కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా యాషువా యేసయ్యా మెస్సయ్యా నా రక్షకా 1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ (2) నిను తాకుట నా కనుపాపను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే (2) యాషువా యేసయ్యా మెస్సయ్యా నా దైవమా 2.జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో (2) నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా(2) యాషువా యేసయ్యా మెస్సయ్యా నా ప్రాణమా 3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో(2) నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా (2) యాషువా యేసయ్యా మెస్సయ్యా నీకు స్తోత్రం II కనుపాపII
ఎంత అద్భుతము..... ఈ రోజుల్లో video song అనగానే, makeup, costly costume తో ఘనత ను వెతికే వారిని చూసా కానీ ఇలా దేవుణ్ణి మహిమ పరిచేవారిని చూడలేదు......... తండ్రి ఇట్టి కృప క్రిస్టియన్ youtubers అందరికి కలుగును గాక 🙇🙏
కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా 1. నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే యషువా యేసయ్య మెసయ్య నా ప్రాణమా ॥కనుపాప॥ 2. జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా యషువా యేసయ్య మెసేయ్యా నా ప్రాణమా 2 ॥కనుపాప॥ 3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా యషువా యేసయ్య మెసేయ్యా నా ప్రాణమా ॥కనుపాప॥
Lyrics .... కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా 1. నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥ 2. జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా ॥కనుపాప॥ 3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥
A O.Y ministry నుండి నా పేరు బ్రదర్, టి. సాల్మన్ రాజ్, బ్రదర్ తమ ద్వారా యాషువ మెస్సీయ వ్రాయించిన ఈ నూతన గీతం అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన స్వర కల్పన హృదయానికి తాకేలా గాన పరిచర్య వినసొంపైన సంగీతం అన్నింటినీ మేళవించి అందించిన ఈ మెలోడీ గీతమునకై యాషువ మెస్సీయ నామమున పేరిట తమకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను❤❤❤❤❤
ఎంత గొప్ప ఆదరణ గీతం.. కలవరం తొలగించి ధైర్య మిచ్చే అద్భుతమైన పాట. దైవజనులు జఫన్యా అయ్యగారు మాకు తండ్రిగా మమ్మల్ని దేవుని పరిచర్యలో దేవుని ప్రత్యక్షతలతో బలపరచుటకు.. అనుగ్రహించిన యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక.
జఫన్యా శాస్త్రి గారు షలోం బ్రదర్, తమ కలం నుండి జాలువారిన ఈ గీతం యాషువ నామమున రచించబడినందుకు నేనెంతో సంతోషించుచన్నాను యాషువ మెస్సీయ తమరిని తమ పరిచర్యను ఆశీర్వాదించి తమను బలంగా వాడుకొని నడిపించును గాక! హల్లెలూయ ❤❤❤❤❤❤❤
Yes Lord.... అగ్ని కీలల లో... సింహపు కొరలలో నుండి మము కావుమయ్యా.... Praise the Lord 🙏 Wonderful & our Beloved Man of God.... Such a wonderful Lyrics giving every time... THQ very much... Dear Brother in Christ
పల్లవి: కనుపాపవలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవు నా యేసయ్యా యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... మా రక్షకా 1) నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్దాన మిచ్చితివే యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... మా దైవమా 2) జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధినీ, భక్తినీ కాపాడిన రీతి నను కావుమయ్యా యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... మా ప్రాణమా 3) దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కాపుమయ్యా యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... నీకు స్తోత్రం
ఎటువంటి make-up లేకుండా ఇలా దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు..Praise the Lord 🙏
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
యాషువా యేసయ్యా
మెస్సయ్యా నా రక్షకా
1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ (2)
నిను తాకుట నా కనుపాపను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే (2)
యాషువా యేసయ్యా
మెస్సయ్యా నా దైవమా
2.జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో (2)
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా(2)
యాషువా యేసయ్యా
మెస్సయ్యా నా ప్రాణమా
3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో(2)
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా (2)
యాషువా యేసయ్యా
మెస్సయ్యా నీకు స్తోత్రం
II కనుపాపII
Tq soooooo much Jesus 💯🙌🙌 praise the lord daddy &mom mi ku mi family members ki ma ♥️🙏 ma ameen
ఎంత అద్భుతము..... ఈ రోజుల్లో video song అనగానే, makeup, costly costume తో ఘనత ను వెతికే వారిని చూసా కానీ ఇలా దేవుణ్ణి మహిమ పరిచేవారిని చూడలేదు.........
తండ్రి ఇట్టి కృప క్రిస్టియన్ youtubers అందరికి కలుగును గాక 🙇🙏
అమేన్
Ayyagaru please pray for salvation of our family 🙏
Ayya garu praise the lord
E song lyrics chala bagunnai
And e sister's paadatam enka devuniki mahima thanks ayya garu
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
1.
నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే
యషువా యేసయ్య
మెసయ్య నా ప్రాణమా ॥కనుపాప॥
2.
జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా
యషువా యేసయ్య
మెసేయ్యా నా ప్రాణమా 2
॥కనుపాప॥
3.
దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా
యషువా యేసయ్య
మెసేయ్యా నా ప్రాణమా ॥కనుపాప॥
Lyrics ....
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
1.
నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥
2.
జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా
॥కనుపాప॥
3.
దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏
Aamin
David deevinchandi Kaka Amen
Glory to God 🙏
Glory to God... Wonderful Promise Song ❤
Praise God 🙏 yasuva...yesaya...
సమస్త మహిమ ఘనత ప్రభావములు శోధన కాలములో కాపాడుతున్న సజీవుడైన దేవునికే కలుగును గాక.
Praise the lord అయ్య.🙏❤
పరిశుద్ధ నామాలతో ఎంతో చక్కగా వ్రాశారు అయ్యా యావే ఎలోహిం మిమ్మల్ని బహు బలముగా వాడుకొను గాక
A O.Y ministry నుండి నా పేరు బ్రదర్, టి. సాల్మన్ రాజ్, బ్రదర్ తమ ద్వారా యాషువ మెస్సీయ వ్రాయించిన ఈ నూతన గీతం అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన స్వర కల్పన హృదయానికి తాకేలా గాన పరిచర్య వినసొంపైన సంగీతం అన్నింటినీ మేళవించి అందించిన ఈ మెలోడీ గీతమునకై యాషువ మెస్సీయ నామమున పేరిట తమకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను❤❤❤❤❤
అద్భుతమైన పాట
యావే నామమునకు మహిమకలుగును గాక...యాషువ మెస్సియా నామమునకు మహిమకలుగును. గాక.... ప్రతి నోట పలకవలసిన నామము... ప్రతి ఒక్కరు ఓప్పుకొనవలసిన నామము....జెఫన్యా అయ్యకు....నా నిండు వందనములు
మా ప్రార్థనలు ఆలకిస్తున్న యషువ మెస్సియా వందనములు ❤❤❤❤🎉🎉🎉😂😂😂😂😂🎉🎉🎉
ఎంత గొప్ప ఆదరణ గీతం.. కలవరం తొలగించి ధైర్య మిచ్చే అద్భుతమైన పాట. దైవజనులు జఫన్యా అయ్యగారు మాకు తండ్రిగా మమ్మల్ని దేవుని పరిచర్యలో దేవుని ప్రత్యక్షతలతో బలపరచుటకు.. అనుగ్రహించిన యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక.
జఫన్యా శాస్త్రి గారు షలోం బ్రదర్, తమ కలం నుండి జాలువారిన ఈ గీతం యాషువ నామమున రచించబడినందుకు నేనెంతో సంతోషించుచన్నాను యాషువ మెస్సీయ తమరిని తమ పరిచర్యను ఆశీర్వాదించి తమను బలంగా వాడుకొని నడిపించును గాక! హల్లెలూయ ❤❤❤❤❤❤❤
అబ్బా..., అద్భుతం, అమోఘం,
జలప్రహంలో, పెను తుఫానులలో, ఒంటరి సమయంలో, మించిన పోరులలో ❤❤❤❤🎉🎉🎉👍👍👌👌👏👏👏👏
యాషువా మెస్సియా నామనికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
ఒక అద్భుతమైన వాగ్ధానం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం 🙌🙌🙌🙌🙌🙌♥️♥️♥️
Keerthana sankeerthana.. Happy to see you there ra
అయ్యా మీ పాటలు సంగీతం మాత్రమే కాకుండా భక్తిలో ఆలోచింపజేసీ ప్రోత్సహకరంగా వుంటున్నాయి దేవునికి మాత్రమే మహిమ కలుగును ఇ పాటను బట్టి అమ్మ వందనాలు
దేవునికే స్తుతి ఘన మహిమలు....!
Praise the Lord Ayyagaaru 🙏 .Please pray for me ayya... (Anusha) and for my children (yashwanth and Jessy)Ayya please 🙏 😢
Yes Lord....
అగ్ని కీలల లో... సింహపు కొరలలో నుండి మము కావుమయ్యా....
Praise the Lord 🙏 Wonderful & our Beloved Man of God....
Such a wonderful Lyrics giving every time... THQ very much... Dear Brother in Christ
Thank you so much శాస్త్రి గారు
ఈ సంవత్సరంలో దేవుడు నాకిచ్చిన వాగ్దానం ఇదే.ఈ పాట ద్వారా నేను చాలా తెలుసుకున్నాను ❤❤❤❤
దేవునికి మహిమ కలుగును గాక 🙏
Praise the lord అయ్య🙏
Devunike mahima kalugunu gaka..
