Malle Puvvu Songs - Nuvvu Vastavani - Shobhan Babu, Laxmi,Jayasudha - HD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 212

  • @maithkumar2385
    @maithkumar2385 4 ปีที่แล้ว +98

    ఈ పాట నా చిన్నప్పుడు మధ్యాహ్నం స్కూల్ మానేసి నప్పుడు వర్క్ రాసుకొనే వాడ్ని టైమ్ 2. 45 to 3.30అనుకొంట. రేడియో లో సిలోన్ స్టేషన్ లో తెలుగు పాట లు వచ్చేవి అందులో ఈ పాట కచ్చితంగా వచ్చేది. ఆ పాట లు వింటూ నా వర్క్ రాసుకొనే వాడ్ని. ఇప్పుడెప్పుడైన ఆ పాట వింటే ఆరోజలు గుర్తుకొస్తాయి. కళ్ళు మూసుకొని ఆ రోజులు గుర్తుకు తెచ్చుకొంటూ ఎన్నాలైపోయిందో అనుకుంటా మనసులో. Very heart touching song

  • @laxmanm2809
    @laxmanm2809 7 ปีที่แล้ว +85

    నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో మీ గొంతు నుండి జాలువారే రసరమ్య గీతాలు వినే అదుృషటం దక్కింది. మీకు నా పాదాభివందనం.

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +102

    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా.
    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా.
    వేణువు విందామని. నీతో వుందామని.
    నీ రాధ వేచేనయ్యా రావయ్యా.
    ఓ.ఓ.ఓ.గిరిధర. మురహర.
    రాధా మనోహరా.ఆఆ.ఆఆ.ఆఆ.
    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.
    క్రిష్ణయ్యా. రావయ్యా.
    నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా.
    మమతల దీపాలు వెలిగించాను
    మమతల దీపాలు వెలిగించాను
    కుశలము అడగాలని. పదములు కడగాలని.
    కన్నీటి కెరటాలు తరలించాను.
    ఓ.ఓ.ఓ.ఓ.ఓ.
    గిరిధర. మురహర. నా హృదయేశ్వరా
    నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
    నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
    కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా.
    కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా.
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా.
    వేణువు విందామని. నీతో వుందామని.
    నీ రాధ వేచేనయ్యా రావయ్యా.ఓ.కృష్ణయ్యా.
    నీ పద రేణువునైనా. పెదవుల వేణువునైనా.
    బ్రతుకే ధన్యమని భావించానూ.
    బ్రతుకే ధన్యమని భావించానూ...
    నిన్నే చేరాలని. నీలో కరగాలని.
    నా మనసే హారతి గా వెలిగించాను
    ఓ.ఓ.ఓ.ఓ.ఓ.
    గిరిధర. మురహర. నా హృదయేశ్వరా
    ఒకసారి దయచేసి దాసిని దయచూడరా.
    ఒకసారి దయచేసి దాసిని దయచూడరా.
    కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా.
    కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా.
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గోవింద. గోవింద.గోవింద. గోపాలా...
    గానం: Vani jayaram

  • @animalsandbeautifulnature9791
    @animalsandbeautifulnature9791 2 ปีที่แล้ว +38

    ప్లాప్ సాంగ్ ఒక్కటి కూడా లేని ఏకైక singer వాణిజయరాం గారు

    • @nagalakshmigali6165
      @nagalakshmigali6165 ปีที่แล้ว +3

      avunu. beautiful nd sweet voice🙏 ilanti gayani inka puttaru

    • @rooparajpurohit2745
      @rooparajpurohit2745 ปีที่แล้ว

      Great legend ❤

    • @bhaskararaovangara51
      @bhaskararaovangara51 7 หลายเดือนก่อน +1

      I strongly believe that.

