అయ్యప్ప భక్తుల వివాదం ఇంకెన్నాళ్లు? || Bairi Naresh Exclusive Interview || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 พ.ค. 2024
  • 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    About the Video:
    00:00 Intro
    01:38 బైరి నరేష్ మళ్లి అయ్యప్ప జోలికి వెళ్ళారా?
    03:43 సమావేశంలో ఏమీ జరిగింది?
    11:55 అదుపు తప్పిన బైరి నరేష్ వాహనం.
    14:00 బైక్ ను కావాలని ఢీకొట్టారా?
    16:08 బైరి నరేష్ రక్షణ బాద్యత ఎవరిది?
    19:11 బైరి నరేష్ నాస్తికత్వం వదులుకున్నారా ?
    21:02 బైరి నరేష్ పోలీసులని చూసి పారిపోయారా?
    26:38 బైరి నరేష్ విజ్ఞప్తి.
    అసలు ఏం జరిగిందో చెప్పిన బైరి నరేష్ | Bairi Naresh interview with Thulasi Chandu Telugu |
    #BairiNaresh #BairiNareshAyyappa #BairiNareshFight
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    About this Channel
    నమస్తే.. నేను జర్నలిస్టుగా ప్రధాన స్రవంతి మీడియాలో పనిచేశాను. ఏ లక్ష్యంతో జర్నలిస్టును అయ్యానో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఏ అంశాన్నైనా పంచుకునే ఓ వేదికకావాలన్న ఉద్దేశంతోనే యూ ట్యూబ్ జర్నీ మొదలు పెట్టాను. ఈ వేదికకు కులం లేదు, మతం లేదు, జండర్ వివక్ష ఉండదు. ఇక్కడ కంటెంట్ ఉన్న వాళ్లకు తిరుగుండదు. స్ఫూర్తి దాయక కథనాల నుంచి, సామాజిక రాజకీయ, మానవీయ కథనాలను అవసరమైన దృక్పథంతో వివరించి చెప్పాలనుకుంటున్నా. నా వీడియోలు చూసేవాళ్లే నన్ను ముందుకు నడుపుతారని నమ్ముతూ ఈ ప్రయాణం ప్రారంభిస్తున్నా..!
    మీ
    తులసి చందు
    [ Namaste.. I have worked in mainstream media as a journalist. The goal with which I became a journalist was not fully fulfilled. I started a TH-cam journey with the intention of becoming a platform to share any topic. This platform has no caste, no religion and no gender discrimination. There is no turning back for those who have content here. From inspirational stories to socio-political and humanitarian stories, we want to narrate them from a necessary perspective. I am starting this journey believing that people who watch my videos will drive me forward..! ]
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 1.3K

  • @ThulasiChandu
    @ThulasiChandu  4 หลายเดือนก่อน +113

    00:00 Intro
    01:38 బైరి నరేష్ మళ్లి అయ్యప్ప జోలికి వెళ్ళారా?
    03:43 సమావేశంలో ఏమీ జరిగింది?
    11:55 అదుపు తప్పిన బైరి నరేష్ వాహనం.
    14:00 బైక్ ను కావాలని ఢీకొట్టారా?
    16:08 బైరి నరేష్ రక్షణ బాద్యత ఎవరిది?
    19:11 బైరి నరేష్ నాస్తికత్వం వదులుకున్నారా ?
    21:02 బైరి నరేష్ పోలీసులని చూసి పారిపోయారా?
    26:38 బైరి నరేష్ విజ్ఞప్తి.

    • @PMC1879
      @PMC1879 4 หลายเดือนก่อน +2

      Super

    • @sreekanthreddy4052
      @sreekanthreddy4052 4 หลายเดือนก่อน +2

      (1:38 answer) bhairi naresh ayyappa joliki velinapudu ee kotlata ayyappa swamy vs bhairi naresh ayyappa swamy rupam lo bhairi naresh chesina papam ventadu tundi 1st jail ku piyadu maraledu(5) bairi naresh kavalanei gudinda antei police vachei varaku wait chesi undi untei ee incident kakunda undei di thapinchu kovadaniki poyinda police vachi malli arrest chestarani bayam tho paripoyinda anedi god knows(3:43 answer) bhairi naresh anna samavesham velli napudu akada ayyappa swamy baktulu vacharu bahiranga sorry chepadu aa movement lo local police station ku phone chesadu phone cheinanka bhairi naresh mida yevaru cheyi kuda veyaledu local police vachentha varaku enduku wait cheyaledu local police vastei bhairi naresh nu arrest chestaremo thapinchu koniki try chesi mala lo unna ayyappa swamy kalu viragotinda anedi oka prashna(11:55 answer) bhairi naresh police la ku phone chesinapudu police vachei sariki enduku wait cheyaledu yevaraina konadaniki prayathnam chestei pari povali adem jaruga ledu police vachei sariki enduku wait cheyaledu mali arrest chestaremo ani pari poyei prayathnam chesi natu kodutundi (14:00 answer) it's a intention ani thisukovachu accident kinda thisukovachu bhairi naresh police ki bayapadi paripoyinda leka potei bahiranga sorry chepinanu police vachei daka nenu wait cheyadam emiti anei udesham tho vehicle thirukoni povadam jarigina kramam lo mala vesukuna ayyappa Swamy baktuni kalu viragadam jarigindi ani chepochu

    • @macherlayesubabu8311
      @macherlayesubabu8311 4 หลายเดือนก่อน +5

      Please don’t support him

    • @Paricharlaofficial
      @Paricharlaofficial 4 หลายเดือนก่อน +10

      E interview tho clarity Thulasi garu, samajaniki nijalu theliya chesthunnandhuku ❤❤❤

    • @adunurisanjay5108
      @adunurisanjay5108 4 หลายเดือนก่อน +23

      బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసినట్టు గానే అయ్యప్ప భక్తులను కూడ ఇంటర్వ్యూ చేయాలనీ కోరుతున్నాము
      సమస్య ను రెండు వైపుల వినిపించడమే అసలైన జర్నలిజం గా చెప్పబడుతుంది

  • @RamakrishnaJD-zn4ld
    @RamakrishnaJD-zn4ld 4 หลายเดือนก่อน +55

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే స్వేచ్ఛ ఈ దేశంలో నానాటికీ హరించుకుపోతుంది

    • @RajKumar-ie7vf
      @RajKumar-ie7vf 4 หลายเดือนก่อน +4

      Dubai vellu . Chala swechga untundi . Tala teesi BlueDart lo pampistaru

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 4 หลายเดือนก่อน +64

    మనదేశంలో దేవుళ్ళకు ఇచ్చిన విలువ జ్ఞానానికి చదువుకు ఇచ్చి ఉంటే ఈ పాటికి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేది ఏమీ చేస్తాం స్వాముల సన్యాసుల వశం అయింది నా దేశం

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 4 หลายเดือนก่อน +8

      ఒక ఎంట్రెన్స్ పరీక్ష 200 కి జరిగింది. అందులో 144 మార్కులు వచ్చిన oc కి సీటు రాలేదు కానీ 0 వచ్చిన ఇద్దరు st లకు సీట్లు వచ్చాయి. దీనిని ఏమనాలో చెప్పండి?

    • @srinivaspanuganti5609
      @srinivaspanuganti5609 4 หลายเดือนก่อน

      ​@@Bharatheeyudu8810% reservation thiskunnaru kada bro endhuku enka edusthunnv .. madhyalo ma bc lake bokka

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 4 หลายเดือนก่อน

      @@srinivaspanuganti5609 నేను చెప్పేది ప్రతిభని బట్టి ఉద్యోగం ఇవ్వాలి , కులాన్ని బట్టి కాదు అని. నేను sc, మీరు చెప్పిన దానికన్నా ఎక్కువే మాకు రిజర్వేషన్ ఉంది.
      చేపలు పట్టుకునే నన్ను,కులాన్ని చూసి మందుల కొట్టులో మందులు అమ్మమంటే అమ్మగలనా?

