Malle Puvvu Songs - Chinna Maata Oka Chinna - Shobhan Babu, Laxmi,Jayasudha - HD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 512

  • @kuppilisureshkumar770
    @kuppilisureshkumar770 8 หลายเดือนก่อน +23

    What a lyrics
    నేను ఫస్ట్ టైమ్ వింటున్న.
    ఒక్క రోజులో 20 టైమ్స్ విన్న.

    • @mkishore3920
      @mkishore3920 หลายเดือนก่อน

      It used to come in radio quite frequently..

    • @SoundaryaBittu-o4b
      @SoundaryaBittu-o4b 10 วันที่ผ่านมา

      Neenu kooda

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 3 หลายเดือนก่อน +10

    సుశీలమ్మ గొంతు... చక్రవర్తి సంగీతం..... అందమైన పదాలతో అల్లిన సాహిత్యం...... లక్ష్మీ అందం, పద్మ రేకుల వంటి ఆమె కళ్ళు, ఆ హొయలు...... పాటకు అందమైన రూపాన్నిచ్చిన చిత్రీకరణ...... అన్నీ కలిసి .....ఇది ఒక అజరామరమైన గీతం గా తెలుగు భాష ఉన్నన్నాళ్ళు ఉండిపోతుంది

  • @hemanth7119
    @hemanth7119 8 ปีที่แล้ว +167

    రాక రాక నీవు రాగ...... వలపు ఏరువాక..... నా వెంట నీవు..... నీ జంట నేను రావాలి మా ఇంటి దాక... రాక రాక నీవు రాగ...... వలపు ఏరువాక..... నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాక... నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజచేస్తా వస్తే... మళ్ళీ వస్తే మనసిస్తే.....చాలు మాట మాట చిన్న మాట... ఒక చిన్న మాట అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించన ఈ పాటలో నటి లక్ష్మీ గారి అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి అభినయం వర్ణనాతీతం.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +4

      అధ్బుతంగా చెప్పారు హేమంత్ గారు

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว +2

      కుముదిని దేవి గోపిరెడ్డి గారు ధన్యవాదాలు.

    • @bhaskarbitti443
      @bhaskarbitti443 4 ปีที่แล้ว +2

      I love this song best song ఈ పాటలో లక్ష్మి గారు అంద చందాలతో అభినయంతో తో నట విశ్వరూపం చూపింది కదా సార్ దానికి తోడు సుశీలమ్మ గారి కోయిల స్వరం మరి మరి మాయమరిపించింది కదా సార్

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +3

      @@bhaskarbitti443 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 ปีที่แล้ว +2

      No words to say..
      Beautiful song

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +51

    చిన్న మాట ఒక చిన్న మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    సందె గాలి వీచి సన్నజాజి పూసీ
    సందె గాలి వీచి సన్నజాజి పూసీ
    జలధరించే చల్లని వేళ
    చిన్న మాట ఒక చిన్న మాట
    ఆ చిన్న మాట ఒక చిన్న మాట
    రాక రాక నీవు రాగ వలపు యేరువాక
    నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
    రాక రాక నీవు రాగ వలపు యేరువాక
    నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
    నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా
    వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    ఆ చిన్న మాట ఒక చిన్న మాట
    కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
    నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
    అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి
    వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట

  • @raghukumar4688
    @raghukumar4688 5 หลายเดือนก่อน +12

    ఈ సినిమా లో హీరో పాత్ర చాలా దయనీయం. ఈ పాట పాడే పాత్ర హీరో కు ఎంతో ఓదార్పు నిస్తుంది. ఇలాంటి జీవితాలు ఎన్నో.....! Y. Sulu

  • @hussainpidem4363
    @hussainpidem4363 2 ปีที่แล้ว +37

    శోభనబాబు గారి సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా మల్లెపువ్వు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. ఈ సినిమాలో సన్నివేశాలు, పాటలు అర్ధవంతంగా ఉంటాయి.

    • @hemanththetender8763
      @hemanththetender8763 ปีที่แล้ว +3

      👌👌👌

    • @saimjs
      @saimjs ปีที่แล้ว +2

      I love you madly sobanbabu garu .....miss you sir ❤❤❤❤❤

  • @shivakrishnaevents3885
    @shivakrishnaevents3885 5 หลายเดือนก่อน +26

    2024 లో విన్న వాళ్ళు msg చేయండి నా favorate song for ever.....

