Explained: Keshavananda Bharati case || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 เม.ย. 2023
  • KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ======================================
    Discription: కేశవానంద భారతి కేసు తీర్పు రాకపోయి ఉంటే మన రాజ్యాంగం రాజకీయ భావజాలాలకు అనుగుణంగా మారిపోయేదేమో. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లు పార్లమెంటులోని పవర్ ని బట్టి రాజ్యాంగం స్వరూపాన్నే మార్చేసేవాళ్లేమో. అందుకే.. కేశవానంద భారతి తీర్పు రాజ్యాంగాన్ని రక్షించింది అంటారు. అలాంటి తీర్పు గురించి తెలుసుకుంటే రాజ్యాంగం పవర్ ఇంకా బాగా అర్థమౌతుంది. అదే ఈ వీడియో ఉద్దేశం.
    Sources:
    www.indiatoday.in/law/story/k...
    www.livelaw.in/top-stories/ke...
    en.wikipedia.org/wiki/Kesavan...
    thewire.in/law/kesavananda-bh...
    unacademy.com/content/clat/st...
    ------------------------------------------------------------------------------------------------------
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 534

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +75

    ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకు ఈ కేసు గురించి అర్థమైందా ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా?
    కింది లింక్ క్లిక్ చేసి KukuFM డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్కౌంట్ కోసం నా కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు మొదటి నెల 50 శాతం డిస్కౌంట్ వస్తుంది.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st month
    Coupon code: THULASI50
    ఈ కింది ఫాం క్లిక్ చేసి మీరు kukuFM కు నేరుగా మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. అలాగే మీకు కావాల్సిన ఆడియో బుక్స్ గురించి కూడా తెలియజేయవచ్చు.
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ==================================
    మే 25 నుంచి నేను స్టోరీ టెల్లింగ్ జర్నలిజం బేసిక్స్ పై ఆన్ లైన్ లో కోర్సు మొదలుపెట్టబోతున్నాను. రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 30కి ముగుస్తాయి. క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ గా ఎలా గుర్తింపు తెచ్చుకోవచ్చు, మీరు కూడా ఎలా సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీ వాయిస్ వినిపించవచ్చో తెలియజేయడంతో పాటు నా లాగే మీరు సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టేలా ప్రోత్సహించడమే ఈ కోర్సు ఉద్దేశం. కింది లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
    Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @rajarameshgodisela8567
      @rajarameshgodisela8567 ปีที่แล้ว +6

      Excellent, so, BJP is buffing the people that they can change the Constitution...... Thanks to Bharat Ratna Dr. Baba Saheb Bhim Rao Ambedkar.....That's why he is the Architect, Father of the Constitution.....

    • @prasadanarayanarao7861
      @prasadanarayanarao7861 ปีที่แล้ว +5

      Thanks a lot Amma. You confessed in a very excellent way

    • @arunsaidula6224
      @arunsaidula6224 ปีที่แล้ว +1

      ఇంకాస్త క్లీయర్ గా చెప్తే బాగుండు

    • @tufankumartufan3601
      @tufankumartufan3601 ปีที่แล้ว

      Sister mirey annaru ga yevvaru dini kosam pattinchukovadam ledhu ani ...yes dinilo swardham undi

    • @mannavaravi1395
      @mannavaravi1395 ปีที่แล้ว +3

      Respected Thulasi Chand garu,
      రాజ్యాంగం యొక్క మొట్టమొదటి ప్రతి, అంటే సవరణలు చెయ్యని రాజ్యాంగ ప్రతి, మరియు ఇప్పుడు అమలులో ఉన్న updated version రాజ్యాంగ ప్రతి కావాలి అంటే ఎలా ఎక్కడ దొరుకుతాయి? లేదా ఎక్కడ కొనవచ్చు?
      దయచేసి చెప్పగలరు. ఎందుకంటే నాతో పాటు చాలా మందికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని, ఆ ప్రతులను అందరికీ పంచి, రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కోరిక, బాధ్యత ఉన్నాయి.

  • @anveshimedia9580
    @anveshimedia9580 ปีที่แล้ว +85

    కేశవానందభారతి ఓడిపోయి
    ప్రజలు గెలిచిన తీరును
    విశ్లేషించిన మీకు అభినందనలు.

  • @kiranbeats9880
    @kiranbeats9880 ปีที่แล้ว +190

    తులసీ చందు గారు మీ విశ్లేషణ అంటే నాకు చాలా ఇష్టం. నిజమైన జర్నలిజం చచ్చిపోతున్న సమయంలో సరికొత్తగా పుట్టుకొచ్చిన విప్లవ సూర్యులు మీరు...

