GHAR VAPASI by SHIVA SHAKTHI | EPISODE 9 | చీకటి నుండి వెలుగులోకి | Karunakar Sugguna | Bharat Goud

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2021
  • ఒక పాస్టర్ చేసిన మోసం వలన తన తల్లినే కోల్పోయిన బాధితుడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని తన ఆవేదన వెలిబుచ్చిన శ్రీను గౌడ్.
    సురివి భరత్ గౌడ్..
    హైద్రాబాద్ షాపూర్ నుండి.
    2008 లో వాళ్ళ అమ్మగారైన వరలక్ష్మి గారికి అనారోగ్యం చేయడంతో పాస్టర్లు మతం మార్చి ఇకనుండి నీ పేరు వరమ్మ అన్నారు.
    భరత్ వాళ్ళ నాన్నగారి పేరు ఆంజనేయులు ను డానియెల్ గా మార్చారు.
    వీళ్ళతో పాటు భరత్ ని, వాళ్ళ తమ్ముడు విజయ్ ని కూడా ఆ బురద లోకి లాగారు.
    తర్వాత భరత్ కి, విజయ్ కి వివాహాలు అయ్యాయి.
    2017 లో వీరికి శివశక్తి పరిచయం అయ్యింది.
    అప్పుడు నన్ను సైతాన్ అని ఇంటిల్లపాది తిట్టుకున్నారు.
    అలా నన్ను ద్వేషిస్తూనే నా వీడియోలు చూడటం కొనసాగించారు.
    2018 భరత్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు.
    వారికి చుట్టూ అంధకారం అయిపోయింది.
    ఆ స్థితిలో మళ్లీ శివశక్తి వీడియోలు పరిశీలనగా చూసి, క్రైస్తవం మోసం అని నిర్ధారించుకున్నారు.
    భరత్, విజయ్ ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారితో చర్చించుకుని..
    "మనం తప్పు చేసాం..
    మళ్లీ మనఇంటి దైవమైన కోమరవెల్లి మల్లన్న ను పూజించుకుందాం" అని హిందుత్వంలోకి పునరాగమనం అయ్యారు.
    భరత్ గారికి నూతనవస్త్రాలు, శ్రీరామచంద్రుని చిత్రపటం, భగవద్గీత బహుకరించాము.
    వీలైతే మొత్తం కుటుంబం అంతటితో కలిపి మరో వీడియో చేయాలి అనికూడా అనుకోవడం జరిగింది.
    భరత్ గారు చెప్పిన ఇంకెన్నో విషయాలు శివశక్తి ఛానల్లో తమాసోమా జ్యోతిర్గమయా సిరీస్ లో భాగంగా ప్రసారం అవుతాయి.
    శివశక్తి రీ లోడెడ్..
    #GharVapasi_by_ShivaShakthi #ఘర్_వాపసీ #KarunakarSugguna
    జై శ్రీరామ్..!
    Join Shiva Shakthi: / @shivashakthi
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakthi.org/donate-f...
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 1K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 ปีที่แล้ว +261

    ఒక పాస్టర్ చేసిన మోసం వలన తన తల్లినే కోల్పోయిన బాధితుడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని తన ఆవేదన వెలిబుచ్చిన శ్రీను గౌడ్.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408

    • @modrechaakhil4495
      @modrechaakhil4495 2 ปีที่แล้ว +21

      Meeru ilantivi ekuva cheyandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      Pastorlaki counters ఇవ్వడం తగ్గించండి PLZZ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      కచ్చితంగా మీరు ground లెవెల్లో చేస్తున్నారు
      ఇంకా నేషనల్ widega మీరు చేస్తున దాని గురించి చెప్పాలి అని ఆశిస్తునం🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @modrechaakhil4495
      @modrechaakhil4495 2 ปีที่แล้ว +15

      Ghar wapsi prathi roju cheyadam kastam vunna
      Video calls dwara ayina ఎక్కువ ఎపిసోడ్స్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      ఇదే మీ నుంచి expect chesthuna content karunakaran gaaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bhaskardhulipala6826
      @bhaskardhulipala6826 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏

    • @DigiRuns
      @DigiRuns 2 ปีที่แล้ว

      Okkasari ee videoyolo unna darunanni chudandi Plz. th-cam.com/video/JYuzMOenT18/w-d-xo.html

    • @devflax5467
      @devflax5467 2 ปีที่แล้ว +3

      This man's story is should be a short film to make many sinners realize the truth

  • @sreenuthippabathula1174
    @sreenuthippabathula1174 2 ปีที่แล้ว +569

    జై సీతారామ్... 36 సంవత్స‌రాలు క్రైస్తవ్యమనే మురికి కూపంలో కూరుకుపోయిన నాకు విముక్తి ప్రసాదించి, దేశభక్తునిగా తీర్చిదిద్దుతున్న "శివశక్తి" కరుణాకర్ సుగ్గుణ గారికి & వారి బృందానికి శతకోటి ధన్యవాదాలు... భారత్ మాతాకి జై....

    • @k.ramakanthkanth6185
      @k.ramakanthkanth6185 2 ปีที่แล้ว +28

      Anna prathi video lo kuda mee comment chusthunnanu oke massage enni sarlu pedathav anna? Chusinavallaki natakam anipisthundhi anna veelaithe velli interview ivvandi thappuga anukokandi Jai Shri ram.

