రాయలసీమ రాజకీయ అభిప్రాయం || Thulasi Chandu Ground Report

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2023
  • KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ======================================
    📌 మీ సపోర్టే ఛానల్ బలం, కింది లింక్ క్లిక్ చేసి మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి 👇
    I need your support, Join as a paid member to support Independent Journalism:
    / @thulasichandu
    ======================================
    Video Description: రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రజల ఒపీనియన్ తెలుసుకునేందుకు రికార్డ్ చేసిన వీడియో ఇది. అనంతపురం జిల్లా ప్రజల అభిప్రాయం ఇందులో లేదని గమనించాలి. మూడు పాత జిల్లాల్లో నాకు ఎదురైన ప్రజల అభిప్రాయాలను కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా మీకు అందిస్తున్నాను.
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 1.3K

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 หลายเดือนก่อน +160

    ఫస్ట్ ఆఫ్ లో వచ్చే పులివెందుల మహిళ, సెకండ్ ఆఫ్ తర్వాతొచ్చే మిరపకాయల మహిళ, ఒక మద్యం ప్రేమికుడు, చివరిలో వచ్చే హనుమంతు... వీళ్లంతా సామాన్యులు. మన చుట్టూ ఉన్నా వాళ్ల ఒపీనియన్ ఏంటో మనకు తెలియదు, అలా తెలియజేసే ప్రయత్నమే నేను చేశాను. మీరు తీరిగ్గా ఉన్నప్పుడే చూడండి, పూర్తిగా చూస్తే మీకు సామాన్యుల స్వచ్ఛమైన అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీకు బాగా నచ్చిన ఒపీనియన్ ఏ నిమిషంలో ఉందో కామెంట్లో Time stamp చెయ్యండి. KukuFM ద్వారా శ్రీకృష్ణదేవరాయల చరిత్ర ఆడియో బుక్ రెకమెండ్ చేశాను. రూ. 49 కే 10 వేల గంటలకుపైగా తెలుగులో ఆడియో పుస్తకాలు వినొచ్చు. మీరు కుకుఎఫ్ఎం డౌన్ లోడ్ చేసుకోకపోతే.. కింది లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఫస్ట్ నెలలో 50% డిస్కౌంట్ వర్తిస్తుంది.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ======================================
    📌 మీ సపోర్టే ఛానల్ బలం, కింది లింక్ క్లిక్ చేసి మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి 👇
    I need your support, Join as a paid member to support Independent Journalism:
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin

    • @dreams_fighter
      @dreams_fighter 10 หลายเดือนก่อน +5

      Mam AP lo 29k women miss ayyaru ani news vachindhi dheeni paina mee opinion cheppandi

    • @iamrular3051
      @iamrular3051 10 หลายเดือนก่อน +6

      తులసి గారూ.... కౌలురైతు భార్య కి.. భీమా వచ్చేలా కొంచం గ్రౌండ్ వర్క్ చేయండి. ఆమే మాటలు వింటే చాలా బాధ వేసింది..😢😢

    • @nani-1432
      @nani-1432 10 หลายเดือนก่อน +1

      Please Vote correct leader for our society ❤

    • @haritham4495
      @haritham4495 10 หลายเดือนก่อน +12

      Kadapa వచ్చారు కదా చందు గారు 1:30 min లో పులివెందుల వెళ్లుంటే ఆ పులివెందుల మహిళ చెప్పినది నిజమా కాదా మీకు clear తెలిసేది. We have relatives in pulivendula.. It's totally changes in last four years.. developed a lot. పులివెందుల పట్టించుకోలేదు అనటం లో అస్సలు నిజం లేదు. She totally misleaded you.. ఆమె పక్కన ఉన్న అతను అంత bus stand అవసరమా అంటున్నారు. పట్టించుకోకుండా అంత bus stand ఎలా వచింది. అక్కడ చాలా develope అయ్యింది. I'm the witness.. మిగిలిన వాళ్ళు చెప్పిన problems నిజమైయుండచు..

    • @None-op2du
      @None-op2du 10 หลายเดือนก่อน

      Tulasi garu, kindly talk about financial situation of Andhra Pradesh

  • @sanjaysahul3923
    @sanjaysahul3923 10 หลายเดือนก่อน +185

    మేడం మీరు నిఖార్సైన జర్నలిస్ట్.... never give up mam

  • @Pavi143
    @Pavi143 10 หลายเดือนก่อน +166

    రాయలసీమ కి వచ్చినందుకు మీకు మా సీమ నుంచి సాదరస్వాగతం తులసి చందు గారు రాయలసీమ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

  • @tarunsesetti3629
    @tarunsesetti3629 10 หลายเดือนก่อน +71

    Eyes opening video🙏
    ఈ వీడియో సీఎం జగన్ గారితో పాటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా చూడాలి.
    True Journalism 👏

  • @spolinaidu
    @spolinaidu 10 หลายเดือนก่อน +66

    మీరు అడిగే ప్రశ్నలు సామాజిక స్పృహ తో ఉన్నాయి. కానీ చాలా మంది పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. అందుకని ఎన్నికల ఫలితాలను ప్రిడిక్ట్ చెయ్యట్లేదు.

    • @vvvnnarsimha7233
      @vvvnnarsimha7233 10 หลายเดือนก่อน +6

      భయం

    • @pusarlanaveenkumar17
      @pusarlanaveenkumar17 10 หลายเดือนก่อน +3

      చాలా మంది గవర్నమెంట్ తరుపున మాట్లాడానికి వచ్చారు అనుకోని ఫుల్ గా ఓపెన్ అవవట్లేదు

  • @Bunnynaga143
    @Bunnynaga143 10 หลายเดือนก่อน +59

    32:07 about హనుమంతు లైఫ్ ఈస్ very Emotional.😢మీ వీడియోలు రాయలసీమ వరకే పరిమితం కాకుండా ఇటువైపు చివర్లో ఉన్న శ్రీకాకుళం వరకు రావాలని కోరుకుంటూ
    మీ అభిమాని❤❤

    • @chaitanyaboyapati1820
      @chaitanyaboyapati1820 10 หลายเดือนก่อน +2

      Roju ki 700 a prabhutwam isthundi. Free bees ki 100 Mandi wait chesthunte, 1 members tax kaduthunnaru.jagan tho okka company raadu,tax katte vaallu asale vundaru.

  • @syedmahaboobsubhani3635
    @syedmahaboobsubhani3635 10 หลายเดือนก่อน +82

    Andhra Pradesh need industries, not free Money 💰💰💰💰💰💰

    • @behumble...7059
      @behumble...7059 10 หลายเดือนก่อน +1

      Nee lante Vedhavallae...Industries valla Pollution perginde...We need Welfare schemes in order to improve financial status antaru.

    • @24638
      @24638 10 หลายเดือนก่อน +6

      Yes bro. But the problem is lower class people need money and they are not cared about industries and jagan used it to his advantage to polarize the people.

