Pachabottu // పచ్చబొట్టు
Pachabottu // పచ్చబొట్టు
  • 78
  • 35 861

วีดีโอ

Naamaata [33]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 12221 ชั่วโมงที่ผ่านมา
Naamaata [33]: Nagabhushanam Dasari, IFS., Retd.
Naamaata [32]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 8714 วันที่ผ่านมา
Naamaata [32]: Nagabhushanam Dasari, IFS., Retd.
Naamaata [31]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 12721 วันที่ผ่านมา
Naamaata [31]: Nagabhushanam Dasari, IFS., Retd. నామాట - 31 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది. ...
Naamaata [30]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 13428 วันที่ผ่านมา
Naamaata [30]: Nagabhushanam Dasari, IFS., Retd. నామాట - 30 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది. ...
Retired Forest Officers Meeting : Nagabhushanam Dasari, IFS., Retd
มุมมอง 1Kหลายเดือนก่อน
Retired Forest Officers Meeting : Nagabhushanam Dasari, IFS., Retd
Naamaata [29]: Dasari Nagabhushanam., IFS., Retd.
มุมมอง 72หลายเดือนก่อน
Naamaata [29]: Dasari Nagabhushanam., IFS., Retd. నామాట - 29 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది....
Naamaata [28]: Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 123หลายเดือนก่อน
Naamaata [28]: Dasari Nagabhushanam, IFS., Retd. నామాట - 28 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది. ...
Naamaata [27]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 136หลายเดือนก่อน
Naamaata [27]: Nagabhushanam Dasari, IFS., Retd. నామాట - 27 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది. ...
Naamaata [26]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 125หลายเดือนก่อน
Naamaata [26]: Nagabhushanam Dasari, IFS., Retd. నామాట - 26 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది. ...
Naamaata [25]: Nagabhushanam Dasari, IFS., Retd.
มุมมอง 1402 หลายเดือนก่อน
Naamaata [25]: Nagabhushanam Dasari, IFS., Retd. నామాట - 25 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది. ...
2 June 2024
มุมมอง 532 หลายเดือนก่อน
2 June 2024
Naamaata [24] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 2282 หลายเดือนก่อน
Naamaata [24] : Dasari Nagabhushanam, IFS., Retd. నామాట - 24 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి. # ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది....
Naamaata [23] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1652 หลายเดือนก่อน
Naamaata [23] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [22] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1102 หลายเดือนก่อน
Naamaata [22] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [21]: Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 803 หลายเดือนก่อน
Naamaata [21]: Dasari Nagabhushanam, IFS., Retd.
Alishetti Prabhakar, Kavitwaaniki Apuroopa Kaanuka : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 2.1K3 หลายเดือนก่อน
Alishetti Prabhakar, Kavitwaaniki Apuroopa Kaanuka : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [20] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 2533 หลายเดือนก่อน
Naamaata [20] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [19]: Dasari Nagabhushanam, IFS, Retd.
มุมมอง 3283 หลายเดือนก่อน
Naamaata [19]: Dasari Nagabhushanam, IFS, Retd.
Naamaata [18] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 2644 หลายเดือนก่อน
Naamaata [18] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [17] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1434 หลายเดือนก่อน
Naamaata [17] : Dasari Nagabhushanam, IFS., Retd.
Godavari Mahapushkara Vanam / Nagara Vanam, Rajahmundry : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1.4K4 หลายเดือนก่อน
Godavari Mahapushkara Vanam / Nagara Vanam, Rajahmundry : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [16]: Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1404 หลายเดือนก่อน
Naamaata [16]: Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [15] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 924 หลายเดือนก่อน
Naamaata [15] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [14] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1105 หลายเดือนก่อน
Naamaata [14] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [13]: Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 965 หลายเดือนก่อน
Naamaata [13]: Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [12] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 965 หลายเดือนก่อน
Naamaata [12] : Dasari Nagabhushanam, IFS., Retd.
Alishetti Prabhakar - Kavithaa Chitralu [4] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 1.8K6 หลายเดือนก่อน
Alishetti Prabhakar - Kavithaa Chitralu [4] : Dasari Nagabhushanam, IFS., Retd.
Naamaata [11] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 726 หลายเดือนก่อน
Naamaata [11] : Dasari Nagabhushanam, IFS., Retd.
Alishetti Prabhakar Kavithaa Chitralu [3] : Dasari Nagabhushanam, IFS., Retd.
มุมมอง 2686 หลายเดือนก่อน
Alishetti Prabhakar Kavithaa Chitralu [3] : Dasari Nagabhushanam, IFS., Retd.

