చీకటి నుండి వెలుగులోకి | ఎపిసోడ్ 6 | Ghar Vapasi by Shiva Shakthi | Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 1.7K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  3 ปีที่แล้ว +478

    36 సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉండి ఆ మైకంలో వందలాది హిందువులను ఆ బురదలోకి లాగారు శ్రీను గారు. మధ్యలో ఇస్లాం వైపు కూడా అడుగులు వేయబోయారు 30:00 . ఆయన పూర్వ జన్మ సుకృతం వలన శివశక్తి వీడియోలను ఒక రోజు చూడటం జరిగింది. దాంతో అతనికి సత్యం గోచరించి సనాతన ధర్మం గొప్పతనం తెలిసేలా చేసింది. మొత్తానికి శ్రీనుగారి జీవితానుభవాలు ప్రతి ఒక్కరు తెలుసుకోదగ్గవి. అతనికి తిరిగి హిందూ ధర్మంలోకి సాదరపూర్వక స్వాగతం తెలియజేస్తూ.. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045

    • @DC-do5wz
      @DC-do5wz 3 ปีที่แล้ว +36

      కరుణాకర్ గారు...ఈ ఛానల్ ని త్వరగా హిందీ,ఇంగ్లీష్,మలయాళం,కన్నడ,తమిళ్,మరాఠీ భాషల్లో మొదలుపెట్టండి

    • @LuCipher321
      @LuCipher321 3 ปีที่แล้ว +26

      తెలుగునాడు 1978లో వచ్చిన "కరుణామయుడు" సినిమాతో నాశనం అయ్యింది.
      చాలా పధకం ప్రకారం సినిమాని మాధ్యమంగా వాడి లేని పీసుమిఠాయిగాడిని ఇక్కడి హిందూసమాజానికి అంటగట్టారు.
      1986లో వచ్చిన "శ్రీ షిర్డీసాయి మహత్యం" సినిమాతో మన తెలుగుసమాజం సర్వనాశనం అయ్యింది.
      ఈ సినిమాతో "అల్లా మాలిక హై!" అని మొరిగిన ఒక "సాయిబు బాబా"ని మనకు అంటగట్టారు.
      ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రెండవ సినిమా వెనుక కూడా క్రైస్తవ మాఫియా ఉంది.
      పూర్వాపరాలలోకి వెళితే నిజాలు బయటపడుతాయి.

    • @DC-do5wz
      @DC-do5wz 3 ปีที่แล้ว +4

      @@LuCipher321 పేరు యూనుస్ అని ఉంది...ex muslim aa?

    • @DC-do5wz
      @DC-do5wz 3 ปีที่แล้ว +10

      @@LuCipher321 అందుకనే నేను సాయి బాబా ని నమ్మను🙏

    • @LuCipher321
      @LuCipher321 3 ปีที่แล้ว +6

      @@DC-do5wz అవును.

  • @journalistnews9083
    @journalistnews9083 3 ปีที่แล้ว +614

    మంచి మార్పు శివశక్తి ఛానల్ వల్లే...కరుణాకర్ అన్న ధర్మం కోసం దేశం కోసం మీతో మేము కూడా

    • @shivannav3994
      @shivannav3994 3 ปีที่แล้ว +4

      @@PavanThippaluru such great information, jai Bholenath 🔱✊🚩

    • @LuCipher321
      @LuCipher321 3 ปีที่แล้ว +3

      @@PavanThippaluru
      చాలా మంచి సమాచారం, పవన్.
      ఒక చిన్న కరపుస్తకం సిద్ధం చేయవచ్చు. 🙏

    • @gopalraonadupuru5921
      @gopalraonadupuru5921 3 ปีที่แล้ว +2

      Correct sir meru chepthundi thanks 👍

    • @sreenuthippabathula1174
      @sreenuthippabathula1174 3 ปีที่แล้ว +1

      Thank You Sir...

  • @MURTHY861956
    @MURTHY861956 3 ปีที่แล้ว +634

    కరుణాకర్ నువు మొగోడివయ్యా . నువు కొంచెం జాగ్రత్తగా ఉండు. హిందూమతానికి నీవు చాలా విలువైన ఆస్తి. నీ జీవితం చాలా విలువైంది.

    • @damayanthivistakula3052
      @damayanthivistakula3052 3 ปีที่แล้ว +26

      Yes🙏

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 3 ปีที่แล้ว +36

      Aynanu rakshinchukovadam mana badhyatha

    • @enjamurisrinivassrinivas4834
      @enjamurisrinivassrinivas4834 3 ปีที่แล้ว +13

      💯✓

    • @RaviKumar-kg6re
      @RaviKumar-kg6re 3 ปีที่แล้ว +7

      Yes

    • @Nani-kg2wr
      @Nani-kg2wr 3 ปีที่แล้ว +5

      🔥🔥Konda paina oka bharya ..konda kinda oka bharya ainodu(Venkateswara) devudu entayya beppammm.... 🔥🔥 Ala aite mari Pawan Kalyan kooda devudee 😂😂😂...ala ante YSRCP n TDP vallu oppukovatle 😭😭

  • @rameshm2099
    @rameshm2099 3 ปีที่แล้ว +120

    రాజ్యలక్ష్మి గారికి అభినందనలు మాత్రమే కాదు,,యావత్తు హిందు సమాజం తరుపున, హిందు లోకం తరుపున కృతజ్ఞతలు.... జై శ్రీ రామ్

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 ปีที่แล้ว +595

    మురికి కూపంలో కూరుకుపోతున్న వారిని చెయ్యి ఇచ్చి బయటకు లాగి కాపాడుతున్న బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదాలు
    జై శ్రీరామ్

