పాస్టర్లకు సవాల్ విసిరిన ట్రాన్స్ జెండర్ | GHAR VAPASI | EPISODE 11 | Karunakar Sugguna | శివశక్తి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2022
  • సుబ్బలక్ష్మీ - హిజ్రా(ట్రాన్స్ జెండర్) రాజమండ్రి నుండి. అందరిలాగానే ఏదో సమస్యలు వచ్చాయని పాస్టర్ల తియ్యని మాటలకు ఆకర్షితురాలై మతమార్పిడయ్యింది.అలాంటి ఉన్మాదంలో ఒక వ్యక్తి ఆమెకు శివశక్తి ని పరిచయం చేశారు.. ఉన్మాదం క్రమంగా తగ్గిపోయింది. మామూలు మనిషయింది. హిందువుగా మారిపోయింది. శివశక్తి "తమసోమా జ్యోతిర్గమయా" లో తన అనుభవాలు చెప్పడానికి ఈరోజు కార్యాలయానికి వచ్చింది. ఈ వీడియోలో ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలు వింటే పాస్టర్లకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది.
    ----------------------------------------------------------------------------
    శివశక్తితో కలిసి నడవాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 విభాగాలలో కనీసం ఒక దాంట్లో భాగస్వాముల్వగలరు.
    Break The Silence ( • నిశ్శబ్ధాన్ని ఛేదించండ... ) మీరు క్రైస్తవ మాఫియా బాధితులైతే మీ అనుభవాన్ని శివశక్తికి తెలియజేయండి.
    Be a Speaker ( • వక్తగా మారండి | Be a S... ) హిందూత్వ సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉంటే వక్తగా మారండి.
    Be a Dharma Pracharak ( • ధర్మ ప్రచారకులవ్వండి |... ) శివశక్తి యూట్యూబ్ ఛానల్ ని కనీసం పదిమందితో SUBSCRIBE చేయించండి.
    Become a Volunteer ( • వాలంటీర్ గా మారండి | B... ) శివశక్తికి వృత్తిపరంగా సహాయం చేయగలిగేవారు ముందుకు రండి.
    Register as a Monthly Donor ( • నెలవారీ ధర్మ దాతలుగా మ... ) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
    కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk.html...
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 1.5K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 ปีที่แล้ว +306

    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    శివశక్తితో కలిసి నడవాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 విభాగాలలో కనీసం ఒక దాంట్లో భాగస్వాముల్వగలరు.
    *Break The Silence* (th-cam.com/video/8Tos18ZUkUM/w-d-xo.html) మీరు క్రైస్తవ మాఫియా బాధితులైతే మీ అనుభవాన్ని శివశక్తికి తెలియజేయండి.
    *Be a Speaker* (th-cam.com/video/nX9xi3aQ3Cw/w-d-xo.html) హిందూత్వ సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉంటే వక్తగా మారండి.
    *Be a Dharma Pracharak* (th-cam.com/video/DrLK5CTo2tI/w-d-xo.html) శివశక్తి యూట్యూబ్ ఛానల్ ని కనీసం పదిమందితో SUBSCRIBE చేయించండి.
    *Become a Volunteer* (th-cam.com/video/RtYrInUaBNw/w-d-xo.html) శివశక్తికి వృత్తిపరంగా సహాయం చేయగలిగేవారు ముందుకు రండి.
    *Register as a Monthly Donor* (th-cam.com/video/H4SACNXVA7g/w-d-xo.html) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
    కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
    th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana

    • @modrechaakhil4495
      @modrechaakhil4495 2 ปีที่แล้ว +3

      From 9:25 min to 10:30 seconds is lit🔥🔥🔥🔥
      Waah waah karunakaran gaaru

    • @COMMUNITY_OF_CHRIST_07
      @COMMUNITY_OF_CHRIST_07 2 ปีที่แล้ว +2

      Mi Amma Ki Correct ga puttinte Mi Fake god's ni True god's ga Nirupinchu Nakodaka

    • @thehindu4825
      @thehindu4825 2 ปีที่แล้ว +8

      Jai sriram. Please start a branch in amaravathi

    • @thehindu4825
      @thehindu4825 2 ปีที่แล้ว +8

      Waiting for the Malayalam wing. Jai sriram

    • @velumurimohankrishna3610
      @velumurimohankrishna3610 2 ปีที่แล้ว +5

      @@COMMUNITY_OF_CHRIST_07 karunakar sugguna books konne Anne videos chudu

  • @raamponnurponnur7623
    @raamponnurponnur7623 2 ปีที่แล้ว +53

    ఈ ట్రాన్స్ జెండర్ కి ఉన్నా ధర్యం
    చాలా మంది హిందువులు కి లేదు

  • @gtmobilesndd7293
    @gtmobilesndd7293 2 ปีที่แล้ว +218

    సుబ్బలక్ష్మి గారు తిరిగి హిందూ మతాన్ని గృహప్రవేశం చేసినందుకు కరుణాకర్ గారి వీడియోస్ తో మీరు ప్రేరణ పొందిన అందుకు ధన్యవాదాలు తల్లి 🙏🙏🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 ปีที่แล้ว +205

    నేను హిందువుగా పుట్టాను హిందువుగా జీవిస్తున్నాను, హిందువుగానే చస్తాను చచ్చిన తర్వాత కూడా నేను హిందువునే. 🚩🚩🚩🚩🚩,
    జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ, జై శివ శక్తి
    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

    • @SriDevi-es5tn
      @SriDevi-es5tn 2 ปีที่แล้ว +13

      Hindhuvu ani anukovadam lone oka pavithratha untadhi thammudu..jai sri raam...

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว +10

      @@SriDevi-es5tn yes sister your 100% correct

    • @reddyvb7045
      @reddyvb7045 2 ปีที่แล้ว +2

      Jai sriram

    • @prathibhamadhu8515
      @prathibhamadhu8515 2 ปีที่แล้ว +4

      ఆ వెరీ గుడ్ మరి హిందువు గాలి పిల్చు, హిందువు నీరే తాగు, మెంటల్ భారతీయులు హిందువులు కాదు, ఆర్యులు హిందువులు, నిజమైన భారతీయుడు అన్ని మతాలను గౌరవిస్తాడు ,చదువు వస్తేగా మనకు ,కొంత తెలిస్తే దాన్నే పట్టుకొని ఊగుతారు,

    • @truewordsofspirit3609
      @truewordsofspirit3609 2 ปีที่แล้ว +2

      @@prathibhamadhu8515 బాగా చెప్పారు..

