ఆ Failures తర్వాత చేతికందిన పంటే ''రైతుబడి'| Thulasi Chandu | Rajendar Reddy Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2024
  • @RythuBadi తెలుగు రైతుబిడ్డ ఛానెల్ ఓ సాగు పాఠశాల. ఈ పాఠశాల వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టాన్ని అందరికీ తెలిసేలాగా చేయడమే సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా చేసిన రైతుబడి రాజేందర్ రెడ్డి ఇంటర్వ్యూ.
    📌 ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ జర్నలిజానికి ప్రజల మద్దతే రక్షణ కవచం. మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    This video is about Ruthy Badi Rajender Reddy interview with Thulasi Chandu. Rajendra Reddy who worked as a journalist for almost 15 years in many organizations. His journey as a journalist started with Eenadu and then I worked on news channels like MahaTV, Studio N, TV5 and News Paper Namaste Telangana as bureau in charge level in Nalgonda district. If it was a goal, it would have been pondered for many days.. It is in this background that Telugu Rythu Badi was established. The farmers who supported in the early days. @RythuBadi Channel is moving forward with great success.
    00:00 promo
    01:03 Intro
    03:29 జర్నలిజం నుండి రైతుబడి
    08:06 రైతుబడి
    13:27 సవాళ్లు
    14:35 failures and success
    19:30 రైతుల స్పందన
    22:03 వ్యవసాయం వృద్ధి?
    26:59 Youth participation
    29:48 organic farming
    33:42 personal life
    37:26 కొత్తవాళ్ళకి అవకాశాలు?
    39:35 ప్రభుత్వ కర్తవ్యం
    raithubadi rajendar interview || Thulasi Chandu Interviewed @RythuBadi Rajendar Reddy in Telugu
    #rythubadi #thulasichanduinterviews #RythubadiRajendarReddy
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 618

  • @ThulasiChandu
    @ThulasiChandu  4 หลายเดือนก่อน +209

    ఇంకా ఎలాంటి ఇంటర్వ్యూలను నా నుంచి కోరుకుంటున్నారో కామెంట్ చెయ్యండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్ Subscribe చెయ్యండి.
    ఇండిపెండెంట్ జర్నలిజానికి ప్రజల మద్దతే రక్షణ కవచం. మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    ఇది మన వాట్సప్ ఛానల్ జాయిన్ అవ్వండి.
    whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q
    00:00 promo
    01:03 Intro
    03:29 జర్నలిజం నుండి రైతుబడి
    08:06 రైతుబడి
    13:27 సవాళ్లు
    14:35 failures and success
    19:30 రైతుల స్పందన
    22:03 వ్యవసాయం వృద్ధి?
    26:59 Youth participation
    29:48 organic farming
    33:42 personal life
    37:26 కొత్తవాళ్ళకి అవకాశాలు?
    39:35 ప్రభుత్వ కర్తవ్యం

    • @srinivas994
      @srinivas994 4 หลายเดือนก่อน

      బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్😂

    • @krishkrish3049
      @krishkrish3049 4 หลายเดือนก่อน +1

      Please allow him to complete once you asked question ; Undoubtedly he is a Bharat Ratna ; Raji Reddy garu oka yuvataku oka Margadarshakudu

    • @sudhir4321
      @sudhir4321 4 หลายเดือนก่อน +2

      ఈ దేశంలోని పార్టీలు అధిక శాతం left లేదా right భావజాలంతోనే పనిచేస్తున్నాయి.
      అలాంటి వాళ్ల జెండాని,ఏజెండాని ఒక వర్గం హర్షిస్తే మరోక వర్గం ద్వేషిస్తుంది.
      సో అన్ని వర్గాలకు నచ్చే straight భావజాలంతో వివిధ రంగాలలో పనిచేసిన, పని చేస్తున్న నిష్ణాతులని వీలైనంత ఎక్కువగా ఇంటర్వూ చేస్తే వాళ్లని స్పూర్తిగా తీసుకుని కొంతమందైనా ఈ కులం,మతం,వర్గం,
      ప్రాంతం అంటూ left కో right కో వంగి పోకుండా straight గా నిలబడతారు...
      భావితరాలను నిలబెడతారు...