ความคิดเห็น

  • @BudatiVenkateswarluBudatiVenka
    @BudatiVenkateswarluBudatiVenka 3 วันที่ผ่านมา

    సార్, పుడమి గురించి, కన్నతల్లి గురించి, చిన్నారుల గురించి, బాష గురించి, దళారుల గురించి, మీ "నా మాట 34" లో చాలా చక్కగా విశ్లేషణ చేశారు. మీకు నా ధన్యవాదములు.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 วันที่ผ่านมา

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు. 🌿🙏🏽🌿

  • @SrinivasraoParvathareddy
    @SrinivasraoParvathareddy 3 วันที่ผ่านมา

    Sir chala bagundi 🙏🙏🙏

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 วันที่ผ่านมา

      ధన్యవాదాలు శ్రీనివాస్ 🌿🙏🏽🌿

  • @bheemaiahgade796
    @bheemaiahgade796 8 วันที่ผ่านมา

    Naamaata 32 by Sri Dasari Nagabhushanam most meaningful words of Telugu subhashithalu very interesting Nagabhushanam Garu

  • @BudatiVenkateswarluBudatiVenka
    @BudatiVenkateswarluBudatiVenka 9 วันที่ผ่านมา

    సార్ ఇప్పుడే మీ "నా మాట " మీ గాత్రం లో విన్నాను. అందులో కొన్ని నాకు చాలా బాగా నచ్చినవి. చెటమ్మ కొమ్మల చేతుల్లో వెచ్చగా ఒడిగున్న గువ్వ, కష్ట పడే రైతన్న శ్రమను చేయొద్దు వృధా,మట్టి చేతులు కడుపు నింపే పంటలనేపండిస్తాయ🙏🙏.

    • @SrinivasraoParvathareddy
      @SrinivasraoParvathareddy 9 วันที่ผ่านมา

      Sir chala bagundi 🙏🙏🙏

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 9 วันที่ผ่านมา

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు 🌿🙏🏽🌿

  • @BudatiVenkateswarluBudatiVenka
    @BudatiVenkateswarluBudatiVenka 15 วันที่ผ่านมา

    సార్ మీ నామాట 32విన్నాను. మీరు వాడిన అంత్య ప్రాస రక్తి, భక్తి, యూక్తి చాలా బాగా కుదిరాయి. మీకు నా ధన్యవాదములు. మీ. బి. వెంకటేశ్వర్లు. గుంటూరు.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 15 วันที่ผ่านมา

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు 🌿🌿🌿

  • @SrinivasraoParvathareddy
    @SrinivasraoParvathareddy 16 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @BudatiVenkateswarluBudatiVenka
    @BudatiVenkateswarluBudatiVenka 23 วันที่ผ่านมา

    సార్ మీ నామాట 31 విన్నాను. వాడిపోనీకు మదిలో ప్రేమ తత్త్వవాన్ని. నరికివేయకు పెరిగే చెట్టుని. చాలా బాగుంది సార్. మీ. వెంకటేశ్వర్లు

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 23 วันที่ผ่านมา

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు 🌿🙏🏽🌿

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 28 วันที่ผ่านมา

    మీ మంచి మాటలకు ధన్యవాదాలు సర్.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 28 วันที่ผ่านมา