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +8

      Thanks for your faith, I am just doing my work not more than that 🙏

    • @kiranbeats9880
      @kiranbeats9880 ปีที่แล้ว +6

      @@ThulasiChandu Oh God finally... నా కామెంట్స్ చదివారు. నాకు చాలా ఆనందంగా వుందండి. ఒకప్పుడు పేపర్ ని గంటలు గంటలు చదివి అందులోని అంశాల్ని అర్ధం చేసుకునే నేను ఇప్పుడు దాదాపుగా పేపర్ చూడటం మానేసాను. జర్నలిజం మీద నమ్మకం అంత దిగజారి పోయింది. మళ్ళీ ఇప్పుడు మీ లాంటి వారు నిజాల్ని చెప్తుంటే నా గుండెకి ఒక నిజాన్ని తెలుసుకొన్న ఫీలింగ్ అండి...

    • @softyoutuber6973
      @softyoutuber6973 ปีที่แล้ว +1

      Ori danidi nakara

    • @kiranbeats9880
      @kiranbeats9880 ปีที่แล้ว +7

      @@softyoutuber6973 మంచి మర్యాద తెలియని నీకు నా అభిప్రాయం మీద కామెంట్స్ చేసే అధికారం లేదు. కాబట్టి అన్ని మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది.

    • @kiranbeats9880
      @kiranbeats9880 ปีที่แล้ว

      @@venkateshomkar Neekenduku raa

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 ปีที่แล้ว +87

    1.కొలీజియం పైన
    2 వక్ఫ్ బోర్డు పైన
    3 రిజ్వేషన్లపై
    4 అశ్లీలత పై
    4 ధరణీ పై
    5 1947 నుండి ఎన్నికలలో పాల్గొన్న క్రిమినల్ లేదా సివిల్ కేసులు ఉన్న రాజకీయ నాయకులు మరియు వారి ఆదాయాల పై
    6 జర్నలిజం ముసుగు కప్పుకొని కోట్ల ఆస్తులు సంపాదించు కొన్న వారి పై
    7 నక్సలిజం & కమ్యునిజం పేరు చెప్పుకొని డబ్బును సంపాదించిన వారి పై
    8. రిజర్వేషన్ ల పై ఉద్యోగాలు & రాజకీయ పదవులను పొంది, ఆ రిజర్వేషన్ కులాల వారికే అన్యాయం చేస్తున్న వారి పై
    9 నిజాలను అబద్దాలుగా మారుస్తున్న వారి పై
    10 తల్లి పాలు తాగి......
    ఇప్పుడు చెప్పు తీయ గలరా?

  • @pdprasad1266
    @pdprasad1266 ปีที่แล้ว +44

    Well Explained &Such A Beautiful Narration..
    Proud of you Tulasi Chandu Garu ❤

  • @sivadonepudi5572
    @sivadonepudi5572 ปีที่แล้ว +18

    🎉ఆధునిక కాలంలో ఇలాటి టాపిక్స్ గురించి తెలియచేయటం ఎంతో అవసరం నేటి తరాలకు...అప్పుడే మనదేశం పట్లా,రాజ్యాంగ విలువల పట్లా,మనకుండే హక్కుల పట్లా ఈ జాతికి ఎంత అవసరమో తెలుస్తుంది...మీ ప్రయత్నాలకు,మీకు ఈ దేశం పట్ల ఉన్న భక్తికీ మీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాము🎉

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +2

      Thanks a lot 😊

    • @sivadonepudi5572
      @sivadonepudi5572 ปีที่แล้ว

      నార్కోటిక్స్ ను,ఆ మాఫియాను అతి సమర్ధవంతంగా ఎదుర్కొని,తమ జాతిని కాపాడుకొన్న ఆదర్శ దేశ విధానాలు సేకరించి వదలండి సిస్టర్.🎉

    • @vonodpasupuleti9493
      @vonodpasupuleti9493 ปีที่แล้ว +3

      @@ThulasiChandu
      మఠం భూములు కోల్పోకుండా తన స్వార్తం కోసం కోర్టు లో కేసు వేసిన కేశవనంద ఎలా రాజ్యాంగ
      పరీరక్షకుడు అయ్యాడో కొంచం క్లియర్ గా చెప్పండి అక్క...

  • @krishnasree9737
    @krishnasree9737 ปีที่แล้ว +13

    Good Evening Ma'am,
    మీ వీడియో విన్నాక., నాలో అనిపించినా మొదటి ఆలోచన, I'm preparing for civil service. If నేను ఐఏఎస్ అధికారి అయితే, కలిసే మొదటి వ్యక్తుల్లో మీరు ఉంటారు. మీలాంటి వాళ్ళే ఈ సొసైటీ కి చాలా అవసరం. 🤝 మీ content చాలా బాగుంది మేడం.

