Naamaata [16]: Dasari Nagabhushanam, IFS., Retd.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Naamaata [16]: Dasari Nagabhushanam, IFS., Retd.
    నామాట -16 లో కూడా మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలు కలిగిన నా కవితలున్నాయి.
    ఇవన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవి. వీటిని గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని మీ ముందుకు ఆడియో/వీడియో రూపంలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది.
    వివిధ సందర్భాల్లో ఆయా సంఘటనలు నిత్య జీవితంలో ఎదుర్కొన్నప్పుడు కలిగిన స్పందనలకు అనుభవాన్ని జోడించి అక్షర రూపం ఇచ్చినవి ఈ కవితలన్నీ.
    వీటన్నింటినీ నా స్వరంతో మేలవించి, పలికించి (అక్షరయుక్తంగా) మీ ముందుకు తీసుకొని రావడమైనది.
    ఇవన్నియూ నా స్వంత అభిప్రాయాలు మాత్రమే. వీటితో మీరు ఏఖీభవిస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ నాటి యువత వీటిని వింటే మా చిన్నప్పటి జ్ఞాపకాలను మరియు అనుభవాలను అర్థం చేసుకునే వీలుంటుంది. జీవితాన్ని ఉపయుక్తంగా మలచుకునే అవకాశం ఉంటుందనీ నా ప్రగాఢమైన విశ్వాసం.
    వీటిని విన్న వారు వారికి కలిగిన స్పందనలను శ్రమకోర్చి నిర్ద్వందంగా యూట్యూబ్ కామెంట్స్లో రాయాలని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలు ఏదో విధంగా ఊతమిస్తాయనుటలో ఉత్సాహాన్నందిస్తాయనులో నాకు ఎలాంటి సందేహం లేదు.
    మలి వయస్సులో ప్రభుత్వ పదవీ విరమణానంతరం విశ్రాంత జీవితంలో నా కున్న కొద్దిపాటి అవగాహనతో ఈ వీడియోలను తయారు చేసి యూట్యూబ్ మాధ్యమంలో అప్ లోడ్ చేస్తున్నాను.
    ధన్యవాదాలతో…
    దాసరి నాగభూషణం, IFS (విశ్రాంత),
    హైదరాబాదు, +91 80965 11200.

ความคิดเห็น • 8

  • @jyothimamidala3364
    @jyothimamidala3364 6 หลายเดือนก่อน

    Annayya Kavithalu chala Super 🙏🙏

  • @chandramoulisolleti5464
    @chandramoulisolleti5464 7 หลายเดือนก่อน

    Very good vedio sir gives freshness n enthusiastic thoughts in mind . Congratulations sir we look farward to see such valuable essence giving matter. With Tq sir 💐💐👍👍🙏🏼🙏🏼

    • @pachabottubhushanam
      @pachabottubhushanam  7 หลายเดือนก่อน

      Tq very much for your valuable comments 🌿🌿🌿

  • @kameswaripemmaraju1825
    @kameswaripemmaraju1825 7 หลายเดือนก่อน

    మనసుకు చాలా హాయిగా అద్భుతంగా హత్తుకునేటట్టు ఉండదండి మీ కవిత్వం చాలా చాలా హాయిగా అనిపించింది రెండుసార్లు విన్నాను అండ్ సో గ్లాడ్ అండి థాంక్యూ సో మచ్ ఇంకా మీరు ఇట్లాంటివి ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!👏All the very best.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam  7 หลายเดือนก่อน

      మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు మేడం 🌿🙏🏽🌿

  • @VoidInfernoPlayz
    @VoidInfernoPlayz 7 หลายเดือนก่อน

    కవితలు నిజంగా చాలా బాగున్నాయి. మీలో ఎంత ప్రతిభ దాగుందో అదంతా మీకవితరూపంలో ప్రవహిస్తున్నది! మీరు ఈ పద్యాలు రాస్తూ ఉండాలి. మీ టాలెంట్ నాకూ ఉంటే బాగుండేది😂

    • @pachabottubhushanam
      @pachabottubhushanam  7 หลายเดือนก่อน

      మీ స్ఫూర్తికంతమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు 🌿🙏🏽🌿