    • @vamsavardhankumar4056
      @vamsavardhankumar4056 4 หลายเดือนก่อน

      Please share his number...I am very sincere to share his views on agriculture

    • @KumaR-we6il
      @KumaR-we6il 4 หลายเดือนก่อน +5

      అక్క మీకు ఒక రిక్వెస్ట్ ..AP పోలీస్ లు
      లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు.
      బ్రిటిష్ కాలం నుండి వస్తున్న పోలిస్ విధానం మీద, ఇంకా చాలా ఉంది దీంట్లో మీరు ఫోకస్ చేస్తే...సమాజం లో చాలా మార్పు వస్తుంది చాలా నిజాలు ప్రజలకు తెలియాలి.
      పని మొత్తం చేసేది క్రింది స్థాయి పోలీస్ లు గుర్తింపు రివార్డ్ లు AC రూం లో ఉండే అధికారులకు,
      ప్రతి స్టేషన్ కి 2బైక్ లు dail 100,ఇంకా దిశ స్కూటీ ఉన్నాయ్ కానీ వాటి కి పెట్రోల్ si లు కొట్టించుకుంటూ, వాటిని గాలికి వదిలేస్తారు కానిస్టేబుల్ సొంత పెట్రోల్ తో సగటున రోజుకి 100-200 పెట్రోల్ కర్చు అవ్తుంది
      1.ఒక కానిస్టేబుల్ కి సగటున రోజుకి జీతం ఎంత , వారికి కంప్లైంట్స్ మీద బందోబస్తు ల మీద తిరగటానికి అయ్యే ఖర్చు ఎంత.
      2.ఒక మనిషి ఎన్నిగంటలు పని చేయాలి, ఒక కానిస్టేబుల్ ఎన్ని గంటలు పని చేస్తున్నారు.
      3. ఎందుకు పోలీస్ లకు పొట్టల్ వస్తున్నాయి, వారికి ,వ్యాయామానికి ట్రైనింగ్ లో ఇస్తారు తర్వాత వదిలేస్తారు.
      4. వారాంతపు సెలవులు ఇస్తున్నాం అని ఉదర కొడుతున్నారు. గత 5yrs గా ఒక్క కానిస్టేబుల్ కూడా 10 వారాంతపు సెల్ కూడా వాడుకోలేదు ఎందుకని.
      5.సమాజం బాగుండాలి అంటే సమాజాన్ని రక్షించేవాల్లు బాగుండాలి లేదంటే కంచే చేను మెస్తాధి.
      ఆకలి అప్పులు పరిస్థితులు ఎంత మంచివారిని అయిన మారుస్తాయి.
      నా లాంటి నిజాయితీగా ఉండాలి అనుకుని కానిస్టేబుల్ నీ కూడా మారుస్తాయి.
      కుటుంబ పోషణకు ప్రతి నెల అప్పులు చేసి గడపాల్సి వస్తుంది.
      I hope మీరు దీని మీద ఒక వీడియో చేస్తారు అనుకుంటున్న.

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 4 หลายเดือนก่อน +187

    రైతుబిడ్డ అంటే బిగ్ బాస్ కోసం పిచ్చి వేషాలు వేసి పాపులర్ అయ్యేవాడు కాదు
    రైతులకోసం ఒక 💪🏼ఉద్యమం లాగా
    🕯️విజ్ఞానం పంచే రాజేందర్ రెడ్డి అన్న
    🔥నిజమైన రైతుబిడ్డ ❤
    రాజేందర్ రెడ్డి అన్న గారు, తులసి అక్క గారు, వారి కుటుంబాలు చల్లగా ఉండాలనీ దేవుడిని ప్రార్థిస్తున్నా🙏

    • @jayakrishanabollam1551
      @jayakrishanabollam1551 4 หลายเดือนก่อน +3

      Correct brother

    • @SoumyaRaj1
      @SoumyaRaj1 4 หลายเดือนก่อน +2

      Correct chepparu.

    • @rajuteetla1939
      @rajuteetla1939 4 หลายเดือนก่อน +2

      మీ ఇద్దరికి శుభాకాంక్షలు...🎉🎉🎉🎉
      ...మీరు మాకు దొరికిన ఆణిముత్యాలు🎉🎉🎉🎉

  • @sirikondaanilkumar
    @sirikondaanilkumar 4 หลายเดือนก่อน +108

    నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నేను తెలుగు రైతు బడి ఛానల్ ను ఖాళీ సమయంలో చూస్తాను. రాజేందర్ గారు విభిన్న వ్యవసాయ అనుభవాలను బాగా చూపిస్తున్నారు. నేను పని చేస్తున్న గ్రామంలో రైతులైన తల్లిదండ్రులకు ఈ అనుభవాలను చెబుతుంటాను.రాజేందర్ గారికి అభినందనలు. వారిని మా ముందుకు తీసుకువచ్చి interview చేసిన తులసి గారికి ధన్యవాదాలు.