    • @Nani-kg2wr
      @Nani-kg2wr 3 ปีที่แล้ว +1

      🔥🔥Konda paina oka bharya ..konda kinda oka bharya ainodu(Venkateswara) devudu entayya beppammm.... 🔥🔥 Ala aite mari Pawan Kalyan kooda devudee 😂😂😂...ala ante YSRCP n TDP vallu oppukovatle 😭😭

    • @Hinduv88
      @Hinduv88 3 ปีที่แล้ว +13

      @@Nani-kg2wr Mari ATAL BIHAR VAJPAYEE oka marriage kuda cheskoledu kada mokkandi mari inkenti

    • @Hinduv88
      @Hinduv88 3 ปีที่แล้ว +6

      @@PavanThippaluru good information

    • @Adityakumar-ze8ce
      @Adityakumar-ze8ce 3 ปีที่แล้ว +11

      @@Nani-kg2wr marie lanja ki puttina vadu jesus

    • @Adityakumar-ze8ce
      @Adityakumar-ze8ce 3 ปีที่แล้ว +8

      @@Nani-kg2wr asalu jesus useless dairyam leni kukka. Naa modda cheekara nani neeku buddhi vastadi😆😂😊😆

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 3 ปีที่แล้ว +142

    శవ ఆరాధన నీ దూరం చేద్దాం
    శివ ఆరాధన ను చేద్దాం.
    ఓం నమః శివాయ

    • @sreenuthippabathula1174
      @sreenuthippabathula1174 3 ปีที่แล้ว +3

      Thank YOU Sir...

    • @vilavarasannadhiya503
      @vilavarasannadhiya503 ปีที่แล้ว +2

      అవును అన్నయ్య శివమ్ లేకపోతే శరీరాన్ని శవం అంటారు సో శివరాధన చాలా గొప్పది

  • @barthavarshi8482
    @barthavarshi8482 3 ปีที่แล้ว +123

    రాజ్య లక్ష్మి గారికి నా నమస్కారాలు అభినందన లు కిరస్తానీ వై రుస్ ని వ ద లగొట్టి భర్తని కపాడుకొనినండుకు

  • @MURTHY861956
    @MURTHY861956 3 ปีที่แล้ว +308

    శ్రీను గారు, మీ నిజాయితీకి, మీ అంతర్విశ్లేషణకు జోహార్. మీ రివిలేషన్ చాలా గొప్పది.

    • @Nani-kg2wr
      @Nani-kg2wr 3 ปีที่แล้ว

      🔥🔥Konda paina oka bharya ..konda kinda oka bharya ainodu(Venkateswara) devudu entayya beppammm.... 🔥🔥 Ala aite mari Pawan Kalyan kooda devudee 😂😂😂...ala ante YSRCP n TDP vallu oppukovatle 😭😭
      Meeru naku reply ichina nenu ivvanu...kani idi matram alochinchandi... pawan kalyan devudu enduku kaddduuuu 😂😂😂😭😭

    • @thehindu4825
      @thehindu4825 3 ปีที่แล้ว +5

      @@Nani-kg2wr jai sriram

    • @thehindu4825
      @thehindu4825 3 ปีที่แล้ว +5

      @@Nani-kg2wr nettina bochhu teleni gorrela God chanipoina vallanu leputadanta

    • @thehindu4825
      @thehindu4825 3 ปีที่แล้ว +9

      @@Nani-kg2wr certificate lo Christian Ani rasukovadaniki dare leni gorrelu

    • @thehindu4825
      @thehindu4825 3 ปีที่แล้ว +6

      @@Nani-kg2wr Jerusalem ke dikkuledu india lo em pikutaru

  • @drdsreekanth
    @drdsreekanth 3 ปีที่แล้ว +63

    శీను గారికి బుర్ర ఉంది కనుక ఆ గొఱ్ఱెల మతం నుంచి బయట పడ్డారు. గొఱ్ఱెలు, బుర్ర ఉపయోగించటం మొదలు పెడితే ఈ గొఱ్ఱెల మతం will be out from India... జై శ్రీరామ్

  • @DC-do5wz
    @DC-do5wz 3 ปีที่แล้ว +323

    అన్ని మతల్లోకి వెళ్లి చివరికి ఇంటికి తిరిగొచ్చారు🙏🙏🙏

    • @republicindiacoins
      @republicindiacoins 3 ปีที่แล้ว +19

      పక్షి, మనిషి ఎక్కడ తిరిగినా చివరికి గూటికి చేరవలసిందేగా 🙏 జై శ్రీరాం

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 3 ปีที่แล้ว +10

      @@republicindiacoins konni pakshulu paralokaniki velthunnam anukoni muriki kunta loki cheripothunnai. Thirigi ravatledhu

    • @sreenuthippabathula1174
      @sreenuthippabathula1174 3 ปีที่แล้ว +3

      Thank YOU Sir...

    • @kumar-yt5km
      @kumar-yt5km 3 ปีที่แล้ว +2

      భూమి గుండ్రంగా ఉంది , బల్లపరుపుగా ఉండదు ,ఇది వాస్తవం .

  • @sreenuthippabathula1174
    @sreenuthippabathula1174 3 ปีที่แล้ว +76

    జై సీతారామ్... 36 సంవత్స‌రాలు క్రైస్తవ్యమనే మురికి కూపంలో కూరుకుపోయిన నాకు విముక్తి ప్రసాదించి, దేశభక్తునిగా తీర్చిదిద్దుతున్న "శివశక్తి" కరుణాకర్ సుగ్గుణ గారికి & వారి బృందానికి శతకోటి ధన్యవాదాలు... భారత్ మాతాకి జై....

