కళ్ళు రావడానికి ప్రేయర్ ||Blind Person Interview||Gharvapasi By Shivashakthi || Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #karunakarsugguna #gharvapasi #blindpersoninterview #shivashakthi
    Shiva Shakthi Fighting With Evil Forces
    To Protect Our Ancient Culture & Sanatana Dharma.
    In This Noble Cause Need Your Valuable Support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    JOIN SHIVASHAKTHI
    www.shivashakt....
    .
    Call or Whatsapp*: *88866 00412 or 72888 09222
    Join Shiva Shakthi: www.youtube.co....
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashiv .
    .
    Twitter: sh....
    .
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsug .
    .
    Twitter: / ksugguna
    Instagram: / karunakarsu .
    .
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 936

  • @ramfacts5738
    @ramfacts5738 ปีที่แล้ว +416

    ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని వదిలి వాళ్లు ఈ ఎడారి మతాలలోకి వెళ్లిన వాళ్లు దురదృష్టవంతులు అలా వెళ్లిన వాళ్లందరికీ ఆ పరమేశ్వరుడు జ్ఞానాన్ని సత్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ ఓం నమశివాయ జైహింద్ 🕉️🙏🙏

    • @kkdurgarao
      @kkdurgarao ปีที่แล้ว

      th-cam.com/video/ZJtKc3NlUa0/w-d-xo.html

    • @ramakrishnachowdary4581
      @ramakrishnachowdary4581 ปีที่แล้ว +3

      @2obtpFY3mKqec link పెట్టు bro

    • @crazyyahya123
      @crazyyahya123 ปีที่แล้ว +3

      Sanaatana dharmam okka india ku maatrame parimitam prapanchaniki kaadu Andaru india devullu matrame Andaru brahmanule e nijaalu telusukoleka potunnaaru e devullu andaru manavule nijam telustundi nijamaina devunni prarthinchandi

    • @ramfacts5738
      @ramfacts5738 ปีที่แล้ว

      @@crazyyahya123 భారతదేశానికి సొంతమైన సనాతన ధర్మం కాదు ఇది ప్రపంచం ధర్మం బలవంతంగా మతం మార్చేస్తే గొప్పేమీ కాదు మళ్ళీ ప్రపంచమంతా సనాతన ధర్మంలోకి వస్తుంది ఇదే నిజం నోరు మూసుకొని వెళ్ళరా పుల్కా

    • @ramfacts5738
      @ramfacts5738 ปีที่แล้ว

      @@crazyyahya123 నిజ దేవుడు కాదు అబద్ధపు కల్పిత దేవుడు నిజం తెలుసుకో వెరీ వెంగళప్ప

  • @dasarathapeddikotla9167
    @dasarathapeddikotla9167 ปีที่แล้ว +290

    కర్ణాటక అన్న గారు చెప్తుంటే మీ మనోదైర్యానికి జోహార్ లు మీ జ్ఞాపకాశక్తికి 🙏నమస్కారాలు

    • @kkdurgarao
      @kkdurgarao ปีที่แล้ว

      th-cam.com/video/ZJtKc3NlUa0/w-d-xo.html

    • @Ex-Muslim-Kadhar
      @Ex-Muslim-Kadhar ปีที่แล้ว +1

      @2obtpfy3mkqec50 Bible = Sex Book evidence
      th-cam.com/video/_ymqiror-qk/w-d-xo.html

    • @dasarisuneetha359
      @dasarisuneetha359 ปีที่แล้ว

      ​@2obtpfy3mkqec50link pettandi

    • @dasarisuneetha359
      @dasarisuneetha359 ปีที่แล้ว

      ​@2obtpfy3mkqec50channel name cheppandi

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 ปีที่แล้ว +88

    కళ్ళుండి నిజం చూడలేని సెక్యులర్ హిందువుల కన్నా మీరు ఎంతో గొప్పవారు
    తెలివిలోనూ మనోధర్యంలోనూ 🙏
    జై శ్రీ రామ్

    • @true-indian123
      @true-indian123 ปีที่แล้ว

      Jai Sri Ram ...
      అమెరికా, ఇంగ్లాండ్ మరియు అన్ని క్రైస్తవ దేశాల్లో
      పాచి పని చేస్తున్న మన హిందూ సనాతన సహోదరీ సహోదరులను చదువుతున్న వాళ్లను, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లను అందరినీ.... పరాయి దేశాల్లో సిగ్గు లేకుండా,
      పరాయి దేశాలపై ( Christian countries ) ఆధారపడి బ్రతికే వాళ్ళు, అక్కడ దేవాలయాలు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాళ్లను కూడా భారత దేశానికి తిరిగి రమ్మని చెప్పండి.. ఎందుకంటే మనది హిందూ దేశం కదా.. క్రైస్తవ దేశాలపై పడి మనం అడుక్కుని తినకూడదు.. పాచి పని చెయ్యకూడదు.. ఉద్యగాలు కూడా..

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 ปีที่แล้ว

      @@true-indian123 నీలాంటి తెలివిలేని సంకర జాతి గాడిద పాలు తాగి పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ
      దేశంలో మార్పు మొదలవుతుంది కాబట్టి ఓరుపు తో అన్ని రంద్రాలు మూసుకుని కూర్చో

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 ปีที่แล้ว

      @@georgecarlin4461 abba chaa...then go and stay there only...christian countries know how to kill people, how to change their culture, how to loot their hardearn money, how to distroy temples, how to criticise other gods , how to discriminate people, how to do radicalism...bcs they r cruel people

  • @jeevanarahasyam
    @jeevanarahasyam ปีที่แล้ว +241

    ఇంకా వీడియో చూస్తున్నాను..
    "కళ్ళు లేకోయినప్పటికీ హైందవ ధర్మం కోసం నిలబడి పోరాడాలి అనుకుంటున్నాను" అని అన్న ఆయన మాటలు విని కన్నీళ్లు వచ్చాయి.. ఎంత కోరిక, పట్టుదల.. 😥🙏

    • @jakirnoolu9637
      @jakirnoolu9637 ปีที่แล้ว

      వాడు నిలాంటి సన్నాసి అయి ఉంటాడు, వాడు చూపు లేదు కాబట్టీ ఏదో ఒకలా బ్రతికేస్తడు, నువ్వు చూపు ఉండి కూడా గుడ్డివాడిలా బ్రతికేస్తానటున్నావు ఎందుకు...