    • @maheswararaosasubilli2133
      @maheswararaosasubilli2133 2 ปีที่แล้ว +25

      @@k.ramakanthkanth6185 already athani episode kuda vatchesindi
      వీలైతే అతని ఎపిసోడ్ నుంచి మీరే చూడండి సోదరా

    • @kalidaskanika8659
      @kalidaskanika8659 2 ปีที่แล้ว +4

      @@maheswararaosasubilli2133 yes

    • @kittumittu3822
      @kittumittu3822 2 ปีที่แล้ว +5

      Super super tammudu ramude raksha meeku eppudu kalagalañi korukuntunnanu

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 2 ปีที่แล้ว +4

      Really u r past in క్రైస్తవులు,now u r hindu reply me

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 ปีที่แล้ว +253

    ఏసును నమ్మితిని ఎకరాలు అమ్మితిని.ఈకొటేషన్ చాలా బావుంది.

  • @rathnamp.y8792
    @rathnamp.y8792 2 ปีที่แล้ว +202

    నాది కూడా అలాంటి కధే సర్ నాపేరు యేసు రత్నం కానీ నేను హిందువుని నావయసు 49 సం// రాలు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నా
    ఇప్పుడు నాపోరాటం హిందువుల క్షేమం కోసం మీరు రమ్మంటే నేను కూడా ఇంటర్వూ కి సిద్ధం

    • @raghz100
      @raghz100 2 ปีที่แล้ว +22

      Please give your interview with karunakar

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 2 ปีที่แล้ว +16

      Please come and give interview

    • @aadithyasangani717
      @aadithyasangani717 2 ปีที่แล้ว +11

      We are waiting for your Interview ,call karunakr suggunna

    • @natureisbeautiful6482
      @natureisbeautiful6482 2 ปีที่แล้ว +22

      Uncle im 19 yr old hindu girl, we need your advice and experience so that we stay away from these cults. Sir pls give interview🙆🙆🚩🚩🚩 elders like you can guide the youth

    • @madhavareddyg2778
      @madhavareddyg2778 2 ปีที่แล้ว +4

      miru ఇంటర్వ్యూ ఇవ్వండి సార్

  • @shankark1861
    @shankark1861 2 ปีที่แล้ว +314

    పాస్టర్స్ దేశానికీ ప్రజలకు ప్రమాదకరం వారినుండి జాగ్రత్తగా ఉండాలి.... పనికిమాలిన వాడే పాస్టర్ అవుతాడు పాపులను కాపాడే పాపిష్టి దేవుడు వీళ్ళకి దేవుడు 😂🤣😂
    జై శ్రీరామ్

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 2 ปีที่แล้ว +38

      అది తెలిసీ బయటకు వచ్చి నోరుమెదపకుండా "క్రైస్తవులకు నేను అండ" అని ప్రకటించుకునే క.చ.రా లాంటి
      కుటుంబమాఫియా నేతలకు ఓట్లు వేసే హిందువులు పాస్టర్లకంటే ప్రమాదకరం.

    • @geetadevi7210
      @geetadevi7210 2 ปีที่แล้ว +10

      So జలగ save gaa

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 2 ปีที่แล้ว +13

      @@geetadevi7210 వాడే పెద్ద పాపి

    • @nammivenkatesh5808
      @nammivenkatesh5808 2 ปีที่แล้ว +5

      5000 nelaki bokka

    • @geetadevi7210
      @geetadevi7210 2 ปีที่แล้ว +2

      @@somashekharshekhar8104 yes

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 ปีที่แล้ว +245

    ఈ వీడియో కొరకు ఎదురు చూస్తున్నాను.
    జై శివశక్తి. జై శ్రీరామ్ 🙏🏻

  • @sanatanadharma1816
    @sanatanadharma1816 2 ปีที่แล้ว +164

    హిందువుల ఐక్యతను చాటుదాం హిందువేతిరేకుల్ని అంతం చేద్దాం జై హింద్🚩✊

    • @imaxwel1334
      @imaxwel1334 2 ปีที่แล้ว +10

      First Hindu వెతిరేకులు secular kukkalu n some secular politicians... Mundhu vallani vesey...

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 2 ปีที่แล้ว +9

      హిందూ వ్యతిరేకులను అంతం చేయడం మన ధర్మం కాదు. హిందూ వ్యతిరేకతను అంతం చెయ్యాలి. జై శ్రీరామ్!

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 2 ปีที่แล้ว +8

      హిందూ వ్యతిరేకులను అంతం చేయడం మన ధర్మం కాదు. హిందూ వ్యతిరేకతను అంతం చెయ్యాలి. జై శ్రీరామ్!

  • @mvprakash5234
    @mvprakash5234 2 ปีที่แล้ว +131

    మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం మీకు ఎప్పుడూ కలిగి ఉంటుంది

  • @OuRsChOiCe18
    @OuRsChOiCe18 2 ปีที่แล้ว +186

    జై శ్రీరామ్
    ఇలాంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఇన్నిరోజులు తిరిగిన వాళ్లందరినీ గర్వపసి చేపించండి అన్న

    • @natureisbeautiful6482
      @natureisbeautiful6482 2 ปีที่แล้ว +2

      Excellent idea, we can train them and they can open their own channels

    • @cheedellagopala2516
      @cheedellagopala2516 2 ปีที่แล้ว

      Veela tho migatavarini garavapsi cainchandi

    • @BAJIYADAV543
      @BAJIYADAV543 ปีที่แล้ว

      Really excellent idea brother

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 2 ปีที่แล้ว +142

    కరుణాకర్ అన్న గారు మీరు చేస్తున్న ఈ గర్ వాపస్ వీడియోస్ చాలా అద్భుతం క్రిస్టియానిటీ ఉచ్చులో చిక్కుకున్న మనవాళ్లు మళ్లీ మన హిందూ మతంలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @SaiBabu-bn8ye
      @SaiBabu-bn8ye 2 ปีที่แล้ว

      Nuvvu paster ni enduku nammuthunav devudi ni nammu bible chendina di cheyyi

    • @priman268
      @priman268 2 ปีที่แล้ว +3

      @@SaiBabu-bn8ye sai y do u fall into this traps of Christianity 🙏 wake up my brother it's time to realise the reality , make a come back 🔙🙏🇮🇳🇮🇳

    • @harshad6500
      @harshad6500 2 ปีที่แล้ว

      @@SaiBabu-bn8ye pichi pulka

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana 2 ปีที่แล้ว +2

      @@SaiBabu-bn8ye Pastors only written Bible.