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +28

    ఎంత చక్కని సాహిత్యం ఇప్పుడు ఎవరూ చేయలేరు. ఇలాంటి సాహిత్యం

    • @mkishore3920
      @mkishore3920 หลายเดือนก่อน +1

      evaru raasaru ee song?

  • @kvvsatyasai8310
    @kvvsatyasai8310 ปีที่แล้ว +16

    అస్కర్ అవార్డు ఈ పాట కీ ఇవ్వాలి సంగీతం సాహిత్యం సన్నివేశం
    SSS సూపర్

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 14 วันที่ผ่านมา +1

    I have been listening to this song for the last several years . My favorite song and I am one of the most admirers of great susheelamma garu . all time hits of great singer .

  • @shalinipuranapanda8018
    @shalinipuranapanda8018 2 ปีที่แล้ว +10

    చిన్నమాట... ఒక చిన్నమాట...
    చిన్నమాట... ఒక చిన్నమాట...
    చిన్నమాట... ఒక చిన్నమాట...
    సందె గాలి వీచి, సన్నజాజి పూచి
    సందె గాలి వీచి, సన్నజాజి పూచి
    జలదరించే చల్లని వేళ
    చిన్నమాట... ఒక చిన్నమాట...
    ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట...
    రాక రాక నీవు రాగా వలపు ఏరువాక
    నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
    రాక రాక నీవు రాగా వలపు ఏరువాక
    నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
    నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్విలిస్తే పూజ చేస్తా
    వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు
    మాట మాట
    చిన్నమాట... ఒక చిన్నమాట...
    ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట...
    కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
    నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
    కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
    నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
    అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి
    వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు
    మాట మాట
    చిన్నమాట... ఒక చిన్నమాట...
    ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట...
    సందె గాలి వీచి, సన్నజాజి పూచి
    సందె గాలి వీచి, సన్నజాజి పూచి
    జలదరించే చల్లని వేళ
    చిన్నమాట... ఒక చిన్నమాట...
    చిన్నమాట... ఒక చిన్నమాట...

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 7 หลายเดือนก่อน +8

    సూపర్ హిట్ song ఆ రోజుల్లో... ఇప్పటికీ కొత్తగా నే ఉంటుంది

  • @malasanivijayabhaskarreddy5607
    @malasanivijayabhaskarreddy5607 5 ปีที่แล้ว +85

    సుశీలమ్మ గారి స్వరమాధుర్యం ,లక్ష్మి అమ్మగారి హావభావ ప్రదర్శన అత్యద్భుతం.

  • @lumebands6117
    @lumebands6117 19 วันที่ผ่านมา +2

    Goddess Lakshmi Amma❤

  • @SrauD-f8u
    @SrauD-f8u 3 หลายเดือนก่อน +1

    ఆడ మగ మధ్య ఉండే ఆకర్షణ సున్నితమైనది అంతే అందంగా అన్నీ సమకూరాయి ఈ పాటలో

  • @sunkarasridhar905
    @sunkarasridhar905 9 วันที่ผ่านมา +1

    Nenu 100 times kanna akkuvasarlu venna.nice song best leryic.superb
    Singing of ms.P.susheelagaru.

  • @srini3869
    @srini3869 4 ปีที่แล้ว +56

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

  • @democracy942
    @democracy942 หลายเดือนก่อน +1

    సినిమాకు ప్రాణం పోసిన పాటలు అప్పటి పాటలు .ఇటువంటి పాటలు వింటుంటే కరోనా వంటి వాటిని జయించవచ్చు

  • @mbrs969
    @mbrs969 ปีที่แล้ว +22

    వేటూరి వారి సాహిత్యం అద్భుతం..
    ఎన్ని సార్లు విన్నా కొత్తగానే ఉంటుంది.

  • @5111963491963
    @5111963491963 9 หลายเดือนก่อน +1

    అద్భుతమైన గీతం......సుశీల గారి గానం ,లక్ష్మీ గారి అభినయం, ఈ పాటలో మరువరానివి

  • @govindinnesreenivasareddy5749
    @govindinnesreenivasareddy5749 ปีที่แล้ว +6

    వెన్నెల రాత్రి ఈపాట గొప్ప అనుభూతి

  • @GK-rk8bn
    @GK-rk8bn 5 ปีที่แล้ว +49

    A diamond is forever. Chakravarthy composed some great songs in 70's. Susheelamma matchless singing. Lakshmi Garu sets a benchmark in acting in this song. Venturi too deserves praise for the lyrics.