    • @gopal31097
      @gopal31097 4 หลายเดือนก่อน

      ​​@@Bharatheeyudu88😂😂vinevaadu erripappa ayithe vimanam kanipettindhi nene anetattu unnav...0 ki seat iche pichollu evarra ayya..India lo okka seat alaa chuyinchu

    • @sabhanitturi139
      @sabhanitturi139 4 หลายเดือนก่อน

      ​@@Bharatheeyudu88అది తెలియాలి అంటే మొదట గ మీరు రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అది ఏ విధంగా ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది తెలుసుకో బ్రదర్

  • @Ramking7262
    @Ramking7262 4 หลายเดือนก่อน +223

    నిజంగా చాలా దారుణం అక్క,
    అయన ప్లేస్ కి వెళ్లి, అయన ను బెదిరించి, కొట్టటానికి వెళ్ళటం ఏమిటి...???
    దేవుడు పేరు వాడు కొని గుండా గిరి చేస్తున్నారు....

    • @Rumbabu90ml
      @Rumbabu90ml 4 หลายเดือนก่อน

      Nv kuda video chai nenu dengutaru
      Baga
      Apudu artham avutadhi
      Noru vollu dagara petukone matladali ani

    • @arjunbalakrishna6035
      @arjunbalakrishna6035 4 หลายเดือนก่อน +7

      👍

    • @naraharibaasa3178
      @naraharibaasa3178 4 หลายเดือนก่อน +5

      Yes

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 4 หลายเดือนก่อน +3

      Avnaaaa....ambethcar peeru cheppu Kone raavde geri chesthunnattu Anna maataa....

    • @Ramking7262
      @Ramking7262 4 หลายเดือนก่อน +17

      @@Nagaraj-gz7od నీలా గుడ్డి భక్తులు ఉన్నంత వరకు అంతే,

  • @sudhi3544
    @sudhi3544 4 หลายเดือนก่อน +84

    SI నిర్లక్ష్యం తో ఈ సమస్య ....

    • @Rasool-basha99
      @Rasool-basha99 4 หลายเดือนก่อน +7

      అవును...అతను ఒక కారకుడే...
      దద్దమ్మలు అంటే వీళ్లే..😂😂😂
      రాజకీయ నాయకుల కీలు బొమ్మలు వీళ్లు 😂😂😂

    • @pradeep7611
      @pradeep7611 4 หลายเดือนก่อน

      పిరికి పంద

    • @sivarajum9296
      @sivarajum9296 4 หลายเดือนก่อน +1

      ​@@Rasool-basha99yes

    • @user-dz8er5bi7n
      @user-dz8er5bi7n 3 หลายเดือนก่อน

      ​@@Rasool-basha99 allah is not God is devil 😈😈😈😈 bro

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +29

    బైరి నరేష్ గారు భౌతికంగ ఉండడం చాలా చాలా అవసరం అయ్యప్ప స్వాములతో ఈ సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు

    • @Jaihindh1947
      @Jaihindh1947 4 หลายเดือนก่อน +5

      Madhe kuda same felling....eh bairi valla kuda em ledu...

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 4 หลายเดือนก่อน +1

      ​@@Jaihindh1947ఒరేయ్ ఫస్ట్ నీ పేరు మార్చుకో

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 4 หลายเดือนก่อน +2

      ఈ బైరి గారు ఉంటేనే కదా, మళ్ళీ మళ్ళీ హిందూ దేవుళ్లను తిట్టొచ్చు కదా. అందుకే బైరి వలనే ఉపయోగం

    • @Jaihindh1947
      @Jaihindh1947 4 หลายเดือนก่อน

      @@kiran_localpk4147 ....na Peru tho neku em Pani...ra..

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 4 หลายเดือนก่อน

      @@Jaihindh1947 జై హింద్ అని పెట్టుకొని గుజరాత్ బూట్లు నాకుతున్నావ్

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 4 หลายเดือนก่อน +41

    I was at the spot.
    Naresh anna is totally innocent.

    • @sgr517
      @sgr517 4 หลายเดือนก่อน +1

      Thank you Thomas 😅😅😅😅 inga nuve cheppali evar innocent ani ni peru chalu ra puva

    • @Vinod_kolupula
      @Vinod_kolupula 4 หลายเดือนก่อน

      Niku peru ledhara puka bot ganiva em name ra adhi

    • @sairajravikanti9984
      @sairajravikanti9984 4 หลายเดือนก่อน

      ​@@sgr517neku louda tlsa raa Mari

  • @siverimadhavarao7363
    @siverimadhavarao7363 4 หลายเดือนก่อน +35

    వాళ్లు అయ్యపా స్వాములు కాదు. వారి వేషం లో ఉన్నా మనువాదులు....

    • @gopirudravaram377
      @gopirudravaram377 4 หลายเดือนก่อน

      నువ్వు ఒక పిచ్చోడు వి😂😂😂😂😂😂😂😊

  • @kuntakrishna8352
    @kuntakrishna8352 4 หลายเดือนก่อน +12

    ఇదంతా కేవలం మన దేశంలో జరుగుతున్న దేవుని పేరు మీద అరచకము ఈ రోజు నరేష్ రేపు ఇంకొకరు ok కానీ బీజేపీ అధికారంలోకి వస్తేే దేశం ఇట్ల ఉంటాధి అన్న గుడ్ తులసి గారు మంచి ఇంటర్వ్యూ చేసిన మీకు వందనాలు

    • @anilcreativearts4643
      @anilcreativearts4643 4 หลายเดือนก่อน

      100%

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @anjaiahganderla8693
    @anjaiahganderla8693 4 หลายเดือนก่อน +14

    అవగాహనా లేని అయ్యప్ప స్వాములు తప్పు అంత అయ్యప్ప స్వాములదే, ఎవరి సిద్ధతం వారిది

  • @_Nikhi_lmaharaj_official_
    @_Nikhi_lmaharaj_official_ 4 หลายเดือนก่อน +17

    రోజు రోజు కి సమాజం ఏం అవుతుందో ఎలా మారిపోతుందో 😥

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne 4 หลายเดือนก่อน +20

    మాల వేసామనుకొని మేమే దేవుల్లం అనుకుంటున్నారా... మాల తీసిన మరుక్షణం తాగి తందనాలాడే....సో కాల్డ్ భక్తులు😅😂😂😂😂😂😂

    • @BeingHuman360
      @BeingHuman360 4 หลายเดือนก่อน

      అలా అయితే లైఫ్లాంగ్ మాల వేస్కోమనాలి వీళ్లని.... భక్తి బండారం బయట పడుతుంది..

  • @indianjvv4571
    @indianjvv4571 4 หลายเดือนก่อน +51

    ఇది నిజంగా చాలా విచారించాల్సిన విషయం. మనం ఏవిధమైన సమాజంలో ఉన్నామో అర్థమవుతోంది. అందరూ విచక్షణ చూపించాలి. మతం ముసుగులో తప్పుడు పనులు చేసేవారిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @Ranuwi
    @Ranuwi 4 หลายเดือนก่อน +17

    మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్న బ్రాహ్మణ వాదులు ఉన్నంత వరకు దేశంలో సైంటిఫిక్ టెంపరేమెంట్ రాదు. బైరి నరేష్ గారి ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాము

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 2 หลายเดือนก่อน +1

      చర్చి లలో పాస్టర్లు దెయ్యాలు వదిలించడం సైన్స్.
      దర్గా లలో తాయిత్తులు కట్టడం సైన్స్. ప్రపంచంలో ని ఉగ్రవాదులు అందరూ ఒక మతానికే చెందినవాళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు.
      ఒకప్పుడు చాలా దేశాలను దోచుకున్న యూరోప్ దేశాలన్నీ ఒక మతానికే చెందిన (మీ ) గొప్పోళ్ళు.
      వాళ్ళను తయారు చేసింది ఇక్కడి బ్రాహ్మణులు, అంతేగా.
      కడుపుకి ఉదయం కూర్చున్నది తినడం మాని, అన్నం తినండి 🙏.

