శివశక్తి నన్ను కాపాడింది: Ghar Vapasi by Shiva Shakthi | EPISODE 14 | Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • దుష్ట శక్తులు మన శివశక్తి ఛానల్ పై కూడా దాడిని చేయడం ఆరంభించాయి. కావున వీడియో చూసే ప్రతి ఒక్కరు విధిగా లైక్ చేయడం, అలాగే కామెంట్ పెట్టడం చేయగలరని మనవి. తద్వారా మన వాణి ఇంకా ఇంకా విస్తరిస్తుంది. నిజాలను నలువైపులా విస్తరించేందుకు LIKE, Comment అనేే అతి చిన్న పనిని మీరు చేస్తారని ఆశిస్తున్నాము.
    ఛానల్ ను సపోర్ట్ చేసేందుకు మెంబర్ గా జాయిన్ కావడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి:
    Join Shiva Shakthi: / @shivashakthi
    వివరాలకు: Call or Whatsapp 8886600412 or 7288809222
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to strengthen SHIVASHAKTHI DONATE PLEASE NOW
    www.shivashakt...
    (or)
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    (or)
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 874

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 ปีที่แล้ว +187

    దుష్ట శక్తులు మన శివశక్తి ఛానల్ పై కూడా దాడిని చేయడం ఆరంభించాయి. కావున వీడియో చూసే ప్రతి ఒక్కరు విధిగా లైక్ చేయడం, అలాగే కామెంట్ పెట్టడం చేయగలరని మనవి. తద్వారా మన వాణి ఇంకా ఇంకా విస్తరిస్తుంది. నిజాలను నలువైపులా విస్తరించేందుకు LIKE, Comment అనేే అతి చిన్న పనిని మీరు చేస్తారని ఆశిస్తున్నాము.
    ఛానల్ ను సపోర్ట్ చేసేందుకు మెంబర్ గా జాయిన్ కావడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి:
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    వివరాలకు: Call or Whatsapp 8886600412 or 7288809222
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to strengthen *SHIVASHAKTHI* *DONATE* *PLEASE* *NOW*
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    (or)
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana

    • @modrechaakhil4495
      @modrechaakhil4495 2 ปีที่แล้ว +13

      Superbb andi
      Yemo anukunna gaani దీని ఇంపాక్ట్ చాలా మంది మీదే పడింది
      మా ఇంట్లో వాలు కూడా చూస్తున్నారు - పక్క బాలకి కూడా చెప్తున్నారు ఈ episodes గురించి అంటే
      మంచి ఇంపాక్ట్ వచ్చినట్టే
      గ్రేట్ going karunakaran gaaru

    • @GBRTEEGARAM
      @GBRTEEGARAM 2 ปีที่แล้ว +4

      Opir episode.2 Cheyagalaru

    • @peopleworld4704
      @peopleworld4704 2 ปีที่แล้ว +11

      పది మంది నీ మతం మారిస్తే పాస్టర్ కుటుంబం పోషణ జరుగుతుంది....మతం మార్చడం ద్వారాపాస్టర్స్ జీవన ఉపాధి పొందుతారు...... భర్త చనిపోయిన స్త్రీ లు ను, తాగుబోతు భార్యలు ను, ఆర్ధిక సమస్య లు తో బాధ పడుతున్న వారిని, కాన్సర్ పేషెంట్స్ కుటుంబం నీ, ఎయిడ్స్ పేషెంట్స్ కుటుంబం నీ, వారి యొక్క బలహీనత సొమ్ము చేసుకొని.... వారిని టార్గెట్ చేసి పాస్టర్స్ మతం మారుస్తున్నారు... తద్వారా పాస్టర్స్ జీవన ఉపాధి పొందుతున్నారు... మతం మారడం వలన ప్రజలు అభివృద్ధి చెందరు..... నాణ్యమైన ఉన్నత విద్యా మీ సొంతం ఐతే ప్రజలు జీవితాలు బాగుపడతాయి... మతం మారిస్తే పాస్టర్ కుటుంబం బాగుపడుతుంది 🙏🙏🙏🙏

    • @royalvijay2130
      @royalvijay2130 2 ปีที่แล้ว +3

      Great 👍 work Sivasakthi

    • @shanamrajuvarma8896
      @shanamrajuvarma8896 2 ปีที่แล้ว +6

      Anna naku శివ శక్తి ఫ్లెక్సీ కావాలి 4 ఫ్లెక్సీలు. పంపిచ గలరని నాయోక మనవి

  • @rakes397
    @rakes397 2 ปีที่แล้ว +101

    మన కోసం యంతగానో కష్టపడుతున్న కరుణాకర్ అన్న, మన శివశక్తి ఛానల్ కోసం ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ 🌹🙏

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 2 ปีที่แล้ว +77

    "క్రైస్తవ మాఫియా మతం" లోకి వెళ్ళిన "అమాయక గొర్రెలు" అందరూ నిజం తెలుసుకుని "సనాతన ధర్మం" లోకి రామమూర్తి గారి లాగా తిరిగి రావాలని ఆశిస్తు... జై శ్రీరామ్ 🚩🕉🙏 !