    • @kasivishwanth584
      @kasivishwanth584 4 ปีที่แล้ว +2

      Not veturi....acharya aathreya...

    • @gkk5231
      @gkk5231 4 ปีที่แล้ว +1

      @@kasivishwanth584 No brother. Lyrics by veturi

    • @kasivishwanth584
      @kasivishwanth584 4 ปีที่แล้ว

      @@gkk5231 sorry...ok...

    • @VenuGopal-hw6jb
      @VenuGopal-hw6jb 2 ปีที่แล้ว

      @@gkk5231 Q

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว +1

      Chakravarti gave some excellent melodies in the 70s. Some even untill the mid 80s!!!
      But from 1987 onwards not a single melody!

  • @sheshanag4813
    @sheshanag4813 3 ปีที่แล้ว +3

    omg omg telipothunna ee paata vintuunte entha madhuramain paata entha kammani geeya daari gaaru anukonta,chakarvarthigaara music, susheelmamavaari gonthu laxmigaari aa kanti choopulu omg munigipoyya, 1975 to 1980lo vachchin prathi telugu cinema kooda aanimuthyame

  • @s.j.s3619
    @s.j.s3619 ปีที่แล้ว +4

    Suseela madams voice is very sweet

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +7

    నటి లక్ష్మీ గారు వందకు వంద శాతం న్యాయం చేసారు.

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 2 ปีที่แล้ว +7

    Lakshmi looks so cute....సిగ్గు సూపర్ గా acting...outstanding

  • @venkateshraokv752
    @venkateshraokv752 2 ปีที่แล้ว +8

    Gaana. Gandharvi
    Songs. So melodiously
    Touching. Our. Hearts

  • @chiccha776
    @chiccha776 ปีที่แล้ว +8

    Wow....susheelamma's voice is mesmerizing

  • @rameshnagula7995
    @rameshnagula7995 ปีที่แล้ว +5

    Excellent and beautiful song hats up to athreya, chakravarthi, suseelamma, shobhan babu and laxmi

  • @eswarartsdigitals4208
    @eswarartsdigitals4208 ปีที่แล้ว +9

    అప్పటి సాహిత్యం నటన అద్భుతం మహాద్భుతం గానం మధురాతి మధురం

  • @raghuram9689
    @raghuram9689 3 ปีที่แล้ว +27

    Lakshmi garu did 100% justice to this song
    She is gorgeous

  • @gadamsettylavanya9609
    @gadamsettylavanya9609 10 หลายเดือนก่อน +1

    Ee paatanu raasina kavi Sri Veturi Sundar Rammurthy gaaru. Great lyrics. Give likes to him.

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 10 หลายเดือนก่อน +1

    చక్రవర్తి గారి మెలోడీ ట్యూన్స్ అన్ని సాంగ్స్ హిట్ సాంగ్ సే

  • @bhanuprakasaraoganesula7071
    @bhanuprakasaraoganesula7071 7 ปีที่แล้ว +22

    మంచి మనుషులు చేసిన అద్భుతమైన అనుభవం కలిగిన పాటలు చిరకాలం నిచిపోవలి

    • @reddyysr4346
      @reddyysr4346 4 ปีที่แล้ว +1

      100% chilling you can I lion yaduguri

  • @singerabdullah7705
    @singerabdullah7705 2 ปีที่แล้ว +10

    ఎన్నో జన్మల అదృష్టం

  • @umapathigaddam9418
    @umapathigaddam9418 2 ปีที่แล้ว +2

    Sir mi acting chala baga bagundi awosem anthe miku sati evaru leru

  • @VinayTruth
    @VinayTruth 4 ปีที่แล้ว +20

    ఏం ముఖ కవలికలు బాబోయి లక్ష్మి గారిది.
    ఇంత కాలం శ్రీదేవి, సావిత్రి ,సౌందర్య, భానుప్రియ గారే గొప్ప నటులు అనుకున్నాను.

    • @vijayalakshmir261
      @vijayalakshmir261 3 ปีที่แล้ว +2

      Savitri garitho evarni compare cheyakandi ..avida kallathone natinchestharu konni characters lo ayithy ..avida only Eye moments thone character elevate chesesaru kada..