  • @mrteja9574
    @mrteja9574 4 หลายเดือนก่อน +14

    అయ్యప్ప స్వామి పేరు చెప్పి తప్పు చేసిన తప్పే
    జై భీమ్ పేరు చెప్పి తప్పు చేసిన తప్పే
    అలా అని విచక్షణ కోల్పోయిన తప్పే.

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @Manthru1454
    @Manthru1454 4 หลายเดือนก่อน +90

    ప్రతి కులంలో , మతంలో నాస్తిక లక్షణాలు కలిగిన చదువరులు చాలా మంది ఉన్నారు. మూఢనమ్మకాలు నమ్మని వారు కోట్లలో ఉన్నారు ఇప్పుడు. Technology వచ్చాక కూడా ఇంకా తెలుసుకోలేక ఎలా ఉంటారు. కాబట్టి నరేష్ గారికి చాలా మంది support గా ఉంటారు. ఒకరిని కించపరిచే భావన అతని ఒంట్లో ఇంట్లో లేదు. ప్రతి interview అందరూ చూడండి. నరేష్ ఎంత మంచి గొప్ప మేధా సంపన్నుడో తెలుస్తుంది. అక్కడ Car వెళ్ళాక, వెనుక వాళ్ళు గుంపులో bike పడేసుకున్నారు. స్వాములు మాల వేసేది అబద్ధాలు ఆడడానికి, అమ్మ నా భూతులు తిట్టడానికి అయితే ఆ మాల ద్వారా వారికి, సమాజానికి వరిగింది ఏమి లేదు. పిల్ల, పాపాల్ని, భార్యని పట్టించుకోకుండా దున్నపోతుల్ల తిని, వీధి రౌడీళ్ళ తయారు అయ్యారు మూర్ఖులు.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 4 หลายเดือนก่อน

      @@keesari.rambabu1keesari.ra612 అదెంటో మీరు చేస్తే మేమందరం ఆదరిస్తాం కదా.

    • @nittachinnathambi8876
      @nittachinnathambi8876 4 หลายเดือนก่อน

      100%

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 4 หลายเดือนก่อน

      👌

    • @gopirudravaram377
      @gopirudravaram377 4 หลายเดือนก่อน

      అరే ఇలాంటి మాటలు మాట్లాడకండి మేధావి అయి ఉండాలి కదా రోడ్డుమీద తిరిగే ప్రతి ఒక్కడు మాట్లాడగల దీనికి చదువు అవసరం లేదు ఏమి అవసరం లేదు ఒక వెధవ వేరే వాళ్ళ మీద బురద జలాలు అంటే ఏదైనా మాట్లాడుతాడు రిఫరెన్స్ లో చూపించి మాట్లాడాలి నీ నోటికి వచ్చే మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడొచ్చు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ప్రూఫ్స్ ఉండాలి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో నైన్

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 4 หลายเดือนก่อน

      @@gopirudravaram377 మగాడు మగాడు కలిస్తే అయ్యప్ప పుట్టడం గురించి ప్రూఫ్ కావాలా మీకు, శివ పురాణం చదవండి శివుని లింగం కధలు బోలేడు ఉంటాయి.

  • @YTNPS
    @YTNPS 4 หลายเดือนก่อน +23

    జై భీమ్ జై ఇన్సాన్ జై డాక్టర్ బైరి నరేష్ అన్న

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +19

    అక్కడి సంఘటనలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు అందరినీ అరెస్టు చేసి 30 సంవత్సరాల పాటు జైల్లో ఉంచాలి

    • @jagan298
      @jagan298 4 หลายเดือนก่อน

      Avuna. Mari Hindu manabovalu debbatisnanduku veediki kuda jail siksha veyocha.

    • @srinivas978
      @srinivas978 4 หลายเดือนก่อน

      mundu bari ganni uri teeyali

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +35

    ధన్యవాదాలు తులసి గారు నరేష్ గారి స్టేట్మెంట్ను ప్రపంచానికి తెలియజేసినందుకు

  • @panutrick8301
    @panutrick8301 4 หลายเดือนก่อน +13

    నువ్వు ఇంకొచం పరిణితి చెందాలి అక్క నువ్వు అక్కడ జరిగిన వీడియో చూసి అతన్ని ప్రశ్నలు అడగండి. మొదటి call చేసినప్పుడు వెళితే బాగుండు కదా అంటున్నారు అక్కడికి స్వాములు ఒక్కరూ ఒక్కరుగా రాలేదు అందరూ ఒకేసారి వచ్చారు.

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน +1

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @trueindiantrueindian2480
    @trueindiantrueindian2480 4 หลายเดือนก่อน +142

    Good information madam..... వాళ్ళు భక్తులు లా లేరు..గుండల్లా ఉన్నారు....అలా చేయమని ఏ దేవుడు చెప్పడు.....

    • @Abhyuday-up4cm
      @Abhyuday-up4cm 4 หลายเดือนก่อน +8

      Avunu bro..
      Mana culture lo andaariki respect ivvali..
      Vere valla opinions ni vinaali...

    • @Rumbabu90ml
      @Rumbabu90ml 4 หลายเดือนก่อน +13

      Avuna Amma
      Ayete velli vadi to tirugu nenu vesukuntaru saripotadhi
      Evarina Jesus gurinchi tappuga matladara
      Ledha alla gurinchi tapuga matladara
      Meru enduku matladataru ra
      Mind less people

    • @user-cd8ic7kl2l
      @user-cd8ic7kl2l 4 หลายเดือนก่อน

      Yem?goondaallo bhakthulu vundakudadaa?

    • @eqfacts2023
      @eqfacts2023 4 หลายเดือนก่อน

      Arey Gorre.. poyi church lo prayers chesuko

    • @ATHEIST1144.
      @ATHEIST1144. 4 หลายเดือนก่อน

      ​@@Rumbabu90mlఅరేయ్ మైండ్ లేస్ పిల్ల Bachha... మూడ నమ్మకాలు అన్ని మతాల్లో ఉన్నాయి హిందూ మతం లో ఇంకా ఎక్కువ ఉన్నాయి...హిందూ మతంలో పుట్టాను కాబట్టి హిందూ మతంలో ఉన్న మూడ నమ్మకాల గురించి మాట్లాడుతున్నారు ఆధి కూడా తెలీదు గొర్రె...అన్నిటినీ ప్రశ్నిస్తున్నారు నేను కళ్ళు దేంగినయి అంతే

  • @jvsteachingstyle9875
    @jvsteachingstyle9875 4 หลายเดือนก่อน +22

    ఇది నరేష్ పైన దాడి కాదు..... అంబేద్కర్ ని, ఆయన ఆశయాలను దేశం నుంచి కనుమరుగు చెయ్యటమే ఈ చర్య.

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 4 หลายเดือนก่อน +1

      ఇది నిజం

    • @pradeep7611
      @pradeep7611 4 หลายเดือนก่อน

      Exactly

    • @user-io3ev5gl5m
      @user-io3ev5gl5m 4 หลายเดือนก่อน +1

      Ne bonda ra

    • @srinivas978
      @srinivas978 4 หลายเดือนก่อน

      ayyappa swamy joliki ochinaka naa moddalodi evvadaithe endira....andariki uthukude inka....

