Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • A case has been filed against Karnataka MP Prajwal Revanna amid a row over explicit videos - allegedly showing the him sexually assaulting multiple women.
    The video clips, allegedly involving Prajwal Revanna, surfaced on social media a day after he voted on April 26 in Phase 2 of the elections.
    Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 2.4K

  • @ThulasiChandu
    @ThulasiChandu  16 วันที่ผ่านมา +304

    ఇలాంటి వీడియోలు చేస్తున్నాను అంటే వీక్షకుల సపోర్టే ఆధారం. కింది లింక్ క్లిక్ చేసి ఈ ఛానెల్లో సభ్యులుగా చేరండి.
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin

    • @rajarajashekar6299
      @rajarajashekar6299 16 วันที่ผ่านมา +19

      జై బిజెపి జై నరేంద్ర మోడీ జై సనాతన ధర్మం

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา +6

      ముస్లిం లీడర్స్ ఇలాంటి పని చేసిన బిజెపి ఏం చేయదు. ఎంఐఎం వాళ్ళను ఎప్పుడైనా లాగింద

    • @gouseshaik1869
      @gouseshaik1869 16 วันที่ผ่านมา +1

      @@kashwin3830తప్పు ఎవడు చేసిన తప్పే, నువ్వు చేసిన నేను చేసిన, తప్పును తప్పు ల చూడు మఠం పేరు పెట్టకుండా, ఒకవేల నేను తప్పు చేసిన నా మీద కూడా ఇలానే వీడియో పెట్టి అరెస్ట్ చేసి శిక్షించండి

    • @gouseshaik1869
      @gouseshaik1869 16 วันที่ผ่านมา +18

      హ్యాట్సాఫ్ తులసి చందు గారూ, మీరు నిజమైన భారతీయుడివి, నిజానికి మీరు నిజమైన మనిషివి

    • @gouseshaik1869
      @gouseshaik1869 16 วันที่ผ่านมา

      @@rajarajashekar6299 BJP Hataao Desh ko Bachaaavo

  • @mdiismail786
    @mdiismail786 16 วันที่ผ่านมา +725

    మనమంతా తులసి చందు కి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి విషయాలు పరిశీలించి , అధ్య్నమ్ చేసి మానవరకు తెలియపరచినందుకు. మన మీడియా అమ్ముడు పోయింది. గ్రేట్ తులసి . అంతే కాదు, ఆర్థికం గా కూడా హెల్ప్ చేయాలి . తన టీమ్ తో మరిన్ని విషయాలు మనకు వివరించే బలం ఆమెకు చేకూరుతుంది .
    Reply

    • @venkateshvsprabhas9443
      @venkateshvsprabhas9443 16 วันที่ผ่านมา +11

      రాజకార్ anduke కమునిస్టు laki supporting😂😂😂

    • @noorshaik6173
      @noorshaik6173 16 วันที่ผ่านมา +2

      100%🎉

    • @vettiebinyjar3788
      @vettiebinyjar3788 16 วันที่ผ่านมา +5

      ​@@venkateshvsprabhas9443Idhantha manakodhu jai sreeram🚩🚩jai sree ram jai bjp jai modi

    • @nivaspatnaik4169
      @nivaspatnaik4169 16 วันที่ผ่านมา +3

      Only bjp ki samandhinchivi mathramay chayputharu vallu koda bjp ledars a kadha e vishyam bhayataki ravatam Vala bjp chala damage so vallu endhuku bhayata paydatharu think

    • @vettiebinyjar3788
      @vettiebinyjar3788 16 วันที่ผ่านมา +1

      @@nivaspatnaik4169 Idhantha manakodhu jai sreeram🚩🚩jai sree ram jai bjp jai modi

  • @daivarajug1926
    @daivarajug1926 16 วันที่ผ่านมา +719

    మోడీ గారి హయాంలో దేశం వదిలి పారిపోవడం అలవాటు అయిపోయింది... 😡😡😡😡😡

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา +8

      ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 16 วันที่ผ่านมา

      ದೇವೇಗೌಡ. ಫ್ಯಾಮಿಲಿ. ಪೆದ್ದ. ಡ್ರಾಮಾ. ಕಂಪೆನಿ. Worst family

    • @sandykodabala2789
      @sandykodabala2789 16 วันที่ผ่านมา

      ​@@kashwin3830chaaaa

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 16 วันที่ผ่านมา +17

      కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం ఉంది. ఏమి చేస్తున్నారు.

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 16 วันที่ผ่านมา

      నీ ఇంటి ముందూ అత్యాచారం జరిగితే వాన్ని దొరకపట్టి తన్నాలి. ఢిల్లీ నుండి మోదీ వచ్చి పట్టుకోవాల్నా. నువు పట్టుకోవు.

  • @narsing3313
    @narsing3313 16 วันที่ผ่านมา +36

    అమాయకులను కేవలం అనుమానం వస్తే ఎన్కౌంటర్ చేస్తారు.. కానీ ఇంత దారణమైన పని చేసిన వారికి లగ్జరీ లైఫ్ ..ఎవరు ఏమి చేయలేరు వారిని ఇది మన దేశం లో జరిగే న్యాయం..

  • @rafishaik9199
    @rafishaik9199 16 วันที่ผ่านมา +33

    SC ఎంచేస్తుంది? సుమోటో గా తీసుకోవాలి,? దేశ గౌరవాన్ని కాపాడాలి.

  • @telanganavelugunews7632
    @telanganavelugunews7632 16 วันที่ผ่านมา +359

    సిస్టర్ చీకటిలో ఉన్న నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే ధైర్యం ఒక్కరికి మాత్రమే ఉంది థాంక్యూ సిస్టర్, గన్ను పట్టుకుని దేశానికి వెన్నుపోటు కాదు చీకటిలో ఉన్న జ్ఞానాన్ని పెన్ను ద్వారా తెలుగులోకి తీసుకొచ్చిన జనంలో జన స్రవంతిలో తిరుగుతూ జనాన్ని చైతన్యం చేస్తున్న ఓ మహిళ రిపోర్టర్ సింగం ఓ సైనికు రాల ఇవే మా ప్రత్యేక ధన్యవాదాలు

    • @telanganavelugunews7632
      @telanganavelugunews7632 16 วันที่ผ่านมา +7

      నా కొటేషన్ ఏమిటంటే గన్ను కంటే పెన్ను విలువైనది గన్ను పోలీసు సైనికుల చేతుల్లో ఉండాలి పెన్ను జర్నలిస్ట్ చేతిలో ఉండాలి అదే నేను చెప్పేది గన్ను పట్టుకుని దేశానికి వెన్నుపోటు పొడిచే వారికి ఇదొక గుణపాఠంగా పెన్ను పట్టుకుని జనంలో తిరుగుతూ జనసేన స్రవంతిలో తిరుగుతూ చీకటిలో ఉన్న జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నది మన ప్రయత్నం

    • @1947NETHAJI
      @1947NETHAJI 16 วันที่ผ่านมา +4

      జన స్రవంతిలో తిరుగుతూ జన చైతన్యం చేస్తుందా 😂😂😂😂 బొంగేం కాదు ఇంట్లో ఏసీలో కూర్చొని వెబ్సైట్లలో న్యూస్ పేపర్లలో న్యూస్ తీసుకుని చెప్పడం కూడా జర్నలిజమేనా😂 ఇలాంటి చీడ పురుగులు జర్నలిస్టులు వల్లనే ప్రజలు నాశనం అవుతున్నారు ఇంకా, ప్రజలకు నిజం ఏంటి అబద్ధం ఏంటో ఏదో తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు, ప్రజలని గొర్రెలను చేయడమే ఈ జర్నలిస్టుల పని,
      ఎనీవే ఆ బాధిత మహిళలకు న్యాయం జరగాలి
      ప్రజ్వల్ రేవంత్ కి కచ్చితంగా శిక్ష పడుతుంది ,

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +2

      Mari facts cheppakunda bjp ki bajana chesey news channels ni em anaali? Main cheeda purugulu bjp ki bajana chesey ee news channels.​@@1947NETHAJI

    • @mdiismail786
      @mdiismail786 16 วันที่ผ่านมา +8

      మనమంతా తులసి చందు కి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి విషయాలు పరిశీలించి , అధ్య్నమ్ చేసి మానవరకు తెలియపరచినందుకు. మన మీడియా అమ్ముడు పోయింది. గ్రేట్ తులసి . అంతే కాదు, ఆర్థికం గా కూడా హెల్ప్ చేయాలి . తన టీమ్ తో మరిన్ని విషయాలు మనకు వివరించే బలం ఆమెకు చేకూరుతుంది .