    • @bhaskararaovangara51
      @bhaskararaovangara51 7 หลายเดือนก่อน

      ఇండియాలో ఒక్క సాంగ్ కూడా ఫ్లాప్ లేనటువంటి ఏకైక ఏకైక సింగర్
      వాణి జయరాం గారు

    • @ashavallinanduru4280
      @ashavallinanduru4280 5 หลายเดือนก่อน

      Avida song selection was highly adorable❤❤

  • @bhanuprakasaraoganesula7071
    @bhanuprakasaraoganesula7071 7 ปีที่แล้ว +65

    మంచి పాటలకు మన తెలుగు పరిశ్రమలో కొదవ లేదు .ఎలాంటి పాటల అభిరుచి ఉన్నవారికి.న ధన్యవాదాలు.

  • @rkgaddam5730
    @rkgaddam5730 4 ปีที่แล้ว +35

    ఈ పాటే కాదు ఈ సినిమాలో అన్ని పాటలు అధ్బుతం

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 2 ปีที่แล้ว +2

      అవునండి..పాటలు..సినిమా రెండూ
      అధ్బుతమైన ..అపురూపాలే..

  • @kailashraop9788
    @kailashraop9788 4 ปีที่แล้ว +10

    Sobhanababu గారు cinimalanna , sobhanababu గారు అన్న తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం . ఆ అందాల నటుడు తెలుగు ప్రేక్షకుల మదిలో కొలువై ఉన్నాడు .

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 ปีที่แล้ว +32

    2023 లో ఈ పాటని చూసేవారు ఒక లైక్ ఇవ్వండి.

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 ปีที่แล้ว +27

    అతి కష్టమైన పాటలు మీకు వచ్చినా కూడా ఎంతో అద్భుతంగా పాడారు!మీ ప్రతిపాట వెన్నల ఊట!!!

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 ปีที่แล้ว +9

    చాలా చక్కని కృష్ణభక్తిగీతం ,ఆలపించిన గేయనికి హృదయపూర్వక ధన్యవాదములు.

    • @mukhyapranarao4926
      @mukhyapranarao4926 2 ปีที่แล้ว

      సింగర్ వాణీ జయరాం

  • @vishnuraff2581
    @vishnuraff2581 ปีที่แล้ว +3

    Entha goppa.. Gaatram thalli.. 🙏🙏🙏 mee goppa gatranni maku mee gnapakanga vadhilesi vellipoyava thalli.. 😥😥 vanijayaram garu.. Miku.. Ma kanneeti nivalulu thalli.. 🙏🙏

  • @srisanatana
    @srisanatana ปีที่แล้ว +2

    Om Shanti legendary singer vanijayaram garu

  • @sairk6174
    @sairk6174 6 ปีที่แล้ว +21

    Lakshmi expressions according to the song is Superb...She lived in the Song..Anubhavinchalisende kaani cheppedikaadu..

    • @JasthiCS
      @JasthiCS 5 ปีที่แล้ว +2

      I feel the same. She must get all the awards just for this song.

    • @sivarkbandhana3921
      @sivarkbandhana3921 4 ปีที่แล้ว +1

      Absolutely

  • @vijethadaas9091
    @vijethadaas9091 2 ปีที่แล้ว +5

    Lakshmi is such a amazing actress...who has won 4 state best actress awards...but why she.is she.not given padmashree...or Dada sahib palki awards ...?? She deserves it 👏

  • @babjee100
    @babjee100 ปีที่แล้ว +8

    What a beautiful celestial melody song. Great thanks to Amma ,"Vani jayaram" garu.

  • @pbalu9457
    @pbalu9457 4 หลายเดือนก่อน +1

    ఆ కాలపు సాహిత్యం, సంగీతం, నటుల అభినయం నిజ జీవితం అన్నట్లు ఉంటాయి.ఆ మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @zillavani
    @zillavani 3 ปีที่แล้ว +1

    వాణీ జయరాం చాలా బాగా ఆలపించారు..వీటూరుగారి సాహిత్యం చాల బాగుంది.

  • @rammanohar9474
    @rammanohar9474 5 หลายเดือนก่อน +2

    అద్భుత గీతం, ఆ గాత్రం లో ఆర్ద్రత కమనీయం

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 ปีที่แล้ว +30

    One of the Melodious Songs of Vani Jayaram!