    • @Exmuslim235
      @Exmuslim235 3 ปีที่แล้ว +3

      Ee video meedhe

    • @sreenuthippabathula1174
      @sreenuthippabathula1174 3 ปีที่แล้ว +1

      @@Exmuslim235 Yes... Sir...

    • @7NK05
      @7NK05 3 ปีที่แล้ว +1

      One of the best videos andi mee interview

    • @marong3717
      @marong3717 3 ปีที่แล้ว

      @@sreenuthippabathula1174 okkasari mi nanna health kosam normal biyyam mansei millets diet try cheyandi. mi nanna lanti vallu nindu arogyam pondali

    • @saisybase
      @saisybase 3 ปีที่แล้ว

      Thanks for sharing your experience.

  • @seenus.7010
    @seenus.7010 3 ปีที่แล้ว +136

    పోనీలే శీనయ్య! సత్యం తెలుసుకున్నావు. ఇప్పుడు స్వధర్మం (నిన్ను నీవు తెలుసుకోవడం) లోతు తెలుసుకో. పర ధర్మం కంటే స్వధర్మం సనాతన మైనది.🙏🙏🙏🙏🙏🙏

    • @sreenuthippabathula1174
      @sreenuthippabathula1174 3 ปีที่แล้ว

      Thank YOU Sir...

    • @seenus.7010
      @seenus.7010 3 ปีที่แล้ว +3

      శీను గారూ 🙏! మీది సుండిపెంట గ్రామం అంటుంటే ఆ ఊరితో నాకు గల అనుబంధం గుర్తొస్తున్నది. 1990 లో నేను అక్కడ ITI చేయడం జరిగింది. క్లుప్తంగా అక్కడ చేరు వరకూ నాకు దేవుడు దైవం అనే భావన లేదు. నాలో కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేవి. ఆ పవిత్ర ప్రదేశంలో ఉండడం వల్లనేమో (అప్పుడు శ్రీ శైలంలో పరిసరాల్లో ఎక్కువగా సన్యాసులు సంచరిస్తూ ఉండేవారు. వారి సాంగత్యం ) నాలో ఊహించని మార్పు తెచ్చింది. మహోన్నతమైన సనాతన ధర్మంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను

  • @venkatadrikakunuri3311
    @venkatadrikakunuri3311 11 หลายเดือนก่อน +4

    దీర్ఘఆలోచన కలవాడవు కాబట్టి తిరిగి మాతృస్తానానికి రాగలిగారు ధన్యవాదములు.

  • @గమనం
    @గమనం 3 ปีที่แล้ว +222

    కరుణాకర్ గారు హిందూ ధర్మానికి మీరు చేస్తున్న సేవ మహోన్నతమైనది. ఇంత అకుంటిత దీక్ష అందరివల్లా కాదు. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై.

  • @kanakaraokaduluri6665
    @kanakaraokaduluri6665 3 ปีที่แล้ว +34

    మీరు యదార్ధం గ్రహించి సనాతన ధర్మంలోకి రావడానికి ముఖ్య భూమిక మీ భార్య రాజ్యలక్ష్మి గారిది, వారికి అభినందనలు, నమః సుమాంజలి 🇮🇳🙏జై శివశక్తి

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 3 ปีที่แล้ว +284

    స్వధర్మం లోకి పునః ప్రవేశించిన హిందూ బంధువు కట్టర్ అన్నకు వారి కుటుంబ సభ్యులకు సుస్వాగతం 🙏🙏🙏.....

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 ปีที่แล้ว +75

    బైబిల్ రత్న కరుణాకర్ అన్న వల్ల చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. జై శ్రీరామ్ 🇮🇳

  • @narasimha1234-n
    @narasimha1234-n 3 ปีที่แล้ว +172

    జై శ్రీరామ్ 🙏 భారత్ మాతా కీ జై 🙏 కరుణాకర్ గారి కృషి, నిబద్దత కి ధన్యవాదాలు 🙏

  • @shivraj650
    @shivraj650 3 ปีที่แล้ว +129

    హిందువు గా పుట్టడం జన్మ జన్మ ల పుణ్య ఫలం .. 🙏🙏🙏🙏🙏

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 3 ปีที่แล้ว +20

    దళిత పదం ఎత్తివేయాలి వాళ్ళు మన హిందూస్ కనుక వాళ్లని మన అన్నిపద్దతులలో కలుపుకోవాలి

  • @sree5278
    @sree5278 ปีที่แล้ว +1

    శ్రీశైలం పక్కన ఉంటూ మతం మారవా అయ్యా 😮😮😮 సరేలే ఇప్పటికైనా సరైన దారిలోకి వచ్చావు 👍🏻మా స్వామి నల్లవాడు కానీ మా మనసు దోచిన వాడు, మమ్ముల్ని నిరంతరం కాపాడుకునే వాడు... ఈ మనుషుల కోసం వైకుంఠం వదిలి అలా అన్నాలుగా నిల్చున్నాడు... మా స్వామి...దర్శనం చాలు ఈ జీవితానికి అదే...నిజమైన భక్తి, ముక్తి 🙏🏻🙏🏻🙏🏻

  • @RajuGariExperiments
    @RajuGariExperiments 3 ปีที่แล้ว +69

    సేవ ముసుగులో మతవ్యాపారం...