    • @chandrashekark9708
      @chandrashekark9708 16 วันที่ผ่านมา +3

      @@1947NETHAJI Thulasi Chandu gaaru better than Godi media 👍

  • @malsoornayak1346
    @malsoornayak1346 16 วันที่ผ่านมา +453

    **Dhruv rathee** ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา +13

      వాడి పని అదే. కచ్చితంగా చేస్తాడు. వాడికి బీజేపీపై వచ్చే ప్రతీ అవకాశాన్ని వినియోగిస్తాడు.

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา +12

      @@Rajkumar-xx7bw రెచ్చిపోయే ముందు నీకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లో ఉన్న ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ లో ఒకప్పుడు ఉన్నవాళ్లే.
      ప్రభుత్వం వాడి ఇంటికొచ్చి సిసి కెమెరాలు పెట్టి చూడలేదు కదా.
      Dhruv rathee గాడిని ఎందుకు విమర్శిస్తున్నా అంటే వాడు ఎప్పుడు ఒక సైడే మాట్లాడుతాడు.
      He never spoke on commonwealth scam, fodder scam, 2g scam in his TH-cam channel. Never made detail videos on that. Those r lakhs of crores.
      Also never spoke about forceful dictatorship of emergency period. How Indira Gandhi played game.
      Article 370 abolition, triple talaq abolition, uniform civil code, new education policy etc లాంటి పాజిటివ్ విషయాలు కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తు ఉండాలి కదా.
      I love to watch his scientific videos. I really don't understand why he speaks only one side in politics.

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา

      @@Rajkumar-xx7bw కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎగతాళి చేసింది కూడా వాళ్లే

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา +5

      @@Rajkumar-xx7bw Manipur incident is very tragic one.
      అవి ప్రజల మధ్య జరిగిన అంతర్గత గొడవలు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు సమయానికి నిలిపి వేసి ఉంటే జరిగేది కాదు.
      ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అసలు మన దేశంలో గొడవలులేకపోయి ఉంటే, ఈరోజు వాళ్లు అసహజంగా హత్య చేయబడే వాళ్ళు కాదు

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา

      @@Rajkumar-xx7bw అదే రాజకీయం అంటే. ఇప్పుడు నువ్వు బీజేపీని పక్కకు పెట్టిన, బిజెపి నుంచి కాంగ్రెస్ కి మారుతారు.
      కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికి ఉండే కొంతమంది పెద్ద నాయకులు అప్పట్లో చేసిన కుంభకోణాలను మళ్ళీ చేస్తారు.
      అసలు కాంగ్రెస్ పార్టీ పార్టీయే కాదు, అది నెహ్రూ ఫ్యామిలీ డిక్టేటర్ షిప్.
      Pv narishma rao, Manmohan Singh అవకాశం రావడానికి కారణం రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ పిల్లాడు. పిల్లాడు పాలిటిక్స్ లో రాలేడు కాబట్టి తాత్కాలికంగా వాళ్లను పెట్టారు.
      We are lucky to have those two Congress leaders

  • @nerusunagamani5509
    @nerusunagamani5509 15 วันที่ผ่านมา +12

    దేశానికి ఉపయోగపడే న్యూస్ థాంక్యు తులసి చందు గారు 🙏🏻

  • @shreeindian-ms4qo
    @shreeindian-ms4qo 12 วันที่ผ่านมา +6

    We're proud of sister
    You're a brave women
    I request you to please participate in the public election as a MP .
    INDIA NEED LIKE YOU PEOPLE.

  • @Anil-xv4yo
    @Anil-xv4yo 16 วันที่ผ่านมา +229

    ఢిల్లీ లో నిర్భయ విషయంలో ధర్నాలు , ర్యాలీలు జరిగాయి, 2976 మంది వీడియో ల తో దొరికినా దేశం మొత్తం నిశ్శబ్ధంగా వుంది.

    • @valicma8335
      @valicma8335 16 วันที่ผ่านมา +11

      Country is morally not alive

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 16 วันที่ผ่านมา +5

      Silence is more dangerous bro this time Modi in opposition

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 16 วันที่ผ่านมา +5

      క్యాండిల్స్ అయిపోయాయి. వాటిని వేరే విధం గా వాడుతున్నారు.

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา

      అది వేరు ఇది వేరు. అందులో ఒక మనిషిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రవాణా చేస్తున్నప్పుడు చేశారు. It was linked to public safety who commute very often. If it was rpe and murders, then government will hand it to international police.
      100 members ani chepindi. What you said is video count .
      This is more of exploitation type. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తా అని కొంతమంది ఎలా ఉపయోగించు ఉంటారో అలా

    • @sppremsarimella4915
      @sppremsarimella4915 16 วันที่ผ่านมา +6

      Idena, modi model of Ram Raj ante ?

  • @ashoku5102
    @ashoku5102 16 วันที่ผ่านมา +478

    Bjp వాషింగ్ మెషిన్ లో తిప్పండి. వాడు modi భక్తుడు 😂

    • @user-uh2bh3rh1t
      @user-uh2bh3rh1t 13 วันที่ผ่านมา +1

      💯💯💯💯💯

    • @Muktidaya63
      @Muktidaya63 13 วันที่ผ่านมา

      😂😂😂

    • @vempatiashwin7123
      @vempatiashwin7123 12 วันที่ผ่านมา

      Ask tht Congress MP who had sex with his secretary

    • @Arju6272
      @Arju6272 12 วันที่ผ่านมา

      😂😂😂😂😂

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 10 วันที่ผ่านมา +8

    ఇలాంటి రేపిస్ట్ కు ఎన్నికల్లో ఓటు వేయమని మోడీజీ ప్రచారం చేశారు బ్రిజ్‌భూషణ్ రామ్ రహీం ఇలా ఎంత మందిని బీజేపీ వెనకేసుకొచ్చింది ఇదేనా రామరాజ్యం 🤔

  • @bhoomesh770
    @bhoomesh770 15 วันที่ผ่านมา +8

    రాజకీయ నాయకుల ఇలాంటి స్కాములు బయటకు రాని చాలా ఉన్నాయి మీరు ఇలాంటి వీడియోలు ధైర్యంగా చేయండి మీకు సపోర్ట్ గా మేము ఇప్పుడు ఉంటాం

  • @mehboobfaizi842
    @mehboobfaizi842 16 วันที่ผ่านมา +95

    4 రోజుల తరువాత అందరూ మర్చిపోతారు. డబ్బులు ఇస్తే అంతా సెటిల్ అయిపోతుంది.
    ప్రజల్లో మార్పు రావాలి.