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 ปีที่แล้ว +57

    తెలుగు ముద్దుబిడ్డ
    గ్రేట్ జర్నలిస్ట్ తులసి చందు గారు❤

  • @Tata_Santosh
    @Tata_Santosh ปีที่แล้ว +28

    నిన్న ఆది శంకరాచార్యులు వారి జయంతి. ఈ రోజు ఈ మహనీయుడు గురించి ఇలా మీరు చెప్పడం. బాగుంది. సన్యాసం అంటే కాషాయం కట్టుకుని జపం చేసుకొని ప్రజలని సోమరిపోతుల్ని చెయ్యటం కాదు. ప్రజలని చైతన్యం వైపుకి నడిపించడం.. మరొకసారి నోరూపితమయ్యింది.

    • @rajeswararao6607
      @rajeswararao6607 ปีที่แล้ว +4

      మంచి మాట చెప్పారు.👍

    • @Tata_Santosh
      @Tata_Santosh ปีที่แล้ว +2

      @@thapasvichitti2602 మంచి ప్రశ్న. జపం నిస్సందేహముగా మంచిదే. దాని వలన తపస్సు పెరుగుతుంది. నిజానికి తపస్సు ద్వారాబసాధించనిది అంటూ ఏమో లేదు. అంత గొప్పది జపం. కానీ ఒక్కసారి భగవద్గీత లో కృష్ణుడు ఏమి చెప్పాడు.. కర్మ త్యాగం కన్నా కర్మానిష్టానం గొప్పది అని. అందుకే నిష్కామకర్మ చెప్పాడు. సత్వ గుణం తో ఉన్న ప్రజలు అందరూ తపస్సు చెలుకుంటే, దుష్టులు దేశాన్ని నాశనం చేస్తున్నాయు. అదే ఈ తరం గొప్ప సన్యాసుల (కేసవానంద భారతి స్వామి వారి లాంటి వారు) సమాజం కోసం ఇలా పాటు పడ్డారు. నేను మీ సందేహాన్ని నివృత్తి చేసాను అని అనుకుంటున్నా. ధన్యవాదములు.

  • @diamondjublee3972
    @diamondjublee3972 ปีที่แล้ว +7

    పుట్టగొడుగులు చాలా బలవర్ధకమైన ఆహారం , అవితింటే వెనువెంటనే శక్తి పెరుగుతుంది , ఆ ఆహారం బలహీనంగా
    ఉన్నట్లు కనబడే చీమల ద్వారా వస్తుంది ,
    అలాగే మీ ద్వారా గొప్ప విషయాలు , విలువైన విషయాలు తెల్సుకోగలు గుతున్నాము God bless you . Madam

  • @aaronazai9802
    @aaronazai9802 ปีที่แล้ว +23

    చక్కగా, పౌర హ్కుల సారాంశాన్ని చక్కగా చెప్పారు. ఇలాంటి కేసలు ఉన్నాయి అని మాకు తెలీదు . తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 ปีที่แล้ว +19

    కేశవ inner feeling: నేను వేసిన case ఎంటి? ఈ లాయర్లు అంతా కలిసి రాజ్యాంగ సవరణ చేసుకోవడం ఏంటి?🤦🤦
    300 ఎకరాలు లాక్కొని function కి పిలిచి సాలవలు కప్పడం ఎంటి😣😣 ! నాకేమీ అర్ధం కావట్లేదు బాబు, అందరూ వచ్చి 🤝 shake hands ఇస్తున్నారు

    • @bandaniramu6630
      @bandaniramu6630 ปีที่แล้ว +1

      😄

    • @kiranvkgk7123
      @kiranvkgk7123 ปีที่แล้ว +2

      My inner feeling : Keshavanda bharati case ద్వారా doctrine of basic structure అనే ఒకటి వచ్చి... రాజ్యాంగం మౌలిక విషయాలు కాపాడ బడ్డాయి అని చదువుకుంటే బాగుండేది..m చదివించిన చదువుని తెలుసుకోలేని దౌర్భాగ్యం... వీడిది... శివ సబ్బు మయం

  • @neon837xx7
    @neon837xx7 ปีที่แล้ว +5

    తులసీ గారి వివరణ చిన్న పిల్లలకి కూడా సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది... A superb information madam thanks

  • @bbhaskar1605
    @bbhaskar1605 ปีที่แล้ว +46

    భూమాతని లాక్కోవడానికి వేసిన పన్నాగంలో
    ప్రజల గెలుపుకు కారణమై భారత రాజ్యాంగాన్ని కదిలించలేక కాపాడిన కేషవానంద గారికి జయహో జై భీమ్..