  • @shailendarrao1409
    @shailendarrao1409 2 ปีที่แล้ว +222

    శివశక్తి చాలా మంది జీవితాలని క్రైస్తవ మాఫియా నుండి కాపాడుతుంది. Well done....

    • @royalvijay2130
      @royalvijay2130 2 ปีที่แล้ว +6

      Great work

    • @hellochinnu216
      @hellochinnu216 2 ปีที่แล้ว

      th-cam.com/video/oqUq5YmVNOQ/w-d-xo.html

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว +2

      @@hellochinnu216
      గొర్రెలు పెట్టే గుడ్లు

    • @sus-y7q
      @sus-y7q 2 ปีที่แล้ว +1

      బ్రదర్...... క్రైస్తవ తత్వము.... మాఫియా కాదు బ్రదర్.... మార్గము అది తెలుసుకోండి ముందు......... పనికిమాలిన ఇద్దరు కూర్చొని..... మాట్లాడుకుంన అంతమాత్రాన...... దేవుని వాక్యము వ్యర్థ మై పోదు బ్రదర్...

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว +12

      @@sus-y7q
      ప్లీజ్
      మరిది ధర్మం పాటించే మీరు ఎవర్ని పడితే వార్ని బ్రదర్ అని ఎప్పుడూ పిలవకండి చాలా చెండాలంగ ఉంటుంది 🙏

  • @HariKrishna-bq1ok
    @HariKrishna-bq1ok 2 ปีที่แล้ว +145

    కరుణాకర్ గారికి అభినందనలు
    గర్వపసి అయిన సోదరుడికి ధన్యవాదాలు
    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 2 ปีที่แล้ว +3

      th-cam.com/video/pPzeZ1xZJ9M/w-d-xo.html

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว +2

      @@unisuccessfulutuber6099
      గొఱ్ఱెలు పెట్టే గుడ్లు 🤗

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 2 ปีที่แล้ว +1

      @@balupop gorrelu gudlu pedathaya??

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว +4

      @@unisuccessfulutuber6099
      గొర్రెల కాపరి తమను ఎంతో ప్రేమతో మేపుతున్నడు అనుకునే గొర్రెలు అది ప్రేమ కాదు కేవలం గొర్రెలు బలిసేల చేసి కోసుకు తినడానికి అని గుర్తించలేని గొర్రెలు
      పెడతాయి గొఱ్ఱెలు గుడ్లు పెడతాయి నిజం గుర్తించలేని నమ్మకం అనే గుడ్లు పెడతాయి
      ¯\_(ツ)_/¯

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 ปีที่แล้ว +82

    మొన్న మాకు వరుసకి పెదనాన్న గారి కొడుకు వచ్చి, నేను ఏసుని నమ్మాను, నాకు దేవుడు కనబడ్డిడు, నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నీకూ కనబడతాడు, అన్నాడు.అతన్ని చెప్పన్నిచ్చి చెప్పని చ్చి, నాలుగు ప్రశ్నలు వేశా సమాధానం రాలేదు.సరే అని శివ శక్తి గురించి చెప్పా,పేరు చెప్పగానే ఒక్కసారిగా బిక్కమోహం వేశాడు.శివశక్తి వి రెండు విడియోలు చూపించా!పరుగు పరుగు వెంటనే లేచి వెళ్ళిపోయాడు.✍️

    • @Blocktigers309
      @Blocktigers309 2 ปีที่แล้ว +4

      Inka question chai bro yedho paster vayaparam yethadu mi anna kapaduko broo nve

    • @killadasankararao7167
      @killadasankararao7167 2 ปีที่แล้ว

      Samadanam cheppaka pothe tappa devudu leda devudu anni avataralu attina mimmali marchaledu evvdu OK brother

    • @freyasfashions
      @freyasfashions 2 ปีที่แล้ว +1

      😂👌🏻

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 2 ปีที่แล้ว

      @@killadasankararao7167 nee peru మార్చుకో ఫస్ట్

    • @SivaSiva-gx2xi
      @SivaSiva-gx2xi 2 ปีที่แล้ว

      @@killadasankararao7167 answer cheppaleni devudu em devudu ra meku, motham vp le unnaru ga

