ఒక పాస్టర్ ని అడ్డంగా బుక్ చేసిన ప్రవీణ్ || Karunakar Sugguna Interview With Ex Christian Praveen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2023
  • #karunakarsugguna #exchristianpraveen. #shivashakthi
    క్రైస్తవ విశ్వాసి ప్రవీణ్ శివశక్తి నిర్మించిన నేనే దేవుణ్ణి సినిమా చూసి క్రైస్తవాన్ని వదిలేశాడు..
    ఇంకా ఈ మతమార్పిడిముఠాలపై పోరాడాలని నిర్ణయించుకున్నాడు..
    ఇటీవలే ఒక పాస్టర్ మోసాలు బైటపెట్టి సంచలనం రేపిన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తో ముఖాముఖి
    Shivashakthi Fighting With Evil Forces
    To Protect Our Ancient Culture & Sanatana Dharma.
    In This Noble Cause Need Your Valuable Support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm:720 730 740 8
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    JOIN SHIVASHAKTHI
    www.shivashakthi.org/donate-f..
    .
    Call or Whatsapp*: *88866 00412 or 72888 09222
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk.html...
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashiv .
    .
    #karunakarsugguna #shivashakthi #bibleclasess
    Twitter: shivashakthiorg?l..
    .
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsug .
    .
    Twitter: / ksugguna
    Instagram: / karunakarsu .
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 1.9K

  • @gowripasupureddy5809
    @gowripasupureddy5809 ปีที่แล้ว +792

    నాపేరు mr గౌరి మేము కూడా 7years అందులో క్రైస్తవ మాఫియా నుండి సనాతన ధర్మం లో అడుగు పెట్టాము కేవలం కరుణాకర్ అన్న వీడియోస్ చూడడం వల్లే మాత్రమే థాంక్యూ అన్నయ్య జైశ్రీరామ్ 🚩

    • @narenderjanu5784
      @narenderjanu5784 ปีที่แล้ว +43

      Welcome back anna

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว +34

      జైశ్రీరామ్ సోదరా స్వాగతం 🙏🚩🕉️

    • @vrk86143
      @vrk86143 ปีที่แล้ว +26

      Welcome to sir jai Hinduism.

    • @srinivasgoopani6808
      @srinivasgoopani6808 ปีที่แล้ว +18

      సూపర్🎉

  • @desapakaladurgaprasad361
    @desapakaladurgaprasad361 ปีที่แล้ว +789

    ఓ ప్రవీణ్,ఓ గోపి,ఓ అభిమన్యు,ఓ కిరణ్,ఓ శివాజీ....ఇలా ఎంతోమంది హైందవ వీరులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీ మన శివశక్తి.జై శ్రీరామ్ 🙏

    • @vyshnavi976
      @vyshnavi976 ปีที่แล้ว +57

      రాధా మనోహర్ దాస్ గారు కూడా

    • @True-Indian4a8
      @True-Indian4a8 ปีที่แล้ว +34

      Doctor sir kuda unnadu

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 ปีที่แล้ว +76

      వీళ్ళే కాదు ఇంచు మించు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న హిందూ సంస్థల వీరులు అందరూ శివశక్తి నుండో, లేదా శివశక్తి స్ఫూర్తి పొంది న వారే!!! ఒక్కమాటలో చెప్పలంటే.......
      తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మాఫీయా పై పోరాటాన్ని కరుణాకర్ కి ముందు, కరుణాకర్ కి తర్వాత అని చెప్పొచ్చు...!!!!

    • @user-ry4lj2rj6x
      @user-ry4lj2rj6x ปีที่แล้ว +15

      ​@@undamatlaraju3922 👍👍👍👍

    • @radhikareddy2429
      @radhikareddy2429 ปีที่แล้ว +18

      @@undamatlaraju3922 మీరు చెప్పింది 💯 నిజం

  • @DhuKP-Beds
    @DhuKP-Beds ปีที่แล้ว +519

    నేను పదమూడు సంవత్సరాలనుండి శవారాధనలో మునిగిపోతే... కేవలం శివశక్తి అనే ఆధ్యాత్మిక సంస్థ
    ముఖ్యంగా శ్రీ కరుణాకర్ సుగ్గున అన్న గారి దయ వలన నాకు మళ్ళా పునర్జీవనం లభించింది...
    జై శివశక్తి

    • @gv6683
      @gv6683 ปีที่แล้ว +20

      Mee family, friends andarni bayataku tendi itrs u r responsibilit

    • @rajeshkunchala7444
      @rajeshkunchala7444 ปีที่แล้ว

      th-cam.com/video/mruLqqCdZyI/w-d-xo.html

    • @praveenvarma7048
      @praveenvarma7048 ปีที่แล้ว +8

      🚩🚩🚩💪💪💪💪

    • @schnellster1
      @schnellster1 ปีที่แล้ว +8

      పాస్టర్లు ఇంత ధైర్యంగ చేస్తున్నారు అంటే, అననియాస్ సఫిరా కథ తప్పు అయ్యి ఉండాలి, లేక ఈ పాస్టర్లకు యేసు/ యెహోవా ఎమీ పికలేడూ అని తెలుసు - బహుశా వీళ్ళు కాల్పితం ఆని తెలుసా? అందుకే ఇంత ధైర్యంగా మోసం చేస్తున్నారు

    • @erralagovardhan8172
      @erralagovardhan8172 ปีที่แล้ว +3

      Welcome

  • @manoharakuwait5683
    @manoharakuwait5683 ปีที่แล้ว +91

    నిజమే చెప్పారు బ్రో ఈ దేశానికి మతమార్పిడి పెద్ద ప్రమాదం 100% నిజమే
    జై శ్రీరామ్ 🚩 💐💐💐

  • @jaihindh2489
    @jaihindh2489 ปีที่แล้ว +414

    ఇవ్వాళ కొన్ని వేల మంది ! క్రైస్తవ మాఫియా ను ప్రశ్నించి ,ఆ ధరిద్ర మత మాఫియా బొంద పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే.. కారణం శివశక్తి !!

    • @vrindanidgurti9681
      @vrindanidgurti9681 ปีที่แล้ว +9

      I agree

    • @sportsstories5851
      @sportsstories5851 ปีที่แล้ว +1

      Tamudu Joythi..,
      No one can Stop the love of Jesus...Mii kante chala Mandi ..anukunaru....vala history chuskopoo..