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 ปีที่แล้ว +1

      @@Truth-Sathyam-Vemana Bible is the collection of 36 booklets not single book written at a time.

  • @bandaruajay8494
    @bandaruajay8494 2 ปีที่แล้ว +73

    క్రిస్టియన్ మిషనరీస్ బ్యాన్ చేయాలి
    హిందువులు ఐక్యత గా మారాలి
    జై శ్రీరామ్

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว

      Babaalani guddha meedha thaanaali mari

    • @manognajoshik8465
      @manognajoshik8465 2 ปีที่แล้ว +1

      @@thomasperly9443 donga baabaalu chala mandi jail ki vellaaru..mee dopidi pastorlalo okadini ainaa pattinchaavaa?

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +129

    🇮🇳భారత దేశ ముద్దుబిడ్డ ఉద్ధం సింగ్ గారికి 🌹 జయంతి శుభాకాంక్షలు🚩🕉♾️

  • @mvprakash5234
    @mvprakash5234 2 ปีที่แล้ว +85

    మీ బాధలు కష్టాలు విని మిమ్మల్ని చూసి కనీసం ఒక నలుగురు అయినా గర్ వాపసీ అయితే చాలా సంతోషం

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +192

    Iam a ex-christain but my mother is still in Christianity every day iam fighting with her trust me it's very hard to fight with most loved one in life it hurts me more than her

    • @krishna6249
      @krishna6249 2 ปีที่แล้ว +25

      Interview ivvu anna siva shakthi ki

    • @venkateshd.3601
      @venkateshd.3601 2 ปีที่แล้ว +20

      Hara hara Mahadeva ... have conviction. I am sure you can convince her! ... wish you all the best! Jai Shri Ram 😇

    • @ram58
      @ram58 2 ปีที่แล้ว +12

      Jai shree ram

    • @shivathetruth5553
      @shivathetruth5553 2 ปีที่แล้ว +14

      Sorry to hear this brother. Wait for sometime and let her decide on his own. Someday she will understand the real truth and return to our sanatana dharma.

    • @pavankumar-zi5le
      @pavankumar-zi5le 2 ปีที่แล้ว +10

      Karunakaran gari ki phone cheyandi

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 2 ปีที่แล้ว +82

    ఇదీ అసలు సిసలు సాక్ష్యం... శివశక్తి చెబుతున్న నిజం... సొంత గూటికి స్వాగతం భరత్ తమ్ముడూ 🙏🙏🙏🙏🙏

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว +1

      Vaadi mooda muddilo pettuko

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 ปีที่แล้ว +4

      @@thomasperly9443 నువ్వు ఆ లూచ్చా బైబిల్ బ్యాచ్ అని .... నీ పశు భాష చెబుతున్నది తమ్ముడూ... బైబిల్ విషం ఎక్కి ఇలా తయారయ్యావు నువ్వూ.. ఆ రొచ్చు లోంచి నువ్వు కూడా బయట పడాలని నా కోరిక 🙏

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว

      @@undamatlaraju3922 modda kuduvu modi dhi

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 ปีที่แล้ว +37

    ఒగ్గు కథ అంటే తెలంగాణ లోని నృత్య గీతం.
    భరతనాట్యం, కూచిపూడి నాట్యం లాగ ఒగ్గు కథ కూడా ఒకటి.
    ఒగ్గు అంటే శివుని ఢమరుకం.
    పట్నం వేయడమంటే ముగ్గు, రంగులతో వేస్తారు.
    దేవాలయాలలో ఇది ఒక సంప్రదాయం.
    తెలంగాణ పెండ్లిళ్లలో కూడా పట్నం వేస్తారు.
    తమసోమా జ్యోతిర్గమయ లో మా తెలంగాణ వారిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
    మా తెలంగాణ లో కూడా ఇలా జరుగుతున్నాయా అని ఆశ్చర్యం వేసింది.
    సనాతన ధర్మం లోకి స్వాగతం సురివి భరత్ గౌడ్ గారు 🌹💐

    • @maheshvenk
      @maheshvenk 2 ปีที่แล้ว

      Thank You for the information

    • @gangadharb1256
      @gangadharb1256 2 ปีที่แล้ว

      👌👌👌

  • @user-gf9up7ou3j
    @user-gf9up7ou3j 2 ปีที่แล้ว +123

    Baible విశ్వాసి అనకూడదు , మూఢ విస్వాసి అనాలి

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +101

    జై శ్రీ రామ్
    స్వధర్మం లో కి స్వాగిస్తున్న సోదరా 🙏

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 2 ปีที่แล้ว +95

    మన తాత ముతాత.... ముముతాత లు ఏ ధర్మం లో ఉన్నారో అదే ధర్మం లో మనమూ ఉండాలి తమ్ముడు. మంచి పని చేసావు ని ROOTS కి back వచ్చి

    • @TheRatnakumar2
      @TheRatnakumar2 2 ปีที่แล้ว +4

      మీ తాత మీ ముత్తాత దొంగలైతే నువ్వు కూడా దొంగలా మారతవా బ్రో వాళ్లకు చదువు లేదు కాబట్టి ఏంచెప్పినా నమ్మేవారు
      ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఎందుకు క్రిస్టియన్లు గా మారుతున్నారు. బ్రాహ్మణ కులాల వారే చాలామంది మారారు. ఆలోచించు సత్యం ఉంది కాబట్టే...
      ఈ వీడియో లో ఉన్న అతనికి క్రీస్తు గురించి ఏమీ తెలియదు. బాగా కలిసి వస్తుంది అని మారాడు. అతనికి సత్యం తెలియదు