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา +3

      ప్రజల్లో మార్పు వచ్చిన ఏం చేయలేరు

    • @mohammadesuf8169
      @mohammadesuf8169 11 วันที่ผ่านมา

      Money isthe entha mandi Naina rape cheskovachu

  • @ego841
    @ego841 16 วันที่ผ่านมา +622

    Boycott BJP🚫🚫🚫

    • @ajayparthu1422
      @ajayparthu1422 16 วันที่ผ่านมา +21

      What about congress who made HDK CM in 2018 ?
      I'm not supporting BJP
      Both of them are equal responsibility

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา

      Mari brijbhushan case sangathi enti? Athani meedha em action theesukunnaru bjp vallu?​@@ajayparthu1422

    • @eshyamprasad6130
      @eshyamprasad6130 16 วันที่ผ่านมา +4

      ​@@ajayparthu1422సమానం కాదు బ్రదర్ నువ్వు ఎవరికీ సపోర్ట్ కాదు అంటున్నవ్ కాబట్టి నీకు ఒక వివరణ ఇస్తున్న
      ఒక రౌడీ షీటర్ ఉంటాడు వాడు ఒక రేప్ లేదా మర్డర్ చేసాడు అనుకోండి.
      ఒక గుడిలో రోజు దేవునికి పూజ చేసే పంతులు ఉంటాడు అతను ఒక రేప్ లేదా మర్డర్ చేసాడు అనుకోండి.
      మీరు ఒకసారి ఆలోచించండి ఇందులో తప్పు చేసింది ఎవడు పాపం చేసింది ఎవడు.

    • @ego841
      @ego841 16 วันที่ผ่านมา +11

      @@ajayparthu1422 what our home minister amit shah did? When the same bjp candidate sent a letter to amitshah....... Amitshah and bjp knows everything about this issue but still they don't care about it........ They agenda is only making 400 seats..... Shame on bjp🚫

    • @korukantiramadevi2524
      @korukantiramadevi2524 16 วันที่ผ่านมา +3

      Bjp 👎👎👎

  • @satheeshp2069
    @satheeshp2069 11 วันที่ผ่านมา +9

    Prajwal revanna కంటే పెద్ద స్కాండ్లర్...... బిజెపి లొ నెంబర్ 1

  • @vijayvinod5617
    @vijayvinod5617 12 วันที่ผ่านมา +11

    Please protect women from politicians in our country

  • @pradeep7611
    @pradeep7611 16 วันที่ผ่านมา +396

    రేప్ లు చేసింది మోడీ మిత్ర పక్షం అభ్యర్థి కదా...చేసింది హిందువు కదా....అదే ముస్లిం క్రిస్టియన్ ఐ ఉంటే దేశం మొత్తం ఉడికిపోయేది....j

    • @Brokbhaskarevangelist879
      @Brokbhaskarevangelist879 15 วันที่ผ่านมา +5

      S

    • @sarvarishaik9220
      @sarvarishaik9220 15 วันที่ผ่านมา +8

      Yes bro

    • @mdnayeemmdnayeem5267
      @mdnayeemmdnayeem5267 15 วันที่ผ่านมา +8

      Correct sir

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 15 วันที่ผ่านมา +17

      పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోని హిందువుల సంఖ్య.. ఎందుకు తగ్గిపోతుంది..!? ఏరోజైనా ఆలోచించావా.. అక్కడ రోజు హిందువుల పైన జరిగే దుర్మార్గాల పైన కనీస అవగాహన ఉందా.. దీని గురించి మాట్లాడటానికి ఏ రోజు నీకు నోరు రాదు..! కానీ హిందువులపై మాట్లాడటానికి మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతావ్..! ఇంతకీ నువ్వు హిందువేనా లేదంటే పేరు మార్చుకున్న ముస్లిం/క్రిస్టియన్ వా..! ఈమధ్య హిందువుల్లాగా పేరు మార్చుకొని హిందువులని/బీజేపీ ని తిడుతున్నారు..

    • @waheedpasha7402
      @waheedpasha7402 15 วันที่ผ่านมา +1

      Superb 👌🏼

  • @FlyingColors1
    @FlyingColors1 16 วันที่ผ่านมา +215

    బీజేపీ ది ఒక్కటే సిద్ధాంతం , దేశానికి అగ్గి తగిలిన పర్లేదు , మేము మాత్రం అధికారం లోకి రావాలి అంతే ఇదే బీజేపీ సిద్ధాంతం

    • @ajy463
      @ajy463 16 วันที่ผ่านมา +8

      మరి కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసిన పర్వాలేదు కానీ అధికారంలో ఉండాలి 60 సంవత్సరాలు అయినా తాత ల నుంచి కుటుంబ పాలన
      కాంగ్రెస్ ముస్లిం సపోర్ట్ పార్టీ

    • @kasanaboinarammurthy8243
      @kasanaboinarammurthy8243 16 วันที่ผ่านมา

      చాల బాగా చెప్పిండ్రు అన్నా ,అరే లుచా BJP నాయల్లారా అసలు మీరు సిగ్గు ఉంటే మాట్లాడుతున్నారా అంటున్న ,ప్రపం చంలో భారత దేశం పరువు తీస్తున్నారు అన్నా,ఈ bjp నాయకులు

    • @naveen1508
      @naveen1508 16 วันที่ผ่านมา

      ​@@ajy463are howley ikada topic enti

    • @vlogs5918
      @vlogs5918 15 วันที่ผ่านมา +6

      Desham mukkal ayina algo bathakochu bro kani life thone adukuntunte ala bro anyone one of your family members ah place lo unte elane anagalava ah, team lo kohli okkadu manchodu ayte chaladu andaru manchiga undali appude adhi manchi success avudhi

    • @FlyingColors1
      @FlyingColors1 15 วันที่ผ่านมา

      @@vlogs5918 నేను అనేది అదే ఇలాంటి చీడ పురగులకి కూడా బీజేపీ సపోర్ట్ చేస్తది అని . అదే ప్లేస్ లో ఒక ముస్లిం కన్విక్టెడ్ ఉంటే అన్ని న్యూస్ ఛానల్ వరం రోజులు అదే స్క్రోలింగ్ వేసేవాళ్లు

  • @addankidasharatha3688
    @addankidasharatha3688 13 วันที่ผ่านมา +9

    ఇలాంటి వారిని చూసి దేశం సిగ్గుతోతల దించుకుంటుంది

  • @Kiran2T
    @Kiran2T 12 วันที่ผ่านมา +27

    పవన్కళ్యాణ్ అక్కడ క్యాంపైన్ చేస్తే ఇది పర్సనల్ మేటర్ అంటాడు 🙄

  • @quadeerahmed705
    @quadeerahmed705 16 วันที่ผ่านมา +99

    నాది భారత దేశం అని చెప్పుకోవడానికీ సిగ్గు వస్తుంది bjp లో ఇలాంటి సెక్స్ క్యాండిల్ నాయకులు ఉన్నారు అని ప్రపంచానికి తెలియ చేయండి మేడం

    • @syamsundarsingh
      @syamsundarsingh 16 วันที่ผ่านมา

      They are there in all the parties.

  • @basavanna11
    @basavanna11 16 วันที่ผ่านมา +492

    బ్రిజ్ భూషణ్ (బీజేపీ ఎంపీ), Kuldeep sengar (బీజేపీ నాయకుడు ) ల అడుగు జాడల్లో నడుస్తున్నాడు.
    Bjp= బలత్కార్ జనతా పార్టీ
    ప్రజ్వల్ రేవన్న ఒక రాక్షసుడు అని తెలిసి కూడా బీజేపీ జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకుంది
    Beti bachao
    BJP hatao.
    Desh bachao.
    🇮🇳

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 16 วันที่ผ่านมา +9

      సందేశ్ కాలి రాజస్థాన్ కేరళ కశ్మీర్ వీటి గురించి కుడా తెలుసుకోండి

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 16 วันที่ผ่านมา +16

      మణిపూర్ గురించి వద్దా, మీరు మారరు.