  • @rajeshm6403
    @rajeshm6403 2 ปีที่แล้ว +90

    జైశ్రీరామ్ జై శివశక్తి మా లో ప్రాణం ఉన్నంత వరకు శివశక్తి మా శక్తి

  • @uraju-bharath
    @uraju-bharath 2 ปีที่แล้ว +35

    తిరిగి అమ్మ వడిలోకి ....స్వాగతం సోదరా...🌷🌻💮🌼🏵️🌸🌺🌹

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +135

    క్రైస్తవులు అద్భుతాలు కేవలం చర్చిలో చేస్తారు హాస్పిటల్స్ లో చేయారు
    అక్కడ రోగులు మాత్రమే ఉంటారు నటులు కాదు 😀😀😀😀
    జై హింద్ జై శ్రీ రామ్

    • @ashash9986
      @ashash9986 2 ปีที่แล้ว +2

      Correct bro

    • @mrnobody9762
      @mrnobody9762 2 ปีที่แล้ว +9

      అక్కడకు కూడా వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. తగ్గితే మా వల్లే తగ్గింది అంటారు. లేకపోతే సైతాన్ శోధన అంటారు.

    • @hellochinnu216
      @hellochinnu216 2 ปีที่แล้ว

      Jai sree ram 🙏 th-cam.com/video/oqUq5YmVNOQ/w-d-xo.html

    • @Blocktigers309
      @Blocktigers309 2 ปีที่แล้ว +1

      Sss

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +25

    హిందూరక్షకులు కరుణాకర్ గారికి
    పాదనమస్కారములు. హిందూమతంలోకి
    మారిన తమ్మునికి అభినందనలు.
    క్రైస్తవం మోసం నేరం ఘోరం అత్యాచారం
    అశ్లీలం తెలుసుకోండి అమాయకులారా.

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +37

    🐏🐏🐏మీరు ఇల్లు ఇల్లు తిరుగుతూ మతం మారుడి అని అడుక్కోడం మానుడి. మత ప్రచారం చేస్తే అందరికి చేయుడి ముస్లిములకు కూడాను...

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +31

    జై హింద్ జై భారత్. జై బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ

  • @ramadla7099
    @ramadla7099 2 ปีที่แล้ว +14

    అన్నా... జయ్యారం ప్రక్కన మాది సుధనపల్లి..! మన మహబూబాబాద్(TS) జిల్లా లో ఘోరంగా ఉంది. పాస్టర్ లా అరాచకం ,,,,,థాంక్స్ బ్రదర్ ....మా అందరి తరుపున మీకు అవకాశం వచ్చింది..! చాలా బాగా చెప్పారు.మన శివశక్తి మాన ఊర్లోకి కూడా రావాలి🙏🙏🙏🙏

  • @rsanaidu234
    @rsanaidu234 2 ปีที่แล้ว +74

    స్వాగతం సోదర 🙏🙏🙏 జై శ్రీ రామ్

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 2 ปีที่แล้ว +2

      th-cam.com/video/pPzeZ1xZJ9M/w-d-xo.html

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว

      @@unisuccessfulutuber6099
      గొఱ్ఱెలు పెట్టే గుడ్లు

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 ปีที่แล้ว +23

    ఇదే నిజమైన మారుమనసు. ప్రశ్నం చే తత్వం లేనపుడు నోట్లో అరటి పండు పెడుదురు. జై హింద్

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +35

    మీరు తిరిగి హిందు ధర్మం లోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే మతం మారిన ప్రతి హిందువు నిజం తెలుసుకొని హిందూ ధర్మం వైపు అడుగులు వెయ్యాలి 🙏🙏🙏🚩🚩

  • @jananimediaarts
    @jananimediaarts 2 ปีที่แล้ว +44

    జై శివశక్తి జై కరుణాకర్ అన్న

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +80

    శివశక్తి వీడియోలు ప్రతి ఒక్కరికి చేరేలా ఎవరి వంతు ప్రయత్నం వారు చేయాలి.
    పది మందికి చెప్పడానికి వెనకాడకండి...భయబడకండి...సమయం మించిపోతుంది.

    • @indian5546
      @indian5546 2 ปีที่แล้ว +2

      Yes brother 🙏

  • @praneethrajmytreyarajvardh2444
    @praneethrajmytreyarajvardh2444 2 ปีที่แล้ว +22

    మన సనాతన ధర్మం వర్ధిల్లు గాక
    జై శ్రీమన్నారాయణ 🤍🌸🙏🙏

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +24

    జై హింద్ జై శ్రీ రామ్

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +55

    జై కాళీమాత...🚩🚩🚩

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 2 ปีที่แล้ว +53

    జై శ్రీ రామ్....