  • @పాపులరక్షించువాడుదేవుడుకాదు

    క్రైస్తవంలోకి వెళ్లడం పూర్వజన్మలో చేసుకున్న పాపం. మరల సనాతనం లోకి రావడం పుణ్యోదయం కలగడం. మీరు తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు. 👍🙏

    • @పాపులరక్షించువాడుదేవుడుకాదు
      @పాపులరక్షించువాడుదేవుడుకాదు 3 ปีที่แล้ว +27

      @@PavanThippaluru బాగా చెప్పావు తమ్ముడు 👌👍

    • @పాపులరక్షించువాడుదేవుడుకాదు
      @పాపులరక్షించువాడుదేవుడుకాదు 3 ปีที่แล้ว +53

      @@PavanThippaluru బైబిల్ లో చాలా విషయాలు తెలుసుకున్నావు. మనమంతా శివశక్తి కి మద్దతు, సనాతన ధర్మం పరిరక్షణకు ముందుకు రావాలి. 💜👍

    • @raazubiryani8523
      @raazubiryani8523 3 ปีที่แล้ว +20

      @@PavanThippaluru good bro 🙏

    • @srinudodlla6617
      @srinudodlla6617 3 ปีที่แล้ว +34

      @@PavanThippaluru వింటుంటేనే వాంతి వస్తుంది...ఇంత గలిజ్ గా ఉంది ఎంది రా స్వామి ....గొర్రెలకు ఇలాంటివి నచ్చే క్రిస్టియన్ లోకి వెళ్తునరేమూ

    • @praveenavula13528
      @praveenavula13528 3 ปีที่แล้ว +7

      శివుడు పక్క వాళ్ళ పెళ్లాలను మనుషులను కామించడం తప్పు కాదు క్రిష్ గాడు వాని గురించి చెప్పక్కర్లేదు విష్ణువు సొంత కూతుర్ని బైబిల్ లో మనుషులు తప్పు చేస్తే దేవుడు వారిని శిక్ష విధించారు మరి మీ దేవుళ్ళు ఏందిరా ఒకసారి మీ వేదాలు పురాణాలు భాగవతాలు మెయిన్ శివ పురాణం రో బాగా చదువు దాంట్లో చండాలం కానిపిస్తాది కాదు అది లోక కల్యాణం అంటే మీ ఖర్మ

  • @rakeshmehra6321
    @rakeshmehra6321 11 หลายเดือนก่อน +3

    We want Shiva Shakti Party!

  • @varanasitv4271
    @varanasitv4271 3 ปีที่แล้ว +150

    మార్పు మంచిదే! తనసోమా జ్యోతిర్గమయ మంచి ప్రయత్నం. శవాల మీద పైసలు అడుక్కొనే పాస్టర్లు. మనం చచ్చిన తరువాత మనకు ఏమవుతుందో తెలియదు. పర లోకం‌లో ఆ కిరీటాలు పెట్టేది ఆ పోస్టర్లు చూశారా? సోదరా..మీ భార్య మహా లక్ష్మి. మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి. అలాగే మీరు మార్చిన వారిని అందరినీ ఘర్ వాపసీ చేయించాలి. ప్రాయశ్చిత్తం అవుతుంది.

  • @mendakrishna8941
    @mendakrishna8941 9 หลายเดือนก่อน +2

    జై శివశక్తి కరుణాకర్ అన్న సూపర్ నీ వల్ల చాలా మంది నిజం తెలుసుకొని బయటకు వస్తున్నారు

  • @vasunarasimhan
    @vasunarasimhan 3 ปีที่แล้ว +57

    I am from chennai, and I my mother tongue is telugu. We speak telugu at home, but don't know to read & write. I am following Karunakar ji for the past 2 years. We need sivasakthi and a person like Karunakar ji in TN ASAP. I am praying for that to happen here.

    • @shivashakthiwhatsapp.k8180
      @shivashakthiwhatsapp.k8180 3 ปีที่แล้ว +3

      🙏🙏🚩🚩

    • @KaunKizka
      @KaunKizka 2 ปีที่แล้ว +1

      Take permission from ShivShakti and dub these videos into Tamil

    • @bachinaramya6183
      @bachinaramya6183 ปีที่แล้ว +2

      Sadly so many people in TN has already converted and converting

    • @the69prophet47
      @the69prophet47 10 หลายเดือนก่อน

      You can start your own revolution. I know it’s tough, but I hope there are some people signing up for the struggle.

  • @ReelRhetoric
    @ReelRhetoric 3 ปีที่แล้ว +77

    అందరికి *తెలుగు భాష దినోత్సవం* శుభాకాంక్షలు.

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 2 ปีที่แล้ว +2

    మీ...భార్యాబిడ్డలు నిజంగానే దేవుడు బిడ్డలు అందుకే.... దెయ్యం దగ్గరకు వెళ్ళలేదు.

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 3 ปีที่แล้ว +120

    వీరి విశ్లేషణ అనుభవం చాలా ఆసక్తి కలిగించే విధంగ ఉంది....

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 ปีที่แล้ว +32

    శివశక్తి మహాశక్తిగా ఎదగాలి ధర్మరాక్షణ మీకు ఆయుధం తిరుగులేని దివ్యమైన ఆయుధం.