    • @jaihindh2489
      @jaihindh2489 ปีที่แล้ว

      @@sportsstories5851 వెబిచార ముంజల రొచ్చు మతాన్ని వదిలి ఎంతో మంది బయకు వస్తున్నారు, అందుకు మా కుటుంబాలే ఉదాహారణ . కళ్ళు తెరిచి చూడరా గుడ్డి గొర్రె... క్రైస్తవుడిగా మారితే...మెదడు తో పాటు కళ్ళు కూడా దొబ్బు తాయిరా . గోలక

    • @mytroll_s2488
      @mytroll_s2488 ปีที่แล้ว +1

      ​@@sportsstories5851 chacolets kavala uncle

    • @sportsstories5851
      @sportsstories5851 ปีที่แล้ว +1

      @@mytroll_s2488 kadu bamrdi...bava anu

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 ปีที่แล้ว +212

    కరుణాకర్ తమ్ముడు లలిత తమ్ముడు ప్రవీణ్ తమ్ముడు ఇంకా గోపి తమ్ముడు అభిమన్య తమ్ముడు చాలా చాలా మంది చాలా కష్టపడుతున్నారు జైహింద్ జైశ్రీరామ్

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว +12

      సోదరా మన వంతుగా వీడియోలను షేర్ చేసి నిజాలు తెలియచేద్దాం మన సెక్యులర్ బంధువులకి 🙏

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 ปีที่แล้ว +6

      Your right 👍👍👍

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว +1

      🤣😂🤣🤣😂

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      @@maheshpati1645 em nijaalu 🤣😂😂 Brahma raped his own daughter and
      Shiva lusted over vishnu who is in the avtar of mohini and begotten a son.
      Evi nijaalu velli Shiva lingam ki pooja cheskondi meku adhe correct 😂😂

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 ปีที่แล้ว +74

    ఈ రోజు ఒక soooooooper వీడియో చూశాను.
    ఇద్దరు సంఘసంస్కర్తలను ఒకే దగ్గర చూడడం చాలా ఆనందంగా ఉంది.
    జై శ్రీరామ్. జై శివశక్తి. జై Ex క్రిస్టియన్.

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว +1

      😂😂😂😂

    • @tsn9395
      @tsn9395 ปีที่แล้ว

      ​@@pussycat-qd5oc తుస్సుపిల్లి 😂😂😂😂😂

    • @klam4394
      @klam4394 ปีที่แล้ว

      ​@@pussycat-qd5oc ఒరేయ్ చిల్లర yadava ladies కి comments pedutunnav

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +336

    సనాతన ధర్మ పోరాట వీరులు కరుణాకర్ అన్నకి, ప్రవీణ్ అన్నకి 🙏.
    జై శ్రీరామ్ 🚩

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

    • @MohanPinepe
      @MohanPinepe ปีที่แล้ว

      Pora barre

  • @manikantapmk9394
    @manikantapmk9394 ปีที่แล้ว +199

    ప్రవీణ్ అన్నకి అభినందనలు జై శ్రీరాం 🚩

    • @manikantapmk9394
      @manikantapmk9394 ปีที่แล้ว +6

      @@teluguhindu yes correct sir ❤️

    • @GirishReddyForyou
      @GirishReddyForyou ปีที่แล้ว +1

      ​@Telugu Hindu Badi జై హింద్ జై భారత్....✊

    • @chandrasekharpenumudi4897
      @chandrasekharpenumudi4897 ปีที่แล้ว +2

      ధర్మప్రచారం చేస్తున్న ధర్మ ద్వజాలకు నమస్కారములు, EX క్రిస్ట్ యన్ టైటిల్ అద్భుతమైన డిజైన్ - ధన్యవాదములు.

    • @MohanPinepe
      @MohanPinepe ปีที่แล้ว

      Cettanakoduku

  • @mallaiahgundegalla3083
    @mallaiahgundegalla3083 ปีที่แล้ว +47

    రెండు సింహా ఒకే దగ్గర చూసిందుకు చాలా సంతోషంగా ఉందీ జైశ్రీరామ్....

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 ปีที่แล้ว +24

    కరుణాకర్ అన్న గార్కి నమస్తే జై శ్రీ రామ్, ప్రవీణ్ భయ్యా నమస్తే జై శ్రీ రామ్

  • @radhikareddy2429
    @radhikareddy2429 ปีที่แล้ว +225

    జై శ్రీరామ 🙏🏼🙏🏼🙏🏼
    మీ ఇద్దరినీ ఇలా చూడటం చాల సంతోషంగా ఉంది💪💪💪✊✊✊

    • @jyothikandikuppa9079
      @jyothikandikuppa9079 ปีที่แล้ว +4

      Nijamga sanatana Dharma pari rakshana sainyam andaru kalisi vundali.varandariki manandaram support ga vundali.

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว

      dikka dikka dum dum

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว

      @@pussycat-qd5oc 🐑🐑🐑🐑

    • @jaisimha703
      @jaisimha703 ปีที่แล้ว +1

      ​@@pussycat-qd5oc
      Churches lo jarigedhi adhe

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว +1

      mana gullallo jarigede adi anduke aa srungara silpalu mana pavitra devalayala meeda chekkukunnam . deeni paryavasaname india janabha lo First place lo undi 😁😁😁😁

  • @laasyapoosapati317
    @laasyapoosapati317 ปีที่แล้ว +126

    కన్నుల పండుగగా ఉంది మిమ్మల్ని చూసి మీరు చేస్తున్న కృషికి అభినందనలు శ్రీ రామ రక్ష మీకు అండ గా ఉండాలని మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం జై శ్రీరాం 🕉🕉🕉🕉🙏🙏

    • @geetadevi7210
      @geetadevi7210 ปีที่แล้ว +3

      Avunadi Jai kaali mata

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว +1

      patli kamarariya morey hai hai hai . theeru se nazariya more hai haihai

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว

      @@pussycat-qd5oc Yerragadda mental candate.

  • @RamKumar-ds9te
    @RamKumar-ds9te ปีที่แล้ว +46

    కరుణాకర్ అన్నకి మల్లి ప్రవీణ్ అన్నకి ధాన్యవాదాలు మీరు చేస్తున్నది న్యాయం. ధర్మం మీ పక్షనే ఉంటుంది..