  • @RamakrishnaSomarouthu
    @RamakrishnaSomarouthu 4 ปีที่แล้ว +4

    కృష్ణుడు పుట్టినప్పుడు నుండి కష్టాలే .. చివర వరకు సంతోషం లేని జన్మ ... కాని అందరు ఆలోచన వేరు .. దురదృష్టవంతుడు ఈ లోకం లో .. అందరిని కొసం ....

    • @bhaskarkonduri3862
      @bhaskarkonduri3862 3 ปีที่แล้ว

      కృష్ణం వందే జగద్గురుం

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 ปีที่แล้ว +1

      ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు.
      కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు.
      కానీ తనను నమ్ముకున్న వారికి కష్టం వస్తే ముందుంటాడు.ఎంత గొప్ప, అనిర్వచనీయమైన వాడు

    • @nagalingam4783
      @nagalingam4783 5 หลายเดือนก่อน

      Great. Sir​@@tirupathiraokarpurapu2264

  • @sheelakrish872
    @sheelakrish872 3 ปีที่แล้ว +6

    చిత్రం : మల్లెపువ్వు (1978)
    సంగీతం : చక్రవర్తి
    గీతరచయిత : వీటూరి
    నేపధ్య గానం : వాణీజయరాం
    పల్లవి :
    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా..
    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా
    వేణువు విందామని నీతో వుందామని... నీ రాధా వేచేనయ్యా రావయ్యా...
    ఓ.... గిరిధర... మురహర... రాధా మనోహరా...
    నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..రావయ్యా..
    చరణం 1 :
    నీవు వచ్చే చోట... నీవు నడిచే బాట
    మమతల దీపాలు వెలిగించాను
    మమతల దీపాలు వెలిగించాను
    కుశలము అడగాలని... పదములు కడగాలని
    కన్నీటి కెరటాలు తరలించాను
    ఓ....ఓ.... గిరిధర... మురహర... నా హృదయేశ్వరా..
    నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
    నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
    కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....
    కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....
    చరణం 2 :
    నీ పద రేణువునైనా... పెదవుల వేణువునైనా
    బ్రతుకే ధన్యమని భావించానూ..బ్రతుకే ధన్యమని భావించానూ
    నిన్నే చేరాలని... నీలో కరగాలని...
    నా మనసే హారతిగా వెలిగించానూ..
    గోవిందా గోవిందా గోవిందా .... గోపాలా.......

    • @venkatasuryanarayanatadala2811
      @venkatasuryanarayanatadala2811 10 หลายเดือนก่อน

      చక్కగా వివరించారు.. వివరాలు అద్భుతం 🙏🙏

  • @sirivennelasastry
    @sirivennelasastry 9 หลายเดือนก่อน +1

    ఉత్తమ సాహిత్యం తన అమ్మ వొడిని చేరుకొన్నట్టు... మల్లెలు విచ్చుకున్నట్టు... ❤❤❤

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 2 ปีที่แล้ว +2

    Vani jayaram garu chaala adbutham ga padaru..👌👌👌
    Lyrics 👌👌👌👌👌👌👌👌
    Very nice song 👌👌

  • @pavankrovvidi8706
    @pavankrovvidi8706 7 ปีที่แล้ว +20

    Chakravarthy the great!! He always gave what the movie demanded. Classics to Commercial.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 ปีที่แล้ว +4

    'Pyaasa ' Hindi Film was remade in 6 Languages ! Telugu Version was 'Mallepuvvu' .

  • @KiWi26
    @KiWi26 5 ปีที่แล้ว +7

    Beautiful song, not just melodious and writer has written excellently and the singer has shown the charm, the main reason behind all that everyone here forgot to tell is that, how Radha rani might have felt the cravings of lord sri krishna in vraja desa is what the theme of this beautiful song, hats off to everyone it inclues Radha Rani, Lord Sri Krishna, the team of song, and last but not least every devotee who is enjoying this melodious song

  • @djgamers6947
    @djgamers6947 4 ปีที่แล้ว +4

    Amma vanijayaram koti vandamu

  • @saiprasad5312
    @saiprasad5312 11 หลายเดือนก่อน

    E song nepadyam adbhutam. Laxmi gari expressions adbhutam.. ofcourse music and voice mahadbhutam