    • @24638
      @24638 10 หลายเดือนก่อน +2

      @@saggaramaniilkumar8241
      But i think yagan still have the advantage of poor in this election as we can clearly see in this video too.

  • @NAGARAJUBODDU8
    @NAGARAJUBODDU8 10 หลายเดือนก่อน +38

    హనుమంతు మొహంలోని నిజాయితి, అమాయకత్వం చూస్తుంటే నాకు చాలా బాధేసింది మీరన్నట్టు ఏ ప్రభుత్వ వచ్చినా వీళ్లలాంటి పరిస్థితి మారాలి.

  • @snehaswaroop5855
    @snehaswaroop5855 10 หลายเดือนก่อน +69

    ఇది చూసాక తులసి అక్కకు ఒక బిరుదు ఇవ్వాలనిపించింది. "ప్రజల గొంతు " "people's Voice "..

  • @Ramesh-ys6xw
    @Ramesh-ys6xw 10 หลายเดือนก่อน +43

    🙏 తులసి అక్క.. నేను నీకు రెండు చేతులు జోడించి నమస్కారం నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను చూసినంత మట్టుకు నీవు నీ ఛానల్ మాత్రమే నిర్భయంగా నిజముగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా నీవు చూపిస్తున్నావు, చెబుతున్నా వు. నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @Mr.JD-Vlogs
    @Mr.JD-Vlogs 10 หลายเดือนก่อน +116

    ఒక్కొక్కరిది ఒక్కో కథ.నిజంగా జర్నలిస్టులు ప్రజలకు గొంతవుతే ఐక్యత, విప్లవం మొదలవుతాయి

  • @pdprasad1266
    @pdprasad1266 10 หลายเดือนก่อน +16

    Hii Tulasi Garu..!మిగతా ప్రాంతాలు (ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి), కృష్ణా, అమరావతి, గుంటూరు అన్ని ప్రాంతాలు నుండి రిపోర్ట్ చేస్తారని అభ్యర్థిస్తున్నాను )🙏🏻🙏🏻🙏🏻

  • @ravitejapaduchuri3163
    @ravitejapaduchuri3163 10 หลายเดือนก่อน +14

    మీరు రాయలసీమకు వచ్చినట్టు గానే
    మీరు కోనసీమ జిల్లా కి కూడా రావాలి
    మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం
    🙏🙇🏻🎤

  • @anilbabuyedluri6508
    @anilbabuyedluri6508 10 หลายเดือนก่อน +9

    జర్నలిజం బ్రోకరిజం అయిన ఈ రోజుల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన మీకు జోహార్లు, ఇలాగే మీరూ ముందుకు సాగాలి అని మానసా వాచా కోరుకుంటున్నాము, దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము, మందు బాబులు ఆగలేరు, విద్యావయ్యవస్థ లో పెను మార్పులు, వైద్యం చాలా బాగుంది, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అక్కా చెల్లెమ్మ కు వేసిన డబ్బులు

  • @lovelynature8138
    @lovelynature8138 10 หลายเดือนก่อน +11

    మొదట తులసి గారికి అభినందనలు మరియు రాయలసీమ కు స్వాగతం.
    ఆ సోదరి తన భర్త భీమా గురించి అడిగే ప్రశ్నకు , తన పదో ఏటనుంచే కూలి పనులు చేసుకుంటూ , ఆర్ధిక పరిస్థితి కారణంగా చదువు ముఖమే చూడని ఆ అబ్బాయి మాటలు వింటుంటే మనసున్న మనిషికీ ఎవరికైనా చాలా బాధేస్తుంది.
    త్వరలో ఇలాంటి వారి కష్టాలను గుర్తించి వారి జీవితాలను మార్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. 🙏

  • @SKTalkies
    @SKTalkies 10 หลายเดือนก่อน +70

    సమ్మరీ : పథకాలలో మన పేరు ఉంటె మంచి జరిగినట్లు. మనకి ఏమీ రాకపోతే ప్రజలని సోమరిపోతులని చేస్తున్నట్లు.

    • @halfanintrovert4241
      @halfanintrovert4241 10 หลายเดือนก่อน +5

      Konchem standard of living better unna vallu ala anukuntunnaru. yentho kontha tax contribution yekkuva kabatti.Kani sankshemam ivvali but not without generating income in the state just appulu techi ivvadam boodidelo posina panniru!!!!

    • @SKTalkies
      @SKTalkies 10 หลายเดือนก่อน +5

      @@halfanintrovert4241 Jagan is building ports, tourist places and manufacturing hubs. IT will flourish once capital is shifted to vizag

    • @sig60
      @sig60 10 หลายเดือนก่อน +3

      @@SKTalkies inthaki asalu AP ki oka capital unda brother?

    • @sig60
      @sig60 10 หลายเดือนก่อน +2

      @@halfanintrovert4241 mana prajalaki kavalsindi alanti vaallae ... Andukae annaya Danni cash cheskuntunnadu thappaenti

    • @manivivek3979
      @manivivek3979 10 หลายเดือนก่อน +3

      Asalu aayana icchee dabbulathoo yevaru somaripothulu kaaru, ikkada anni rates perigaay,, 100 ichi 150 dobbuthunnaadu annitiki taxes vesi

  • @SunilKumar-hw2mo
    @SunilKumar-hw2mo 10 หลายเดือนก่อน +7

    రాయల సీమ, కడప కు వచ్చినందుకు మీకు మా కడప జిల్లా నుంచి సాధార స్వగతం తులసి చుందు గారు. నిరంతరం ప్రజా సమస్యలను మీ గొంతుతో అందరినీ నిద్ర లేపుతున్నందుకు ధన్యవాదములు మేడం

  • @kashapakaraju8572
    @kashapakaraju8572 10 หลายเดือนก่อน +18

    భర్త చనిపోయి భీమా రాని మహిళ,చదువుకొని తమ్ముడు,చాలా ఎమోషనల్ charachors వాళ్ళలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలి ....మే వీడియో ద్వారా ఎది నెరవేరుతుందని ఆశిస్తున్నాం...tq madam

  • @ask4453
    @ask4453 10 หลายเดือนก่อน +43

    *ఇది జర్నలిజం అంటే ,,,,,చాలా థాంక్స్ అక్క* 🙏🙏🙏

  • @narendrababu176
    @narendrababu176 10 หลายเดือนก่อน +6

    మీ ప్రయత్నం అభినందనీయం.
    కనపడని వ్యతిరేకత చాలా ఉంది. కడప ప్రజలలో కూడా అవి స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. కొంత మంది తమ అభిప్రాయాలను భయం భయంగా అయినా చెప్పాలని చూస్తున్నారు..
    కానీ వీడియోలో ఒక పెద్దావిడ చెప్పినట్టు, జనబలం లేకపోయినా... ధనబలం, వ్యవస్థల బలంతో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది...ప్రతిపక్ష పార్టీలు ఆ బలాలను అడ్డుకోగలిగితే, అధికార పక్షాన్ని సులభంగా ఓడించవచ్చు...