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 3 ปีที่แล้ว +55

    మీ వెనుక హిందూ శక్తి ఉంది,జై భారత్🙏

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 3 ปีที่แล้ว +43

    తమసోమా జ్యోతిర్గమయ. 🔥
    ఒక మహోన్నతమైన యజ్ఞం లాంటిది ఈ కార్యక్రమం. ఇది చూసిన వారందరికీ
    ఒక ఆలోచన పరంపర కొనసాగుతోంది.
    ఇలాంటి కార్యక్రమం రూపొందించిన కరుణాకర్ గారు. ఆలోచన చాలా గొప్పగా ఉంది.
    జైశ్రీరామ్ జై శివశక్తి🙏🙏🙏🙏🙏

  • @chandrashekarazad1808
    @chandrashekarazad1808 3 ปีที่แล้ว +22

    అజ్ఞానపు బుల్ బుల్ ఇజ్రాయెల్ పుస్తకం
    లేని ప్రపంచం రావాలి 🙏🙏🙏🙏🙏
    జై శ్రీ రాం 🙏🙏🙏🙏🙏
    భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏

  • @journalistnews9083
    @journalistnews9083 3 ปีที่แล้ว +115

    జై శ్రీరామ్. భారత్ మాతకి జై

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 3 ปีที่แล้ว +48

    జై శ్రీ రామ్..,..శ్రీను గారు మీరు వెలుగులోకి వచ్చారు మీ ఆరోగ్యం చాలా చక్కగా వుంటుంది జై శ్రీ రామ్

  • @vrrk2018
    @vrrk2018 3 ปีที่แล้ว +21

    శుభాకాంక్షలు
    హిందుత్వం గురించి తెలుసుకునేందుకు
    మీలాంటి తర్కబద్దమైన విచక్షణ కలిగినవారు..
    ఉపనిషత్ లను....ముఖ్యంగా కేనోపనిషధ్ ...
    స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారి ప్రవచనం
    విని తరించగలరు

    • @geetadevi7210
      @geetadevi7210 3 ปีที่แล้ว

      maa guruvu garu really desa bhakti adyatimikata rendu talli tandri anni cheppe guruvu garu sri sri sri paripooranada swami ji,

    • @vrrk2018
      @vrrk2018 3 ปีที่แล้ว

      @@geetadevi7210 స్వామీజీ ప్రవచనాలు అద్భుతం.....ఐశ్వర్యాంబికాదేవి కృప కలుగుగాక

    • @geetadevi7210
      @geetadevi7210 3 ปีที่แล้ว

      @@vrrk2018 thanks 🙏andi nenu, maa sri varu temple low service chestamu sir naa purva janma sukrutam nenu swami ji vunna vuuri low vunndatam temple low seva bhagya
      I am so lucky sir

  • @manojbeemarsetty3884
    @manojbeemarsetty3884 ปีที่แล้ว +2

    a big big applause to Siva Shakthi and Karunakar garu.. Congrats to you Srinu garu.. Ghar vapasi videos chala choosani kani, edi anniti kanna minna video.. meeru cheppina vishayallo chala anni arachakalu ni cover chesaru. meeku maa tarupuna hinuduvulu tarupuna dhanyavadamulu... meeru inka thrupthi ponde panulu inka cheyyali maa korika.. Jai Shri Ram

  • @ragulasambasivarao2749
    @ragulasambasivarao2749 3 ปีที่แล้ว +27

    Rajyalakshmi thalliki padhabivandhanamulu

  • @Sathyanveshana
    @Sathyanveshana 4 หลายเดือนก่อน +1

    Jai shree Ram
    Jai karunakar gaaru

  • @harerampukkala8810
    @harerampukkala8810 3 ปีที่แล้ว +107

    జై శివ శక్తి భారత్ మాతా కి జై

    • @savithasavi9678
      @savithasavi9678 3 ปีที่แล้ว +1

      Intake vallammagaru ela vunnaru ame matama marbled eeyana 36 yellow waste chesaru ippatikaina hint am yokka goppatanam telisinanduku santasam

  • @balaramakrishna-i1m
    @balaramakrishna-i1m 10 หลายเดือนก่อน +1

    Karunakar garu miru 1000 years brathakali Jai srikrishnaa

  • @kolamallesh7800
    @kolamallesh7800 3 ปีที่แล้ว +35

    హర హర మహాదేవ్

  • @SuperHarnath
    @SuperHarnath 3 ปีที่แล้ว +16

    ఈయన మాటలు వింటుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది.

    • @cvijaykumar100
      @cvijaykumar100 3 ปีที่แล้ว

      అంటే మీరు కూడా క్రిస్టియన్ లేనా?

    • @SuperHarnath
      @SuperHarnath 3 ปีที่แล้ว +2

      @@cvijaykumar100 మసీదు కు, చర్చ్ కి, గుళ్లకు నేను కూడా తిరిగి ఇప్పుడు శివశక్తి వీడియో లతో అన్ని ఆపేసాను.

    • @SuperHarnath
      @SuperHarnath 3 ปีที่แล้ว +1

      @@cvijaykumar100 2009 నుండి 2012 వరకు క్రిస్టియన్ గాను, తరువాత 2018 వరకు నామకార్థపు క్రిస్టియన్ గా వున్నాను.అంతకు ముందు అంటే 2009 కి ముందు మసీదులు కూడా తిరిగాను.

    • @krishnakanth1705
      @krishnakanth1705 2 ปีที่แล้ว

      Jai sri ram

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 ปีที่แล้ว +27

    Sir మీరు సత్యం తెలుసుకున్నారు సనాతన ధర్మం లోకి స్వాగతం 🙏శివ శక్తి కి అభినందనలు.💐

  • @venkateshwarluchirukonda3840
    @venkateshwarluchirukonda3840 2 หลายเดือนก่อน

    Jai Sri Ram. OM. Namashivaaya. 🚩🛕☸️🔱🕉️🛕🚩

  • @sivabellana5464
    @sivabellana5464 3 ปีที่แล้ว +65

    don't stop these type of videos...good impact is there

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 3 ปีที่แล้ว +10

    తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.
    ఈ రోజు మనం గిడుగు రామూర్తి పంతులు జన్మదినం, ఆ పేరు మీద ఆయన సేవలకు 'తెలుగు భాష దినోత్సవము' జరుపుకుంటున్నాము.
    "తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
    పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
    మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
    కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” అని నండూరి వారు అన్నారు.
    ఏ భాష నీది ఏమి వేషమురా
    ఈ భాష ఈ వేషమెవరి కోసమురా
    ఆంగ్లమందున మాటలనగనే
    ఇంత కుల్కేదవెందుకురా
    తెలుగు వాడివై తెలుగు రాదనుచు
    సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
    అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
    సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా - కాళోజీ అన్నాడు.
    జై తెలుగు భాష! జైజై తెలుగు భాష!!🙏