  • @pallapothubhargavramfromib2244
    @pallapothubhargavramfromib2244 ปีที่แล้ว +147

    I am a Christian before. And now iam Hindu 🕉️. I love hinduism

  • @mchennakesava599
    @mchennakesava599 ปีที่แล้ว +19

    శ్రీకృష్ణుడు అర్జునుడు దేశము కాలము ధర్మము గురించి మాట్లాడుతున్న ఈ సన్నివేశం చూసి తరించండి జైశ్రీరామ్ జై శివశక్తి జై హింద్

  • @maduvenkateswarrao1488
    @maduvenkateswarrao1488 ปีที่แล้ว +110

    శివశక్తి మార్గదర్శకత్వంలో ప్రవీణ్ లాంటి మరింత మంది మాఫియాను రూపుమాపుతున్నందుకు శుభాకాంక్షలు 🙏

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 ปีที่แล้ว +158

    రెండు సింహాలు ఒకే వేదిక పైననే చాలా సంతోషం

    • @natureworld4311
      @natureworld4311 ปีที่แล้ว +3

      అవును రెండు కర్రి సింహాలే. ఒకటి మొండి వేలు సింహం. మరొకటి కర్రి మొద్దు సింహం.
      ఈ రెండింటికి తోకలు ఉంటే ఇంకా బాగుండేది.

    • @KumarZzz
      @KumarZzz ปีที่แล้ว

      ​​@@natureworld4311 క్రైస్తవగొర్రెలు 🐑🐑🐑🐑

    • @jaisimha703
      @jaisimha703 ปีที่แล้ว

      ​@@natureworld4311
      Yerri pooka valla vaikalyam gurinchi comment pedataventi raa bhosdike subject discuss cheyyi daridruda

    • @yugandharnatteti2521
      @yugandharnatteti2521 ปีที่แล้ว

      @@natureworld4311 😂😂😂

    • @klam4394
      @klam4394 ปีที่แล้ว +3

      ​@@natureworld4311praise the yesu rod 🍆 😂

  • @venkataramanareddykambham7026
    @venkataramanareddykambham7026 ปีที่แล้ว +18

    Congratulations to Karunakar garu and Praveenkumar garu for your efforts to combating Christian mafia and always we support you .

  • @jagadeeshjaggu327
    @jagadeeshjaggu327 ปีที่แล้ว +12

    క్రైస్తవులకు సింహ స్వప్నాలు...... సూర్య చంద్రులా ఉన్నారు సూపర్.... జైశ్రీరామ్

  • @chlingamaiah2419
    @chlingamaiah2419 ปีที่แล้ว +140

    అభా ఈ రోజు కోసం ఎంత గానీ ఎదురు చూస్తున్న అన్న మీ లాంటి వారు ఒక్కటై చేస్తున పోరాటానికి నా వందనం

  • @obulesuukkisala5026
    @obulesuukkisala5026 ปีที่แล้ว +64

    జై శ్రీరామ్ జై హనుమాన్ భారత మాత కి జై

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

  • @munnakolluru9756
    @munnakolluru9756 ปีที่แล้ว +58

    నిజంగా నిజమేనా ..ఇలా మన హైందవ ధర్మాన్ని కాపాడ టానికి అన్ని యు ట్యూబ్ ఛానల్ కండక్ట్ చేసే వాళ్లందరూ అప్పుడప్పుడూ ఒకే ప్లాట్ ఫారం మీద చర్చిస్తే వాళ్ళ దుకాణాలు సర్దుకోవడం అతి త్వరగా జరిగి తీరుతుంది ..జై శ్రీ రామ్. .జై శివశక్తి జై ప్రవీణ్ కుమార్

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

  • @kavitha7862
    @kavitha7862 ปีที่แล้ว +25

    ప్రవీణ్ గారు మీరు తీసుకున్న నిర్ణయానికి,మీ జ్ఞానానికి,మీ ధైర్యానికి శతకోటివందనాలు 🙏🙏.
    మీరూ చాలా క్లియర్ గా ఉన్నారని మీ మాటల ద్వారా అర్థం అవుతుంది.
    Keep it up,All the best 👍

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x ปีที่แล้ว +160

    నీకు నా అభినందనలు ప్రవీణ్ 👍👍🚩🚩జై శ్రీరామ్🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +89

    జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 ปีที่แล้ว +27

    జై శ్రీరామ్ షుప్పర్ సార్ జై శివశక్తి, జై ప్రవీణ్ కుమార్ సార్ 🚩🙏🙏🙏

  • @bandaruajay8494
    @bandaruajay8494 ปีที่แล้ว +57

    మీరు చాలా గ్రేట్ అన్న
    హిందువులూ నిజాలు తెలుసుకొని
    క్రైస్తవులను, బైబిల్ ని అసహించుకుంటునారు
    హిందువులను ఐక్యత చేస్తున్నారు
    హిందువులూ అందరూ వారానికి ఒకసారైనా కలవలి అప్పుడే హిందువులూ ఐక్యత అవుతారు
    జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న
    అప్పుడే

    • @rakeshmade1026
      @rakeshmade1026 ปีที่แล้ว

      ఒరే ఆడు పెద్ద ఎర్రి హుకు.. నువ్వు కూడానా..

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      Shiva lingam ki pooja chesko anna😂🤣🤣

    • @DomaicanDamaal
      @DomaicanDamaal ปีที่แล้ว

      @@quincy717 - gudda mandutunna gorre , inka mandhinchuko 🤣🤣🤣🤣😂😂

  • @shankark1861
    @shankark1861 ปีที่แล้ว +144

    జై శ్రీరామ్..... మీరు ఇద్దరు ధర్మం కోసం చేస్తున్న సేవ అమోగమైనది ధన్యవాదములు... 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

    • @srinivas506
      @srinivas506 ปีที่แล้ว +1

      Phone pay cheyyi

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +1

      @@srinivas506 Yevariki paster gaadika,yentha chesav ippativaraku

    • @srinivas506
      @srinivas506 ปีที่แล้ว

      @@koushikreddyramasahayam6250 అదే ఆ వెధవకి చెయ్యమంటున్నా వీడియో కష్ట పడి పెట్టాడుగా. పెట్టిన వెధవకి

    • @DomaicanDamaal
      @DomaicanDamaal ปีที่แล้ว

      @@srinivas506 ఏసు మగవాళ్ళని ఎక్కించుకునేవాడు . మీరు గొర్రెనా ? కేర్ఫుల్గా ఉండండి ! మీమీద పాస్టర్లు ఎక్కాలని ట్రై చేస్తారు !

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +144

    "అంటరానితనం అనే కాన్సెప్ట్ బైబిల్ లోనే వుంది" అనే విషయం పై ఒక చర్చ గాని, షార్ట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది !!!!

    • @jaihind123
      @jaihind123 ปีที่แล้ว +12

      మంచి పాయింట్ సార్..షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి

    • @rakeshmade1026
      @rakeshmade1026 ปีที่แล้ว +5

      ఏం తమ్ముడు. యేసుక్రీస్తు వారు చూపించరా అంటరానితనం..