    • @true-indian123
      @true-indian123 ปีที่แล้ว +1

      Jai Sri Ram ...
      అమెరికా, ఇంగ్లాండ్ మరియు అన్ని క్రైస్తవ దేశాల్లో
      పాచి పని చేస్తున్న మన హిందూ సనాతన సహోదరీ సహోదరులను చదువుతున్న వాళ్లను, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లను అందరినీ.... పరాయి దేశాల్లో సిగ్గు లేకుండా,
      పరాయి దేశాలపై ( Christian countries ) ఆధారపడి బ్రతికే వాళ్ళు, అక్కడ దేవాలయాలు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాళ్లను కూడా భారత దేశానికి తిరిగి రమ్మని చెప్పండి.. ఎందుకంటే మనది హిందూ దేశం కదా.. క్రైస్తవ దేశాలపై పడి మనం అడుక్కుని తినకూడదు.. పాచి పని చెయ్యకూడదు.. ఉద్యగాలు కూడా..

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 ปีที่แล้ว +1

      @@true-indian123 akkada evaru paachi pani cheyyadam ledu...valla pratibha ni akkada gurthinchi job istunaru...vallu chesukuntunaru...adi valla personal...akkadiki velli matha pracharalu, conversions, valla devudini, dharmanni, nalla book ni thittadam ledu

    • @padmasgubbala511
      @padmasgubbala511 5 หลายเดือนก่อน

      ​@@true-indian123అంటే వాళ్ళు వచ్చి మన భారతదేశంలో ఉన్న సంపద దోచుకుని పోతే తప్పు లేదు మనవాళ్ళు కష్టం పడి డబ్బు సంపదిస్తే తప్పు మీకు

  • @ramanaramana9597
    @ramanaramana9597 ปีที่แล้ว +109

    ఈరోజు చాలా ఆవేశంగా భారీ డైలాగులు చేప్పారు అన్నగారు మీరు అన్నట్టు అది చాలా పెద్ద క్రైస్తవ మాఫియా 🙏జై శ్రీ రాం

    • @sateeshgajula2608
      @sateeshgajula2608 ปีที่แล้ว +1

      🚩🚩🚩జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
      జై సనాతన ధర్మం. 🚩🚩🚩

    • @aneeswarayouth
      @aneeswarayouth ปีที่แล้ว

      @2obtpFY3mKqec link?

  • @projectshivoham111
    @projectshivoham111 ปีที่แล้ว +93

    మానసిక సమస్యలకు అద్వైత్వం మాత్రమే ఔషధం - సర్వం శివమయం 🌍🔥🙏

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 ปีที่แล้ว +101

    ప్రతి పునరాగమనం (ఘర్వాపసీ)కి ఒక క్రమసంఖ్య ఇవ్వండి.

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 ปีที่แล้ว +74

    అన్నగారు మీ చూపు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని.. త్వరలో మీ కళ్ళు నయం కావాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను 🙏🙏