  • @srinivasvanamala5149
    @srinivasvanamala5149 2 ปีที่แล้ว +1

    Chakravarti gariki padabhivandanam

  • @vishnuraff2581
    @vishnuraff2581 ปีที่แล้ว +1

    Aha... Entha goppa song.. 🙏🙏

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 ปีที่แล้ว +1

    చాలా సార్లు ఈ పాట చూశాను. విన్నాను.
    ఈ పాటకు ముందు శోభన్ బాబు ఒక డైలాగ్ ఉంటుంది. ఆ వేశ్య పాత్రలో నటించిన లక్ష్మి ని తన భార్య గా సంబోధిస్తూ పోలీసు ల నుండి రక్షిస్తాడు.
    అప్పుడు లక్ష్మి నటన అపురూపం ..పాట
    చివర్లో కూడా ఆమె నటన శిఖరాగ్రం.
    ఈ పాట కి సిట్యువేషన్ ఆమెను కాపాడిన శోభన్ బాబు ను కృష్ణుడి తో పోల్చటం, పాటపాడిన వాణీ జయరాం, సంగీత దర్శకుడు చక్రవర్తి, పండరి బాయి నటన ఒకదానితో మరొకటి పోటీ.

  • @mohanacmb9523
    @mohanacmb9523 7 ปีที่แล้ว +14

    Excellent Vani Jayaram
    Neeku Shatakoti vandanalu

  • @srirangalakkoju2964
    @srirangalakkoju2964 6 ปีที่แล้ว +8

    A heart touching women feeling in a single song awesome

  • @suryanarayanasingh327
    @suryanarayanasingh327 6 ปีที่แล้ว +5

    పాటలు ఎంతో మాధుర్యం

  • @shravzs9994
    @shravzs9994 5 ปีที่แล้ว +3

    I want to love Krishna like radha.... i love u radha.. you're awesome 🙏🙏🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 ปีที่แล้ว

    Memanta sri krishnudi raka kosam nizamuga eduruchustunnamu ee pata vuntoo.entamadhuram.👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @divyabharathi9899
    @divyabharathi9899 6 ปีที่แล้ว +8

    Hi Naku e song ante challa ishtam yedhukante indhulo padhallu naku challa sut bull authondi andhuke weeklli 4times vintanu....😀

  • @harishredmi4211
    @harishredmi4211 2 ปีที่แล้ว +1

    Vani jaram gothulo Krishna song adubutham 👌🙏🌹🙏

  • @Harikeertanareddy18
    @Harikeertanareddy18 6 ปีที่แล้ว +12

    What a beautiful ♥ touching mind blowing song her feelings are very emotional

  • @divyabharathi9899
    @divyabharathi9899 6 ปีที่แล้ว +4

    Lakshimi garu super umma. Super song

  • @sdmadduluri
    @sdmadduluri 3 ปีที่แล้ว +1

    Stree premaku paraakaashta o stree MURTY neeku satakoti pranamalu

  • @a.sambaiahanumula4870
    @a.sambaiahanumula4870 11 หลายเดือนก่อน

    Manusuki hattukukuni mimarapinche aa paata madhuralu malli eppudu vintamo, manam unna ee taram lo eppudu vastayo, krishna! nee patalu enni sarlu vinna tanivi teeradhu thandri

  • @rameshbabupamidipagu4235
    @rameshbabupamidipagu4235 2 ปีที่แล้ว +1

    Vani Jayram garu more than 100 years bratakali

  • @rammohangodthi
    @rammohangodthi ปีที่แล้ว

    Shobhan has started a second innings with this super hit movie 🌸

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 8 ปีที่แล้ว +6

    Susheelamma sung this song with such an ease...great singing and great lyrics..

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 8 ปีที่แล้ว +7

      chandra sekhar , hello Mr it is not susheelamma song, it is vani jayaram song boss.

    • @chemudapatikirankumar3038
      @chemudapatikirankumar3038 7 ปีที่แล้ว

      chandra sekhar .mm.

