#4k

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 119

  • @BhanuBsf__Bsf96499
    @BhanuBsf__Bsf96499 ปีที่แล้ว +198

    బేయెర్షెబా మినిస్ట్రీస్
    ఆలోచనకర్తవైన నా దేవా
    నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
    ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
    బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
    ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
    1. ఇదియే త్రోవని - నా వెంట నుండి
    ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు
    నా ముందు నడుచుచు - ద్వారములు
    తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
    2. నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు
    నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు
    ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు
    మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు
    3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి
    నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి
    కరుణించుచు నీవు - కృపలను జూపుచు
    ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు

  • @manjumanjuu7986
    @manjumanjuu7986 9 หลายเดือนก่อน +6

    Heart full time song brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkeynedunuri5624
    @venkeynedunuri5624 11 หลายเดือนก่อน +9

    అన్న సాంగ్ చాలా బాగుంది ట్రాక్ అప్లోడ్ చేయండి అన్నా

  • @bujjiyyanallagonda6189
    @bujjiyyanallagonda6189 10 หลายเดือนก่อน +8

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య పాట చాలా చక్కగా పాడారు అన్నయ్య వందనాలు 🎉🎉🎉❤

  • @GaneshGanesh-zd6kd
    @GaneshGanesh-zd6kd ปีที่แล้ว +6

    నైస్ సాంగ్ అన్న దేవుడు మిమ్మల్ని బహు బలంగా వాడుకొను గాక ఆమెన్❤ అన్న ట్రాక్స్ పెట్టు అన్న

  • @LathaJohnrishi
    @LathaJohnrishi 10 หลายเดือนก่อน +4

    అయ్యగారు మీరు చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా పాడారు బాగుంది ఒకే 🤝🌹🌹🌹👌👌👌🙏🙏🙏🥳🥳🥳

  • @jennyjeremiah3052
    @jennyjeremiah3052 ปีที่แล้ว +15

    Good voice good lyrics దేవునికి మహిమ కరంగా ఉంది ఈ పాట.తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి చేరుతుంది.చిన్ని అన్న మీద దేవుని అభిషేకం ఉంది.దేవుని సంకల్పం చిన్ని అన్నయ్య మీద నెరవేర్చ బడును గాక అమెన్.

  • @shalemrajuk9449
    @shalemrajuk9449 ปีที่แล้ว +5

    మీరు excellent songs పాటల మీద బుక్ రాయండి

  • @susanprabhu518
    @susanprabhu518 ปีที่แล้ว +8

    అద్భుతమైన రచన అద్భుతమైన సంగీతము అద్భుతమైన స్వరము పాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఆత్మీయంగా ఉన్నది దేవుడు మిమ్మల్ని పరిచర్యలో ఇంకను అద్భుతంగా చేసి వర్ధిల్ల చేయును గాక బ్రదర్ చిన్ని గారిని దేవుడు ఇంకా దీవించును గాక ఆశీర్వదించును గాక🙏🙏🙏🙏💐💐💐💐👍👍👍👍

  • @GaneshGanesh-zd6kd
    @GaneshGanesh-zd6kd ปีที่แล้ว +5

    అద్భుతమైన పాట అన్న దేవుడు మిమ్మును బహుగా వాడుకొనును గాక ఆమెన్🥰 అన్న ట్రాక్ పెట్టండి అన్నా

  • @shalemrajuk9449
    @shalemrajuk9449 ปีที่แล้ว +9

    Excellent song meeru chala Baga పాడుతున్నారు hossanna songs కంటే బాగా గొప్ప గా వాడబడు తున్నారు

    • @rnm6586
      @rnm6586 20 วันที่ผ่านมา

      Don't compare with hossan ministries

  • @YarraguntlamariyadasuMariyadas
    @YarraguntlamariyadasuMariyadas 11 หลายเดือนก่อน +4