  • @veeruaddala7809
    @veeruaddala7809 ปีที่แล้ว +231

    మనం ఎందుకింత మొద్దుబారిపోయాం
    కన్నతల్లి లాంటి గోవు కబేళాల్లో
    చిత్రవధ అనుభవిస్తూ చచ్చిపోతుంది అని చెప్పినా
    ఏమీ ఎరగనట్టు, అసలేం జరగనట్టు
    ఇంత ఉదాసీనంగా ఎలా ఉండగలుగుతున్నాం?
    తిండీ నీళ్ళు లేకుండా వందల కిలోమీటర్లు
    డొక్కు బండ్లలో కుక్కి తాళ్ళతో కట్టేసి తెస్తారని
    ఇనుప సుత్తులతో కసితీరా కాళ్ళు విరగ్గొట్టి
    కళ్ళు పీకేసి వ్యవసాయానికి పనికిరాదని
    సర్టిఫికేట్ పుట్టించి చావుకి సిద్ధం చేస్తారని
    సలసల మరిగే వేడినీళ్ళలో చర్మం ఊడిపోయేలా
    చిత్ర హింసలు పెడతారని, సగం గొంతుకోసి
    ఒక కాలుని ఇనుప కొక్కానికి వేలాడదీసి
    ఒంట్లోని రక్తం అంతా ఒక్కో చుక్కా ఇంకిపోయేలా చేస్తారని
    కడుపుకి కత్తితో కన్నం పెట్టి
    ఎయిర్ బ్లోయర్స్ తో ఒళ్లంతా గాలినింపి
    బతికుండగానే నిర్దాక్షిణ్యంగా కత్తితో చర్మం అంతా వొలిచేస్తారని
    ముక్కలుగా నరికి తీరికగా విదేశాలకు ఎగుమతి చేస్తారని
    ఎన్నిసార్లు చెప్పినా మనకెందుకు
    చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు
    పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ మెస్సేజులు,
    నాయకుల పుట్టినరోజు శుభాకాంక్షలు
    రాజకీయ బాకాలు, భజనలు తప్ప
    గుండె రగిలి గోవుకోసం గొంతెత్తుతాం అని
    ఏ ఒక్కరూ ఎందుకు చెప్పలేక పోతున్నాం
    ఊసుపోని కబుర్లు, టైం పాస్ వీడియోలే తప్ప
    ఒక మూగ జీవి మరణ వేదనే మనకు పట్టదా?
    మనం ఎలాగూ కరోనాతో సంకనాకిపోయాం
    కనీసం రేపటి తరమైనా ప్రశాంతంగా, ఆరోగ్యంగా,
    ఆనందంగా బతకాలనే ఆలోచనే మనకు లేదా?
    వనరుల్ని నాశనం చేసేసాం
    ప్రకృతిని నాశనం చేసేసాం
    తినే తిండిని, తాగే నీటిని
    పీల్చే గాలిని కూడా విషతుల్యం చేసేసాం
    గోవు ద్వారా అన్నిటికీ పరిష్కారం ఉంది మొర్రో అంటే
    ఒక్కడికీ ఎందుకు చెవికెక్కడం లేదు?
    మనం 30 కోట్లు ఉన్నప్పుడు గోవులు 130 కోట్లు
    మనం 130 కోట్లకు చేరాం అవి ఇప్పుడు కేవలం 20 కోట్లు
    గోవుల్ని ఏ రేంజ్ లో చంపి తింటున్నామో
    గో మాంసాన్ని విదేశాలకు ఎలా
    ఎగుమతి చేసుకుంటున్నామో అర్ధం అయ్యిందా?
    పెట్రోలు గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నాం
    గోవు పేడతో గ్యాస్ తయారు చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు
    వాహనాలు నడుపుకోవచ్చు అంటే వినడానికి కూడా సిద్ధంగా లేం
    దిక్కుమాలిన రోగాలతో హాస్పిటల్స్ లో లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి
    పరుగులు పెడుతున్నాం కానీ పంచగవ్యాలతో ఆరోగ్యాలు
    బాగు చేసుకోవడానికి కూడా సుముఖంగా లేం
    చచ్చేదాకా సాయపడే గోవు దారుణంగా చచ్చిపోతుంది రా బాబూ
    అని నెత్తీనోరు బాదుకున్నా మనలో చలనం రావడం లేదు
    రేపటి తరం రోడ్డున పడుతుంది అని చెప్పినా మనకి
    ఆందోళన కలగడంలేదు ఆలోచనే రావడం లేదు
    మీకు కోపం వచ్చినా ఒక మాట చెప్పక తప్పదు
    మానవజాతి అవతరించిన దగ్గరనుండి ఇప్పటివరకూ
    ఈ భూమ్మీద బతికిన, బతుకుతున్న, బతకబోయే
    అత్యంత విష పూరిత, స్వార్ధపూరిత, బాధ్యతా రహిత తరం మనదే...
    కంగ్రాట్యులేషస్స్

    • @umadevi901
      @umadevi901 ปีที่แล้ว +20

      Govuni imtha la narakanikigurichestara devuda😭😭😭

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm ปีที่แล้ว +27

      పచ్చి నిజాన్ని గుచ్చి గుచ్చి దెప్పి పొడిచాువ్ సిగ్గు ఎగ్గు మానం మర్యాదా చచ్చిన చవట సెక్యులర్ గజ్జి తో కుళ్ళి పోతున్నా నపుంసక హిందువును😭😭😭😭😭 "నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గలేని సమాజాన్ని అగ్గి తో కడుగు ఈ హిందూ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు లోకం మారదు"🙏🙏🙏🙏🙏

    • @ajayrock5395
      @ajayrock5395 ปีที่แล้ว +11

      Sunday non veje maneste anni samashyalu potai sir

    • @ksivaram4682
      @ksivaram4682 ปีที่แล้ว +6

      Excellent bro 👍

    • @padmavathidevithota2530
      @padmavathidevithota2530 ปีที่แล้ว +3

      😭😭😭😭

  • @gopikrishnathokala2685
    @gopikrishnathokala2685 ปีที่แล้ว +46

    రామో ధర్మో విగ్రహాన్ శ్రీ రామ చంద్ర మూర్తి పాటించిన ధర్మాన్ని అందరం పాటిద్దాం

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 ปีที่แล้ว +26

    కర్ణాటక నుంచి వచ్చిన సోదరుడు కుమార్ గారికి స్వధర్మానికి స్వాగతం సుస్వాగతం
    ఆ సర్వేశ్వరుని కృప కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
    మీ జ్ఞాపకశక్తికి మనోధైర్యానికి 👍🙏🌹
    జై శ్రీరామ్
    జై భారత్
    జై శివశక్తి
    🇮🇳🕺🕉️

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +58

    యెహోవా ,అల్లా వీరిద్దరూ మొదటి ఉగ్రవాదులు...

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +3

      Shiva gaaru mee comments lo vunna nijam abadhapu nija devudi kante goppa nijam sir.🙏🙏🙏

  • @user-se8eb5zn4k
    @user-se8eb5zn4k ปีที่แล้ว +89

    జై శ్రీ రామ్🙏 బైబిల్ రత్న కరుణకర్ అన్నయ్య 🚩

    • @koteswaraovemula2285
      @koteswaraovemula2285 ปีที่แล้ว +3

      Jaisreeram

    • @Ex-Muslim-Kadhar
      @Ex-Muslim-Kadhar ปีที่แล้ว

      @@koteswaraovemula2285
      Bible = Sex Book evidence
      th-cam.com/video/_ymqiror-qk/w-d-xo.html

  • @muralim8520
    @muralim8520 ปีที่แล้ว +28

    కుమార్ గారికి ప్రమాదవశాత్తు కళ్ళు పోయాయి. కానీ అతనికి వున్న మనోధైర్యాన్నికి జోహార్లు.