  • @saidulu65
    @saidulu65 2 ปีที่แล้ว +47

    జై శివశక్తి

  • @ganeshsakkerla4641
    @ganeshsakkerla4641 2 ปีที่แล้ว +6

    నా ధర్మం ఏంత గొప్పది అంటే ఈ అనంత విశ్వం మొత్తం నా ధర్మం మే ఈ సైతాన్ మతం చిన్న దూలి రేణువు మాత్రమే

    • @muralid5898
      @muralid5898 12 วันที่ผ่านมา

      నిజం తెలిస్తే పీసూ ధర్మం పీసూ కూడా మిగలదు మొత్తం mg పోతదీ అబ్బాధ బోదకాలు మాటలు వల్ల ఇలా నాశనం అవుతుంది లోకం ఒక ఇజ్రియల్ కోసం తెలుసుకో రా పూ ఆ పువ్వు గాడు వున్నాడు అంటే పూ మీద తన్నుతారు

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 2 ปีที่แล้ว +21

    రామ్మూర్తి కి నా అభినందనలు

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 ปีที่แล้ว +2

    Jai shree Ram 🙏

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy หลายเดือนก่อน +1

    Jai shreeram🎉jai karunakar anna🎉❤🎉

  • @shailajap3647
    @shailajap3647 2 ปีที่แล้ว +19

    జై శ్రీ రామ్

  • @digidog6
    @digidog6 2 ปีที่แล้ว +15

    ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న నా దళితసోదరులకీ/క్రైస్తవ సోదరులకీ నా విజ్ఞప్తి !!! మీరు దయచేసి ఒక్క పైసాకూడా చర్చిలకి కానీ గుళ్ళకి కానీ విరాళం ఇవ్వవద్దు !మనం పనిచేయడం వల్ల దేశానికి ఆదాయం వస్తోంది కనుక మనందేశానికి ఏమీ చేయడంలదని అనుకోవద్దు !👍 మొదట మనం ఆర్థికంగా ఎదుగుదాము మన వారసుల్నైనా ధనవంతులుగా చయడానికి ప్రయత్నిద్దాం ! దానికి మనం చేయాల్సింది మన పిల్లల్ని బాగా చదివిండం , మనకష్టంలోంచి కొంత సొమ్ము పొదుపు చేసుకోవడం !!! ఉదాహరణకు మనం నెలకు చర్చికో గుడికో ఖర్చు చేసే ఓ 1000 రూపాయలు మ్యూచివల్ ఫండ్సలో పొదుపుచేసుకున్నా 30 సంవత్సరాలకి అది 14300000 రూపాయలు అవుతుంది ! సోదరులారా ఆలోచించండి !!!👍

  • @jananimediaarts
    @jananimediaarts 2 ปีที่แล้ว +41

    జై శ్రీ రామ్ భారత్ మాత కి జై

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +6

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @naidukrao
    @naidukrao ปีที่แล้ว +1

    Jai Sriram.

  • @munnakolluru9756
    @munnakolluru9756 2 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్.. దోపిడీల గురించి బాగా చెప్పారు..ధన్యవాదాలు . జై శివ శక్తి

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 2 ปีที่แล้ว +25

    కిరస్తాని కుక్కలకు శుభాకాంక్షలు 😀😀😀😀

    • @hellochinnu216
      @hellochinnu216 2 ปีที่แล้ว

      🤣👏👏👏 th-cam.com/video/oqUq5YmVNOQ/w-d-xo.html

  • @ashash9986
    @ashash9986 2 ปีที่แล้ว +14

    Ram Murthy garu 🙏
    Sanathana Dharmam loki swagatam.
    Mimmalini chuste voka Hinduviga garvamga vundhi.

  • @iddiramurthi2381
    @iddiramurthi2381 2 ปีที่แล้ว +13

    జై శ్రీరామ్ జై హనుమ

  • @lakshmipurri4894
    @lakshmipurri4894 ปีที่แล้ว +1

    Jai sri ram🙏🙏🙏

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +1

    జైశ్రీరామ్.. జైశివశక్తి. జై కరుణాకర్ అన్న...🚩🔱🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 ปีที่แล้ว +25

    సోదరా స్వాగతం సనాతన ధర్మం లోనికి దయచేసి ఈ వీడియో మీ ఉరి ప్రజలందరికి చూపించు మీరు కష్టపడి పాస్టర్లకు పంచకండి

  • @jayanthis300
    @jayanthis300 ปีที่แล้ว +1

    Jai Hanuman 🙏🙏🙏🙏🙏

  • @RRRURAVAN789
    @RRRURAVAN789 2 ปีที่แล้ว +21

    జై శ్రీరామ్ జై భవాని🚩🚩🚩

  • @korisapatiramu789
    @korisapatiramu789 2 ปีที่แล้ว +3

    స్వాగతం ఘర్ వాపసి. మాది కూడా జయవరం గ్రామం టంగుటూరు ప్రకాశం జిల్లా . ఇక్కడ కూడా పరధర్మం భీభత్సామ్, భయాంకరం,భయానకం

  • @rajurajkorrapidutha3596
    @rajurajkorrapidutha3596 2 ปีที่แล้ว +15

    Jai sriram 🙏🏼🙏🏼🙏🏼

  • @satyanarayanamurthy2102
    @satyanarayanamurthy2102 2 ปีที่แล้ว +18

    ప్రపంచంలో అభాగ్యులు లైన ప్రజలను పట్టిపీడిస్తున్న నిజమైన సైతాన్ యేసు. యేసు అనే సైతాను వదిలిద్దాం. జైశ్రీరామ్. భారత్ మాతాకీ జై.