    • @kandivamshi930
      @kandivamshi930 2 ปีที่แล้ว +2

      @@vijayalakshmir261 ఎక్కడ సావిత్రి గారు ఎక్కడ లక్ష్మి .. కాకపోతే ఈవిడ కూడా అద్భుతమైన నటే..

  • @vijayab5080
    @vijayab5080 3 ปีที่แล้ว +14

    Actress Lakshmi gari expressions
    Susheelamma's gari voice
    Music Director: Chakravarthi gari sangeetham

  • @Anushapathina
    @Anushapathina 9 หลายเดือนก่อน +4

    One of my favourite song
    I love this song.
    Who watching in 2024✋

  • @venuvempati8876
    @venuvempati8876 8 หลายเดือนก่อน +1

    సందె గాలి వీచి
    సన్నజాజి పూచీ ❤❤

  • @Quasarrr
    @Quasarrr 6 ปีที่แล้ว +46

    In general, my favourite singer is S.Janaki garu. But I cant imagine this song being sung by anyone else apart from Susheela garu. I dont think even Janaki garu would have rendered as beautifully as Susheela garu in this particular case. The song needed some natural tipsiness carried by an extremely sweet voice with perfect rendition of sangathis. I got extremely impressed by the way Susheela garu rendered the song at places such as ''Raaka raaka'' and the immediate and steep aarohana followed by avarohana at ''eruvaaka'' and ''vennelaaye''. Along with Susheela garu there are two other heros in this song: 1.Lakshmi garu and 2. Veturi garu. The actress's expressions were so natural as if she lived in that character. Her expressions at the time of pallavi starting from chinnamaata till sannajaaji pooche'' were just amazing. Especially the way she expressed ''Jaaji'' was just the peak point of the performance. I dont think I am capable of speaking of Veturi garu.

    • @RakeshKumar-op2mf
      @RakeshKumar-op2mf 4 ปีที่แล้ว

      S Janaki garu would have been better choice..Her voice is mellifluous

    • @Quasarrr
      @Quasarrr 4 ปีที่แล้ว +10

      @@RakeshKumar-op2mf no Mr. Rakesh, even though I am a big fan of S. Janaki garu, what this particular song requires belongs to Susheela garu... There's definitely no other choice...

    • @NS-uj6wj
      @NS-uj6wj 3 ปีที่แล้ว +1

      Great observation...what an actor lakshmi amma is

    • @rvprkrishnaprasad218
      @rvprkrishnaprasad218 ปีที่แล้ว

      Yes Sir, well said.

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว +1

      @@RakeshKumar-op2mf Susheelamma is the perfect choice for this song. This is not seduction .. this is divine expressions and can be possible only by GAANA SARASWATHI SUSHEELAMMA

  • @nagamanigudisa9373
    @nagamanigudisa9373 3 ปีที่แล้ว +4

    Lakshmi garu andam chudalante ee patalo chudalandi..chala neatga andamga untaru..very simple..nice song..❤️❤️❤️...

    • @yramamohan86
      @yramamohan86 3 ปีที่แล้ว +1

      సుతిమెత్తని ఆమె కవ్వింతల కన్నా అయాయకుడైన కవిగారి ముగ్దత్వమే ఎంతో అందంగా ఉంది ఈ పాటలో.

    • @SrauD-f8u
      @SrauD-f8u 3 หลายเดือนก่อน

      Julie హిందీ సినిమా చూడండి

    • @SrauD-f8u
      @SrauD-f8u 3 หลายเดือนก่อน

      ​@@yramamohan86మీరు కూడా అద్భుతంగా చెప్పారు

  • @srinathakarur9798
    @srinathakarur9798 3 ปีที่แล้ว +15

    Really Suseelamma and Laxmi Madam are excellent. The performance of Kalabhi Neetri Lakshmi madam action is exvellent. From all parameters this
    movie is very good.

  • @kishoredevd5273
    @kishoredevd5273 7 ปีที่แล้ว +55

    what a excellent voice of P susheela no body sings like that what a clarity in her voice and sweetness in her voice.

  • @MallikarjunaraoBoggavarapu
    @MallikarjunaraoBoggavarapu 2 ปีที่แล้ว +6

    Definitely one of finest of Sri Apparao AKA Chakravarti garu ! Love all the songs !