  • @nagarajumogiligunta141
    @nagarajumogiligunta141 ปีที่แล้ว +28

    తిరిగి మన ధర్మం లోకి వచ్చినందుకు మీకు శుభాాంక్షలు 🙏🙏🙏🕉️🕉️🕉️

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 ปีที่แล้ว +50

    జై శ్రీ రామ్ జై భరత మాత కి జై శివ శక్తి జై

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +82

    అర్జునా*
    చక్కగా ఆచరించిన పరధర్మము కంటే గుణము లేనిదైనను స్వధర్మమే మేలు.అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన మేలే.పరధర్మము భయంకరమైనదీ ఆచరణకు అనుచితమైనది...
    *భగవత్ గీత*

    • @mallikarjunreddychagamredd7920
      @mallikarjunreddychagamredd7920 ปีที่แล้ว

      ఈ నీచులు ఆ పరధర్మాన్ని కూడా సరిగా ఆచరించడం లేదు సరికదా పూర్వపు స్వధర్మాన్ని విమర్శస్తున్నారని, వాళ్ళ వేళ్ళతో వాళ్ళ కళ్ళు పొడుచుకుంటున్నారు అని గ్రహించలేక పోతున్నారు కొండ గొర్రె నా కొడుకులు.

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 ปีที่แล้ว

      @@issr3095
      మీ కామెంట్ అర్థము కాలేదు...మీరు చెప్పేది వివరణ ఇవ్వండి...???

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm ปีที่แล้ว +10

      @@arunachalashiva8718 పర ధర్మం అంటే పరాయి మతాలు( పాశాండా ఎడారి మతాలు) చూడ డానికి పైకి ఎంతో క్రమక్షణతో అందంగా కనబడుతున్న ప్పటికి నీ స్వభావానికి విరుద్ధమైనవి, స్వధర్మం లో దోషాలు ఉన్నప్పటికీ స్వదర్మం వీడరాదు పర ధర్మం భయంకర మైనది దాని కన్నా స్వధర్మం లో ఉండి చావు కోరడం మేలు🚩🚩🚩🚩🚩

    • @issr3095
      @issr3095 ปีที่แล้ว

      Para dharmam ante ardam atma vicharana kosam sanyasinchadam anthe kani parayi marham ani kaadu ardam

    • @kit2hrao471
      @kit2hrao471 ปีที่แล้ว

      @@VijayKumar-eq7mm స్వదర్మం లో దోషాలు ఏమి లేవు....పరదర్మము తప్పు అనే భావన కూడా సరి కాదు...

  • @ntakur2429
    @ntakur2429 ปีที่แล้ว +52

    చాల బాధ కలిగించింది. ఈ మోసం సహించలేనిది. జన విజ్ఞాన వేదిక వారికి, కోర్టులకు ప్రభుత్వాలకు ఇలాంటి సంఘటనలు కనిపించవు ఈ వ్యధ వినిపించదు. వారికి ఇంత బాధను అనుభవిస్తున్న, అన్యాయం చేస్తూ వీరికి నిద్ర ఎలా పట్టిందో.

    • @hinduunity8016
      @hinduunity8016 ปีที่แล้ว

      ఈ జన విజ్ఞాన వేదికలు పాషాందా మతాలు ఎన్ని దాస్తేకాలు చేసినా వారికి కనిపించవు.

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b ปีที่แล้ว +153

    మన ముండమోపు తెలుగు గొర్రెలకంటే ఈ కన్నడ సోదరులు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు కిరసనాయిలు మతం వదిలేశాము అని చెప్పుకోవడంలో

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 ปีที่แล้ว +2

      Kirasanail ah baagundi yidedo peru.

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว

      Well Said 👏 👏

    • @susmithaa5312
      @susmithaa5312 ปีที่แล้ว

      అయితే మీరు మేకలా

    • @uraju-bharath
      @uraju-bharath ปีที่แล้ว +1

      దానికి కారణం అక్కడ బలంగా ఉన్న RSS... సోదర

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว

      @@keerthikameswari4994 yup

  • @saidulu65
    @saidulu65 ปีที่แล้ว +54

    జై శ్రీరామ్ జై భారత్ జై జై సనాతన ధర్మం 🙏

    • @sateeshgajula2608
      @sateeshgajula2608 ปีที่แล้ว +1

      🚩🚩🚩జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
      జై సనాతన ధర్మం. 🚩🚩🚩

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 ปีที่แล้ว +11

    కళ్ళు లేకపోయినా మీకు జ్ఞాననేత్రం ఉంది భయ్యా. ఆ దేవుడు మీకు మంచి చేయగాక త్వరలోనే మీరు చూపు తిరిగి రావాలని ప్రార్థిస్తున్న
    కళ్ళు ఉండి కూడా క్రైస్తవులు ఉన్నవాళ్లు శాశ్వతం గా అందు లు

    • @jakirnoolu9637
      @jakirnoolu9637 ปีที่แล้ว

      జ్ఙానానికి కళ్ళు పెట్టిన మహనీయులారా బాబు మిరు...

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +39

    కరుణాకరుగారు,జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

    • @sateeshgajula2608
      @sateeshgajula2608 ปีที่แล้ว +1

      🚩🚩🚩జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
      జై సనాతన ధర్మం. 🚩🚩🚩

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn ปีที่แล้ว +11

    ఈ క్రిస్టియన్ జాంబీల వలన ఇంకా ఎంతమంది బలవుతారు. ఈ దుర్మార్గులు ఇంకా ఎంత మందిని మోసం చేసుకుంటూ .వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. బయటకు వచ్చింది కొన్ని బయటికి రానివి ఎన్నో ఆ ఊబిలో పడిపోయి బయటికి రాలేక ఎంతోమంది కొట్టుమిట్టు లాడుతున్నారు.నీచ నికృష్ట పాస్టర్ల వలన భారతదేశానికి చాలా ప్రమాదం ఉంది. అనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే వీడియోస్ చూడండి శివశక్తి వలన ఎంతో మంది జ్ఞానాన్ని తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నారు అందులో నేను ఒకడిని కూడా కరుణాకర్ గారు మీకు చాలా కృతజ్ఞతలు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +29

    జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @nammivasudevarao7739
    @nammivasudevarao7739 ปีที่แล้ว +28

    Jai shree Ram
    Jai Hind
    Jai bharat matha

  • @mangalar3081
    @mangalar3081 ปีที่แล้ว +31

    Jai,, Hindu jai Barat mathake jai 🌹🌹🌹jai, karunakar sir super

  • @Babuu232
    @Babuu232 ปีที่แล้ว +86

    ఓం నమః శివాయ🙏🙏 జై శివ శక్తీ🙏🙏🚩🚩💪💪

  • @ishwar8129
    @ishwar8129 ปีที่แล้ว +24

    Sanatan Dharma will rise than ever before 🔥🚩🚩🚩🤗

  • @akulakasturi4049
    @akulakasturi4049 ปีที่แล้ว +7

    ,ఏమంటావ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు అవకాశం వినియోగించుకుంటే మంచిలాభం వుంది.