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 4 หลายเดือนก่อน

      Jai bhim enduku ra last lo.. Kula pichi pattindhara neeku jaathi thakkuva dalituda😂😂

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi6445 ปีที่แล้ว +42

    నేను llb చదివేటప్పుడు ఈ కేసు గురించి చదివాను అప్పుడు కొంచెం అర్ధం అయ్యింది ఇప్పుడు ఈ వీడియో చూసాక టోటల్ కేసు అంతా చాలా క్లారిటీగా అర్ధం అయ్యింది, చాలా బాగా చెప్పారు,థాంక్స్ తులసి చందు అక్క 🤝🤝🤝

    • @siddharthalavudya454
      @siddharthalavudya454 ปีที่แล้ว +2

      Aka elanti supercourt major judgement videos cheyandi

  • @msrmsr4917
    @msrmsr4917 ปีที่แล้ว +160

    నిజాయితీగా చెప్తున్న.. బుక్స్ లో చదివిన వీడియోలు చూసా కానీ ఈ కేసు విషయంలో ఏదో క్లారిటీ మిస్ ఐఎవణ్ణి. ఇపుడు క్లియర్ అయింది. ఇంకో 4 కేస్ లు వివరిస్తే గ్రూప్స్ కి సరిపోతాయి. ఒకవేళ జాబ్ వస్తే మా పిల్లలకు మీ పేరు పెట్టుకుంటాం. థాంక్యూ సో మచ్.

    • @RK227
      @RK227 ปีที่แล้ว +7

      😂 పిల్లలకి పేర్లు పెట్టుకుంటారంటా

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 ปีที่แล้ว +8

      Haha సమాజానికి నిజాయితీ గా పనిచేస్తా అని చెప్పాలి బ్రో..

    • @msrmsr4917
      @msrmsr4917 ปีที่แล้ว +2

      @@RK227 ఏ తులసి పెరు బాగోలేద? అన్న. 😥

    • @msrmsr4917
      @msrmsr4917 ปีที่แล้ว +3

      @@shaikshavalikadapa619 అలా చెప్తే సమాజమే నన్ను బతకనియాడు అన్న...

    • @sunnyshine3386
      @sunnyshine3386 ปีที่แล้ว +3

      Over ga ledu 🤦🤔🤔

  • @its_my_life143
    @its_my_life143 ปีที่แล้ว +12

    ఎవరెన్ని చెప్పిన చట్టాలు డబ్బు ఉన్నవాలకు చుట్టాలె...
    India ఈ జీవితం లో మారదు..

    • @knowledgenest787
      @knowledgenest787 ปีที่แล้ว +2

      Super super super super super super super super super super super super

  • @nagendersunchu1035
    @nagendersunchu1035 11 หลายเดือนก่อน +7

    తులసి గారు మీ విశ్లేషణ పూసగుచ్చినట్లు చెప్పారు. నేటి upse పోటీ పరీక్షలకు చాలా ఉపయోగం అవుతాది. 🙏

  • @suryabhai1530
    @suryabhai1530 ปีที่แล้ว +7

    నాకు మన రాజ్యాంగం నచ్చలే, యెందుకంటె,ఈ రాజ్యాంగం MLA, MP లకి ప్రజలు మీద పడి దోచుకోవటానికి అవకాశం కల్పించింది తప్పా, ప్రజలకు ఏం మేలుచేయలేదు ,,,ఒకవేళ రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాళ్లకి కటినమైన శిక్షలు వుండి వుంటే అవినీతి చెయ్యకుండా దేశాన్ని అభివృద్ధి చేసేవారు....ఇప్పుడు రాజ్యంగాన్నీ వల్ల కింద పెట్టి మూత్రం పోస్తున్నారు,ఒక్కవేల సామాన్యుడు నిలదీస్తే వాడు యెక్కువ రోజులు ఈ భూమి మీద వుండడు,ఈ భూమి మీద రాజకీయ నాయకులు దేవుడితో సమానం, politicians చెప్పినట్లు రాజ్యంగం నడుస్తుంటే ఎంకెక్కడా రాజ్యంగం మేడం చెప్పండి మీరు

  • @jvvteam3082
    @jvvteam3082 ปีที่แล้ว +12

    తులసి చందు గారూ ఈరోజు కొంచం ప్రశాంతంగా నిద్రపోతాం. మీరు కల్పిస్తున్న అవగాహనకు ధన్యవాదాలు. అలాగే కేశవానంద భారతి స్వాములోరికి కూడా.

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 ปีที่แล้ว +9

    సమగ్ర వివరణతో కేశవానంద భారతి కేస్ ను వివరించినందుకు తులసి అక్క కు ధన్యవాదాలు

  • @prawins8485
    @prawins8485 ปีที่แล้ว +11

    hats off to Dr BR Ambedkar in this subject to constructed a stronger constitution fr India🙏

    • @minivibesfan
      @minivibesfan ปีที่แล้ว +1

      constitution strong kadu anduke politicians case lu 10 , 20 yrs padutunnayi.
      Rajyanagam rasindi ambedkar garu kadu bn rao . Draft chesindi ambedkar commitee

    • @prawins8485
      @prawins8485 ปีที่แล้ว +2

      @@minivibesfan డ్రాపింగ్ కమిటీలో నీవు నెంబరు అన్నట్లు చెప్పావు కదా😂డ్రాపింగ్ కమిటీలో ఆయనకు సమఉజ్జీగా వివిధ రంగాలలో ఏ ఒక్కరికి విద్యాభ్యాసం లేదు జ్ఞానం లేదు. రాజ్యాంగం అమలు చేసే నాయకులు నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. బిజెపి వచ్చాక నాలుగు నాలుగు స్తంభాలు గా చెప్పుకునే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి.