    • @saicharang2347
      @saicharang2347 2 ปีที่แล้ว +1

      @@TheRatnakumar2 Rey gorre gaa athanu hindhu dharmam gurinchi matladutunte dhongalu adhi idhi antaventra burra leni konda gorre. Nee bokkalo bibile satyam anto ippudu andhraiki telustunnai vedhava sollu cheppaku ikkada. Nee pastor gaallani guddalu oodadeesi kukkanu kottinattu kotte rojulu daggaralo unnai choostundu

    • @saicharang2347
      @saicharang2347 2 ปีที่แล้ว +1

      @@TheRatnakumar2 Lakhs mandhi christian gaa marutunnara...nee konda gorre. Foreign lo choodu andharu hindhus avutunnaru, ah bokkalo church lu bar lu, club lu avutunnai 😂 Idhi ra nee bibile satyam 😂🐑. Ippudu India lo change choostunnav ga inka migilina gorrelu kooda marutaaru

    • @ashok8419
      @ashok8419 2 ปีที่แล้ว +1

      @@TheRatnakumar2 mari western countries lo lakshala mandi Christians Hinduvuluga matamloki enduku maruthunnaru ....think

    • @priman268
      @priman268 2 ปีที่แล้ว +2

      @@TheRatnakumar2 😂😂 avunu bro me thatha donga ithey epudu farman telusu kovali kani inka Christianity ni patuko kurchunte ala brother, makemana dongathanam cheyu mani chepara adhi akali avasaram , agnyanam epudina sanathana Farman Loki tirigi ra bro🙏🇮🇳 manam barathiyulam manam apatiki okate🙏

  • @kantireddymounika9591
    @kantireddymounika9591 2 ปีที่แล้ว +63

    God bless Shiva shakti
    Jai karunakar,, the Bible ratna

  • @ganesh-vaishnav
    @ganesh-vaishnav 2 ปีที่แล้ว +80

    Jai shri ram...🚩🙏
    Chhatrapati Shivaji Maharaj ki Jai...🚩🚩🚩

  • @udumsekhar3251
    @udumsekhar3251 2 ปีที่แล้ว +38

    శ్రీ మహా విష్ణు పంపిన హిందూ రక్షకుడు మీరు మీకు నా ధన్యవాదాలు

  • @pushparaj9154
    @pushparaj9154 2 ปีที่แล้ว +62

    First comment Anna.
    Har har Mahadev Jai shree ram jai shree krishna jai shivaji Maharaj.
    Hindustan jindabad.
    Jai hind.
    Jai Modi ji thata.

  • @gworigiri410
    @gworigiri410 2 ปีที่แล้ว +53

    సమస్త భారత బందువులారా హిందూత్వం చాలా గొప్పది.మనకు తెలిసింది చాలా తక్కువ ఓం నమః శివాయ అని ఒక్కసారి పిలిస్తే చాలు ఆ భక్తవ శంకరుడు మనతోనే ఉంటాడు.ఇది నిజం. హరహర మహాదేవ శంభోశంకర.

    • @ramgopal3642
      @ramgopal3642 2 ปีที่แล้ว +2

      Jaiiiiiii Sri ram 🥰 namashivaya 🙏👍💪🦁🥰💪👍🙏

    • @qwo588
      @qwo588 2 ปีที่แล้ว +2

      హరహర మహాదేవ శంభో శంకర

    • @iamsonu6331
      @iamsonu6331 ปีที่แล้ว

      🙏🏽🌺🙏🏽jai sree rama🙏🏽🌺🙏🏽

    • @jayanthgamingff4394
      @jayanthgamingff4394 9 หลายเดือนก่อน

      Hara Hara Mahadeva

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 2 ปีที่แล้ว +52

    మీకు కష్టాలు వచ్చిపడ్డాయి అని మతం మారితే ఆ కష్టాలు ఇంకా ఎక్కువైతే మరణాలు సంభవిస్తే ఆర్థిక పతనం మొదలైన ఎం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఆ మతంలో ఉండలేక బయటకు రాలేక రోజు ఒక యుగం లా గడిస్తే ఆ నరకం వర్ణణాతీతం
    నా కంటితో నేను ఎంతో మందిని చూసాను
    కాబట్టి ప్రియా హిందు బంధువులారా మతం మరాటం అంటే కన్న తల్లి తండ్రులను వదిలేయటం అంటే నువ్వు రాక్షసుడితో సమానం
    జై శ్రీరామ్
    జై భారత్
    జై శివశక్తి
    🇮🇳🕺🕉️

  • @whatisreality3743
    @whatisreality3743 2 ปีที่แล้ว +27

    Super
    Jai sri ram

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 2 ปีที่แล้ว +36

    Eppateke ayinaa bayata paddavu brother..Hindhuvu ga jeevinchu Hindhuvu ane garvinchuu. Jai sree raam Jai hindhuthvam Bharath matha ki jai...

    • @tgyt4658
      @tgyt4658 2 ปีที่แล้ว +1

      🙏

  • @v.malles-nayak
    @v.malles-nayak 2 ปีที่แล้ว +45

    ఆ భూతు బుక్ మొత్తం చదివితే తప్ప ఎవ్వరికి అర్థం కాదు అందులో ఉన్న బూతు బాగోతం.. అది ఒక సెక్స్ బుక్..