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +36

    జై కాళీమాత...🚩🚩🚩

  • @thedefencebygsc3994
    @thedefencebygsc3994 ปีที่แล้ว +16

    జై శ్రీ రామ్. జై హింద్.
    जय श्री राम। जय हिंद।
    JAI SHREE RAM. JAI HIND.

  • @seriouscomedyplus
    @seriouscomedyplus ปีที่แล้ว +6

    I luckily found this channel on youtube recommendation ...immediately subscribed after watching 2 or 3 shorts

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +22

    నేను గొప్ప అని చెప్పుకోడానికి సిగ్గు ఎగ్గులు లేకుండా పరమతాల పై బురద చల్లడమే క్రైస్తవ్యం...
    బైబిల్ లో ఉన్న గొప్ప ఎవడు చెప్పడు. కానీ హిందు దేవుళ్ళు ఇలా చేశారు అలా చేసారని దూషిస్తారు మళ్ళీ దానికి ఆధారం ఉండదు...

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +20

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @KrishnaKumar-rw8is
    @KrishnaKumar-rw8is ปีที่แล้ว +7

    కుమార్ గారు..మీకు అన్నీ మంచి జరిగి, మీకు చూపు రావాలని కోరుకుందాం..జై శ్రీమన్నారాయణ

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +13

    *వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్న ఉన్మాద యెహోవా*
    అన్యమతస్తులలో మగపిల్లలను వివహమైన స్త్రీల ను చంపవలెను
    కన్యలను మాత్రం మీకోసం బ్రతకనివ్వండి...
    (సంఖ్యకాండము 31:17)
    అన్యమతస్తులు ఎవరైనా పట్టుబడిన ప్రతివాడిని కత్తితో చంపి పసిపిల్లలను గోడకేసికొట్టి చంపవలెను.వారి ఇళ్లను దోచుకొనవలెను .వారి భార్యలని చరచవలెను. (ఈశయ్య 13:16)

    • @mallikarjunreddychagamredd7920
      @mallikarjunreddychagamredd7920 ปีที่แล้ว +4

      మతోన్మాదాన్ని ఉగ్రవాదాన్ని శాంతి, ప్రేమ అని ఎలా అనగలుగుతున్నారో కదా.. వీరిని అందుకే కదా గొర్రెలు అనేది సోదరా..ఇలాంటివి చూడాలన్నా వినాలన్నా ఏదోలా ఉంది.

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 ปีที่แล้ว +3

      @@mallikarjunreddychagamredd7920
      ప్రపంచ దేశాల మీద దండయాత్రలు చేసిన వారు ఏ మతానికి చెందినవారు???
      ఉగ్రవాదుల మతం ఏమిటి...???
      ఇది సరిపోదా పాశాండ మతాలు ఎంత ప్రమాదమో తెలపడానికి...😢😢😢

  • @apparaodara8315
    @apparaodara8315 ปีที่แล้ว +11

    అన్న గార్కి 🙏🙏🙏🙏🙏
    ప్రతీ ఒక్కరు రోజుకి పది మంది కి ఈ నిజాలను తెలియజేయాలి.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 ปีที่แล้ว +7

    Salut to you brother నీ నిశిత పరిశీలనకి జోహార్ మీకు కళ్ళు ఉన్నాయో లేవో అక్కర లేదు మంచి మనసు ఉంది మీకు ఆ భగవంతుడు మీకు మంచిచేయాలని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x ปีที่แล้ว +24

    ఇలాగే మతం మారిన మన హిందువులందరూ తిరిగి మన హిందూ ధర్మం లోకి రావాలని కోరుకుంటున్నాము 👍👍జై శివశక్తి 🚩🚩జై శ్రీరామ్🙏🙏

    • @susmithaa5312
      @susmithaa5312 ปีที่แล้ว +1

      వాళ్ళు LKG పిల్లలా రావడానికి. జీసస్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.

  • @harisrirama
    @harisrirama ปีที่แล้ว +2

    అన్న మీకు చూపు కళ్ళు రావాలని నా విష్ణు దేవుడిని కోరుకుంటున్న 🙏🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +35

    బైబిల్ fake అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణకు...😥😥😥
    *భూమి కదలకుండా పునాదులు వేసిన మా యెహోవా* 😢😢😢
    కీర్తనల గ్రంధము...104 -5
    భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.

    • @mallikarjunreddychagamredd7920
      @mallikarjunreddychagamredd7920 ปีที่แล้ว

      భూమి కదలకుండా పునాదులు వెయ్యడమేంట్రా..నరాలు కట్ అయిపోయినాయి..చెత్త నా కొడుకులు...ఈనాకొడుకులకి బైబిల్ లో ఉన్నదే సైన్స్, బైబిల్ లో ఉన్నదే నీతి. బైబిల్ లో ఉన్న బూతులు కూడా వీళ్ళకి నీతి వాక్యాలుగా వినిపిస్తాయి. ఛీ వెధవ క్రైస్తవ జీవితం..