    • @hilander2909
      @hilander2909 ปีที่แล้ว +4

      most missionaries, imperial west inhumanly treated colored people citing white supramacy, and christian supramacy against "heathen" religions.

    • @schnellster1
      @schnellster1 ปีที่แล้ว +4

      పాస్టర్లు ఇంత ధైర్యంగ చేస్తున్నారు అంటే, అననియాస్ సఫిరా కథ తప్పు అయ్యి ఉండాలి, లేక ఈ పాస్టర్లకు యేసు/ యెహోవా ఎమీ పికలేడూ అని తెలుసు - బహుశా వీళ్ళు కాల్పితం ఆని తెలుసా? అందుకే ఇంత ధైర్యంగా మోసం చేస్తున్నారు

    • @naveenroyal
      @naveenroyal ปีที่แล้ว +6

      ​@RAKESH Made జాతి వివక్ష చూపించాడు అన్యుల ను(ఇజ్రాయేల్ కానీ వాళ్ళని) కుక్కలతో పోల్చాడు.. తాను ప్రత్యేకంగా ఇజ్రాయేల్ వాళ్ళ కోసమే వచ్చాను అని చెప్పాడు.

  • @user-yi1wt5si2r
    @user-yi1wt5si2r ปีที่แล้ว +104

    దళిత వీరులందరూ శివశక్తి కరుణాకర్ గారితో కలిసి హైందవ ధర్మరక్షణ కోసం కలిసి పోరాటం చేయాలి

    • @pydirajukampa11169
      @pydirajukampa11169 ปีที่แล้ว +9

      " There was no caste system in Vedic period "
      -- Any UPSC History Material .
      "" My father and Mother are belongs to different Caste ( different occupation ) ""
      - The Person who wrote Manuscript
      ( నాకు ఈ విషయము మా coaching లో ఒక ముస్లిం హిస్టరీ sir చెప్పారు)
      "మనిషి తన గుణాల ద్వారా...తను చేసే పనిని ఎంచుకుంటాడు. ఆ పనే కులం .కులం అనేది జన్మతః వచ్చినది కాదు ". -- భగవద్గీత
      """" హిందూ సమాజం నాలుగు తరగతులుగా విభజించబడింది.
      1. బ్రాహ్మణులు అనే పురోహిత తరగతి
      2. క్షత్రియులు అనే సైనిక తరగతి
      3. వైశ్యులు అనే వర్తక తరగతి
      4. శూద్ర అనే చేతిపని పరిచారక తరగతి
      కావలసిన అర్హతను సంపాదించి నప్పుడు వ్యక్తులు తమ తరగతి మార్చుకోవచ్చును.తరగతులు వ్యక్తులను మార్చుకున్ గలవు. """
      -- Dr B R Ambedkar
      (Castes in India- Page 17-18)
      ఈ విడియో లో ఇంకా మంచి ఆధారాల references ఉన్నాయి.
      th-cam.com/video/8-1jyeHuDds/w-d-xo.html
      భగవంతుడి విషయంలోనే హిందూ ధర్మం సమానత్వాన్ని బోధిస్తుంది.... మనుష్యుల విషయములో పక్షపాతాన్ని బోధిస్తాదని ఎలా అనుకుంటున్నారు???
      మనిషికి స్వతహాగా ఏర్పడిన అహం కొంత ఆయితే.... భారతీయులను విభజించి పాలించడానికి విదేశీయులు పన్నిన కుట్రలు ( వేదాల వక్రీకరణ ) మరికొంత మనల్ని విడదీస్తున్నాయి .
      జై శ్రీరామ్ జై భీమ్

    • @ashash9986
      @ashash9986 ปีที่แล้ว

      @ Pydi Raju Kampa
      Thammudu, UPSC lo nuvvu success avvalani korukuntunna 🚩

    • @user-yi1wt5si2r
      @user-yi1wt5si2r ปีที่แล้ว +2

      @@pydirajukampa11169 మన దేశంలో దళితులు అందరూ తాము క్రిష్టియన్స్ గా భ్రమ పడుతున్నారు. ఇకనైనా పరిణితి చెందాలని కోరుకుంటుకున్నాము

    • @malyalasrinivas6891
      @malyalasrinivas6891 ปีที่แล้ว +1

      చాలా గొప్ప విశ్లేషణ సోదర ధన్యవాదాలు

    • @sreenulalam4303
      @sreenulalam4303 ปีที่แล้ว +1

      హిందూ సోదరులారా.. దళితులను చిన్న చూపు చూడకండి...హిందూమతం లో మూగ జీవాలనే ఎంతో దయతో చూస్తాం..మన సాటి సోదరుడు మనతో మన దేశం లో పుట్టినవాడు...మన సోదరుడిగా ప్రేమించండి...మన యూనిటీ మనకు raksha...jai Sri Ram...

  • @subramanyamreddy8073
    @subramanyamreddy8073 ปีที่แล้ว +6

    మత మార్పిడి చేసిన వాడు, చేయబడిన వాడు దేశానికి మరో శత్రువుగా తయారవుతున్న ఈ మాఫియాను ఎదిరించి, ప్రశ్నిస్తూ, నిజాన్ని నిక్కచ్చిగా బైబిల్ ద్వారానే ఎత్తి చూపిస్తూ ఎందరికో నిజమైవ జ్ఞానబోధ చేస్తున్న ఈ మహా యజ్ఞములో శివశక్తి కరుణాకర్ గారు ప్రధమ గురువులు. మీ శిష్యరికానికి ప్రవీణ్ కుమార్ గారు అర్హత సంపాదించి కొన్నారు.. సనాతన ధర్మ రధ సారధుకులకు అభినందనలు. 🎉

  • @kondammapangi7619
    @kondammapangi7619 ปีที่แล้ว +129

    కరుణ కర్ అన్న ,ప్రవీణ్ అన్న ఈ పోరాటం
    ఆపకూడదు?????? అలాగే అభిమన్యు అన్న ,గోపి అన్న ఇంక చాలా మంది ఉన్నారు
    మన హిందూ ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ నా పాలభివందనలు.జై శ్రీరామ్ అందరికీ🙏🙏🙏భారత్ మాతాకీ జై🇮🇳.

  • @raviteja6707
    @raviteja6707 ปีที่แล้ว +154

    ప్రవీణ్ గారూ మీ పోరాటం అధ్భుతం. మీకు శివశక్తి కరుణాకర్ గారి ప్రోత్సాహం తోడైతే భీభత్సమే. శివశక్తి, హిందూ జన శక్తి లలిత్ గారు, అభిమన్యు అన్న, కిరణ్ గారూ, KDR గారు, గురువు రాధా మనోహర్ దాసు గారు మీరు హిందువుల పాలిట వరం. ధర్మ సంస్థాపనార్తాయ సంభవామీ యుగే యుగే. వేల కోట్ల ధన్యవాదాలు మీకు

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

    • @durgadevi7814
      @durgadevi7814 ปีที่แล้ว +8

      Gopi sanatana sena , Gopi sudarshana chakram kuda.

