చిన్నమాట... ఒక చిన్నమాట... చిన్నమాట... ఒక చిన్నమాట... చిన్నమాట... ఒక చిన్నమాట... సందె గాలి వీచి, సన్నజాజి పూచి సందె గాలి వీచి, సన్నజాజి పూచి జలదరించే చల్లని వేళ చిన్నమాట... ఒక చిన్నమాట... ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట... రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్విలిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్నమాట... ఒక చిన్నమాట... ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట... కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట చిన్నమాట... ఒక చిన్నమాట... ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట... సందె గాలి వీచి, సన్నజాజి పూచి సందె గాలి వీచి, సన్నజాజి పూచి జలదరించే చల్లని వేళ చిన్నమాట... ఒక చిన్నమాట... చిన్నమాట... ఒక చిన్నమాట
ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ స్వంత ప్రావీణ్యం అతి చూపించకుండా అద్భుతంగా పాడే ఈ తరం గాయకుల్లో చూసిన మొదటి వారు రమ్య గారు..
నేను చెపుదామన్నది ఉన్నదున్నట్లు చెప్పారు
@@SrauD-f8u TQ
@@SrauD-f8u So we are same in music taste
చిన్నమాట... ఒక చిన్నమాట...
చిన్నమాట... ఒక చిన్నమాట...
చిన్నమాట... ఒక చిన్నమాట...
సందె గాలి వీచి, సన్నజాజి పూచి
సందె గాలి వీచి, సన్నజాజి పూచి
జలదరించే చల్లని వేళ
చిన్నమాట... ఒక చిన్నమాట...
ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట...
రాక రాక నీవు రాగా వలపు ఏరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
రాక రాక నీవు రాగా వలపు ఏరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్విలిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు
మాట మాట
చిన్నమాట... ఒక చిన్నమాట...
ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట...
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు
మాట మాట
చిన్నమాట... ఒక చిన్నమాట...
ఆ... చిన్నమాట... ఒక చిన్నమాట...
సందె గాలి వీచి, సన్నజాజి పూచి
సందె గాలి వీచి, సన్నజాజి పూచి
జలదరించే చల్లని వేళ
చిన్నమాట... ఒక చిన్నమాట...
చిన్నమాట... ఒక చిన్నమాట
Beautiful face and beautiful voice
Ramya behara fans like here
Ramya garu voice lo patha rojulu ela undave chupistunnai , Mana telugu industry lo ilanti singer undadam chala garvakaranam
2:28 My God... the musician who is playing multiple keyboards has 3 fingers per hand!!! Huge respect!!
Awesome ... malli malli vinali anipinche voice .. ramya ❤️
Ramya garu nota a sangathulu vintunte especially' Kannu Kannu ninnu nannu ' ane shruthi chala bagundi alage e pata rasinavaru garva padali
Ammo goosebumps vachayi naku. Very happy to hear voice
Superb song and superb.. Superb singing by Ramya. Excellent presentation.
Beautiful voice with beautiful looks it's amazing 😍👍
So well sung by this girl...she has gods gifted voice and so much of natural expressions in her singing.... beautiful singing 👍👋👋
Ttay
Excellent presentation Ramya cobgrats❤❤
Listening all old songs 🎧 only bcoz of ramya mam.. What a voice mam..
Beautiful voice ramya.
Super mam your voice is beautifully mam and you sang amazing
Lakshmi garu what a feminine beauty in that song ❤
Marvoless singing dear🎉🎉
Wah..How Beautifully sung..
పెద్ద మాట
ఇది పెద్ద పాట ❤❤
Beautiful face and beautiful voice ramya sister
What a voice. Very close to Smt Shushilaji.
Buetifull voice mm
Ramya garu Always rocks
Avnu
❤
Amaa nevu eppudoo chinnapillave Chinnamaataa
Awesome .....
Superandi
Love u ramya👩❤👩
Awesome 👏
Ramya mam meru asalu a song ayina easy gaa padatharu... Any type of songs jr chitra, jr janaki, jr suseela is ramya mam
Avunu she is talented 😍😍😍
Suseelamma gamakalu anne acham dimpesavu thalli
M𝚢 𝚏𝚊𝚟𝚘𝚞𝚛𝚝𝚎 𝚜𝚘𝚗𝚐.
Suuuper
Ttiyyati swaram
🙏
Somebody plz translate this into english
Jai TRS
Anni perfect kaani dynamics levu .. plain ga undhi song