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b 2 ปีที่แล้ว +52

    సుబ్బలక్ష్మిగారిని చూసి మన తోటి హిందువులు చాలా నేర్చుకోవాలి. ఆవిడ ధైర్యంలో సగం ఉన్నా ఏ మతగ్రంధం చదువకుండానే "అన్ని మతాలు ఒకటే...అవి బోధించేది ఒకటే" అని చిల్లర ఆదర్శాలు వల్లవేయడం మాని మన చుట్టూ ఉన్న ఎడారి మతోన్మాదులను, సెక్యులర్ శిఖండులను ప్రశ్నించడం, నిలదీయడం అలవాటు చేసుకోవాలి.
    జై శివశక్తి 🙏🙏🙏

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 2 ปีที่แล้ว +246

    తమసోమా జ్యోతిర్గమయ ఎపిసోడ్ లో 1000 చేసిన సరే ఈ ఎపిసోడ్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎప్పుడూ....
    అమ్మ నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను 🙏 అర్ధనారీశ్వర శంభో శంకర హర హర మహాదేవ.....

    • @user-tq3yj2hd3z
      @user-tq3yj2hd3z 2 ปีที่แล้ว +6

      Yes

    • @svsraju45
      @svsraju45 2 ปีที่แล้ว +1

      Yes

    • @jesusvictoryministries8811
      @jesusvictoryministries8811 2 ปีที่แล้ว

      th-cam.com/video/2mpRD8Td1CQ/w-d-xo.html హిందు మేలుకో నిజం తెలిసికో

    • @user-tq3yj2hd3z
      @user-tq3yj2hd3z 2 ปีที่แล้ว +2

      @@jesusvictoryministries8811 మేము గొర్రె lamu కాదు నువ్వు మేలుకో

    • @victorbabu1466
      @victorbabu1466 2 ปีที่แล้ว

      @@user-tq3yj2hd3zbbare

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 2 ปีที่แล้ว +44

    ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నావు తల్లీ! మీది చిన్న ఆరోగ్య సమస్య, కానీ శాశ్వత సమస్య, మెడికల్ సైన్స్ సొల్యూషన్ కనుక్కోలేక ఉన్న సమస్య మీది.. సో మీ సమస్య గురించి ఏమీ ఆలోచించకండి, మీ మనసు చెప్పినట్లు, మీ దేహం అడిగినట్లు జీవించండి.. ధర్మంగా బ్రతకండి అంతే.. ధర్మమే భగవంతుడు! ఇక ఆ దరిద్రం మతాలలోకి వెళ్ళక స్వధర్మంలో జీవించుతల్లి.. శుభం భూయాత్! 🙌

  • @digidog6
    @digidog6 2 ปีที่แล้ว +254

    సుబ్బలక్ష్మి గారికి హృదయ పూర్వక స్వాగతం 💐 మరియు అభినందనలు ఆత్మ కి ఎటువంటి లింగబేదాలు ఉండవు అవి భౌతికమైన లక్షణాలు మాత్రమే !

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 2 ปีที่แล้ว +2

      Yes

    • @jesusvictoryministries8811
      @jesusvictoryministries8811 2 ปีที่แล้ว

      th-cam.com/video/2mpRD8Td1CQ/w-d-xo.html

    • @marong3717
      @marong3717 2 ปีที่แล้ว

      rey ni pellanni denga. yesu lanzaki puttadu. oka chempa mida koditey enko chempa chupinchala? papulani khamistada yesu? ni pellanni dengitey vadinini kuda ey lanzaki puttina lawada gadu khamistadu

    • @winstonchurchill7549
      @winstonchurchill7549 2 ปีที่แล้ว +1

      You can't say wrong against any religion your belief is only God you say but how can you say you are right a fool can say that there is no God. A fool or a stupid can change his God.

    • @marong3717
      @marong3717 2 ปีที่แล้ว +1

      @@winstonchurchill7549 a pyscho says if u dont believe in me you willgotohell... jesus is a fake god

  • @dilleshwarrao7652
    @dilleshwarrao7652 2 ปีที่แล้ว +73

    హిందువులతరుపున పోరాడుతున్న కరుణాకర్ గారికి
    సుబ్బలక్ష్మి గారికి
    ఒక హిందువుగా హృదయపూర్వక
    కృతజ్ఞతలు

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 2 ปีที่แล้ว +35

    సుబ్బలక్ష్మి గారికి హ్రదయపూర్వక అభినందనలు.మీలాంటి వాళ్ళు ఇలా బయటకు వచ్చి చెప్పటం చాలా సంతోషం

  • @bharat1413
    @bharat1413 2 ปีที่แล้ว +40

    పాదాభివందనం తల్లి

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 2 ปีที่แล้ว +170

    అబద్దం కాబట్టే ఎక్కువ ప్రచారం చేస్తారు, నిజానికి (హిందు దర్మం )ప్రచారం అవసరం లేదు. మీ మాటకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

    • @suryayamala1778
      @suryayamala1778 2 ปีที่แล้ว +7

      Yes, Exactly 💯%

    • @jesusvictoryministries8811
      @jesusvictoryministries8811 2 ปีที่แล้ว +1

      th-cam.com/video/2mpRD8Td1CQ/w-d-xo.html హిందూ మేలుకో నిజం తెలిసికో

    • @jesusvictoryministries8811
      @jesusvictoryministries8811 2 ปีที่แล้ว +1

      @Sunil Pangi th-cam.com/video/2mpRD8Td1CQ/w-d-xo.html

    • @kativarapuprathibha5417
      @kativarapuprathibha5417 2 ปีที่แล้ว

      @@arjunlakshya4078 era niku buthulu thappa mamuluga matladaleva

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 2 ปีที่แล้ว +44

    మీ సందేశం కోసం ఎదురుచూస్తుంటాం జై హింద్ 🙏🇮🇳🚩👍

  • @MURTHY861956
    @MURTHY861956 2 ปีที่แล้ว +192

    ఈ వ్యక్తి ఆలోచనా విధానం అద్భుతంగా ఉంది. కరెక్ట్ ఆలోచనా విధానం. మనిషి నిజాన్ని నిజంగా మాట్లాడాలనుకుంటే ఆలోచనా విధానం ఇలానే ఉంటుంది.

