Symptoms of Virus | Body Immunity | Protect yourself from Virus | Breathlessness | Dr Manthena Tips
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- Symptoms of Virus | Body Immunity | Protect yourself from Virus | Breathlessness | Dr Manthena Tips
Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
మీకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయా ? మీ లక్షణాలు ఏంటి? పాజిటివ్ వస్తే ఏం చేయాలి? ఆహార నియమాలు ఎలా ఉండాలి? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Twitter 👉 / doctormanthena
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
#BreathingProblems #LossofSmell #OxygenLevels #Virus #ImmunityDrink
Healthy Recipes:
👉 నోరూరించే కుండపులావ్ : • Healthy Recipes | Pot ...
👉బరువుని తగ్గించుకునే స్నాక్ : • Low Calorie Bhel Puri ...
👉ఒంట్లో వేడిని తగ్గించే స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ : • Refreshing Drink | Min...
👉ఒంట్లో రక్తాన్ని పెంచే" ఐరన్ రిచ్ లడ్డు : • Iron Rich Laddu to Inc...
My Life Secrets:
👉నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆక్సిడెంట్ • Turning Point In Dr. M...
👉నా చిరుతిళ్ళు : • Dr. Manthena About Str...
👉నా డిన్నర్ బాక్స్ : • ఇదే నా Dinner Box Dr.M...
👉నా నడవడిక వ్యవహారశైలి పై ప్రభావితం చేసినవారు: • Who Inspired Dr. Manth...
Yoga With Tejaswini Manogna:
👉వ్యాయామానికి ముందు చేయాల్సిన కసరత్తు : • Jogging for Weight Los...
👉మీ హిప్స్ ,తొడలు బలం గా అవుతాయి : • Fat Burning Exercises ...
👉థైరాయిడ్ ని తగ్గించే వ్యాయామాలు : • Workout to Cure Thyroi...
👉బద్దకాన్ని పోగొట్టే వార్మింగ్ అప్ ఎక్సర్సిస్ : • Warm Up for Small Wais...
Beauty Tips:
👉 మొటిమలు, మచ్చలు పోవాలంటే : • Remove Pimples and Acn...
👉జుట్టు రాలటం ఆగి ఊడిన జుట్టు మళ్లీ ఒత్తుగా పెరగాలంటే : • Get High Protein and H...
👉ముఖం పై అందం పెంచె చిట్కా : • Face Pack for Clear an...
👉చంకల్లో నల్లగా ఉన్న చర్మం ఒరిజినల్ రంగు రావాలంటే : • Get Rid of Rough and D...
Health Tips:
👉 బరువు ,షుగరు తగ్గడానికి ఇది ఒక వరం : • High Anti Oxidant Clov...
👉ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి : • Easy Way to Reduce Bod...
👉ఆకలిని కంట్రోల్ చేసే డ్రింక్ : • Special Drink to Reduc...
👉బరువు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే : • Guaranteed Weight Loss...
మీ సందేహం మా సందేశం:
👉మీ ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కా : • Easy Way to Get Rid of...
👉తెల్ల జుట్టు నల్లగా మారాలంటే : • Causes of White Hair a...
👉నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తెలుసుకోండి : • Best Remedy For Nervou...
👉స్థూలకాయం,ఆయాసం తగ్గి ఎముకలు బలంగా ఉండేందుకు : • Diet Plan for Weight L...
Naturopathy Lifestyle:
👉నీరసం తగ్గాలంటే ఏం చేయాలి : • Most Powerful Drink to...
👉రక్తం పట్ల సమగ్ర విశ్లేషణ : • Juice to Improve Hemog...
👉పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఆహారపదార్ధాలు : • Powerful Drink to Cont...