  • @karthikchinthala6426
    @karthikchinthala6426 4 หลายเดือนก่อน +52

    నేను వీడియోస్ అన్ని చూసా, బైరి భీమకొరెగావ్ విషయం మాట్లాడబోతుంటే మళ్ళీ మళ్ళీ స్వాములు ఉద్దేశపూర్వకంగా మత పరమైన స్లొగన్స్ ఇస్తున్నరు.. వాళ్ళు కావాలనే భీమకొరెగవ్ యుద్ధం గురించి బహుజన వర్గాలు తెలుసుకోకుండా చేసి వారిని బానిసలుగా ఉంచాలనే వీరి ప్రయత్నం.

    • @user-dz8er5bi7n
      @user-dz8er5bi7n 3 หลายเดือนก่อน

      Porra jai bheem valana ఎవరికి లాభం చెప్పకూడదు

  • @adimurthyracharla4290
    @adimurthyracharla4290 4 หลายเดือนก่อน +16

    ఇదేం ప్రజాస్వామ్యం, ఇది దౌర్జన్యం, అహంకారం, అగ్రవర్ణాల అహంభావం, అసహ్యం వేస్తున్నది.

  • @Cutysmartyofficial.
    @Cutysmartyofficial. 4 หลายเดือนก่อน +1

    Bairi Naresh sir mee video kinda comments chusthe happy ga anpisthundi meeru anukunna lakshyam kondariki aina ardam avthundi ani.

  • @ganeshboora5226
    @ganeshboora5226 4 หลายเดือนก่อน +34

    భారత దేశంలో మూఢనమ్మకాలుకి ఇచ్చిన విలువ జ్ఞానానికి చదువుకి ఇచ్చి ఉంటే సమాజం బాగుపడేది ❤ ఈ సంఘటనతో స్వాముల మీద గౌరవం పోయింది

    • @DilNithya990
      @DilNithya990 4 หลายเดือนก่อน +2

      అంటే నీ ఉద్దేశం నరేష్ గడు జ్ఞాని అనుకుంటున్నావా...,
      ఫేమస్ కావడానికి చేసే వాడు జ్ఞాని కాడు.....

    • @subhashthangadipally4974
      @subhashthangadipally4974 4 หลายเดือนก่อน +2

      @@DilNithya990మాట్లాడే ముందు వాస్తవం తెలుసుకో లేదంటే అన్ని మూసుకుని పడుకో యింట్లో ఆయనకి డాక్టరేట్ యిచ్చారు యూనివర్సిటీ నుంచి తెలుసుకో అవివేకి

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

    • @ashu5341
      @ashu5341 3 หลายเดือนก่อน

      ​@@DilNithya990musko

  • @RoudyRakhi
    @RoudyRakhi 4 หลายเดือนก่อน +17

    వాళ్లు అయ్యప్ప స్వాములు కాదు, మత ఉన్మాదులు, వీధి రౌడీలు , విది గుండాలు , నన్ను క్షమించండి అన్నా కూడా విడిచిపెట్టనీ ముర్కులు ,

  • @jessyrani5006
    @jessyrani5006 4 หลายเดือนก่อน +22

    అయ్యప్ప తల్లి పేరు తెలిసిన వాళ్ళు చేపండి

    • @AmbatiATeja
      @AmbatiATeja 4 หลายเดือนก่อน +2

      Jagratha andi Hindus manobhavalu debhathentaee😂

    • @pradeep7611
      @pradeep7611 4 หลายเดือนก่อน +3

      పేరు అడిగితే తప్పా

    • @mrteja9574
      @mrteja9574 4 หลายเดือนก่อน +1

      మోహిణి

    • @joshithaelectricals4684
      @joshithaelectricals4684 4 หลายเดือนก่อน +1

      Mohini

    • @anjiv7276
      @anjiv7276 4 หลายเดือนก่อน +2

      Meku avasaramlyni qutions అడగకండి బ్రదర్....
      జై శ్రీరామ్

  • @RamuluKanagoolla-xz3ub
    @RamuluKanagoolla-xz3ub 4 หลายเดือนก่อน +46

    Nareshanna మానవత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంటే అయ్యప్ప స్వాములు, బాబాలు, మాతలు,కులాల మధ్య చిచ్చుపెట్టి మనవడులు .ప్రజలను విడకొడుతున్నరు. ప్రతి ఒక్కరూ nareshanna లాగా మారాలి we will im soport

    • @Rasool-basha99
      @Rasool-basha99 4 หลายเดือนก่อน +2

      మానవత్వం మంచి మంచి మాట చెప్పారు..
      మతాలు వద్దు.. మనుషులే ముందు..🎉🎉

    • @radhakrishnabonela9780
      @radhakrishnabonela9780 4 หลายเดือนก่อน +4

      వాళ్ళు నిజంగా అయ్యప్ప భక్తులే అయితే అంత కోపం ప్రదర్శించరు... అసలు స్వామి మాల వేసుకున్న వారు ఎవ్వరినీ అలా ద్వేషించరు

    • @ravikumarp1349
      @ravikumarp1349 4 หลายเดือนก่อน +1

      ఈయన లాగా సమాజాన్ని మార్చాలనే వాళ్ళని నేను చూడలేదు. సమాజాన్ని మార్చాలనంటే ఇంకొకరి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడాలా. ఇంకొకరి సంస్కృతిని చెడుగా మాట్లాడాలా. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

    • @user-dz8er5bi7n
      @user-dz8er5bi7n 3 หลายเดือนก่อน

      Pastor's Christians మతప్రచారం చేసుతూ మానవత్వాన్ని మతకల్పడం లేదా

  • @fastplay225
    @fastplay225 4 หลายเดือนก่อน +13

    Jai naresh anna 🎉

  • @jaibhavani3985
    @jaibhavani3985 4 หลายเดือนก่อน +8

    అమ్మ తులసి చందు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ముక్కుసూటిగా మాట్లాడే మీరు జర్నలిజంలో మహోన్నత స్థానాన్ని పొందగలరు 👍

  • @indianjvv4571
    @indianjvv4571 4 หลายเดือนก่อน +13

    "తెలుగునాట భక్తిరసం ఏరులుగా పారుతోంది
    డ్రైనేజీ స్కీము లేక డేంజర్ గా మారుతోంది"
    - గజ్జెల మల్లారెడ్డి.

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 4 หลายเดือนก่อน +20

    భక్తి అంటే ఇదేనా, మాల వేసుకున్నా సరే గుణం మారలేదు.

  • @danielrajas2
    @danielrajas2 4 หลายเดือนก่อน +9

    తులసి గారు దయచేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 16 రోజులుగా చేస్తున్న సమ్మెను ఉద్దేశించి వీడియో చేయవలసినది గా కోరుతున్నాము.

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 4 หลายเดือนก่อน +23

    చూడండి నరేష్ అన్నా ఈ సమాజాన్ని మార్చాలి అనుకుంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @sathishnaluvala6096
    @sathishnaluvala6096 4 หลายเดือนก่อน +29

    వీళ్ళు స్వాముల లేక స్వాముల ముసుగులో ఉన్న రౌడీల.