    Vadanallu ayya garu pata chala maduraga vnadi

  • @devalivetv5907
    @devalivetv5907 4 หลายเดือนก่อน +21

    పల్లవి : ఆలోచనకర్తవైన నా దేవా
    నడిపించుచున్నావు నీదు ఆలోచనతో -2
    ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో-2
    ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము-2 !!ఆలోచన కర్తవైన!!
    1). ఇదియే త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరాళము చేయుచు -2
    నా ముందు నడచుచు ద్వారములు తెరచుచు నడిపించు చున్నావు సీయోను చెంతకు -2 !!ఆశ్చర్యకరుడా!!
    2). నా కలవరములన్ని కనుమరుగు చేయుచు నా కన్నీరంతా మీ కవిలలో దాయుచు -2
    ఉపదేశ క్రమముతో ఉత్తములను చేయుచు మా ఊహలన్నీటిని పరిశుద్ధపరిచావు -2!!ఆశ్చర్యకరుడా!!
    3). ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నాకొసగి -2
    కరుణించుచు నీవు కృపలను చూపుచు ఎక్కించుచున్నావు ఉన్నత స్థలములకు -2 !!ఆశ్చర్యకరుడా!!

  • @pallrajushara1129
    @pallrajushara1129 ปีที่แล้ว +3

    మమ్ములనునడిపించు చున్న యేసయ్య మీకు మా.స్తోత్రములు తండ్రి.🙏🙏🙏

  • @Vikkyforchrist
    @Vikkyforchrist 10 หลายเดือนก่อน +1

    Wonderful singing to all🙏❤️❤️

  • @gj0tisr547
    @gj0tisr547 ปีที่แล้ว +4

    వందనాలు అయ్యగారు ఈ పాట దేవునికి మహిమ మాకు ఆశక్తి గా ఉన్నాది

  • @gopiraju1096
    @gopiraju1096 ปีที่แล้ว +3

    Praise the lord అయ్యగారు
    దేవుని నామమునకు స్తోత్రం
    ఈ పాట ద్వారా ఎంతో ఆదరణ పొంది ఉన్నాను అయ్యగారు

  • @ImmanuelMendem
    @ImmanuelMendem ปีที่แล้ว +3

    Price the lord ayyagaru wonderful song దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ pastor Emmanuel nireekshanaprayerhouse mulagalampadu

  • @konkirebecca
    @konkirebecca 4 หลายเดือนก่อน +2

    I deeply connected with the song.... Every letter talk about the Gods Grace and Love...
    Yes! if we surrender ourselves to his will.He will make a way...God plans are always amazing.. Thank you Salman Raju Garu for this beautiful song..🙏Jesus is our True friend who never leave you nor forsaken you.....

  • @Praiseecatherine
    @Praiseecatherine 10 หลายเดือนก่อน +1

    Wonderful lyrics, glory to God alone✝️🙏

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 ปีที่แล้ว +3

    Wonderful singing brother chinny savarapu garu దేవునికే మహిమ గానాథ ప్రభావములు యుగయుగములు కలుగును గాక...... 🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏🙏🙏🙏🙏🙏

  • @RezinaCh
    @RezinaCh 2 หลายเดือนก่อน +1

    Nice singing brother God bless you 💐💐

  • @P.DeenammaP.Deenamma-s1i
    @P.DeenammaP.Deenamma-s1i 5 หลายเดือนก่อน +1

    Very good song🙏🙏🙏😮😮😮😮🤗🤗🥰🥰🥰

  • @BujjiMangam-sl1yu
    @BujjiMangam-sl1yu ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍👍good song anna

  • @ravigudivada1419
    @ravigudivada1419 11 หลายเดือนก่อน +1

    అన్న 2024 లో యేసయ్య ను మహిమ పరచు చాలా చాలా మంచి పాట అన్న గారు ది బెస్ట్ సాంగ్ ఇన్ 2024 దేవునికి మహిమ కలుగు గాక

  • @davidvictor9376
    @davidvictor9376 2 หลายเดือนก่อน +1

    Song lyrics tune and progression is amazing pray God to use this song for mighty strength 👏

  • @gj0tisr547
    @gj0tisr547 ปีที่แล้ว +2

    వందనాలు అయ్యగారు దేవునికి మహిమ కలుగును గాక అమేన్

  • @pastorpruthivrajuofficial
    @pastorpruthivrajuofficial 2 หลายเดือนก่อน +1

    Prise the lord Annaya nice song

  • @alexanderkandru2896
    @alexanderkandru2896 11 หลายเดือนก่อน +2

    Awesome song

  • @Voiceofjou
    @Voiceofjou ปีที่แล้ว +4

    Wonderful ❤❤❤❤❤
    In God's great grace I wish with all my heart to bring many such meaningful and blessed songs to the Christian world. 🎉

  • @nazareshofficial
    @nazareshofficial ปีที่แล้ว +6

    అద్భుతమైన పాట అయ్యా గారు .