  • @putlanagamallaiah7899
    @putlanagamallaiah7899 2 ปีที่แล้ว +3

    Myheroshobanbanbu

  • @gparameswarareddy5121
    @gparameswarareddy5121 7 หลายเดือนก่อน +2

    Ee cinema ki aaskaar ivvaali great legendary movie

  • @SudheerSharma-pg6je
    @SudheerSharma-pg6je 5 ปีที่แล้ว +23

    What a clarity in singing even lata ji also cannot dominate susheela ji. Great!!! From 01:35 to 01:40 sure magic, what a sangatees she had put great amma!!

  • @Navyasree141
    @Navyasree141 3 ปีที่แล้ว +49

    My mom used to sing this song while cooking in our childhood...❤

    • @rajasekhar1859
      @rajasekhar1859 2 ปีที่แล้ว

      Superb bro nice comment
      U
      R
      Lucky'nice mother

    • @rajasekhar1859
      @rajasekhar1859 2 ปีที่แล้ว +2

      But my mother passed away when i was 9 yers
      Even tho dad also when am 3 yers old haha my brother is with me he take care of me

    • @Navyasree141
      @Navyasree141 2 ปีที่แล้ว

      @@rajasekhar1859 Take care brother.

    • @rajasekhar1859
      @rajasekhar1859 2 ปีที่แล้ว

      Thank u sister🍫👍💕

    • @radhakrishna1896
      @radhakrishna1896 2 ปีที่แล้ว +1

      Wow great feeling kada

  • @dcsrao631
    @dcsrao631 2 ปีที่แล้ว +12

    The voice makes you to forget all your burdens in the heart and gives a smoothing relief even today.

  • @nanduchintalacheruvu497
    @nanduchintalacheruvu497 2 ปีที่แล้ว +2

    Enka oka padhi janmalu ethina elanti patalu ravu

  • @chandrasekharpuranam2562
    @chandrasekharpuranam2562 3 ปีที่แล้ว +13

    No one are appreciating Lakshmi madam's expressions..
    It's very difficult to give such expressions..

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +156

    చిన్న మాట ఒక చిన్న మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    సందె గాలి వీచి
    సన్నజాజి పూసే
    సందె గాలి వీచి
    సన్నజాజి పూసి
    జలదరించే చల్లని వేళ....
    చిన్న మాట ఒక చిన్న మాట
    ఆ చిన్న మాట ఒక చిన్న మాట
    రాక రాక నీవు రాగవలపు యేరువాక
    నా వెంట నీవు నీ జంట నేను
    రావాలి మా ఇంటి దాకా
    రాక రాక నీవు నీ జంట నేను
    రావాలి మా ఇంటి దాకా
    నువ్వు వస్తే నవ్వులిస్తా
    పువ్వులిస్తే పూజ చేస్తా
    వస్తే మళ్లీ వస్తే
    మనసిస్తే చాలు మాట మాట
    ఒక చిన్న మాట ఒక చిన్న మాట
    ఆ ఒక చిన్న మాట ఒక చిన్న మాట
    కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
    నీ పాటలోనే నే మాటనైతే
    నా మేను నీ వేణువాయె
    అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే
    నీడ నిస్తే చాలు మాట మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    ఆ చిన్న మాట ఒక చిన్న మాట
    సందె గాలి వీచి
    సన్నజాజి పూసి
    సందె గాలి వీచి
    సన్నజాజి పూసి
    జలదరించే చల్లని వేళ....
    చిన్న మాట ఒక చిన్న మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    అద్భుతమైన వేటూరి గారి సాహిత్యం, చక్రవర్తి గారి సంగీతం,సుశీలమ్మ గాత్రం , లక్ష్మి గారి అభినయంతో ఈ పాట పరిపూర్ణమైంది....
    Evergreen song 🌷🌷🌷🌷

    • @drsudharani7857
      @drsudharani7857 5 ปีที่แล้ว

      Kumudini Devi Gopireddy : love this song , expressions - a lot of scope for singers to learn and improvise , thanks for the lyrics andi

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว

      @@drsudharani7857 Thank you Sudha Rani garu....

    • @nandiniraj8293
      @nandiniraj8293 4 ปีที่แล้ว +1

      nice

    • @jamesnallamothu7699
      @jamesnallamothu7699 4 ปีที่แล้ว +1

      Very nice, ఈ పాటని ఎన్ని సార్లు విన్నారో మీరు as it is గా అక్షర రూపం ఇచ్చారు . ఆత్రేయ రచన సుశీలమ్మ గానం చక్రవర్తి స్వర కల్పన superb.

