నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
నన్ను చూచువాడా నిత్యము కచువాడా-2 పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించవు -2 కుర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగియున్నావు -2 నన్ను చూచువాడా నిత్యం కచువాడా తలంపులు తపనాయి అన్ని అన్నియు ఏరిగియున్నావు -2 నడచినను పడుకున్నాను అయ్య నివెరిగియున్నావు-2 ధన్యవాదముు యేసురాజా-2 నన్ను చుచువాడా... నిత్యం కాచువాడ... వెనుకయు ముందును కప్పి చుట్టు నన్ను అవరించావు -2 నీ చేతిలో చేయి అనుదినం పట్టి నివే నడిపించవు -2 ధన్యవాదముు యేసురాజా -2 నన్ను చూచువాడా... నిత్యం కాచువాడా... పిండమైయుండగానే నీ కన్నులకు మరుగైయుండలెదనయ్య-2 విచిత్రంగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2 ధన్యవాదముు యేసురాజా-2 నన్ను చూచువాడా.... నిత్యము కాచువాడా... పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను ఆవరించవు-2 కూర్చుండుట నే లేచియుండుట బాగుగా యెరిగియున్నావు -3 రాజా
పల్లవి : నన్ను చూచువాడా నిత్యం కాచువాడా "2" పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు "2" కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు "2" "నన్ను " 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు ఎరిగియున్నావు "2" నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగియున్నావు "2" ధన్యవాదం యేసురాజా "2" "నన్ను " 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు "2" చేతులతో అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసురాజా "2" " నన్ను " 3.పిండమనై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా "2" విచిత్రముగా నిర్మిచితివి ఆశ్చర్యమే కలుగుచున్నది "2" నన్ను చూచువాడా నిత్యం నన్ను కాచువాడా "2" పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట నే కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు
చాల అద్బుతమైన పాట. వాక్యానుసారముగా రాసి పాడారు. దేవదేవునికే స్త్రోత్రం కలుగునుగాక❤ ఈ పాట ద్వారా దేవునికి నేను మరింత దగ్గర అయ్యాను... సమస్త ఘనత ఆయనకే చెందునుగాక❤
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్ 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. 139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు 139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను కీర్తనల గ్రంథము139:14.15.16
Amen 🙌🙌Appa thank you for releasing this masterpiece in telugu Appa🙏👏🙌Glory to GOD🎉Appa karthar ungaluku neenda aayulai thandhu inum neraiya padalgalai ezhudha kirubai seivaraga🙏👏👏🙌🙌
Sub:విచిత్రముగా అనే పదం Add చేయబడినది: || నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా *విచిత్రముగా* నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)||
Praise the Lord. Sir 🙏 Father Berchmans garu meeru Raasi Padina Paata Devuniki, Prajalandariki bahuga istamai unnadi..... Excellent Song. with your Beautiful Voice...
Praise the lord uncle, always happy to see you on the screens, it’s been a while since we heard a wonderful song from you, mine and our entire family all time favourite song is “Raajaa Nee Bhavanamulo” even entire telugu states TG/AP thankful to you for the wonderful lyrics.❤
Ayya Praise the Lord 🙏❤ Meeru Maku eppatiki oka gift ayya.. Mee patalu gatha 20yrs nundi mammalni adharistune unnai. Devuniki mahima meeku ma prema vandanalu. To the translators pls take Much care in translation plssssss THALAMPULU TAPANAYU ANNI ani petti malli ANNIYU endukandi. Pls help him in Good translation. Cos these songs are so unique... ❤ Thanq
నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)
Danyavadam yesu Raja 🙏
Thank for lyrics
మూడోవ చరణం లో విచిత్రంగా అనే పదం ,miss అయ్యింది బ్రదర్
Good job brother God bless you abundantly
❤❤❤ 🎉
నన్ను చూచువాడా నిత్యము కచువాడా-2
పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించవు -2
కుర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగియున్నావు -2
నన్ను చూచువాడా నిత్యం కచువాడా
తలంపులు తపనాయి అన్ని అన్నియు ఏరిగియున్నావు -2
నడచినను పడుకున్నాను అయ్య నివెరిగియున్నావు-2
ధన్యవాదముు యేసురాజా-2
నన్ను చుచువాడా... నిత్యం కాచువాడ...
వెనుకయు ముందును కప్పి చుట్టు నన్ను అవరించావు -2
నీ చేతిలో చేయి అనుదినం పట్టి నివే నడిపించవు -2
ధన్యవాదముు యేసురాజా -2
నన్ను చూచువాడా... నిత్యం కాచువాడా...
పిండమైయుండగానే నీ కన్నులకు మరుగైయుండలెదనయ్య-2
విచిత్రంగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2
ధన్యవాదముు యేసురాజా-2
నన్ను చూచువాడా.... నిత్యము కాచువాడా...
పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను ఆవరించవు-2
కూర్చుండుట నే లేచియుండుట
బాగుగా యెరిగియున్నావు -3 రాజా
❤
Very nice song
Thank you for your help with this matter
❤❤❤❤❤❤❤
But please edit lyrics sir
Kinney padalu mistake s
Q❤❤
పల్లవి : నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా "2"
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు "2"
కూర్చుండుట లేచియుండుట
కూర్చుండుట నే లేచియుండుట
బాగుగా ఎరిగియున్నావు "2"
"నన్ను "
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు ఎరిగియున్నావు "2"
నడచినను పడుకున్నను
అయ్యా నీవెరిగియున్నావు "2"
ధన్యవాదం యేసురాజా "2"
"నన్ను "
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు "2"
చేతులతో అనుదినము
పట్టి నీవే నడిపించావు
నీ చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసురాజా "2"
" నన్ను "
3.పిండమనై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా "2"
విచిత్రముగా నిర్మిచితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది "2"
నన్ను చూచువాడా
నిత్యం నన్ను కాచువాడా "2"
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట లేచియుండుట నే కూర్చుండుట నే లేచియుండుట
బాగుగా ఎరిగియున్నావు రాజా బాగుగా ఎరిగియున్నావు
Super
వందనాలు అయగారు ,,,,,మీలో ఉన్న పరిశుధాత్మ తండ్రికి శతకోటి వందనాలు అయ ,,దేవుని పరిశుథ నామానికే మహిమ ,ఘనత, ప్రభావము చెలునుగాక🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాల అద్బుతమైన పాట. వాక్యానుసారముగా రాసి పాడారు.
దేవదేవునికే స్త్రోత్రం కలుగునుగాక❤
ఈ పాట ద్వారా దేవునికి నేను మరింత దగ్గర అయ్యాను...
సమస్త ఘనత ఆయనకే చెందునుగాక❤
దేవా నీకు స్తోత్రం పరిశీలించి అవరించే దేవా నన్ను కాచువాడ పాట ఎంతో అద్భుతం మిమ్మల్ని చూసి అనేకులు మోకరించాలి
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు
యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్
యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్ 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను
కీర్తనల గ్రంథము139:14.15.16
విచిత్రముగా నిర్మించిన యేసయ్యకు - అద్భుతంగా రాసి పాడిన మీకు ధన్యవాదములు.
Yes
Praise the Lord uncle
@@thallapallidayakar6112praise the Lord Dayakar garu.....
Me music playing chala బాగుంటుంది ❤
Track pleas brothar
దేవునికే మహిమ, నేను మార్క్ chintalanarva అన్న
Amen god bless you man ofgod
All time all languages favourite spiritual songs Father only we all have the wondeful Grace of God.❤Thank you JESUS❤
praise the lord అయ్యా గారు పాటలో చాలా అర్ధం వుoన్నది అద్భుతంగా పాడిండ్రు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ద లార్డ్ అయ్యా ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Ayya🙌మీరు సారము కలిగి పచ్చగా ఉందురుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
ఫదర్,గారికి,వందనములు,మీరు,వ్రాసిన,పాటలు,తేలుగు,యప్,కోరుతున్నము,అమేన్,
You have searched me, LORD, and you know me. You know when I sit and when I rise; you perceive my thoughts from afar.
🔸Praise the Lord
Praise the lord pastor garu super song ❤❤❤ Dhanya vadham na yesu raja
వందనాలు అయ్యగారు🙏
Amen 🙌🙌Appa thank you for releasing this masterpiece in telugu Appa🙏👏🙌Glory to GOD🎉Appa karthar ungaluku neenda aayulai thandhu inum neraiya padalgalai ezhudha kirubai seivaraga🙏👏👏🙌🙌
బ్రదర్ ఈ పాట చాలా బాగుంది మరీ మరీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్
Nice song .thank you for translating in telugu pastor garu
Pra ise the lord
Sub:విచిత్రముగా అనే పదం Add చేయబడినది:
|| నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
*విచిత్రముగా* నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)||
Praise the lord ayyagaru 🙏🙏🙏
ధన్యవాదములు అయ్యగారు
అద్భుతం
నన్ను చూచువాడు
నిత్యం కాచు వాడ ఎక్సలెంట్ అయ్య గారు.....ఆమేన్....
Nenu vinna best song and best lyrics lo idhi ikati ..... Chaala baaga paadaaru sir 🙇🙇
Glory to God🙌
❤❤❤❤ nice song brother ❤❤❤❤
నను చుచువడా యసయ్య
Super చాలా బాగుంది song ❤
Rupa praise the lord and my family manom therumba prayer pannuinga father and my daughter pg padikka nalla college kadikka prayer pannuinga father 😂🙏
వందనాలు అయ్యగారు
Praise the lord Jesus Christ 🌷
అద్బుతమైన పాట. దేవ దేవునికి సమస్త ఘనత కలుగునుగాక ❤
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏
Entho adbutamgaa rasaaru ,padaaru, devuniki sthothram
ధన్యవాదం యేసురాజా❤🎉😊
Praise the Lord. Sir 🙏 Father Berchmans garu meeru Raasi Padina Paata Devuniki, Prajalandariki bahuga istamai unnadi..... Excellent Song. with your Beautiful Voice...