      ధన్యవాదాలు 🌿🙏🏽🌿

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 28 วันที่ผ่านมา

    బాగుంది .sir

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 28 วันที่ผ่านมา

      ధన్యవాదాలు 🌿🙏🏽🌿

  • @kondamohan9299
    @kondamohan9299 หลายเดือนก่อน

    Wonderful sir. KONDA MOHAN

  • @badrinarsan8466
    @badrinarsan8466 หลายเดือนก่อน

    సన్నిహిత ఉద్యోగ మిత్రుల సంబరాల సందేహం

    • @pachabottubhushanam
      @pachabottubhushanam หลายเดือนก่อน

      ఈ సమావేశం ద్వారా విశ్రాంత ఉద్యోగులందరూ కలుసుకుని ముచ్చటించుకునే ఒక మంచి అవకాశం 🌿🌿🌿

  • @surekhakeesara9651
    @surekhakeesara9651 หลายเดือนก่อน

    Thank you so much Nagabhushanam garu. You are a beacon of light in his ripe years. We all appreciate your presence. Thank you very much

  • @pmrao9698
    @pmrao9698 หลายเดือนก่อน

    Good initive

  • @edlamahender3503
    @edlamahender3503 หลายเดือนก่อน

    👏👏👌

  • @swaruparaniyedla5180
    @swaruparaniyedla5180 หลายเดือนก่อน

    ఈ వీడియో ఎందరికో మంచి మార్గము మంచి విషయాలు చూచించారు. దన్యవాదాలు👌🙏

    • @pachabottubhushanam
      @pachabottubhushanam หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🌿🌿🌿

  • @edlamahender3503
    @edlamahender3503 2 หลายเดือนก่อน

    Chala bagundhi👏👏🙏

  • @edlamahender3503
    @edlamahender3503 2 หลายเดือนก่อน

    Chala bagundhi 👏👏🙏

  • @kameswaripemmaraju1825
    @kameswaripemmaraju1825 2 หลายเดือนก่อน

    Marvellous !! Congratulations Nagabhushanam garu!👌

  • @ramanarallapalli3895
    @ramanarallapalli3895 2 หลายเดือนก่อน

    Very inspiring words 👏👏👏👍guide lines to society 👌👌

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 2 หลายเดือนก่อน

      Tq very much Ramana garu. 🌿🌿🌿

  • @kondamohan9299
    @kondamohan9299 2 หลายเดือนก่อน

    Wonderful sir.

  • @lakshminarayanakukkala8769
    @lakshminarayanakukkala8769 2 หลายเดือนก่อน

    Superb sir. Continue...

  • @ratnaj577
    @ratnaj577 2 หลายเดือนก่อน

    Very nice Exalent Bhushan 🎉🎉

  • @dvrreddy4318
    @dvrreddy4318 2 หลายเดือนก่อน

    👍👍👍

  • @VoidInfernoPlayz
    @VoidInfernoPlayz 2 หลายเดือนก่อน

    శ్రీ నాగభూషణం గారు- సాహితీపరంగా - వారున్న కాలంలోనే ఉంటారు కానీ వారి కవిత్వం “సమకాలీన కవిత్వం,” అనే ముద్రకి లొంగదు. ఇటువంటి గొప్ప కవులు వర్తమాన కాలంలో ఉంటూనే భావజనితమైన భవిష్యత్తులోకి చొరబడడం జరుగుతుంది. అంతే కాదు. వారిది అని చెప్పుకోదగ్గ ఒక ప్రత్యేకమైన omnipresence గా ఉంటారు. పాఠకుడిని ఆ కాలంలోకి తీసుకువెళ్ళి సమాజంలో మార్పుకై ప్రయత్నిస్తారు! వారి ప్రయత్నాలు ఫలిస్తే ప్రకృతిని ప్రేమించే నవతరం రూపుదిద్దుకుంటుంది. వారిదీ, మనందరిదీ అయిన ఆ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ🙏

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 2 หลายเดือนก่อน

      మీ ప్రేమ పూర్వక విశ్లేషణకు ధన్యవాదాలు 🌿🌿🌿

      మీ ప్రేమ పూర్వక విశ్లేషణకు ధన్యవాదాలు. మనందరి ఆకాంక్ష భవిష్యత్తులో నెరవేరాలని కోరుకుందాం. 🌿🌿🌿

  • @anepic9996
    @anepic9996 2 หลายเดือนก่อน

    చీమల వరుస క్రమ శిక్షణ కు మారుపేరు. మీ కవిత్వం అక్షర జ్యా నా కి ప్రతిరూపం. ఇవే నా వందనాలు మీకు.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 2 หลายเดือนก่อน

      మీ అభిమానపూర్వక స్పందనకు ధన్యవాదాలు 🌿🌿🌿

  • @madapurinagabhushanamppp7224
    @madapurinagabhushanamppp7224 2 หลายเดือนก่อน

    Good message in the form of a poem .