👉షుగర్, బిపి వంటి రోగాలను నయం చేసే శక్తి : • Diabetes & Bad Cholest...
symptoms of virus, virus, signs and symptoms,symptoms, viral fever symptoms,infection,viral fever, respiratory, lung, breathing,how to fight with virus, virus, immune system, immunity, antibodies, boost immune system, immunology, viruses, viral infection, cure a virus, bacterial infection, how to kill a virus,how to improve oxygen levels, how to improve oxygen level in body, oxygen level, oxygen level badhane ke upay, breathing exercises, how to increase oxygen level in body, oxygen, oxygen levels, how to increase oxygen level, how to improve oxygen level, breathing oxygen levels, how to increase oxygen levels in the blood,immunity drink to fight with virus, immune system, how to boost immunity, immunity boosting foods, how to boost immune system, immunity booster drink, immunity booster,
manthena satyanarayana raju latest videos,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,dr manthena official,manthena official channel,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,yoga for beginners,personal life secrets of dr manthena,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
#Naturopathy #manthena #manthenaofficial #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #Healthtips #Beautytips
అసలు సామాన్యుడు ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడాలో అది 🙏🙏
వినే ఓపిక లేదు సారు
ఒక్క మాటలో వాసన
రావడానికి ఎం చెయ్యాలి.
చెప్పండి .
Ha avunu
Naku could undi small teliyataledu emina cheppandi plz
Avunu
Smell ఇప్పుడు telusthundha
thanks your
నేను జలుబు వున్నప్పుడు కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న two days తరువాత నాకు రుచి పోయింది వాసన పోయింది కొంచం కష్టం గా వుంది ఎం చెయ్యాలో చెప్పండి sir
Same andi naku kuda yem cheyyali
Doctor garu pregnancy lo covid vaste em cheyali chepandi please
సార్ ఒకరు అవిరి పట్టమని విడియోలు పెట్టుతారు ,మరికోందరు అవిరి పట్టవద్దని చెప్పుతారు ఎది నమ్మలి మీరు ఈ విషయం పై ఒక విడియో చెయండి అలాగే అవిరి ఎలా పట్టలో liveలో చూపించండి.
Yes sir
Yes
Yes sir
Yessir
ఆవిరి తీసుకోవాలా వద్దా దీనిపై ఒక వీడియో చేయండి
నమస్కరము sir. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 10 days ఔతుంది sir . జలుబు, ఫీవర్, అన్ని ఉన్నవి అపుడు. Thaghipoenavi . కానీ మళ్ళీ జలుబు, ఫీవర్, బాడీ పెయిన్స్ వస్తునవి sir. నేను ఒకదాన్ని ఉంటాను. చాలా భయం గా ఉన్నది. నేను recovery కావాలి sir. నాకు రెమెడీ చేపండి pls
U don't worry..Take care andi ..Mana bayame mana shatruvu mana dairyam manaku kondamtha anda
Thank you doctor garu.🙏
Very.good
Chala bagaa chepperu sir
your right bro
మీరు చాలా బాగా చెప్పారు ... తినకపోతే నీరసంగా ,అలసటగా ఉంటది కదా సార్
Sir meru baga explain chestaru.... easily understood....👏👏👏
Sir ,,Anni vishayalu meeru Chala chakkagaa chebutharu..🙏🙏.
డాక్టర్ గారికి హృదయ పూర్వక నమస్కారం సార్ నేను 2020 ఫిబ్రవరి నుండి మీ వీడియోలు చూసి నేను 43 కిలోల బరువు తగ్గాను నేను గత జులై నుండి పూర్తిగా నాచురల్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నాను కానీ గత నాలుగు రోజులుగా జలుబుతో బాధపడుతున్నాను నేను ఇప్పటివరకు ఏ విధమైన టాబ్లెట్స్ వాడలేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఏ విదంగా ముందుకు వెళ్ళాలో తెలుపగలరు
ఎలా తగ్గారు మాకు చెప్పండి
వీలైతే నెంబర్ ఇవ్వండి
Sister, be careful about cold more than 3 days.
If you have taste and smell, without fever ok.
