దేవుడా....తెలుగు లో ఇంత తీయదనాన్ని....అందించే ...కవులు....సంగీత ...విద్వాంసులు...... గాన మాధుర్యం....అయిన గాయకులను.....నటీనటులను........నవ రసాలను......ఇవన్నీ కలిపి ఒక చోట చేర్చే.....ఒక గొప్ప ...నిర్మాతలని..... ఈ తెలుగు ప్రజలందరి కి..ఇచ్చావ్....కదా....... ఆహా.....ఇంత కమ్మదనం.....తెలుగు లో తప్ప ఇంకెక్కడ లేదయ్య......నాకు మాత్రం......🙏🙏🙏🙏the great లెజెండ్ spb ..గారు....🙏🙏🙏ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్ అయ్యా....
Listening to this in 2024... Those golden days are long gone where every song has its own voice expressing itself...it's as if The song writers, composers everyone added life to the song itself not like these days songs
ఆత్రేయ గారి చేతి నుండి జాలువారిన చక్కనైన సాహిత్యం....ప్రాణం పోసినఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు ....జీవించిన కమల్ హాసన్ శ్రీదేవి గారు....అందరూ మహానుభావులు-అందరికీ వందనాలు🙏💓🙏💓🙏💓🙏
🌷👌 సంగీత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది. మంచి గాయకులు , అద్భుతమైన రచన,సంగీతం ఒక ఎతైతే , దానికి ప్రాణం పోసినట్లు నటించిన కమల్ & శ్రీదేవి గార్లు. 🌷👌 అసలు ఏ ఉపమానం తో పోల్చగలం. 🙏🙏🙏🙏🙏
తన్న తన్ననాన తన్న తన్ననాన తన్ననాన తానా తన తన్నానా ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ లల్ల లాలలల్ల లల్ల లాలలల్ల లల్ల లల్లా లాలాలా అహహా చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ ఏమంటావ్ హు హు హూ సంగీతం న న నా నువ్వయితే రి స రి సాహిత్యం మ్ హు హు నేనౌతా సంగీతం నువ్వయితే సాహిత్యం నేనౌతా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ న న న న న సే ఇట్ వన్సెగెన్ న న న న న స్వరము నీవై తరనన తరరనన స్వరమున పదము నేనై, ఓకే తానే తానే తాన ఓహో అలాగా గానం గీతం కాగా తరన తన కవిని నేనై తానా ననన తాన నాలో కవిత నీవై నాననాననా లలలా తననా తాననా బ్యుటిఫుల్, కావ్యమైనదీ తలపో పలుకో మనసో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ సంగీతం ఆహహా నువ్వయితే ఆహహా సాహిత్యం ఆహహా నేనౌతా ఆహహా ఇప్పుడు చూద్దాం తనన తనన తన్నా మ్ హు తనన తనన అన్నా తాన తన్న తానం తరనాతనా తాన అన్నా తాళం ఒకటే కదా తనన తాన తాననాన తాన ఆహ అయ్య బాబోయ్ తనన తాన తాననాన తాన పదము చేర్చి పాట కూర్చ లేదా శభాష్ దనిని దసస అన్నా నిద అన్న స్వరమే రాగం కదా నీవు నేననీ అన్నా మనమే కాదా నీవు నేననీ అన్నా మనమే కాదా కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ మ్ ఆహాహ లలలా మ్ హు మ్ ఆహహ లలలా లలలా లలలా
న తనననతన తననన తననననన తాన తన్న తననా ఓహో... కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ లల లల లల లలలలల లలలల లలలల లాలల చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి యేమంటావ్... సంగీతం.మ్మ్... హు. న న నా ఉమ్మ్... నువ్వైతే రి స రీ... సాహిత్యం... మ్మ్... హు.మ్మ్... నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ . హ చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి న న న న న Say it once again న న న న న మ్మ్... స్వరము నీవై తరనన తరరనన స్వరమున పదము నేనై... ఓ.కె తానే తానే తాన ఒహో. అలాగా... గానం గీతం కాగా తరన తాన కవిని నేనై తాన తనన తాన నాలో కవిత నీవై నాననాననా లలలా నననా తరనా beautiful కావ్యమైనదీ.తలపో పలుకో మనసో... కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ... చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి సంగీతం... అ.హహ నువ్వైతే. అ.హహ సాహిత్యం.అ.హహ నేనవుతా. అ.హహ ఇప్పుడు చూద్దాం తనన తనన తన్నా. మ్మ్ హు... తనన తనన అన్నా తాన తన్నా తానం తరనాతన్నా తానా అన్న తాళం ఒకటే కదా తననతాన తననన తాన అహ అయ్యబాబోయ్... తననతాన తనన తాన ముమ్మ్... పదము చేర్చి పాట కూర్చలేనా శెభాష్... దనిని దసస అన్నా నీదా అన్నా స్వరమే రాగం కాదా నీవు నేననీ అన్నా మనమే కాదా నీవు నేననీ అన్నా మనమే కాదా... కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది యెప్పుడని. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది యెప్పుడని. హ.హ.ల... ల.ల.ల... ఉమ్మ్.