  • @yaddanapudireddysyamala4358
    @yaddanapudireddysyamala4358 10 หลายเดือนก่อน +45

    హనుమంతు లాంటి పిల్లలు ఉంటే పరిపాలనలో ఏ పార్టీ ఉన్నా ఒక్కటే అని అర్థం 😢

  • @villageveda
    @villageveda 10 หลายเดือนก่อน +33

    Jai Janasena..... ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ....చేస్తున్న తులసి గారికి హ్యాట్సాఫ్

  • @mujavarmahaboob8333
    @mujavarmahaboob8333 10 หลายเดือนก่อน +34

    ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ చిట్టాచివరి సరిహద్దు వరకు మీ వీడియో లు చూస్తున్న ప్రజలు అదృష్టవంతులు అక్క 💐

  • @SateeshVelaga
    @SateeshVelaga 10 หลายเดือนก่อน +18

    I got moved by the stories of Hanumanthu and the poor woman who is fighting for her husbands life insurance money. This is my first ever comment to your videos Mam and I feel very proud to be a subscriber and contributor to your channel. Our society needs more people like you 🙏

  • @Ramesh-ys6xw
    @Ramesh-ys6xw 10 หลายเดือนก่อน +28

    తులసి అక్క కు నమస్కారం! అక్క .. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చాలా దారుణం గా వ్యవహరిస్తుంది. ఎంత దారుణంగా అంటే ఆఫీసులో మా చేత అధిక పని చేపిస్తారు , మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ పని మాత్రం చాలా ఎక్కువ. మా పిల్లలకు, మా కుటుంబాల్లో ఉన్న వృద్ధులకు, జగనన్న అమ్మ ఒడి, వృద్ధాప్య పింఛన్లు, అనేక రకాలైన మాకు రావలసిన సంక్షేమ పథకాలన్నీ తీసివేశారు ఎందుకని అడిగితే? మీ పేరు ఆన్లైన్లో గవర్నమెంట్ ఉద్యోగిగా అని నమోదై ఉంది అని సచివాలయం సిబ్బంది చెబుతున్నారు. అందుచేత మీకు ప్రభుత్వ పథకాలు వర్తించవు అని చెబుతున్నారు. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కు నెలకు ఇచ్చేది 15000/- రూపాయలు మాత్రమే పిఎఫ్ కటింగ్ పోను , మాకు వచ్చేది కేవలం 13 వేల రూపాయలు మాత్రమే. ఈ జీతంతో మేము ఎలా బ్రతకాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సామాన్య మానవుడికి 13 వేల రూపాయలుతో ఎలా బ్రతకాలి ? ప్రభుత్వ ఉద్యోగులకు వేలకు వేలు జీతాలు పెంచు తున్నారు కానీ మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కన్నెత్తి చూడటం లేదు. మాకు జీతాలు కూడా పెంచడం లేదు, మేం చేసేది అవుట్సోర్సింగ్ ఉద్యోగం, కానీ మాకు ఆన్లైన్లో గవర్నమెంట్ ఉద్యోగం అని ముద్రవేసి. ఈ రాష్ట్రప్రభుత్వం మా జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయి. మంత్రులను అధికారులను కలిసి మొరపెట్టుకున్నా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు దయచేసి రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ మరియు ఇతర రంగాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఒక వీడియో చేసి మా సమస్యలను నీ ద్వారా మీ ఛానల్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి మాకు న్యాయం జరిగి ఇస్తారని నిన్ను వేడుకొంటున్నా ను.

    • @thomascrookkindy3728
      @thomascrookkindy3728 10 หลายเดือนก่อน +2

      Chaala baadha ga undi anna 13 velatho ela nettukosthunnaro Pathakalu lekunda. meeru pettina comment ni youtube video lalo leka twitter lo share chestha anna naa tharupu nundi

    • @kamalindia1066
      @kamalindia1066 10 หลายเดือนก่อน

      మీరు అంత కష్టపడి పనిచేసే బదులు వేరే చోట పని చేసుకోవచ్చు 20thousend వరకు earn చేయవచ్చు,మీరు అదే జాబ్ ఎందుకు చేస్తున్నారు, కష్ట పడే వారికి ప్రపంచం దాసోహం.

    • @markondareddy4477
      @markondareddy4477 10 หลายเดือนก่อน

      మీరు అగ్రిమెంట్ కుదుర్చుకున్న మేరకే ఇస్తారు. మీకు చేతనైతే రద్దుచేసుకొని మీకు లాభదాయకంగా ఉన్నచోట చేసుకోండి. ఆమాత్రం తెలియదా! మీ పరిజ్ఞానం ఇక్కడే తెలుస్తుంది.

    • @thomascrookkindy3728
      @thomascrookkindy3728 10 หลายเดือนก่อน +1

      @@markondareddy4477 Job lu create cheyyaleni chethagani prabhutvam. Malla uchitha salahalu enduku anna.

  • @mhffdyftu9900
    @mhffdyftu9900 10 หลายเดือนก่อน +11

    దీన్ని బట్టి నాకు ఒకటి అర్థం అయింది మేడం... ఎవరికీ సొంత అభిప్రాయం లేకుండా ఇంత అమాయకంగా ఉంటారు అని

  • @kadamanchieswaraiah9773
    @kadamanchieswaraiah9773 2 หลายเดือนก่อน +1

    మేడం శభాష్ మేడం అందర్నీ నీ ఇంటర్వ్యూ చేసే విధానం చాలా చక్కగా ఉంది అండి మేడం గారు 🙏🙏🙏 ఒక చేత్తో చేతిని పట్టుకొని మాట్లాడుతుంటే ఒక మనిషికి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఈరోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది మేడం 🙏🙏🙏🙏🙏

  • @surendraponditi2167
    @surendraponditi2167 10 หลายเดือนก่อน +6

    గ్రౌండ్ లెవెల్ లో సామాన్యులను కలిసి వారి యొక్క అభిప్రాయాలను సేకరించిన తులసి చందు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ssampathkumarssk8356
    @ssampathkumarssk8356 10 หลายเดือนก่อน +48

    Welcome to మా రాయలసీమ తులసి గారు

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 10 หลายเดือนก่อน +8

    Happy to ask people's opinions randomly, adequate sampling size, errors would be less. The way Thulasi Chandu ma'am approaching the people is very nice.

  • @shravanchennuri
    @shravanchennuri 10 หลายเดือนก่อน +1

    1,Vidhya 2,vidhyam 3, vudyoga kalpana 4,raithu ku kanisa gittubatu 5,vithanthuvulaku and vikalangulaku, vruddhulaku pension 5, water, roads, electricity 6,chattam and hakkulu andhariki samananga undali.