  • @c.v.satyanarayana2114
    @c.v.satyanarayana2114 3 หลายเดือนก่อน

    Excellent sir

  • @sudarshanamadepu8721
    @sudarshanamadepu8721 3 หลายเดือนก่อน

    His poems are short and sharp.In simple words , he expressed great thoughts which etch on the heart of the reader.Your sonorous reading of the essay is very good.Congratulations.I express my greetings for commendable literary excellence.All the Best

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      Tq very much your analytical comments 🌿🙏🏽🌿

  • @VoidInfernoPlayz
    @VoidInfernoPlayz 3 หลายเดือนก่อน

    కవిత్వం అనేది ఓ భావావేశం, అది ఉన్నవారు ప్రజాదరణ కావాలని కోరుకోరు. తమ కవిత్వమే ప్రజాదరణ పొందేలా చేస్తుంది. శ్రీ నాగభూషణం గారి భావావేశం కవితారూపం లో ప్రవహించి మనందరినీ మేల్కొలుపుతున్నాయి!

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      మీ అసమాన స్పందనకు ధన్యవాదాలు 🌿🌿🌿

  • @VoidInfernoPlayz
    @VoidInfernoPlayz 3 หลายเดือนก่อน

    రాలిపోయిన మీ స్నేహనక్షత్రం అలిశెట్టి ప్రభాకర్ గురించిన Review నా హృదయాన్ని కదిలించింది! మీ ప్రతి పదం ఆరిపోయిన ఆ శక్తివంతమైన ఆత్మకు ప్రతిరూపం!🙏 ఒక చేయితిరిగిన శిల్పి చెక్కినట్లు పదాలను ప్రయోగించారు. మీ జ్ఞాపకాల్లో ముడిపడి వున్న వారి పంక్తులు, నిర్దిష్ట కవితా బలాలు - భావోద్వేగ లోతుల్లో, స్పష్టమైన చిత్రణల్లో ఒక సింఫొనీ మధ్య నృత్యం చేశాయి. ప్రభాకర్ గారిపై మీరు రేకెత్తించిన భావోద్వేగాలను - ఆనందం, దుఃఖం, అసహాయతల మధ్య నేనుకూడా అనుభూతి చెందాను. ముఖ్యంగా (ఆ)అసహాయ, నిస్సహాయ, విధివంచిత మహిళలపై వ్యాఖ్య చదువరుల గుండెల్లో ఎక్కడో గుచ్చుకోక మానదు😞 అలిశెట్టి ప్రభాకర్ స్వరం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, వారి గొప్పతనం మీ ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తుంది. ఈ మీ సమీక్ష కేవలం స్మారక ఉపన్యాసం కాదు, భవిష్యత్ తరాలకు వారి కవిత్వం గురించి తెలియచేయడానికి ఒక guide లాంటిది. మీ ఈ సమీక్ష కేవలం వారి స్నేహంమీద కాదు, కవిత్వంలో ఆయన కురిపించిన మరోకోణంలో మానవజీవితం యొక్క వేడుక. మీ స్నేహితుడు లేనప్పుడు కూడా ఆ స్వరాన్ని శాశ్వతంగా ఉంచే మీ మాటల శక్తికి నమస్సుమాంజలులు!🙏

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      మీ అపురూప భావోద్వేగ హృదయ స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు 🌿🙏🏽🌿

  • @syamprasadnalli5865
    @syamprasadnalli5865 3 หลายเดือนก่อน

    A great memoir!!

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      Sir, Tq very much for your appreciation 🌿🙏🏽🌿

  • @rajendrayenugula5423
    @rajendrayenugula5423 3 หลายเดือนก่อน

    Excellent.

