NAA JEEVITHANIKI - OFFICIAL VIDEO SONG [4K] || P JAMES, MOSES DANY || 4th SINGLE - CHRISTIAN SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 432

  • @DesireOfChrist
    @DesireOfChrist  14 ชั่วโมงที่ผ่านมา +169

    Song Lyrics
    పల్లవి :
    నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
    నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని II 2 II
    దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II
    ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే IIనా జీవితానికీII
    చరణం:
    సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
    కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము II 2 II
    దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
    జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలిII 2 II IIనా జీవితానికీII
    చరణం:
    పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
    జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. II 2 II
    దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
    అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది II 2 II ||నా జీవితానికీII
    చరణం:
    క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
    సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను.II 2 II
    దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II
    ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే II 2 II IIనా జీవితానికీII

    • @AbrahamEricharala
      @AbrahamEricharala 14 ชั่วโมงที่ผ่านมา +1

      super song anna.

    • @stothrakumariofficial1939
      @stothrakumariofficial1939 14 ชั่วโมงที่ผ่านมา +1

      Amen 🙏🙏🙏

    • @itrustyouinlifetime3795
      @itrustyouinlifetime3795 13 ชั่วโมงที่ผ่านมา +1

      Very good song james garu, god bless you

    • @itrustyouinlifetime3795
      @itrustyouinlifetime3795 13 ชั่วโมงที่ผ่านมา +4

      Repati nundi prathi marriage lo ee song maarmmogipotadhi💓 nenu wait chesthunna ee song paadataniki😊

    • @mykingisforever3795
      @mykingisforever3795 13 ชั่วโมงที่ผ่านมา

      🙌🙌🙌🙌🙌

  • @christiangospel9
    @christiangospel9 14 ชั่วโมงที่ผ่านมา +51

    ఇక ప్రతి పెండ్లిలో ఇదే పాట మోగనుంది..😍😍

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 11 ชั่วโมงที่ผ่านมา +35

    క్రైస్తవ్యంలో పాటలను సినిమా వాళ్లు పాడకూడదు అని గొంతు ఎత్తి అరుస్తూ.... దేవుడు నీ చేత రాయించిన నాలుగు పాటలు కూడా సార్వత్రిక సంఘంలో తృణీకరానికి గురైన ఎంతోమంది యవ్వనస్తులను చేరదీసి వారికి అవకాశాలు ఇచ్చి, వారి తలాంతులను ప్రోత్సహిస్తూ, క్రైస్తవ పాటల వీడియో ఎడిటింగ్ లో కూడా సినిమా క్లిప్పింగులు వాడకూడదు అని గడచిన సంవత్సరమే యెహోవా నా దేవా పాట ద్వారా మొట్టమొదటిసారి తెలుగు క్రైస్తవ పాటలకు AI వీడియో ఎడిటింగ్ పరిచయం చేసావు... ఇప్పుడు ఈ పాటల ద్వారా ... వీడియో ఎడిటింగ్లకు సినిమా క్లిప్పింగులు అవసరం లేదు అని దేవుడు ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకోవాలని మాదిరి చూపించావు... ఏదైతే గొంతు ఎత్తి అరుస్తావో దాని కొరకు పాటుపడతావు... ఇప్పుడు ఈ పాట ద్వారా ఎంతోమంది భార్య భర్తల బంధము బలపరుస్తూ దేవునికి మరింత దగ్గర చేస్తున్న తమ్ముడికి నిండు వందనాలు...
    ప్రేమతో నీ అన్న.......
    Love you tammudu.....
    God bless you.....amen

  • @yedlapallirajesh9934
    @yedlapallirajesh9934 18 นาทีที่ผ่านมา +1

    చిన్న వయస్సు నుంచే పిల్లలకు వివాహ జీవితం ఇలా పరిశుద్ధంగా ఉండాలని నేర్పించేలా ఉంది..👏👏👏చాలా బాగుంది🎉.
    ఈ పాట ద్వారా యేసయ్య చిత్తం అందరికీ తెలుస్తుంది..Amen 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏

  • @jesuslove
    @jesuslove 14 ชั่วโมงที่ผ่านมา +56

    అన్నయ్య వందనాలు ఈ పాట ద్వారా అనేకమంది దేవునిలో బలపడతారు అలాగే యవనస్తుల జీవితానికి ఒక మార్గం చూపే చక్కనిపాట ఇది అన్నయ్య వందనాలు 💕 glory to God