  • @pchalapathi1428
    @pchalapathi1428 ปีที่แล้ว +12

    ధర్మం కోసం పోరాడాలనే మీ సంకల్పానికి జోహార్👏👏🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 ปีที่แล้ว +24

    ఫారిన్ నుంచి వచ్చే పాస్టర్ మూడు కళ్ళు వస్తాయని చెప్పాడా😂😂. Trolling Like Legend 🔥

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ కరుణాకర్ గారు కుమార్ గారికి కంటి చూపు రావాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతకు జై

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 ปีที่แล้ว +15

    జై శ్రీరాం జై హింద్ భారత మాతకు జై

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 ปีที่แล้ว +5

    జ్ఞానం వున్నవాళ్లు మీ మాటలు అర్ధం చేసుకుంటారు లేదంటే గొఱ్ఱెనా,,,,,,,,,,, జై హింద్ 🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +13

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @pangichandramma107
    @pangichandramma107 ปีที่แล้ว +2

    చాలా బాగు0ది.

  • @ksnmuthy
    @ksnmuthy ปีที่แล้ว +17

    jai shree ram

  • @rakeshs6168
    @rakeshs6168 ปีที่แล้ว +13

    Jai Shree Rama

  • @ksivaram4682
    @ksivaram4682 ปีที่แล้ว +20

    Jai hindu dharm 🙏🏿🙏🏿🙏🏿

  • @knrediting9749
    @knrediting9749 ปีที่แล้ว +4

    కన్నడ లొ మన చానెల్ ఉంది కద అన్న ఇతనని కన్నడలో ఇంటర్వ్యూ చేయండి కర్నాటక లొ చాలా మందికి తెలుస్తుంది అన్న

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz ปีที่แล้ว +14

    జన విజ్ఞాన వేదిక వాళ్ళు చిన్నచిన్న హిందూ పండగలకే గ్రహణాలు సందర్భంలో వచ్చి హడావుడి చేస్తూ ఉంటారు మరి దేవుడు మిరాకిల్స్ పేరుతో ఇంతమందిని అవిటివారిని గుడ్డి వాళ్ళని చేసిన ఈ పాస్టర్ల విషయంలో ఎందుకు స్పందించరు అంటే జన విజ్ఞాన వేదిక కూడా ఒక వర్గానికే పని చేసే సంస్థను మనకు అర్థం అవుతుంది ఇంతవరకు ఎప్పుడూ మిరాకిల్స్ గురించి ప్రశ్నించలేదులేదు ఈ హేతువాదులు కమ్యూనిస్టులు జ్ఞాన విజ్ఞానానికి వేదిక వాళ్ళు ప్రజా చైతన్యం కోసం కాదని అర్థమవుతుంది వాళ్ల స్వలాభం కోసమే !! జై శివశక్తి జైహింద్

  • @ramsingarapu3330
    @ramsingarapu3330 ปีที่แล้ว +3

    meeru ఇంత గొప్ప ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది

  • @rajukavati2147
    @rajukavati2147 ปีที่แล้ว +7

    జై కోట గండ్డి మేసమ్మ తల్లి

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +9

    ఓం సాయి రామ్.. జైశ్రీరామ్.. జై శివశక్తి
    🚩🚩🔱🔱🙏🙏

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 ปีที่แล้ว +16

    ఓం నమః శివాయ 🙏
    జై శ్రీరామ్ 🙏

  • @muthukrishnan2467
    @muthukrishnan2467 ปีที่แล้ว +6

    Jai Sri Ram jai jai jai jai Sri ram

  • @kandivenkatesh5606
    @kandivenkatesh5606 ปีที่แล้ว +10

    Jai Hind 🚩 🚩🚩🚩

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 ปีที่แล้ว +2

    #జైశ్రీరామ్

  • @sureshkambala4866
    @sureshkambala4866 ปีที่แล้ว +6

    ఏసు రెండో రాక...కరుణాకర్ గారు..🤘🤘🤘బాగా ఆలోచించండి.. 😇 పాస్టర్లకు,మత మార్పిడి ముఠాలకు, సరైన పాఠం చెప్పడానికి వచ్చారు... 🤘🤘