    • @minivibesfan
      @minivibesfan ปีที่แล้ว +1

      @@prawins8485 అదే కదా sir problem రాజ్యాంగం bn రావు కమిటి రాసిన తరువాత అంబేద్కర్ కమిటీ డ్రాఫ్ట్ చేసాక అండ్ చేసేటప్పుడు విశ్వవిద్యాలయాలలో chancellors ministers సుమారు 200 మంది అందరు వేలు పెట్టి ఎవరకి కావాల్సిన సవరణలు వాళ్ళు రాసారు .
      బీజేపీ అనే ఏముంది ఒకప్పుడు కాంగ్రెస్ మాత్రం ఎం పొడిచింది ex జయలలిత కేసు enni yrs ? నిర్భయ కేసు ? 1996 bomb blasts ఒకటి కాదు అన్ని అంతే . అప్పడు 100 per నేషనల్ మీడియా ఓన్ by కాంగ్రెస్ ippudu 50-50 . Even mana స్టేట్ లో కూడా అంతేగా సర్

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 4 หลายเดือนก่อน

      Reyy kula pichi dalituda.. Reservations unnayi kaabatte meeru ambedkar gaanni ethi paadutunnaru.. Vaadokkade rajyangam sekarinchledura agnaani.. Reservations unte inthe ra nee telivi maaloda😂😂

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 10 หลายเดือนก่อน +6

    సుప్రీంకోర్టు తీర్పుల అత్యంత ముఖ్యమైన తీర్పు కేశవానంద భారతి

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +7

    విశ్లేషణ చాలా బాగుంది👌

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 ปีที่แล้ว +7

    Thanks madam for enlightening
    1 Wakf board in India occupies more land than Indian railways, most of it is converted to commercial entities and no government state or central could take a single cent of land, but thousands of acres of temple lands are either under government control or encroached upon
    2 The same with missionaries, where thousands of acres of their land in their possession where established premium educational institutions, hospitals and commercial complexes,still no questions asked
    3 Secularism, no body understands, cleverly inserted by Smt Indira gandhi
    4 Regarding history very few people know india's and indian's history, we were taught moghul's and britisher's history and still have the colonial mindset
    4 I am a hindu and proud to be hindu, because it is the only religion which accepts and regards all others as great
    5 Dont come to a conclusion that I am from BJP, but strongly believe that India is marching ahead under Modi's leadership
    Regards

  • @kannikanna9467
    @kannikanna9467 ปีที่แล้ว +10

    Really really appreciated your way of speech delivery hats off madam

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 ปีที่แล้ว +4

    Sister ur the real friend of all suppressed masses

  • @ahmedshaik786
    @ahmedshaik786 ปีที่แล้ว +12

    Most awaited video...❤

  • @ramsclub8063
    @ramsclub8063 ปีที่แล้ว +8

    Excellent analysis sis...❤

  • @nityanitya4043
    @nityanitya4043 ปีที่แล้ว +2

    నా competitive exams కోసం Keshavananda bharathi case గురించి నీను చాలా వీడియోస్ చూసాను సరిగా అర్ధం కాలేదు ... మీరు చాలా క్షుణ్ణంగా వివరించారు ధన్యవాదాలు మీకు

  • @nityanitya4043
    @nityanitya4043 ปีที่แล้ว +9

    మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్న sister ❤.. మీరు కనుక teacher అయితే పిల్లలు చాలా సంతోషించేవారు అంత బాగుంటుంది మీ brief explanation....

  • @saraiahkongara6186
    @saraiahkongara6186 2 หลายเดือนก่อน

    Thulasi garu namaste చాల మంచి సమాచారం చెప్పారు ధన్యవాదాలు

  • @koushikb8818
    @koushikb8818 ปีที่แล้ว +10

    No one can remove the word “Secular” from The Indian Constitution, Preamble. It is the heart of our country’s integration.

    • @Jayatu_Sanatana_Dharma
      @Jayatu_Sanatana_Dharma ปีที่แล้ว +7

      In a secular country, why do Minorities need reservations? All religions should be treated equally.
      India been divided on the basis of religion. If the other part is declared as Islamic Republic, why should Bhart have to be secular?

    • @koushikb8818
      @koushikb8818 ปีที่แล้ว +1

      @@Jayatu_Sanatana_Dharma
      We should be proud because our country is not a religious country. We are driven by a great and well written constitution based on excellent checks and balances. Our country is not driven by any religious scriptures.
      Reservations is a separate topic by itself.