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 11 ชั่วโมงที่ผ่านมา +24

    నా జీవితానికి అర్ధం మోదలైన రోజు ఎందుకంటే ఈరోజు రక్షణ పొందియున్నాను దేవునికే సమస్త మహిమ కలుగును ఆమేన్ God Bless You All 🙌🙌🙌

  • @nani_862
    @nani_862 14 ชั่วโมงที่ผ่านมา +56

    వివాహము పట్ల దేవుని చిత్తాన్ని పాట ద్వారా తెలిపిన మా జేమ్స్ అన్నకు వందనములు...😍🤍

    • @CBCNCBAPTISTCHURCHKALIGOTLA
      @CBCNCBAPTISTCHURCHKALIGOTLA 11 ชั่วโมงที่ผ่านมา +1

      Antha ledhu chala mandhi vunaru youtube lo 😢

    • @bhanukruparao1957
      @bhanukruparao1957 2 ชั่วโมงที่ผ่านมา +1

      Manisini pogadakandi

    • @CBCNCBAPTISTCHURCHKALIGOTLA
      @CBCNCBAPTISTCHURCHKALIGOTLA 2 ชั่วโมงที่ผ่านมา

      @@bhanukruparao1957 yes పొగడకూడదు ములగచెట్టు ఎక్కేస్తాడు అయితే ఎంకరేజ్ చెయ్యాలి మనం

  • @HanokKiranPaul
    @HanokKiranPaul 2 ชั่วโมงที่ผ่านมา +9

    జేమ్స్ అన్నయ్య మా సంఘం లో ఎక్కడ కూడా మా ఆత్మను రక్షించే వాక్యము లేదు మా ఆత్మలను నరకానికి పంపే వాక్యము చెప్తున్నారు కానుక కోసం ఏవో 30 నిమిషాలు ఏదో ఒకటి చెప్పి ఆరాధన జరుగిస్తున్నారు... నాకు భయంగా వుంది అన్నయ్య... చదవు లేనివారు, సత్యము తెలియని వారు ఏమవుతారు అని... జేమ్స్ అన్నయ్య దయచేసి నీ దగ్గర ఏమైనా పని వుంటే చెప్పు అన్నయ్య... ని వెంట వుండి నీ సత్యమైన వాక్యము విని విని... నేను నా ఆత్మను రక్షించుకుంట...ఏ పని అయినా చేస్తా బాత్రూమ్ లు కడగా మన్న కడుగుతా అన్నయ్య దయచేసి...😭🙏🏻🙏🏻🙏🏻

  • @JohnKorra-o3m
    @JohnKorra-o3m ชั่วโมงที่ผ่านมา +2

    చాలా రోజులుగా ఈ పాట కొసం ఎదురు చూసా.
    THANK YOU SO MUCH FOR THE WONDERFUL SONG

  • @samelsamel9578
    @samelsamel9578 7 ชั่วโมงที่ผ่านมา +12

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌 కొన్ని జీవితాల్లో వెలుగులు నింపావు అన్నయ్య ప్రైస్ ది లార్డ్

  • @ushasanthosh5857
    @ushasanthosh5857 33 นาทีที่ผ่านมา +1

    జేమ్స్ అన్న మీకు నా అభినందనలు....పాట ఎంతో బలముగా ఉంది..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JohnCaptures-17
    @JohnCaptures-17 13 ชั่วโมงที่ผ่านมา +11

    నాలాంటి యవ్వనస్తులకు కనువిప్పు కలిగించే పాట ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రము కలిగను గాక జేమ్స్ అన్నయ్యకు పాట అందించినందుకు వందనాలు ❤

  • @PuspaT-sh6yq
    @PuspaT-sh6yq 40 นาทีที่ผ่านมา

    వివాహ బంధాన్ని పాట రూపంలో అద్భుతంగా అందంగా చూపించారు ఈ పాట దేవునికి మహిమ తెచ్చు లాగున ఉండును గాక దేవునికి మహిమ కలుగును గాక