  • @shankarchintakindi9419
    @shankarchintakindi9419 3 หลายเดือนก่อน

    ఆయన్ని చూళ్ళేదు కానీ ఆయనని చదివాను... నా సాహిత్య అభిమాన ధనుడు శ్రీ శ్రీ శ్రీ అలిశెట్టి ప్రభాకరుడు గూర్చి ఒక వేదికలో చూసినప్పుడు.. మనలో పంచుకుందామని అనిపించింది... పోస్ట్ చేస్తున్నాను... ఎందుకో మంచివారే తొందరగా వెళ్లి పోతారు... ఆ మహనీయునికి, మనీషికి శిరస్సాభి వందనం...🛐👏👏👏👍👌🫡🙏చింతకింది శంకర్ ముంబయి ప్రవాసి కోరుట్ల వాసి 🛐

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      మీ అభిమాన పూర్వకమైన స్పందనకు ధన్యవాదాలు చింతకింది శంకర్ గారు. 🌿🙏🏽🌿

  • @sriramulubethi9666
    @sriramulubethi9666 3 หลายเดือนก่อน

    బాగుంది చాలా బాగుంది

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సర్. మీ పండన నాకెంతో స్ఫూర్తిదాయకం 🌿🙏🏽🌿

  • @badrinarsan8466
    @badrinarsan8466 3 หลายเดือนก่อน

    Marvellous work, memorable tribute to Alishetti.

  • @anepic9996
    @anepic9996 3 หลายเดือนก่อน

    Respected Sir. Excellent poetry and narration. Thank you sir.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      Tq very much for your affectionate comment. 🌿🌿🌿

  • @jyothimamidala3364
    @jyothimamidala3364 3 หลายเดือนก่อน

    Annayya Kavithalu chala Super 🙏🙏

  • @VoidInfernoPlayz
    @VoidInfernoPlayz 3 หลายเดือนก่อน

    'పదునైన మాటల పోట్లాటలు లేవు, కమ్మదనం పుణికి పుచ్చుకున్న అక్షర ధార! సున్నిత భావాల తొలకరి చినుకులు!!'

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      సున్నితమైన సునిశితమైన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు 🌿🌿🌿

  • @c.v.satyanarayana2114
    @c.v.satyanarayana2114 3 หลายเดือนก่อน

    Excellent sir

  • @sandhyanityasri1307
    @sandhyanityasri1307 3 หลายเดือนก่อน

    Super🎉

  • @kondamohan9299
    @kondamohan9299 3 หลายเดือนก่อน

    Nice narration sir

  • @BARATH2047
    @BARATH2047 3 หลายเดือนก่อน

    Madhyalo claps teeseyandi It dominates intensity of the voice

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      అభిమానంతో మీరిచ్చినసలహాకు ధన్యవాదాలు. ఇకముందు తప్పకుండా పాటిస్తాను. 🌿🙏🏽🌿

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 3 หลายเดือนก่อน

    ఆధునిక సాహిత్యం జీవనవెదం బాగున్నది

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🌿🙏🏽🌿

  • @ramanarallapalli3895
    @ramanarallapalli3895 3 หลายเดือนก่อน

    Beautiful 👌👌👏👏👍

  • @ravikumarsathunuru6257
    @ravikumarsathunuru6257 3 หลายเดือนก่อน

    Excellent sir🙏👌

  • @vanaseva2007
    @vanaseva2007 3 หลายเดือนก่อน

    గొప్ప అభ్యుదయ వాద కవితలు..sir🎉

    • @pachabottubhushanam
      @pachabottubhushanam 3 หลายเดือนก่อน

      ఇవన్నీ 35/40 సంవత్సరాల క్రితం ఆయన రాసినవి ఈ నాటికీ అతికినట్టుగా నిత్య నూతనంగా ఈనాటి పరిస్థితుల్లో ఎమీతేడా లేకుండా ఉన్నాయంటే కవి దార్శనిక ప్రతిభ మరియు ప్రభావం ఎంతటిదో తెలుస్తుంది. మీ స్పందనకు ధన్యవాదాలు. 🌿🌿🌿