  • @Rajeshanna333
    @Rajeshanna333 10 หลายเดือนก่อน +28

    నిజం గా... పాపం అమాయక ప్రజలు....ఏమి తెలిదు.. వీళ్ళతో రాజికియలు.... మనాలి.....కులం....మతం....వర్గం....ప్రాంతం..అన్ని పోవాలి.... ఇదే నా కోరిక...😢

  • @babjireddykosana7890
    @babjireddykosana7890 10 หลายเดือนก่อน +15

    Mam I like your videos 👏👏👏

  • @NANI.2321
    @NANI.2321 10 หลายเดือนก่อน +8

    Genuine report ❤👌👌 super and thank you TULASAI CHANDU garu ,😍

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 23 วันที่ผ่านมา

    చక్కని విశ్లేషణ .బాగా చెప్పారు

  • @pichannaml2683
    @pichannaml2683 10 หลายเดือนก่อน

    తులసి చందు మీరు ప్రజల సమస్యల పైన చేస్తున్న సర్వే చూసాను.నాది ఒక సజెషన్ మీరు ఒక జిల్లా మాత్రం తీసుకొని అందులో కొన్ని అర్బన్ మరియు రూరల్ ప్రాంతం తీసుకొని చేస్తే బాగుంటుంది. విద్య,వైద్యం,ఆర్టీసీ ,విద్యుత్ చార్జీలు,వ్యవసాయం, మునిసిపల్ సమస్యలు ,ఎక్కువగా మహిళలను అడగండి .నాకు మీరు చేసిన సర్వే నచ్చింది. విష్ యూ అల్ the best.

  • @naveendesi7993
    @naveendesi7993 10 หลายเดือนก่อน +10

    Heartly well come to Andhra Pradesh madam meru AP vacharu Ani chudagane maa akka maa vuru vachinanta happy ga undhi

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 10 หลายเดือนก่อน +56

    తులసి గారు మా రాష్ట్రం లో
    TDP,YCP అనే రెండు పార్టీలే దిక్కు ఆవిషయం మీకూ కూడా తెలుసు..
    గత ప్రభుత్వం మీద కోపం తో ఈ ప్రభుత్వానికి ఓటు వేసుకోని గెలిపిస్తే ? ఇంట్లో అప్పు చేసి వేటమాంసం, చేపల పులుసు వడ్డిస్తున్నారు... రేపు బియ్యం మెతుకులు కూడా దొరకవం అనిపిస్తుంది. మాకు ఓటుకి 3000 +3000మాత్రం కావాలి, మాకు ఇద్దరే దిక్కు .. ఎలక్షన్స్ లో ఒక IAS JD లక్ష్మినారాయణ నుంచున్నా సరే.. ఆయనది ఏ కులం, మతం చుసి ఓడిస్తం...that is నేటి యువత. మాకు అలోచన శక్తి పనిచేయదు ఆ టైమ్ లో. ఎండలో తిరిగి నల్లగా పోవడం, మీ మైకు cherging అయిపోవడం తప్ప ఏమీ వుండదు ..

    • @srinic
      @srinic 10 หลายเดือนก่อน +1

      JD Laxmi Narayan emi chesadu ra babu

    • @thomascrookkindy3728
      @thomascrookkindy3728 10 หลายเดือนก่อน +2

      @@srinic atleast 2000 ayithe panchaledu ga. Avineethi anedi political party nexus lo pedda baagam elections lo oka 10k crores panchi avi recover chesi, malla next elections ki inko 20k crores avineethi chesi ee gap lo vallatho thirigina vallaki contract lu valla pillalaki job lu ila motham system ne naasanam chesthunnaru idhi ardham cheskolekapovatam nee chethagani thanam adhi vere valla meeda ruddaku

    • @srinic
      @srinic 10 หลายเดือนก่อน

      @@thomascrookkindy3728 JD garu farmers kosam yatra chesaru ippudu enduku manesaru rythuliki jarigina meluemti

    • @thomascrookkindy3728
      @thomascrookkindy3728 10 หลายเดือนก่อน

      @@srinic raithulaki anyayam jaruguthundi steel plant privatize avvakoodadu Ani roju thiriguthane unnadu okka media coverage undadu , paiga power kooda ledu. Elections lo nvuu choose cheskunna MVV ni ide question nvuu enduku adagav anna?. Politics lo dabbulu, media support Leni vallu entha chesina evvaru choopincharu. Em chesthadu evvadu pattinchukokapothe alisipoyi koorchunnadu

    • @jeevankumar6422
      @jeevankumar6422 10 หลายเดือนก่อน +5

      మిత్రమా... నీ అసహనంలో ఆలోచన శక్తి లోపించింది అని నీపై జాలేస్తుంది. 😀
      👉 నీ Comment లో నీవు చెప్పిన ప్రధాన కారణం అప్పు చేసి పప్పు కూడు Sorry... అప్పు చేసి వేట మాంసం & చేపల పులుసు. 😀
      👉 మిత్రమా...! భారత దేశంలో అప్పు లేకుండా పరిపాలించిన, పరిపాలిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా..?
      👉చంద్రబాబు 5 ఏళ్ళ పరిపాలనలో.. జగన్ ఈ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పు ఎంతో నీకు తెలుసా...?
      👉 అసలు రాష్ట్రాలకు అప్పు ఇచ్చేది ఎవరు..? అప్పు ఇవ్వడానికి ఏ నిబంధనలు వర్తిస్తాయో తెలుసా...?
      👉 ప్రస్తుతం భారత దేశంలో అప్పులు చేసిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో తెలుసా...?
      👉 ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం (మోడీ గారు ) చేసిన అప్పు ఎంతో తెలుసా...?

  • @veeraganesh6768
    @veeraganesh6768 10 หลายเดือนก่อน +6

    అక్క ఇలాంటి ఇంటర్వ్యూ మా అనంతపూర్ డిస్టిక్ గాను వచ్చి ఒక్కసారి చేయాలనుకుంటున్నాను అక్క ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి

  • @manikumarv950
    @manikumarv950 10 หลายเดือนก่อน +176

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాకు అందుతున్న కనీస సౌకర్యాలను కూడా లాక్కుంటారేమో అని నిర్భయంగా నిజం చెప్పలేకపోతున్నాం😢

    • @srinivasdanish8723
      @srinivasdanish8723 10 หลายเดือนก่อน +8

      True bro👍🏻👍🏻👍🏻

    • @GDRJDR
      @GDRJDR 10 หลายเดือนก่อน +3

      Chaaa 🤣🤣

    • @reddykirankumar7844
      @reddykirankumar7844 10 หลายเดือนก่อน +3

      Yes it's true

    • @reddykirankumar7844
      @reddykirankumar7844 10 หลายเดือนก่อน

      Nijangane aa face lu chusina ardham ayipothundhi

    • @LIFE143.
      @LIFE143. 10 หลายเดือนก่อน

      True

  • @ravikumard4429
    @ravikumard4429 10 หลายเดือนก่อน +7

    Ma'am, yesterday i have seen your video for the first time. i am very much happy maam... meeru ilage chelaregali.... bring truth to the society maam... i am big fan of your work madam