Praise the lord ayyagaru
BAC,gorlevanipalem
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.🎉🎉❤❤🎉🎉.అయ్యగారు వందనాలు.🎉🎉🙏🙏🙏🙏
2025 వాగ్దానగీతమును బట్టి కృతజ్ఞతలు,, దేవునికి మహిమ అయ్యా 🎉🎊👍🙏
I'm very blessed through this song thank you ayya best wishes from philip john thank you ayya
దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నయ్య గారికి మరి సంఘానికి నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు ఝాన్సీ
ప్రతి పదం ఒక అద్భుతం ప్రతి అక్షరం బలపరిచింది దేవుని ప్రేమను చూపించారు🙌
పల్లవి:
కనుపాపవలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవు నా యేసయ్యా
యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... మా రక్షకా
1) నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్దాన మిచ్చితివే
యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... మా దైవమా
2) జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధినీ, భక్తినీ
కాపాడిన రీతి నను కావుమయ్యా
యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... మా ప్రాణమా
3) దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కాపుమయ్యా
యాషువా... యేసయ్యా... మెస్సయ్యా... నీకు స్తోత్రం
పాట చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్
హ్యాపీ న్యూ ఇయర్.........
దేవుని కృప
Supper సాంగ్ దేవుని కె మహిమ కలుగును గాక
Glory to Jesus
Wonderful lyrics Ayya
Thank u Jesus ❤❤❤🎉🎉🎉
Praise God All glory to God Amen 🙏😭😭😭🙏😭😭
Happy new year daddy &mom
Wow A very blessed Song Ayyagaru Thank you Spiritual song
Wonderful and meaningful song
I praise God for his wonderful grace on IFJ
నిన్ను ముట్టట నా కను పాపను పొడుచుటయే❤😢😢✊️🙌🙏
All glory to God hallelujah tq jesus
🙌🙌🙌🙌🙌కనుపాప వలే కాపాడే యేసయ్య. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము లు 🙏🙏🙏
పరిశుద్ధ నామములో పాట రాసినందుకు మీకు వందనాలు యావే మమ్మల్ని మీ పరిచర్యని దీవించును గాక షలోమయ్య గారు
❤❤❤❤❤❤ Praise the lord. Glory to God 🙏
Hallelujah ❤Devuniki sthothram😊
Praise the lord 🙌🙏 ayyagaru & Amma garu
Praise the lord ayyagaru amma garu 🙇
చాలా అద్భుతంగా రాసారు అయ్యగారు
Nice song lyrics ma God bless you all
Praise the Lord Ayyagaru 🙏
దేవునికిమహిమకలుగునుగాక ఆమేన్ 🎉😢🎉
Praise the Lord ayya na kumarudu kodalu samadanamkoraku
Vandanalu ayyagaru adbutamga rasaru ayya devunike mahima
Amen
Praise the lord
Praise The Lord Ayya..🙏🙏
Devuniki mahima kalugu gunu gaka
So blessed song.
Praise the lord ayya garu
Vadhanalu ayya garu
Wonderful singing akka ❤❤❤
Thank you lord for your wonderful promise.
Praise the Lord అయ్య
praise the lord ayyagaru .all glory to God jesus.❤🙏
Wonderful Song Ayyagaru🙏🙏🙏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord Akka
Wonderful singing sister's God bless you 💐❤❤
Praise the lord 🙏 all glory to God.god bless you all.
Nice song ayya good singing Jessy thalli
Very much blessed with this song ayya.. thank you so much for this wonderful song ayya❤❤❤
చాలా చాలా వందనాలు తండ్రి
Hallelujah 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord🙏🏻🙏🏻🙏🏻Ayya garu
David deevinchandi Amen
Vandanaalu Ayya 🙏 Glory to God.
Praise the lord ayyagaru
Chaala bagundhi ayyagaru new year song 😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you all my sisters
Praise the lord..🙏🙏
Glory to god.. 🙌🙌
అన్న దయచేసి ఈ సాంగ్ కి మంచి Thumbnail పెట్టండి చాలా మందికి చేరుతుంది చేరాలి ❤ FROM - VOICE OF BETHESDA - TH-cam CHANNEL ❤
ఆమేన్❤
All glory to God 🙏🙏🙏yaashuvaaa yesayaa🙏
Shalom ayyagaru,,
Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏
అయ్య వందనాలు
praise the lord anna ❤🎉🙌🙌👏👏🙌
Praise the lord 🙏 anna
దేవునికి మహిమ 🎉
Praise God 🙏🏻 all God bless all
Wonderful song
Dhevuniki sthotram kalugunu gaka
Amen ..........
Wish u same ayyagaru n family congregation.🎉🎉🎉🎉🙏🙏🙌🙌🙌🙌🙌
❤
Adhbuthamaina song❤
Praise the lord 🙏🙏🙏 ayya garu happy new year ayya garu
Chala bagundhi anna song
Shalom Ayya garu 🙏🙏
🙏