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 2 ปีที่แล้ว +12

    మరో అద్భుత ఫలం

  • @naganaga2717
    @naganaga2717 2 ปีที่แล้ว +29

    Jai sri ram jai Shiva sakthi

  • @sanikommukondareddy2750
    @sanikommukondareddy2750 2 ปีที่แล้ว +39

    1) జీవము గల దేవుడు అంటే చనిపోకూడదు కదా చనిపోతే జీవము గల దేవుడు ఎలా అవుతాడు
    2) దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా కి ప్రార్థన చేయండి అని అంటారు విగ్రహారాధన చేసే వాళ్ళు దుష్టుడు పాపులు అయినప్పుడు అలా అనుకుంటే పాస్టర్స్ క్రిస్టియన్స్ భారతదేశంలో అసలు ఉండకూడదు కదా

    • @sheshusaiparsa7184
      @sheshusaiparsa7184 2 ปีที่แล้ว +3

      Jeevam ledu kabatti unnattu cheppukuntunnaru. Asalu devudiki jeevam undadam leka povadam emiti?

    • @sureshbabuk3164
      @sureshbabuk3164 2 ปีที่แล้ว +2

      జీవంకలది అంటే జీవులను అంటారు. అంటే ఒక జీవ పదార్థంతో తయారు కాబడ్డా ఒక జీవి. ఈ బైబుక్ దేవుడు బహుశా అంటువంటి జీవ పదార్థంతో తయారు కాబడి ఉంటాడు అందుకే జీవం కల దేవుడు అంటారు...

    • @hellochinnu216
      @hellochinnu216 2 ปีที่แล้ว

      😂😂😂👏👏👏th-cam.com/video/oqUq5YmVNOQ/w-d-xo.html

    • @srinivasulareddy8274
      @srinivasulareddy8274 2 ปีที่แล้ว +2

      Daridrudu eapatikimaraladu gora batuku kada

  • @nareshcherukuru6583
    @nareshcherukuru6583 2 ปีที่แล้ว +16

    జై శ్రీరామ్

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +5

    యెహోవా యొక్క దేవుడి లక్షణాలు ఒక ఐదు రాసి పంపు అతను కరుణతో చేసిన పనులు...

  • @inuparallasheshadri6492
    @inuparallasheshadri6492 2 ปีที่แล้ว

    Jai Siva sakthi 💅🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @suryam5371
    @suryam5371 2 ปีที่แล้ว +14

    జై శ్రీరామ్ 🙏🙏

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 2 ปีที่แล้ว +4

    ఓం నమఃశివాయ 🙏స్వాగతం తమ్ముడూ సొంత ఇంటికి 🌹

  • @vlogss126
    @vlogss126 2 ปีที่แล้ว +25

    Shivashakthi prajalanu chaitanya parustundhi....great job karunakar garu

  • @surepallyjayaprakash3928
    @surepallyjayaprakash3928 ปีที่แล้ว +1

    నేను ఈ నాలుగు ఐదు రోజుల నుండి శివ శక్తి వీడియోలు తదేకంగా చూస్తున్నాను. ప్రజలందరిలో సత్యాన్వేషణకై ఊపిరి ఊదుతున్న మీకు మనందరికీ శుభం.... 🙏🙏🙏

  • @vikramssctelugu6148
    @vikramssctelugu6148 2 ปีที่แล้ว +30

    jai shiva shakti

  • @pochammalapavan9458
    @pochammalapavan9458 2 ปีที่แล้ว +16

    Jai Sri ram Anna🚩💪

  • @pochammalapavan9458
    @pochammalapavan9458 2 ปีที่แล้ว +13

    Jai Sri ram 💪🙏

  • @Kr_ishn
    @Kr_ishn 2 ปีที่แล้ว +3

    తెలంగాణ లో కూడా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. So తెలంగాణ లో కూడా ప్రత్యేక దృష్టి
    పెట్టాలి sir

    • @subbu2185
      @subbu2185 2 ปีที่แล้ว

      Andharu pettaali, evaro vacche lopu, mottam laagesthaaru viswaasulu

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty6449 2 ปีที่แล้ว +8

    Jai sriram...🙏🙏🙏
    Jai Shiva shakthi..🙏🙏🙏

  • @vanilakshmimithipati
    @vanilakshmimithipati 2 ปีที่แล้ว +15

    Great Service to Preserve Sanatana Dharma.Such logical approach 🙏🙏🙏

  • @naveengoud96
    @naveengoud96 2 ปีที่แล้ว +23

    Jai bhavani jai Shivaji...🚩🚩🚩

  • @sivaprasad5618
    @sivaprasad5618 2 ปีที่แล้ว +15

    Jai sri ram jai shiva shakthi🙏🙏🚩🚩🕉

  • @thoyajakshit1032
    @thoyajakshit1032 2 ปีที่แล้ว +1

    స్వధర్మంలోకిస్వాగతం

  • @moligemahender
    @moligemahender 2 ปีที่แล้ว +8

    Jai Shri ram.. Karunakar Gaaru doing wonderful job.. hats off to you brother..