  • @Hananiah4250
    @Hananiah4250 ชั่วโมงที่ผ่านมา +2

    చాలా అద్భుతమైన పాట లిరిక్స్ , మ్యూజిక్ , వీడియో ఎడిటింగ్ అన్ని కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉన్నాయి
    ఈ పాట విషయంలో ప్రత్యేకంగా, పరోక్షంగా సహకరించిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ..ఆమెన్

  • @DineshPalaparthi.Official
    @DineshPalaparthi.Official ชั่วโมงที่ผ่านมา +2

    పాట అదిరిపోయింది 💚🙌 అన్ని departments లో బాగా అర్ధం అవుతుంది పాట కోసం ఎంతలా కష్టపడ్డారో అనేది. Lyrcis,Tunes ,Singing and Music ఒక అద్భుతంగా ఉంటే ఇంకో ప్రక్కన AI ని వినియోగించి Video Editing ఇంకొక అద్భుతం 👏 Congratulations to all who worked hard to produce this song 🎉 ఈ పాట యొక్క హృదయ స్థానం అంతా " దేవా నీ ప్రేమకు " అక్కడ నుండే మొదలవుతుంది 💯 హృదయాన్ని బాగా తాకుతుంది ఈ పాట .

  • @jyothigoratishekar7907
    @jyothigoratishekar7907 14 ชั่วโมงที่ผ่านมา +14

    ఈ సాంగ్ ద్వారా జీవితాన్ని మొత్తం చూపించినందుకు ధన్యవాదాలు అన్నయ్య 🙏

  • @Siddaevhub
    @Siddaevhub 25 นาทีที่ผ่านมา

    పాట మాత్రం వేరే స్థాయి అన్న పాట విన్నంత సేపు కళ్లలో నీలు ఆగలేదు మంచి పాట అన్నా.... టీమ్ andhariki ధన్యవాదాలు అన్నా I can feel this song😥😥😥

  • @Sudhababu5555
    @Sudhababu5555 ชั่วโมงที่ผ่านมา +1

    వివాహమైన వారికి వివాహం చేసుకునేవారికి దేవుని పని ఉందని నేర్పిస్తుంది అన్న గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం ♥️♥️

  • @K.Surya-b4y
    @K.Surya-b4y 2 ชั่วโมงที่ผ่านมา

    Glory to god

  • @dileepkalapa7043
    @dileepkalapa7043 13 ชั่วโมงที่ผ่านมา +7

    Praise the lord jems brother
    ముందుగా మిమ్మల్ని మరియు మీ బృందని ప్రత్యేక అభినందనలు తెలుప కుండా దేవుని ప్రేమలో ఉండలేకపోతున్నాను.
    ఏమి సాహిత్యం బ్రదర్ , రచన, స్వరకల్పన, గానం, వీడియో ఎడిటింగ్ మరియు వినసొంపైన సంగీతం. పాట చాలా చాలా అద్భుతంగా ఉన్నది.... నిజంగా క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఈ పాట ఆ దేవాది దేవుని ద్వారా మైలురాలుగా నిలబడి పోతుంది.
    ALL GLORY TO GOD... AMEN

  • @akshayajane6898
    @akshayajane6898 12 ชั่วโมงที่ผ่านมา +3

    నేటి కాలపు యవ్వనస్థులకు, ముఖ్యముగా క్రీస్తును ఎరిగియున్నాము అనే యవ్వనస్థులు వివాహ విషయము లో ప్రభువు పై ఎంతగా ఆధారపడాలో
    అది ఎంతటి అందమైన కుటుంబము గా తీర్చి దిద్దబడుతుందో చాలా చక్కగా వివరించారు.
    మరియు నేటి సంఘము అని చెప్పబడుతున్న క్రీస్తు శరీరము శిరస్సు అయిన క్రీస్తుకు లోబడవలసిన విధేయతను మరచిన విశ్వాసులకు ఈ పాట అవసరత ఎంతయినా ఉన్నది.
    టీమ్ అంతటికి వందనాలు.
    దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక!