Praise the Lord more telugu new songs
చాలా మంచి పాట ❤❤❤❤
Thanks jesus super 👌 👍 song
Oh glory to God jesus 🙏
Best Song Praise The Lord Jesus Christ 🙏
I love you pastor gaaruu ❤❤
Awesome Music i really Enjoyed.
Especially MIX & MASTER ULTIMATE
Praise the lord uncle, always happy to see you on the screens, it’s been a while since we heard a wonderful song from you, mine and our entire family all time favourite song is “Raajaa Nee Bhavanamulo” even entire telugu states TG/AP thankful to you for the wonderful lyrics.❤
God bless you pastor Garu
Awesome.. Wonderful,, beautiful,,, heart touching song.... Praise God for the great Man of God ❤❤❤❤🎉🎉🎉🎉🎉
Vandanalu Ayyagaru 🙏🙏🙏🙏
Praise God Wonderful Pastor garu.
Praise the lord ayyagaru
Anna పాట next level
Praise the lord ayya garu 🙏🏻👏🏻👏🏻👏👏🏻❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord 🙏 Pastorgaru 🙏 Praise to Jesus Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌
Blessed song father. 🙌
Thank you Lord 🙏
Praise the Lord glory to God ..
Telugu in song every song lyrics in Telugu sir anointing and worship your song... I bless anointing your songs....
Thank you jesus🙏🙏🙏bless every one
❤❤❤ Praise the lord Father.
I love this song so beautiful
Location is awesome 🎉
Hi
I love you jesus❤ good song
🎉🎉👏👏👏👏🙏🎆🎇 చాలా బాగుంది సార్
Thank you father ayya... I was so blessed by this song in tamil... Now this came in my telugu language... Glory to Jesus
Do we have this song in tamil?
If yes please share the link
Yes we have sis
Ennai kanpavare song
Ayya Praise the Lord 🙏❤
Meeru Maku eppatiki oka gift ayya..
Mee patalu gatha 20yrs nundi mammalni adharistune unnai.
Devuniki mahima meeku ma prema vandanalu.
To the translators pls take Much care in translation plssssss
THALAMPULU TAPANAYU ANNI ani petti malli ANNIYU endukandi.
Pls help him in Good translation. Cos these songs are so unique... ❤ Thanq
Ayyagaru ye ragamlo unnadi
Praise the Lord Anna
Praise the lord Ayya
Praise the lord 🙏
It's wonderful song ,heart touching
Superb meaning full excellent
Thank you God.... Heart touching song.... ❤❤❤❤❤its given strength in my life... Thank you lord..
God bless you💐
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
PRAISE THE LORD 💕💕💕💕💕
Glory to God
Praise to Jesus
Praise be to God 🙏
God bless all
తమిళ్ పదాలు తెలుగులో పెట్టండి బ్రదర్ ప్లీజ్
Praise the lord
నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా -2
పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించావు -2
కుర్చుండుట లేచి ఉండుట
కుర్చుండుట నే లేచి ఉండుట
బాగుగా ఎరిగియున్నావు -2
తలంపులు తపనయు అన్ని - అన్నియు ఎరిగియున్నావు -2
నడచినను పడుకున్నను - అయ్యా నివెరిగియున్నావు -2
ధన్యవాదం యేసురాజా-2
వెనుకను ముందును కప్పి - చుట్టు నన్ను అవరించావు -2
చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు
నీ చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించవు -2
ధన్యవాదముు యేసురాజా -2
పిండమునైయుండగానే కన్నులకు - మరుగైయుండ లేదనయ్య -2
విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2
ధన్యవాదముు యేసురాజా-2
Super
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super
God bless you ayya
Thank You My Lord Jesus..... Amen
God Bless You More Brother
Praise the lord Annaa... excellent 👌 song... May God bless you and ministry...
Excellent 🎶 🎵 Music.. and Lyrics..
Prise the lord 🙏 అయ్యా గారు
God bless you brother
Super padaaru
Yes daddy your my saviour
Psalm 139 praise the lord 🙏🏻
GLORY TO GOD
Thank you lord 🙏🙏🙏👏🙏👏
Praise God Praise the lord Pastor garu 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌍🌍🌍🌍🌍
Amen such a pleasant song 😍❤
Glory to Jesus
Praise The Lord Uncle And Family Glory To God ❤❤❤❤❤
I love this song Thank you jesus Amen🙏🙏
Thanks for uploading in Telugu version
Thank you lord amen
చాలా చాలా బాగుంది andi song 👏AMEN
PRAISE THE LORD BROTHER 🙏
JESUS BLESS YOU MORE AND MORE IN HIS MINISTRY. ❤🎉