    • @sudharshangaini491
      @sudharshangaini491 4 หลายเดือนก่อน

      Dhonga స్వాములు వీళ్ళు

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 4 หลายเดือนก่อน +7

    బైరి నరేష్ అన్నగారు మీ పోరాటం కొనసాగిస్తూ ఉండాలి

  • @NagireddY95224
    @NagireddY95224 4 หลายเดือนก่อน +75

    ఉమెన్ సూపర్ ఉమెన్ ఇలాంటివాళ్ళు సమాజాన్ని కావాలి

  • @1123queen
    @1123queen 4 หลายเดือนก่อน +7

    మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యవంతం చేస్తున్న Dr.బైరి నరేష్ గారిపై ఇంకావేధింపులు కక్ష సాధింపు చేయడం అమానుషం....🙏

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 4 หลายเดือนก่อน +1

    తులసిగారు....
    ఏది నిజం అనేది తెలుసుకోడానికి మీ వీడియో సహాయపడుతుంది. కారణం మన తెలుగు యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు వీరి రేటింగ్ కోసం తప్పుడు సమాచారాన్ని సమాజంలో వ్యాప్తి చేస్తున్న నేపథ్యంలో మీ వీడియో బైరి నరేశ్ గారికి కొంత రక్షణగా ఉపయోగపడే అవకాశం ఉంది.
    సావిత్రిబాయి ఫూలే గురించిన వీడియోలో కూడా మీరు ప్రజలకు తెలియని చాలా మంచి విషయాలు తెలియజేసారు.
    అబద్దాలు, ద్వేషం, హింస లాంటివి మాత్రమే నచ్చుతున్న నేటి సమాజం కొంత ఆలస్యంగా అయినా మీ వీడియోల ద్వారా నిజం, ప్రేమ గురించిన విషయాలు తెలుస్తాయి.
    గబగబా పరుగులు తీయవలసిన అవసరం లేదు, మెల్లిగా అందరం కలసి ముందుకు వెళదాము స్వచ్చమైన ప్రపంచంలోకి.
    ఎప్పటికప్పుడు చక్కని వీడియోలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤️

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +3

    చి చి తూ అయ్యప్ప స్వాములు

  • @sidsiddhus
    @sidsiddhus 4 หลายเดือนก่อน +76

    క్షమాపణ చెప్పిన తర్వాత కూడా.. అయ్యప్ప మాల వేసిన వారు బైరి నరేష్ పై కక్ష సాధింపు ధోరణిలో ఉద్దేశ్య పూర్వకంగానే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది... అయ్యప్ప మాల ఉద్దేశ్యమే అన్నీ వదిలేసి దైవ భక్తిలో మునిగి పోవడం... పాత విషయాలను ఉద్దేశ్య పూర్వకంగా వెలికితీస్తున్నారు...

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 4 หลายเดือนก่อน +3

      ఒక్కసారి ముస్లిం మతం గురించి నెగెటివ్ కామెంట్స్ మీరు పెట్టి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి,,, ప్రతి వ్యక్తి భావప్రకటన స్వేచ్ఛ కి హిందూమత వ్యతిరేకతే లక్ష్యం,

    • @purellaraji
      @purellaraji 4 หลายเดือนก่อน

      ​@chakravarthiveeramachaneni9955 it's true

    • @sidsiddhus
      @sidsiddhus 4 หลายเดือนก่อน

      @@chakravarthiveeramachaneni9955 హింసకు, దాడులకు ఇస్లాం మతం హిందువులకు ఆదర్శమా ...

    • @rajarameshgodisela8567
      @rajarameshgodisela8567 4 หลายเดือนก่อน

      Muslim community not attack by naresh, hindus attacked, need to have common sense those are diverting the comments.... Gobars and gomutr should be punished.....

    • @shaikbaji9415
      @shaikbaji9415 4 หลายเดือนก่อน

      Madya lo Muslim community prastavana enduku sodara? ​@@chakravarthiveeramachaneni9955

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 4 หลายเดือนก่อน +8

    జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకున్నే తల నరికారు..

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +40

    అత్యంత సిగ్గుచేటు అయ్యప్ప స్వాముల చర్య

    • @abbachaa
      @abbachaa 4 หลายเดือนก่อน +4

      "మాలలో ఉన్న వాళ్ళు ఇలా చేయడం తప్పు".. అని బుద్ధులు చెప్పే వాళ్ళు, ఎలాంటి దీక్షలో కూడా లేకుండా తమరు ఎందుకు ప్రశ్నించలేదో ఆలోచించాలి. కనీసం మీరు మీ గొంతు ఎత్తి ఉంటే, స్వాముల వారి వారి దీక్షను ప్రశాంతంగా చేసుకునేవారు. అయ్యప్ప స్వాములు ఇలా రోడ్డుమీదికి వచ్చే అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించడంలో మీ చేతగానితనం కూడా ఉందని మర్చిపోవద్దు.

    • @INICET1
      @INICET1 4 หลายเดือนก่อน +1

      Manishini kottali chapalane unmadanni support chese vallu Inka ee samajam lo unnarante bhayam vesthundi

    • @INICET1
      @INICET1 4 หลายเดือนก่อน

      ​@@abbachaaide manushuku oka ammai pai jarigina laingika dadi pai spandichani vallu aa ayyappa bhaktule kadu aa vesham lo unna unmadulu teevravadulu

    • @sivakondapalli6084
      @sivakondapalli6084 4 หลายเดือนก่อน

      బ్రోకర్ వెదవ

  • @akshayaprincy4671
    @akshayaprincy4671 4 หลายเดือนก่อน +120

    అయ్యప్ప స్వామి మాల లో ఉండి ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరమైన విషయం.... బహుశా నిజంగా అయ్యప్ప స్వామి వారు కూడా క్షమించాలేని తప్పిదమే అనుకుంటా.... ఏ దేవుడు చెప్పలేదు రౌడీయిజం చేయండి కర్రలతో గాయపరచని కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించండి....🙏🙏

    • @srinivasaraonvv9232
      @srinivasaraonvv9232 4 หลายเดือนก่อน +2

      అవును

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 4 หลายเดือนก่อน

      నాస్తికుడు దేశానికి పెను ముప్పు... వాడికి దేవుడితో పనిలేదు, విడి స్వేచభం అని రెచ్చగొదతుండు మరో కత్తి మహేష్ కాబోతున్నాడు

    • @tellingtruewords
      @tellingtruewords 4 หลายเดือนก่อน

      మేడం అసలు అయ్యప్ప స్వామి దేవుడు అయితే నరేష్ గారిని శిక్ష వేస్తాడు కదా ఈ మనుషులు ఇంత క్రూరంగా మృగాలాగా మనుషులను కొడుతున్నారు, చంపుతున్నారు అంటే నిజానికి అయ్యప్ప దేవుడు కాదు మేము తయారు చేసుకున్న విగ్రహం మాత్రమే అని నల్ల బట్టలు వేసుకున్న వారు చేసే పనులు ద్వారా తెలిసింది.

    • @abbachaa
      @abbachaa 4 หลายเดือนก่อน +8

      "మాలలో ఉన్న వాళ్ళు ఇలా చేయడం తప్పు".. అని బుద్ధులు చెప్పే వాళ్ళు, ఎలాంటి దీక్షలో కూడా లేకుండా తమరు ఎందుకు ప్రశ్నించలేదో ఆలోచించాలి. కనీసం మీరు మీ గొంతు ఎత్తి ఉంటే, స్వాముల వారి వారి దీక్షను ప్రశాంతంగా చేసుకునేవారు. అయ్యప్ప స్వాములు ఇలా రోడ్డుమీదికి వచ్చే అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించడంలో మీ చేతగానితనం కూడా ఉందని మర్చిపోవద్దు.

    • @tellingtruewords
      @tellingtruewords 4 หลายเดือนก่อน +4

      @@abbachaa అయ్యప్ప స్వామి దేవుడు అయితే నువ్వెందుకు స్వామి గురించి పోరాటం చేస్తావ్ దేవుడే శిక్ష వేస్తాడు కదా అలా కాదు నువ్వు పోరాటం చేస్తున్నావ్ అంటే అయ్యప్ప అనే పేరు విగ్రహం తయారు చేసినది దేవుడు కాదు అనే కదా అర్ధం

  • @veerlasarojini454
    @veerlasarojini454 4 หลายเดือนก่อน +98

    నిజమైన అయ్యప్ప భక్తులు ఇలా ప్రవర్తించరు.ఏదో స్వార్థం తో, మూఢ నమ్మకాలను రూపు మాపు తున్న డని వీళ్ళు ఇలా కేసులు పెడు తున్నారు

    • @abbachaa
      @abbachaa 4 หลายเดือนก่อน +6

      "మాలలో ఉన్న వాళ్ళు ఇలా చేయడం తప్పు".. అని బుద్ధులు చెప్పే వాళ్ళు, ఎలాంటి దీక్షలో కూడా లేకుండా తమరు ఎందుకు ప్రశ్నించలేదో ఆలోచించాలి. కనీసం మీరు మీ గొంతు ఎత్తి ఉంటే, స్వాముల వారి వారి దీక్షను ప్రశాంతంగా చేసుకునేవారు. అయ్యప్ప స్వాములు ఇలా రోడ్డుమీదికి వచ్చే అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించడంలో మీ చేతగానితనం కూడా ఉందని మర్చిపోవద్దు.