  • @yasamkarthik233
    @yasamkarthik233 10 หลายเดือนก่อน +7

    Hats off to you thulasi garu
    Initially I think you are anti Modi, after regularly watching your videos i changed my opinion that you are true journalist.❤

  • @rajakumarkumara4851
    @rajakumarkumara4851 10 หลายเดือนก่อน +1

    తులసి గారు......నేను మీ వీడియోస్ చాలా అంటే చాలానే చూశాను. ఇకపోతే మీరు మా రాయలసీమకు వచ్చారు. మీరు తిరుపతి పక్కన వుండే ఏవైనా కొన్ని గ్రామాల్లో అడిగివుంటే బాగున్ను అనిపించింది. అదే సమయంలో ఈ వీడియో మెదటిలో కొన్ని క్లిప్పింగ్స్ చూసి, నాకు ఈ వీడియో నచ్చలేదు. సరే మీపై వున్న అభిప్రాయం, అభిమానం, ఆప్యాయత కారణంగా మొత్తం వీడియో చూశాను. మీకు నమస్కారములు.... 🙏🙏🙏🎉🎉🎉

  • @ambatisuraj4685
    @ambatisuraj4685 10 หลายเดือนก่อน +1

    మీరు కష్టపడి చేస్తున్న పనికి ఎంత చెప్పుకున్నా తక్కువే అక్క మీ గొప్పతనం చెప్పాలంటే లాస్ట్ 32 minutes దగ్గర హనుమంతు గురించి మాట్లాడిన తర్వాత మీ కళ్ళల్లో వచ్చిన కన్నీటి బొట్టు చెప్తుంది అక్క మీ విలువ యూ ఆర్ one ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూత్ అక్క God bless you always అక్క ఇలాగే మీ పనిలో ముందుకు సాగుతూ ఎంతో మందికి ఇన్స్పైర్ గ వుండాలని కోరుకుంటున్న

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 10 หลายเดือนก่อน +3

    మిశ్రమ స్పందన ఉంది నిజమే ప్రజలకు ప్రజలే దొరుకుతాలేరు పనికి, ఇప్పుడు AP కి కావలిసింది మౌలిక సదుపాయాలు,యువత భవిష్యత్ కు భరోసా కావాలి

  • @003madhu
    @003madhu 10 หลายเดือนก่อน +12

    వాస్తవాన్ని చూపించారు తులసి చందు గారు..
    ధన్యవాదములు🙏

  • @paidichinni5093
    @paidichinni5093 4 หลายเดือนก่อน

    Very good genuine ground report Tqs for your valuable information

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 8 หลายเดือนก่อน

    అమ్మ తులసివందన మీరు ఎంత మందిని ఎన్ని ప్రశ్నలు వేసినా మీ Motto ఏదైతే ఉందో ప్రస్ఫూటిస్తోంది.

  • @thohashaik288
    @thohashaik288 10 หลายเดือนก่อน +10

    Review on AP government schools madam

  • @geek123fix
    @geek123fix 10 หลายเดือนก่อน +17

    Very good. Meeting people more often to understand the ground realities. Keep doing this more often.

  • @ramulugoudpakala4945
    @ramulugoudpakala4945 หลายเดือนก่อน

    ఓ కే మేడం మీ విశ్లేషణ బాగున్నది. జై శ్రీ రామ్!

  • @rajeshm5382
    @rajeshm5382 10 หลายเดือนก่อน +2

    పెత్తందారులు ఒక రకంగా సామాన్యులు ఒక రకంగా జవాబు ఇచ్చారు మేడం

  • @bharatchandhra
    @bharatchandhra 10 หลายเดือนก่อน +12

    రాయలసీమలో ఒక మెట్రోసిటీని అభివృద్ధి చేయండి.....తిరుపతి ని, కర్నూలు ని ,అనంతపురంని ,కడపని మంచి సిటీ లు గా అభివృద్ధి చేయండి....

    • @TarunKanthK
      @TarunKanthK 10 หลายเดือนก่อน +3

      సమయం పడుతుంది.
      Rome is not built in a day.
      Sri city, kopparthy, Industrial hub గా,
      నెల్లూరు లాంటివి పోర్ట్ సిటీగా అభివృద్ధి చెందవచ్చు.

    • @rohith7929
      @rohith7929 10 หลายเดือนก่อน +1

      mindset of people there wont encourage development

    • @narasimhanalluri37
      @narasimhanalluri37 10 หลายเดือนก่อน +1

      Aalaa develope chyali anii KIA, sri City lanti viii thisukonii ochinaa Leader kii mana rayalasema loo incha seat luu 3 manaki kanii manaku ivii ami odhuu free gaa ichyaa dabulu chalu

    • @bharatchandhra
      @bharatchandhra 10 หลายเดือนก่อน

      @@narasimhanalluri37 Political aaropanalu cheyakandi....
      Ys Jagan CM ayaka kuda koparthi Industrial park
      Kadapa steel plant
      Mega power project in kurnool and the list goes on..... elanti chala projects ki foundation stone vesaru....
      Only these projects are not enough and only Kia is not enough a tire 2 or 3 city to become a Mega city....There should be some multinational companies need to be established here....
      3 సీట్స్ ఇచ్చారు అంటున్నారు కదా, మొత్తంగా అమరావతి భజన చేయడం వల్ల వచ్చిన పరిస్థితి అది.....

    • @narasimhanalluri37
      @narasimhanalluri37 10 หลายเดือนก่อน +1

      @@bharatchandhra 5 years nuchi avii foundation loo nyaa vunyaii...? At least 15% work inaa complete indhaaa. Last govt only Amaravati nii yaa develope chyalaa. Rayalasema loo automobile & manufacturing hub gaa vizag nii IT hub gaa develope chyasaru. Jagan govt ochinaa tharuvatha amraraja, Lulu, Asian paper mill, Kia afiliveted industries, jockey illa more than 30 companies AP nuchi walk out chyasaru. I am blaming this govt just think

  • @mohammedhanief9052
    @mohammedhanief9052 10 หลายเดือนก่อน +4

    Very good hard work by you as usual. Voice for the voiceless. You connected the aspirations of common man to the CM. Hope atleast a few tragedies attract the attention of responsible officers.

  • @sureshmi1
    @sureshmi1 10 หลายเดือนก่อน +1

    మొదట పథకాలు ఇవ్వడం, తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో reason చెప్పి పథకాలు తీసేస్తున్నాడు...

