సరస్వతి ముద్దుల కుమారులకు పాదాలకు వందనాలు మాకు చదువురాదు సాహిత్యం తెలియదు ఉపాసన చేయలేదు యజ్ఞయాగాది కర్మ లు పుణ్య క్షేత్ర ప్రదర్శన చేయలేదు తపస్సు చేయలేదు వ్యర్థముగా జీవితం జీవిస్తున్న మాకు మీ పరిచయం ఎన్నో జన్మల పుణ్యం కనీసం వచ్చే జన్మ లోనైన అమ్మ దయ అయ్య దయ కలగాలని శ్రీ kaalahastiswsra స్వామి
గురువుగారికి పాదాభివందనం. ఈ అవధానప్రక్రియలో చివరిగా శివకేశవులను సమ్మిళితము చేసి మీరు చేసిన గానం అద్భుతం. 🙏డా. గండవరపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు, గిరిజన గురుకుల విద్యాసంస్థలు, తెలంగాణ రాష్ట్రం.
Harekrushna saraswati priya putra namaskaramulu avadhanam is very very very aanadamaya rasam this is listen and saw my previous life luck it is my luck swamy dhanyavadamulu. 🕉🔱🎻🍇🥥🍎🍌🥭🍉🍊🌽🎤🍏🦜
శ్రీ గురుభ్యోనమః గురువు గారు బ్రహ్మశ్రీ మాడుగుల అవధాన సరస్వతి వాచస్పతి గారికి వేదికను అలంకరిచిన ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నమస్కారములు పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య సంపద ఈవిధంగా మా అందరికీ పంచి నందులకు తెలుగు తల్లికి హృదయపూర్వక నమస్కారములు 🙏🇮🇳🙏
Nagaphani sarma gari avadhana programme heavenly bliss for the audience just as immerced in the.ocean of nectar ggovindaiah Turimella cumbum Prakasam dist
సరస్వతి పుత్ర శర్మ గారికి జే జే లు.మా తెలుగు వారి అదృష్టం. మీరు తెలుగు వారీగా పుట్టడం.
నాగ ఫణిశర్మ గారికి పాదాభివందనం 🙏
Guruvu gariki padabhi Vandanalu 🙇🙇🙇
OM Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala 🌿🌿🌿🙏🙏🙏
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రక్రియ. ఈ మహత్కార్యాన్ని చూసి వినే భాగ్యం కలిగినందుకు చాల అదృష్టం.
😂😂😂
ధన్యులం గురువు గారు 🙏
ఓం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తిశరాయ నమః 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
AnantaSriram garu, excellent lyrics,besides marvellous singing.🎉.....GNRao
అక్షర కూర్పుతెలియని మాలాంటి పామరులకుపధ్య మాధుర్యాన్ని రసగుళ్లలా అందిస్తున్నసరస్వతి మూర్తీ మీ పాద ద్వయమునకు మా నమస్కారములు.మేరా భారత్ మహాన్ హై.
అధ్భుతంగా సాగింది అవధానం..శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు అవలీలగా నిర్వహించారు.. ప్రణామములు
ఓం శ్రీ కాళహస్తిశరాయ నమః 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
EXCELLENT. Guruvugaru. Namaste.....
సరస్వతి ముద్దుల కుమారులకు పాదాలకు వందనాలు మాకు చదువురాదు సాహిత్యం తెలియదు ఉపాసన చేయలేదు యజ్ఞయాగాది కర్మ లు పుణ్య క్షేత్ర ప్రదర్శన చేయలేదు తపస్సు చేయలేదు వ్యర్థముగా జీవితం జీవిస్తున్న మాకు మీ పరిచయం ఎన్నో జన్మల పుణ్యం కనీసం వచ్చే జన్మ లోనైన అమ్మ దయ అయ్య దయ కలగాలని శ్రీ kaalahastiswsra స్వామి
Om namoh sivaiah
అవధానానికి సంగీతం తోడు కావడం చాలా బాగుంది
చాలా చాలా బాగుంది.పుంభావ సరస్వతీ నమోనమః
Very good
అవధాన సరస్వతి గురువు గారు నాగఫణిశర్మ గారికి పాదాభివందనాలు 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
గురువుగారికి పాదాభివందనం. ఈ అవధానప్రక్రియలో చివరిగా శివకేశవులను సమ్మిళితము చేసి మీరు చేసిన గానం అద్భుతం. 🙏డా. గండవరపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు, గిరిజన గురుకుల విద్యాసంస్థలు, తెలంగాణ రాష్ట్రం.
సమ్మోహితులను చేయగల అద్భుత పాండిత్యం. శ్రవణానందముగా ఉంది.
Avadhana Saraswathi ' Brahma sree Maadugula' vari pada padmamulaku pranamamulu.
మొత్తము కన్నార్పకుండా చూస్తూ ఆసాంతము విన్నాను.ఓం నమః శివాయ.
ఓంశ్రీగురుభ్యోనమః గురువుగారికి పాద నమస్కారము లు
Super avadhan
Guruvu garu
అవధాన సరస్వతీకి శతకోటి వందనాలు.👏
సిరివెన్నెల లేని లోటు అనంతశ్రీరామ్ తీర్చగలడు.శతాయుష్యమస్తు.