    • @sairk6174
      @sairk6174 4 ปีที่แล้ว +1

      Saahityam..Na bootho na bhavisyath

  • @sekharb8026
    @sekharb8026 3 ปีที่แล้ว +5

    చక్రవర్తి గారు ఎంత మంచి ట్యూన్ చేసారు

  • @pavanij5276
    @pavanij5276 4 ปีที่แล้ว +22

    Not only in 2020... But through out my life I listen to this... beautiful lyrics... Beautiful song... ❤️❤️ Thanks to everyone who gave this song...

    • @sankarkethavarapu
      @sankarkethavarapu 2 ปีที่แล้ว +1

      True

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +2

      పావని. గారు మీ అభిప్రాయం నాకు నచ్చింది అండి

  • @lavanyarachakonda2697
    @lavanyarachakonda2697 ปีที่แล้ว +1

    చిన్న మాట ఒక చిన్న మాట
    చిన్న మాట… ఒక చిన్న మాట
    చిన్న మాట… ఒక చిన్న మాట
    సందె గాలి వీచి… సన్నజాజి పూచీ
    సందె గాలి వీచి సన్నజాజి పూచీ
    జలధరించే చల్లని వేళ
    చిన్న మాట ఒక చిన్న మాట
    ఆఆ ఆ, చిన్న మాటా ఒక చిన్న మాటా
    రాక రాక నీవు రాగ… వలపు యేరువాక
    నా వెంట నీవు… నీ జంట నేను
    రావాలి మా ఇంటి దాకా, ఆ ఆ
    రాక రాక నీవు రాగ… వలపు యేరువాక
    నా వెంట నీవు… నీ జంట నేను
    రావాలి మా ఇంటి దాకా
    నువ్వు వస్తే నవ్వులిస్తా… పువ్వులిస్తే పూజ చేస్తా
    వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు, మాట మాట
    చిన్న మాట ఒక చిన్న మాట
    ఆ ఆ, చిన్న మాటా ఒక చిన్న మాట
    కన్ను కన్ను నిన్ను నన్ను… కలిపి వెన్నెలాయే
    నీ పాటలోనే నే మాటనైతే… నా మేను నీ వేణువాయే
    కన్ను కన్ను నిన్ను నన్ను… కలిపి వెన్నెలాయె
    నీ పాటలోనే నే మాటనైతే… నా మేను నీ వేణువాయే
    అందమంతా ఆరబోసి… మల్లెపూల పానుపేసి
    వస్తే తోడు వస్తే… నీడనిస్తే చాలు, మాట మాట
    చిన్న మాట… ఒక చిన్న మాట
    ఆ ఆ, చిన్న మాటా… ఒక చిన్న మాట
    సందె గాలి వీచి… సన్నజాజి పూచీ
    సందె గాలి వీచి సన్నజాజి పూచీ
    జలధరించే చల్లని వేళ
    చిన్న మాట ఒక చిన్న మాట
    హా హా, చిన్న మాటా ఒక చిన్న మాటా

  • @devarpallikishore6227
    @devarpallikishore6227 7 ปีที่แล้ว +44

    what a beautiful voice of p susheela mam her clarity and sweetness and good expressions.

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว +1

      not overdoing like another singer. Susheelamma always expresses what is required for that song. perfect.

  • @revathik8336
    @revathik8336 4 ปีที่แล้ว +25

    ఎక్సలెంట్ ❤

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      ఎంత మంచి సాంగ్ ఆండీ

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      రేవతి కె గారు అవును.

  • @soultraveller8208
    @soultraveller8208 2 ปีที่แล้ว +3

    This is one of my favorite song forever 😘😘enno rathrulu ee pattani vintuu chandrunni chusthu reyini gadipesano gurthuledu 😘

  • @rajeshsmusical
    @rajeshsmusical ปีที่แล้ว +3

    GAANA SARASWATHI SUSHEELAMMA

  • @mirchistylecreations
    @mirchistylecreations 17 วันที่ผ่านมา +1

    Anyone listening in 2024 ❤😊

  • @vinaykoppula6851
    @vinaykoppula6851 ปีที่แล้ว +5

    I am a 90's kid but I love this song 😅❤😊

  • @sivastudio6924
    @sivastudio6924 3 หลายเดือนก่อน +1

    ee song ki susheela amamki enduku national award raledu??