    • @Jayatu_Sanatana_Dharma
      @Jayatu_Sanatana_Dharma ปีที่แล้ว

      @Big Dog నేను అన్నది minority ల reservation ల గురుంచి, దళితులు గురుంచి కాదురా, 🐑 దేశాన్ని సర్వ నాశనం చేసిన కుటుంబ పార్టీలు ఏంటో అందరకీ తెలుసు. నల్లట పుస్తకం పట్టుకున, వేలాడే సేవాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటికీ దశమభాగాల రూపంలో కొన్ని పందికొక్కులు ప్రజలరక్తాన్ని తాగుతున్నారు. భగత్సింగ్, సుఖదేవ్ లాంటి వాళ్ళతో పోల్చుకుంటే గాంధీ గాడు ఎందుకు సరిపోడు.

    • @koushikb8818
      @koushikb8818 ปีที่แล้ว

      @@patibandaanwarkumar1755
      సెక్యూలర్ ఒక పదం కాదు, తీసివేయడానికి చేర్చడానికి. సుప్రేం కోర్ట్ చెప్పినట్లుగా మన రాజ్యాంగం అంతర్భాగం, soul (ఆత్మ) itself is secular.
      Yes, as per constitution we all have same rights.

    • @RameshRamesh-fb6cj
      @RameshRamesh-fb6cj ปีที่แล้ว

      If Hindustan get unity they can remove

  • @rvslakshmi3715
    @rvslakshmi3715 ปีที่แล้ว +5

    Mam you are making daily current Affairs mam🙏🏻🙏🏻🙏🏻good explanation mam same to same groups ki use avuthundhi mam

  • @bravikumar8950
    @bravikumar8950 ปีที่แล้ว +3

    Very important/interesting information.Thank you

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 ปีที่แล้ว +4

    Intresting Topic Tulasi Garu 👌👌👍👍

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj ปีที่แล้ว +5

    Excellent analysis i love all video's 😘😘😘😘😘

  • @umamaheswararaoch2770
    @umamaheswararaoch2770 ปีที่แล้ว +2

    You have given an eloborated explanation thalli Tulasi.
    It has boosted my confidence on the constitution of India.
    Keep on moving forward.India needs the boldest journalist like you at this critical stage of our country.

  • @venkataramanakonchada2472
    @venkataramanakonchada2472 ปีที่แล้ว +3

    నా లైఫ్ లో చట్టం గూర్చి... ఇంత చక్కగా వివరించి చెప్పిన వీడియో చూడలేదు.... నిజానికి ఇది చాలా పెద్ద కేసు లా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా... CS, LLB, వాళ్ళ కి కూడా చాలా ఉపయోగం 🙏

  • @krishnamurthy5529
    @krishnamurthy5529 ปีที่แล้ว +2

    The details of the case is very nicely explained....
    The way of expression, clarity of speech, the flow, the details etc; are attracting the listeners' attention.
    Inspite of clear judgements, it is painful to observe certain people who are misinterpreting the concepts of the constitution to destabilise the unity of the country for their selfish interests.

  • @maddikerafakruddin2041
    @maddikerafakruddin2041 2 หลายเดือนก่อน +3

    Thank you madam very good information
    .

  • @cheraluraju
    @cheraluraju ปีที่แล้ว +1

    మేడం మీరు ఇచ్చే ప్రతీ మెసేజ్ చాలా వివరంగా,అర్థవంతంగా వుంటుంది.మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు🎉
    ఎక్కువగా సైన్సు ను మతం ఎలా అడ్డుకుంది
    అన్న అంశాలు ఎక్కువ పెట్టండి.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కి సైన్సు ప్రాముఖ్యత,ఎన్ని అడ్డంకుల్ని ఎదురించి ఈరోజు మనల్ని ఇంత సుఖంగా ప్రపంచాన్నే ఒక చిన్న వాడగ చేసిన సైన్సు
    Scientific temper పిల్లల్లో పెంచితే వారు జ్ఞానులు అయ్యి రాబోయే తరాలకు వారదులు అయ్యే అవకాశం వుంటుంది మేడం
    మీ శ్రేయభిలాషి
    Cheralu Swaero

  • @sravanthidhinesh4535
    @sravanthidhinesh4535 ปีที่แล้ว +4

    Explanation super akka👌👌

  • @jayasrimaganti1475
    @jayasrimaganti1475 ปีที่แล้ว +1

    Thank u Thulasi keshavananda case gurinchi poorthiga ardhamayyindi

  • @sureshjagal2640
    @sureshjagal2640 ปีที่แล้ว +4

    What an explanation👌👌👌👌

  • @govindabhaskar9568
    @govindabhaskar9568 4 หลายเดือนก่อน +1

    Sister good MSG God bless you

  • @ahmedshaik786
    @ahmedshaik786 ปีที่แล้ว +5

    Mana దేశం లో ప్రభుత్వ వ్యవస్థల పటిష్టనికి ఎం చేయాలో ఒక వీడియో చేయండి సిస్టర్...జనాభా లో టాప్ ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఒక వీడియోలూ చేయండి

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +1

    Excellent information and message mam.