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 2 ปีที่แล้ว +55

    ధన్యవాదాలు

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 2 ปีที่แล้ว +70

    ఆ పరమ శివుని అంశ దైవిక సమానులు అయిన సుబ్బలక్ష్మి గారి కి హిందూ ధర్మంలో కి పునః స్వాగతం కరుణాకర్ గారు మీ మేలు మరువలేనిది ఓమ్ నమ శివాయ

  • @rlreddy8754
    @rlreddy8754 2 ปีที่แล้ว +44

    సుబ్బలక్ష్మి గారూ క్రిస్టియానిటీతో ఈ సమాజం కుళ్ళి నాశనమై పోకుండా కాపాడటానికి మీ నిజమైన అనుభవాలు చెప్పి ఎంతో సహాయం చేస్తున్నారు. థాంక్యూ.

  • @nageshfunnyboy9309
    @nageshfunnyboy9309 2 ปีที่แล้ว +64

    జై శ్రీ రామ్.. జై కరుణాకర్

  • @SudhakarSudhakar-pr6yq
    @SudhakarSudhakar-pr6yq 2 ปีที่แล้ว +223

    శుభలక్ష్మి గారికి,మాతృ ధర్మం లో విచ్చేసిన సందర్భంగా ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kokavikram007
      @kokavikram007 2 ปีที่แล้ว +12

      Though she is a Transgender gave a very matured interview and she spoke well

    • @jesusvictoryministries8811
      @jesusvictoryministries8811 2 ปีที่แล้ว

      th-cam.com/video/2mpRD8Td1CQ/w-d-xo.html

  • @burracreations3160
    @burracreations3160 2 ปีที่แล้ว +13

    సుబ్బలక్ష్మి గారికి శతకోటి వందనాలు . ఎలా వచ్చి చెప్పడం గొప్ప విషయం, సత్యం ఎన్నటికీ సత్యమే.., దానిని ఎవరూ మార్చలేరు, కాల్చలేరు..
    పాస్టర్లు చేస్తున్న ప్రతి అంశాన్ని వదలకుండా కడిగి పడేస్తూ ప్రక్షాళన గావిస్థున్న శివ శక్తి టీమ్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ధర్మో రక్షతి రక్షితః అంతిమ విజయం దర్మానిదే జై హింద్ జై శ్రీ రామ్

  • @msatishkumar9335
    @msatishkumar9335 2 ปีที่แล้ว +27

    శరీరం ముఖ్యం కాదు ఆత్మయే ముఖ్యం మనుష్యలందరికి ఆత్మే ఒక్కటే

  • @savihas4708
    @savihas4708 2 ปีที่แล้ว +144

    కరుణాకర్ ..ఈ ఒక్క transgender episode తొ మనిషిగా, మానవత్వం లొ...ఎంతో ఎత్తుకి ఎదిగిపొయావు ... 🙏🏼🙏🏼🙏🏼
    ఎదుటి మనిషిని తక్కువ చేసి చూడకుండ .. గౌరవ మర్యాదలు ఇచ్చినందుకు ...జొహార్ ..👌🏼
    సుబ్బలక్ష్మి మీ ధైర్యానికి 👏🏼👏🏼👏🏼....
    Christianity లొ trans gender ఒక చీడ పురుగులు
    సనతానంలొ వాళ్ళూ అందరికిలా సాటి మనుషులు ..
    చదువు .ఉద్యొగ అవకాశాలు లేక అలా జీవనం మార్చుకున్నారు ..లేకపొతె అందరిలా వౄత్తిలొ ఉండేవారు ...

    • @panchaksharivenkatasukumar2393
      @panchaksharivenkatasukumar2393 2 ปีที่แล้ว +2

      Avunu

    • @gummalalinga8919
      @gummalalinga8919 2 ปีที่แล้ว +2

      transgender ki karonakar gadida dabbulu ichhi act chesadu ade transgender to nenu blue film chestanu chustava lamdi ki ball

  • @arunadevi5853
    @arunadevi5853 2 ปีที่แล้ว +54

    అమ్మా ఒకపుడు గురుస్థానంలో ఉన్న పుణ్యాత్ములు మీరు ఈరోజు ఇటువంటి దీనస్థితి లో ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మాకూ చాల భాధగా ఉన్నాది ఇప్పటికైనా నాట్యం సంగీతం తెలిసిన గురువుల దయ కలిగేవరకు గురువుగారి పాధాలను విడవకండి గురువుల దయ వలన
    మీరుమరలా సమాజంలో గురుస్థానంలో
    నిలబడటమే కాక మీరు సమాజము ఉద్ధరింపబడగలరు🙏🙏🙏🙏🙏

    • @banavathanjaneyulu2476
      @banavathanjaneyulu2476 2 ปีที่แล้ว +1

      In myarea one paster tells them that he gives Jesus body for eat.it is very bad information .mis leed them.