    • @hellochinnu216
      @hellochinnu216 2 ปีที่แล้ว

      Jai sree ram 🙏 th-cam.com/video/oqUq5YmVNOQ/w-d-xo.html

  • @meomeo6776
    @meomeo6776 2 ปีที่แล้ว +13

    ..ప్రార్థిస్తే దేవుడే మనకు ఇవ్వాలి కానీ ..మనమేయిచ్చి ప్రార్ధించడం ఏంటి ర బాబు 😁😁

  • @ShyamKumar-ck9dq
    @ShyamKumar-ck9dq ปีที่แล้ว +1

    Jai hindu

  • @rajubandameedi3100
    @rajubandameedi3100 2 ปีที่แล้ว +1

    మీరు మంచి విశ్లేషణ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారు....

  • @cnupsrinivas7300
    @cnupsrinivas7300 2 ปีที่แล้ว

    ప్రతి ఊరిలో ఈ దుష్టశక్తులు ప్రాకుతున్నయి

  • @SARMA.N.L.N
    @SARMA.N.L.N 2 ปีที่แล้ว +31

    Karunakar గారు why don't you plan for a TV channel in future.

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 2 ปีที่แล้ว

      th-cam.com/video/pPzeZ1xZJ9M/w-d-xo.html

    • @revanthkiran3761
      @revanthkiran3761 2 ปีที่แล้ว

      Funds undali kadha sir

    • @Victor_anna
      @Victor_anna 2 ปีที่แล้ว

      th-cam.com/video/tqdPsvg1WZ4/w-d-xo.html

    • @hellochinnu216
      @hellochinnu216 2 ปีที่แล้ว

      good sir👌 th-cam.com/video/oqUq5YmVNOQ/w-d-xo.html

  • @pasupuletibalaji3598
    @pasupuletibalaji3598 ปีที่แล้ว +1

    Jai Shiva shakthi 🔥🔥🔥🔥🔥

  • @srivaas
    @srivaas 2 ปีที่แล้ว +2

    సత్యమేవ జయతే !🚩🚩జై శ్రీ రామ్🚩🚩

  • @cheedellagopala2516
    @cheedellagopala2516 2 ปีที่แล้ว +3

    Ji Sri Ram

  • @TheRevanthsegu
    @TheRevanthsegu 2 ปีที่แล้ว +3

    Ghar wapsi series are one of the best from shivashakti !

  • @FunnyVideo360days
    @FunnyVideo360days 2 ปีที่แล้ว

    ప్రార్ధన పేరుతో క్షుద్రపూజలు ,క్షుద్ర ప్రార్థనలు...పాస్టర్ లకు రోగ స్తోత్రం ..

  • @Manju24ar
    @Manju24ar 2 ปีที่แล้ว +5

    ఓం నమశ్శివాయ

  • @laxmivilas3515
    @laxmivilas3515 2 ปีที่แล้ว +7

    Jai shiva shakthi, jai karunakar sugguna 🙏 🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +39

    *సువార్త అని ఏ గొర్రె వెధవ అని* *అడుక్కోడానికి వస్తే ముందు విషం* *తాగించండి...వారు బ్రతికితే నీచ నికృష్ట* *పాపి పభువు బిడ్డలని అర్థము...*
    ఈ వాక్యాల ప్రకారం చర్చి పాస్టర్లు విషం తాగిన తరువాత బ్రతికితే నిజమైన గొర్రెలు అని అర్థం చేసుకొనుడి...
    యేసు వారితో ఇలా అన్నాడు,
    “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.
    దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
    “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.
    తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”
    మార్క్ సువార్త.16 -15,16,17,18

    • @anilyesupogu8886
      @anilyesupogu8886 2 ปีที่แล้ว

      మనకు వచ్చిన చిక్కు ఇదే బ్రదర్, ఒక్కటి పట్టుకుంటారు ఇంకా ధాని ముందు వెనుక ఏం ఉంటాయో చూడరు...మీరు ప్రకటన గ్రంధం లో చూడండి దాని కంటిన్యూ ఉంటది

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +2

      @@anilyesupogu8886
      ఆ ముందు వెనుక ఏముందో రెఫరెన్స్ ఇవ్వు సోదరా...