  • @rajarajeswarikotti3307
    @rajarajeswarikotti3307 ปีที่แล้ว

    Wonderful explanation thank you so much

  • @jayasyamalavanarasa8789
    @jayasyamalavanarasa8789 ปีที่แล้ว

    Very nice explanation and useful for groups.Thank you

  • @koramonishankar579
    @koramonishankar579 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు గతం లో జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి అన్ని అంశాలాను..

  • @srikanthreddy7940
    @srikanthreddy7940 ปีที่แล้ว

    Precise & clear... Superb.. 👍

  • @venkataponnaganti
    @venkataponnaganti ปีที่แล้ว +1

    Thanks for this.

  • @jagadeeshdas4916
    @jagadeeshdas4916 ปีที่แล้ว +1

    Excellent analysis.

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว

    Chala bagundi madam, very good information madam about Indian constitution and Keshavanada case.

  • @maheshthota1143
    @maheshthota1143 9 หลายเดือนก่อน

    Thank you for the amazing explanation madam...

  • @vijjayasocialstudies6950
    @vijjayasocialstudies6950 11 หลายเดือนก่อน

    Your explanation is great ma'am

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 หลายเดือนก่อน

    People have the right to know about the Indian Constitution which is the backbone to safeguard the Freedom Equality n Fraternity among the people of India...This should be taught to the peopke by the Govts...Still many people do not know the Indian Constitution which is breathtaking for the Indian people.

  • @darlasudhakardarla5738
    @darlasudhakardarla5738 ปีที่แล้ว +2

    Excellent Information

  • @mrinnugs1756
    @mrinnugs1756 ปีที่แล้ว

    Tq v much తులసి

  • @venkatreddy8213
    @venkatreddy8213 ปีที่แล้ว +3

    Excellent..constitution is supreme...not the parliament..

  • @narsinghbonagiri1499
    @narsinghbonagiri1499 23 วันที่ผ่านมา

    సమాజానికి ఏ అంశాలు ఎప్పుడు కావాలో నిర్ణయించుకొని వీడియోలను రూపొందిస్తున్న చందు గారికి ధన్యవాదాలు. సమాజ జాగృతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తులసి చందు గారు అభినందనీయులు. తులసి చందు గారి అభిప్రాయాలతో వేధించేవారు ఆమెను మానసికంగా చాలా హింసించారు. అయినా ఆమె వెనుకంజ వేయకుండా మునుముందుకే సాగిపోతుంది. ఆమెకు కష్టం వచ్చినప్పుడు మనమంతా అండదండలు అందించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.

  • @gamallarambabu
    @gamallarambabu หลายเดือนก่อน

    Very Clear Narration.....

  • @krishnareddy1881
    @krishnareddy1881 ปีที่แล้ว

    Nicely explained !

  • @vijayathota9682
    @vijayathota9682 11 หลายเดือนก่อน

    Clear ga explain chesaru thank you tulasi garu

  • @revanthchoppara713
    @revanthchoppara713 ปีที่แล้ว

    Very Usefull information

  • @ShabanaKhan-jl2hj
    @ShabanaKhan-jl2hj หลายเดือนก่อน

    Chalaa baga chepparu madam ...chala clear ga , direct point ki vaccharu without any promotions and subscriptions ...clear voice tho chala baga chepparu ...keep going😍🤩

  • @nagachanduganaparapu4091
    @nagachanduganaparapu4091 ปีที่แล้ว +1

    Tnq madem for this vedio....Very clear explanation i see many vedios about this case but i can't understand

  • @pranayasudhabellam9939
    @pranayasudhabellam9939 ปีที่แล้ว

    Great mam... Ippativarki case artham kaledu... Ipdu chla clear ga ardm ayyela video chsaru

  • @sureshdattam1601
    @sureshdattam1601 ปีที่แล้ว

    Wonderful massage 💯 correct my Dear sister thank you

  • @anithayamala2985
    @anithayamala2985 11 หลายเดือนก่อน

    Nice expellanation...Thankyou madam...

  • @gracekatam4155
    @gracekatam4155 2 หลายเดือนก่อน

    Very good awareness explanation regarding constitution. Thank you ma.

  • @gayathridevilakshmipriya2334
    @gayathridevilakshmipriya2334 9 หลายเดือนก่อน +1

    Thank you madam

  • @nobleb.v5473
    @nobleb.v5473 ปีที่แล้ว

    Your dedication made the content so informative. Please continue.