  • @sagarvarun6
    @sagarvarun6 2 ปีที่แล้ว +66

    చాలా తెలివైన సుబ్బు గారు... మీరు మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది

  • @nagababunadipalli2745
    @nagababunadipalli2745 2 ปีที่แล้ว +23

    నిను నేను యతగానో అభినందిస్తున్నాను సంఘ పెద్దలు కూడా మత మార్పిడి కాకుండాచర్యలు తీసుకోవాలని మీరు చెప్పాలి

  • @MENTALSQUARD
    @MENTALSQUARD 2 ปีที่แล้ว +34

    LOVE FROM KADAPA ANNA

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 2 ปีที่แล้ว +41

    జై శివ శక్తి. జై కరుణాకర్ అన్న 🙏🙏🙏🙏💐💐💐💐💐💐

    • @bujjib4738
      @bujjib4738 2 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 ปีที่แล้ว +10

    లక్ష్మీ అక్కకు మా హృదయ పూర్వక నమస్కారములు. మీరుకూడ దైవ స్వరూపులే అక్క.ధన్యవాదాలు అమ్మ. ధన్యవాదాలు కరుణాకర్ గారు.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్🙏 సుబ్బలక్ష్మి గార్కి చాల చాల ధన్యవాదములు💐 ఇంతటితో ఈ శివ శక్తి వీడియో లో చెప్పిన సత్యమును విడనాడ కుండా మీ కుదిరిన సమాయాన ప్రతి బుర్ర లేని గోర్రే లకు మన ధర్మంలో వున్న సత్యము ను విశిష్ట తను చెప్పే ప్రయత్నం చేయండి 🙏🚩, ధన్యవాదములు💐 సోదరా!! కరుణాకర్, 🙌🙌

  • @sailajarani7765
    @sailajarani7765 2 ปีที่แล้ว +50

    జై శివ శక్తి 💪

  • @maddilety2962
    @maddilety2962 2 ปีที่แล้ว +146

    మీకు(సుబ్బలక్ష్మి గారికి )ఉన్న రోషం, పౌరుషం మిగతా హిందువులకు లేదు. క్రిస్టియన్స్ ఇచ్చే విందులకు వెళ్ళి మన హిందువులు కుక్కలమాదిరి ఎగబడి తినివస్తారు.మన హిందువులు ఇచ్చే ప్రసాదాన్ని క్రిస్టియన్స్ తినరు.అంటే మన హిందువుల దేవుళ్ళ పట్ల క్రిస్టియన్స్ వివక్ష చూపుతున్నారని గ్రహించరు.అరె చేతకాని సెక్యూలర్ హిందువుల్లారా ఇప్పటి నుంచైనా మేల్కొనండి. జై శ్రీరామ్,

    • @tpshobananair8317
      @tpshobananair8317 2 ปีที่แล้ว +21

      Maddilety: వీళ్లు మన ప్రసాదం తినరు కానీ పంట పండించే ముందు పూజలు చేసి పండిస్తారు కోతలప్పుడు పూజలు చేస్తారు ప్రతి పనికి పూజలు చేసే ఏదైనా చేస్తాము మరి వాళ్ళు మనం పండించే బియ్యం తినకూడదు కూరగాయలు తినకూడదు వీళ్లు ఏది తినకూడదు కేవలం గాలి పీల్చి బ్రతకాలి

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 2 ปีที่แล้ว +1

      @@tpshobananair8317 👌👌👌👌

    • @panchaksharivenkatasukumar2393
      @panchaksharivenkatasukumar2393 2 ปีที่แล้ว +1

      Well said 🙏

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 2 ปีที่แล้ว +48

    సుబ్బలక్ష్మి గారు మీరు చాలా మంచి సందేశం ఇచేరు. అమ్మ మీకు ధన్యవాదాలు అభినందనలు తల్లి 🙏

  • @lakshmiganesh777
    @lakshmiganesh777 2 ปีที่แล้ว +22

    కరుణాకర్ అన్న మీ ఘర్వపసి సీరీస్ లలో one of the best ఎపిసోడ్ ఇదే

  • @premilarani7309
    @premilarani7309 2 ปีที่แล้ว +89

    ఎంత తెలివిగా తప్పించుకున్నావమ్మ బంగారు తల్లి 🙏🙏

  • @srinubandaru7785
    @srinubandaru7785 2 ปีที่แล้ว +50

    Karunakar Garu e 11 episodes lo this is one of the best episode very great 👍 interview.. thank you very much .... Jai sriram Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 2 ปีที่แล้ว +47

    మీ సందేశం స్పష్టం గా చెప్పారు. ఇది ఎంతో మంది కి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాను.

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 2 ปีที่แล้ว +51

    అందుకే... నేనంటా... దేశంలో మొదటి వంద మంది దేశ భక్తులు జాబితాలో తప్పక చేర్చాల్సిన పేరు క..రు..ణా..క..ర్ ... ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు... 🙏🙏🙏

  • @MrMalleshanna
    @MrMalleshanna 2 ปีที่แล้ว +117

    సుబ్బలక్ష్మి గారికి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను .. ఇలా అందరూ మనసు మారి తిరిగి హిందూ ధర్మాన్ని అవలంబిస్తే మన దేశం ఎంతో బాగుపడుతుంది 🙏🏽🙏🏽🙏🏽

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 2 ปีที่แล้ว +48

    సుబ్బ లక్ష్మి గారి కి హిందూ స్వగతం చెబుతున్నారు. మీరు మాట్లాడింది చాల అర్థవంతం గాను గాడి తప్పిన వారికి సరైన మార్గంలో నడిపించేది గా ఉంది. జై శ్రీరామ్.

  • @tpshobananair8317
    @tpshobananair8317 2 ปีที่แล้ว +16

    ఇక్కడ ఒకావిడ కడుపులో పిండాన్నే మార్చేయగలదు ఆడ పిండాన్ని మగ పిండంగా చేయగలదు కానీ వాళ్ళ పెద్దమ్మయికి ఇద్దరూ ఆడ పిల్లలే మగ పిల్లవాడిని పుట్టించలేక పోయింది రెండో అమ్మాయికి పెళ్లి అయ్యి 8 years ఇంకా పిల్లల్ని పుట్టించలేకపోయింది కానీ వేరే వాళ్లకి మాత్రం తను రోగాలు తగ్గిస్తుంది పిల్లల్ని పుట్టిస్తుంది అన్ని చేస్తుంది అవిడికి ఈ మధ్య heart problem వస్తే hospital కి వెళ్లి రోగం తగ్గించుకుంది ఇలాంటి వాళ్ళని నమ్మే మూర్ఖులని ఏమనాలో అర్ధం కావడంలేదు

  • @SudhakarSudhakar-pr6yq
    @SudhakarSudhakar-pr6yq 2 ปีที่แล้ว +60

    బైబిల్ దేవుని ప్రార్ధన భోజనాలు చెయ్యను.👌👌👌👌👌👌

  • @tseenu9918
    @tseenu9918 2 ปีที่แล้ว +98

    అన్నా కరుణాకర్ గారు ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది నీవల్ల దేశంలో సనాతన ధర్మం వస్తుంది అన్న

    • @baluchennaiah8910
      @baluchennaiah8910 2 ปีที่แล้ว +2

      ఆడికి అకౌంట్ ఉంది ఏమైనా వీసెయ్య్,వట్టి మాటలు వద్దు

    • @anakalis9182
      @anakalis9182 2 ปีที่แล้ว +7

      @@baluchennaiah8910 nee ammaku leda account. Lekunte open chai.