    • @sus-y7q
      @sus-y7q 2 ปีที่แล้ว

      భగత్ సింగ్ గారు....,. చరిత్ర...... చదివితే మీకు అర్థమవుతుంది....... విషము ఆయన శరీరాన్ని............. ఏమియు చేయలేక పోయింది.... బ్రదర్.......

    • @manognajoshik8465
      @manognajoshik8465 2 ปีที่แล้ว +2

      @@sus-y7q aayanani cheyalekapovadam kaadu..aayana peru tho seva chesevaariki kuda emi kaadu ani kada undi

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +141

    భారత్_టుడే_సర్వేలో తెలుగు రాష్ట్రాల్లోని 73% హిందువులు హిందూ వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు_*
    *_అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే_*
    *_ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు_*
    *_1.అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు_*
    *_2. అన్ని మతాల సారం ఒక్కటే వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా_*
    *_3.అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అంటాడు వీడు అన్ని గ్రంధాలు చదివినట్లు_*
    *_4.వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తిచూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు_*
    *_5.వాడు మన మతాన్ని తిడితే వాడిపాపాన వాడిపోతాడు అనడం_*
    *_6.క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనడం దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు_*
    *_7.హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు_*
    *_8. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు(ఉదా, కృష్టుడికి 16 వేలమంది భార్యలు )_*
    *_9. స్వార్ధం తో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారూ_*
    *_10. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూమతాన్ని దూషించి మతం మారిపోతారు_*
    *_ఈ సెక్యులర్ హిందువులు (హిందూ ధర్మాన్ని నాశనం_* *_చేసేవారు)_* *_ఇప్పుడైనా మారండి_*
    *_నిజం తెలుసుకోండి గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో_*
    🚩🚩🙏🙏💐💐

    • @lokkich487
      @lokkich487 2 ปีที่แล้ว +3

      1. చూసేరో లేదో నీకు తెలుసా?
      త్యాగరాజుగారు, తులసీదాసు, రామదాసు చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, చూశారు కబ్బటి చెప్పారు.
      దీప కాంతి తెలుపు కాని అధి ప్రిజం లొనుండి చూస్తే ఇంద్రధనస్సు రంగులు ఉంటాయి . ఆ ఇంద్రధనస్సు రంగులు మల్లి ఎన్ని ఛాయలు ఉంటాయో తెలుసా? పెయింట్ షాప్ కి వెల్లు పెయింట్ ఒకటే కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయి.?షాంపూ ఒకటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, సరకులు ఒక్కటే ఎన్ని షాపుల్లో అమ్ముతున్నారు?
      2. మతాలన్నీ ఒక్కటే అంటే అందరు మొక్కే దేవుడు ఒక్కటే. సూర్యుడు ఒక్కడే కదా మరి అన్ని జీవులకి సూర్యుడే కదా ప్రాణం ఇచ్చేది.
      3. ఎందుకు అన్నిమతాల గ్రంధాలూ చదవాలి?అన్నీ షాంపూలు వాడుతావా లేక ఒక్కటే వాడుతావా? రామకృష్ణ పరమహంస అన్ని గ్రంథాలు చదివేరు, రమణ మహరిష్ క్రిస్టియన్ స్కూల్ చదివేరు బైబిల్ బాగా తెలుసు.
      4.వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తిచూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు
      వాళ్లు చెప్పింది తప్పేంటి?
      పక్కింట్లో మొగుడు పెళ్ళాం కొట్టుకుంటే నువ్వు కలవ చేస్కుంటావా? ఎవరి గొడవ వాళ్ళది.
      Waste of my time to reply to your points. You have no clarity and abuse Hindus. Shame on you.

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +12

      @@lokkich487
      సొల్లు బాగా చెప్పావు...😥😥😥

    • @garikapatiavinash9468
      @garikapatiavinash9468 2 ปีที่แล้ว +10

      @@lokkich487 era gorre bidda musuko

    • @kmn1247
      @kmn1247 2 ปีที่แล้ว +1

      @@arunachalashiva8718 gorre Lanja koduka Ra marandi

    • @rajyalakshmy9478
      @rajyalakshmy9478 2 ปีที่แล้ว +7

      @@lokkich487 gaaru, Anni mathaalu okkate, andaru Deville samanam Ani yevaraina Christian ,leka muslim cheppaga meeru vinnara..?

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 ปีที่แล้ว +5

    దశంబాగా దోపిడీ దొంగల కబంద హస్తల సంకెళ్లు తెంచుకువచ్చి సనాతన హిందూ దర్మం లోకి పునః ప్రవేశించిన సోదరుడుకి స్వాగతం......