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 4 หลายเดือนก่อน

      నాస్తికులు అందరూ హిందూమతం గుద్దా నాకుతున్నారు 😂😂😂

    • @MedhaWE108
      @MedhaWE108 4 หลายเดือนก่อน

      ఎ విషయం పైన గొంతు yettali?...ఎవరి గొంతు పట్టుకుని nulimi champaali?...అతను తప్పు matladedu , అతను క్షమాపణ చెప్పాడు. .ఇంకా ఏంటి మీ సమస్య...అయ్యప్ప దీక్ష ఒక పవిత్రమైన.l సాధన మనిషిని జ్ఞానం వైపు నడిపించేది..mirevaru ఆ దీక్షలో ఉండి దుర్మార్గులు చేయడానికి...హిందూ సమాజం మొత్తాన్ని gampaguttu గా మీకు ఎవరైనా దత్తత ఇచ్చారు నా?.ఎందుకు మీ దిక్కు మాలిన raajakiyyalanu మా మత్తం పైన మా ధర్మం పైన rudduthunnaru?....​@@abbachaa

    • @abbachaa
      @abbachaa 4 หลายเดือนก่อน

      @@MedhaWE108 medhawe 😀🤣

    • @ashu5341
      @ashu5341 3 หลายเดือนก่อน

      Nijamga devudu unte mari vallu thappu cheyadaniki vellinappudu aa thappunu apadaniki endhuku raaledhu aa ayyappa swamy😡

  • @rameshpilli9408
    @rameshpilli9408 4 หลายเดือนก่อน +21

    హిందువులు అని చెప్పుకునే చాలా మంది.. సైకోల్లా తయారయ్యారు... Modi రాజకీయం దేశంలో బాగా పనిచేస్తుంది... దీనికి మరో పేరు మతోన్మాదo....

  • @nareshbandharam3835
    @nareshbandharam3835 4 หลายเดือนก่อน +46

    Shame on TS Police

    • @Rasool-basha99
      @Rasool-basha99 4 หลายเดือนก่อน +2

      😂😂😂 నిజమే ఆ వ్యవస్థ..... 😂

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @rajendradoulaghar8349
    @rajendradoulaghar8349 4 หลายเดือนก่อน +2

    We need Naresh to focus on churches and madarsas. Christians and Muslims also deserve your wisdom.

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 4 หลายเดือนก่อน +5

    జై ఇన్సాన్
    జై భీమ్
    మానవుడు మారాడు
    మనుషులు గా మారండి
    వాస్తవాలు తెలుసుకొండి
    మనం మాటలు వస్తాయి తెలివి ఉంది మిత్రుల్లారా
    బైరి నరేష్ అన్న గారు
    సమాజం లో ఉన్నా అజ్ఞానాని తొలగించాలి అనే ది వారి పోరాటం
    అందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి మనం
    మారడం లేదు
    మార్పు రేపైనా వస్తది మిత్రుల్లారా
    ధన్యవాదములు ✊💪💪

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +26

    మనువు చిమ్మిన మత్తులో మునిగి అయ్యప్ప స్వాములు అలా ప్రవర్తిస్తున్నారు

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 4 หลายเดือนก่อน

      మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని మనువు బైరి గారికి చెప్పడం వలనే ఇదంతా.

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 4 หลายเดือนก่อน

      Em cheppindu Manu cheppandi chudham chadivara motham

  • @marthachandu7935
    @marthachandu7935 4 หลายเดือนก่อน +2

    హిందులు అందరూ సంగటితం కావాలి ఈ దేశంలో 80% హిందులూ ఉన్నారు ప్రతి ఒక్కరూ హిందూ దేవుళ్ళ గురించి హిందూ మతం గురించి మాట్లాడే వారే మిము ఎలా బ్రతుకు తే మీకు ఏంట్రా మిము ఎవరినైనా మతం మరం అని అన్నమా ఎవరినైనా ద్వేసించమ మీకు ఓన్లీ హిందులు మాత్రమే కనిపిస్తారు వేరే మతం వాళ్ళు కనిపించరు చీ మి బ్రతుకులు

  • @homeshkkhomesh
    @homeshkkhomesh 4 หลายเดือนก่อน +1

    ఈ దేశంలో మనిషి కి మాట్లాడే స్వాతంత్ర ఉంది.. కానీ మన హిందూ లో కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళు కోసం ఈ లాంటి వి చేస్తారు

  • @Arrachinthala
    @Arrachinthala 4 หลายเดือนก่อน +39

    అయినా ఆ పోలీస్ సిబ్బంది ఎస్సై కి సిగ్గు లేదు తన డ్యూటీ తను చేయాలా వద్దా 😡

    • @Rasool-basha99
      @Rasool-basha99 4 หลายเดือนก่อน +3

      అంటే అది.... అంటే అది. అది.. ఈరోజు అందరు సినిమాకి వెళ్లారు.. పోలీసులు..😂😂

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +12

    తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఎస్సైని వెంటనే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి

  • @manavatvam1
    @manavatvam1 4 หลายเดือนก่อน +231

    ఈ సమాజం బాగుపడాలంటే 100 మంది బైరి నరేష్ లు కావాలి , ఇది ఏ మతం మీద కోపంతోనో చెప్పట్లేదు , సమాజం మీద ప్రేమతో

    • @naveen1508
      @naveen1508 4 หลายเดือนก่อน +44

      Avuna converted gorrey

    • @Abhyuday-up4cm
      @Abhyuday-up4cm 4 หลายเดือนก่อน +14

      ​@@naveen1508 tanatana dharma vaalu pheel ayyaru paafam..😂😂

    • @classicclassic1991
      @classicclassic1991 4 หลายเดือนก่อน +31

      100 మందా ఎందుకు దెబ్బలు తినడానికా?

    • @RK-vx7pi
      @RK-vx7pi 4 หลายเดือนก่อน +5

      Andhuke evarini gelikinchukoni thanninchukovadhu

    • @ashokpotta9888
      @ashokpotta9888 4 หลายเดือนก่อน +9

      ​@@classicclassic1991నీలాంటి వాళ్లను తన్నడానికి.

  • @jeena4981
    @jeena4981 4 หลายเดือนก่อน +23

    అయ్యప్పలు కావాలనే చేస్తున్నారు మమల్ని ఎవరూ అనేవాడు లేడని అదే వాళ్ళ భక్తి సిగ్గు సెరం లేకుండా చేస్తున్నారు. ప్రతి దానికి ఓ టైం ఉంది

    • @nellavarisrinivas664
      @nellavarisrinivas664 4 หลายเดือนก่อน +2

      ఎవడివి బే సిగ్గు సెరం అంటున్నావు, బైరి నరేష్ గాడు మాట్లాడినప్పుడు ఇక్కడికి వెల్లినావు.

    • @jeena4981
      @jeena4981 4 หลายเดือนก่อน

      @@nellavarisrinivas664 అతను ఎప్పుడో అన్నాడు దానికి శిక్ష పడింది. మళ్ళీ అతని వెంట పడల దానికే సిగ్గు సెరం అన్నా నాకు తప్పుగా అనిపించలేదు.