Cold is the result of over heat in the body. Whenever heat body automatically try to cool it result is the cold - Srinivas
ela taggavo chepandi plz
12:36 important point....about social distance
Sir meru Chala baga chepinaru 👏👏
LONG POST COVID SYMPTONS ( BLOOD THICK) PROBLEM GURINCHI CHEPPANDI RAAJU GAARU
Thanks rajugaru
Wow super👌👌👌
Tq
Superb Sir Crystal Clear Message
Namaskaram Guruvu Garu
Very good sir
Doctor garu namaskarm. Meeru Challaga vundali
నమస్కారం అండీ డాక్టర్ గారు
Ok.. sir.. 🤝🤝👌👍🙏😊
Good
Namsakarm dr.raju garu
Ruchi vaasana teliyaalante emi cheyali, deeni meeda oka video cheyyandi sir. 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
The 000
@@lingannachandraiah7633 000 meaning please
వైద్యో నారాయణ హరి. అని అన్నారు పెద్దలు. మిమ్మల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది
Ppp
Vismai lp
00 is a 0 of the most important and most important factors in the life of your business and your business and your business and your business and your business and your business and your business and your business pp
Baga cheparu Dr garu 👍
Gbxvvvbvwhb
Sir sugar vunna vaallu thene thesukovacha?Sugar vunna vaallu lankanam elaga cheyali oka video cheyagalaru
Thank you sir manchi vishayalu chepparu tq sir
Super 🤗😍
Very very very thank you sir
🙏🙏🙏
I'm watching all your videos
Thanks for info Doctor garu
Meeru devudu sir
సార్ మీరు చెప్పినట్లు చేస్తున్నాను సార్ బాడీలో జ్యరం తుమ్ములు దగ్గు రావడం లేదు కానీ నోరు చేదుగా ఉంది మరి నేను రోజు వేడి నీరు + తేనె + నిమ్మకాయ త్రగుతున్నను నోరు చేదుగా ఎప్పుడూ పోతుంది సార్ నేను ఆక్టువిగా వున్నాను
5days tarwata avstundi boss
Thank you sir . after long time.
Namaste sir... Your videos are really helpful.. Please let me know how to improve auto immune disorder.. I'm having rheumatoid arthritis since 8years.. Please give me solution sir
Test for vitamin defeciency mainly vitamin d and b12.. then food should be less rice more vegetables and juices.. my relative did it and got good results try it
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir meeku fan ni nenu,Baga chepputharu..kani Sodhi yekkuva chepputharu..direct matter chepparu🙏
Fan anukutune baga esare😄
My nose smell not come doctor please tip for give
Doctor garu black fungas gurinchi video pettagalara
TH-cam lo Dr c.l .Venkat Rao gari videos vunnai chudandi ....chala clear ga chepparu ....
etv today
etv today
Noo fever no lose of smell
డాక్టర్ గారు దయచేసి నోట్లో వేడి పొక్కులకు పరిష్కార మార్గం చెప్పండి
Yes cheppandi
Try B complex tablets
Will work
Xlent challa baga cheapparu my dear garu
Super
Guruvugaru🙏 black fungus kosam cheppagalaru . after covid deeni prabhavam ela untundi daya chesi cheppandi🙏
🙏Raju garu.naku carona వచ్చింది .కానీ మెడిసిన్ వాడుతూ fasting undachha.cheppandi please
Very good logical and intelligent comparison, super MSR garu.
చాల బాగా చెప్పారు సారు
Namasthe raju garu😊
Good averines sir thankque Sir
ఏవిధమైన లక్షణాలు లేకుండా కూడా వైరస్ సోకే అవకాశం వుంటుందా దీని గురించి దయచేసి చెప్పండి
Masth cheppinav chiccha
Awesome interview
Sir, Explain benifits of tippa teega pls
మా చెల్లి కోవిడ్ పోసిటివ్ taste తెలీదు ,తల తిరుగుతుంది ..అంటుంది... ఏంచేయాలి సార్ ,చెప్పండి
కోవిడ్ ఉన్నప్పుడు అలానే ఉంటది అంత అండి మంచి ఫుడ్ తీసికోమని చెప్పండి, టేస్ట్ లేకున్నా tinali
Block fungus explain cheyandi
Vishyam sutiga cheppandi sir. Sodi ekkuvaga vuntundi. Plsss
ఆమాత్రం ఓపిక కూడా లేనివారికి ఆరోగ్యం ఎలా వస్తుంది బ్రదర్.. పనికిరాని వాటి కోసం ఎంతో సమయం వృధా చేస్తాం కదా..