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา

      Mari mana PM enduku sandeshkali meedha react ainattu Manipur meedha react avvaledhu? Manipur ladies ladies kaadha? ​@@raghavenderraghavender4604

    • @venkateshvsprabhas9443
      @venkateshvsprabhas9443 16 วันที่ผ่านมา

      @Basavanna Are Becakuf Revanna gadu congress tho pothupetukunapude evani chesadu apudu yan cheyakedu epudu congress govt unna yam pikatledu why Only BJP target cheyadam vacha..?? Sandesh kal gurinchi yanduku matladateldu kashmir Kerala

    • @Bhargavvip
      @Bhargavvip 16 วันที่ผ่านมา

      కాంగ్రెస్ పార్టీ అంటే బ్రిటీషు వాడు ఇలాంటి చిల్లర గాళ్ళు ఉండాలి మన వారసులుగా అని బ్రిటీషు వాళ్లు స్థాపించినది.... ఏది హటావో అనాలో కూడా ఎర్రి హోక్ లు ఇంకా ఉన్నారు వాళ్ళ వారసులుగా....ఈ దేశం లో..

  • @moturisriranga6530
    @moturisriranga6530 15 วันที่ผ่านมา +6

    I regret for this. Culprits must be punished irrespective of their position

  • @pastor.mjsalmonraju
    @pastor.mjsalmonraju 15 วันที่ผ่านมา +6

    Thank you so much, వీళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

  • @surihumanist3768
    @surihumanist3768 16 วันที่ผ่านมา +810

    విహెచ్పి, భజరంగ్దళ్ వారు ఏం చేస్తున్నట్లు ఇప్పుడూ.. ఒక్కసారి అన్న స్పందించారా.. అనేక మంది హిందూ మహిళలు బలవంతం చేసినప్పుడు, చేసిన వాడు హిందూవు అయితే వీరు మాట్లాడారా?..

    • @nagarathnaram456
      @nagarathnaram456 16 วันที่ผ่านมา +74

      Only Muslim against 😮

    • @surihumanist3768
      @surihumanist3768 16 วันที่ผ่านมา

      ​@@nagarathnaram456అదే బ్రో నేను అడిగేడు మొన్న ఫేయాజ్ అనే వెధవ కాంగ్రెస్ వాళ్ల అమ్మాయి వెనక ప్రేమ అని వెనకపడి కొట్టాడు ఆ అమ్మాయి చనిపోయింది.. దానికి వీళ్ళు హిందూ ముస్లిం అంటూ పెద్ద రాద్దాంతం చేసారు.. ఇప్పుడు కుయ్యిమనడం లేదు..

    • @chandrashekark9708
      @chandrashekark9708 16 วันที่ผ่านมา +56

      Yes only Muslim people's against 😂😂😂

    • @vamsiprabhu7862
      @vamsiprabhu7862 16 วันที่ผ่านมา +39

      Yes true brother

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +50

      Brijbhushan meedha em action theesukunnaru ee bjp vallu?

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 16 วันที่ผ่านมา +283

    BJP లో ఉన్న అవినీతిపరులు కానీ రౌడీలు నాయకులు కానీ మన దేశంలో ఏ పార్టిలో లేరు

    • @AbdulRahim44416
      @AbdulRahim44416 16 วันที่ผ่านมา +3

      💯 correct

    • @NKS1982
      @NKS1982 16 วันที่ผ่านมา

      వాడు బీజేపీ కాదు, జనతా దళ్ పార్టీ. కానీ మీరు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళని బీజేపీ ఏమి చేయదు. బాబు లాంటి వారిని అరెస్ట్ చేస్తే గమ్మన వుంటారు.

    • @2019kumar
      @2019kumar 16 วันที่ผ่านมา

      బీజేపీ + తప్ప దేశంలో ఉన్న మిగిలిన అన్ని పార్టీలు నీతి మంత మైన పార్టీలు, రౌడీలు ఉండరు, కులరాజకీ యాలు ఉండవు, ఎలక్షన్ లో డబ్బులు పంచరు...
      ఏంటో సార్ బిజెపి కే ఈ పాడు బుద్ధి...

    • @2019kumar
      @2019kumar 16 วันที่ผ่านมา

      ​@@NKS1982 ఈ ఛానల్ బాబు(టీడీపి) సపోర్టర్ కాదు.. మీకు తెలీదా

    • @seshasrinivasamurthyputrev1902
      @seshasrinivasamurthyputrev1902 15 วันที่ผ่านมา

      except in Centre

  • @raziashaik674
    @raziashaik674 13 วันที่ผ่านมา +6

    Chala baga explain chesaru madam. Thank you for making awareness.

  • @prasaddhasari8757
    @prasaddhasari8757 13 วันที่ผ่านมา +3

    Good job madam 🙏

  • @kk-bb2uz
    @kk-bb2uz 16 วันที่ผ่านมา +303

    వాషింగ్ పౌడర్ మోడీ ఉన్నాడుగా, పరిశుద్ధుడుగా బయటికి వచ్చేస్తాడులే, వాషింగ్ పౌడర్ మోడీ మోడీ 😂

    • @anumesh6461
      @anumesh6461 16 วันที่ผ่านมา +5

      Yes correct
      Veellu andar washing machine lo padagane clean ga bayatiki vastharu

    • @2019kumar
      @2019kumar 16 วันที่ผ่านมา +8

      మోడీని చూస్తే ఉచ్చ పోసుకొనే కొన్ని వర్గాలు.... మోడీని ఏమి పీకలేక..
      వీడియో లో రూపలో కమెట్ల రూపంలో బాద వెళ్లగాగ్గుతో ఉంటారు... కొందరి జీవితం అంతే...
      మోడీ నీ మాత్రం టచ్ చెయ్యలేరు...
      ఎందుకు అంటే మోడీ కి ఈ ది ఫోర్స్ నీ ఎక్కడ తొక్కాలో తెలుసు..

    • @Bankinggarage
      @Bankinggarage 16 วันที่ผ่านมา +11

      Battayi spotted​@@2019kumar

    • @kk-bb2uz
      @kk-bb2uz 16 วันที่ผ่านมา +7

      @@2019kumar ఆ కేడీ గాడొక మనిషి నువ్వొక మనిషివి, థు.... నీఇంట్లో ఆడోళ్ళను కూడా బట్టలిప్పి రేప్ చేయించి మోడీ భజన చేసుకో

    • @publicpower77
      @publicpower77 15 วันที่ผ่านมา +3

      ​@@2019kumared,Cbi😂😂😂

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 16 วันที่ผ่านมา +206

    స్త్రీల యొక్క ఉసురు శాపం తగిలి నాసనమై పోవాలి ప్రతి దుర్మార్గుడు

    • @jagadeshisvi1191
      @jagadeshisvi1191 14 วันที่ผ่านมา

      😂😂😂

    • @2019kumar
      @2019kumar 14 วันที่ผ่านมา +2

      ఆ మాట మీదే నిలబడండి...
      రిజల్ట్ వచ్చాక మాట్లాడు కుందాము

    • @santhoshreddyaare
      @santhoshreddyaare 10 วันที่ผ่านมา

      Akada usuru shapamu ami levu onily law & justice

  • @mohsinpasha5837
    @mohsinpasha5837 16 วันที่ผ่านมา +6

    We need more Lioness like
    Tulasi chandu gaaru...