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว +1

      gopi sulabh complex . gopi paakee doddi. gopi paayakhana. gopi dourbhagya Sena😆😆😆😆

    • @raviteja6707
      @raviteja6707 ปีที่แล้ว

      @@pussycat-qd5oc Panikimalina Vedhava. Peruki thaggattu Pillila Bathike neelanti Gorrelakem Telusu ra Simham lanti veeeulu puttina bhoomi gurinchi. Adukku thechukunna engili methukula sankarajaathi Bathuku baanisa bathukulu Bathike neeku Gopi gaari gurinchi maatledentha arhatha undera Gorre Mohamoda. Gorre Bathuku. Gorre Alochanalu. Gorre Thalakaaya. Gorre Moorkhthavamu. Chakkamukkala shavanni koliche neeku Gorre Tag ye correct vedhava

    • @SanatanBOY747
      @SanatanBOY747 ปีที่แล้ว

      ​@@pussycat-qd5oc Gopi modalu sulabh complex laga unna church potunde malli chetha Ani telskoni akada nunchi vachesadu

  • @cIndia9
    @cIndia9 ปีที่แล้ว +7

    ఇద్దరు వివేకవంతులు ఒక చోట కలిస్తే ఆ సంభాషణ ఎంత గొప్పగా ఉంటుందో కరుణాకర్ సుగ్గున, ప్రవీణ్ కుమార్ లను చూస్తుంటె అర్డమవుతుంది. వీరిద్దరు సంకల్పసిద్ది కలిగిన పొరాటయొదులు. వీరిద్దరి వలన మన సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. ధర్మ పోరాట వీరులకు సర్వదా కృతజ్నతలు.

  • @somasekharrajasekhar4354
    @somasekharrajasekhar4354 ปีที่แล้ว +12

    కరుణాకర్ గారికి నమస్కారం! నా హృదయపూర్వక కృతజ్ఞతలు!! సార్, మీ ప్రయత్నం ఇంత పెద్ద ఆయుధాన్ని తయారు చేసింది.. ఇది చాలా గొప్ప విషయం. ఇంకా ఇలాంటి ప్రవీణ్ లాంటి ఆయుధాలను మీ ప్రతి అడుగు ఇలా ఎన్నో శతాగ్ని ఆయుధాలను తయారు చేస్తాయని అందరి హిందువుల నమ్మకం. చాల సంతోషంగా ఉందీ ప్రవీణ్ గారి మాటలు విని చాల సంతోషం. మరి అతని ఆశయాలు ఖచ్చితంగా నేరవేరూతయి అని మనస్పూర్తిగా కోరుకొంటున్నా!!🙏🙏👌👌👌

  • @chlingamaiah2419
    @chlingamaiah2419 ปีที่แล้ว +97

    ఈ దేశం లో పుట్టి బొట్టు పెట్టుకోకుండా ఉండే వాలను
    దురదృస్ట్టులు అనడం కన్న ఇంకా పెద్ద పదాలు వాడాలి అనుకుంటా అన్న పాపం మన వాలే కానీ పిచ్చి వాలుగా తయారు avuthuru

  • @ramalingamprudhvi2092
    @ramalingamprudhvi2092 ปีที่แล้ว +33

    JAI SREERAM JAI JAI SREERAM JAI JAI SHIVASHAKTHI

  • @jayahohindu
    @jayahohindu ปีที่แล้ว +7

    40 మంది నుంచీ 400 మంది లక్కీ పోస్టర్లు కు ప్రవీణ్ నుంచీ ఘనమైన సన్మానం జరగాలని ప్రార్ధన చేస్తున్నాం. జై హో శివశక్తి 🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩🚩🚩☣️☣️☢️☢️✝️✝️☣️☣️☢️☢️

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 ปีที่แล้ว +24

    Wow!!🙌 Karunakar garu THE GURU🙏 n Praveen garu SOLDIER 🙏

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +34

    Thanks for your hard work Karunakar suguna garu 😇

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya ปีที่แล้ว +68

    ఇంకా చాలా భవిష్యత్తు ఎదురుచూస్తుంది. ప్రతి విషయంలో మీరు విజయం సాధించాలని ఆ ఈశ్వరుడిని ప్రార్ధిస్తున్నాం. ఓం నమః శివాయ ఓం రాం రామాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🙏🙏🙏

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 ปีที่แล้ว +150

    ప్రవీను గారు చాలా మంచి పనిచేసారు
    మీరు మితప్పు తెలుసుకొని గర్వవపస్
    అయినందుకు మీరు ఇంక్క శివ శక్తీ తో
    కలిసి అమాయక. ప్రజలను కాపాడండి

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว +13

      సోదరా మన వంతు కూడా ధర్మ పోరాటంలో భాగంగా వీడియోలను షేర్ చేద్దాం అందరికి నిజాలు తెలియచేద్దాం 🙏

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      @@maheshpati1645 🤣😂🤣

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      @@maheshpati1645 Shiva lingam video ni share chesko velli😂🤣😂

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว

      @@quincy717 ఎందుకే రా మిమ్మల్ని ధర్మ ద్రోహులు దేశద్రోహులు ఎదవలు సన్నాసులు సంకరజాతి వెధవలు అనేది 🐏🐏🐏

  • @kotagiridurgaprasad5798
    @kotagiridurgaprasad5798 ปีที่แล้ว +17

    Hindus 🕉 always support you anna ❤ 🙌🙌
    Jai sri ram 🙌

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว +46

    👏👏👏👏🙏🙏🙏🙏
    Great work by Praveen garu👏👏
    Very Good Encouragement by Team ShivaShakthi & Karunakar Sugguna Garu👏👏

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 ปีที่แล้ว +36

    It is great meeting of praveen kumar and karunakar
    It is two intellectuals
    Meeting thank you so much for both of you🙏👍👍🙏👍🙏👍🙏👍🙏👍🙏

  • @manapanchyathiteluguchanal6178
    @manapanchyathiteluguchanal6178 ปีที่แล้ว +10

    ప్రవీణ్ గారు చెబుతున్న వాస్తవాలు ను చెబుతూ ఉంటే భయంగా ఉన్నది,,,, బ్రదర్ మీకు సమాజం సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మీలాంటి వ్యక్తులు ఇంకా మిమ్మల్ని చూసి మీ మార్గం లోకి రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 ปีที่แล้ว +23