ఆల్ గ్రేట్ సాంగ్స్ లో ఇది ఒకటి.. ఈ పాట ఎప్పటకి నిలిచే ఉంటుంది.. గొప్ప పాట అందించిన గానం : S జానకి, SP బాలు. సాహిత్యం : ఆత్రేయ. సంగీతం : MS విశ్వనాధన్ ...గారికి కృతఙ్ఞతలు..
ఈ యొక్క పాట రచన ఒక మహా అద్భుతం.స్వరానికి పలుకులు అందించిన తీరు,వర్ణనాతీతం.గానం ఒక రసవత్తర మైతే,కమలహాసన్,శ్రీదేవి గార్ల,అభినయం హర్షింప దగింది గా ఉంటుంది.ఇంత మంది కలయికతో వచ్చిన గానామృతం ఈ పాట.ఆత్రేయ, ఎం.ఎస్.వి., బాలు జానకమ్మ, కమల్ శ్రీదేవి, గార్ల ఉమ్మడి ప్రతిభ ఇందులో కనిపిస్తుంది,వినిపిస్తుంది..
This movie was released in the year 1981. Screened in Theatre Kinnarasani in Khammam while I am studying fourth standard. An awesome movie again screened in 1988 and we watched it with our classmates (bunking the school).
My love's favorite song. She shared it with me yesterday and I'm so happy she did. This shows her awesome choice in music...so deep and pure... I love her so much...We are so awesome together...Love you loads my girl.PC:CH
కవిని నేనై.... నాలో కవిత నీవై.... సంగీతం నువ్వైతే....సాహిత్యం నేనైతా.... What a beautiful song with wonderful lyrics.... My favourite one forever.... Evergreen song ....🌹🌹
Feeling blessed to see such an incredibke song made in commercial films - Credit must also go to K Balachander -kamal & sridevi - But this song belonged to Atreya garu for penning wonderful lyrics for tune which was primarily made for Tamil language - He broke the language barrier with ease.
Sridevi unnecessarily went to Bollywood and her acting and movies never upto this level. Kamal Hasan the best ever on Indian screens. A song made by legends🙏🙏🙏. Beautiful voice of one and only SPB🙏🙏🙏
Oka manchi mata vinnapudu.. Oka manchi sangeetham vinnappudu.. Oka manchi pata vinnappudu.. mana manasuku unde aa haayi cheppalenidi..Indu loni aa nati natula gurinchi kuda matallo cheppaleni di 💐👌 ' what a song.. what a meaning ..what a feeling ' yendaro mahanu bhavulu anadariki na vandanalu 💐👌
You are exactly right. The original inTamil was written by kannadasan (considered the greatest Tamil lyricist) as a tribute to his close relationship with MSV over decades.