  • @HARISHEDUCTION8599
    @HARISHEDUCTION8599 2 ชั่วโมงที่ผ่านมา +1

    వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని........ మంచి ఆలోచన చేత మిమ్ములను నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
    జేమ్స్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు

  • @Santhoshkumarbiddika
    @Santhoshkumarbiddika 3 ชั่วโมงที่ผ่านมา +2

    జేమ్స్ అన్న వందనాలు అన్నా
    ఈ పాట ఎంతో బాగుండి అన్నా
    నేను దేవునిలో రక్షించ బడక ముందు నేను చేసినా తప్పు నీ తెలియ చెస్తు
    నా కొరకు దేవుడు ఒక చిత్తాన్ని ఏర్పాటు చేశాడన్న
    నమ్మ కత్వాన్ని తెలియ చేస్తుంది
    ఏదె మైనా నా లాంటి యువకులుకు మీరు
    inspiration brother

  • @Madhucreations433
    @Madhucreations433 13 ชั่วโมงที่ผ่านมา +9

    దేవా.. నీ ప్రేమకు.. ప్రతి రూపమే.. వివాహము.. అనే లిరిక్ హైలైట్ అన్నయ్య చాలా బాగా నచ్చింది 🎉☺️☺️👌👌

  • @ManojPraveen-u6t
    @ManojPraveen-u6t 4 ชั่วโมงที่ผ่านมา +3

    అన్నయ్య వందనాలు సరిగ్గా నా వివాహ సమయానికి నేను నా భార్య ఆత్మీయంగా బలపడటానికి e పాట మాకు ఎంతో స్ఫూర్తి ని ఇచ్చింది వందనాలు...❤🙏

  • @ashirvadamagape6801
    @ashirvadamagape6801 13 ชั่วโมงที่ผ่านมา +6

    దేవుని కృపచేత మీరు ఇంకా అనేక ఆత్మలను కట్టే గీతాలను రాయాలని దేవుని పెరట కోరుకుంటున్నాను ,🎉🎉🎉❤❤❤🎉🎉

  • @christoursavior111
    @christoursavior111 ชั่วโมงที่ผ่านมา +1

    వివాహం ఎంత విలువ అయినదో చాలా అర్ద వంతము గా దేవుని చిత్తానుసారముగా జరగాలి అని చాలా వివరంగా చెప్పినారు tq జేమ్స్ అన్న... 😭😭😭😭

  • @ganipalliavinash3493
    @ganipalliavinash3493 2 ชั่วโมงที่ผ่านมา

    Song super and Visuals also super bhayya

  • @Jameshosanna7302
    @Jameshosanna7302 13 ชั่วโมงที่ผ่านมา +5

    వందనాలు జేమ్స్ అన్న పాట చాలా చక్కగా రాశారన్న... వివాహ బంధం భార్యాభర్తల బంధం అద్భుతంగా చూపించారు.. దేవుడు మీ పరిచర్యను దీవించాలని ప్రార్థిస్తున్నాము... ఆమెన్ ఆమెన్...

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 ชั่วโมงที่ผ่านมา +6

    ఈ పాట కోసం ఎంత చెప్పినా ఎన్ని చెప్పిన తక్కువే

  • @sanctified_Maxims
    @sanctified_Maxims 6 นาทีที่ผ่านมา

    The song was really awesome....the line " Deva ni premaku" ❤❤❤ awesome
    Movie songs editings are waste before this ...
    The best in the world is for my god❤❤

  • @williamkery8976
    @williamkery8976 2 ชั่วโมงที่ผ่านมา

    God bless you

  • @sampreethmahankali345
    @sampreethmahankali345 14 ชั่วโมงที่ผ่านมา +6

    ఈ పాట నేటి తరం యువతకు మార్గదర్శకంగా ఉంటుంది.
    💜 Melodious Song 💜

  • @Truedefenceinchrist
    @Truedefenceinchrist 14 ชั่วโมงที่ผ่านมา +6

    ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రాశి క్రైస్తవ సమాజానికి అందివ్వాలని కోరుకుంటున్నాము అన్నయ్య god bless you both wonderful songs❤️❤❤❤❤

  • @Chveeraprasad
    @Chveeraprasad 3 ชั่วโมงที่ผ่านมา +2

    ఇ కాలంలో కుటుంబ వ్యవస్థ కు కావాల్సిన పాట చాలా చాలా బాగుంది 100% god bless you

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 13 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చెప్పే వాక్యం మీరు రాసిన పాటలు వింటుంటే నా గుండెను చీల్చుతున్నాయి అన్నయ్య సేవకులు అందరూ ఆత్మలో మండుతూ అందరినీ మండిస్తున్నారు వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @BanothSiddu-zd8no
    @BanothSiddu-zd8no 14 ชั่วโมงที่ผ่านมา +5