    Real heros 🚩🚩🚩🚩🚩jai sri ram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 ปีที่แล้ว +32

    Daring and dashing hero praveen kumar also karunakar garu are doing great service to🙏👍 the society nation and sufferers thanku👍 so much

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 ปีที่แล้ว +43

    ఓం నమః శివాయ 🙏

  • @srinathbhunath1837
    @srinathbhunath1837 ปีที่แล้ว +5

    లలిత్ అన్న, కరుణాకర్ అన్న, ప్రవీణ్ గారు మీరందరూ ఇలానే మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 ปีที่แล้ว +9

    కులం గురించి కాదు... మాంసం తినే ఎవరైనా గుడిలోకి అంటే గర్భగుడిలోకి వెళ్ళకూడదు... ఒక బ్రాహ్మణుడు తప్ప... కుల ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడు కాదు... దానికి నేనే ఉదాహరణ నేను దేవుడికి వేసే ప్రతిపూలహారం కూడా ఒక దళిత మహిళా దగ్గరే కొంటున్నాను...వాళ్ళతోపాటే తింటున్నాము...అంతేకానీ ఊరికే కులం పేరు చెప్పి మతం మారడం మూర్కత్వం...జై శ్రీరామ్.. జై హింద్... 🕉️🕉️🔱🔱🇮🇳🇮🇳

  • @ravitata7542
    @ravitata7542 ปีที่แล้ว +374

    కరుణాకర్ అంటే ఏమనుకుంటున్నారో he is very intelligent

    • @bhajrangi1105
      @bhajrangi1105 ปีที่แล้ว +14

      @Telugu Hindu Badi yes it's correct

    • @guntapudisuresh
      @guntapudisuresh ปีที่แล้ว +5

      అన్నా ! పౌలు అబద్దం చెప్పి మతం మార్చాడు అని ఎక్కడ చెప్పుకున్నాడు? రిఫరెన్స్ పెట్టండి ! అలాగే బైబిల్ లో అన్య జనులు అంటే ఎవరు ? మా పాస్టర్ ని అడిగితే అన్య జనులు అంటే దేవుడిని నమ్మని వారు అంటున్నాడు ! మత్తయి 15:24 లో యేసు ఇలా చెప్తున్నాడు అంటే! అక్కడ నశించిన గొర్రెలు అంటే అన్యజనులు అని చెప్తున్నాడు ! నాకు బైబిల్ లో ఇశ్రాయేలు 12 గోత్రీకులు కాకుండా వేరే గోత్రీకులని చూపించు అన్నా! అంటే 12 గోత్రీకులు కాకుండా వేరే గోత్రం వాళ్ళు బైబిల్ లో యేసు కాలం లో వున్నారా? వుంటే దానికి సంబంధించి రిఫరెన్స్ పెట్టండి అన్నా pls !

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว +5

      @@guntapudisuresh Ex christian Praveen ki phone chey cheptadu neeku detail ga anni

    • @guntapudisuresh
      @guntapudisuresh ปีที่แล้ว +3

      @@prasanthbab1 ok

    • @udayshekar8592
      @udayshekar8592 ปีที่แล้ว +10

      ​​@@guntapudisuresh బ్రదర్ నువ్వు ముందు కులంకుశంగా పూర్తిగా బైబిల్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, డౌట్స్ ఉంటే ప్రవీణ్ ను అడిగి తెలుసుకో, ముందుగా శివశక్తి లో వస్తున్న బైబిల్ తరగతులు, మరియు ఘర్వాప్సీ వీడియోస్ చూడు, పాస్టర్లను ప్రశ్నించడం నేర్చుకో, వాళ్ళ నుండి సరైన సమాధానం రాకపోతే అదే ప్రశ్న ప్రవీణ్, మరియు కరుణాకర్ గారిని అడుగు నీకు అప్పుడు క్లారిటీ వస్తుంది.

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +43

    Jai hind 🚩🚩
    Jai bharath 🚩 🚩🚩
    Jai Sri ram🚩🚩🚩
    .bharath Mata ki jai🚩🚩🚩

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 ปีที่แล้ว +24

    ప్రవీణ్ గారు మాత్రం ఏంత కోపం వచ్చిన కూడా ఓక్క భూతు మాట్లాడరు. చాలా కంట్రోల్ ఉంటారు చాలా గ్రేట్. పాస్టర్లకు నొప్పి తెలియకుండా సూదులు ఏస్తున్నాడు

  • @naresh3807
    @naresh3807 ปีที่แล้ว +14

    Iddariki Hats Off
    Amazing work, both of you 👌🙏👏
    Jai Shri Ram 🕉🏹🔥

  • @veeraloki8476
    @veeraloki8476 ปีที่แล้ว +38

    హాయ్ ప్రవీణ్ గారు నమస్తే థాంక్యూ bible రత్న కరుణాకర్ సార్ కరుణాకర్ గారు మీ వీడియో చూసి మీతో పాటు ఇంకా ఎంతోమంది నీతో నడవాలని కోరుకుంటున్నాను కరుణాకర్ గారు మీలాంటి పెద్దవాళ్లు ప్రవీణ్ లాంటి ఎంతోమంది యువకులను వెన్ను తట్టి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శివశక్తి జైశ్రీరామ్

  • @srinuchari8976
    @srinuchari8976 ปีที่แล้ว +40

    Karunakar Anna namaste 🙏 ♥️ ❤️ 😍 💖

  • @missionformbbc
    @missionformbbc ปีที่แล้ว +16

    మీ ఎడారిని ఒకే వేదిక మీద చూడటం సంతోషం గా వుంది. జై శ్రీరామ్

  • @chennuraghava6594
    @chennuraghava6594 ปีที่แล้ว +20

    మీరు చేస్తున్న పని అద్భుతమైనది అన్న.
    ప్రజలు మోసపోకుండా కాపాడాలని మీ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈశ్వరుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంది మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ.. జైశ్రీరామ్🙏🏻🙏🏻🙏🏻 భారత్ మాతాకీ జై 🚩🚩

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +102

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్
    జై శివశక్తి జై కరుణాకర్ అన్న
    🚩🕉️🔱🙏🇮🇳🇮🇳🙏🔱🕉️🚩
    మీ వీడియోలు చూసి రెండు కుటుంబాలను మార్చాను

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 ปีที่แล้ว +6

    ప్రవీణ్ అన్న కాస్త జాగ్రతగా ఉండండి కరుణాకర్ అన్న ప్రవీణ్ అన్న ని రక్షించాలి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి

  • @SadanandkG
    @SadanandkG ปีที่แล้ว +13

    Namaskaram to karunakar and praveen kumar ! You guys are doing fantastic job on hindu sanatana dharmam. You are real warriors, real heroes of hindus. Jai hind ! Vandematram ! Jai shree ram ! Jai shree krushna !