    • @praveennvs
      @praveennvs 3 ปีที่แล้ว

      Padindhi Susheelamma kadhu ..Vani Jayaram...

  • @shobadevi9972
    @shobadevi9972 ปีที่แล้ว

    Super sang madam Adbhuthanga padaru 🙏🙏🙏🙏🥀🥀🥀🥀

  • @mallikarjunarao889
    @mallikarjunarao889 6 ปีที่แล้ว +4

    I love this song Very much

  • @dmkhasim8819
    @dmkhasim8819 ปีที่แล้ว +1

    Miss u vani Amma ♥️🙏

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 2 ปีที่แล้ว +1

    A memorable song with excellent lyrics... And beautiful tone

  • @ankidivijay9389
    @ankidivijay9389 6 ปีที่แล้ว +5

    life unnani rojulu elanti patalu
    vinali

  • @phaniveeramillkarjunaraopa9217
    @phaniveeramillkarjunaraopa9217 ปีที่แล้ว

    చక్కటి సాహిత్యం. చక్కటి సంగీతం.

  • @shaikzuber8806
    @shaikzuber8806 5 ปีที่แล้ว +3

    Vani ji jio hajar saal

  • @shaikafroz2940
    @shaikafroz2940 4 ปีที่แล้ว +2

    2020 .March lo yentamandi vinnaru

  • @tilakchowdary723
    @tilakchowdary723 ปีที่แล้ว

    Lakshmi garu beautifully expressed emotions in her face

  • @dharmajisatyanarayana967
    @dharmajisatyanarayana967 11 ปีที่แล้ว +2

    gunde kadhilinche song very fine manasunna manishiki vinipinche paata good

  • @1967GDP
    @1967GDP 8 ปีที่แล้ว +3

    Best ever songs of Mallepuvvu..

  • @sudhanarasimham577
    @sudhanarasimham577 4 ปีที่แล้ว

    E Pat's vinte manasu galilo thelipothadhi madhuramayena pata🙏

  • @ramjee666
    @ramjee666 9 ปีที่แล้ว +14

    heart touching song

  • @gurramsuribabu8609
    @gurramsuribabu8609 2 ปีที่แล้ว +2

    ONE OF MY FAVORITE SONG.

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 4 ปีที่แล้ว +1

    కృష్ణం వందే జగత్ గురుం...

  • @shivaKrishna-lw4vr
    @shivaKrishna-lw4vr 5 ปีที่แล้ว +3

    Searching for this song since many days😍

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri 4 ปีที่แล้ว +1

    ఈ పాట రైటర్ గూర్చి కూడా రాయాలి. ఈ పాటను రాసింది *వీటూరి గారు*
    (వేటూరి కాదు)

  • @madangopal1557
    @madangopal1557 5 ปีที่แล้ว +2

    Great performance by Laxmi

  • @satyanarayanasatyanarayana7736
    @satyanarayanasatyanarayana7736 4 ปีที่แล้ว +2

    మనం చాలా. అదృష్టవంతులు ము

  • @madhavipuli5201
    @madhavipuli5201 6 ปีที่แล้ว +3

    Super no words

  • @నిఘా
    @నిఘా 5 ปีที่แล้ว +1

    Heart touching old songs old is gold

  • @bbjremmy
    @bbjremmy 11 ปีที่แล้ว +8

    what a song man, Vani amma

  • @prasadpalupuri6216
    @prasadpalupuri6216 4 ปีที่แล้ว +1

    Chela bagundhi song i love voice lyrics

  • @ksaimahesh
    @ksaimahesh 7 หลายเดือนก่อน

    నేను ఎంత perichina కృష్ణుడు రావడంలేదు 😊

    • @vidyab5345
      @vidyab5345 7 หลายเดือนก่อน

      Peristhay raaru pilisthey vastharu kaastha jaagratthaga pilavalimari😅😅

    • @ksaimahesh
      @ksaimahesh 7 หลายเดือนก่อน

      @@vidyab5345 ఏమో అండి కృష్ణుడిని peristhe మా పక్కింటి చిన్నపిల్లోడు వచ్చాడు ఏమైంది ఆంటీ pericharu ani😂😂😂😂