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 11 หลายเดือนก่อน +1

    This song will start my day🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @kokkiligaddasrinu1269
    @kokkiligaddasrinu1269 5 หลายเดือนก่อน +2

    I feel so better anna ....malli malli vinalanipisthundii... praise the lord anna..

  • @KulluriRamesh
    @KulluriRamesh ปีที่แล้ว +1

    చాలాబాగుంది brada

  • @jaysatyabrothers1631
    @jaysatyabrothers1631 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @DhanrajuSilarapu
    @DhanrajuSilarapu 11 หลายเดือนก่อน +1

    Praise the lord 🙌

  • @arunajyothi4108
    @arunajyothi4108 ปีที่แล้ว +1

    Spiritual song 🎵 Ayyagaru 👍👌👌👌👏🙌🙏

  • @timothysamsonvase4686
    @timothysamsonvase4686 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏 ayya. All glory to Lord Jesus Christ ❤️. Amen.

  • @bsfrahul0928
    @bsfrahul0928 ปีที่แล้ว +2

    Dhevuniki sthothram hallelujah 🙌 awesome ❤❤❤

  • @sunnysamuelsavarapu1320
    @sunnysamuelsavarapu1320 ปีที่แล้ว +2

    Blessed heart touching song

  • @yesukuppala-ig7kl
    @yesukuppala-ig7kl ปีที่แล้ว +2

    Chala bagumdi song God bless you

  • @dasutagaram6054
    @dasutagaram6054 8 หลายเดือนก่อน +2

    Super🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏🙏🙏👌👌👌

  • @vineethakumari214
    @vineethakumari214 ปีที่แล้ว +1

    Beautiful song pastor garu 🙏

  • @PremKumar-hw5dp
    @PremKumar-hw5dp 8 หลายเดือนก่อน +1

    I like the every lyrics in this song and I heard more times praise the lord brother you have a good voice and God gift it to you I wish to you keep going in god's work and get more blessings 🙏

  • @vasanthkumarremalli
    @vasanthkumarremalli ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @KrupamaYakasiri
    @KrupamaYakasiri 11 หลายเดือนก่อน +1

    Spriceal song brother

  • @tgppavan
    @tgppavan 9 หลายเดือนก่อน +1

    Super excellent good job ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bro.crreddy
    @bro.crreddy ปีที่แล้ว +1

    Heart touching song bro.... Chala bagundi All glory to God

  • @ChinnariG-w7x
    @ChinnariG-w7x 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @jujjavarapuvamsi53
    @jujjavarapuvamsi53 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @EverythingForChrist1
    @EverythingForChrist1 11 หลายเดือนก่อน +3

    Praise God Brother lyrics share cheyandhi

  • @sujathayangala4314
    @sujathayangala4314 9 หลายเดือนก่อน +2

    Hhart full song vandhanalu

  • @LAXMANDANIEL1
    @LAXMANDANIEL1 9 หลายเดือนก่อน +1

    Marvelous 😍

  • @BhanuRapaka
    @BhanuRapaka 2 หลายเดือนก่อน

    Prise lord anna nice song

  • @velagapallinani6435
    @velagapallinani6435 ปีที่แล้ว +1

    Nice bro 👌

  • @arunajyothi4108
    @arunajyothi4108 ปีที่แล้ว

    All glory to Jesus 🙏 👍🙌 heart touching song 🎵 Ayyagaru

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 ปีที่แล้ว +13

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు పాట చాలా బాగుంది యేసయ్యా కి మహిమ