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +141

    ఒక విదేశీయుడు అడిగాడు.
    "మీదేశంలో అందరూ జై శ్రీరామ్ అంటున్నారు..ఎవరీ రాముడు? ఏమాతని కథ?"
    ఒక రామభక్తుడు చెప్పాడు.
    👉ఒకరోజు రాత్రి వర్తమానం పంపారు రాముడికి..
    తెల్లవారితే నీకు పట్టాభిషేకం, ఇది తండ్రిగారి నిర్ణయం అని.
    'అలాగే' అన్నాడు రాముడు.
    తెల్లవారింది..పట్టాభిషేకం కాదు, నారబట్టలతో అడవులకు పోవాలి, ఇది తండ్రి దశరధుని ఆజ్ఞ అన్నారు.
    'అలాగే' అన్నాడు రాముడు.
    అడవులకు బయలుదేరాడు.
    వెంట సీత, లక్ష్మణుడు అనుసరించారు.
    అయోధ్యా నగరం మొత్తం శోకసంద్రమైంది.
    పురప్రజలంతా రాముడు రాజుగా లేని రాజ్యం మాకు వద్దు, రాముడు ఎక్కడుంటే అదే మారాజ్యం అని వారుకూడా అడవులకు కదిలారు.
    ఒకరోజంతా ప్రయాణం చేసి, రాత్రి ఒకచోట విడిది చేశారు.
    వారు నిద్రలో ఉండగా, రాముడు అర్ధరాత్రి వారిని విడిచి అరణ్యప్రవేశం చేశాడు.
    ఉదయం లేచి చూచిన ప్రజలు రాముడు వెళ్లిపోయాడని, గుండెలు బాదుకుంటూ ఏడ్చారు.
    రాముడు లేకుండా తిరిగివచ్చిన భర్తలను, భార్యలు ఇంట్లోకి రానివ్వలేదు.
    ఎవ్వరూ అన్నం ముట్టలేదు.
    అంగరంగ వైభవాలతో కళకళలాడే అయోధ్య అంతా కొన్నిరోజులు స్మశానం లా మారిపోయింది.
    👉సీతాపహరణకు సహకరించకపోతే చంపేస్తానన్నాడు రావణుడు.
    మారీచుడు ఆలోచనలో పడ్డాడు.
    ఈ దుష్కార్యం చేయకపోతే రావణుడు చంపుతాడు, చేస్తే రాముడు చంపేస్తాడు.
    ఇక తనకి మృత్యువు తప్పదనుకున్నాడు.
    ఎలాగూ చావు తప్పదు కనుక అదేదో రావణుడి చేతిలో చచ్చేకంటే, ధర్మస్వరూపుడైన రాముడి చేతిలో మరణిస్తే, నా జన్మకు ఒక సార్ధకత అనుకున్నాడు.
    అలాగే ఎదురులేని రామబాణానికి హతుడయ్యాడు.
    👉 అవతార సమాప్తి చేయాలనుకున్నాడు రాముడు. నీవెంటే మేము అన్నారు సకల జనులూ..
    ముగ్ధమనోహరుడైన రాముణ్ణి కనులారా చూస్తూ, ఆయనవెంటే సరయూ నదీప్రవేశం చేశారు.
    👉 కొన్ని వేల(లక్షల) సంవత్సరాలు గడిచాయి.
    రాముడు పుట్టిన జన్మభూమిలో ఆయన ఆలయం కూల్చి, అన్యమత కట్టడం కట్టారు దుండగులు.
    ఐదువందల సంవత్సరాల పోరాటంలో..నాలుగు లక్షలమంది ప్రాణత్యాగం చేసి, రాముడి ఆలయాన్ని తిరిగి సాధించారు.
    దేశం యావత్తూ ఆ రామమందిర నిర్మాణంలో భాగమయ్యింది.
    ఇంకో లక్ష సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ జై శ్రీరామ్ అనే అంటారు.
    రాముడు మా భరతజాతి గుండెచప్పుడు
    అన్నాడు రామభక్తుడు.
    "జై శ్రీరామ్" అన్నాడు విదేశీయుడు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saidulu65
      @saidulu65 ปีที่แล้ว +4

      🙏🙏🙏🙏🙏

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 ปีที่แล้ว +10

      @@saidulu65
      ధన్యవాదాలు మీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...🙏🏻🙏🏻🙏🏻

    • @ksivaram4682
      @ksivaram4682 ปีที่แล้ว +4

      Jai sree ram 🙏🏿🙏🏿🙏🏿

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว

      జై శ్రీ రామ్ 🚩🇮🇳🙏

    • @kit2hrao471
      @kit2hrao471 ปีที่แล้ว +5

      @@gudipatimohan2704 మరి రక్తం కార్చుకొని చచ్చే అంత కథ కాదు లే....
      జై శ్రీ రామ్ 🙏🚩

  • @sonampudisrinivas7272
    @sonampudisrinivas7272 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్

  • @sambanandipaty
    @sambanandipaty ปีที่แล้ว +2

    జై శ్రీరాం

  • @venkateshweraraogoteti6878
    @venkateshweraraogoteti6878 ปีที่แล้ว +8

    జై సనాతనధర్మం జై శివశక్తి 🙏

  • @kiran10521
    @kiran10521 ปีที่แล้ว +8

    jay sree ram, swagatham sir

  • @subramanimani4076
    @subramanimani4076 ปีที่แล้ว +4

    ಜೈ ಶ್ರೀರಾಮ್.

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +21

    బైబిల్ మంచికి ప్రాధాన్యత ఇస్తుందా...???
    మతానికి ప్రాధాన్యత ఇస్తుందా...???
    యేసు ని నమ్మకుండా దేశం కోసం ఎందరో వారి జీవితాలను త్యాగం చేశారు...
    బైబిల్ ని నమ్మి ఎందరో మన దేశాన్ని దోపిడీ చేశారు...
    ఇందులో పరలోకం ఎవరికి వస్తుంది...
    యెహోవా కు మతం ముఖ్యమా మానవత్వం ముఖ్యమా...???

    • @isha4708
      @isha4708 ปีที่แล้ว

      Edhi oka Cristian lo ne jarigindha? Anni matha lonu joruguthunna dhopidele

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 ปีที่แล้ว

      @@isha4708
      నీ కామెంట్ నీకు అయిన అర్థము అయ్యిందా...???

  • @erragavarapunageshwararao2162
    @erragavarapunageshwararao2162 ปีที่แล้ว +8

    జైశ్రీరామ్
    జై శివశక్తి
    జై కరుణాకర్ అన్న
    బైబిల్ దిగ్గజం

  • @ravidhanush3430
    @ravidhanush3430 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై 🇮🇳🙏🙏🙏🙏🙏

  • @harinarayana1383
    @harinarayana1383 ปีที่แล้ว +3

    A blind & low educated person has got more VISION than highly educated Christians. Very well spoken. Great. All the best . I prey Lord Sri Ram to give you eye sight. Jai Sri Ram

    • @indian9632
      @indian9632 หลายเดือนก่อน +1

      He's doing degree, not low educated

  • @kmn1247
    @kmn1247 ปีที่แล้ว +12

    Jai Karunakar sir Jai shree ram

  • @sivaprasad5618
    @sivaprasad5618 ปีที่แล้ว +12

    Jai sri ram jai Shiva shakthi 🚩🚩

  • @keesaravenkataramanarasimh7844
    @keesaravenkataramanarasimh7844 ปีที่แล้ว +6

    God bless you brother Kumar. Jaisree ram

  • @ramakrishna-kh1lg
    @ramakrishna-kh1lg ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏.