  • @sunnymasuri8056
    @sunnymasuri8056 2 หลายเดือนก่อน

    Correct ga cheparu madam ur the really journalists

  • @belvicky7
    @belvicky7 10 หลายเดือนก่อน +17

    పులివెందాలకి ఏమి చేయలేదు అంటున్నాడు కానీ ఆసియ లోనే గొప్ప బస్టాండ్ పులివెందులల్లో ఎందుకు కట్టారు అంటున్నాడు 🤦‍♂️😂😂

    • @subbunavaneetham3318
      @subbunavaneetham3318 10 หลายเดือนก่อน +2

      Anna Vijayawada bus stand choosi matladu anna

    • @subbunavaneetham3318
      @subbunavaneetham3318 10 หลายเดือนก่อน +1

      Anna self dabba anna

    • @kishorenadella1028
      @kishorenadella1028 6 หลายเดือนก่อน

      50,000 kuda leni janalaki antha pedda bus stand enduku ani anntundu

  • @sathishmamidala100
    @sathishmamidala100 10 หลายเดือนก่อน +10

    Sister మీరు పబ్లిసిలో ఉన్నపుడు జాగ్రత్తగా ఉండండి.

    • @vvnrao1688
      @vvnrao1688 10 หลายเดือนก่อน +1

      He do it he is not cunning jackal cb Naidu we can stay in Hyderabad for 10 years because vote for note he came to karakatta srikrishna committee sivaramn committe advised capital in donakonda British Airport was there

    • @vvnrao1688
      @vvnrao1688 10 หลายเดือนก่อน

      Nuziveedu is another option whare soil is Rocky ares 16 storied buildings also can be constructed near Krishna river soil is magani soil whare 3crops

    • @vvnrao1688
      @vvnrao1688 10 หลายเดือนก่อน

      3crops occurs soil is magani not suitable for building jackal collected 32thousand acres for capital saying singapur come hear you will be given 500

    • @vvnrao1688
      @vvnrao1688 10 หลายเดือนก่อน

      That costs 20 crores you get jobs but narayana municipal minister and others purchase lands now eachacre 20lakhs lingamaneni purchased land karakatta house to Chandra Babu cunning even p.m said he made polavaram ATM Pavan is talking vulgar about volenteers jagan Reddy must come otherwise all welfare schemes go away jackal again put user charges in government HOSPITALS and privatization is his ideas that man wants to bring lokesh he stabbed his father in law NTR

  • @saisandeep6098
    @saisandeep6098 10 หลายเดือนก่อน +2

    మన రాష్ట్రం వారికి ప్రతి జిల్లాలోనూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ anaa తేవాలని మా అందరి request. పక్క రాష్ట్రం వెళ్లాల్సి వస్తుంది ప్రతి విద్యార్థి వుద్యోగాలు కోసం.

  • @onegod3443
    @onegod3443 หลายเดือนก่อน

    మేడం మీరు నిఖార్సైన జర్నలిస్ట్ Super Madam👍👍👌👌

  • @udaykumar7791
    @udaykumar7791 10 หลายเดือนก่อน +3

    Very honest and rational ground report

  • @YourFriend2022
    @YourFriend2022 10 หลายเดือนก่อน +3

    Last lo aa abbyitho matladina tharvatha naku chala badhaga undhi tulasi garu thanala inka yenthamandi unnaro kadha☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞
    ప్రతీమనిషికి విద్య ప్రాధమిక హక్కు

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om 10 หลายเดือนก่อน +1

    శివ సుబ్రహ్మణ్యం గారు నమస్తే మీరు కోరుకునే మీ తోనే మొదలు పెట్టండీ . ప్రీ స్కీం లకు నేను వ్యతిరేకం కాబట్టి నేను ఆరోగ్య శ్రీ రేషన్ కార్డు కూడా నేను తీసుకోలేదు నాకు ఇప్పుడు వయస్సు 54సం. నాకు 25సం.క్రితం స్వంత ఇల్లు లేదు కార్డు లేదు తెచ్ఛుకునే శక్తి ఉన్న తీసుకోలేదు ఎవ్వరికీ ఇప్పటి కి చెప్పలేదు మొదటి వ్యక్తి మీరే మీ మాటలు నాకు నచ్ఛేయి మీ నిర్ణయం అమలు చేయండి తులసీ చందు లాంటి వారి కి అండగా ఉండండి

  • @venkatapathijvp1164
    @venkatapathijvp1164 4 หลายเดือนก่อน

    చాలా మంచి సందేశం ఇస్తున్నారు అక్క

  • @snehalathareddy7519
    @snehalathareddy7519 10 หลายเดือนก่อน +7

    చెనగలు బఠాణిలు పంచినట్టు డబ్బులు అప్పు చేస్తూ పంచుతున్నాడు jagan. ఎవడి సొమ్మని పంచుతున్నాడు.. జనాలకు సంపాదించుకోడం నేర్పించకుండా కూర్చుని తినడం అలవాటు చేస్తున్నాడు. తాత ముత్తాతల సొమ్ము ఏమైనా పంచుతున్నాడా. లేక pocket లోంచి ఇస్తున్నాడా. మా డబ్బులు లూటీ చేసి పంచుతున్నాడు.

    • @peaceoflife3033
      @peaceoflife3033 10 หลายเดือนก่อน

      గత ప్రభుత్వం లో ఇవ్వలేదా తీసుకోలేద మరో ప్రభుత్వం వస్తే వుచితాలు ఇవ్వరా

  • @syedmuneer5876
    @syedmuneer5876 10 หลายเดือนก่อน +4

    Tulasi gaur is the honest and brave 💪journalist

  • @prasannakumarsavala5295
    @prasannakumarsavala5295 10 หลายเดือนก่อน +2

    మంచి ప్రయత్నం. నిజమైన జర్నలిజం. మిమ్మల్ని చూసైనా మిగతా జర్నలిస్ట్ లు ప్రజల పక్షం వహించాలి.

  • @medico__2028
    @medico__2028 10 หลายเดือนก่อน +15

    Same telangana lo kudaa cheyandi mam...

  • @vivekanandaraju
    @vivekanandaraju 10 หลายเดือนก่อน +14

    మన ప్రజల యొక్క మైండ్ సెట్ (ఆలోచన విధానం) మారాలి. ఏ రాజకీయ నాయకుడు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఒకవేళ ఖర్చు చేస్తే మన నుంచి ఏదో ఆశి స్తూన్నడు.

  • @krishnasriveni2102
    @krishnasriveni2102 7 หลายเดือนก่อน +1

    I am from Telangana.
    చివర్లో వచ్చిన హనుమంతు చెప్పిన మాటలు వింటే చాలా బాధగా అనిపించింది. వీళ్ల కోసం ప్రభుత్వం ఏమి చేయలేకపోయిన మనమే వాళ్ళకి చదువు నేర్పించాలి.

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 10 หลายเดือนก่อน +3

    Tulasi journalism accept🙏

  • @behumble...7059
    @behumble...7059 10 หลายเดือนก่อน +4

    Jagan garu Great..Poor People God....upper class valike Poor People Development ne chustae Jealous....