రచయిత - ఆత్రేయ చిత్రం - ఆకలి రాజ్యం తన్న తన్ననాన తన్న తన్ననాన తన్ననాన తానా తన తన్నానా ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ లల్ల లాలలల్ల లల్ల లాలలల్ల లల్ల లల్లా లాలాలా అహహా చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ ఏమంటావ్ హు హు హూ సంగీతం న న నా నువ్వయితే రి స రి సాహిత్యం మ్ హు హు నేనౌతా సంగీతం నువ్వయితే సాహిత్యం నేనౌతా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ న న న న న సే ఇట్ వన్సెగెన్ న న న న న స్వరము నీవై తరనన తరరనన స్వరమున పదము నేనై, ఓకే తానే తానే తాన ఓహో అలాగా గానం గీతం కాగా తరన తన కవిని నేనై తానా ననన తాన నాలో కవిత నీవై నాననాననా లలలా తననా తాననా బ్యుటిఫుల్, కావ్యమైనదీ తలపో పలుకో మనసో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ సంగీతం ఆహహా నువ్వయితే ఆహహా సాహిత్యం ఆహహా నేనౌతా ఆహహా ఇప్పుడు చూద్దాం తనన తనన తన్నా మ్ హు తనన తనన అన్నా తాన తన్న తానం తరనాతనా తాన అన్నా తాళం ఒకటే కదా తనన తాన తాననాన తాన ఆహ అయ్య బాబోయ్ తనన తాన తాననాన తాన పదము చేర్చి పాట కూర్చ లేదా శభాష్ దనిని దసస అన్నా నిద అన్న స్వరమే రాగం కదా నీవు నేననీ అన్నా మనమే కాదా నీవు నేననీ అన్నా మనమే కాదా కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ మ్ ఆహాహ లలలా మ్ హు మ్ ఆహహ లలలా లలలా లలలా
Me too..... Music has no language nor identity....... I wished I had watched telugu movies in my earlier years.... Only started watching telugu movies after the DIVA'S.... DEMISE... Watched most of her past movies since 24th Feb......I really enjoyed Kshana Kshanam n Govinda Govinda......HOPE RGV SIR MAKES A MOVIE OF HER TRUE STORY.... ENTITLED "THE LAST ONE EMPRESS" WHAT AN ACTOR SHE IS/WAS N WILL REMAIN AS THE ONE N ONLY ULTIMATE PHENOMENAL FEMALE SUPERSTAR FM SOUTH N NORTH.....NO REPLACEMENT NOR REACHEABLE 🙏🌹
Similar type song is in Lakshdikari. Mabbulo Emundi. Equally beautiful. Much older to Aakali Rajyam song. I die hard fan of Kamal. Since my college days I have been watching Kamal Movies. I am 65 yrs now
దేవుడా....తెలుగు లో ఇంత తీయదనాన్ని....అందించే ...కవులు....సంగీత ...విద్వాంసులు...... గాన మాధుర్యం....అయిన గాయకులను.....నటీనటులను........నవ రసాలను......ఇవన్నీ కలిపి ఒక చోట చేర్చే.....ఒక గొప్ప ...నిర్మాతలని..... ఈ తెలుగు ప్రజలందరి కి..ఇచ్చావ్....కదా....... ఆహా.....ఇంత కమ్మదనం.....తెలుగు లో తప్ప ఇంకెక్కడ లేదయ్య......నాకు మాత్రం......🙏🙏🙏🙏the great లెజెండ్ spb ..గారు....🙏🙏🙏ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్ అయ్యా....
Really it is my feeling
It's tamil man
Star Maker లో పాడటం కోసం ఒకసారి విందాం అని వొచ్చా బ్రదర్
@@balapandi97 Spbalu is Telugu no.
సూపర్ సూపర్ సూపర్, ఈరోజుల్లో కనుమరుగు అవుతుంది 😢
Listening to this in 2024... Those golden days are long gone where every song has its own voice expressing itself...it's as if The song writers, composers everyone added life to the song itself not like these days songs
👌👌👌
the feelings are mutual my friend
ఆత్రేయ గారి చేతి నుండి జాలువారిన చక్కనైన సాహిత్యం....ప్రాణం పోసినఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు ....జీవించిన కమల్ హాసన్ శ్రీదేవి గారు....అందరూ మహానుభావులు-అందరికీ వందనాలు🙏💓🙏💓🙏💓🙏
Qw
మీరు ఓక కవి లా చక్కగా వివరించారు
ఎంత అందమైన పాట, ఈ పాట ఎంత అందంగా వుందో శ్రీదేవి, కమల్ కుడా అంత అందంగా వున్నారు.evergreen song
సూపర్ సూపర్ సాంగ్ అండి
🌷👌 సంగీత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది. మంచి గాయకులు , అద్భుతమైన రచన,సంగీతం ఒక ఎతైతే , దానికి ప్రాణం పోసినట్లు నటించిన కమల్ & శ్రీదేవి గార్లు. 🌷👌 అసలు ఏ ఉపమానం తో పోల్చగలం. 🙏🙏🙏🙏🙏