  • @Bharathhistorychannel137
    @Bharathhistorychannel137 ปีที่แล้ว +221

    There is no history greater than indian history🇮🇳🇮🇳🇮🇳
    - M.Naga chaitanya

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana ปีที่แล้ว +49

    I can see Sri Krishna and Arjuna here in the war zone 🙏🏼🙏🏼🙏🏼. I like Lalith Kumar too. You 3 are real human beings.

    • @rajuchowdhary6889
      @rajuchowdhary6889 ปีที่แล้ว +3

      Gopi garu Mari??

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana ปีที่แล้ว +7

      @@rajuchowdhary6889 Sorry I forgot Gopi. He is too .

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว

      gopi gadu sulabh complex nadupukuntunnadu only 2 rupees toilet ki☝☝☝☝

  • @Venkat-Yadav
    @Venkat-Yadav ปีที่แล้ว +22

    జై కరుణాకర్ అన్న 🚩
    జై ప్రవీణ్ కుమార్ అన్న 🚩
    జై హింద్ జై భారత్ 🚩🕉️

    • @nationfirst9527
      @nationfirst9527 ปีที่แล้ว +1

      Anna mana yadav community ni target chesaru baga andrapradesh lo

    • @Venkat-Yadav
      @Venkat-Yadav ปีที่แล้ว

      @@nationfirst9527 ఎవరు 🕉️

    • @nationfirst9527
      @nationfirst9527 ปีที่แล้ว

      @@Venkat-Yadav cristian mofiya converting our community 5 to 10 percent yadavs are converted

  • @sreenathyarraguntla2867
    @sreenathyarraguntla2867 ปีที่แล้ว +28

    సోదరులిద్దరిని చూసి మనసు చాలా సంతృప్తినిచ్చింది.

    • @SHIVASHAKTHI
      @SHIVASHAKTHI  ปีที่แล้ว +5

      thanks for your support.
      join with shivashakthi
      pls whatsaap your details
      7207951093
      88866 00412
      jai sriram

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 ปีที่แล้ว +52

    జైశ్రీరామచంద్ర జైశ్రీకృష్ణపరమాత్మ 🙏🙏🙏🙏🙏🙏.

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

  • @urstravelling
    @urstravelling ปีที่แล้ว +86

    2 LIONS AT 1 PLACE ❤❤❤❤🎉🎉🎉
    I WANT TO SEE 1 MORE LION LALITH KUMAR BRO ON SAME STAGE...WITH 3 LIONS...

  • @jyothiadapa9568
    @jyothiadapa9568 ปีที่แล้ว +27

    Very happy to see both the freedom fighters on the sane platform.jai hind.

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว

      thodu dongalu

    • @SanatanBOY747
      @SanatanBOY747 ปีที่แล้ว

      ​@@pussycat-qd5oc Avnu apuude adagatam marchipoyanu Mee rashram Ani sambhodista unnav yekkadiki chendina vadu nuvu

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว

      @@pussycat-qd5oc Yevaru nuvvu mee boku pasters idhara.

    • @jaisimha703
      @jaisimha703 ปีที่แล้ว

      ​@@pussycat-qd5oc
      Nee amma pooku

    • @sureshreddy5709
      @sureshreddy5709 ปีที่แล้ว

      @@pussycat-qd5oc era vidhesi banisa ga😡👈

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 ปีที่แล้ว +20

    కరుణాకర్ గారికి మరియు పీవీన్ కుమార్ గారికి మీ విశ్లేషణ చాలా స్పష్టముగా సమాజానికి తెలియ చెప్పిన మీరు అభినందనీయులు. ఇలాంటి మర్రిన్ని వీడియోస్ తో హిందువుల కలకు తెరిపిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. 🙏🙏🙏🙏🙏

  • @rameshkonamanchili8542
    @rameshkonamanchili8542 ปีที่แล้ว +40

    ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే మన దేశంలో చాలా మంది మారాలి... అది మీలాంటి వాళ్ళు వలనే సాధ్యం అవుతుంది... జై శ్రీరామ్...🕉️🔱🙏

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 ปีที่แล้ว +43

    చాలా మంచి కాంబినేషన్ అన్నా సూపర్
    Jai sri ram🙏🙏🌹❤️🌹❤️

  • @dolostat6284
    @dolostat6284 ปีที่แล้ว +7

    Jai Shri Ram
    I am so happy both of you together, what is gratifying is that both of you having been Christians have boldly come out of that cesspool and are exposing the fraud that is Christianity.

  • @udayvellamyna9512
    @udayvellamyna9512 ปีที่แล้ว +18

    Two hindu tigers🐅🐅🐯🐅🐅

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 ปีที่แล้ว +78

    సోదరుడు సరైన మార్గం ఎంచుకున్నాడు.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +68

    తమ్ముడు ప్రవీణ్ కు శుభ ఆశీస్సులు !!!!

  • @BrutallyHonest-vq3lh
    @BrutallyHonest-vq3lh ปีที่แล้ว +16

    మీరు శక్తికి తగ్గట్టుగా వీలయినంత ధర్మ రక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు ధన్యవాదాలు మీకు

  • @telugutammi4631
    @telugutammi4631 ปีที่แล้ว +11

    Happy to see you both on same screen ❤❤❤❤❤❤❤❤❤

  • @manadeshammanadharmam.
    @manadeshammanadharmam. ปีที่แล้ว +45

    అన్నయ్యలు జైశ్రీరామ్ ఇద్దరు భరతమాత ముద్దుబిడ్డలు మాట్లాడుకుంటున్నట్టుంది సంతోషం అన్నయ్య భారత్ మాతాకీ జై

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 ปีที่แล้ว +33

    హిందు పోరాటం యోధులు అంతా కలిసి ఇలానే ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాను

  • @9291955
    @9291955 ปีที่แล้ว +22

    Yes . మీరు చెప్పింది కరెక్ట్ మీ లాంటి సైనికులు దేశానికి అవసరము

    • @pussycat-qd5oc
      @pussycat-qd5oc ปีที่แล้ว

      amarrahe veera jawan😀😀😀😀

  • @jagadeeshjagadeesh3351
    @jagadeeshjagadeesh3351 ปีที่แล้ว +16

    కరుణాకర్ అన్న మీరు నాటిన విత్తనం ఈనాడు మహా వృక్షము అయినది అది కాయలు కాసే టైం కీ తిరిగి మన ధర్మం లోకి వస్తారు జై కరుణాకర్ అన్న జై భవాని మాత 🕉️🚩🙏🙏🙏