    మంచి అర్ధవంతమైన పాట దేవుడు మిమల్ని మీ సేవను ఇంకను దీవించును గాక

  • @GemmeliRaviKumar-mg7zo
    @GemmeliRaviKumar-mg7zo 6 ชั่วโมงที่ผ่านมา +2

    అన్నయ్య నిజమే నా జీవితానికి ఒక అర్థం ఉంది నిజంగా ఎవరైనా మనసున్న వాళ్లు ఈ ఒక పాటను మనసుపెట్టి విన్నప్పుడు కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి

  • @Dineshpalaparthi1
    @Dineshpalaparthi1 13 ชั่วโมงที่ผ่านมา +2

    AI use Chesi chaalaa kastapadina video department vaallani asala marchipovoddhu 🎉🎉 magnificent 🎉❤

  • @followme1853
    @followme1853 3 ชั่วโมงที่ผ่านมา

    No Words To Say..Tears 😭..Only One Word To Say..Thank You All For Your God's Love💕🙏

  • @SunnybabuMarlapudi
    @SunnybabuMarlapudi 2 ชั่วโมงที่ผ่านมา

    God bless you Anna

  • @nenumipraveen9103
    @nenumipraveen9103 13 ชั่วโมงที่ผ่านมา +2

    ఈ సాంగ్ విన్నాక నాకు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది అంతగా బాగుంది సాంగ్ 😊

  • @smileyjesus9541
    @smileyjesus9541 13 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord Annayya 🙏 I gotten god's will in my life....I'm happy with my Husband ❣️ Glory to God Amen 🙌

  • @PrakashRaju-ff8oz
    @PrakashRaju-ff8oz 40 นาทีที่ผ่านมา

    thanks Anna vivaahamuku unna Bible Loni arthamnu paata dwara choopinchaaru devudu mimmunu bahuga deevinchunu gaaka glory to God

  • @mathangisandhya
    @mathangisandhya 2 ชั่วโมงที่ผ่านมา

    చాలా బావుంది అన్నయ్య song e genration ki kavalasina song parishuddha వివాహము గురించి 😊✝️

  • @SunitaNalli
    @SunitaNalli 4 ชั่วโมงที่ผ่านมา +1

    జీవము అనే కృపా వరములో ఒకరికొకరిగా జీవించాలి అని.......వివాహ బంధములో ఉన్న పరిశుద్ధతను తెలియజేస్తుంది ఈ సాంగ్.... చాలా చక్కగా అర్ధవంతముగా ఉంది ఈ సాంగ్.... 🙌🏽💞

  • @RamakrishnaTalluriRamakrishna
    @RamakrishnaTalluriRamakrishna 13 ชั่วโมงที่ผ่านมา +1

    ఈలాంటి పాటలు అయితేనే అన్న మన యవనస్తులు మారేది దేవుడు నీ ద్వార ఈలాంటి పాటలు మరెన్నో రాయించును గాక.......... ఆమెను

  • @RyanjoelSony
    @RyanjoelSony 3 ชั่วโมงที่ผ่านมา +1

    వివాహ జీవితం గురించి చక్కగా వివరించినందుకు desire of Christ Team ki హృదయపూర్వక కృతజ్ఞతలు 🎉🎉🎉

  • @HemalathaSheshugudem-r1p
    @HemalathaSheshugudem-r1p 13 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brothers 🙏🙏 and DC team ✝️🙏 Wonderful song brother and meaning full song heart touching lyrics ❤️🤗🤗👌👌👌👌🥳🥳

  • @MukkannaMasipogu
    @MukkannaMasipogu 3 ชั่วโมงที่ผ่านมา +1

    యెహోవా నిజముగా మీ పక్షముగా వున్నాడు
    ఆత్మానుసారమైన లిఖితములతో అర్థవంతమైన వీడియోలను జతపరచి దేవుని చిత్తము కొరకు వేచివుండేలా ఒక ఉన్నతమైన ఆలోచన నా హృదయములో స్థిరపరిచారు..
    వందనములు అన్న .