You're a great doctor sir
Thank u sir
Superb
Doctor garu black fungus gurinchi cheppandi
Good sir
My teacher and my God MS Raju sir.
To
Excellent msg guruvgaru
My mom is big follower to you
Bratha very good to see your good talks every 1 hour all and all naturopathy is natural medication nature prakruti is only god natural law is will of god asta prakruti 5 maha bhutas surya chandra and jeevudu is part and parcel of purusha. Prakruthveva cha karmani kriyamanani sarvasha yam pasyathi thadhatmanam akartharam sa pashathi
Inthaki smell theliyakapothe em cheyyali cheppandi sirrr
Same problem bro ?
Sir, good morning. As a naturopathy doctor, please do not suggest CT scan, because 1 CT scan is equal to 500 X rays. Very dangerous.
RT PCR is best .
Sir accident ayaaka naku mild covid ani telusindi
So 3 to 4 times ct scan teesaru talaki so one mnth aindi negative vacchi but no smell still
సర్ నాకు కరోన వచ్చి తగ్గి పోయింది 10 నెలలు అవుతోంది కానీ నాకు ఇంకా వాసన తక్కువ వస్తోంది నివారణ చెప్పగలరు
8.40stated
👌👍🙏
Jalubu lekunda ruchi kolpothe em cheyali sir
Thank you for uploading new video .
hlo idhi corona vachinna vallu matrame cheyyala lekapothe normal vallu kuda cheyyocha koncham chepara pls ma mom ki taste smell teliyadam ledhu so andhuke
Ok
Teenage ammayilu ki regular diet plan cheppandi sir
Pink dosa , pink idly tinali😂, vellu ienatha pink water tagali😂
😂
Guru Ji 🙏🏻
Body lo heat unte nose nundi bleeding avtada?
Adi taggi povali ante Ela
Plz do help me sir
Nduku Ela jarugutundi
Me chyali
Avthundhi, head ni kidanki unchakudadhu
Can I tell
Naku same symptoms sir
Thank you Guruji
🙏thanks🙏
Many thanks for your valuable information....kindly make videos about the COVID during the pregnancy...
a Prblm undadhu yarr pregnant🤰 tho unna kanii ma sis COVID-19🦠😷 vacchindhi thanaki 7months ippudu thanu ninnaey negative vacchindhi....
👍👍👍👍👍
👏👏👌
10:00 main matter
Sir smiling payade ame chayale
Super sir tq 🙏🙏🙏
Smell ela regain cheyalo cheppandi sir
Thank you sir
Scaning report maku sariga vachindi
Lakshanalu unna negitive vastundi ...smell kuda undadam ledu ..identi sirrr ..plz reply
Ipudu ela undhi miku?
Namasthe guruvu garu
China pillala ku Corona rakumda , immunity peragadaaniki oka episod cheyandi plz 🙏🙏🙏🙏
S bro
🙏🙏 sir
సూపర్ సర్ మీరు 🙏
🙏hi
నారాయణ తాతగారు......మీరు చెప్పినట్టు హాస్పిటల్ కి వెళ్తే మళ్ళీ తిరిగిరారు....ఎందుకంటే వాల్లు అనేక టెస్టులు చేసి వాల్ల కిడ్నీ, కల్లు, అవయవాలు తీసుకోని🤔 చంపేస్తున్నారు.. అందుకే ఎవరు 👤హాస్పిటల్ కి వెల్లకండి ..... దయచేసి ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోండి సరేనా మా.... తినేసి పడుకోండి అందరు (stay hame 🏡stay safe 👉😷).... కరోన రాదు దాని కూతురు రాదు 😄😄😃😃😅😅😂🤣😂🤣😂🤣🤣😂😂⚔⚔⚔🤞🤞✔✔✔✔
Sir naku nose itching undi only frm 2mnths pls adv me