BEYERSHEBHA MINISTRYS “ విమోచన కర్త “ విమోచన కర్త - నా యేసయ్య నీదు ప్రణమిచ్చి - నన్ను విడిపించినావయ్య సాతాను చేరనుండి - శత్రు సంకెళ్లనుండి విమోచకుడవై - నన్ను విడిపించినావయ్య “ నా విమోచకూడా - యేసయ్య నా రక్షణ కోట - నాదు ఆశ్రయదుర్గమా “ 1 :- నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి - కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ నా నిందలలో నీదు ఆత్మ నిలిపి - బలపరిచితివి నీది కృపలనిచ్చి రక్షణగలవాడా - ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడా - నన్ను హెచ్చించినావయ్యా 2:-యుద్ధపు విల్లు విరిచినావు - నీవు నా పక్షమై నిలిచినావే మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి - మా నగరులలో క్షేమమిచ్చినావే సమాధాన కారకూడా - షాలేమురాజా రెండంతల మేలు - నాకై చేయుచున్నావయ్యా .. 3:- నీదు చేతిలో నేను ఆయుధముగా - ప్రయోగించుచు జయమిచ్చినావే సిలువచేత జయోత్సవముతో - ఊరేగించుచు గణపరిచినావే పరాక్రమశాలి - బలసురుడా పునరుద్ధనుడా - మహిమ నీకేనయ్యా …
BEYERSHEBHA MINISTRYS
“ విమోచన కర్త “
విమోచన కర్త - నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి - నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి - శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై - నన్ను విడిపించినావయ్య
“ నా విమోచకూడా - యేసయ్య
నా రక్షణ కోట - నాదు ఆశ్రయదుర్గమా “
1 :- నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి - కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి - బలపరిచితివి నీది కృపలనిచ్చి
రక్షణగలవాడా - ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా - నన్ను హెచ్చించినావయ్యా
2:-యుద్ధపు విల్లు విరిచినావు - నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి - మా నగరులలో క్షేమమిచ్చినావే
సమాధాన కారకూడా - షాలేమురాజా
రెండంతల మేలు - నాకై చేయుచున్నావయ్యా ..
3:- నీదు చేతిలో నేను ఆయుధముగా - ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో - ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి - బలసురుడా
పునరుద్ధనుడా - మహిమ నీకేనయ్యా …
Ishant super sister
సూపర్ బ్రదర్ 🙏🙏
Praise The Lord KARIMNAGAR 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord Ayyagaru 🙏🏻 🙌 👍
Song is very good hart taching words
Praise the Lord
Praise the Lord ❤❤
Praise the Lord 🙏🏻brother
Very very beautiful song ll praisa the lord ❤❤❤❤❤❤🎉🎉🎉
What a song superb
praise the Lord 🥰🥰🥰🥰
Praise the Lord hallelujah 🙌 🙏
Praise the lord 🙏🙏
Paries the lord
Good lyrics and spiritual 🙏
Song is meaningful
Praise the Lord ayyagaru
Happy new year
Praise the lord 🙌
Song చాలా బాగుంది అయ్య గారు🙏🙏🙏🙏🙏
💗💗💗
Very very beautiful song and meaningful song super🎉🎉sisters🙏🙏
chala bagundhi song 🙏🙏🙏
anna track pettandi annyya
th-cam.com/video/UYrsouZKaxA/w-d-xo.htmlsi=tWakbwcX0n12Qgd2
Praise the lord
Praise the Lord 🙌🙌🙌🙏
Praise the lord