    • @v.malles-nayak
      @v.malles-nayak 2 ปีที่แล้ว +1

      @Jonnalagadda Annapurna ఏసు కన్య కి పుట్టడా,, పెళ్లి సైనా స్త్రీ ని కన్య అంటారా. ఏసు జీవితం లో అమ్మ నాన్నని ఎప్పుడైనా ప్రేమగా చూసాడా.. ముండ మోపి దాన... నీ ఇంట్ల నా సుల్లి. నా సుల్లి చీకు పెద్దగా బాగుంటాది

    • @v.malles-nayak
      @v.malles-nayak 2 ปีที่แล้ว +1

      @Jonnalagadda Praveen మెరికి పెళ్లి అయింది కదా మరి కన్య అని ఎలా అంటారు సోదరా

    • @v.malles-nayak
      @v.malles-nayak 2 ปีที่แล้ว

      @Jonnalagadda Praveen డిలీట్ చేశావ్ ఎందుకు లింక్

    • @v.malles-nayak
      @v.malles-nayak 2 ปีที่แล้ว

      @Jonnalagadda Praveen సరే నీకు మేరీ కి పెళ్లి కాలేదు అన్నావ్ కదా చూడు అయిందా లేదా

    • @v.malles-nayak
      @v.malles-nayak 2 ปีที่แล้ว

      @Jonnalagadda Praveen అందుకే గొర్రె అనేది.. నీకు సమాధానం కావాలి అంతే గా ఫ్రూఫ్ బైబిల్ లో చూపిస్తా

  • @user-shiv-om
    @user-shiv-om 2 ปีที่แล้ว +52

    విషం ఎక్కిన వెర్రి 🐏🐏🐏లు ఇలాంటి వారిని చూసైనా మారండి 🙏🙏🙏

  • @purushothama8334
    @purushothama8334 2 ปีที่แล้ว +23

    🌸🌸🌸🌸🌸🌸 🌸 గర్ వాపసీ కు స్వగతం 🙏🙏🙏🙏🙏🌸🌸🌸

  • @srikanthkuravi4385
    @srikanthkuravi4385 2 ปีที่แล้ว +60

    మిత్రమా, మళ్ళీ హిందూ మతంలోకి స్వాగతం. మతం మారాలనుకునే వారికి మీ అనుభవం ఒక పాఠం కావాలి.

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 2 ปีที่แล้ว +60

    క్రైస్తవ మతం లోకి వెళ్ళిన వాళ్ళు అనుభవించిన బాధలు ఇలాగే బయటికి రావాలి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి మీకు హిందువులు సపోర్టింగ్ గా ఉంటారు జై కరుణాకర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @geethikareddy6387
    @geethikareddy6387 2 ปีที่แล้ว +20

    Jai sriram, jaihind

  • @bharathgoud3252
    @bharathgoud3252 2 ปีที่แล้ว +31

    Jai Sree Ram to All of you....
    Karunakar garu and kalyan garu 🙏🙏

  • @m.venkatag6g458
    @m.venkatag6g458 2 ปีที่แล้ว +23

    Jai sri ram Jai sri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mdevi3378
    @mdevi3378 2 ปีที่แล้ว +31

    ఈ దశమ భాగాల వలనే దేశంలో రోజురోజుకీ ధరలు పెరిగి పోతున్నాయి

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว +1

      Avunu mari swamiji lu ekaraalu ekaarulu ekkada nundi sampaadisthunnaaroo..

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 2 ปีที่แล้ว +16

    🙏🏻🙏🏻👌👏shamboo Shiva 🤘 OM NAMAHSHIVAYA

  • @svsrinivas9
    @svsrinivas9 2 ปีที่แล้ว +34

    Epatikaina bayatapaddav bro

  • @peddollashiva5201
    @peddollashiva5201 2 ปีที่แล้ว +21

    Swagatham .... Jai sree ram

  • @svnm3131
    @svnm3131 2 ปีที่แล้ว +15

    Excellent Bharath... welcome back...

  • @udayshekar8592
    @udayshekar8592 2 ปีที่แล้ว +41

    మీరు చేసే విడియో లలో ఘర్వాప్సి అత్యంత ప్రభావవంతమైన విడియోలు.

  • @user-gf9up7ou3j
    @user-gf9up7ou3j 2 ปีที่แล้ว +80

    నన్నే పుజించాలి అని వెంటపడే యెదవ ఎలా దేవుడో అయ్యాడో ఇప్పటకీ అర్దము అవడము లే

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 2 ปีที่แล้ว +19

      బ్రోకర్ గాడు యెహోవా

    • @TheRatnakumar2
      @TheRatnakumar2 2 ปีที่แล้ว +2

      చిన్న కథ చెప్తా, ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని ఎగ్జిబిషన్ కి వెళ్ళాడు. అక్కడ తోపులాట జరగటం వల్ల ఆ కుర్రవాడు తప్పిపోయాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆ బాబుని తీసుకొని ఎగ్జిబిషన్ సిబ్బంది వారికి అప్పగించాడు. వాళ్లు మైక్ లో ఒక బాబు తప్పిపోయడు అతని తాలూకా వాళ్లు ఉంటే మాదగ్గరకు వచ్చి ఈ బాబుని తీసుకువెళ్ళండి అని చెప్పారు.అప్పుడు అతని తండ్రి వెళ్లి ఈ కుర్రాడు నా కన్న కుమారుడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆ బాబుని అతనికి అప్పగించారు.
      అలాగే నేను ఒక్కడినే దేవుడను నేనే సృష్టికర్త ను నన్నే పూజించాలి అని చెప్పటం తప్పా. ఆ తండ్రి నేను కూడా ఆ కుర్రాడి తండ్రిని అనిచెప్తడా లేక నేను మాత్రమే అని చెప్తాడా? అలాగే నిజ దేవుడు నేనొక్కడినే దేవుడను నేనే యెహోవాను అని చెప్పాడు బ్రో....