I. I.
👌
అవును ❤❤❤
తన్న తన్ననాన తన్న తన్ననాన తన్ననాన తానా తన తన్నానా
ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల్ల లాలలల్ల లల్ల లాలలల్ల లల్ల లల్లా లాలాలా
అహహా చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
ఏమంటావ్
హు హు హూ సంగీతం
న న నా నువ్వయితే
రి స రి సాహిత్యం
మ్ హు హు నేనౌతా
సంగీతం నువ్వయితే సాహిత్యం నేనౌతా
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
న న న న న
సే ఇట్ వన్సెగెన్
న న న న న
స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై, ఓకే
తానే తానే
తాన ఓహో అలాగా గానం గీతం కాగా
తరన తన
కవిని నేనై
తానా ననన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా తననా తాననా
బ్యుటిఫుల్, కావ్యమైనదీ తలపో పలుకో మనసో
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
సంగీతం ఆహహా నువ్వయితే ఆహహా
సాహిత్యం ఆహహా నేనౌతా ఆహహా
ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్నా
మ్ హు తనన తనన అన్నా
తాన తన్న తానం తరనాతనా
తాన అన్నా తాళం ఒకటే కదా
తనన తాన తాననాన తాన
ఆహ అయ్య బాబోయ్
తనన తాన తాననాన తాన
పదము చేర్చి పాట కూర్చ లేదా
శభాష్
దనిని దసస అన్నా
నిద అన్న స్వరమే రాగం కదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ
కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ
మ్ ఆహాహ లలలా మ్ హు మ్ ఆహహ
లలలా లలలా లలలా
Show
🙏
🙏
👌👌👌👌👌👌👌
బాలుఅన్న. నిన్ను నీపాటను వినని రోజంటూ వుండదూ. నీప్రాణం మా ఊపిరిలో కలిసివుంది మేముబ్రతికినంతకాలం నీపాటను మరువలేమూ🙏🌹🦚🌷💐🌹🦚🌷
🙏🙏🙏🙏👌👌👌🌹🌹🌹
న తనననతన తననన
తననననన తాన తన్న తననా
ఓహో...
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల లల లల లలలలల లలలల లలలల లాలల
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
యేమంటావ్...
సంగీతం.మ్మ్... హు.
న న నా ఉమ్మ్... నువ్వైతే
రి స రీ...
సాహిత్యం...
మ్మ్... హు.మ్మ్... నేనవుతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ .
హ
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
న న న న న
Say it once again
న న న న న
మ్మ్...
స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై... ఓ.కె
తానే తానే తాన
ఒహో. అలాగా...
గానం గీతం కాగా
తరన తాన
కవిని నేనై
తాన తనన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా నననా తరనా
beautiful
కావ్యమైనదీ.తలపో పలుకో మనసో...
కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ...
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
సంగీతం...
అ.హహ నువ్వైతే.
అ.హహ
సాహిత్యం.అ.హహ నేనవుతా.
అ.హహ
ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్నా.
మ్మ్ హు... తనన తనన అన్నా
తాన తన్నా తానం తరనాతన్నా
తానా అన్న తాళం ఒకటే కదా
తననతాన తననన తాన
అహ అయ్యబాబోయ్...
తననతాన తనన తాన
ముమ్మ్... పదము చేర్చి పాట కూర్చలేనా
శెభాష్...
దనిని దసస అన్నా
నీదా అన్నా స్వరమే రాగం కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా...
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది యెప్పుడని.
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది యెప్పుడని.
హ.హ.ల... ల.ల.ల... ఉమ్మ్.
Suparandi,meru,gret🙏🙏🙏🙏
తమిళం లైన్స్‌ని ఇంత అందంగా ఎలా మార్చగలిగారు అని ఆలోచిస్తున్నాను !! ఆత్రేయ గారు గిరేట్!!!
This is Telugu straight movie.
అదే కదా ఆత్రేయగారు
@@viswanadhamadari3689Bilingual movie made in Tamil and Telugu simultaneously..
Varumayin Niram Sivappu (Tamil) and Aakali Rajyam (Telugu)
ఆల్ గ్రేట్ సాంగ్స్ లో ఇది ఒకటి.. ఈ పాట ఎప్పటకి నిలిచే ఉంటుంది.. గొప్ప పాట అందించిన గానం : S జానకి, SP బాలు. సాహిత్యం : ఆత్రేయ. సంగీతం : MS విశ్వనాధన్ ...గారికి కృతఙ్ఞతలు..
Satish Pavuluri
ko
మనసుకి ఆనందం ఇచ్చే మదురగీతాలు
Respect to my Telegu brothers and sisters for their lovely taste and encouraging movies of all genres.
Rumba nanri brother , telugu
Excellent and hats off to all the Tamil musicians
👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌
ఓ మంచి మధురమైన పాట. పాట ఎంత బావుంటుందో అంతకు తగిన విధంగా కమల్ హాసన్ మరియు హీరోయిన్ బాగా నటించారు. సినిమా కూడా చాలా బావుంటుంది.