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 4 หลายเดือนก่อน +25

    ఇక నుండీ ప్రతీ అంబేద్కర్, పూలె లాంటి బహుజన ప్రతీ మీటింగ్ లో బైరి నరేష్ గారు వచ్చినా రాకున్నా ఆయన గురించి, ఆయన ప్రతిభ గురించి అలాగే ఆయన కార్యక్రమాల గురించి ఖచ్చితంగా చెప్పాలి.... అయితేనే పూర్తిగా అందరికి ఆయన సామజిక స్పృహ తెలుస్తుంది

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 4 หลายเดือนก่อน +23

    ప్రస్తుతం సమాజానికి మీ అవసరం చాలా వుంది... మీ రక్షణ కూడా మీ దే బాధ్యత 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @mamunoorichantiaudios1432
    @mamunoorichantiaudios1432 4 หลายเดือนก่อน +18

    భైరి అన్నా నీవు సమాజానికి చాలా అవసరం

    • @jagan298
      @jagan298 4 หลายเดือนก่อน +2

      Enduku...😂

  • @Arrachinthala
    @Arrachinthala 4 หลายเดือนก่อน +59

    దరిద్రంగా బిజెపి ఉంటే ఇంకా ఇంతే లైఫ్ లాంగ్ ఇంతే అన్ని రాష్ట్రాలు ఇంతే

    • @Rasool-basha99
      @Rasool-basha99 4 หลายเดือนก่อน +1

      Yes..🎉🎉

    • @knowledgenest787
      @knowledgenest787 4 หลายเดือนก่อน +2

      Yes

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 4 หลายเดือนก่อน

      హిందువుల మనభావాలను మాత్రమే మీరు దెబ్బ తీస్తున్నారు కదా. క్రిస్టియన్ ముస్లిం ల జోలికి వెళ్లరు కదా

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 4 หลายเดือนก่อน

      BJP అక్కడ లేదు.

    • @mrteja9574
      @mrteja9574 4 หลายเดือนก่อน

      ముర్కులనీ ఎవరు మార్చ లేరు

  • @arvasantha7628
    @arvasantha7628 4 หลายเดือนก่อน +168

    ఆయన సామాజిక వాది మంచి వారు

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 4 หลายเดือนก่อน +10

      Avnaaaa ....eem cheppethere

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 4 หลายเดือนก่อน +5

      Deshanni sarva nashanam chesedhi nasthikathvam..... Vadiki bayam undadu bakthi undadu, vechalavedi thathvam valla bharatha deshaniki muppu daniki ee kojjagdu preseident

    • @narasimharao859
      @narasimharao859 4 หลายเดือนก่อน +9

      He is a Criminal

    • @UrlanaVenkatesh
      @UrlanaVenkatesh 4 หลายเดือนก่อน +3

      ​@@DILEEPGOUD14 మతాల కుళ్ళు కన్న చాలా గొప్పది.

    • @UrlanaVenkatesh
      @UrlanaVenkatesh 4 หลายเดือนก่อน +1

      ​@@narasimharao859 who ever takes law and order in their hands are literally criminals.

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 4 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్

  • @Jaipal_rathod_offical
    @Jaipal_rathod_offical 4 หลายเดือนก่อน +2

    Great job Sister I'm Always supported you 💯💯💯 Thanks for this video

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @BeingHuman360
    @BeingHuman360 4 หลายเดือนก่อน +3

    ప్రతి ఒక్కరు తెలుకోవలసిన విషయం ఏంటంటే.. మత స్వాతంత్య్రం వేరు... మత ప్రచారం వేరు...ఈ రెండూ రాజ్యాంగ బద్ధమైనవి... కాని, మతోన్మాదం వేరు... ఉన్మాదం స్థాయికి ప్రేమ వెళ్లినా ప్రమాదమే.. భక్తి వెళ్లినా ప్రమాదమే....

  • @prashanthlankadasari1645
    @prashanthlankadasari1645 4 หลายเดือนก่อน +6

    Jai Bhairi naresh Anna

  • @dharavishnu2510
    @dharavishnu2510 4 หลายเดือนก่อน +11

    అయ్యప్ప స్వామి పరువు మరియు మన హైందవ మతాని కి మచ్చ తెస్తున్నారు 😡😡😡😡😡😡😡😡😡 ముందు అర్ధం చేసుకొని మాట్లాడండి...గతం లో జరిగింది తప్పే కానీ తప్పు ఒప్పుకున్నాడు కద....ఇంకా మీకు ఏం బాధ....దయచేసి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి అని మనవి....

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +16

    ఒకప్పుడు అయ్యప్ప స్వాముల మీద నాకు గౌరవం ఉండేది కానీ ఇలాంటి చిల్లర వేషాల తర్వాత గత కొంతకాలంగా వారిపై ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది

  • @sm.9420
    @sm.9420 4 หลายเดือนก่อน +10

    Correct b. naresh sir said all truths hattsoff sir thankyou keep doing videos regularly sir thankyou sir 🎉

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @dhanunjaytr7446
    @dhanunjaytr7446 4 หลายเดือนก่อน +9

    ఈ వివాదానికి మూలం ఏమి ఎందుకు మీకు నష్టం లేని నమ్మకాల గురించి వివాదాస్పదం చేస్తారు

  • @ramudoupati8986
    @ramudoupati8986 4 หลายเดือนก่อน +4

    Why police didn't support in this situation.
    Bairi naresh anna take care yourself.

  • @peterbeerelli9219
    @peterbeerelli9219 4 หลายเดือนก่อน +1

    You are daring dashing and dynamic real hero brother

  • @ramurammohan9335
    @ramurammohan9335 4 หลายเดือนก่อน +1

    ముందుగా డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి రక్షణ కల్పించాలి అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము బాధ్యత అసలు ఈ మీడియా ఛానల్స్ కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా వాస్తవం ఏంటన్నది నరేష్ అన్న youtube ఛానల్ లో చూడాలి ఆ తర్వాత నిజమా అబద్దమా అన్నది అప్పుడు ప్లే చేయాలి ఈ మీడియా ఛానల్స్ కూడా మతాన్ని పోషించే ఛానల్ వీటిని బహిష్కరించాలి జై భీమ్ జై ఇన్సాన్✊

  • @Abhyuday-up4cm
    @Abhyuday-up4cm 4 หลายเดือนก่อน +6

    Thank you akka..🎉

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +19

    ఈ సమాజంలో తరతరాలుగా వేలునుకున్న మూఢనమ్మకాలు నిర్మూలించబడాలి

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @SanjaAmbedkar-ef3ot
    @SanjaAmbedkar-ef3ot 3 หลายเดือนก่อน +1

    Bairi naresh mana janaalni mooda nammakalanundi bayalu deri ado vudyamam ga cheyadam choosi chaala santoshinchamu,kaani adinachani, vallu atanni atami vudyamam aapadam kosam ilanti daadulu cheyadam mana Desam lo mamoolu vishayam ayipoindi madam,meeruc chesina ee video chaala vishayallo clarity vachindi, thank you ma,for your sincere and dynamic efforts,kaani meeku kooda beforimpulu vachaayani vinnamu ,Mee videos lo choosamu,meeru kooda vyaktigata bhadrata teesukondi Ani maa vignapti

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 4 หลายเดือนก่อน +26

    బైరి నరేష్ ఆలోచనా విధానం వర్ధిల్లాలి
    జైభీం, జై ఇన్సాన్ ✊🌹🤝

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 4 หลายเดือนก่อน

      జై భైరి నరేష్ సగం సుల్లి ఎందుకు కోస్కుంటారో ముస్లిమ్స్ ని ప్రశనించాలి

  • @SantoshkumarNandikolla
    @SantoshkumarNandikolla 4 หลายเดือนก่อน +28

    మతాల పేరుతో రెచ్చిపోతున్నారు అందరమూ మనసులోని మరిచిపోతున్నారు జై భీమ్ జై జై భీమ్

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 4 หลายเดือนก่อน +2

      జై భైరి నరేష్ మీరు ఇలానే ముస్లిమ్స్ సుల్లి ఎందుకు కోస్కుంటారో ప్రశ్నించాలి😆😆😆

    • @current_update
      @current_update 4 หลายเดือนก่อน +1

      Anthe ga anthe ga... Ala adagaru

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 4 หลายเดือนก่อน

      ​@@DILEEPGOUD14 వీళ్ళు కేవలం హిందువులను మాత్రమే అంటారు. ముస్లిమ్ జోలికిపోరు. వాళ్లు నరుకుతారని భయం 😂.