  • @Anilkumar-np3pg
    @Anilkumar-np3pg 4 หลายเดือนก่อน +62

    సంక్రాంతి పండుగ సందర్భంగా సరైన వ్యక్తి ని ఇంటర్వ్యూ చేశారు... మీరు సందర్భోచితం గా సరియైన వ్యక్తుల ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు ధన్యవాదాలు.... రాజేందర్ గారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము🙏

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 4 หลายเดือนก่อน +21

    నిజమైన రైతు బిడ్డ, రాజేందర్ రెడ్డి అన్నగారు 🌾🌿🌴 మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము👏👏👏👏👍👍👍

  • @lakshmann6018
    @lakshmann6018 4 หลายเดือนก่อน +43

    నమస్తే తులసి అక్క చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అతనిని సమాజానికి ఒక ఉపయోగపడే వీడియోలు చేసే అన్నని మీరు ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది చాలా సంతోషంగా అనిపిస్తుంది 🙏🙌🎉🌾🌾🌻🌴🪴🌳

  • @user-vx3gd3el2n
    @user-vx3gd3el2n 4 หลายเดือนก่อน +40

    నేను వ్యవసాయదారుడిని కాను. సెంటు భూమి లేదు. కానీ వ్యవసాయం అన్న, రైతు అన్న అపారమైన గౌరవం. రాజేందర్ రెడ్డి గారి పట్ల, ఆయన చేస్తున్న పని అన్నా ప్రేమే. ఆయన చేస్తున్న పని పట్ల గౌరవం, ఆయన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

  • @mytheory6168
    @mytheory6168 4 หลายเดือนก่อน +217

    ఇలాంటి నిజమైన రైతులను ఆ bigboss షో కి పంపండి రాబోవు తరాలకు వ్యవసాయం అంటే ఎంతో తెలుస్తుంది.

    • @harshithapriyarouthu3093
      @harshithapriyarouthu3093 4 หลายเดือนก่อน +37

      Raithu a show ki velthe raithu viluva thagguthadi vaddu raithu lagane viluvaga vundali

    • @maheshav3562
      @maheshav3562 4 หลายเดือนก่อน +56

      పంపాల్సింది లవ్ డా షోలకు కాదు మిత్రమా... గుర్తింపు పొందే రైతు కార్యక్రమాలకు రైతు సన్మసత్కారాలకు రైతు వేదికలకు ప్రభుత్వ గుర్తింపు సత్కారాలకు... 🤦🏻‍♂️

    • @user-hm1uz1el2o
      @user-hm1uz1el2o 4 หลายเดือนก่อน +14

      Big boss worst show

    • @mytheory6168
      @mytheory6168 4 หลายเดือนก่อน +2

      ఆ షో అంత దారునమైనదే అయితే మరెందుకని దానిని అంత మంది టీవీ లో చూస్తున్నారు అలాగే రేటింగ్ లో ఎందుకు అంత ముందంజలో ఉంది...ఇప్పుడు ఇలానే అంటారు మళ్ళీ దానినే చూస్తారు....

    • @user-cm1td1mm7x
      @user-cm1td1mm7x 4 หลายเดือนก่อน +2

      అతను వ్యవసాయదారుడు కాదు వ్యవసాయం తెలుసు అంతే మొదటి తెలుసుకోండి అతను జర్నలిస్టు ఆ ప్రభావం తోటి వ్యవసాయం మీద మక్కువ తోటి ఛానల్ ప్రారంభించి అందరికీ ఉపయోగపడుతుంది కానీ అతను రైతు కాదు పల్లవి ప్రశాంత్ విషయం లో జరిగింది ప్రతిసారి జరగాలని లేదు మిత్రమా

  • @parvathisaturi3437
    @parvathisaturi3437 4 หลายเดือนก่อน +38

    దేశానికి రైతులు వెన్నుముక అని రాజేందర్ గారు గ్రహించారు, రాజేందర్ గారికి కృతజ్ఞతలు.

  • @AjayKumar-le6eg
    @AjayKumar-le6eg 4 หลายเดือนก่อน +42

    తెలుగు భాషలో వ్యవసాయం ...🇮🇳
    తేనీటి విందు వంటి వివరణ .....❤
    Thank you for both of you 😊

  • @yusufsuraj
    @yusufsuraj 4 หลายเดือนก่อน +37

    Real రైతు బిడ్డ ❤

  • @MKR_SKLM
    @MKR_SKLM 4 หลายเดือนก่อน +24

    నేను అభిమానించే, ఆదర్శంగా తీసుకునే ఇద్దరు యూట్యూబర్లను ఒకే వేదికపై చూడటం చాలా సంతోషం అనిపించింది... మీరిరువురు సమాజ బాగు కోసం కృషి చేసే వ్యక్తులు... ఇద్దరికీ అభినందనలు, ధన్యవాదములు 💐👍👌💐

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g 4 หลายเดือนก่อน +16

    ఒక్క negative comment కూడా లేదు కారణం *రైతు కష్టం రాజేంద్ర గారి వ్యక్తిత్వం*
    వ్యవసాయం చెప్పేటంత సులభం కాదు చాలా కష్టాలు కన్నీళ్లు ఆనందాలు భయాలు ఆశ్చర్యాలు నిరాశలు దోపిడీలు ముఖ్యంగా నేలతల్లి ప్రకృతి సంపూర్ణ సహకారం ఇలా ఎన్నో పెనవేసుకున్న వైవిధ్యం భరితమైన చాలా చాలా గొప్ప రైతు చిత్రం కానీ విచిత్రం

  • @mallichithirala251
    @mallichithirala251 4 หลายเดือนก่อน +54

    Two legends. Full meals to my eyes.