  • @bharatvas8286
    @bharatvas8286 2 ปีที่แล้ว +4

    Shivashakthi work in restoring Sanatana Dharma in the country and in rescuing innocent masses from unruly looting and blackmailing of perverted Pastors of Church Community. Excellent Job. Jai Shiva Shakthi - Jai Bharath Matha Ki

  • @ramadevigadde9014
    @ramadevigadde9014 2 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్ 🙏🙏🚩🚩

  • @ramakrishnakantireddy8426
    @ramakrishnakantireddy8426 2 ปีที่แล้ว +3

    Welcome to sanatana dharma.....

  • @Gprem007
    @Gprem007 2 ปีที่แล้ว +2

    స్వాగతం ,🙏🙏

  • @inuparallasheshadri6492
    @inuparallasheshadri6492 ปีที่แล้ว

    Jai Siva sakthi 🙏💅💅🙏👍💅👏💅👏💅 Jai karunakar sugguna 🌹💐🙏💅🙏👍💅 Anna ni poratanni aapaku. Jayam manade.

  • @sudhakargopathi968
    @sudhakargopathi968 2 ปีที่แล้ว

    Jai sriram

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +3

    తెలంగాణా లో విచ్చల విడిగా మత ప్రచారాలు చేస్తున్నారు...

  • @muraliorsu5403
    @muraliorsu5403 2 ปีที่แล้ว

    Ippudu sivashakthi undatam Chala
    Avasaram ,Jai siva shakthi

  • @kramanaiah5259
    @kramanaiah5259 2 ปีที่แล้ว +5

    దేవుడికి కూడా లంచం ఇవ్వందే పరలోకంలో స్థానం ిఇవ్వరూ అని నిరూపించారన్న మాట కనుక అంతే మనం సొంతంగా ఎంత తోచితే అంత ఇచ్చేది మరి వీరు చేసేది అడుక్కోవటం అనమాట

  • @nark2915
    @nark2915 2 ปีที่แล้ว +1

    Ee gharvapasee chalaa chakkaga maatladuthunnadu.jayahoo,jayahoo,jayahoo gharvapasee.

  • @praveensriramoju9865
    @praveensriramoju9865 2 ปีที่แล้ว +3

    Ghar vapasi ayinanduku dhanyavadalu

  • @ganesh-vaishnav
    @ganesh-vaishnav 2 ปีที่แล้ว +14

    Every hindu must watch The kashmir files movie realised in theatre...🙏🚩 It has rating of 10 / 10 ⭐...

    • @rajurrr4058
      @rajurrr4058 2 ปีที่แล้ว

      Telugu lo release avvaledu bro

    • @ganesh-vaishnav
      @ganesh-vaishnav 2 ปีที่แล้ว +1

      @@rajurrr4058 ledu anna only in hindi

    • @ganesh-vaishnav
      @ganesh-vaishnav 2 ปีที่แล้ว +1

      @@rajurrr4058 must watch movie adi... What muslim did with people of Kashmir hindu ...

    • @dpjosh192
      @dpjosh192 2 ปีที่แล้ว +1

      @@ganesh-vaishnav yesterday i watched it 😎

    • @ganesh-vaishnav
      @ganesh-vaishnav 2 ปีที่แล้ว

      @@dpjosh192 how was it ...?

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +9

    మా బైబిల్ మాత్రమే ప్రామాణికం...
    యేసు మాత్రమే దేవుడు...
    మా ఆచారాలు మాత్రమే గొప్పవి...
    ఇతరుల దేవుళ్ళు దేవుళ్ళు కాదు...
    ఇతరుల గ్రంధాలు పిట్టకథలు...
    ఇతరుల ఆచారాలు మూఢ నమ్మకాలు...
    ఇట్లు
    *మీ పాపిష్టి పాపులము*

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 2 ปีที่แล้ว

    జయహో శివశక్తి

  • @__....1283
    @__....1283 2 ปีที่แล้ว

    Bible claasula mahima. Raamurthi gaariki swaagatham.👋👋👋

  • @sumanchannel4374
    @sumanchannel4374 2 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ జై భారత్

  • @vijayasreeambekar4377
    @vijayasreeambekar4377 18 วันที่ผ่านมา

    Really Great Sir.Good Job Shivashakti team

  • @vikranthvikranth9419
    @vikranthvikranth9419 2 ปีที่แล้ว +1

    అన్న నువ్వు నిజంగా అమ్మకు అబ్బకు పుట్టినవారివి ముర్కులు మాత్రమే మన ధర్మాన్ని వొదిలేస్తున్నారు

  • @kjoji6587
    @kjoji6587 2 ปีที่แล้ว +7

    Maro gar vafasi variki dhanya vadhalu ela marendharo venaku ravalli Jai shree ram

  • @kolamallesh7800
    @kolamallesh7800 2 ปีที่แล้ว +1

    హరే కృష్ణ 🙏

  • @psairam6025
    @psairam6025 2 ปีที่แล้ว +4

    Super siva sakti unnamtavaruku mana hindu dharmam nilapadutundi manamandaram kuda siva sakti ni inka inka janalokki tesukuni vellali.,🤗