  • @ShankerReddyGouthareddy-dg3qc
    @ShankerReddyGouthareddy-dg3qc 10 หลายเดือนก่อน

    Best approach to public

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g หลายเดือนก่อน

    I like the subjects you choose and the way you present them. I am becoming your fan

  • @mujavarmahaboob8333
    @mujavarmahaboob8333 10 หลายเดือนก่อน +4

    పల్లెల్లో కూడా వచ్చి మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే బాగుంటుంది అక్క

  • @nani-1432
    @nani-1432 10 หลายเดือนก่อน +7

    Please Vote correct leader for our society ❤

  • @muraligubbala954
    @muraligubbala954 2 หลายเดือนก่อน

    Tq madam your true information..

  • @ravitejasannapuram3234
    @ravitejasannapuram3234 10 หลายเดือนก่อน +1

    What a video!!! This is called ground level journalism. So called leaders should watch this video and address these issues. A big salute to you sister Thulasi.

  • @jeevankumar6422
    @jeevankumar6422 10 หลายเดือนก่อน +5

    తులసి గారు... నమస్కారం. 🙏
    నేను మీ Subscriber ని, మీ ప్రతి వీడియో Fallow అవుతుంటాను.
    నేను YCP అభిమానిని, YSR కుటుంబ శ్రేయోభిలాషిని.
    మీరు రాయలసీమ వచ్చి, "రాయలసీమ Report" అని ఇవ్వడం చాలా అభినందనీయం.
    మీ పూర్తి వీడియో క్షుణ్ణంగా చూసిన నేను నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ వీడియోలో అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని బట్టి.. చాలా కోణాల్లో విశ్లేషించవచ్చు.
    కానీ, ప్రస్తుతం ఒక కోణంలో మాత్రమే చెబుతాను.
    ------------------
    👉మీరు మూడు (3) జిల్లాల్లో పర్యటించి
    37 మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు.
    👉 అందులో 16 మంది మహిళలు
    👉 14 మంది పురుషులు
    👉 7 గురు యువకులు
    👉 అందులో ఇద్దరు(2) యువకులు చదువుకోకుండా కూలి పని చేస్తున్నవారు. (అభిప్రాయం చెప్పలేదు)
    👉 ఒకరు (1) తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు మీ Channel గురించి.
    👉 ప్రభుత్వ పాలన పైన తమ అభిప్రాయం చెప్పిన వారు మొత్తం 34 మంది.
    👉 ప్రభుత్వం పాలన బావుంది ✅️ అని చెప్పిన వారు 17 మంది
    👉పాలన బాగా లేదు ❌️ అని చెప్పినవారు 8 మంది
    👉 పాలన గురించి కాకుండా (అంటే పాలన బాగానే ఉంది కానీ ) మాకు పథకాలు సరిగా అందటం లేదని చెప్పిన
    Neutral People తొమ్మిది (9) మంది.
    ........
    👉 ఇందులో 3 తరగతి వారు ఉన్నారు.
    1. పేదవారు...
    2. మధ్య తరగతి వారు...
    3. ధనవంతులు...
    👉 ఇందులో 3 స్వభావాలు (గుణాలు) కలవారు ఉన్నారు.
    1. ధన అహంకారులు...
    2. కుల అహంకారులు...
    3. అమాయక దీన పేదలు...
    _ _ _ _ _ _ _;_ _ _ _ _ _
    👉 జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పేదలకు + ఎక్కువ మంది మధ్య తరగతి వారికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే..? వారి ఆర్ధిక స్థితికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పధకాలు ఎంతో దోహదపడతాయి గనుక సంతోషంగా ఉంటారు.
    👉 ఈ కుల, ధన అహంకారులకు, మధ్య తరగతి కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి జగన్ పాలన నచ్చదు. ఎందుకంటే..? వీరికి ప్రభుత్వం నుండి ఎక్కువ పధకాలు ఎక్కువగా రావు.
    వీరి కంటే తక్కువ కులం వారు, పేదవారు ఎక్కువ లబ్ది పొందటం వీరికి ససేమీరా ఇష్టం ఉండదు. అందుకే వీరు ఎప్పుడూ జగన్ మెహన్ రెడ్డి ఉచితంగా పంచుతున్నాడు... ప్రజలను సోమరి వారిగా చేస్తున్నాడు... ఆయన సొమ్మా..? మా Tax డబ్బులే... అభివృద్ధి లేదు... అని పాట పడుతుంటారు.
    👉 కొందరు అమాయకులు ఉంటారు..
    చెప్పుడు మాటలకు, ఎక్కువ మంది చెప్పే మాటలకు వీరు ప్రభావితం అవుతుంటారు.
    👉వీరి పెట్రోల్, గ్యాస్, కరెంట్, నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, ఎవరు పెంచుతున్నారు, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి అనేవి వీరికి తెలియవు, గ్రహించరు. వీటన్నిటికీ కారణం జగన్ మోహన్ రెడ్డి అని గుడ్డిగా నమ్మేస్తారు.
    👉 ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి కొన్ని అర్హతలు, పరిమితులు, నియమ నిబంధనలు ఉంటాయి. అవి స్థానిక పరిస్థితలను బట్టి వాలంటీర్లను అడిగితే ఎందుకు రావడం లేదు,? ఎందుకు ఆలస్యం అవుతుంది.? కారణాలు ఏంటి? ఎప్పుడు వస్తుంది అనే విషయాల సహేతుక కారణాలు చెబుతారు. అర్హులైన ప్రతివారికి ప్రభుత్వ పధకం అందాలి అన్నదే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం.
    ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ పొందే లబ్ధిదారులే 63,42,805 మంది ఉన్నారు.
    👉 ఇక యువత సంగతికి వస్తే..
    ఇప్పుడు యువత రెండు వర్గాలుగా ఉన్నారు.
    1. దూరదృష్టితో ఆలోచించే వారు...
    2. ఆలోచన శక్తి లోపించి సినిమా మోజులో, సినిమా తరహాలో ఊహా లోకంలో వాస్తవ దూరంలో జీవించేవారు.
    పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటువంటి వారే కావడం దురదృష్టం.
    👉 ఇంకా చెప్పడానికి చాలా ఉంది. కానీ, ఇక చాలు.. ఇక్కడ ముగిస్తున్నాను.
    ...
    తులసి గారు...
    ఇది చదివి Reply ఇస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదములు.. 🙏

    • @ThulasiChandu
      @ThulasiChandu  10 หลายเดือนก่อน +6

      Wow.. great observation and deep understanding!

    • @jeevankumar6422
      @jeevankumar6422 10 หลายเดือนก่อน +3

      @@ThulasiChandu Thank you so much Sister. Thank you for taking your valuable time to read my comment and reply. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-ph4uy1cr9h
      @user-ph4uy1cr9h 10 หลายเดือนก่อน +3

      You belong to ycp.
      But analysis is very neutral and deep understanding about people's mind set.
      Really you are a great person with a great mind set .
      But here also the chance to get some -ve comments, But we know that kind of people mind-set. No worries.
      Thanks for the Analysis 💙.