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 3 ปีที่แล้ว +25

    శీను ఆరోగ్యం బాగుండాలని శ్రీ శైలదేవుని ప్రార్దిస్తున్నా.జ
    జైశ్రీరామ్ జై భారత్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +1

    మాటలలో చెప్పలేనిది మన వేదాలు హరి సంకీర్తన,సాంప్రదాయాలు,మన కన్న తల్లి ఒడిలో మనం పసి పాప గా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎంత రక్షణతో ఆనందంతో ఉంటుందో అంత ఆనందం మన వేదాలలో,మన కృష్ణ పరమాత్మ,మన జగన్మాత సంకీర్తనలలో ఉంటుంది,పరాయి తల్లి ఒడిలో మనకెలాగైతే ఆనందం ఉండదో ఇతర మతాలు మనకు ఆనందాన్ని ఇవ్వవు,ఇదే,దీనినే స్వధర్మం పరధర్మం అంటారండీ,🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 3 ปีที่แล้ว +50

    శ్రీను గారు, మీరు చాలా logical గా ఆలోచించే వ్యక్తి, అందుకే దీని నుంచి బయట పడగలిగారు. జై శ్రీరాం భారత్ మాతాకి జై.🙏🙏🙏

  • @nagaraju2270
    @nagaraju2270 ปีที่แล้ว

    👏👏👏సర్వేజన సుఖినోభవంతు

  • @gsksss3862
    @gsksss3862 2 ปีที่แล้ว +2

    Nijam nippu lantidi mana dharmanni muttukunte kalipotaru idi Satyam jai sri

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 3 ปีที่แล้ว +35

    వాళ్ళు మత మార్పిడి కోసం వచ్చి మనలని విడదీసి చెడుచేశారు లేదంటే అసలు వెనకపడినవాల్లే వుండేవారుకా దు విడదేశారుకనుకే అన్నీఫండ్స్ వచ్చినా అన్ని రేసేర్వేషన్స్ ఇచిన వెనకపడి ఎందుకు ఉన్నారో బ్రదర్స్ ఒకసారి మీరు గట్టిగా ఆలోచించాలి జై హింద్ జై భారత్

  • @damodarrao2963
    @damodarrao2963 ปีที่แล้ว

    ఈయన నిజయాతిగా వున్నారు కాబట్టి
    Hindu, Muslim ,Christian Study చేసి చాలా బాగా చెప్పారు ముఖ్యంగా దేశ ద్రోహం గురించి !!

  • @MADHUKRISHNAREDDY94
    @MADHUKRISHNAREDDY94 3 ปีที่แล้ว +25

    మారుమనసంటే మరేమీలేదు ప్యాంటుపై డ్రాయరేసుకోవడమే...

  • @bnrao9787
    @bnrao9787 3 ปีที่แล้ว +26

    భారత్ మాతాకీ జై
    చాలా సంతోషం అయినా లేటుగా తెలుసుకున్న అసలైన దేవుని తెలుసుకున్న

  • @sridharpoduri5680
    @sridharpoduri5680 3 ปีที่แล้ว +2

    అన్న, 1000000 మందిని తీరిగి తీసుకురగల సత్తా నీకు సదాశివుడు సదా ప్రాఫితించు గాక

  • @bhagavadgitatelugu8929
    @bhagavadgitatelugu8929 3 ปีที่แล้ว +51

    Gradually dislikes are declined. Good achievement

    • @sarasa262
      @sarasa262 3 ปีที่แล้ว +4

      Good observation

    • @comrade3376
      @comrade3376 3 ปีที่แล้ว +1

      @@sarasa262 good comment

    • @Nani-kg2wr
      @Nani-kg2wr 3 ปีที่แล้ว +1

      🔥🔥Konda paina oka bharya ..konda kinda oka bharya ainodu(Venkateswara) devudu entayya beppammm.... 🔥🔥 Ala aite mari Pawan Kalyan kooda devudee 😂😂😂...ala ante YSRCP n TDP vallu oppukovatle 😭😭
      Meeru naku reply ichina nenu ivvanu...kani idi matram alochinchandi... pawan kalyan devudu enduku kaddduuuu 😂😂😂😭😭

    • @sarasa262
      @sarasa262 3 ปีที่แล้ว +2

      @@Nani-kg2wr nijame... Yesu yahova lanti gottam gallane devvulu ga feel ayye gorrelu unnapudu pawan kalyan ni kuda devudu ga feel ayye vallu undachu.. tappem ledu... Edi kuda konchem alochinchandi... Nenu matram reply kachitamga estanu... TDP and YCP ekkada anduku vachindo gorrelake artham kavali...

    • @bhagavadgitatelugu8929
      @bhagavadgitatelugu8929 3 ปีที่แล้ว +6

      @@Nani-kg2wr నన్ను పూజించకపోతే నీ పెళ్ళాన్ని నీ కొడుకుల చేతనో,నీ పక్కింటోడి చేత మింగిస్తా అనే వాడు బ్రోకర్ అవుతాడు గానీ దేముడు ఎలా అవుతాడ్రా పోరంబోకు

  • @soumya941
    @soumya941 ปีที่แล้ว +3

    Srinivas garu meeru chala manchi vaalu. Baryani force yeppudu cheyaledhu, mee barya kosam tirumala vellaru, narayanuni prema vochi yedcharu,

  • @deepakteja8
    @deepakteja8 3 ปีที่แล้ว +16

    మీరు తిరిగి హిందుత్వం కి వచినoదుకు ధాన్యవాదలు...జై శ్రీ రామ్..