    • @muraripanem7464
      @muraripanem7464 2 ปีที่แล้ว +6

      @@TheRatnakumar2 నా మాట వినకుంటే నీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా, మీ భార్యల్ని వేరే వాళ్ళకి అప్పగిస్తా అని నీ కన్నా తండ్రి అంటాడా?? మనిషి అయిన మీ తండ్రే అలా అనడు.. మరి యెహోవా గాడ్డు ఎలా అలా భయపెడతాడు రా.. సొల్లు కహానీ లు చెప్పకు..

    • @ExSecularHinduAshwini7421
      @ExSecularHinduAshwini7421 2 ปีที่แล้ว +4

      @@TheRatnakumar2 mee chinna katha chaalaa baagundi...
      Kaani thana kumarudi thanu theesukonte baaguntundi, kaani vere vaalla biddalani kuda thana kumarude nene kannanu antunnaduga...

    • @manognafashions2497
      @manognafashions2497 2 ปีที่แล้ว +2

      @@TheRatnakumar2 తల్లి ఎవరు మరి. తల్లి లేకుండా తండ్రి ఒక్కడే ఉంటాడా.
      ఇక్కడ తండ్రికిdna టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది తండ్రి ఎవరో. యహోవా కి dna టెస్ట్ చేసి report చూపించి చెప్పండి అందరికీ తండ్రి ఐని. అప్పుడు నమ్ముతాం.
      సోది వద్దు
      జై శ్రీరాం

  • @srrajesh6921
    @srrajesh6921 2 ปีที่แล้ว +35

    మీకు జరిగినవి వింటుంటే పందులు దొర్లే బురద కన్నా పెద్ద రొచ్చు లా ఉంది క్రైస్తవ్యం అని అర్థం అవుతోంది. ఈ రొచ్చులో నుండి బయట పడినందుకు అభినందనలు.

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว

      Inko kulam gurinchi endhuku ra sulli ga..me kulam lo kooda unnaru muddi lo penta erukoni thinevallu..andhulo ee karunakar lanjoduku first..verripookullaara hindhuthvam addam pettukoni me dabbu denguthunnaadu..

    • @srrajesh6921
      @srrajesh6921 2 ปีที่แล้ว +3

      @@thomasperly9443 క్రైస్తవ్యం అనేది కులం కాదురా అడ్డగాడిధ అది దేశానికి పట్టిన మతోన్మాద దరిద్రం. నువ్వు ఇంకా పెంట తినే పంది లాగా అదే బురద లో ఉన్నావా అతని చేదు అనుభవాలు విన్నాక కూడా ?

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว

      @@srrajesh6921 po ra verri pooka

    • @manognajoshik8465
      @manognajoshik8465 2 ปีที่แล้ว

      Dashama bhaagam ikkada ledu..ishtamunte istaaru lekapothe ledu

    • @manognajoshik8465
      @manognajoshik8465 2 ปีที่แล้ว

      @@srrajesh6921 Bro nenu annadi meeru sarigga chadivinattu leru..pastorlaki dashama bhaagam ivvalsinde kani shivashakti alaa kaadu ishtamunna vaallu istaaru lenivaallu ivvaru, evarini balavanthapettatledu ani chepthunna.

  • @sundarram3419
    @sundarram3419 2 ปีที่แล้ว +12

    నీ తండ్రి ఎవరు అని అడిగితే మన కన్నాతండ్రి పేరు ఎలాగైతే చెబుతామో మన హిందుత్వం, మన దేవుళ్లు కూడ అలాగే.....

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +17

    జై శ్రీ రామ్ 🙏🙏🇮🇳🙏🙏

  • @TheSrij
    @TheSrij 2 ปีที่แล้ว +24

    Similar attempt was made at me by my colleague when she learnt my mother was fighting lung cancer. I bluntly warned her not to try her dirty tricks with me. For her, she knocked the wrong door....she did not know I was baptised into a kattar Hindutva wadi when I was just 15 years old with just one spine chilling darshan of Kaliyuga daivam .... Namo Venkatesa 🙏

    • @krunvanthovishwamaaryam
      @krunvanthovishwamaaryam 2 ปีที่แล้ว +3

      Addhi lekka. 🙏. Let not emotions blurr our intution and conscience

    • @jaijaiguru
      @jaijaiguru 9 หลายเดือนก่อน

      Good job

  • @hinduproud9194
    @hinduproud9194 2 ปีที่แล้ว +66

    పున స్వాగతం సోదర, జై శ్రీరామ్, జై ho కరుణాకర్

  • @saffronwarrior8358
    @saffronwarrior8358 2 ปีที่แล้ว +49

    Ghar Wapsi videos చాలా ప్రభావితం చేస్తాయి.... ఎన్ని వీలు ఐతే అన్ని interviews చేయించండి... నాకు తెలుసు కరుణాకర్ సార్ చాలా busy అని... కానీ , ఎవరినైనా anchor గా తీసుకొని interviews చేయించండి .
    జై శ్రీ రామ్ 🚩

  • @syamaladevi7319
    @syamaladevi7319 2 ปีที่แล้ว +35

    మీరు మరల సనాతన ధర్మం లోకి వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +23

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @rangatelugu7945
    @rangatelugu7945 2 ปีที่แล้ว +21

    ఓం నమశ్శివాయ

  • @Exmuslim235
    @Exmuslim235 2 ปีที่แล้ว +51

    సైతాన్ నన్ను వాడుకోవడం లేదు...నేనే సైతాన్ని...జ్ఞానం ఇచ్చిన సైతాన్ని.
    🙏🙏😀😀😀

  • @brahmesha5292
    @brahmesha5292 2 ปีที่แล้ว +26

    Jai sanatana hindu 🕉

  • @sailusara108
    @sailusara108 2 ปีที่แล้ว +11

    Welcome brother sva darmam lo ki 🙏🙏

  • @radhakrishna8003
    @radhakrishna8003 2 ปีที่แล้ว +73

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏🙏

    • @gangadharatimothy7000
      @gangadharatimothy7000 2 ปีที่แล้ว

      th-cam.com/video/a22_FLQIZS0/w-d-xo.html
      Super sanatana dharmam 👌👌👌😆😆😆😆

  • @boddapuhymavathi1747
    @boddapuhymavathi1747 2 ปีที่แล้ว +17

    Jai sriram jai karunakar anna jai siva shakti 🙏🙏🙏🙏🙏🙏

  • @nagraj1729
    @nagraj1729 2 ปีที่แล้ว +14

    Great sir karunakar garu .... Mi lanti vallu undali.....