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi6989 3 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord pastor garu and desire of Christ team members 🙏🙏🙏❤️

  • @chinnari-kx9bn
    @chinnari-kx9bn 14 ชั่วโมงที่ผ่านมา +4

    Meaningful song 💖❤
    Must watch song for youngsters

  • @maheshJOEL.777
    @maheshJOEL.777 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ పాట ద్వార అనేకమంది లోకానుసారమైన ప్రేమ వివాహము కాకుండ పరలోకానుసారమైన పరిశుద్ధ వివాహం చేసుకోవాలనే మీ కోరికను దేవుడు సఫలం చేయునుగాక.🙌🙏

  • @katadiraju1197
    @katadiraju1197 59 นาทีที่ผ่านมา

    Baga rasavu anna పాటని, and brother and sister ఇద్దరూ బాగా పాడారు.

  • @chabattulachitti3213
    @chabattulachitti3213 14 ชั่วโมงที่ผ่านมา +2

    నేటి యువతరానికి ఇటువంటి సాంగ్స్ చాలా అవసరం అన్నయ్య... God bless you 🛐 song 👌👌

  • @RameshRamesh-t1x
    @RameshRamesh-t1x 3 ชั่วโมงที่ผ่านมา +1

    దేవుని ప్రేమ వివాహం. ఇలా అర్ధం చేసుకోగలిగితే life butiful kadha but ఇలా ఆలోచించం మనం😢. So beautiful. God 🙏🙏🙏🙏🙏 love you so mach 💖 god 💗💗💗💗💗

  • @kalyan5822
    @kalyan5822 ชั่วโมงที่ผ่านมา

    How can I express about this song no words. Excellent very meaningful & nice tune. Praise the lord james anna & Moses danny anna. We always with you anna. God bless you anna

  • @anandkashipaka8794
    @anandkashipaka8794 11 ชั่วโมงที่ผ่านมา +3

    E pata valla Devuniki mahima kalugunu gakaa. amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @annamary4711
    @annamary4711 15 นาทีที่ผ่านมา

    Praise the lord Pastor James annaya I really loved this song. Can you please upload these two songs in music apps Spotify, apple music etc . 💜

  • @SuvarthaU
    @SuvarthaU ชั่วโมงที่ผ่านมา

    Prise the lord anna devuni ke mahima Nijamina prema na yesayya

  • @mohammedsaleema1179
    @mohammedsaleema1179 20 นาทีที่ผ่านมา

    Praise the lord James annaya wonderful song annaya lyrics kuda mening fully lyrics annaya god will gurinchi manchiga chopincharu tq annaya

  • @SuvarthaU
    @SuvarthaU ชั่วโมงที่ผ่านมา

    E song vinna prati okkaru devuni chettam lo jeevinchali marumanasu podhutaru anna

  • @arikanagesh4702
    @arikanagesh4702 2 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నయ్య track songs పెట్టండి plese. I request

  • @Godsmessages28
    @Godsmessages28 14 ชั่วโมงที่ผ่านมา +3

    beautiful song 💕

  • @david-sf9nv
    @david-sf9nv 14 ชั่วโมงที่ผ่านมา +2

    Annaya song supar annaya me ಅ devudu divanalalu ma jivithalu guricha chala gupaga racharu anna song paya jesus God bless you god

  • @panimunna4760
    @panimunna4760 37 นาทีที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @MohanRaj-Official
    @MohanRaj-Official 4 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the brother 🙏 ఈ సాంగ్ లో భార్య భర్తల బంధం మరియు దేవునిపాట్ల విశ్వాసం చాల చక్కగా చూపించి నందుకు మీకు ధన్యవాదములు 🙏, ప్రతి క్రిస్టియన్ మ్యారేజ్ లలో సాంగ్ ఉంటుంది అన్నగారు...❤

  • @GAKSharonChurch
    @GAKSharonChurch 13 ชั่วโมงที่ผ่านมา +2

    సుమధుర సంగీతం 🎸
    అమూల్యమైన సాహిత్యం 🖊️ 📖
    ఘనమైన గాత్రం 🎤
    సింప్లీ సూపర్బ్ 👌🏻
    🙌🏻 "TO GOD BE THE GLORY" 🙇🏻‍♂️