  • @braghu4413
    @braghu4413 13 วันที่ผ่านมา +7

    Beautiful Anchoring... you have a great future 👌👌👌

  • @anils7923
    @anils7923 16 วันที่ผ่านมา +26

    సహోదరి తులసి గారికి అభినందనలు మీడియా న్యూస్ చూడటం ఎప్పుడో మానేసాను ఏదైనా నిజం తెలియాలి అంటే మీ న్యూస్ చూసిన తరువాత తెలుసుకుంటాను..నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ మీది, మీలాంటి వారు తెలుగు కమ్యూనిటీలో ఉండటం మాకు గర్వకారణం🙏

  • @ravikumar-py6zw
    @ravikumar-py6zw 16 วันที่ผ่านมา +485

    మోడీగాడు అమిత్షాగాడు ఇద్దరు చస్తే ఈ దేశానికి పట్టిన శని దరిద్రం పీడ వదిలిపోతుంది

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 16 วันที่ผ่านมา +12

      సందేశ్ కాలి వెస్ట్ బెంగాల్ తెలుసుకో

    •  16 วันที่ผ่านมา

      @@raghavenderraghavender4604 Maakandarki telusu. Akkada vaadu arrest ayyadu, ikkada veediki poola danda icchi maree ticket iccharu BJP vaallu

    • @WEE4316
      @WEE4316 16 วันที่ผ่านมา

      కాంగ్రెస్ & రాహుల్ ఖాన్ దేశానికే ప్రమాదకరం

    • @venkateshvsprabhas9443
      @venkateshvsprabhas9443 16 วันที่ผ่านมา +1

      @ravikumar Are Becakuf Revanna gadu congress tho pothupetukunapude evani chesadu apudu yan cheyakedu epudu congress govt unna yam pikatledu why Only BJP target cheyadam vacha..?? Sandesh kal gurinchi yanduku matladateldu kashmir Kerala haa nuvu chaste Deshaniki kontha Baram taguthundi

    • @jstjlly
      @jstjlly 16 วันที่ผ่านมา

      Congress ni దేశం లో బొండపెడితే కానీ ఈ దేశం బాగు పడదు, ఈ లుచ్చ కాంగ్రెస్ వల్లే దేశం మొత్తం మోడ్డ గుడిసి పోతింది

  • @rrr-xp2re
    @rrr-xp2re 15 วันที่ผ่านมา +5

    Super chandu
    Good job. Better than tv channels

  • @amanm6658
    @amanm6658 16 วันที่ผ่านมา +6

    "తెలియకుంటె మోహమది, తెలుసుకుంటె మోక్షమది" అంటారు సనాతనులు.

  • @sarathbabu1459
    @sarathbabu1459 16 วันที่ผ่านมา +52

    బిజెపి పరిపాలనలో ఇటువంటి ఆకృత్యాలు మామూలే. ఇటువంటి వాళ్లకు బిజెపి మద్దతు ఉంటుంది. ఇటువంటి ఆకృత్యాలు చేసిన వాళ్లందరూ దేశం దాటి వెళ్లిపోతారు.ఇంత పెద్ద సెక్స్ కుంభకోణం పై బిజెపి మహిళా మంత్రులు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఎందుకు స్పందించటం లేదు.

    • @anumesh6461
      @anumesh6461 16 วันที่ผ่านมา

      Mem avinithi ki vyathitekam
      Mem criminals ni vadilipettam
      Ani cheppe velle
      Valaki support chesi manchi ga promotions istharu

    • @UserSri234ch
      @UserSri234ch 12 วันที่ผ่านมา

      6 నెలల క్రితం వరకు ఆ నేరస్తుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రుడు

  • @skusinfo415
    @skusinfo415 16 วันที่ผ่านมา +34

    ఇంత దారుణం జరిగిన కనీసం స్పందించలేదంటే........ఇంత కన్నా ఘోరం ఉంటుంద ప్రతిపక్ష నాయకులు అయితే వేరేలా వాళ్ళు అయితే మరోలా చట్టం న్యాయం అనేవి అందరికి సమానంగానే ఉండాలి...గానీ మన దేశంలో అధికార వాడి ప్రతిపక్షా నేతలునీ టార్గెట్ చేస్తున్నారు 😢😢😢

    • @anumesh6461
      @anumesh6461 16 วันที่ผ่านมา +1

      Manipur lo antha pedda issue ithe ne mana PM and HM silent unnaru
      Ipudu kuda anthe
      Washing machine lo chestharu

  • @suryanaresh5996
    @suryanaresh5996 13 วันที่ผ่านมา +9

    ఇంత క్రిమినల్ మెంటాలిటీ గనికి అంతకు మించి న ఎవరో సపోర్ట్ చేసి వుంటారు.

  • @Kiran2T
    @Kiran2T 12 วันที่ผ่านมา +50

    వెనుక బీజేపీ వాళ్ళు ఉంటే వాడిని ఎవరూ ఏమి చెయ్యలేరు 😢

    • @sankara4381
      @sankara4381 9 วันที่ผ่านมา

      తప్పు.. వాడు నిజమైన టువంటి బీజేపీ నాయకుడు కాదు..😢🪓

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq 16 วันที่ผ่านมา +239

    మానవ మృగాలు... ఎందరో ఉన్నారు ఇలాంటి వారు... డబుల్ ఇంజన్లు తేలికగా బయటపడేస్తారు వీళ్ళని ‌....

    • @Prib171
      @Prib171 16 วันที่ผ่านมา +4

      Mi double engine government BJP party athane iyana

    • @harinarayana4922
      @harinarayana4922 16 วันที่ผ่านมา

      BJP & mainly Modi Supports only Criminals , Dacoits , Financial Looters , Sex Scandlers and Murders , examples are Lot and Count less .

    • @sheikhjkjd
      @sheikhjkjd 16 วันที่ผ่านมา

      How feminine sitting quietly after rape ? May be they're also interested and got promotions & used revanna influenced to live with dignity in society

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +6

      Brijbhushan vishayam lo kuda em cheyyaledhu ee bjp vallu

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m 16 วันที่ผ่านมา

      ఒక్కడికన్నా ఆ గుత్తి కోసి సున్నపు బొట్లు పెట్టి దేశమంతా తిప్పాలి వెధవల్ని!! వాడికి జన్మనిచ్చిన తల్లి గుర్తుకు రాదా తనూ ఒక స్త్రీ అని!!???

  • @RaghavAnMaharaj
    @RaghavAnMaharaj 16 วันที่ผ่านมา +154

    ఏం పర్వాలేదు,
    బిఛీపి వాషింగ్ పౌడర్ శర్మ ఉందిగా...
    ఒక బ్రిజ్ భూషణ్, ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ సమస్యలంన్నటికి ఒకటే పరిష్కారం బిఛీపీ వాషింగ్ పౌడర్ శర్మ అంతే...‌

    • @RASHAD-MD
      @RASHAD-MD 15 วันที่ผ่านมา

      sharma ende anna nirma ne anna......🤣🤣 Wahsing powder Nirma

    • @RaghavAnMaharaj
      @RaghavAnMaharaj 15 วันที่ผ่านมา

      @@RASHAD-MD వాషింగ్ పౌడర్ నిర్మా కంపెనీ పరువు పోతుంది, ఈ వెదవ వాషింగ్ పౌడర్ శర్మ గాళ్ళ తో పోలిస్తే...

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 15 วันที่ผ่านมา

      Who is tha sarma

    • @RaghavAnMaharaj
      @RaghavAnMaharaj 15 วันที่ผ่านมา

      @@devireddysreedevi1180 🤫

    • @gouseparnapalli8968
      @gouseparnapalli8968 13 วันที่ผ่านมา

      Punyabhumi ante edhenaa! Dhaanikei Modi Shah lu pm hm laa.Vhp,bhajrandhal emaiyayi.Modi brand washing machine lo vesthe Anni clean authaayi.Sandeshkhaali villain muslim kadhaa.