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 10 หลายเดือนก่อน +3

    Welcome To Rayalaseema Tulasi Garu 👌👌👍👍

  • @Indi19997
    @Indi19997 10 หลายเดือนก่อน

    Morning madam
    You are emotional at the end
    Yes you are the emotional indipendent jounalist

  • @pandirisiddhardha9542
    @pandirisiddhardha9542 10 หลายเดือนก่อน +2

    Ee video genuine ga vundhi. Keep continuing such ground level realities.

  • @Telugugirl374
    @Telugugirl374 10 หลายเดือนก่อน +4

    నమస్తే మేడం🙏
    స్కీములు ఎవరికి కావాలి?
    ప్రతి నియోజకవర్గంలో లేదా ప్రతి గ్రామంలో లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయాలి..
    తద్వారా గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది.
    జాబ్ మేళా నిర్వహించి వలస పంపించడం కాదు మేడం అభివృద్ధి అంటే ?
    కేజీ నుంచి పీజీ వరకు విద్యను, అందరికీ వైద్యము ఉచితం చేయాలి🙏

  • @thetruth7961
    @thetruth7961 10 หลายเดือนก่อน +5

    మంచి ఎం చేయటం లేదు కానీ,, జగన్ అంటేనే అభిమానం,, ఆయనకే న ఓట్..🤣🤣🤣🤣🤣🤣

  • @99sukumarreddy87
    @99sukumarreddy87 10 หลายเดือนก่อน +1

    TRUE Report 👍 ✔️,
    Thanks for real / Ground Level voice

  • @Beautiful_Bluesparx
    @Beautiful_Bluesparx 10 หลายเดือนก่อน

    True journalist

  • @Arrachinthala
    @Arrachinthala 10 หลายเดือนก่อน +4

    జై జ్ఞానం జై భీమ్ అక్క... ✊️

  • @Chinnu67
    @Chinnu67 10 หลายเดือนก่อน +4

    U should have asked the opinion on y.s viveka case

  • @thirumaleshkumarreddykalak7188
    @thirumaleshkumarreddykalak7188 10 หลายเดือนก่อน +4

    I demand u must have to do same kind of public opinion video even in TS and about KCR government.

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 10 หลายเดือนก่อน

      When you demand, you have to meet her expenses my friend 😊

  • @user-dm1yx7qz6h
    @user-dm1yx7qz6h 10 หลายเดือนก่อน +27

    పులివెందుల కూడా బాగు చేయలేకపోతున్నారు జగన్ అని complaint చేసారు. సరే, పులివెందులలో సమస్యలు ఎంటి అంటే, ఏమి చెప్పలేక తడుముకుంటున్నారు 😂

    • @funvideos0019
      @funvideos0019 10 หลายเดือนก่อน +2

      Banana farmers ni adugu once problem ento cheptaru, dalari lu tappa inkem undadu

    • @manivivek3979
      @manivivek3979 10 หลายเดือนก่อน +2

      Asalu pulivendhula pakka uranium mining jarguthundhi thelsaa neku, dhaani vallaa bhoomulanni beedu avuthunnaay, health spoil avuthundhii chaaala mandhiki, uranium very dangerous metal

    • @rajasekharchowdary9437
      @rajasekharchowdary9437 10 หลายเดือนก่อน +2

      antay akkada peoples ki jaggu antay antha fear..ani ardham ayyindhi 😅

    • @rajasekharchowdary9437
      @rajasekharchowdary9437 10 หลายเดือนก่อน +2

      Questions chesthe cases pedatharu ani bhayyam.😅 raa..bujji

    • @subbunavaneetham3318
      @subbunavaneetham3318 10 หลายเดือนก่อน +1

      Chepparuga anna

  • @josephjackleon
    @josephjackleon 10 หลายเดือนก่อน +2

    I ❤ you Akka.....
    Whenever I watch your videos, I can't stop crying. There are very few people in this generation who stand for truth like you.
    I understand the difficulties you go through whenever you upload this type of content but please don't stop...... keep telling the truth no matter how many obstacles you face.
    More power to you Akka

  • @sarojaravva9072
    @sarojaravva9072 10 หลายเดือนก่อน

    Thankyou this video.

  • @atmakuramigos9640
    @atmakuramigos9640 10 หลายเดือนก่อน +3

    Why only negativity in promo. I seen full video and I am completely agreed with the opinions. But you showed only negativity in promo this little upsets me.
    Just I am also sharing my opinion

  • @suriyavasantha
    @suriyavasantha 10 หลายเดือนก่อน +5

    హనుమంతు లాంటి పిల్లలు ఇంకా ఉన్నారంటే చాలా బాధాకరం. ఇది మారాలి
    నిర్బంధ విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. బాల కార్మిక వ్యవ్థను నిర్మూలించాలి.
    ప్రభుత్వ పనితీరు ప్రశ్నించాలి అని వెళ్లిన మీకు ప్రజా సమస్యలు తెలిసాయి. ఆ ప్రజా సమస్యలు ప్రభుత్వాధికారులకు తెలిసేలా మీరు చేస్తారని ఆశిస్తూ.
    మీ ప్రశ్నించే తత్వానికి నా అభినందనలు మేడం👍

  • @yedbhavamtadbhavati
    @yedbhavamtadbhavati 10 หลายเดือนก่อน

    ప్రజలది తప్పు కాదు పొలిటిషన్ తప్పు కాదు. మన రాజ్యాంగం మళ్లీ ఇప్పుడు కాలం అనుకూలంగా రాయాలి. అప్పుడే మార్పు వస్తుంది , అని తెలుసుకున్న ఉపయోగం ఉండదు.

  • @SivaKumar-ms3np
    @SivaKumar-ms3np 10 หลายเดือนก่อน +1

    Very good survey madem. You Took lot of efforts in presenting ground report. Keep going 👍🏼

  • @sravanipothireddy270
    @sravanipothireddy270 10 หลายเดือนก่อน +3

    ఇలానే ఏవేవో కండిషన్లు పెట్టి చాలా పెన్షన్లు తీసేశారు.....వికలాంగులకు,ముసలి వాళ్లకు కూడా తీసేస్తూ ఉన్నారు....ఇది correct కాదు. వారు ఒకరి మీద ఆధారపడకుండా అవి ఇస్తున్నారు. ఇలా చెయ్యద్దు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారో లేదో కదా....కాస్త ఆలోచించాలి....
    ఆటో వాళ్ళకి , 45 years లేడీస్ కి .. కాస్ట్ based alms అవసరం లేదు.

  • @elishapraveen2179
    @elishapraveen2179 10 หลายเดือนก่อน +5

    You have been voice of helpless people.. Salute to you Thulasi garu

  • @lyricass7810
    @lyricass7810 2 หลายเดือนก่อน

    Best journalist you and gundosoodi bro are best journalists

  • @vishnukommeta262
    @vishnukommeta262 10 หลายเดือนก่อน +1

    Tulasi akkaa...mi prayathnam chaala bagundhi. Miru..maku prathinidhi.
    Mirante maaku entho.... Prema, abhimanam.
    Maa suppor Eppudu... Mike......