    • @srinivasrao7099
      @srinivasrao7099 2 ปีที่แล้ว +2

      @@baluchennaiah8910 lavadaki bal🤣🤣🤣

  • @lokkich487
    @lokkich487 2 ปีที่แล้ว +39

    Subbalakshmi has thrown more light not only on her community but also on the cheating tactics of these criminal pastors . Thank you Siva Sakthi. so much clarity and absolute truth in her statements. Best episode so far.
    సుబ్బలక్ష్మి తన సమాజంపైనే కాకుండా ఈ మోసగాళ్ల పాస్టర్ వ్యూహాలపై కూడా మరింత వెలుగునిచ్చింది.చాల మంచి ఎపిసోడ్.

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 ปีที่แล้ว +53

    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @Rajeshs-vr8wj
    @Rajeshs-vr8wj 2 ปีที่แล้ว +37

    ప్రార్థన భోజనం తినలేదు అనే విషయం super అందరూ ఇలాగే చేయాలి

  • @ramakrishnachowdary4581
    @ramakrishnachowdary4581 2 ปีที่แล้ว +25

    Jai sriram

  • @siddusways
    @siddusways 2 ปีที่แล้ว +61

    Brave, thank you subbha lakshmi garu. So much I didn't know about such community. My full respect.

  • @muralidasari9765
    @muralidasari9765 2 ปีที่แล้ว +34

    🙏🙏
    సుబ్బలక్ష్మి గారు ఒకమంచిమాట ను చెప్పారు.
    నిజమేకదా వాల్లు మన పూజల్లో పాల్గోనరు, ప్రసాదం తినరు, బోజనమూ చేయరు. ఇవన్నీకాదు కనీసం అటువైపు తిరిగిచూడరు.
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩

  • @veerababuteegireddy7808
    @veerababuteegireddy7808 2 ปีที่แล้ว +19

    మాల తిరిగి హిందూ ధర్మంలో కి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సుబ్బలక్ష్మి గారికి మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మీలాంటివారు ఎప్పుడు నాకు కనిపించిన వాళ్ళని దీవించమని నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను మేము మీలా చాలా కష్టాలు పడ్డం క్రైస్తవంలోకి వెళ్లి మెము కూడా కరుణాకర్ గారి వీడియోలు చూసి బయటకు వచ్చాము జైశ్రీరామ్ జై కరుణాకర్ సుగుణ జై భారత్ మాతాకీ జై

    • @JJTROLLES
      @JJTROLLES 2 ปีที่แล้ว +2

      Meru kuda interview evvandi annayya

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 2 ปีที่แล้ว +192

    ప్లాస్టర్లు: ఎవడన్నా కోపంగా కొడతాడు, బలంగా కొడతాడు, వీడెంట్రా చాలా శ్రద్ధగా కొడుతున్నాడు, ఆడు మగాడ్రా బుజ్జీ!!

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +216

    అర్ధనారీశ్వరి శివుడు శక్తి కలిసిన ప్రతిరూపం పాస్టర్లను చీల్చి చడాడటం ఖాయం.పాస్టర్లు ఈవిడకి సమాధానం చెప్పి తీరాలి.
    జై శ్రీ రామ🙏

    • @baluchennaiah8910
      @baluchennaiah8910 2 ปีที่แล้ว +2

      చీల్సాడం ఎందుకు? చెందాడడం ఎందుకు?

    • @vishnuvardhanreddykethired9618
      @vishnuvardhanreddykethired9618 2 ปีที่แล้ว +7

      @@baluchennaiah8910 AREY SANKAR JATHI WADI VEYNARA GUDDA MUSUKONI KUSORA LAWADA GA

    • @anakalis9182
      @anakalis9182 2 ปีที่แล้ว +6

      @@baluchennaiah8910 abhadalu cheppi brathukulanu bajaruku edusthunna pastors nu pooja cheyala..

    • @truthspeaker8013
      @truthspeaker8013 2 ปีที่แล้ว +1

      First manam kuda chadhavali Mana grandhaalu appativaraku inkokarini em anakudadhu

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว

      @@truthspeaker8013 ఎందుకు చదవాలి మాకేం అవసరం ? అలా చదవాల్సిందే అని మీరు ఎలా మాకు చెప్తారు? అసలు మా గ్రంధాలను ప్రశించే హక్కు మీకు ఉందా?

  • @Naveencoin
    @Naveencoin 2 ปีที่แล้ว +49

    ఓం నమః శివాయ. సుబ్బలక్ష్మి గారికి అభినందనలు. స్వధర్మం లోకి స్వాగతం సుస్వాగతం.