  • @ballreddyminkuri4836
    @ballreddyminkuri4836 4 หลายเดือนก่อน +28

    ఇలాంటి వ్యక్తుల ఇంటర్వ్యూ చేయండి, ఇటు సమాజానికి ప్రయోజనం, మాలాంటి వారికి స్ఫూర్తిని కలుగ చేస్తుంది... ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మా అభినందనలు అలాగే రాజేందర్ రెడ్డి కి కూడా మా అభినందనలు

  • @varthyamohan3115
    @varthyamohan3115 4 หลายเดือนก่อน +14

    మేడం గారు మీరు మంచి సామాజిక భాద్యత ఉన్న వెక్తితో ఇంటర్వ్యూ చెశారు మీకు ధన్యవాదాలు మేడం గారు..

  • @lokasanipadmareddy3713
    @lokasanipadmareddy3713 4 หลายเดือนก่อน +7

    చాలా సంతోషం ఇద్దరు చాలా గొప్ప మనసు ఉన్న తులసీ చంద్ అక్క గారు రాజేందర్ రెడ్డి ఆన్న గారు మీరు ఇద్దరు ఛాల హుందాగా సాధారణ మధ్య తరగతి మన్షుషులుగా అందరికీ అర్థం అయ్యే టట్లు మీ ఇంటర్వ్యూ ఎంతో స్పూర్తి దాయకం గా ఉంది రాజేందర్ రెడ్డి ఆన్న గారు నా యొక్క కుంకుడు పంటను నన్ను ఇంటర్వ్యూ చెషి నారు నాకు మరియు ఎంతో మంది రైతులకు ఉప యోగ పడింది మీరు ఇద్దరు కూడా మాలాంటి రైతులకు ఉపయోగ పడే ఇంకా ఎన్నో గొప్ప నిజం ఉన్న వీడియోలు చేయాలని కోరుకుంటూ ఒక రైతు వనమాలి లోక సాని పద్మా రెడ్డి పోలేపల్లి కుంకుడు బత్తాయి జామ సీతాఫలం సపోటా బొప్పాయి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతును 🙏

  • @RAAGOTREND
    @RAAGOTREND 4 หลายเดือนก่อน +20

    మా చిన్నప్పుడు అన్నదాత చూసేవాడిని ఇప్పుడు రైతుబడి చూస్తున్నాను... ఇతను మంచి పని చేస్తున్నారు. ఇలాంటి ఇంటర్వూ లు మరిన్ని చేయండి తులసి గారు...పనికి వచ్చే విడియో లు చేస్తున్నారు.. నెగిటివ్ కామెంట్స్ పట్టించు కోకండి.

  • @bhaskarreddy9683
    @bhaskarreddy9683 4 หลายเดือนก่อน +3

    Super రాజేందర్ మీరు చెప్పిన ఈ మాటలు
    మాటలు కాదు ముత్యములు
    నిజంగా మీరు చేస్తున్న ఈ సమాజ సేవా కి
    చాలా చాలా థాంక్స్
    రైతులకు సకాలంలో సలహా లు ఇస్తున్నారు
    నిజమైన సేవా sir ❤

  • @vijay7053
    @vijay7053 3 หลายเดือนก่อน

    ఒక శాస్త్రవేత్త అనుభవం రాజేందర్ గారి మాటలలో చూస్తున్నాను.హ్యాట్సాఫ్ సర్

  • @jaisrinivassrinivasjai4676
    @jaisrinivassrinivasjai4676 4 หลายเดือนก่อน

    రైతే రాజు. కానీ తనవెంటే పేదరికం. రైతు కోసం జర్నలిస్ట్ లు గా మీ ప్రయత్నం చాలా గొప్పది. 💐💐💐

  • @kottamclement555
    @kottamclement555 4 หลายเดือนก่อน +16

    వాహ్... నమస్కారం అండి 🙏🏻💐 ఈ సంక్రాంతి పండుగకు మీరు ప్రజలకు అందించే విలువైన 👋🏽సమచారం ఈ బహుమానమే మీ గొప్పతనం గురించి తెలియచేస్తుంది 🙏🏿🙏🏿🌹💪🏿

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 4 หลายเดือนก่อน +21

    నిజమైన రైతు బిడ్డ

  • @agastinagastin1362
    @agastinagastin1362 4 หลายเดือนก่อน +3

    మీరు చెప్పే మాటలు ప్రతీ రైతులు సంతోషం పడతారు సార్

  • @srinivasrao3767
    @srinivasrao3767 4 หลายเดือนก่อน +6

    ఇ లాంటి గొప్ప వ్యక్తి ని‌ మీచానల్ ద్వారా మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు🎉🎉🎉

  • @pandarikojgewar2017
    @pandarikojgewar2017 4 หลายเดือนก่อน +3

    ఏదో ఒక రోజు మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది అన్నగారు గుడ్ లక్

  • @suryaana4857
    @suryaana4857 4 หลายเดือนก่อน +11

    నేను వ్యవసాయం చేయకపోయినా... మీ videos చూస్తూన్నాను .
    రైతులకు ఉపయోగపడుతుంది...

