సోక్రటీస్-ప్లేటో-అరిస్టాటిల్ - DR DEVARAJU MAHARAJU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com...
    #www.avkf.org/B...
    #kinige.com/kse...
    #www.amazon.in/...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

ความคิดเห็น • 21

  • @kuvitvap7517
    @kuvitvap7517 2 วันที่ผ่านมา

    Super sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 3 วันที่ผ่านมา +2

    Good information and message sir.

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 3 วันที่ผ่านมา +6

    I agree 💯👍
    కానీ చిన్నసవరణ చేసుకుంటారని ఆశిస్తున్నాను BCకాలానికి చెందిన వారిని అంటే క్రీస్తు పూర్వం కాలానికి చెందినవారిని క్రైస్తవ మత పెద్దలు ఎలా చంపుతారు....? బహుశా వారు యూదులు, యూదామత పెద్దలు అనుకుంటా.....!

    • @surihumanist3768
      @surihumanist3768 2 วันที่ผ่านมา +1

      గ్రీకు మతవాదులు కావొచ్చు..

  • @vijaymarella1759
    @vijaymarella1759 2 วันที่ผ่านมา +1

    👍👍👍👍👍👍👍

  • @konigapogujacob139
    @konigapogujacob139 2 วันที่ผ่านมา

    Uropean province jariginavi

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi วันที่ผ่านมา

    సర్ కామెంట్స్ లో చాలామంది డౌట్ లు అడిగారు వాటికి వివరణ ఇవ్వండి.

  • @divanapuprasad2266
    @divanapuprasad2266 2 วันที่ผ่านมา

    పొరపాటుగా క్రిస్టియన్ మత పెద్దలు అన్నట్లున్నారు.

  • @malavathpavithran9579
    @malavathpavithran9579 2 วันที่ผ่านมา +1

    BCE ainappudu Christians ekkadinunchi vachaaru?

  • @s.nirmalakumari217
    @s.nirmalakumari217 3 วันที่ผ่านมา +2

    Sir, before Christ there is no Christianity.

  • @konigapogujacob139
    @konigapogujacob139 2 วันที่ผ่านมา

    Kristu poorvam 390 lo kristavyam unda

  • @kaladevaraj7040
    @kaladevaraj7040 2 วันที่ผ่านมา +2

    No Christianity at that time,I think paganism religion

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 3 วันที่ผ่านมา +1

    1:16 bc
    1:44 not a Singh your words

    • @rssvrssv67
      @rssvrssv67 วันที่ผ่านมา

      Jesus puttakamundu kuda Christian matam vunde

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 วันที่ผ่านมา

    Sir,
    You are telling Christian Elders killed him. But Christianity came into existence nearly 2nd
    Century. I feel such scholar like you you are blaming indirectly a religion

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 2 วันที่ผ่านมา

    సోక్రటీస్ చనిపోయిన తర్వాత, ప్లేటో భారతదేశం వచ్చి విద్య అభ్యసించాడు..

  • @rssvrssv67
    @rssvrssv67 วันที่ผ่านมา

    Jesus puttakamundu kuda christian matam vunde bible chadavande mamulaga telstade yehova devudeni nammevaru atane aa taravata jesus ga vacharu malli puttaru ane kontha mande nammutaru eppudu vunna chala mande christians

  • @tsuseela6461
    @tsuseela6461 9 ชั่วโมงที่ผ่านมา

    You know first time of plato year b.c 300 but no christian religion there only idols worshiped no blame Christians