👌🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏
ఈ యొక్క పాట రచన ఒక మహా అద్భుతం.స్వరానికి పలుకులు అందించిన తీరు,వర్ణనాతీతం.గానం ఒక రసవత్తర మైతే,కమలహాసన్,శ్రీదేవి గార్ల,అభినయం హర్షింప దగింది గా ఉంటుంది.ఇంత మంది కలయికతో వచ్చిన గానామృతం ఈ పాట.ఆత్రేయ, ఎం.ఎస్.వి., బాలు జానకమ్మ, కమల్ శ్రీదేవి, గార్ల ఉమ్మడి ప్రతిభ ఇందులో కనిపిస్తుంది,వినిపిస్తుంది..
చాల బాగ చెప్పారు ❤❤❤
శ్రీదేవి కమల్ కు మద్య ఉన్న ప్రేమే ఇన్ని మధుర కావ్యాలకు కారణం!
👌👌👌👌
Why I'm crying now while listening SPB gaari songs?😭🙏
Devi garu life is full of twist and turns, we definitely miss him but this phase shall pass.
@@mansurbaig úouuiiiijiijiuuuylullp9000909
SPB patalu vintuntey ayana guruthukuvacchhi kannellu agataledhu
Balu garu bathiki unnapati kante ippude baaga paaduthunnatlu naaku anipisthundi. Naaku emaina mentalaa?!
That musical sense u have madam
తన తననన తన తననన తనన ననన తానా తానా తననా..
ఓహో..
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
లల లలలల లల లలలల లలలల లల లల లాలాలా
అహహా..చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
ఏమంటావ్?? ఉహు..
హు..హు..హు.సంగీతం..
న..న..నా..మ్ మ్ నువ్వయితే..
రి స రి..హ హ..సాహిత్యం..
మ్ మ్ హు..హు..నేనౌతా!!
సంగీతం.. నువ్వయితే..
సాహిత్యం..నేనౌతా!!
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
న న న న న
సే ఇట్ వన్సెగెన్
న న న న న
మ్ మ్ హు..స్వరము నీవై..
తరనన తరరనన
స్వరమున పదము నేనై..ఓకే!!
తానే థానే తాన
ఓహో అలాగా!!
గానం గీతం కాగా!!
తరన తన..
కవిని నేనై..
తానా ననన తాన..
నాలో కవిత నీవై!!
నాననాననా..లలలా..తననా..తారనా..
బ్యుటిఫుల్
కావ్యమైనదీ..తలపో పలుకో మనసో??
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
సంగీతం..ఆహహా.. నువ్వయితే..ఆహహా..
సాహిత్యం..ఆహహా..నేనౌతా..ఆహహా!!
ఇప్పుడు చూద్దాం..
తనన తనన తన్నా
మ్ మ్ హు తనన తనన అన్నా!!
తాన తన్న తానం తరనాతనా!!
తాన అన్నా తాళం ఒకటే కదా!!
తనన తాన తాననాన తాన..
ఆహ..అయ్య బాబోయ్!!
తనన తాన తాననాన తాన..
మ్ మ్ పదము చేర్చి పాట కూర్చ లేదా??
శభాష్!!
దనిని దసస అన్నా..
నీద అన్న స్వరమే రాగం కదా??
నీవు నేననీ..అన్నా..మనమే కదా??
నీవు నేననీ..అన్నా..మనమే కదా??
కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి..
చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ??
కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి..
చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ??
మ్ మ్ ఆహాహ లలలా మ్ మ్ హు మ్ మ్ ఆహహ
లలలా.. లలలా..లలలా..
🎉❤🎉❤🎉❤🎉❤🎉
This movie was released in the year 1981. Screened in Theatre
Kinnarasani in Khammam while I am studying fourth standard. An awesome movie again screened in 1988 and we watched it with our classmates (bunking the school).
Laxmi Narayana
B Ravi Kumar
Laxmi Narayana apudu khammam lo kinnrasane famous ah, I am from khammam too
+vijay am also
Uncle u bunked a ..!!..
My love's favorite song. She shared it with me yesterday and I'm so happy she did. This shows her awesome choice in music...so deep and pure... I love her so much...We are so awesome together...Love you loads my girl.PC:CH
❤❤❤👌👌👌👍🙏
కవిని నేనై.... నాలో కవిత నీవై....
సంగీతం నువ్వైతే....సాహిత్యం నేనైతా....
What a beautiful song with wonderful lyrics....
My favourite one forever....
Evergreen song ....🌹🌹
👌👌👌👌👌👌👌👌❤❤❤
@@Sweet-sweet-soniya 😊👍🙏
Wow look at the lyrics...So full of meaning full poetry...Today v r getting champalone pimple dimple lyrics
super comment bhayya
please watch full video on my youtube link below and subscribe my channel-th-cam.com/video/rz9l-XC2b6U/w-d-xo.html
Super
That was Acharya Aatreya lyric. That's why the sweatness
😀😀😀😀and that song was acted by kamal hasan daughter only😄😄😄
Feeling blessed to see such an incredibke song made in commercial films - Credit must also go to K Balachander -kamal & sridevi -
But this song belonged to Atreya garu for penning wonderful lyrics for tune which was primarily made for Tamil language - He broke the language barrier with ease.