  • @charanreddy80
    @charanreddy80 4 หลายเดือนก่อน +8

    Every farmer is a book in agriculture knowledge ❤ great dialog.

  • @dangatlamallesh6398
    @dangatlamallesh6398 4 หลายเดือนก่อน +2

    ఇద్దరు మహానుభావులు మాట్లాడితే ఈలాంటి untathi. TQ మేడం మా రైతు అన్నను తీసుకొచ్చింది

  • @mylaprakash5936
    @mylaprakash5936 4 หลายเดือนก่อน +17

    Madam I appreciate your efforts and also Rajendar Reddy garu..... This is the one of best of your channel ever.... Thank u ❤ for both....

  • @madhusandy698
    @madhusandy698 4 หลายเดือนก่อน +11

    I'm proud of Rythu

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 4 หลายเดือนก่อน +6

    రాజేందర్ గారికి అభినందనలు, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 4 หลายเดือนก่อน +3

    My dear చందు సిస్టర్ అనేక సామాజిక రుగ్మత ల మీద ఎక్కుపెట్టిన బాణం & పీడిత వర్గాల గొంతు మీరు ✊✊✊మీరు మెయిన్ స్ట్రీం ఛానల్ లెవెల్ కి ఏదగాలని కోరుకుంటూ.

  • @santhoshi8748
    @santhoshi8748 4 หลายเดือนก่อน

    రాజేందర్ వ్యవసాయ రంగంలో కొత్త వరవడులను అందరికి అందిస్తున్నారు...

  • @srinivasaraochowdarymadine1734
    @srinivasaraochowdarymadine1734 4 หลายเดือนก่อน +5

    మంచి విలువలు కలిగిన వ్యక్తి నీ మీరు సమాజానికి పరిచయం చేసేరు. Gud. 🎉

  • @surendra6411
    @surendra6411 4 หลายเดือนก่อน +2

    రాజేందర్ గారు 100% కరెక్ట్ గా చెప్పారు. ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువగా తెలుసుకుంటే విజయాలు సాధించటంలో మన ప్రయత్నాలు మరుచుకుంటాము. రైతులు అనుసరిస్తున్న పంట విధానాలు మారుతాయి. వ్యవసాయం విజయాల బాటలో పయనిస్తోంది...

  • @sudha6393
    @sudha6393 4 หลายเดือนก่อน +10

    All the best both of you
    You are the rocks in your way

  • @HarshaVardhan-gh9nq
    @HarshaVardhan-gh9nq 4 หลายเดือนก่อน +11

    2 soul hearted people who care about society it's a real sankranti to me

  • @eGURUmtvNaresh
    @eGURUmtvNaresh 4 หลายเดือนก่อน +12

    రాజేందర్ అన్నా నీకు సలాం అన్నా 🫡

  • @surendranathareddykothakot8872
    @surendranathareddykothakot8872 4 หลายเดือนก่อน +17

    నేను రాజేంద్ర రెడ్డి గారి వీడియోలు చూస్తూ ఉంటాను. రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంకా చాలా వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను.

  • @rakiwgl9358
    @rakiwgl9358 4 หลายเดือนก่อน +2

    తులసీ గారు మీరు చేసిన అన్ని వీడియో కంటే the బెస్ట్ వీడియో అండి god bless you

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 4 หลายเดือนก่อน +2

    తులసి చందు గారికి అభినందనలు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ముందు ముందు చాలా చేయాలి

  • @anilreddy9694
    @anilreddy9694 4 หลายเดือนก่อน +6

    Niajmgaa Rajender reddy gaari videos valla Nenu chaala nerchukkaannanu…. Thank you Rajender Anna,,….wish you all the best anna❤

  • @sayyadbasha4364
    @sayyadbasha4364 3 หลายเดือนก่อน

    రైతులకు అండ తెలుగు రైతుబడి రాజేందర్ రెడ్డి అన్న

  • @mallichithirala251
    @mallichithirala251 4 หลายเดือนก่อน +5

    Yes, Rajender Reddy is a celebrity.