  • @sherlykurian5307
    @sherlykurian5307 11 วันที่ผ่านมา +4

    Well done Tulasi.

  • @naralareddy6474
    @naralareddy6474 14 วันที่ผ่านมา +6

    రాజకీయ నాయకుల కంటె అత్యంత ప్రమాదకరమైనది ఈ దేశ ప్రసార మాధ్యమాలు, సాధనాలు,

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 16 วันที่ผ่านมา +33

    You are one of the greatest women journalists in India madam. God bless you.

  • @Anil-xv4yo
    @Anil-xv4yo 16 วันที่ผ่านมา +133

    వాళ్ళని వాసింగ్ మిషన్ లో వేస్తాడు, బీజేపీ లోకి వస్తే .

  • @MrRasool143
    @MrRasool143 13 วันที่ผ่านมา +4

    Akka one thing I would like to tell.. I have been following you .. when you have no subscribers and now you have around 4L .. only because of your content.. keep doing the same.. always raise ur voice on hatred, injustice and prejudices. 👍

  • @syedshirajuddinsiraj
    @syedshirajuddinsiraj 12 วันที่ผ่านมา +15

    అక్క నువ్వు నిజాన్ని నిబ్బరంగా చూపించావు నీ అంత ధైర్యవంతులు ఈ దేశంలోనే లేరు అక్క నిజంగా హ్యాట్సాఫ్ అక్క ఈ బీజేపీ పార్టీ ఉన్నంతవరకు మహిళల మీద ఎన్నో జరుగుతాయి అక్క

  • @Armstrongworld
    @Armstrongworld 16 วันที่ผ่านมา +112

    అది మణిపూర్ విషయంలోనే నోరు మెదపలేదు....ఇప్పుడు ఎలా స్పందిస్తుంది
    ...లాజిక్ మిస్ అవుతున్నారు మీరు

    • @RamaKrishna-ne5tx
      @RamaKrishna-ne5tx 16 วันที่ผ่านมา

      👌🙏

    • @2019kumar
      @2019kumar 14 วันที่ผ่านมา

      మణిపూర్ వ్యవహారం ఏంటో కాస్త చెప్తారా... తెలిస్తే...
      ఈ అక్క చెప్పిన వన్ సైడ్ స్టోరీ కాకుండా మీకు ఏమన్నా తెలుసా

  • @imhere..dontfear..3653
    @imhere..dontfear..3653 16 วันที่ผ่านมา +141

    Dont worry.... Washing machine + nirma powder.

    • @Rbgdm
      @Rbgdm 16 วันที่ผ่านมา +13

      Modi powder😂

    • @Prib171
      @Prib171 16 วันที่ผ่านมา +3

      ​@@Rbgdm😂

    • @MohadmoinVlog
      @MohadmoinVlog 16 วันที่ผ่านมา

      Bjp Hatao desh Bachao 🤝🤝

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +2

      Yes like brijbhushan case😅

  • @mallekodanda3045
    @mallekodanda3045 11 วันที่ผ่านมา +2

    Well done 👍 thanks

  • @raomohan79
    @raomohan79 16 วันที่ผ่านมา +5

    మేడమ్ ఈ వీడియో వల్ల అయిన ఇలాంటి ఆకృత్యాలు ఆగుతయేమో చూడాలి, ఈ వీడియోలో మీ ఆవేశం అర్దమౌతుంది

  • @kanakamravi1356
    @kanakamravi1356 16 วันที่ผ่านมา +142

    నాది భారదేశం అని చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది, ఇలాంటి videos చూస్తుంటే ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 15 วันที่ผ่านมา +1

      అయితే మింగేయ్..

    • @Deepak_Heritage
      @Deepak_Heritage 15 วันที่ผ่านมา

      reyy anduke kada ra bhara desam ani cheppukuntunnav

    • @sureshbethala4633
      @sureshbethala4633 14 วันที่ผ่านมา

      @@YekkuvagaaAlochinchaku-wk5xo Minimum degree chadivi undaali. lekapothe ardham kaadu thanu chappina daaniki ardham

    • @naveen770
      @naveen770 14 วันที่ผ่านมา

      Neekosam scamgress ki otu veddham em bayapadaku

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 14 วันที่ผ่านมา

      @@sureshbethala4633 నాది mca అయిపోయి 20 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి సార్ అర్థం చేసుకుంటాను..🙏

  • @nijamnippu7610
    @nijamnippu7610 16 วันที่ผ่านมา +35

    భావిభారత ప్రజానాయకులకు కావాల్సిన అర్హతలు , చాలా ముందే సంపాదించాడన్నమాట ,అతి త్వరలో ఈ విషయం మరుగున పడిపోతుంది ,ఎందుకంటే నేరస్థుడు ,మన ప్రధానికి ప్రీతి పాత్రమైన కుటుంబ వ్యక్తి .
    మన ప్రధానికి కావలసిన మరో కుటుంబం పిలక బాబాయికి చక్కగా దొరికేసిందిగా మరి ?

  • @vijayvinod5617
    @vijayvinod5617 12 วันที่ผ่านมา +4

    Please hand over this matter for enquiry to supreme court Or indian military how our political system is working in our country please

  • @aravindkumar21922
    @aravindkumar21922 16 วันที่ผ่านมา +18

    మీరు ఎల్లపుడు సత్యమే చెప్తారు సోదరి.. మీరంటే చాలా అభిమానం

  • @nallaapparao69
    @nallaapparao69 16 วันที่ผ่านมา +56

    మహాను బావులు...దండం పెట్టొచ్చు 🙏🙏🙏

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 16 วันที่ผ่านมา +58

    BJP helped to leaves india revanna

  • @dandumohan7974
    @dandumohan7974 13 วันที่ผ่านมา +3

    తులసి చందు నిఖార్సైన గ్రేట్ జర్నలిస్టు.స్మృతి ఇరానీ కూడా ఇందులో ఉందేమో...!!

  • @NKS1982
    @NKS1982 16 วันที่ผ่านมา +16

    బీజేపీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఇక్కడ జగన్ తో లోపాయకారి ఒప్పందం కర్ణాటకలో చూస్తే ఇలాంటి వారితో ఒప్పందం. నాలాంటి వాళ్ళు కటర్ హిందూ అని బీజేపీకి ఓటు వేస్తాం. నిజంగా ఇది చాలా దారుణం.

  • @nane2333
    @nane2333 16 วันที่ผ่านมา +17

    నిజాన్ని ఎంత నిర్మొహమాటంగా. స్పష్టంగా క్లుప్తంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా. చెప్పిన మీకు చేతులెత్తి మొక్కుతున్న ఒక తమ్ముడి లాగా. మీలాంటి ప్రతిభావంతులు ధైర్యం వంతులు ఉన్నంతకాలం ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది.
    **నేను పుస్తకాల్లో చదివాను వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని
    కానీ ఇప్పుడు చూస్తున్నాను వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి . పుత్రిక వీరనారి తులసి చందు*
    🙏💐💐

    • @tlaxman14
      @tlaxman14 5 วันที่ผ่านมา

      🙏🙏

  • @vineelD8
    @vineelD8 16 วันที่ผ่านมา +68

    అమ్మా.. సందేశ్ కాళీ లో అంటే ముస్లిమ్స్ అని మా బీజేపీ వాళ్ళం it సెల్ లు పెట్టుకొని మతం చూపి రాజకీయం చేసాం. ఈ Jds మాతో పొత్తులో వున్నారు మేము నోరు విప్పమంటే విప్పం. ఈ విషయంపై ఎవరైనా బీజేపీ ని ప్రశ్నిస్తే మీరంతా దేశద్రోహులే

  • @swetapapovakiasova
    @swetapapovakiasova 15 วันที่ผ่านมา +2

    Super and excellent, very well said 🎉

  • @ramu90143
    @ramu90143 15 วันที่ผ่านมา +4

    అంటే వాళ్లు హిందూ మహిళలు కాదా... భారతమాతలు కాదా..? ఇప్పుడు ఎందుకు హిందూ సంఘాలు ఖండించడంలేదు...