Just can't get enough of listening to this song. Pure classic with superb lyrics like flow of beautiful telugu poetry
Por videos
The legendary beautiful actress is no more. RIP Sridevi, my favorite actress
Old is Really Gold.
Tamizh and Teluga are brothers. This song 🎵 👌 master is M.S.Viswanathan. 💖
🙋🌹🌹🙏🙏
Sridevi in a simple saree gift of Telugu industry to bollywood
👌👌👌👌
Remembering one and only... శ్రీదేవి గారు... #RIP
please watch full video on my youtube link below and subscribe my channel-th-cam.com/video/rz9l-XC2b6U/w-d-xo.html
Old songs are really melodious which gives us happiness.
please watch full video on my youtube link below and subscribe my channel-th-cam.com/video/rz9l-XC2b6U/w-d-xo.html
Kada
అవునండీ
a song of sridevi gar and Kamal Hasan garu.sridevi madam giving test to Kamal Hasan. superb.
Sangeetham nuvu ayte saahityam nenu avutha👌👌👌wahaa wat a lyrics..❤️❤️❤️❤️❤️
ఇంకో వంద సంవత్సరాల కు సరిపోయే పాట
👌👌👌👌
ఆత్రేయ గారి కలం నుంచి కురిసిన అమృత ఝరి!👌
Super song
please watch full video on my youtube link below and subscribe my channel-th-cam.com/video/rz9l-XC2b6U/w-d-xo.html
Yhj
th-cam.com/video/7oqFoIKfnYc/w-d-xo.html
7
సంగీత సాహిత్యాల మేళవింపు ఎంత చక్కగా ఉందో..
Sridevi unnecessarily went to Bollywood and her acting and movies never upto this level. Kamal Hasan the best ever on Indian screens. A song made by legends🙏🙏🙏. Beautiful voice of one and only SPB🙏🙏🙏
In Bollywood, Sridevi was everything that she has never been in South. It's Tollywood who exploited her.
Oka manchi mata vinnapudu.. Oka manchi sangeetham vinnappudu..
Oka manchi pata vinnappudu.. mana manasuku unde aa haayi cheppalenidi..Indu loni aa nati natula gurinchi kuda matallo cheppaleni di 💐👌 ' what a song.. what a meaning ..what a feeling ' yendaro mahanu bhavulu anadariki na vandanalu 💐👌
Super super super
India is truly blessed for having 2 greatest legends of all time.
Who r they? ¿
One of the best meaningful lyrical melody ever
maa parents pelli ayyaka chusina first film ataa.. really sridevi garu and kamal hassan gari chemistry is too good in this song
Kamal sir acting natural n nexxxxttttt level aslu... Amazing acting.. Am watching dis only fr Kamal sir.. His expressions luvd it
kudos to legendary MSV garu, SPB garu n my favorite S.Janikamma.
Super
👌❤
Aathreyaa gari padhaalaku paata ropam lo pranum posina na SPB balu garu meeru eka leyru ani oohinchukoleyka pothunamu sir... We luv balu sir
Nice composition on lyrics and song mixing....1000 Namaste to K.Balachander the great director and MS.Vishwanathan.
I Born This Era I am Proud ❤️🙏
One of the Ms Viswanathan Masterpiece ! Cool
I have already seen this movie with english subtitles.
Sridevi is the best♡☆♡☆♡☆
Yes.You are right.Thank you very much.
2:01 outstanding expression of Kamal sir
Not only this bro he was king of expressions❤
At 2.00 Kamal the great
released in 1981.
watched this movie in eluru. venkateswara talkies.
then I am in 9th class
please watch full video on my youtube link below and subscribe my channel-th-cam.com/video/rz9l-XC2b6U/w-d-xo.html
@@VVSBharatSoul lku
So nice 👌👌👌🙏🙏🌹
2020 ?
Released in 81 anta.. almost 40yrs..
Kavi Reddy don’t make me feel old 😭
@@psychicspy1234 ppppòpoopppllppplppppòpòpppppplpppppppopopllppppppplppppppppppòppppppppòopp
@@psychicspy1234 òò
@@asmasyed8737 kya hogaya?