  • @Raju_patel__
    @Raju_patel__ ปีที่แล้ว +25

    #Jai shree Ram #🚩🕉️🙏❣️

  • @narsingraodakuri3329
    @narsingraodakuri3329 ปีที่แล้ว +16

    ధర్మాన్ని కాపాడే వీర శివాజీ లు

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 ปีที่แล้ว +12

    నిజం తెలుసుకున్నారు
    ధన్యవాదాలు

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +4

    మన సనాతన ధర్మానికి,మన దేశానికి, జాతీయ భావన లతో దేశ అంతర్గత రక్షకులుగా పనిచేస్తున్న కరుణాకర్ గారు,రాధా మనోహర్ దాస్ గారు , సాయి కృష్ణ గారు మొదలైన వారందరికీ ధన్యవాదాలు 🌹🙏🙏🌷🌷

  • @prataps1631
    @prataps1631 ปีที่แล้ว +19

    Super karunakar sir and Praveen sir👌👌👌👌🚩

  • @manjukala1575
    @manjukala1575 ปีที่แล้ว +21

    Karunakar anna ki praveen gariki abhinandanalu jai sri ram jai hindh jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉

  • @arunachala143
    @arunachala143 ปีที่แล้ว +7

    Iam back to hindu dharm from Christianity jai shree ram jai shree krishna jai

  • @siddarthff853
    @siddarthff853 ปีที่แล้ว +5

    అభినందనలు ప్రవీణ్... 🌷🌷

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs ปีที่แล้ว +46

    ప్రవీణ్ అన్నా నువ్వు అంబేద్కర్ ల అని పిస్తున్నవ్వు ను ఇలానే నిజాలను నిర్భయo గ బయటకు చెప్తు ఉన్నావ్ చాలా థ్యాంక్స్

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      Donations kosam em Aina chestharu🤣🤣🤣

    • @DomaicanDamaal
      @DomaicanDamaal ปีที่แล้ว +1

      @@quincy717 - బైబిల్ ఒక ఊహల పుట్ట , యేసు ఒక కల్పిత పాత్ర .

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว +1

      @@DomaicanDamaal 😂🤣 you have 0 knowledge 😂

    • @DomaicanDamaal
      @DomaicanDamaal ปีที่แล้ว +1

      @@quincy717 - thank you 🤣🤣🤣🤣🤣 . In that case you have -100 knowledge 🤣🤣🤣

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      @@DomaicanDamaal go and worship to your Shiva lingam that suits perfect to you 😂🤣

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +10

    పరమపాపి పాస్టరులను నరకానికీ పంపిస్తున్న ఏసయే,ఏందుకంటే శిలువశిక్ష అనుభవించి,రక్తంకార్చుకోని నరకం అనుభవించి చచ్చాడు,ఏసయ్యను నమ్ముకున్న వాల్లందరికీ నరకమే,అప్ట్రాల్ ఈపాపి పాస్టరులేంత.పాస్టరులు నరకం అనుభవించే సమయం ఆసన్నమైనది.కరణాకరుగారికీ,ప్రవిన్ కుమారుగారికీ...జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏

  • @lolakapuribalakishanrao5745
    @lolakapuribalakishanrao5745 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ ప్రవీణ్ & కరుణాకర్ గార్లకు

  • @9291955
    @9291955 ปีที่แล้ว +13

    ఈ అబ్బాయి చెప్పిన last words చాలా గొప్ప వి

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 ปีที่แล้ว +17

    మత మార్పిడి మాఫియా ముఠాలను చీల్చి చెండాడుతున్న మగధీరులు కరుణాకర్ సుగ్గున మరియు ప్రవీణ్ కుమార్ లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను మరియు ఆశీర్వదిస్తున్నాను.

    • @quincy717
      @quincy717 ปีที่แล้ว

      Velli Shiva lingam ki pooja chesko 🤣😂

    • @DomaicanDamaal
      @DomaicanDamaal ปีที่แล้ว

      @@quincy717 మేరీ ఒక వేశ్య . ఏసోబు ఒక ఎర్రిపూకు 🤣🤣🤣🤣🤣

    • @manplusearth9690
      @manplusearth9690 ปีที่แล้ว

      ​@@quincy717 your a cheap mentality fellow.

    • @Krishna-53256
      @Krishna-53256 11 หลายเดือนก่อน

      ​@@quincy717😠😠😠

  • @AnilKumar-tk6oh
    @AnilKumar-tk6oh ปีที่แล้ว +19

    జై శ్రీ రామ్

  • @trinadkarri9886
    @trinadkarri9886 ปีที่แล้ว +4

    జైభారత్ జైశ్రీరామ్🚩🚩🚩 రెండు ఖడ్గమృగాలు ఒకే వేదికపై కనిపిస్తున్న దృశ్యం ధన్యవాదాలు కరుణాకర్, ప్రవీణ్ గారు...జైహింద్

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 ปีที่แล้ว +10

    జై శ్రీ రామ్ కరుణాకర్ గారు ప్రవీణ్ గారు 🙏🚩

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 ปีที่แล้ว

      యేసు మన పాపాల కోసం చనిపోవాలనుకుంటే
      ఆ సమయంలో యేసు దేశం బానిసత్వంలో ఉంది
      కాబట్టి అల్లు సీతా రామరాజు లాగా
      తన దేశం కోసం పోరాడి చనిపోవచ్చు.
      కానీ నేరస్థుడిగా చనిపోయాడు.

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs ปีที่แล้ว +75

    U both are main pillars of Hinduism
    Jai shree Ram
    Bharat mata ki jai

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 ปีที่แล้ว +5

      రామలక్ష్మణులను చూసినట్లు ఉన్నది మీసేవ కు అభినందనలు

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b ปีที่แล้ว +2

      మరి నువ్వేంటి? షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బు పేరుపెట్టుకున్న సగం తురకోడివా?

    • @kittumittu3822
      @kittumittu3822 ปีที่แล้ว

      Yes sir super 🙏👍

    • @Saisudharshanavlogs
      @Saisudharshanavlogs ปีที่แล้ว

      @@user-lm2nc6hj7b వట పత్ర సాయి అయిన మహా విష్ణు స్వరూపం లో సూర్య భగవానుని కిరణాలు...ఇలా నా పేరు వస్తుంది
      నీ పేరు పెట్టుకునే దైర్యం కూడా నీకు లేదు .. నువ్వూ కూడా మాట్లాడుతున్నావా తమ్ముడు