  • @VenkyMJfordance77
    @VenkyMJfordance77 2 ปีที่แล้ว +14

    Jai shree Ram 🎉🎉👏👏🙏🙏

  • @laxmivilas3515
    @laxmivilas3515 2 ปีที่แล้ว +15

    Jai shiva shakthi, jai karunakar sugguna 🙏 🙏

  • @luckyday1582
    @luckyday1582 2 ปีที่แล้ว +11

    jai shree ram jai shiv shakthi

  • @rameshrao1963
    @rameshrao1963 2 ปีที่แล้ว +8

    Welcome back into the Sanatana Dharma Goud Garu. Sugguna gariki kruthagnathalu

  • @rayudukoushik7352
    @rayudukoushik7352 2 ปีที่แล้ว +13

    Jai sriram 🚩🚩🚩🕉️🕉️🕉️

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 2 ปีที่แล้ว +11

    Welcome sir🙏🇮🇳🕉 jai hind

  • @imaxwel1334
    @imaxwel1334 2 ปีที่แล้ว +11

    You are super bro... Bharat goud... 👍

  • @JaiHind-ts7co
    @JaiHind-ts7co 2 ปีที่แล้ว +20

    హిందువులారా మేల్కొనండి - దయచేసి జనవరి 1న ఆలయాలలో నూతన సంవత్సర పూజలు మానండి. ఇది మన సంప్రదాయం కాదు.

  • @RajeswaraRao108
    @RajeswaraRao108 2 ปีที่แล้ว +46

    We have many patriotic leaders like Shivashakti, String etc who expose about anti Hindu forces.
    But they neglect gomatha, Ayurveda and gurukul education system which can make Bharat Vishwaguru again

    • @soumya941
      @soumya941 ปีที่แล้ว

      Meeru cheppindhi correct but oka team yenni works chesthundhi. Meeku valu TH-cam lo kanipinche 30mins chusthunnaru background yentha cheyalo alochinchandi. Not easy.
      Meru responsibilities okati, mee friends ki konni works appaginchandi. Make big team to solve each problem on nation. Andharu kastapadithe and each other support chesukovali

  • @satyasaibababokka6836
    @satyasaibababokka6836 2 ปีที่แล้ว +8

    సుస్వాగతం గౌడ జైశ్రీరాం జైహింద్

  • @MrSairam1989
    @MrSairam1989 2 ปีที่แล้ว +60

    Jai siva sakthi

  • @PraveenPraveen-wr7ky
    @PraveenPraveen-wr7ky 2 ปีที่แล้ว +11

    om namashivaya Jai Karunakar Annya

  • @arjunlakshya4078
    @arjunlakshya4078 2 ปีที่แล้ว +12

    Happy Udham singh jayanti 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @nareshnaresh-cg6wc
    @nareshnaresh-cg6wc 2 ปีที่แล้ว +21

    💪🚩SUSWAGATHAM

  • @anuradhaallada6779
    @anuradhaallada6779 2 ปีที่แล้ว +7

    Garvapaci video's chalacheyyalani corukuntunanu jai sivasakithi

  • @vikramaditya142
    @vikramaditya142 2 ปีที่แล้ว +8

    Jai Sri Ram !!!!

  • @ram2krishna2ram1
    @ram2krishna2ram1 2 ปีที่แล้ว +30

    ఇప్పటి సమాజానికి ఘర్ వప్సి వీడియోస్ చాలా అవసరం ఇలాంటివి వీడియోస్ చాలా చేయండి

  • @allibabu9729
    @allibabu9729 2 ปีที่แล้ว +8

    Jai Sri ram 🦁⚔️

  • @vijayalakshmi7919
    @vijayalakshmi7919 2 ปีที่แล้ว +7

    Barath anna super meeru

  • @krishnakrishna3689
    @krishnakrishna3689 2 ปีที่แล้ว +8

    జై శ్రీరాం సూపర్ అన్న

  • @gontyalaramesh5475
    @gontyalaramesh5475 2 ปีที่แล้ว +15

    Hi bharath bro. Am from Suraram. happy to see you as you came back to Hinduism.
    Jai sree Ram....

  • @gomubalagy369
    @gomubalagy369 2 ปีที่แล้ว +36

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @opnew8841
    @opnew8841 2 ปีที่แล้ว +12

    Jai sre ram 🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b 2 ปีที่แล้ว +33

    తోటి హిందువులు ఇలాంటి ఘర్వాప్సీ వీడియోలు చూసి "ఆ మనకెందుకులే. శివశక్తి చూసుకుంటుందిలే...లేకపోతే మరో ధర్మసంస్థ
    చూసుకుంటుంది. మనమెళ్ళి బ్రిటీషోడి క్రికెట్ చూస్తూ తురకోడు ఉమ్మి, అమ్మిన బిర్యానీపెంట తిందాము" అని దులుపేసుకుని
    వెళ్ళిపోకుండా బాధ్యతగా మీ చుట్టూ ఎడారి మతోన్మాదులను, సెక్యులర్ చవటలను అవకాశం దొరికినప్పుడల్లా ప్రశ్నించడం,
    విషయాలమీద నిలదీయడం అలవాటు చేసుకోండి.