  • @vaddeadi174
    @vaddeadi174 ปีที่แล้ว +2

    అన్న మీ భార్య కు వేల కోట్ల పాధాబి వందనాలు అమ్మా మీరు బాగుండాలి

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 3 ปีที่แล้ว +8

    Bible ratna karunakar గారికి hats off
    Karunakar garu నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో వర్ధిల్లాలి

  • @katurivenkateswararao2330
    @katurivenkateswararao2330 3 ปีที่แล้ว +1

    ఒకరి ఇష్టాయిష్టాలు వారిలోనే పెంచుకోవాలి ఇతరుల విషయాలలోకి వాటిని నెట్టి కించవరచడం చాలా అవివేకం. ఇలాంటివి ఆపితే మంచిదని నా అభిప్రాయం.

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 3 ปีที่แล้ว +34

    Jai Hindu jai Sriram

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 ปีที่แล้ว +6

    అద్భుతః....శ్రీను గారికి సాదర స్వాగతం, శ్రీను గారి సతీమణికి నమస్సులు. కరుణాకర్ గారి ఋణం తీర్చుకోలేనిది.
    శ్రీను గారు మీకు అనేక అభినందనలు.

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 3 ปีที่แล้ว +38

    జై శ్రీరామ్

  • @kuntaniramala7522
    @kuntaniramala7522 2 ปีที่แล้ว +2

    Jai sriram jai
    🙏🙏🙏🙏🙏

  • @tadalarama5456
    @tadalarama5456 3 ปีที่แล้ว +44

    ధర్మో రక్షతి రక్షితః జై కరుణాకర్

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 ปีที่แล้ว +29

    సనాతన ధర్మం లోకి మీకు స్వాగతం.. ధన్యవాదాలు శివశక్తి..!

  • @venkatakiranbehara2237
    @venkatakiranbehara2237 ปีที่แล้ว +3

    బ్రదర్
    మీరు చేస్తున్న ఇలాంటి కార్యక్రమం నిజంగా చాలా గొప్పది.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుoది. మీరు మీ ఛానెల్ మన హిందూ సమాజానికి గొప్ప బలం. 🙏🙏🙏

  • @sundarram3419
    @sundarram3419 3 ปีที่แล้ว +14

    రామలక్ష్మి అమ్మగారికి ధన్యవాదాలు

  • @surigundasurigundagunda2143
    @surigundasurigundagunda2143 2 ปีที่แล้ว +2

    కనువిప్పుకలిగిస్తున్న
    శివశక్తికి,జోహార్లు

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 3 ปีที่แล้ว +48

    You are great sir! మీ లాంటి వారి నిజజీవిత అనుభవాలు తెలుసుకొనైన మిగత వారు నిజ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను.

  • @rajudharmasanam856
    @rajudharmasanam856 ปีที่แล้ว

    జై శ్రీ రామ్.....🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @KvSubbu-eb5nc
    @KvSubbu-eb5nc 3 ปีที่แล้ว +26

    రాజ్యలక్ష్మి అమ్మగారికి పాదాభివందనం🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-fg5nh
    @VijayaLakshmi-fg5nh ปีที่แล้ว +1

    అవునండి మీరు లలిత్ కుమార్ గారు మాకు రెండు కళ్ళు మీరు వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి🙌🙌🙌🙌🙌🌺🌺🌹

  • @kuvvarapumahesh2225
    @kuvvarapumahesh2225 3 ปีที่แล้ว +38

    జై శ్రీరామ

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 ปีที่แล้ว

    శ్రీ సుగ్గున కరుణాకర్ గారు "శివ శక్తి"ద్వారా అనేక ప్రలోభాలకు గురి అయిన వారిని "ఘర్ వాపసి ద్వారా మరలా "మన హిందుత్వ పరిధి"లోనికి తమ వీడియోస్ ద్వారా చేస్తున్న కృషి అభినందనీయం.
    కరుణాకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • @ansappahail9497
    @ansappahail9497 3 ปีที่แล้ว +8

    సోదరులారా ....నేను ఒక ముస్లిం.... కరుణాకర్.... మీ శ్రమ... నిజం గా అద్భుతం.... నేను 2007 నుంచి పాస్టర్ హిందూ వతీరేకం గా matladtunte చాలా బాధ padevadni .... హిందూ ల తరుపు నా నేను వీడియోస్ చేద్దాం అనుకున్న.. పెద్దాయన చాలా జునునిన్ గా matladtunaru .... Very good..... నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు... వాళ్ళు ఎప్పుడూ వైతిరేకం గా మాట్లాడరు... ఈ మధ్య దశమ భాగాలు అలవాటు అయన వాళ్ళు చాలా నీచం గా బిహేవ్ చేస్తున్నారు... కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ భోగలికంగా హిందూ లే.... కానీ బ్రదర్ .. నుట్రాల్ గా ఉండే వాళ్ళు బాధ కుండ ... మాట్లాడండి ఇది న మనవి... బ్రతికే ఉన్నంత వరకు మాత్రమే ఇవన్నీ ... చనిపోయాక ఏ మతం వాళ్ళు ఎం అవతరో తెలీదు.... Any how good video

