Male version of the song. ప. మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే ఆమెకు నువ్వు నచ్చావో లేదో ఆ శుభఘడియ వచ్చేనో రాదో తొందరపడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్లిపడకే ..... చ. ఏమంత జీతాలు కలవని వస్తుంది నిన్ను వెతికి ఏమంత ప్యాకేజి నీదని మురిసేవు పిచ్చి ముదిరి కొంపా గోడా ఏముంది నీకు పొలము స్థలము ఏదయ్యా నీకు శృతి మించకోయ్ వెర్రి వెదవ ప. మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే ఆమెకు నువ్వు నచ్చావో లేదో ఆ శుభఘడియ వచ్చేనో రాదో తొందరపడితే అలుసే మనసా తెలుసా ... మనసా చ. ఏం ఊడపీకావు నీవని దొరికేను ఆ పెళ్లి కూతురు ఏ అత్త ఇస్తుంది నీకని అరుదైన అంత వరము మనసా వినవే ప్యాకేజి గోల దాంట్లో ఉందే అసలైన లీల పని చూసుకో పోయి మనసా ప. మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే ఆమెకు నువ్వు నచ్చావో లేదో ఆ శుభఘడియ వచ్చేనో రాదో తొందరపడితే అలుసే మనసా తెలుసా ... మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే Manasaa tullipadake atiga aashapadake Oh heart, don’t leap with joy, don’t hope too much అతనికి నీవు నచ్చావొ లేదో Ataniki neevu nachchavo ledo Whether he likes you or not ఆ శుభఘడియా వచ్చేనొ రాదో Aa shubha ghadiya vachcheno raado Whether that auspicious moment will come or not తొందరపడితే అలుసే మనసా.. తెలుసా Tondarapadite aluse manasa.. telusa If you rush, it will be careless, dear heart… do you know? మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే Manasaa tullipadake atiga aashapadake Oh heart, don’t leap with joy, don’t hope too much ఏమంత అందాలు కలవనీ Emanta andaalu kalavanee Why would such beauty even meet you? వస్తాడు నిన్ను వలచీ.. Vastaadu ninnu valachi.. He would come, admiring you… ఏమంత సిరి ఉంది నీకనీ Emanta siri undi neekanee What riches do you even have? మురిసేను నిన్ను తలచీ.. Murise nu ninnu talachi.. He would smile, thinking of you… చదువా.. పదవా.. ఏముంది నీకు Chaduvaa.. padavaa.. emundi neeku Education… status… what do you have? తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు Taluku.. kuluku.. edamma neeku Charm… elegance… what do you have? శ్రుతిమించకే నీవు మనసా Shrutiminchake neevu manasa Oh heart, don’t exceed your limits మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే Manasaa tullipadake atiga aashapadake Oh heart, don’t leap with joy, don’t hope too much ఏ నోము నోచావు నీవనీ Ee nomu nochavu neevanee What vow have you taken? దొరికేను ఆ ప్రేమఫలమూ Dorikenu aa prema phalamu To be granted the fruit of love ఏ దేవుడిస్తాడు నీకనీ Ee devudu istaadu neekanee Which God would give you అరుదైన అంత వరమూ Arudaina anta varamu Such a rare blessing? మనసా వినవే మహ అందగాడు Manasa vinave maha andagadu Listen, dear heart, the great handsome man తనుగా జతగా మనకందిరాడు Tanuga jathaga manakandiraadu Won't be your companion so easily కలలాపవే కన్నె మనసా Kalalaapave kanne manasa Dream on, innocent heart మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే Manasaa tullipadake atiga aashapadake Oh heart, don’t leap with joy, don’t hope too much అతనికి నీవు నచ్చావొ లేదో Ataniki neevu nachchavo ledo Whether he likes you or not ఆ శుభఘడియా వచ్చేనొ రాదో Aa shubha ghadiya vachcheno raado Whether that auspicious moment will come or not తొందరపడితే అలుసే మనసా.. తెలుసా Tondarapadite aluse manasa.. telusa If you rush, it will be careless, dear heart… do you know? మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే Manasaa tullipadake atiga aashapadake Oh heart, don’t leap with joy, don’t hope too much
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
ఏమంత అందాలు కలవనీ
వస్తాడు నిన్ను వలచీ..
ఏమంత సిరి ఉంది నీకనీ
మురిసేను నిన్ను తలచీ..
చదువా.. పదవా.. ఏముంది నీకు
తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
ఏ నోము నోచావు నీవనీ
దొరికేను ఆ ప్రేమఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Wow I’m watching this in 2024 and such a beautiful lyrics
Me tooo
ఆ గాత్రానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం….జానకమ్మ 🙏🙏
What pure singing with bhavana ...
Great janakamma 🙏
Most melodious song❤
Still listening to this melodious song
ప్రతి ఆడపిల్ల పాడుకునే పాట ఇది
మళ్ళీ మళ్లీ వినలనిపించే పాట ఇది
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అలనాటి పాత పాటలు మాధుర్యం వర్ణించలేం... మనసు తేలిక పడాలి అంటే పాత పాటలు వినాలి... పూర్ణిమ నరేష్ గారు నటన బాగుంది
This is Heart control song.