    • @todaymotivation2196
      @todaymotivation2196 2 ปีที่แล้ว +5

      Yes.. Bro... Baga chepparu..

    • @jaisimha703
      @jaisimha703 2 ปีที่แล้ว +2

      Brother cricket British vaadidhi kaadu gilli dandul nundi kanipettadu vaadu,

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 2 ปีที่แล้ว

      @@jaisimha703
      అయితే కర్ర, బిళ్ళ ఆడుకోవాలి...తమ్ముడూ. వాడి ఆటని ఎందుకు ప్రోత్సహించడం?

    • @jaisimha703
      @jaisimha703 2 ปีที่แล้ว

      @@user-lm2nc6hj7b
      Mana daantlo nundi teesukonna daanini vaade hakku manaki leda cheppu, for example pranayamanni ee madhya breathing exercise ani pracharam chesukuntunnadu US vaadu kontha kaalam taruvatha ivanni encourage cheyytam deniki antama

  • @NagaRaju-rc1vu
    @NagaRaju-rc1vu 2 ปีที่แล้ว +9

    Jai Sree Raam🙏🙏🙏🙏
    Jai karunakar gaaru💐💐💐

  • @chandumudhiraj2770
    @chandumudhiraj2770 2 ปีที่แล้ว +11

    Jaii shri ram🚩🙏

  • @srinivasarao9473
    @srinivasarao9473 2 ปีที่แล้ว +10

    Jai Sriram.,Bharat Mataki Jai🙏🙏🙏

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 ปีที่แล้ว +14

    గౌడ్ అన్నా మీరు మాపియా నుండి బయటకు వచ్చారు మీరు ఎదుర్కొన్న సమస్యలు చాలా బాధాకరం ఇప్పటి నుంచి మీకు మంచి జరుగుతుంది . జై హింద్

  • @venkatalakshmi8712
    @venkatalakshmi8712 2 ปีที่แล้ว +29

    Heartily Welcome to mana Hindudharmam🙏🚩👍👌

  • @deviraj83
    @deviraj83 2 ปีที่แล้ว +20

    Awesome series ...... I wish innocent people get some knowledge from this series

    • @natureisbeautiful6482
      @natureisbeautiful6482 2 ปีที่แล้ว +2

      Share this video to your , frds and relatives. Take it as your responsibility

    • @dhanalakshmib2867
      @dhanalakshmib2867 2 ปีที่แล้ว

      కరుణా కార్ గారు చేస్తున్న ప్రయత్నం స్లాఘనీయమండి.. మన హిందూమతంలో ఉన్న గొప్పత నాని simple words లో చెప్పీందు కు ట్రై చెయ్యగలమ?

  • @srimatreynamah8248
    @srimatreynamah8248 2 ปีที่แล้ว +37

    Karunakar annna wonderful service to our ☸️dharma 🙏🙏🙏🙏🙏

  • @prasaduprasad3583
    @prasaduprasad3583 2 ปีที่แล้ว +5

    Bharat gariki welcome to our Hindu family.Suguna ana nuvu great.

  • @king-je5gv
    @king-je5gv 2 ปีที่แล้ว +6

    Hara Hara mahadav shambo shankara

  • @kalyan7607
    @kalyan7607 2 ปีที่แล้ว +9

    Jai shree Ram 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 ปีที่แล้ว +5

    జై శ్రీరామ

  • @saicharanreddy335
    @saicharanreddy335 2 ปีที่แล้ว +38

    JAI SHIVA SHAKTHI

  • @mailu3663
    @mailu3663 2 ปีที่แล้ว +5

    నమస్కారం కరుణాకర్ అన్న దయచేసి ఒకసారి కొమురవేల్లి మల్లన్న దర్శనం చేసుకోండి గొల్లలు కురుమలు ఇంటి దైవంగా కొలిచే దైవం ,చాలా మహిమ గలా దేవుడు .దయచేసి ఒకసారి తెశలుసుకొనే ప్రయత్నం చేయండి జై శ్రీ రాం జై కొమురవేల్లి మల్లన్న జై బీరప్ప

  • @editbylingaa3500
    @editbylingaa3500 2 ปีที่แล้ว +33

    హిందు ధర్మమే గొప్పది. అందులో వైద్యం చేసే వారిని దేవునితో సమానం అంటారు.

    • @thomasperly9443
      @thomasperly9443 2 ปีที่แล้ว

      .nuvvu thine prattheedhi hindhuve isthunaada ???

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 ปีที่แล้ว +1

      @@thomasperly9443 no a correct reply what he said.
      But are you using every object and food that is produced by Christians. Don't be silly.

  • @boddapuhymavathi1747
    @boddapuhymavathi1747 2 ปีที่แล้ว +7

    Anna Barth anna meru chaganti koteswara rao gari pravachanalu roju vinamdi sampornaramayanamu chadhavamdi sivamahapuranam chadavamdi jai sriram jai karunakar anna jai siva shakti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramamurthyk4311
    @ramamurthyk4311 2 ปีที่แล้ว +6

    Jai shree Ram

  • @divyachintala5206
    @divyachintala5206 ปีที่แล้ว +2

    మన హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలని పాస్టర్ కి వణుకు పుట్టాలి,గొర్రెలు కూడా మన హిందూ ధర్మం వైపు రావాలి

  • @ChidVanhi
    @ChidVanhi 2 ปีที่แล้ว +12

    Monthly salary (from Govt) + 10% X-tax on everything (from sheep) = Luxury Life of a Pastor

  • @iddiramurthi2381
    @iddiramurthi2381 2 ปีที่แล้ว +8

    జై శ్రీరామ్ జై హనుమ