  • @ramachandrareddyn9023
    @ramachandrareddyn9023 2 ปีที่แล้ว +7

    అర్ధనారీశ్వర తత్వ శక్తి తో సుబ్బలక్ష్మి గారు క్రైస్తవ పాస్టర్ లను చెండాడిన తీరు అలనాడు బృహన్నల రూపంలో ఉత్తర గోగ్రహణం సమయంలో కౌరవ సేనలను దునుమాడిన అర్జునుని తలపింప జేసింది. సుబ్బలక్ష్మి గారి పై ఆ పార్వతీపరమేశ్వరుల కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @sanatanadharma1816
    @sanatanadharma1816 2 ปีที่แล้ว +263

    హిందువులు బ్రతికి ఉంటే ఆయుధాలను నిల్వ చేయడం ప్రారంభించండి. మీరు చనిపోయినట్లయితే ఆ సందేశాన్ని విస్మరించండి. 🚩🙏 హర్ హర్ మహాదేవ్ 🙏🚩

    • @Rams1111-t3x
      @Rams1111-t3x 2 ปีที่แล้ว +46

      Manam aayudhalanu nilva cheyalsina avasaram ledhu... Modi ni gelipinchandi

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว +35

      ఆయుధాలు విలువ చేయడమే కాదు బ్రదర్ పోరాటానికి సిద్ధమవుతున్నం తల తెగిన పోయి శత్రువు తల నరికే విధంగా తయారు కావాలి.
      హర్ హార్ మహదేవ్ 🚩🚩🚩🕉️🕉️🕉️.

    • @thestoryshop8636
      @thestoryshop8636 2 ปีที่แล้ว +9

      @@Rams1111-t3x correct bro

    • @chinna6057
      @chinna6057 2 ปีที่แล้ว +7

      👍

    • @hindusthapower2640
      @hindusthapower2640 2 ปีที่แล้ว +14

      దేశంలో ఉన్న హిందువు లు ఇప్పుడిప్పుడే దేశానికి జరిగిన అన్యాయం అక్రమ్ ఘోరాలు తెలుసుకుంటున్నారు మార్పు మొదలైంది ఇదే మంచి తరుణం యుద్ధానికి సిద్ధం కావడానికి చావును సైతం ఫణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండవలెను ఎందుకంటే ప్రాణం మన ఒక్కరిదే కాదు వందలాది సంవత్సరాలుగా కోట్లాదిమంది హిందువులు అన్యాయంగా చంపబడ్డారు ఇప్పుడు కూడా మనం మొద్దు నిద్ర వీడకపోతే ఇప్పుడు మనం రేపు మన భావి తరాలు అలాగే అన్యాయంగా బలవుతారు అందు కోసమే ఇదంతా జై హింద్🙏

  • @dharmadaveeranjaneyuluanji4009
    @dharmadaveeranjaneyuluanji4009 2 ปีที่แล้ว +35

    Great subbalakshmi గారు🙏
    జై శివశక్తి .కరుణాకర్ గారికి జయము.

  • @krishnakanth694
    @krishnakanth694 2 ปีที่แล้ว +57

    మనిషి ఆశావాది,,, మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యం,, సనాతన ధర్మం లోకి స్వాగతం సుస్వాగతం...

  • @janajagruthi7900
    @janajagruthi7900 2 ปีที่แล้ว +28

    సుబ్బలక్ష్మి గారు ఆత్మ పరమాత్మ గురించి, క్రైస్తవ దోపిడీ గురించి బాగా తెలుసుకుని చెప్పారు. ఇప్పటి కయిన గొర్రెలు గా మారొద్దని నా మనవి. 🙏

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 ปีที่แล้ว +16

    Jai Shree Rama

  • @user-tq3yj2hd3z
    @user-tq3yj2hd3z 2 ปีที่แล้ว +43

    సుబ్బలక్ష్మి గారికి హృదయపూర్వక ఆహ్వానం సనతన ధర్మం లోకి

    • @muralimohantadi1449
      @muralimohantadi1449 2 ปีที่แล้ว

      మతం అన్నది మనస్సుకు సంబంధించినది

    • @user-tq3yj2hd3z
      @user-tq3yj2hd3z 2 ปีที่แล้ว +1

      @@muralimohantadi1449 ఇప్పుడు nikenti నొప్పి

  • @madugulasatyanarayana2246
    @madugulasatyanarayana2246 2 ปีที่แล้ว +43

    సోదరుడు సుబ్రమణ్యం గారు చాలా చక్కని, తర్కబద్దమైన ప్రశ్నలు సంధించారు. పాస్టర్ల దగ్గర సమాధానం ఉండదు.

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 ปีที่แล้ว +43

    సుబ్బలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారాలు. 🙏🏻
    చాలా క్లారిటీగా, చక్కగా మీ అనుభవాలు చెప్పారు.
    స్వధర్మం లోకి స్వాగతం. 💐🌹
    జై శ్రీరామ్.

  • @devaanshpropertyconsultant2018
    @devaanshpropertyconsultant2018 2 ปีที่แล้ว +18

    Welcome back to Hinduism Subha Lakshmi garu

  • @guntasiva5633
    @guntasiva5633 2 ปีที่แล้ว +180

    మన Other side of Jesus book ని నా శక్తి కి తగ్గట్టు కొంటూ... ఇతర అమాయక ప్రజలు ఎవరైతే క్రిస్టియన్ గా మారారో వాళ్ళకి పంచుతాను...🙏🏻🙏🏻🙏🏻

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 ปีที่แล้ว +5

    మీ అనుభవాలు,మీ ఆలోచనలు, ఆచరణలు, చక్కగా చెప్పారు, పైగా అందరి హిజ్రాలు లాగా కాకుండా, హుందాతనం గా వ్యవహారించిన తీరు అభినందనీయం.స్వాగతం సుస్వాగతం సుబ్బులక్ష్మి గారు.
    ముందుగా శివ శక్తి కి పాదాభివందనం ✍️👏👏🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💐💐💐

  • @udumsekhar3251
    @udumsekhar3251 2 ปีที่แล้ว +114

    బైబిల్ రత్న మీకు నా ధన్యవాదాలు మీరు ధర్మం కోసం personal life sacrifice చేశారు మీరు ధన్యులు

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +29

    Jai shree Ram Jai Jai shree ram 🙏🙏🙏🙏

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 2 ปีที่แล้ว +35

    హిజ్రా లు ఎవరూ కూడా పరలోకం వెళ్ళరు అని ఒక వాక్యం వుంది అది నేను ఎక్కడో చదివిన ఆ వాక్యం చూపించి ఇలాంటి వారికి చెప్పి బయటకి తీసుకు రావొచ్చు
    మన ధర్మం లో హిజ్రా వారికి కూడా ఒక గుర్తిOపు వుంది వారి ఆశీర్వాదం మంచిది అని మన వాళ్ళు నమ్ముతాం. వారికి ఒక గుర్తిOపు ఇచ్చి ఆర్ధికం గా సహాయం చెయ్య మని చెపుతారు

    • @Readbible5
      @Readbible5 2 ปีที่แล้ว +1

      Nee mokam

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 ปีที่แล้ว +6

      @@Readbible5 ఏమిటి నా మొహం బాబు
      నేను అన్న కాoమెట్. లో తప్పు ఏమిటి చెప్పండి

    • @we_are_one_and_many
      @we_are_one_and_many 2 ปีที่แล้ว +2

      @@venkatkrishnasatish6228 gorre laki gudhalo kalluthundhemo.