3:30 to 3:38 with those expressions and he was just 26 year old that time proved that he is a born actor
బాలూ అద్భుతమయిన గాయకుడు
I think this is how a music director and lyricist conversation look like👌
You are exactly right. The original inTamil was written by kannadasan (considered the greatest Tamil lyricist) as a tribute to his close relationship with MSV over decades.
MSV😍young thaatha
Miss him
God❤❤
Since last 6 months u have seen this song not less 50 times awesome song
Amazing song great combination of Kamal sir and Sridevi good song and all time great movie thanks a l;ot
F
నటీమణి శ్రీదేవి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹
సాహిత్యం, సంగీతం అద్భుతం-అజరామరం
🙏🏻🙏🏻🙏🏻👌👌👌
Simple freehand camera tho natural ga candid take..chesadu....camera man em takkuva tinaledhu..... :)
@Knowledge Rays Naku teliyadandi. but chusthunte alane anipinchindi.Random movement of camera ela vachindo :)
Wow wow❤❤❤
Hands up to Atreyagaru.
Anni sarlu vinna malli malli venali anipenche song.... Koddi sepu manalani manam marchi povochu.. 💖💖💖💖💖
నిజమే నండీ బాగా చెప్పారండి మేడమ్ గారు మీకు ట్యాంక్స్ మేడమ్ రిప్లే ఇవ్వండి
Im getting feeling of same Tamil song. The lyrics are perfect. Thanks to Telugu Lyricist. To retaining the Originality.
The great Athreya gaaru is the lyricist of this Telugu version song
Another sridevi and kamalhasan block buster with melodious songs.
Nenu nivanii Anna manema kadaaa!!!!
Simply superb
KANNE PILLAVANI COMBO COVER SONG
th-cam.com/video/PqfB4SuCzOs/w-d-xo.html
Tune is inspired by SDburman song in Guide ye kaun hai musafir
I want to listen in 2024
E madhya kaalamlo ilaanti song vinane ledandi spr song
I'm commenting here in 2024 but will feel the same magic for the next 2 decades for sure.
👌👌👌👌
The first Telugu film I saw after coming to Hyderabad fm Keralam.I troubled my friend after every dialogue.All scolded me.
Melody and simplicity at its best.
At last , Beautiful way of proposing to Heroine ...Loved the song
రచయిత - ఆత్రేయ
చిత్రం - ఆకలి రాజ్యం
తన్న తన్ననాన తన్న తన్ననాన తన్ననాన తానా తన తన్నానా
ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల్ల లాలలల్ల లల్ల లాలలల్ల లల్ల లల్లా లాలాలా
అహహా చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
ఏమంటావ్
హు హు హూ సంగీతం
న న నా నువ్వయితే
రి స రి సాహిత్యం
మ్ హు హు నేనౌతా
సంగీతం నువ్వయితే సాహిత్యం నేనౌతా
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
న న న న న
సే ఇట్ వన్సెగెన్
న న న న న
స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై, ఓకే
తానే తానే
తాన ఓహో అలాగా గానం గీతం కాగా
తరన తన
కవిని నేనై
తానా ననన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా తననా తాననా
బ్యుటిఫుల్, కావ్యమైనదీ తలపో పలుకో మనసో
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
సంగీతం ఆహహా నువ్వయితే ఆహహా
సాహిత్యం ఆహహా నేనౌతా ఆహహా
ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్నా
మ్ హు తనన తనన అన్నా
తాన తన్న తానం తరనాతనా
తాన అన్నా తాళం ఒకటే కదా
తనన తాన తాననాన తాన
ఆహ అయ్య బాబోయ్
తనన తాన తాననాన తాన
పదము చేర్చి పాట కూర్చ లేదా
శభాష్
దనిని దసస అన్నా
నిద అన్న స్వరమే రాగం కదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ
కన్నెపిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ
మ్ ఆహాహ లలలా మ్ హు మ్ ఆహహ
లలలా లలలా లలలా
Light music, good lyrics and it is soulful song. Now songs are only ear drum buster no soul.
Who is listening in 2019
Me
Me
Me
Nenu
Mee
ఓహ్..గ్రేట్ సాంగ్
నిజమే నండీ బాగా చెప్పారండి మేడమ్ గారు మీకు ట్యాంక్స్ అండీ రిప్లే ఇవ్వండి
I didn't understand telgu but enjoying the music
Me too..... Music has no language nor identity....... I wished I had watched telugu movies in my earlier years.... Only started watching telugu movies after the DIVA'S.... DEMISE... Watched most of her past movies since 24th Feb......I really enjoyed Kshana Kshanam n Govinda Govinda......HOPE RGV SIR MAKES A MOVIE OF HER TRUE STORY.... ENTITLED "THE LAST ONE EMPRESS" WHAT AN ACTOR SHE IS/WAS N WILL REMAIN AS THE ONE N ONLY ULTIMATE PHENOMENAL FEMALE SUPERSTAR FM SOUTH N NORTH.....NO REPLACEMENT NOR REACHEABLE 🙏🌹
So sweet and beautiful ❤️❤️❤️
RIP sridevi mam..