  • @Shyamuma-ww4yy
    @Shyamuma-ww4yy 13 ชั่วโมงที่ผ่านมา +1

    వందనాలు అన్నయ్య 🙏పాట చాలా బాగుంది భార్య భర్తల అనుబంధం ఈ యొక్క పాటల్లో చుపించావు చాలా బాగుంది అన్నయ్య 🙏కానీ ఇప్పుడున్న కాలంలో చాలా మంది భార్య లేక భర్త యవ్వనంలోనే దేవుని పిలుపు అందుకుంటునారు వాళ్ళుకు గురించి కూడా ఒక సాంగ్ రాయండి అన్నయ్య 🙏🙏వారి పట్ల దేవుని చిత్తం ఏమి ఐ ఉంటుంది అని 🙏

  • @mr.rajendramohan4486
    @mr.rajendramohan4486 10 ชั่วโมงที่ผ่านมา +1

    James anna what a meaningful n wonderful song.. simply awsome, what a composition, lyrics, music and specially singers what a voice, Jyosna Sri garu Moses anna n team Fantabulous.. glory to god🙏 Animation No words.. devuniki mahima kalugunu gaka.. amen

  • @voiceofbible7
    @voiceofbible7 14 ชั่วโมงที่ผ่านมา +3

    నా జీవితానికి ఒక అర్ధమే ఉన్నాధని...❤

  • @zfbfbfbb
    @zfbfbfbb ชั่วโมงที่ผ่านมา

    Super annaya song devuniki maku mechukunela undi praise the lord annaya

  • @SabeenaCatherine
    @SabeenaCatherine 43 นาทีที่ผ่านมา

    Suuuuuuuuuuuu song anna God bless your team 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @everything.about-Jesus
    @everything.about-Jesus 14 ชั่วโมงที่ผ่านมา +2

    మహా అద్భుతంగా సాంగ్ ఉంది బ్రదర్ 🙏 నేటి సంఘముకు కావాల్సిన కొత్త తరాము పాట బ్రదర్ 🙏glory to God బ్రదర్ 🙏🙏💖

  • @sanjayvanapatla9347
    @sanjayvanapatla9347 13 ชั่วโมงที่ผ่านมา +1

    Super song ❤🎉,super lyrics 👌

  • @LJC_CHURCH_SATYAVADA
    @LJC_CHURCH_SATYAVADA 12 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ పాట లో చూపించినట్టు... వస్తువులు, అలంకారము లేకుండా ఉండాలని చర్చ్ లలో ఎందుకు చెప్పడం లేదు అన్నా 😢... అలా ఎందుకు ఉండటం లేదు మన సంఘాల్లో స్ర్తీలు😢

  • @mogathalapraveen6550
    @mogathalapraveen6550 7 ชั่วโมงที่ผ่านมา +1

    Anna bharya bhartha premalo kastala kurukopoyina okarikokaru thoduga undalani devuni ghanapachalani excelentga song rachana devudu mimmulanu devuchunu gaaka amen

  • @bro.Punithrajofficial
    @bro.Punithrajofficial 7 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord my dear brother ❤️ really it is most meaning ful and wonderful song... All glory to God 💐💐💐💐💐God bless you and your family and ministry abudantly 🙏🏻🙏🏻🙏🏻

  • @kandukurisanghavi1503
    @kandukurisanghavi1503 4 ชั่วโมงที่ผ่านมา +1

    Annaya I didn’t hear this type of song before .. it’s so good thank you so much annaya ….i love it … this type of songs are much needed for our youth ..❤❤❤

  • @bandarisatish1858
    @bandarisatish1858 3 ชั่วโมงที่ผ่านมา +1

    God bless you Anna 🙏 ❤️ 🙌

  • @SailajaPitta
    @SailajaPitta 12 ชั่วโมงที่ผ่านมา +1

    Anna price the lord 🙏 anna song Chala bagundhi anna na life lo jethani Kani aaradham uondi anna God bless you anna amen amen amen 💖 3 songs lo edhi chala bagundhi anna

  • @sureshbabujoyBabu
    @sureshbabujoyBabu 3 ชั่วโมงที่ผ่านมา

    Super song Anna praise the lord Anna 🙏🙏👏🙇

  • @jesuschrist2591
    @jesuschrist2591 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Anna 🙏 literally ee song chusthu vintunte nijanga chala ante chala bavundhi and miku chala thanks ilanti manchi song maku andariki ichinanduku❤
    Thank you James anna❤