  • @vinays2923
    @vinays2923 6 ปีที่แล้ว +13

    This looks like a naughty song and Susheela madam has sung it well.. Giving apt expressions...

    • @udaykanth4680
      @udaykanth4680 3 ปีที่แล้ว

      The girl is playing prostitute it's mid night she is trying to seduce him but he doesn't have money so she scolds him and sends away later she got to know he is famous writer who's stories she reads and tries to meet him

  • @nagamanigudisa9373
    @nagamanigudisa9373 3 ปีที่แล้ว +2

    Ilanti paatalu vinnaka matalu rav naku..vintune untanu..❤️❤️❤️

  • @singerabdullah7705
    @singerabdullah7705 ปีที่แล้ว +4

    అద్భుతం

  • @patrisairam9777
    @patrisairam9777 19 วันที่ผ่านมา

    ఈ సినిమా దర్శకులు ఎంవీల్ గారు మా నూజివీడు వారే..... షూటింగ్ కూడా మా ఊరు లో ని ఎస్టేట్ బిల్డింగ్స్ లోనే జరిగింది

  • @ganjipriyalatha9257
    @ganjipriyalatha9257 4 ปีที่แล้ว +18

    చాలా బాగుంది పాట. సుశీల గారు బాగా పాడారు 👌🙏

    • @allurinagaraju8936
      @allurinagaraju8936 3 ปีที่แล้ว +2

      పాట తనకు తాను అనుకుంటుంది ..సుశీల గారు నన్ను ఎంత బాగా ప్రెసెంట్ చేశారు అని 🙏🙏🙏

  • @madangopal1557
    @madangopal1557 5 ปีที่แล้ว +11

    Nice
    I never expected such song from
    Music director Chakravarthi garu.
    Great composition.

    • @sandeepteja8615
      @sandeepteja8615 2 ปีที่แล้ว

      It was taken from an original Hindi composition by SD Burman from gurudutt s Pyaasa,of which this film is a remake

  • @Prasanna-s8f
    @Prasanna-s8f หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @adarshguptak
    @adarshguptak 10 ปีที่แล้ว +79

    Susheelamma's clarity is impeccable, anytime!!

    • @devarpallikishore6227
      @devarpallikishore6227 6 ปีที่แล้ว +9

      yes relally her clarity and her pitch and sweet ness no body reaches its her voice her magic.

    • @snarayanak2934
      @snarayanak2934 4 ปีที่แล้ว +6

      Yes . Her telugu words are so good.

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว +1

      @@devarpallikishore6227 and no one pronounced telugu sweeter and correct like her

  • @pobbathisurekha5461
    @pobbathisurekha5461 2 ปีที่แล้ว +2

    I give 1 lakhs likes to LAKSHMI action. 👍

  • @NS-uj6wj
    @NS-uj6wj 3 ปีที่แล้ว +19

    Location of this song renders a very enigmatic feel to the song...the light from the lamp posts and the park benches ..the empty buildings and the huge steps are gorgeous

    • @endlurisaidulu5011
      @endlurisaidulu5011 ปีที่แล้ว

      Never-ending un forgetable song.lakhmi action super.suseelamma dropped nector.

  • @petluriramakrishna7322
    @petluriramakrishna7322 2 ปีที่แล้ว +2

    Sobhanbaabuchalabaavunnadu

  • @rakshithkumar7135
    @rakshithkumar7135 3 ปีที่แล้ว +5

    Gaana Saraswati susheelamma 🙏🙏🙏🙏..Lakshmi entha acting 🙏🙏🙏

  • @yagnanandn
    @yagnanandn 11 ปีที่แล้ว +57

    A beautiful song.. All credit goes to Suseela garu..

    • @sanjaysridhar1057
      @sanjaysridhar1057 5 ปีที่แล้ว +7

      Sushela Gary was a legend

    • @sivapaturu5784
      @sivapaturu5784 4 ปีที่แล้ว +3

      All credits goes to all
      Music director,lyrics etc.,

    • @reddyysr4346
      @reddyysr4346 4 ปีที่แล้ว

      Chad Chdalivu Ani Navi

    • @sabbatarun7928
      @sabbatarun7928 2 ปีที่แล้ว

      @@sivapaturu5784 more than creation execution plays a key role

    • @sivapaturu5784
      @sivapaturu5784 2 ปีที่แล้ว

      @@sabbatarun7928 it's a team work

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 2 ปีที่แล้ว +4

    So meaningful song great lyric

  • @SMdMusthafa
    @SMdMusthafa 9 ปีที่แล้ว +46

    lakshmi expressions mind blowing... Rally Great Romantic song

  • @chikanamaal4492
    @chikanamaal4492 6 ปีที่แล้ว +14

    beautiful song.. beautiful voice of susheela.. beautiful appearance of lakshmi.