  • @sagardara2893
    @sagardara2893 4 หลายเดือนก่อน

    'రైతు బడి' ఈ కాలంలో రైతులకు అవసరమైన యంత్రాలు
    వాటి ఫలితాలు ఆధునిక టెక్నాలజీ ..! రైతులకు అవగాహన కోసం మాత్రమే కాదు.. పంటల దిగుబడి విధివిధానాలు అర్థవంతంగా రైతుల నుంచి రాజేంద్ర గారు లైవ్ లో చూపిస్తారు..వారి అమూల్యమైన సమయాన్ని ఈ టైంలో గుర్తించినందుకు.. ఒక రైతుగా అభినందిస్తున్నాను..అండి 🎉

  • @dmvv5749
    @dmvv5749 4 หลายเดือนก่อน +1

    రాజేందరరెడ్డి రైతులకు మంచి సేవ చేస్తున్నారు. వారికి శుభాభినందనలు

  • @user-bs8zk4oo3q
    @user-bs8zk4oo3q 4 หลายเดือนก่อน +2

    Telangana government should co-ordinate with rithubadi and move

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 4 หลายเดือนก่อน

    నేను మీ ఇద్దరి subscriber నీ realy మీ ఇద్దరు గ్రేట్.....

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam1551 4 หลายเดือนก่อน +1

    In India best and honest to helpful farmers youTuber Rajendhar Reddy Govt.of India Padma Shri award evvalani korukuntunna

  • @kodalikranthikumar3577
    @kodalikranthikumar3577 4 หลายเดือนก่อน +7

    రాజేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చక్కగా అనిపించింది. తులసి చందు గారికి అభినందనలు.

  • @TCFRC777
    @TCFRC777 4 หลายเดือนก่อน +4

    రైతుల పక్షాన వారి సమస్యలను తెలుసుకుంటూ నవ నూతన పద్ధతిలో ఎలా వ్యవసాయం చెయ్యాలో రైతు బడి కార్యక్రమం ద్వారా అనేకులను ప్రోత్సహిస్తూ వారి అనుభవాలను ప్రపంచానికి చూపిస్తున్న రాజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు ఇంటర్వ్యూ వింటుంటే చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తులసి గారికి హృదయపూర్వక వందనములు

  • @nazeerworld
    @nazeerworld 4 หลายเดือนก่อน +4

    Introduction excellent super❤... Telugu raitubadu Chanel is very good. 👍👌👏..

    • @ThulasiChandu
      @ThulasiChandu  4 หลายเดือนก่อน

      Thank you so much, that credit goes to my editor 🙂

  • @pashikantivenkataramana5899
    @pashikantivenkataramana5899 4 หลายเดือนก่อน +4

    చాలా మందికి ఉపయోగపడే వీడియో చేశారు మేడం ధన్యవాదములు

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 4 หลายเดือนก่อน +1

    ఆయన అంటే ఒక ఉద్యమం,ఆయన అంటే ప్రేరణ, ఆయనే....చాలా ఇష్టం నాకు......one and only rajendraa gaaru

  • @MsUsa2003
    @MsUsa2003 4 หลายเดือนก่อน

    కరెక్ట్...చూస్తే ఏమిరాదు, చేస్తేనే ఇది సాధ్యం

  • @rgvpuri6428
    @rgvpuri6428 4 หลายเดือนก่อน +4

    I think this going to be viral

  • @harsharoyal671
    @harsharoyal671 4 หลายเดือนก่อน +1

    అన్న ని నేను కలిసాను చాలా మంచివ్యక్తి గ్రేట్ అన్న

  • @parameshvaluvoju
    @parameshvaluvoju 4 หลายเดือนก่อน +2

    Mee Interviews Ma Rajender Reddytho modalupettadam vaadi frnds ga maku chala happyga undi.. ❤😊

  • @deneshreddy1714
    @deneshreddy1714 4 หลายเดือนก่อน +1

    నువ్వు మీ అమ్మ కోసం పుట్టలేదు అన్న, రైతుల కళ్ళల్లో ఆనందం నింపడానికి పుట్టిన దేవుడివి అన్న 🙏🙏 జై కిసాన్ 🌾🙏

  • @nadillamaheshyadav5846
    @nadillamaheshyadav5846 4 หลายเดือนก่อน

    రాజేందర్ రెడ్డి అన్న గారు మీరు చాలా మంచి వ్యక్తి మీ వీడియోలు రోజు చూస్థాను రైతులకు మంచి అవగాహన కల్పిస్తారు కానీ ఈమె తో ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా బాధేస్తుంది ఈమె పెద్ద అబద్ధాలా పుట్ట

  • @afsarbaba2115
    @afsarbaba2115 4 หลายเดือนก่อน +1

    రైతన్న రాజన్న సూపర్ అన్న🎉❤

  • @ammuangel983
    @ammuangel983 4 หลายเดือนก่อน +1

    ఓక మాంచి వీడియో చేసారు , రాజేంద్ర గారు ఒక మంచి వ్యక్తి,ప్రతిభావంతుడు.