  • @krishnamurtynaidu8415
    @krishnamurtynaidu8415 4 ปีที่แล้ว +1

    Old songs are always golden songs

  • @satyanarayanasatyanarayana8920
    @satyanarayanasatyanarayana8920 6 ปีที่แล้ว +3

    Super

  • @raviteja5371
    @raviteja5371 6 ปีที่แล้ว +3

    Old is gold

  • @parunaiduadari9845
    @parunaiduadari9845 6 ปีที่แล้ว +4

    Adbutham

  • @raghunc
    @raghunc 7 ปีที่แล้ว +3

    What a melody!

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว

    Ni pada Renu Vinaya ninnecheralani🌻🙏🏿

  • @thotarani.3099
    @thotarani.3099 4 ปีที่แล้ว

    Marvelous meaningful song👌👌👌

  • @vijayabhaskarchengalpattu282
    @vijayabhaskarchengalpattu282 9 ปีที่แล้ว +5

    most melodious n religious song
    first heard in my teens

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 ปีที่แล้ว +2

    VERY GOOD SONG

  • @pasumarthisatyavathi1288
    @pasumarthisatyavathi1288 7 ปีที่แล้ว +3

    superb songgg nice......

  • @sirinivankadaru3523
    @sirinivankadaru3523 3 ปีที่แล้ว +1

    2021 lo chusevallu oka like vesukondi

  • @phanilakshmi8953
    @phanilakshmi8953 4 หลายเดือนก่อน

    VANI JAYARAM GARU 🙏

  • @bujjiaruna2572
    @bujjiaruna2572 9 ปีที่แล้ว +2

    I love this song

  • @pothulakoteswari2224
    @pothulakoteswari2224 6 ปีที่แล้ว +2

    Grace song

  • @PKJBL
    @PKJBL 5 ปีที่แล้ว +1

    వీటూరి వారి రచన....

  • @snarayanak2934
    @snarayanak2934 4 ปีที่แล้ว

    Love is eternal. How can someone describe their love.

  • @cdl2950
    @cdl2950 8 หลายเดือนก่อน

    Never comes this kind of songs again and again
    Ultimate music as well singer voice

  • @Iron_girl_2.0
    @Iron_girl_2.0 6 หลายเดือนก่อน

    2024 లో కూడా వినేవారు❤❤

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 4 ปีที่แล้ว

    Lakshmi sobhanam babu super acting

  • @sunnyroy9712
    @sunnyroy9712 7 ปีที่แล้ว +2

    devotion song
    old is gold

  • @sdmadduluri
    @sdmadduluri 3 ปีที่แล้ว

    Thalllee Lakshmi nee janma DHANYAM adbhutamaina natana

  • @prabhakaraakula7987
    @prabhakaraakula7987 ปีที่แล้ว

    Jai Shri Krishna

  • @gurramsuribabu8609
    @gurramsuribabu8609 7 ปีที่แล้ว +2

    My favourite

  • @myjourny5346
    @myjourny5346 6 ปีที่แล้ว +2

    nuvvu vastavani... brundavani..asaga yeduruchoosenay ya

  • @yramamohan86
    @yramamohan86 4 ปีที่แล้ว

    Bharata maathru moorti Pandaree Bayee, Telugu dhotee-laalchee nirvachanam mana Shobhan Babu, mahaa nati Lakshmi

  • @nagareddy2612
    @nagareddy2612 7 ปีที่แล้ว +1

    I like old songs

  • @sweethome1665
    @sweethome1665 2 ปีที่แล้ว

    My favourite. Song

  • @pallavivijay4909
    @pallavivijay4909 7 ปีที่แล้ว +1

    Best of the best

  • @DanduKumar-tn1ux
    @DanduKumar-tn1ux 9 วันที่ผ่านมา

    Namaskaram

  • @rajasekharbadita7549
    @rajasekharbadita7549 4 ปีที่แล้ว

    Loved it

  • @DanduKumar-tn1ux
    @DanduKumar-tn1ux 9 วันที่ผ่านมา

    Very well