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 ปีที่แล้ว +4

    తెలుగు రాయండి

  • @bhaskararaokondamudi5333
    @bhaskararaokondamudi5333 5 ปีที่แล้ว +1

    Marvalous expressions by laxmi.she had shown all her experience.we can not expect now a days pictures. I have seen her expressions with big eyes and open mouth. Still ism surprising.

  • @Prasanna-s8f
    @Prasanna-s8f หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maddysharma2908
    @maddysharma2908 4 ปีที่แล้ว +9

    What a handsome man! Shobhan babu 😍

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 2 ปีที่แล้ว +3

    A heart touching lyrics and picturization...

  • @devarpallikishore6227
    @devarpallikishore6227 11 ปีที่แล้ว +16

    excellent voice of p.susheela and very good perfection in her voice makes superb

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 ปีที่แล้ว +2

    Awesome, excellent, pleasant....

  • @chaithrapinky5678
    @chaithrapinky5678 6 ปีที่แล้ว +13

    sushelamma greatest singer in the world

  • @bhavanivani5849
    @bhavanivani5849 6 ปีที่แล้ว +9

    There is no such an actor who can give such experience brilliant performance I am just speach lesss soo beautiful

    • @RamKumar-rv4on
      @RamKumar-rv4on 5 ปีที่แล้ว +1

      Laxmi garu Pentistick actor in telugu film best performance in any roll

  • @user-kn6yx3lx6h
    @user-kn6yx3lx6h 3 ปีที่แล้ว +1

    My favorite girl Kalyani's favorite song.

  • @BhaskarBommisetty
    @BhaskarBommisetty 9 หลายเดือนก่อน +2

    ఇపుడు ఈ సాహిత్య ము దొరకదు సార్

  • @NS-uj6wj
    @NS-uj6wj 3 ปีที่แล้ว

    2.56 ..naa menu nee venuvaaye..she stretches to look like the musical instrument..who is the wonderful choreographer of this song ???

  • @sankar44444
    @sankar44444 9 ปีที่แล้ว +22

    Hats of Veturi Garu .....
    Just few lyrics of this song and the "Prasa" .. really superb !!
    "Nuvvu vaste, Navvulista
    Puvvuliste Puja Chesta
    Vaste malli vaste manasiste, Chalu !!"
    .
    .
    vaste todu vaste, Needa niste, Chalu !!
    ....
    Maata, Maata, Chinna Maata

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 6 ปีที่แล้ว

      Sankar S
      Guarantee ga

    • @saikrishnavainala5700
      @saikrishnavainala5700 6 ปีที่แล้ว

      పాట రాసింది ఆత్రేయ గారు

  • @vittalsharmabachemanche7118
    @vittalsharmabachemanche7118 6 หลายเดือนก่อน

    Super singing.ps.lakshmi.shobhan.❤ super.raavaa li.maaintidaaka.

  • @sairk6174
    @sairk6174 4 ปีที่แล้ว

    Chinna vaarthai oru chinna vaarthai...Sobhan babu gaari action ..neither in past nor in future

  • @mr_nani_official_3423
    @mr_nani_official_3423 3 ปีที่แล้ว +4

    పాట గురించి మాటల్లేవ్...

  • @shaikyasmeen7482
    @shaikyasmeen7482 5 ปีที่แล้ว +1

    Challaga hayiga nidra vastundi yi song vinte...sweet voice and nice composing

  • @maddysharma2908
    @maddysharma2908 4 ปีที่แล้ว +11

    2:59 a kallallo andam uttipadutondi😍

  • @chandrasekhararaoaluri8024
    @chandrasekhararaoaluri8024 7 ปีที่แล้ว +23

    maata chinnade aina, paata chaala goppadi.

  • @bhupallycharles5762
    @bhupallycharles5762 6 ปีที่แล้ว +9

    beautiful composition of chakravarthi.took me to my sweet adolescent age

  • @samuelyemineni1942
    @samuelyemineni1942 5 ปีที่แล้ว +3

    చక్రవర్తి సంగీతం సూపర్