  • @parakasta3761
    @parakasta3761 4 หลายเดือนก่อน +5

    This is real content

  • @vamshikrishnagadde405
    @vamshikrishnagadde405 4 หลายเดือนก่อน +1

    He is real farmer

  • @yusufsuraj
    @yusufsuraj 4 หลายเดือนก่อน +12

    రైతు బడి lovers ❤

  • @firebrand7519
    @firebrand7519 4 หลายเดือนก่อน +1

    one and only one industry never saw recession in it's life time is AGRICULTURE Industry. I am proud to say i am S/O Farmer.

  • @KumaR-we6il
    @KumaR-we6il 4 หลายเดือนก่อน +5

    Good sister

  • @saddamsaddam9493
    @saddamsaddam9493 4 หลายเดือนก่อน

    నిజమైన రైతు బిడ్డ
    I am ఫ్రమ్ కువైట్

  • @someshmadapala6805
    @someshmadapala6805 4 หลายเดือนก่อน +1

    చాలా మంచి టాపిక్ పై మీరు చేసిన ఇంటర్వూ కు జై భీమ్ లు అక్క..... మీ ప్రతి వీడియో కూడా చాలా మంచి కంటెంట్ ఉంటుంది అక్క..... రాజేంద్ర గారు తన అనుభవాలను ఈ ఇంటర్వూ ద్వారా షేర్ చేసినందుకు ప్రత్యేకంగా మా అభినందనలు రాజేంద్ర గారు....

  • @VijayaLaxmi-gg3ck
    @VijayaLaxmi-gg3ck 4 หลายเดือนก่อน

    నేను రుగ్యులరగా చూసే ఛానల్ తెలుగురైతుబడి ఇట్లాగే కొనసాగాలని కోరుకున్నానూ

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 4 หลายเดือนก่อน +12

    రాజేంధర్ రెడ్డి గారు మీ కృషి కి హాట్సాఫ్. ఒక వ్యవసాయ ప్రొఫెసర్ గా చిన్న సూచన…. మీరు ఎక్కడికి వెళ్లి స్టోరీ చేసినా అక్కడి టెక్నాలజీని పూర్తిగా వివరించండి. టమాట పండిస్తున్నారు, లక్ష లాభం వచ్చింది అనేదానికన్నా ఏ టైం లో వేయాలి, ఎలాంటి మెళకువలు పాటిస్తే లక్ష లాభం వచ్చింది అనే విషయాలు ఇతర రైతులకు తెలియజేస్తే ప్రయోజనం ఉంటుందని నా సలహా 🙏

  • @SURESHKUMAR-rl1um
    @SURESHKUMAR-rl1um 4 หลายเดือนก่อน

    Rajender gari vegetable video's chusi private job manesi vegitables pandisthunanu present im happy

  • @RameshDasari511
    @RameshDasari511 4 หลายเดือนก่อน

    ee video chusaka Rajender anna midha respect inka perigindhi....we need more people like him in the country

  • @pbchanel8273
    @pbchanel8273 4 หลายเดือนก่อน +1

    ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యాను mam కాని ఈ రోజు మంచి స్టోరీ అందించారు 💐💐

  • @sachinsam5044
    @sachinsam5044 4 หลายเดือนก่อน

    జర్నలిస్ట్ నుండి జై కిసాన్ వైపు అడుగులీడినందుకు ఓ జర్నలిస్ట్ గా ఆనందపడుతున్నాను.నిజంగా ఈరోజుల్లో ఎదురు తిరగాల్సిన ఎడిటర్లే ఎదో ఒక పార్టీకి ఎదురుల్లి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అనటంలో ఎట్లాంటి అతిషయోక్తి లేదు.మీ నిర్ణయం అమ్ముడుపోయే మీడియా చానెళ్లకు చెంపపెట్టు.సమాజాన్ని మేల్కొలిపే సందేశాన్ని చేరదీస్తున్న మా తులసి చందు అక్క చక్కటి ఆలోచనలకు 👏👏👏✍️

  • @venugaddam4848
    @venugaddam4848 4 หลายเดือนก่อน

    తులసి చందు గారు ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు విజయరామ గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @jallapavan
    @jallapavan 4 หลายเดือนก่อน +3

    talent vunnavadu ekkada vunna shine avtharu , i respect him a lot . tv9 loo vunna vallu telugu ilaga matladalearu . tv9 is entertainment channel , not a journalist friendly channel .

  • @vimalapasupuleti8730
    @vimalapasupuleti8730 4 หลายเดือนก่อน

    మంచి రెండు వీడియో లు పెట్టవు అమ్మ నాగేశ్వర్ గారి వీడియో ఇ వీడియో రెండు సూపర్ అమ్మ పండుగ సందర్భం గా

  • @nationpavan742
    @nationpavan742 4 หลายเดือนก่อน

    తులసి చందు అక్క మీరు గతంలో ఉన్న రామసముద్రం బీసీ కాలనీలో నుంచి ఈ కామెంట్ పెడుతున్నాను మీరు ఇప్పుడు మంచి స్థాయికి వెళ్ళినారు దేవుడు ఇంకా మీకు మంచిగా ఆరోగ్యం మంచి జీవితం ఉండాలని ఆశిస్తున్నాను

  • @NKS1982
    @NKS1982 4 หลายเดือนก่อน +1

    తులసిచందు గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు, మొత్తం ఎపిసోడ్ ఆలోచన చేసే విధంగా వుంది.