  • @nanikumarbhoompag
    @nanikumarbhoompag ปีที่แล้ว +2

    Good explanation
    Keep it up akka

  • @princemaheshbabu182
    @princemaheshbabu182 ปีที่แล้ว

    Very very thanks

  • @gaddethyagaraju4121
    @gaddethyagaraju4121 ปีที่แล้ว

    సమాజానికి నీలాంటి వివరణాత్మకంగా సమాచారం చెప్పే జర్నలిజం.... నేటి తరానికి చాలా అవసరం

  • @abdulbasithabdulbasith5627
    @abdulbasithabdulbasith5627 ปีที่แล้ว

    Amazing Analysis.

  • @sivakumar-eg2ug
    @sivakumar-eg2ug 9 หลายเดือนก่อน +1

    Thank you so much madam

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 ปีที่แล้ว

    Good explanation mam, tq

  • @shrikanthchari
    @shrikanthchari ปีที่แล้ว +1

    Tq మేడం...
    ఎవ్వరూ చెప్పిన అర్థం కాలేదు and క్లారిటీ లేదు
    మీ వీడియో తో క్లారిటీ వచ్చింది.. 👍👍

  • @kottakrishnamohanrao1561
    @kottakrishnamohanrao1561 6 หลายเดือนก่อน

    Your video is so purposeful, timely, research oriented, holistic and comprehensive. Explanation is so impressive with attractive voice and flow means well prepared for presentation. Thanks for educating us.

  • @chandrasekharvadlamudi9453
    @chandrasekharvadlamudi9453 ปีที่แล้ว +1

    Nice content and well presented

  • @koteswararaonakka5596
    @koteswararaonakka5596 ปีที่แล้ว

    madam really superb explanation, Hats off madam.

  • @graceracheld1074
    @graceracheld1074 ปีที่แล้ว

    Thank you

  • @rameshbanoth8177
    @rameshbanoth8177 ปีที่แล้ว

    Helpul vidio thank u akka

  • @kumarsuvarna6949
    @kumarsuvarna6949 4 หลายเดือนก่อน +1

    సూపర్ మేడం... యూ ఆర్ గ్రేట్ 👏

  • @samaladurgarao4392
    @samaladurgarao4392 ปีที่แล้ว

    Very good explanation about kesavanand

  • @karunachinta9224
    @karunachinta9224 ปีที่แล้ว

    Very well explained

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 ปีที่แล้ว +1

    Good information Mam

  • @prasadrayudu3279
    @prasadrayudu3279 ปีที่แล้ว

    Thank you sister

  • @chinnadomala1685
    @chinnadomala1685 ปีที่แล้ว +8

    టెన్త్ క్లాస్ కూడా pass అవలేని ఆతీక్ అహ్మద్ వేలకోట్లు ఎలా సంపాదించాడు.అతనికి కొమ్ముకాసిన పార్టీలు ఎవి. అతను చేసిన హత్యల గురించి కూడా ఒక వీడియో చేయండి అంత దమ్ము మీకు అసలు వుందా?

    • @chinnadomala1685
      @chinnadomala1685 ปีที่แล้ว +2

      @Boddu అక్క కొన్ని భవాజా లా లకి మాత్రమే పరిమితం అయింది...

    • @navee3827
      @navee3827 2 หลายเดือนก่อน

      Adi athik ni adagocchu kada? BJP Ed ni pampocchuga Owaisi kuda kotla rupayalu kudabettadu BJP vadu Vanni enduku em peekalekapothunnaru BJP ki kuda Leda guddalo dum meeru enduku BJP ni adagaru meku chethakada?

  • @bandaniramu6630
    @bandaniramu6630 ปีที่แล้ว

    అద్భుతమైన వివరణ చాలా చకగా, వివరించరు more videos continue medam iam waiting

  • @sandeepkumarpoonem4664
    @sandeepkumarpoonem4664 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు మేడం..ఇంతక ముందు ఈ కేస్ గురించి విన్నాను చదివాను కానీ ఇంత డిటైల్స్ గా లేదు మంచి వివరణ ఇచ్చారు...

  • @VamsiVamsi-ym1tr
    @VamsiVamsi-ym1tr 8 หลายเดือนก่อน

    Excellent Explanation mam 🙏

  • @saderamakrishna
    @saderamakrishna ปีที่แล้ว

    Super information madam.

  • @Imchalluri1999
    @Imchalluri1999 ปีที่แล้ว

    Great madam
    Roju okka new news vostunaru..
    Elanti Rahashalanu maku Andhistunandhuku... Thank you very much madam😊

  • @prasadkn1
    @prasadkn1 11 หลายเดือนก่อน +1

    Thanks

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 10 หลายเดือนก่อน

    Good and happy evening good information thank you🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 tulasi chandu and team ki very thanks🌹🌹

  • @venkateshmanda6043
    @venkateshmanda6043 ปีที่แล้ว

    chala baga explain chesharu MDM.