఆడియో రికార్డింగ్ కుడా స్పష్టంగా ఉంటె బాగుంటుంది. తదుపరి వీడియో లలో వీటిని సవరించుకొంటే బాగుంటుంది. పరిశీలించగలరు.
Hi all I'm new here but
స్ఫురణానాన్ పుమాన్ రూప:ధారణాబ్రహ్మరాక్షస:
thanks for your pravacham
DAIVA SAMAANULU ... GARIKAPATI GAARIKI ...
PAADAABI VANDANAALU ....
VAARITHO PALGONNAVARU ..
DANYULU ....
Durga Prasad Pulipaka ijuuuu
77jkj
Durga Prasad Pulipaka ujujj
Jìjj7ujhhhhhjoiuujjxßassfurrffdrriii8877666555522112hbhhhgffffďsdaas¥*&
Yjhhhh
ekkada jarigindi.....super..adhbutham
guruvugaru amerikalo kuda telugu abhimanulu unnanduku danyavadamulu
PADYAM ALLUTA YENDU PANCHA KATTUTA YENDU GARIKAPATI GARIKI GARIKAPATI GARY SATI.
రాముడు కృష్ణుడు కేవలం భారతీయ దేవుళ్ళే అనటం మహా పొరపాటు. జాంబవంతుడు భూమి చుట్టూ ౩ మార్లు తిరిగాడూ అని పురాణం చెప్తున్నప్పుడు దేవుడిని దేశానికి కట్టెసె వాదన అసంబద్దం . పర మతసహనం గౌరవం ఉండాల్సిందే అంతే గాని అది ఇది ఒక్కటే అంటేనే చిక్కు. ఆర్షవాఙమయం లో దేవుని గుణాలు ఆ వేరు మతం గుణాలకి సరిపోవు కాబట్టి తెలిసికూడ ఎదో వింటారులే అని వక్రభాష్యాలు చెప్తే సరస్వతి కి అవమానం 🙏🏻
1:05:51 He made a mistake, actually. It's not ma in Ashrama but he told Mu earlier, making the Paadam wrong.
1:02:54 He told Mu not Ma so it's not Ashrama Vaasul but Ashramu Vaasul which is wrong. I am not in any means a Pandita, but I am just an average viewer of TH-cam and came across this mistake, which by the look of the things, not everyone noticed, this is awkward for me to see lol
What would've the person thought... he was looking at his book for so long... awkward! awkward!
1:09:49 those two in the left corner are laughing about it... man...
aaru gantala paatu madini kattipadesi mee avadhani laharilo munchettaaru mahaatma .mee sphoortito sankeertanaavadhaanam cheyaalanede maa korika
Nice
very very nice
DWIGUNEEKRUTHAMAINA DWIGUNITHA ASHTAVADHADHANAM
🙏🙏🙏
allow it to be download
గురువు గారు
AVADHANAMEXCELENT
4:07:00
4:42:44
Sumathi Reddy u
how to save this vedio offline in youtube
Download it
public examinations result
2017

5:22:31