  • @gopakishore3567
    @gopakishore3567 16 วันที่ผ่านมา +128

    అమిత్ షా సిగ్గు పడాలి నిశబ్దం గా ఉన్నందుకు

    • @darveshshaik4993
      @darveshshaik4993 13 วันที่ผ่านมา

      Valli padatu , manam paisalu basa

  • @seshasrinivasamurthyputrev1902
    @seshasrinivasamurthyputrev1902 16 วันที่ผ่านมา +55

    Shameful on the part of BJP even after Deveraja gouda's letter

  • @madadhajagan3699
    @madadhajagan3699 16 วันที่ผ่านมา +7

    దేశ ప్రజలకి విజ్ఞప్తి ఇది దేశం లో చాలా ఘోరమైన హేయమైన చర్య ఒక నిర్భయ కేసు కంటే దిశ కేసు కంటే చాలా చాలా ఘోరమైన చర్య.... అదే వేరే మతస్తుడైతే లేదా వేరే పార్టీ వారు అయితే ఈ బిజెపి పార్టీ వారు మతం మత్తులో ఉండే వి హెచ్ పి భజరంగ్ దళ్ ఆర్ యస్ యస్ కొంత మంది నార్త్ ఇండియా మూర్ఖులు దేశాన్ని నాశనం దిశగా ప్రయత్నాలు చేస్తున్న కుహానా మేధావులు ఈపాటికి నానా యాగీ చేసి
    ఈ దుశ్చర్య కి కారణం కాంగ్రెస్ పార్టీ యే దగ్గర ఉండి చేయించిందని ప్రచారం చేసే వారు లేదా ఇతర మతం వారైతే వారి మతం ఇలాగే బోధిస్తుందా ఇదే నాగరికత నేర్పుతుందా.. మనుషులు
    మానవ మృగాలు గా మార్చి మతం లో ఉన్నారు అని దేశం మొత్తం బిజెపి వారు రొచ్చు రొచ్చు చేసేవారు ఎందుకంటే
    బిజెపి వారికి మాత్రమే దేశం మీద భక్తి ఉన్నట్లు మిగిలిన పార్టీల వారికి దేశం పై ప్రేమ భక్తి లేన్నట్టు హంగామా చేసేవారు..
    ఇదా సంస్కృతి సంప్రదాయాలు
    ఏ నాగరికత లో ఉన్నారు...
    మతం

  • @Chai-view
    @Chai-view 16 วันที่ผ่านมา +2

    Again i am saying this. You are brave. You are unbiased. Keep up the good work. India needs medium like yours. well done!

    • @anon4685
      @anon4685 13 วันที่ผ่านมา

      No one is unbiased in media.😊
      Everyone have their agenda

  • @Adinarayana-ck4ed
    @Adinarayana-ck4ed 16 วันที่ผ่านมา +103

    బిజెపి వాళ్లు ఎందుకు పట్టించుకుంటారు వాళ్లకు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు దళితులు ఎవరి ఎటు పోయినా సంబంధం లేదు వాళ్లకు కావాల్సింది జైశ్రీరామ్ అది ఒక్కటి తప్ప ఇంకేమీ అవసరం లేదు బీజేపీ వాళ్లు ఎంతమంది అయినా రేప్ చేయొచ్చు మణిపూర్లో చూడలేదా మనం అప్పుడు ప్రధాని మోడీ పార్లమెంట్లో దానికోసం డిస్కర్షన్ చేశారా మణిపూర్ మాత్రం చాలా దారుణమైన విషయం ఎవడిని కూడా క్షమించొద్దు ఇది విల బీజేపీ

    • @2019kumar
      @2019kumar 16 วันที่ผ่านมา +1

      భలే ఒకరు కాదు.. మైనారిటీలు, బడుగులు, బలహీనులు మరియు దళిత వర్గాలు..
      ఈ స్వయం ప్రకటిత మేధావులైన అర్బన్ నక్సలైట్ల మాయ ఇదే...
      ఇలా దేశాన్ని రెండుగా విడగొట్టి... ఇలా విడగొట్ట టానికి అగ్రవర్ణాలను తప్ప మిగతా వారిని అందరిని వాళ్ళ జట్టుగా వేసుకుంటారు.. ok వేసు కుంటే తప్పు లేదు అది వారి ఇష్టం...
      కానీ వీళ్ళ బలం కులాల మధ్య అంతరం.. ఆ అంతరం తగ్గిపోవటానికే అనిచెప్పే వీరే ఆ అంతరం తగ్గిపోవటాన్ని సహించలేరు...
      తగ్గిపోతున్న అంతరాన్ని తగ్గనివారు...
      ఎద్దు పుండు కాకికి ముద్దు లాగ పుండు తగ్గిపోతే తిండి ఎలాగ...

    • @Dev_Rao_Rao
      @Dev_Rao_Rao 13 วันที่ผ่านมา

      ​@@2019kumarNee akko chello pellamo ammo prajwal revanna list lo vuntey nuvvila matladutaavaa...siggu leni kukkaa

  • @pavankumar-pw1vs
    @pavankumar-pw1vs 16 วันที่ผ่านมา +61

    Shame on BJP

  • @venkatvedula793
    @venkatvedula793 7 วันที่ผ่านมา +1

    ఎందుకంటే ఈవిడ ఇలాంటి వీడియోలు ఎలక్షన్ సమయం లో మాత్రమే చేస్తుంటారు.ఇది ఓ మందులేని ప్రత్యేక వ్యాధి.

  • @VV-ul2vz
    @VV-ul2vz 16 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పవలసిన విషయాన్ని చాలా సూటిగా చెప్పారు. అభినందనలు మీకు

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 16 วันที่ผ่านมา +82

    డబుల్ ఇంజన్ పవర్ అంటే ఇదా..?

  • @saratkumar7014
    @saratkumar7014 16 วันที่ผ่านมา +24

    మేడమ్ ప్లీజ్ , EC మారుస్తున్న ఎలక్షన్ గుర్తుల మీద ఒక వీడియో చెయ్యండి,
    EC మోడీ చెప్పిందే చేస్తున్నారు, కోర్ట్ తీర్పులను లెక్కచేయ్యటం లేదు.

  • @graghuram3986
    @graghuram3986 16 วันที่ผ่านมา +3

    Thanks

  • @asrkreddy2904
    @asrkreddy2904 11 วันที่ผ่านมา +2

    అద్భుతమైన ఇన్ఫర్మేషన్.
    Thanks for sharing

  • @jashuvanrl4841
    @jashuvanrl4841 16 วันที่ผ่านมา +19

    చక్కగా అర్దవంతంగా అన్నీ విషయాలతో video చేశారు well done mam

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 16 วันที่ผ่านมา +29

    ఒకపుడు, ఇలాంటి సంఘటనలు బయటపడితే, అపార్టీ నాయకులు, వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి, మీడియా ముందుకు కూడా వచ్చేవారు కాదు, సిగ్గు లేని బిజెపి, వచ్చినకాడనుండి, వాషింగ్ మెషీన్ అయిపోయింది 😅😅

  • @Truetalks77
    @Truetalks77 13 วันที่ผ่านมา +1

    Thulasi Chandu a true and daring journalist 🙏🙏 Thanks for supporting victims

  • @sensdk3617
    @sensdk3617 16 วันที่ผ่านมา +93

    ధర్మo అంటే ఇదే,,,, బత్తాయి ధర్మo ఇలాగే వుంటది,,,,,
    BJP HATAO,,,
    DESH BACHAO✊✊✊
    ,,,,
    ధర్మo బాబా మోడీ DOWN DOWN

  • @shashavalishaik2004
    @shashavalishaik2004 16 วันที่ผ่านมา +89

    అతను ముస్లిం అయివుంటే రచ్చ రచ్చ చేసి వుండేవాళ్ళు. హిందు ఐతే ఒక నాయం ముస్లిం ఐతే ఒక న్యాయం.bjp పాలనలో ఇది మన దేశ పరిస్థితి. ముస్లిం కాంగ్రెస్ను ఎందుకు సపోర్టు చేస్తారో తెలుసా మాకేదో ఉద్యోగాలు పదవులు అధికారం వస్తాయి అని కాదు ప్రశాంతంగా ఉండవచ్చు భయం భయం గా బ్రత్కలిసిన అవసరం ఉండదు. నా దేశం గొప్పదే నా దేశ ప్రజలు గొప్పవారే ఈ చీడ పురుగులు తప్ప సావలబం కోసం దేనికైనా తెగిస్తారు.