The both are legends
సూపర్ సాంగ్ కదాండీ
very good song . kamal sir and sridevi madam acting super.
super
Sahithyam and music...And all super
Hats off SPB garu👏👏
Miss You SPB Sir
2024 lo vinnavaru vunnara
Ha nenu unnanu😊
Yes I mmmmm
S...I'm.. watching..now... 🥰🥰
Yes I'm at 31st dec
Tana tananana tana tananana
Tanana nanana taana taana tananaa
Oho, kanne pillavani kanullunnavani
Yenenni vagalu potunaave chinnari…
Lala lalala lala lalala
Lala lala lala lala laalala
Chinna navvu navvi vannelanni ruvvi
Yennenni kallalu rappinchave ponaari…
Kanne pillavani kanullunnavani
Yenenni vagalu potunaave chinnari
Chinna navvu navvi vannelanni ruvvi
Yennenni kallalu rappinchave ponaari…
Yevantav? Umm, whistles, sangeetam
Na na naa, umm nuvvu aithe
Ri sa ri, sahityam
Umm hmm hmm, nenavutha…
Sangeetam nuvvu aithe, sahityam nenavutha…
Kanne pillavani kanullunnavani
Yenenni vagalu potunaave chinnari, aa
Chinna navvu navvi vannelanni ruvvi
Yennenni kallalu rappinchave ponaari, haha…
Na na na na na, say it once again
Nah nah nah na na, umm umm swaramu neevai
Tara nana tarara nana
Swaramuna padhamu nenai, ok…
Tane tane taana, oho alaga!
Gaanam geetam kaga
Tarana tana, kavini nenai
Taana nanana tanaa, na lo kavita neevai…
Naa na naa na naa, la la la, tanana tarana
Beautiful, Kavyam ainadi, talapo paluko manaso…
Kanne pillavani kanullunnavani
Yenenni vagalu potunaave chinnari
Chinna navvu navvi vannelanni ruvvi
Yennenni kallalu rappinchave ponaari…
Sangeetam aha ha, nuvvu aithe aha ha
Sahityam aha ha, nenavutha aha ha…
Ippudu chuddam, tanana tanana tanna
Umm hum, tanana tanana anna
Taana tanna tannam taranaa tanna
Taana anna taalam okate kadaa…
Tanananaana taananana taana
Aha ayya baboi, tananataana taananana taana
Umm, padamu cherchi paata koorcha leda, shabash
Danini dasasa anna, needa anna swarame raagam kada…
(Neevu nenanni, anna maname, kaada) * 2
(Kanne pillavani kannullunnavani
Kavita cheppi meppinchave gadasari
Chinna navvu navvi nuvvu duvvi duvvi
Kalisi nenu meppinchedhi yeppudani) * 2
Aha ha lala laa, umm hmm aha ha
Lala laa, lala laa, lala laa, lala laa.   ♥
SRIDEVI ACTING SUPERB.. KAREEM HUSSAIN ALSO.. GOOD
Kamal hassan I think his name
Great Song !! love It...
Similar type song is in Lakshdikari. Mabbulo Emundi. Equally beautiful. Much older to Aakali Rajyam song. I die hard fan of Kamal. Since my college days I have been watching Kamal Movies. I am 65 yrs now
LISTENING THIS 🪙 GOLDEN SONG IN 2023 AGAIN 😘😘😘
👌👌👌
Hollywood oscar movie la land inspired from this movie and especially this song 🎵
Ms విశ్వనాధన్ గారి ట్యూన్ సూపర్
My favourite movie song hero heroine and singers💓💓💓💓💓💓💓💓
KANNE PILLAVANI COMBO COVER SONG
th-cam.com/video/PqfB4SuCzOs/w-d-xo.html
❤❤❤❤❤
Ame andame , voice kuda andame🏵️
Wow super my favorite song ❤
తెలుగు అద్భుతాలు
Miss u mam😥😘😥
Naturalistic fabulous pic
still beautiful in 2021
I love sridevi n kamal
Vijju Srujana ...Yes...E movie chusara meeru
My favourite song
Radio song ,memorable childhood