  • @letshelpeachother8147
    @letshelpeachother8147 4 หลายเดือนก่อน +1

    తులసి అక్క మీ యొక్క జర్నలిజం బాగుంటుంది అన్ని వర్గాలను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ అన్ని వర్గాల కంటే బలహీన వర్గం వికలాంగులు కాబట్టి వారికి చాలా సమస్యలు ఉన్నాయి వారి సమస్యల మీద నిజమైన వికలాంగ సంఘ నాయకులతో ఒక ఇంటర్వ్యూ చేయండి. మీ తమ్ముడు సుమన్ phd స్కాలర్ ou president uday వికలాంగ సంఘం తెలంగాణ

  • @sudhakarbandaru3914
    @sudhakarbandaru3914 4 หลายเดือนก่อน +1

    మంచి ప్రయత్నం రాజేందర్ రెడ్డి గారు సూపర్ ఇంటర్యూ

  • @gopalraomarigidda1961
    @gopalraomarigidda1961 4 หลายเดือนก่อน +1

    రైతులకు విలువైన నూతన సమాచారాన్ని మీ రైతు బడి youtube ఛానల్ ద్వారా రైతులకు అందిస్తున్నందుకు ధన్యవాదములు💐💐

  • @VijayaBhaskarAella
    @VijayaBhaskarAella 4 หลายเดือนก่อน

    Honestly speaking........He is helping farmers through interviews

  • @user93911
    @user93911 4 หลายเดือนก่อน +6

    Best intro a youtuber could ever dream of !!!!! Goosebumps

  • @nareshbandharam3835
    @nareshbandharam3835 4 หลายเดือนก่อน +1

    ఒక మంచి ఇంటర్వ్యు

  • @enugalarajaiah1036
    @enugalarajaiah1036 4 หลายเดือนก่อน +1

    మీరువురు నిపుణతగల వారు మీ సేవలు సమాజానికి అవసరం మీకు అబినందనలూ

  • @rajaagrifacts
    @rajaagrifacts 4 หลายเดือนก่อน

    అక్క చింతల వెంకటరెడ్డి గారు(CVR method) (మట్టితో వ్యవసాయం)గారితో ఒక ఇంటర్వ్యూ చేయండి

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 4 หลายเดือนก่อน

    నేను రైతుబడి ఛానల్ subscriberను..మీ ఇంటర్వ్యూ ద్వారా రాజేందర్ గారు జర్నలిస్ట్ అని ఇప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు నేను వ్యవసాయ శాస్త్రవేత్త అనుకున్నా..ఒక జర్నలిస్టు గా..పైగా నల్గొండ జిల్లా వాసిగా ఎంతో గర్వపడుతున్నా. రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు💐💐మీకు ధన్యవాదములు🙏

  • @umamaheswar6423
    @umamaheswar6423 4 หลายเดือนก่อน +1

    He is true inspiration

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q 4 หลายเดือนก่อน +3

    సూపర్, ఇంటర్వ్యూ, మేడం 👍👍👌

  • @ashishchowdary9992
    @ashishchowdary9992 4 หลายเดือนก่อน +9

    Thanks to both of you for all the great & hard work behind every information given!

  • @kodelarajesh9817
    @kodelarajesh9817 4 หลายเดือนก่อน +1

    Anna thopu Asalu

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 หลายเดือนก่อน +1

    Hats off Rajender Reddy garu for your valuable contribution to the farmers community

  • @ThirupathiReddyplants24
    @ThirupathiReddyplants24 3 หลายเดือนก่อน

    Hatsoff Rajendhar gaaru

  • @ramakrishna-iw7wr
    @ramakrishna-iw7wr 4 หลายเดือนก่อน

    Telugu Raithubadi channel chusi neen chala nerchukunna

  • @kadapallavineshnithinkumar2473
    @kadapallavineshnithinkumar2473 4 หลายเดือนก่อน

    భవిష్యత్తులో మేము వచ్చి మా ఊరులో మళ్ళీ మేము వ్యవసాయం చేయాలని ఆలోచనతో library create చేసుకొని referenceగా పెట్టుకున్న వాళ్లలో నేను ఒకడిని 27:21

  • @girikumar3809
    @girikumar3809 4 หลายเดือนก่อน +4

    Two legends at one screen👌

  • @mymissionvlog4551
    @mymissionvlog4551 4 หลายเดือนก่อน +2

    Thank you madam sir antey naku chala estam thank you for interview