  • @Gireesh-V
    @Gireesh-V 3 ปีที่แล้ว +8

    నమస్తే శ్రీను గారు,
    మీ చెప్పిన విషయాలు చాలా మందికి ఆలోచింపచేస్తాయి.
    అన్ని తెలుసుకొని ధర్మ మార్గం వైపు వచ్చారు.
    చాలా సంతోషం,
    జై శ్రీ రామ్
    భారత్ మాత కి జై

  • @gomubalagy369
    @gomubalagy369 3 ปีที่แล้ว +62

    జైశ్రీరామ్ జైభారత్ జైహింద్
    భారత్ మాతాకి జై

  • @Jcbworker-o5c
    @Jcbworker-o5c ปีที่แล้ว

    జై శ్రీరామ 🚩🙏

  • @jayakishorep9551
    @jayakishorep9551 3 ปีที่แล้ว +32

    Welecome back, andi Srinu garu. Hats off to you for taking the bold step in your life and adherence to the Truth.
    Jai Shriram. Satyameva Jayate.

  • @jyothilucky5844
    @jyothilucky5844 2 ปีที่แล้ว +1

    Rajyalakshmi Amma garu great 👌👌👌👌👌.Jai Sri Ram🙏🙏🙏🙏🙏

  • @sivasiva3747
    @sivasiva3747 2 ปีที่แล้ว +3

    🙏🙏 జైహింద్ జైహింద్

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 2 ปีที่แล้ว +11

    జైశ్రీరామ్.. జై భారత మాత.. జై శివశక్తి..
    జై కరుణాకర్ అన్న. 🔱🚩🙏🔱🙏🚩

  • @srinivastelugu8052
    @srinivastelugu8052 3 ปีที่แล้ว +53

    జై జవాన్ జై కిసాన్ జై శివ శక్తి 🙏🙏🙏🙏

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 3 ปีที่แล้ว +5

    కరుణాకర్ గారు మీరు ఈ కాలానికి ఒక ఆది శంకరాచార్య లాంటివాళ్ళు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని శివశక్తి సంస్థ విశ్వవ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వేజనా:సుఖినోభవంతు:🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @akshith1091
    @akshith1091 3 ปีที่แล้ว +72

    జై సీతరామ్

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id 3 ปีที่แล้ว +36

    Shiva sakthi is the pioneer and vanguard of fight against zombies
    Rest all are doing their fight successfully
    I appreciate all the warriors

    • @SRISURESH1709
      @SRISURESH1709 3 ปีที่แล้ว

      Siva sakthi ani peru pettukoni meeru jesus gurinchi enduku cheduga matladuthunnaru....karunakar hinduvula ni rechagotti mathaunmadila behave chesthunnav. Asalu jesus bible lekunda nuv oka video cheyi ....ne bathuku bayata paduddi....ayina ninnu oka vishayamlo nerchukovali...emitante ni noti venta bible jesus ane pavitra matalu roju nuv japisthunnanduku

    • @RajuGariExperiments
      @RajuGariExperiments 3 ปีที่แล้ว +1

      @@SRISURESH1709 కరోనా వైరస్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలో అలానే మీ క్రైస్తవైరస్ అంటుకోకుండా జాగ్రత్త చెప్తున్నారు...

    • @San-oi1ms
      @San-oi1ms 3 ปีที่แล้ว +1

      @@SRISURESH1709 bro u have been fooled, people like u change dharma without reading the bible. Attend the bible classes by karunakar sugunna

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 3 ปีที่แล้ว +13

    అసత్యం నుండి సత్యం వైపు
    చీకటి నుండి వెలుగులోకి
    మృత్యువు నుండి అమృతం వైపు
    పాశ్చాత్య మతాలు నుండి సనాతన ధర్మం వైపు.✍️👏👏👏👏👏👏👏👏✍️

  • @vamsikrushna6604
    @vamsikrushna6604 3 ปีที่แล้ว +41

    Super.....well worked karunakar gaaru...

  • @vinaykumar-yx6jf
    @vinaykumar-yx6jf 2 ปีที่แล้ว

    Mr. Karunakar anna, neku hats off . Edhi emaina nv matram assal thaggamaku. Elantivi proofs marinni maku mana hinduvulaku andhinchalani manaspurthiga korkuntunna.

  • @bhavanibhavani475
    @bhavanibhavani475 3 ปีที่แล้ว +15

    Jai Sri ram

  • @DheerajKumar-wm4js
    @DheerajKumar-wm4js 3 ปีที่แล้ว +12

    ఇప్పుడు దేవుని కోసం ఆయన తీసుకున్న decision అభినందనీయం. " ఓం "

    • @DheerajKumar-wm4js
      @DheerajKumar-wm4js 3 ปีที่แล้ว

      Meditation నేర్చుకోవాలి అని నా సలహా

  • @pinnintigopikrishna6295
    @pinnintigopikrishna6295 3 ปีที่แล้ว +31

    కరుణాకర్ గారు 🙏🙏🙏

  • @gantagoldengallery679
    @gantagoldengallery679 3 ปีที่แล้ว +35

    Jai sree ram 🙏🙏

  • @dev4rajan
    @dev4rajan 3 ปีที่แล้ว +15

    ఒక మనిషి జీవితంలో 37 సంవత్సరాలు చాల ఎక్కువ, కాని
    శ్రీను గారు తమ జీవితంలో చేసిన పరిసోధన ఫలితగా యెడారి గ్రంధాల డడోల్లతనం తెలుసుకొని హిందూ ధర్మంలో తిరిగి వచ్చినందుకు చాల సంతోషం. వారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు

  • @madhubabu6857
    @madhubabu6857 ปีที่แล้ว

    Karunakar garu.. Meeku sashtanga namaskaralu 🙏🙏🙏🙏