  • @rampariki1502
    @rampariki1502 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏
    ఈ తరానికి ఈ పాట చాలా అవసరం అది జేమ్స్ అన్న రూపం లో దేవుడు అందించిన song❤️❤️❤️❤️❤️ చాలా బాగుంది అర్థవంతంగా వుంది

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 4 ชั่วโมงที่ผ่านมา

    Thank you so much Anna 😊
    Praise the Lord 🙏
    Wonderful song ❤️
    Glory to God 😇🙌

  • @YelisammaThoguru
    @YelisammaThoguru 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord Annayya nuthanamaina year lo meru manchi songs ni padaru elanti songs mareno meru padanali nenu korukuntunanu God bless you Annayya and all members 🙏🙏🙏

  • @Sweety..Prince-t5t
    @Sweety..Prince-t5t 12 ชั่วโมงที่ผ่านมา +1

    Beautiful song anna ❤ ఎంతోమంది జీవితాలను బలపరిచే సాంగ్ ఇంక దేవునిలో బలపడుతూ ఇంక మరెన్నో సాంగ్స్ రాయాలి అని కోరుతున్నాము అన్నయ్య. God bless u anna 🎉💖

  • @BhushanKatikila
    @BhushanKatikila 14 ชั่วโมงที่ผ่านมา +2

    నా జీవితానికి ఒక అర్ధమే ఉందని 😊❤

  • @prashanthglorytogod7504
    @prashanthglorytogod7504 12 ชั่วโมงที่ผ่านมา +1

    సాంగ్ వింటుంటే ఎంతో ఆనందం ఎంతో దుఃఖం అనిపిస్తుంది చూసిన వారందరూ షేర్ చేయండి సాంగ్ ని సక్సెస్ ఫుల్ గా చేద్దాం థాంక్స్ యు సో మచ్ జేమ్స్ అన్న 🙏

  • @nallurinagaiah9664
    @nallurinagaiah9664 6 ชั่วโมงที่ผ่านมา +1

    Thankyou for these song thankyou lord praise the lord ❤❤❤❤

  • @bhanuprakash763
    @bhanuprakash763 3 ชั่วโมงที่ผ่านมา

    I amazing wonderful Godly marriage💍song❤

  • @prathimak9408
    @prathimak9408 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Anna 🙏
    Glory to God 🙏🙏🙏🙌🙌🙌

  • @Ravi-bv4pz
    @Ravi-bv4pz 2 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord amen ❤️🙏 thank you lord Jesus ✝️🛐 hallelujah 🙇 all glory to God ✝️🛐🙇🙏❤️

  • @Alpha-omega-m6w
    @Alpha-omega-m6w 2 ชั่วโมงที่ผ่านมา

    Dheva nee premake parathiroopame vivahamu 7:00

  • @EvangelineNeelima1991
    @EvangelineNeelima1991 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Anna song chala bagundhi god bless you Anna

  • @Chandu-ck9
    @Chandu-ck9 3 ชั่วโมงที่ผ่านมา

    May God bless your team abundantly,Glory to God alone!

  • @VenkateshVenkatesh-vp4wv
    @VenkateshVenkatesh-vp4wv 2 ชั่วโมงที่ผ่านมา

    మీరు రాసే ప్రతి పాట కూడా చాలా అర్థము గా ఇంకెన్నో మరో ఇలాంటి రాయాలి నా జీవితానికి చాలా మంచి సాంగ్ ఇది 🙏

  • @srinudulapalli4813
    @srinudulapalli4813 ชั่วโมงที่ผ่านมา

    జేమ్స్ అన్న దేవుడు ఏర్పారిచిన వివాహ బంధం లో ఇంత బ్యూటీ ఉంది అని చాలా చక్కగా వివరించారు అన్న వందనాలు 🙏నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్న కానీ నాకు నా జీవితంలో ఆనందం లేదు 😭

  • @elishkumar8178
    @elishkumar8178 14 ชั่วโมงที่ผ่านมา +2

    ❤❤🎉🎉🎉🎉❤❤❤Like song love❤❤❤

  • @Christinajessy816
    @Christinajessy816 2 ชั่วโมงที่ผ่านมา

    ✨ Excellent marriage song annayya 😊 the animation is simply superb ♥️ this song tells about the every youth for the god's will in their life 🙇 Thank you for the wonderful song for youth.... God bless you annayya 💖
    Praise God 🕊️ hallelujah 🙌