Harekrushna saraswati priya putra namaskaramulu avadhanam is very very very aanadamaya rasam this is listen and saw my previous life luck it is my luck swamy dhanyavadamulu. 🕉🔱🎻🍇🥥🍎🍌🥭🍉🍊🌽🎤🍏🦜
శ్రీ గురు భ్యో నమః.🙏🌺🕉️🌺🙏
అనంత శ్రీరాం గారికి శతకోటి వందనాలు.
మీరు చాల బాగా పాడారు.
Avadhana brahma Sermagariki namaskaramulu.Adbhuthamaina thelugubhashaki Abharanam Avadhanamaithe Thelugu Avadhananike aabharanam meeru..
Chala adbhuthamga vundi
Gjnanaprasoonaambika sametha
Sreekaalahastheeswaraaya namaha🍀🌷🌹🙏🙏🙏☘⚘🌷🍀🌹⚘
Sri gurubyo namaha 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః గురువు గారు బ్రహ్మశ్రీ మాడుగుల అవధాన సరస్వతి వాచస్పతి గారికి వేదికను అలంకరిచిన ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నమస్కారములు
పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య సంపద ఈవిధంగా మా అందరికీ పంచి నందులకు తెలుగు తల్లికి హృదయపూర్వక నమస్కారములు 🙏🇮🇳🙏
Saraswathiputhurulaina
Gurudevuluku
Guruvandanam.
Corect ga chepparu
Guruvulaku namaskaristhu mee maha adbuthamyna padyalu vinipinchinanduku kruthagnathalu..🙏🙏🙏
Saraswathi puthrulu sri Nagamani sarma gariki satha vandanalu.
జై గురు దేవ్
Guruvu gaariki namaskaramulu Swamy
Mahanubhavudu kaliyuga Saraswathiputrulu
guruvulaku namaskaramulu
Chaala bagundi Guruvugaru.
Ananth Sriram gaariki danyavaadalu
Guruvu garu meelanty vallanu tayaru cheyali jai shree ram Bharat mataki jai rajender mala
Astaavadaanulavaari paadapadmalaku naa vandamulu
మాడుగులనాగఫణిశర్మగారిఅవధానము ఎంతో రుచిగా ఎంతో ఆనందంగా ఉంటుంది విన్నంత సేపు.
కిల్లి భీముడు, విశిఖపట్నం
Chala chala baga Avadhanam chesaru.
Chala chala santhosham kalgachesaru. 🙏🙏🙏
ఈ సంవత్సరం కూడా శర్మగారి అవధాన సభ జరిపితే బాగుంటుంది, దేవాలయం కార్యనిర్వాహకులు ఆలోచన చేస్తే బాగుండు.
ఓం శ్రీ కాళహస్తిశ్వరాయ నమః 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
Brahma Sri Madugula Nagaphani Sarma gari Pada Padmamulaku Naa Namaskaramulu
Jaisairam
గురువు గారికి ప్రణామములు
Mahaadbhutam. Mahaabhagyam. Mahadanandam.
1:36:18
ఉదయగ్రావము పానబట్టము
అభిషేకోద ప్రవాహంబు వార్ధి
తమోధ్వాంతము ధూపధూమము
జ్వలద్దీప ప్రభారాజి కౌముది
తారానివహంబులు అర్పిత సుమంబులుగాన్
తమోదూర సౌఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగంబు ఒప్పె ప్రాచీదిశన్||
2:13:51 : నీలాభ్ర రూపతే రామ సమస్తానాం శుభంకర। తత్తధాప్యారమేరామనదీవానందవర్ధన॥
Fantastic.Very much pleasant to hear.Hari Hara Shankara .Jaya Jaya Shankara Hara Hara Shankara.
Sir namesthe .excellent program . Iam very proud and to say that iam his student in kadapa
Pranam
Chala chala chala chala bagundi sir
గురువు గారికి ధన్యవాదాలు.
మంచి prayatnam
Gurvugaru sri nagaphani sharma gaariki vari charanamulaku pranaamalu 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Om namo narayanaya Subham Namaskarm dasan
Verygood
👏👏👋👋👋
It is not a new thong where ever gutibugsru gave speech it is immemotsble and no one can demy at any dtrevhif movement hats up to Avadanadaraswathi
❤
Mahanubhava namo namaha 🙏🙏🙏🙏🙏
Exalent
Nagaphani sarma gari avadhana programme heavenly bliss for the audience just as immerced in the.ocean of nectar ggovindaiah Turimella cumbum Prakasam dist
Om..namasivaaya
E.O. garu super
Telugu paripoorna mahagana paripoorna
Jai sreeman narayana
సూపర్
Avadhanu VARIki NAMASKARAM Swamy Ilavaram
Om..namasivaaya
2:05:11 Rajakulaika bhusanudu padyam endulodi?
Om thathsath 🙏🙏
👌👌👌👌👌👌
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🤝🤝
కవిసర్వేభోమా
Adbhutham aa. Haa emi var nana
వందేహం గణనాయకం = పదే పదే 10×10.
Nagapani nijamina Kaliyuga Brahma.entho medhosampannulu.
2:05:00
2:49::00🙏
Q news Mallana chapena tharvatha chusavaru
4
We want to meet sir phone number
ఓం గురుభ్యోనమః గురువు గారికి సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏
Verygood
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