  • @meruguvikas105
    @meruguvikas105 ปีที่แล้ว +1

    Wonderful song ayya

  • @sujanaruthu238
    @sujanaruthu238 ปีที่แล้ว

    Praise the lord Ayyagaru and brother exelany song 🙏 e p c church amp

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 6 หลายเดือนก่อน

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🙇🙇

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 6 หลายเดือนก่อน

    Amen Hallelujah Praise the lord 🙏🙇

  • @vasanthremalli-r7c
    @vasanthremalli-r7c ปีที่แล้ว

    wonderful song Ayya❤❤❤❤❤❤❤❤❤

  • @YGopi-u5r
    @YGopi-u5r 4 หลายเดือนก่อน

    Song chala bagundhi ayyagaru

  • @alexanderkandru2896
    @alexanderkandru2896 ปีที่แล้ว +1

    Hallelujah
    Awesome song

  • @RameshChikati-ym5cz
    @RameshChikati-ym5cz 5 หลายเดือนก่อน

    Praise
    The
    Lord

  • @parimalaflorence
    @parimalaflorence 8 หลายเดือนก่อน

    Na kalavaramulanni kanumarugu cheyuchu na kannerantha ne kavilalo dayuchu ..... excellent words chala adararimpaga unnai brother....

  • @vannikutinaveen7206
    @vannikutinaveen7206 ปีที่แล้ว

    Super ❤❤❤

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 ปีที่แล้ว

    Blessed Song Glory to God🙌🙌🙌🙌🙌

  • @ratnakumarkonaganti7946
    @ratnakumarkonaganti7946 ปีที่แล้ว

    Ñice 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @jennyjeremiah3052
    @jennyjeremiah3052 ปีที่แล้ว

    Really blessed song

  • @AragalaMallikarjuna
    @AragalaMallikarjuna ปีที่แล้ว

    Priase the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @LoveChrist007
    @LoveChrist007 ปีที่แล้ว

    Praise God❤
    God bless you anna 🎉 super Song

  • @matthevaraprasad5036
    @matthevaraprasad5036 ปีที่แล้ว

    Praise the lord Ayya ❤❤❤

  • @rajeshbanala19
    @rajeshbanala19 ปีที่แล้ว

    God bless you anna super.....song 🙏...... E songs track vunte pettandi .......

  • @jujjavarapuvamsi53
    @jujjavarapuvamsi53 ปีที่แล้ว

    సూపర్ Wonderful Song By Bro Chinny Annayya ❤❤

  • @gopiraju1096
    @gopiraju1096 ปีที่แล้ว

    Super song అయ్యగారు

  • @kiranjetty
    @kiranjetty 5 หลายเดือนก่อน

    😊❤🌷🌼🙏

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 ปีที่แล้ว

    అద్భుతం గా ఉంది

  • @bsfcharlesm3626
    @bsfcharlesm3626 ปีที่แล้ว

    Praise the lord glory to Jesus

  • @jayavenkat6353
    @jayavenkat6353 10 หลายเดือนก่อน +3

    Anna track pettandi

  • @mycomment1695
    @mycomment1695 9 หลายเดือนก่อน +4

    సాల్మన్ అయ్య గారి నంబర్ కావాలిఎవరైనా ఇవ్వగలరా

  • @tejamandadi1455
    @tejamandadi1455 7 หลายเดือนก่อน +1

    Track with lyrics pettandi

  • @parimalaflorence
    @parimalaflorence 8 หลายเดือนก่อน +1

    Track plzzz

  • @seekaanadukumar9021
    @seekaanadukumar9021 6 หลายเดือนก่อน

    Anna Track petara pleas

  • @FLORENCENOSHINA
    @FLORENCENOSHINA 8 หลายเดือนก่อน

    track pleaase

  • @nikhilsinghrajput9119
    @nikhilsinghrajput9119 7 หลายเดือนก่อน

    Lyrics please

  • @ravigudivada1419
    @ravigudivada1419 11 หลายเดือนก่อน +3

    అన్న 2024 లో యేసయ్య ను మహిమ పరచు చాలా చాలా మంచి పాట అన్న గారు ది బెస్ట్ సాంగ్ ఇన్ 2024 దేవునికి మహిమ కలుగు గాక

  • @మెర్సీరని
    @మెర్సీరని 3 หลายเดือนก่อน

    🙏

  • @matthevaraprasad5036
    @matthevaraprasad5036 11 หลายเดือนก่อน +1

    Praise the lord Ayya 🎉🎉🎉

  • @yuvaraju8135
    @yuvaraju8135 9 หลายเดือนก่อน +2

    super song❤❤

  • @pastorpruthivrajuofficial
    @pastorpruthivrajuofficial 2 หลายเดือนก่อน

    Prise the lord Annaya nice song ❤❤❤❤

  • @praju1234praju-wi8cp
    @praju1234praju-wi8cp 2 หลายเดือนก่อน

    Superb song