ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా... 1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా - మా దేశములో మహా రక్షణ కలుగజేయవా... 2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా... 3. మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా... ...Amen...
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య
యవనకాలమందు నీ కాడి మోయగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా...
1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను ఆలకించవా -
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా...
2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా...
3. మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా...
...Amen...
❤
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Super annaya
చాలా అద్భుతంగా ఈ పాట రచన స్వరకల్పనా చేసారు, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఘనంగామిమ్ములను వాడుకొనును గాక
❤❤❤
Extent song
❤
Nice bro
Good singinging god bless you bro🌹
Good singing brother iam george keyboardplayer
Amen 🙏
Good singing brother…❤❤❤
Praise the Lord Ayyagaru 🙏🏻 🙌
Praise God 🙏🙏🙏
Chala Baga padaru brother🙏🙏 All music team also very good ..... God bless u All
Such a wonderful song
Very very good song,,bro,,,God bless you 🛐🛐
Hero nice singing 🎉by god grease ❤
Praise the lord 🙏
🙏👌
Superrrb ❤
Praise the lord bro 🙏 plz insect lyrics
Plz insct lyrics