    • @rajushakthi7286
      @rajushakthi7286 2 ปีที่แล้ว

      Yekkada vundi bro comment chey kudhirite

    • @vijayavanisaggurthi865
      @vijayavanisaggurthi865 2 ปีที่แล้ว

      Devuniki asaadhyamynadi yedee ledu.ani nammithey chaalu,.

  • @desettishanthi7591
    @desettishanthi7591 2 ปีที่แล้ว +6

    దేవుడు మిమ్మును దీవించును గాక

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 2 ปีที่แล้ว +44

    ప్రార్ధన భోజనం తినకుండా వచ్చిన మీ ఆలోచనా విధానం సూపర్

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 2 ปีที่แล้ว +50

    She is mentally strong and humble

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 ปีที่แล้ว +26

    Sanathana ధర్మం లో మూడు ,స్త్రీ,పురుష,నపుంసక,లింగములు సృష్టిలో ఉనవి.అందరూ,అందర్నీ ఆదరించాలి.అని చెప్తుంది. ఈమె చెప్తున్న ఫీలింగ్స్ విన్నా తరువాత వీరిపై సాను భూతి కలిగింది. వీరికి మనం సహాయం చెయ్యాలి.govt kuda వీరికి సహాయం చెయ్యాలి.

  • @sivaramaprasadkancharlapal7452
    @sivaramaprasadkancharlapal7452 2 ปีที่แล้ว +9

    సుబ్బలక్ష్మి గారికి జై శ్రీరామ్

  • @sheshagirimk5949
    @sheshagirimk5949 2 ปีที่แล้ว +19

    This is one of the best Ghar wapsi Interview. Hatsoff Suguna Gaaru for this esteemed interview. Hatsoff to Subba Lakshmi for her brave and Honest response.🙏🙏🙏

  • @omom7834
    @omom7834 2 ปีที่แล้ว +163

    జై శ్రీరామ్ స్వాగతం అక్క... మీకు వందనాలు... 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🕉🕉🕉🕉

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 2 ปีที่แล้ว +14

    Thanks for your hard work

  • @nadukurudhulikeswarao4803
    @nadukurudhulikeswarao4803 2 ปีที่แล้ว +40

    సుభలక్ష్మి గారు తిరిగి మన మాతృ ధర్మం లోనికి రావటం చాలా ఆనందంగా వుంది ఆమెకు శుభాకాంక్షలు ఆమెను ఆదర్శంగా తీసుకొని మిగిలిన 100 మంది ట్రాన్స్ జెండర్ లు కూడా మన హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మం లోనికి రావాలని కోరుకుందాం

    • @ramgopalnakka5234
      @ramgopalnakka5234 2 ปีที่แล้ว

      SC st కేసుఉండటం వల్ల ఇతర మతాలు కులాలు వాళ్ళమీద దొంగ కేసులు పెట్టటం బెదిరంచట టం చేస్తున్నారు ఈ కేసువల్ల మిగతా వారికి చాలా ఈబ్బాం దిగా వుంటుంది కాబట్టి sc st కేసు రద్దు చేయాలని కోరుతూ న్నము

    • @ramgopalnakka5234
      @ramgopalnakka5234 2 ปีที่แล้ว

      మీ ఫోన్ నంబర్ ఈ వ్వండి

  • @premponnuru
    @premponnuru 2 ปีที่แล้ว +6

    exactly ఇలాంటి సంధర్భమే Bible లో చాలా చక్కగ రాయబడి ఉంది. సాతాను యేసు ని శోధిస్తూ నువ్వు దేవుని కుమారుడివి కదా ఈ కొండ మీద నుంచి దుముకు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు కాపాడుతారు కదా అని దుముకు దుముకు అని శోధించింది. అప్పుడు యేసు సాతాను మాట విని కొండ మీద నుంచి దుముక లేదు. ఇప్పుడు కూడా చెయ్యడు. నిజమైన బాధలో ఉన్నవారిని అవసరం లో ఉన్న వారిని దేవుడు కాపాడతాడు కానీ ఇలా శోధిస్తే నిరూపించుకోవాల్సిన అవసరం దేవుడికి ఉండదు.

  • @bhagyavathibv8412
    @bhagyavathibv8412 2 ปีที่แล้ว +25

    Amma meeku paadabi vandanalu jai sriram

  • @yeripillitatarao8476
    @yeripillitatarao8476 2 ปีที่แล้ว +47

    Jai srirama Bharath maatha ki jai

  • @prasaduprasad3583
    @prasaduprasad3583 2 ปีที่แล้ว +10

    Very nice to hear the reality from you subhalakhsmi garu.wellcome to Hindu family.

  • @shivambhaskararaju2961
    @shivambhaskararaju2961 2 ปีที่แล้ว +70

    ప్రభుత్వం వీరి గురించి ఆలోచించి రేషన్ కార్డు ఇచ్చి ఒంటరి మహిళ పింఛన్ ఇవ్వాలి అని నా విన్నపం

  • @c.r.kramesh1575
    @c.r.kramesh1575 2 ปีที่แล้ว +76

    సవాలు స్వీకరించండి రా పాస్టర్లు... మీ మిరాకిల్ చూడాలని ఉంది.