  • @kandregulaj
    @kandregulaj 4 หลายเดือนก่อน +39

    ఇదేనా మన సంస్కృతి 😢

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please

  • @chanduchoudarapu1702
    @chanduchoudarapu1702 4 หลายเดือนก่อน +1

    Ayyapanu dhooshinchinandhuku
    Pranam poledhu sathosinchu
    Dharmanni doosisthe evadikaina
    Idhe gathi paduthundi
    Jai sriraam

  • @Abhyuday-up4cm
    @Abhyuday-up4cm 4 หลายเดือนก่อน +5

    Thank you akka manchi information ichavu..😊

    • @Rasool-basha99
      @Rasool-basha99 4 หลายเดือนก่อน +1

      Good job 🎉🎉

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 4 หลายเดือนก่อน +46

    నరేష్ చాలా మంచి వారూ.... సామాజిక వేత్త.... ప్రజల్లి చైతన్య వంతులను చేయడానికి కృషి చేస్తున్న మంచి వాడు.... ఏదో ఒక సారి తప్పుగా మాట్లాడాడు అని పదె పదే ఆయన మీదా దాడి చేయటం మంచి పద్దతి కాదు

  • @cswatimadhurima1176
    @cswatimadhurima1176 4 หลายเดือนก่อน +61

    Telangana govt should do justice to Bairi Naresh in this case

    • @praveenkakkerla9440
      @praveenkakkerla9440 4 หลายเดือนก่อน +4

      Inka namyam. Muslim lo joli ki veltey kottaru thokutaru.

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 4 หลายเดือนก่อน +1

      ఒక సారి సగం సుల్లి గాళ్ళు అని హేళన చేయండి, అప్పుడు వేడిది ఉడి రోడ్ మీద పడ్తది

    • @Cutysmartyofficial.
      @Cutysmartyofficial. 4 หลายเดือนก่อน

      Ala matram assalu cheyadu chudandi,

  • @satya4981
    @satya4981 4 หลายเดือนก่อน +8

    Please add English subtitles madam

  • @varap3343
    @varap3343 4 หลายเดือนก่อน +2

    jai bairi naresh anna...be safe and take care... me prashniche gonthu ni evvadu appaleddu...we are with you.✊

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please

  • @gopale2799
    @gopale2799 4 หลายเดือนก่อน +19

    ఇలాంటి BJP supporting parivar చేస్తున్నారు, ఎందుకు అంటే ప్రజలకు చైతన్యం వస్తే వాళ్ల దుకాణాలు బందు అవుతుంది అనీ

  • @rameshchinta2352
    @rameshchinta2352 4 หลายเดือนก่อน +11

    Naresh Good ❤❤❤❤

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 4 หลายเดือนก่อน +48

    వీళ్ళు స్వాములు కాదు స్వాముల రూపం లో ఉన్న రౌడీలు ...నిజమైన స్వాముల ఇజ్జత్ తీస్తున్నారు విల్లు

    • @narasimharao859
      @narasimharao859 4 หลายเดือนก่อน

      Fake

    • @gvrshorts3746
      @gvrshorts3746 4 หลายเดือนก่อน +1

      అబ్బో! మరి mike sound, verey nuisances emi కనబడదు చాలా మందికి. ప్రతి వాడు హిందువు నీ సంస్కరించాలి! అనుకుంటూ వుంటారు. వేరే వారి కోసం మాట్లాడారు! ఎందుకంటే tantaaru లేదా చంపుతారు. అంతే న?

    • @malleshgoud7800
      @malleshgoud7800 4 หลายเดือนก่อน

      Nve ijjat tistunnav ra

    • @nali77866
      @nali77866 4 หลายเดือนก่อน

      ​@@malleshgoud7800 meeru emi manushulura, kshamapana adigina kshaminchaka,family meeda attack chestharu, edena Mee devudu nerpinchindi

    • @shankar.kaligotakaligota5104
      @shankar.kaligotakaligota5104 4 หลายเดือนก่อน +1

      @@malleshgoud7800 అవునా బ్రో, ఇలానే ఒవైసీ బ్రొదర్ పై దాడులు చేస్తారా బ్రో ఐదు నిమిషాలు పోలీసులను పక్కన పెట్టుకోండి అన్నపుడు మనోబావలు దెబ్బ తినలేదా...సెంట్రల్ లో బీజేపీ స్టేట్ లో రజసింగ్ బండి సంజీయ్ ఏమి చేస్తున్నారు. మీ ప్రతాపం మొత్తం నార్మల్ నార్మల్ జనలమిదా కదా..బ్రో

  • @isubbarao1975
    @isubbarao1975 4 หลายเดือนก่อน +1

    Hi mam I respect you and like your analysis pls check the length of video .

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 4 หลายเดือนก่อน +8

    అందులో నరేష్ తప్పులేదు...

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 4 หลายเดือนก่อน

      Christian ga mari benfits kosam hindu certificate use chesukone la gurinchi okka video chayu please
      Example me family and your relatives
      I have proofs
      No ane chepe dhammu undha

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +10

    ఏది ఏమైనా భౌతిక దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 4 หลายเดือนก่อน

    భైరి అన్న great...జై భీమ్ ...లాల్ సలాం

  • @maheshuyala9444
    @maheshuyala9444 4 หลายเดือนก่อน

    Thank you madam

  • @b1tv905
    @b1tv905 4 หลายเดือนก่อน +19

    బైరి నరేష్ గారు మీరు దైర్యంగా ఉండండి

  • @TGN14
    @TGN14 4 หลายเดือนก่อน +5

    ఈ దేశంలో ఖచ్చితంగా బిజెపిని మతతత్వాన్ని బొంద పెట్టాల్సిందే

  • @user-nirmalshobhan
    @user-nirmalshobhan 4 หลายเดือนก่อน

    అయ్యప్పభక్తుల వేషంలో వచ్చి కొంతమంది దుర్మార్గులు దాడి చేస్తున్నారు. అయ్యప్ప భక్తులు హింస చేయరు. వాళ్లు 40 రోజులు నిష్ఠతో వుంటారు
    ❤❤❤❤❤❤❤

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs 4 หลายเดือนก่อน

    కథ చాలా చక్కగా చెప్పాడు బైరి నరేష్ ఇంకా ఇంతటితో ముగించండి ఇక ఇంతటితో ముగించండి.

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 4 หลายเดือนก่อน +8

    Jai insaan

  • @sarithamuddam8440
    @sarithamuddam8440 4 หลายเดือนก่อน +14

    రోజు రోజుకి నిజాలు మాట్లాడటం వల్ల ఇక్కడ నుండి వచ్చి ఏం చేస్తారో అని భయంగా బ్రతకాలి ఈ సమాజంలో

  • @jaydasari8081
    @jaydasari8081 4 หลายเดือนก่อน +1

    Good morning madam
    Grameena dak sevak valla gurinchi vedio cheyandi madam