  • @whatisreality3743
    @whatisreality3743 ปีที่แล้ว +12

    Jai sri ram 😍

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 ปีที่แล้ว +9

    This person can register himself in Nimhans transplant registration center, Bengaluru,there are lot of chances of him getting his sight back if the injury is confined to cornea alone

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +16

    యెహోవా మహా కరుణా...
    ఫరో రాజు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి వెళ్లనీయనందుకు యెహోవా ఐగుప్తీయుల తొలి సంతానాన్ని నిష్కారణంగా చంపేస్తాడు. ఇక్కడ ఫరోరాజు ఇశ్రాయేలీయులను వెళ్లనీయకుండా అతని హృదయాన్ని కఠినపరిచింది తానేనని బైబిలులో యెహోవా ఎన్నోసార్లు చెప్తాడు. అలాంటప్పుడు నిష్కారణంగా పిల్లల్ని చంపటం ఎందుకు? నిర్గమకాండము 12:29

  • @tokenno7553
    @tokenno7553 ปีที่แล้ว +12

    జై శ్రీరామ్🙏

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 ปีที่แล้ว +10

    వాడిమొహం.కన్నుపోతే కన్ను వచ్చేట్టయితే పోపుకి కాలునొప్పులంట.వెళ్ళి పోప్ కు కాలునొప్పులు తగ్గించమనండి

  • @rangatelugu7945
    @rangatelugu7945 ปีที่แล้ว +11

    ఓం నమశ్శివాయ

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +2

    మన దేశమే కాదు ప్రపంచం కూడా సస్యసామలంగా సౌభాగ్యంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి అంటే మన సనాతన ధర్మం ఎల్లవేళలా నిలిచి ఉండాలి కొనసాగుతూనే ఉండాలి వర్ధిల్లుతూనే ఉండాలి 🚩🇮🇳🙏

  • @madhubellam9202
    @madhubellam9202 ปีที่แล้ว +5

    🕉️🚩జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్

  • @krajukraju1570
    @krajukraju1570 ปีที่แล้ว +17

    ప్రతి ఒక్క హిందువు హిందువు దేశం కోసం హిందూ ధర్మం కోసం క్రైస్తవులతో పోరాటం చేయండి

  • @srinivasch979
    @srinivasch979 ปีที่แล้ว +4

    మీరు గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు... కరుణాకర్ గారు... అందుకే... మీ వీడియోలు చూసి చాలా మంది... మన స్వధర్మంలోకి వస్తున్నారు... జై శ్రీరామ్

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +176

    *బైబిల్ చదివితే గొర్రెలవుతారు...*
    *ఖురాన్ చదివితే ఉగ్రవాదులు అవుతారు...*
    *వేదాన్ని చదివితే జ్ఞానులు అవుతారు...*
    *జయహో సనాతన ధర్మం...* 🚩🚩🚩

    • @lsulochana481
      @lsulochana481 ปีที่แล้ว +7

      100/

    • @razaabbas1963
      @razaabbas1963 ปีที่แล้ว

      Nee comment chadivite pichhollu avtaru verry pushpam

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 ปีที่แล้ว +7

      Superga చెప్పావ్ అన్నా 👌👌👌
      🙏🚩🚩🚩🚩🚩🚩🚩

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 ปีที่แล้ว +3

      @@padmavathithumu4689
      ధన్యవాదాలు మీకు...🙏🏻🙏🏻🙏🏻
      జైశ్రీరామ్...🚩🚩🚩

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว +4

      ఇది అక్షర సత్యం 🚩🇮🇳🙏

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +6

    Thanks for your hard work Karunakar suguna garu 😇

  • @user-gf9up7ou3j
    @user-gf9up7ou3j ปีที่แล้ว +7

    ఫ్రతీ హిందువూ ఒక చత్రపతి శివాజీ అవ్వ్వాలి

  • @satishkumarmuppana725
    @satishkumarmuppana725 ปีที่แล้ว +3

    Thanks

  • @nageshparasa3186
    @nageshparasa3186 ปีที่แล้ว +4

    జై సితరాం

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @sateeshgajula2608
    @sateeshgajula2608 ปีที่แล้ว +6

    🚩🚩🚩జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
    జై సనాతన ధర్మం. 🚩🚩🚩

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 ปีที่แล้ว +19

    పాస్టర్లు చర్చిలో లేక వారి కూటములలో మాత్రమే (అద్భుతాలు) స్వస్థత చేస్తారు...
    కరోనా టైం లో ఈ మహిమలు ఏమయ్యాయి...???😢😢😢
    మీ బైబిల్ దేవుడు కరోనాకు భయపడి పోయాడా ఏంటి???

  • @jeevanvallabhaneni7857
    @jeevanvallabhaneni7857 ปีที่แล้ว +3

    Thank you anna for supporting hinduism, all families converting must listen to brother. When i go to my native place patamajeru krishna dist i get irritated by loud noise by pasters who disturb all studying students and elderly people. Louder they shout they don't believe thier own religion

  • @muralisix
    @muralisix ปีที่แล้ว +3

    కుమార్ గారికి స్వధర్మం లోకి సుస్వాగతం 💐 మీ మనో ధైర్యం ,మీ సంకల్పం ఆదర్శవంతం !🙏 మీ కళ్ళు తొందరలో నయం కావాలని ఈశ్వరున్ని కోరుకుంటున్నాను !

  • @eswararaok6475
    @eswararaok6475 ปีที่แล้ว +7

    Anna Garu l.v.prasad hospital lo kallu vachey avakasam undi annaru,manam intha mamdi unnamu andaram talchukuntey operation manamey cheydham.

  • @user-yw4ww6rm9g
    @user-yw4ww6rm9g ปีที่แล้ว +1

    జై శివ శక్తి

  • @sambhuprasaderranki8837
    @sambhuprasaderranki8837 ปีที่แล้ว +7

    V good episode Jai sree raam

  • @uraju-bharath
    @uraju-bharath ปีที่แล้ว +2

    సొదరునకు స్వాగతం..🕉️🕉️🕉️
    బైబిల్ ఒక విషం. క్రైస్తవం ఒక మిథ్య