    • @ramakrishnagajji3537
      @ramakrishnagajji3537 16 วันที่ผ่านมา +4

      ప్రశాంతం గురించి నీవు మాట్లాడితే చాలా బాగుంది

    • @shashavalishaik2004
      @shashavalishaik2004 16 วันที่ผ่านมา +2

      @@ramakrishnagajji3537 thanks 🙏

    • @sarojabuddha1986
      @sarojabuddha1986 13 วันที่ผ่านมา +1

      ఆతను ముస్లిమ్ అయితే ఈమె అసలు వీడియో చేసేది కాదు

    • @MyGodisSreeRama
      @MyGodisSreeRama 12 วันที่ผ่านมา +1

      హిందువులకు లె బు స్థలాలకు లేని బోర్డులు ముస్లిం లకు waqf board, మదరసాలు అలానే షరియా లాలు ఎందుకు స్వామి. అలానే హాజ్ యాత్రలకు డబ్బులు ఎందుకు.

    • @Kiran2T
      @Kiran2T 12 วันที่ผ่านมา +1

      ​@@sarojabuddha1986nee ammani ala manabhangam chesthe aa chesukondi jai sreeram antu chustuntava

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 5 ชั่วโมงที่ผ่านมา +1

    రాముడిని పునఃస్థాపన చేసిన మోడీ గారు , రావణుడికి టికెట్ ఇచ్చారా ?

  • @saikumarsatyavarapu2049
    @saikumarsatyavarapu2049 16 วันที่ผ่านมา +2

    Hat off Madam, excellent video

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 16 วันที่ผ่านมา +38

    చాలా మంచి వీడియో చేశారు డీయర్ తులసి చందు. డబుల్ ఇంజన్ సర్కారైతే గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి సంఘటనలను మరుగున పడేయవచ్చు. తెలుసుకోవాలి మన హిందువులు. మన హిందువులపై ఏదో ప్రేమ ఒలకపోయటంలేదు. మనల్ని భ్రమల్లో మతం ముసుగులో ముంచేసి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలపై తాండవంచేసి, పేదలకడుపుకొట్టి బడాబాబుల ఆస్తులు పెంచటం, వారి నుంచి పార్టీ ఫండ్స్ వసూలుచేసిఆ డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చి డబుల్ ఇంజన్ సర్కారులు నెలకొల్పి, ప్రతిపక్షాలు లేకుండా చేయటమే ఈ బిజెపి ధ్యేయం. మనం దాన్ని అభివృద్ధి అనుకునేలా నమ్మించి నట్టేటముంచటమే వారి తక్షణ కర్తవ్యం. ఇకనైనా కళ్ళుతెరచి ముందున్న అగాధము ను గుర్తించకపోతే ఆ అగాధంలో మనల్ని తోసేసి ఐదేండ్లు వేడుక చూడమంటారు. జై భారత్ 🙏

  • @user-tb1yk1yl6h
    @user-tb1yk1yl6h 16 วันที่ผ่านมา +9

    షేమ్ షేమ్ మోడీ పార్టి నాట్ elegible ఫర్ పీఎం అభ్యర్థి.

  • @sunilgarisapati3091
    @sunilgarisapati3091 8 วันที่ผ่านมา

    Well done sister 👍

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 16 วันที่ผ่านมา +42

    BJP ఈ10 ఏళ్లా కాలంలో నియంత పరిపాలన చేసింది. ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాలో 🤦🏽‍♂️.

    • @AbdulRazzak725
      @AbdulRazzak725 16 วันที่ผ่านมา +1

      Sir manam anukunte change cheyavacchu party ki. Let's create awareness. Emantaru?

    • @mdsharfuddin8053
      @mdsharfuddin8053 15 วันที่ผ่านมา +1

      How Karnataka people give vote to b j p and j d s should think 100 times

  • @kittusnr5567
    @kittusnr5567 16 วันที่ผ่านมา +50

    Madam PAN INDIA Languages lo Videos cheyyandi miru mi videos DESHAM motham chudali 🙏🏾

  • @kramasagarreddy9383
    @kramasagarreddy9383 15 วันที่ผ่านมา +3

    Madam,
    ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న భూ పట్టాల చట్టం మీద ఓక వీడియో చెయ్యండి. అందులో నిజాలు, అపోహలు, భయాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూడా తెలుపగలరు అని ఆశిస్తున్నాను.

  • @MrDokuru
    @MrDokuru 14 วันที่ผ่านมา +1

    Amazing detailed coverage and analysis, educating people unbiased on true facts.

  • @daa184
    @daa184 16 วันที่ผ่านมา +23

    Do not vote modi.. Vaccine lo baga mosam chesadu

  • @urajkumar2727
    @urajkumar2727 16 วันที่ผ่านมา +16

    మన దేశంలో ఇ లాంటి మానభంగాలు,హత్యాచరాలు, చేసే రాజకీయనాయకులను కఠినమైన చర్యలు తీసుకోవాలి, కానీ తీసుకోరు ఎందుకంటే ఇలాంటి వారికి ప్రభుత్వాలే కొమ్ము కాస్తవి, (మన దేశం గొప్పది ) కానీ పరిపాలించే నాయకులే ----------

  • @vkrishnatatavarthy6829
    @vkrishnatatavarthy6829 15 วันที่ผ่านมา +1

    excellent reporting hats off to you madam keep be brave and strong in bringing in bringing such reports and news. we are with you.

  • @CRMS1975
    @CRMS1975 16 วันที่ผ่านมา +34

    criminal how ,he went out of country

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +8

      Because of washing machine party😅

    • @kashwin3830
      @kashwin3830 16 วันที่ผ่านมา

      దావూద్ లాంటి వాళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశం బదిలీ వెళ్ళిపోయాడు. వీడు దొరికితే మహా అయితే కొన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది

  • @gopakishore3567
    @gopakishore3567 16 วันที่ผ่านมา +15

    అమిత్ షా, మోడీ ఈ లెటర్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ప్రజలకు వివరించాలి అది వారి డ్యూటీ

  • @kobdababuv3827
    @kobdababuv3827 16 วันที่ผ่านมา +1

    Super analysis sir ❤❤❤

  • @vanamvenkatasubramanyam1501
    @vanamvenkatasubramanyam1501 6 ชั่วโมงที่ผ่านมา

    Excellent channel Very Informative

  • @syedmunawar2908
    @syedmunawar2908 16 วันที่ผ่านมา +127

    BjP hatao desh bachao

  • @k.premchand5061
    @k.premchand5061 16 วันที่ผ่านมา +24

    BJP ని కడిగిపాడేశారు...