💖🧡💙 Subodayamu Chitramu Lo Chakkani Pata edi. Marapuranidi. Yentha Madhuramuga Padaru Sri Balugaru & Smt P . Susilammagaru MahaAdbuthamuga Padaru. Naku Chala Estamaina Patalalo Ee Pata okati. 💖🧡💚💙💜
, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వినాలనిపించే పాట
Endhuko ee pata vintunnanthasepu old days gurthukosthayi.oka 40years venakkivellipothundhi manasu
Those lyrics from 3:03 duration was extraordinary❤
Who remembers this song..in jaanu ,,Samantha sings in their reunion party🎉
JANDYALAA MASTER GREATEST🚩🚩🚩🚩🚩
మధురం గా ఉంది
Elaanti patalu ennisarluvinna vinaalani anipistundi sir
Ee heroen laa untanu ani chala mandi annaru nannu 😊😊😊
TH-cam suggested me this song ❤❤ thank you TH-cam ❤
What a contribution to indian cinema by Sri Jandhyala గారు
Mounam yerugani majili
Supper lyrics ❤
Janakamma song lo jeevinchi paadaru, wonderfulĺllllll
Excellent song and my favorite singer s. Janakigaru❤❤❤❤❤
Paatha paatalu manasuku prasanthathanisthaayi
Janakamma padhabhivandhanalu
Movie youtube lo pettandi
❤❤janaki amma❣️
Nice Song❤
Male version of the song.
ప. మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే
ఆమెకు నువ్వు నచ్చావో లేదో ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్లిపడకే .....
చ. ఏమంత జీతాలు కలవని వస్తుంది నిన్ను వెతికి
ఏమంత ప్యాకేజి నీదని మురిసేవు పిచ్చి ముదిరి
కొంపా గోడా ఏముంది నీకు పొలము స్థలము ఏదయ్యా నీకు
శృతి మించకోయ్ వెర్రి వెదవ
ప. మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే
ఆమెకు నువ్వు నచ్చావో లేదో ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా ... మనసా
చ. ఏం ఊడపీకావు నీవని దొరికేను ఆ పెళ్లి కూతురు
ఏ అత్త ఇస్తుంది నీకని అరుదైన అంత వరము
మనసా వినవే ప్యాకేజి గోల దాంట్లో ఉందే అసలైన లీల
పని చూసుకో పోయి మనసా
ప. మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే
ఆమెకు నువ్వు నచ్చావో లేదో ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా ... మనసా
😂😂😂
Remake lo male version ide fix
Myfavoratefilm👌
Situation lo jeevinchi padindi mahathalli, aa.vodugilu, sobagulu beautifullllllll, marvellous
Full movie upload cheyi etv
Very nice
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
Manasaa tullipadake atiga aashapadake
Oh heart, don’t leap with joy, don’t hope too much
అతనికి నీవు నచ్చావొ లేదో
Ataniki neevu nachchavo ledo
Whether he likes you or not
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
Aa shubha ghadiya vachcheno raado
Whether that auspicious moment will come or not
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
Tondarapadite aluse manasa.. telusa
If you rush, it will be careless, dear heart… do you know?
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
Manasaa tullipadake atiga aashapadake
Oh heart, don’t leap with joy, don’t hope too much
ఏమంత అందాలు కలవనీ
Emanta andaalu kalavanee
Why would such beauty even meet you?
వస్తాడు నిన్ను వలచీ..
Vastaadu ninnu valachi..
He would come, admiring you…
ఏమంత సిరి ఉంది నీకనీ
Emanta siri undi neekanee
What riches do you even have?
మురిసేను నిన్ను తలచీ..
Murise nu ninnu talachi..
He would smile, thinking of you…
చదువా.. పదవా.. ఏముంది నీకు
Chaduvaa.. padavaa.. emundi neeku
Education… status… what do you have?
తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు
Taluku.. kuluku.. edamma neeku
Charm… elegance… what do you have?
శ్రుతిమించకే నీవు మనసా
Shrutiminchake neevu manasa
Oh heart, don’t exceed your limits
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
Manasaa tullipadake atiga aashapadake
Oh heart, don’t leap with joy, don’t hope too much
ఏ నోము నోచావు నీవనీ
Ee nomu nochavu neevanee
What vow have you taken?
దొరికేను ఆ ప్రేమఫలమూ
Dorikenu aa prema phalamu
To be granted the fruit of love
ఏ దేవుడిస్తాడు నీకనీ
Ee devudu istaadu neekanee
Which God would give you
అరుదైన అంత వరమూ
Arudaina anta varamu
Such a rare blessing?
మనసా వినవే మహ అందగాడు
Manasa vinave maha andagadu
Listen, dear heart, the great handsome man
తనుగా జతగా మనకందిరాడు
Tanuga jathaga manakandiraadu
Won't be your companion so easily
కలలాపవే కన్నె మనసా
Kalalaapave kanne manasa
Dream on, innocent heart
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
Manasaa tullipadake atiga aashapadake
Oh heart, don’t leap with joy, don’t hope too much
అతనికి నీవు నచ్చావొ లేదో
Ataniki neevu nachchavo ledo
Whether he likes you or not
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
Aa shubha ghadiya vachcheno raado
Whether that auspicious moment will come or not
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
Tondarapadite aluse manasa.. telusa
If you rush, it will be careless, dear heart… do you know?
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
Manasaa tullipadake atiga aashapadake
Oh heart, don’t leap with joy, don’t hope too much
Situation ki related song❤️
26/08/2024❤❤❤
My love. Songs Very beautiful
Nice song
Still in 2024..❤
Super song every girl feeling writter dintlo telipindu neat ga
Wow amazing super song 🎉🎉❤❤
💯 number 1 song super
Very nice song
Nice song👌👌👌
Beautiful script
Supersong
Super sang suuuuuper
❤ lovely 🌹 song.old is gold
Waiting for Middle class doorstep stories
After fetu gadi media watching this song
I think it's based on Rag YamanKalyan.👌
K.Kumar.
I want this movie where can i watch this full
movie
Etv win app
Generation has changed, now boys are more concerned😢
Who came here after Sridevi drama comapany promo for this beautiful song
PLEASE PRATHIGHATANA VIDEO SONG UPLOADED
Arojulveru
Adi anthaa ledu amaayaku adi neejaamu
Lovely song❤❤