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 ปีที่แล้ว +14

      😁😂😀 చెట్టుకోకడు పుట్టకొకడు పారిపోతాడు ఇలాంటి ఛాలెంజులు మీరు విసిరితే! వాళ్ళేదో బ్రతుకుతెరువు కోసం ఒక నల్లట్ట పుస్తకమ్ పెట్టుకుని బ్రతుకుతున్నారు.. వాళ్లను మీరు ఛాలెంజ్ అంటే వాళ్లేమైపోవాలి చెప్పండి? 😀😂😁✌️

    • @c.r.kramesh1575
      @c.r.kramesh1575 2 ปีที่แล้ว +15

      @@jeevanarahasyam బెల్లం పల్లి ప్రవీణ్ గాడు శవాలను లేపినాడు,ఎయిడ్స్ నయం చేశాడు... ఇదొక లెక్క

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 2 ปีที่แล้ว +2

      @@c.r.kramesh1575 😂😂😂😂

    • @babusrinu000
      @babusrinu000 2 ปีที่แล้ว +1

      Poni vallu puttinchakapothe e devullu puttistara a devudu puttistado puttinchamanandi ardanareeswarudu ante wife and husband idaru kalisi ani ardam antegani oka magadi adadaniga maramani kadu first adi telusukondi

    • @victorbabu1466
      @victorbabu1466 2 ปีที่แล้ว

      th-cam.com/video/tqdPsvg1WZ4/w-d-xo.html

  • @phanirag
    @phanirag 2 ปีที่แล้ว +35

    సోదరికి అభినందనలు

  • @sarvagatasarvagata7
    @sarvagatasarvagata7 2 ปีที่แล้ว +23

    👏👏👏
    Heartful appreciation for your message. You are really brave 🙏🙏🙏
    Work hard and spend wise 👏👏👏 excellent message. She completely denied word "FREE". That's the real growth!!!
    🇮🇳🇮🇳🇮🇳 Jai Shree Ram 🇮🇳🇮🇳🇮🇳
    Thanks a lot for this wonderful episode. 👏👏👏

  • @sreenathyarraguntla2867
    @sreenathyarraguntla2867 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు సోదరా,ఆవిడ సంధించిన ప్రశ్న చాలా గొప్పగా ఉంది..

  • @maruthikuricheti3428
    @maruthikuricheti3428 2 ปีที่แล้ว +16

    Jai sri ram

  • @ksnmuthy
    @ksnmuthy 2 ปีที่แล้ว +18

    Good

  • @HSDR_Topics
    @HSDR_Topics 2 ปีที่แล้ว +33

    25:36..punch mamuluga ledhu 🤣👌
    35:28 to 37:44, చాలా చక్కగా చెప్పారు సబ్బలక్ష్మి గారు.. మనమందరం కూడా దీనిని అనుసరించవలసిన అవసరం ఉంది

    • @Chachi_IR
      @Chachi_IR 2 ปีที่แล้ว +6

      భోజనాలు సీను అదిరింది.

    • @mounikamouni1549
      @mounikamouni1549 ปีที่แล้ว

      Yes

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +21

    హిజ్రాలను సైతం... అర్ధనారీశ్వరులుగా గౌరవించే మతం...నా హిందూ మతం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @39Masters
    @39Masters 2 ปีที่แล้ว +42

    మీ మాటలు వింటుంటే విజిల్స్, చప్పట్లు ఆటోమాటిక్ గా వచ్చేస్తున్నాయ్..

  • @prasadruttala
    @prasadruttala 2 ปีที่แล้ว +70

    దైవం అన్నది వ్యక్తిగత అభిప్రాయం అన్నది గుర్తించే వరకు ఈ సమస్యలు తప్పవు. దేవుడు ని నమ్మినప్పుడు నన్ను అనుగ్రహించాలి కానీ ఎందుకు ఇంకొక 10 మందిని తీసుకురాలేదు అని అడగాలి. నన్ను నన్ను గా పుట్టించిన వాడు నన్ను నన్ను గా ఉద్ధరించాలి కానీ ఉగ్రవాదాగి మార్చి ఊరిమీదకి ఎందుకు ఉసుకొల్పుతున్నాడు అని ఆలోచించనంత వరకు ఈ మాఫియా లు చక్రం తిప్పుతూనే ఉంటాయి. అహం బ్రాహ్మాస్మి అంటే నాలోనే దేవుడు ఉన్నాడు అని ఎక్కడో ఈజిప్టు లో సిలువ మరణం పొందినవాడి కి నీ ఆత్మని అప్పగించమని కాదు.

  • @brahmambaleboina5829
    @brahmambaleboina5829 2 ปีที่แล้ว +20

    సుబ్బలక్ష్మి గారికి స్వాగతం💐
    తప్పు అందరూ చేస్తారు,కానీ చేసిన తప్పు తెలుసుకొని మళ్లీ రావడం అనేది గ్రేట్👏👏👏

  • @bindusrinivas6502
    @bindusrinivas6502 2 ปีที่แล้ว +14

    జై శ్రీ రాం

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 2 ปีที่แล้ว +12

    Miru chala manchi pani chestunnaru

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +22

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @laxmivilas3515
    @laxmivilas3515 2 ปีที่แล้ว +6

    Jai shiva shakthi, jai karunakar sugguna 🙏 🙏

  • @venkatramgongati8616
    @venkatramgongati8616 2 ปีที่แล้ว +52

    🕉️ om namah shivaya har har Mahadev shambho shankara 🙏🙏🙏🚩🚩🚩

  • @shivashakthikarnataka5705
    @shivashakthikarnataka5705 2 ปีที่แล้ว +6

    🕉️ jai Sheeram jai Shiva Shakthi💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🚩⚔️

  • @ravikumarravi833
    @ravikumarravi833 2 ปีที่แล้ว +4

    ట్రాన్స్ జెండర్ లలో చాలా మంది చదువు కున్న వారు ఉన్నారు వారికి జాబ్స్ ఉంటే గౌరవం గా ఉంటారు జై శ్రీ వినాయక

  • @skjikriya4868
    @skjikriya4868 2 ปีที่แล้ว +18

    స్వధర్మం లోకి స్వాగతం అమ్మ🚩🕉️🙏