ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
సార్ మీ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆరోగ్య మే మహా యోగం ఉదయం 8.30.కివచ్చెవి తప్పక చూస్తాంసార్ కొన్ని కొన్ని ట్రై చేస్తుంటాం.మీజీవితం. ప్రజారోగ్యానికి అంకితం చేసిన త్యాగధనులు మీకు చాలా చాలా ధన్యవాదాలు 👍👌🙏
Summary : eat soya bean seeds that are soaked overnight and then boiled, so that its easily digestible. Also make sprouts part of ur meal, drink 4-5 litres of water
Overall ga miru great person. Miru Padma Sri. Or Padma bhushan ki anni arhatalu vunnavaru. Adi neeku vaste nenu saticify avutaanu. M. L. M. Dayasagar Srikakulam
@@khureshibabasalem297 అవసరమైతే కొన్నేమిటి అన్నీ వాదులు కుంటాం (కుందాం) సోది కోసం కాదు U-tube పద్దతే తప్పు పేపర్ నూస్ లాగా విషయం ముందు చెప్పి వివరణ తరవాత ఇవ్వాలి U-tube లో వివరణ (సోది,,,,సోది,,,,సోది) చెప్పి 10 సెకన్ల విషయం చెబుతున్నారు జీవితాలు చాలవు సుమతీ శతకం పద్యాల్లాగా కొండంత అర్థం గోటి లో వివరించాల ఏదైనా వస్తుంది కాని టైంరాదు,,,,,ప్రతి క్షణాన్ని ఒక యుగం గా వాడుకోండి ,,,,దేనికోసం దేన్నీ వదలొద్దు కాలాన్ని అసలు వదలొద్దు
సార్ నామాస్కారం నా వయస్సు 57సం"నాకు ఇప్పుడు ఇప్పుడె పిత్తులు బాగా వస్తూన్నాయి నాకు మంచంలో ఒక్కపక్కతిరిగి పండుకుని మరో వైపు తిరుగుతుంటే పక్కంతా నోప్పీగా ఉంటుంది లేవలన్న నాడుములో నోప్పీ వస్తుంది మొత్తం నాబడీఅంత నోప్పీగా ఉంటుంది దయచేసి నికు వైద్యం చుపగలరు నేను చాలా పేదవడ్నీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లు మీవిదేయుడు శంకర్ ఉప్పులేటి గోదావరిఖని
First tip:Fingers ki nails theesesukoni scalp paina ruddhi snanam cheyandi daily.. dandruff radhu itching undadhu.. 2nd tip: high protein diet like soya beans(not meat), sprouts(hands full), your colon shud be kept clean daily. 3rd tip: daily afternoon eat green leafy vegetables. And atleast 2 to 3 times a week dals. This is just a trial if its not heriditary it might work. Heriditary hair fall cant be reversed. Above is the explanation given in the video.
మంచి జ్ఞానం ఉన్న మీ లాంటి వారు ప్రజా సేవ కోసం పిల్లలు వద్దు అనుకున్నారు. కానీ మీ తెలివి తేటలు మరుసటి తరం కు వంశపారంపర్యంగా కొనసాగే వీలు లేకుండా ఉంది. మన హిందూ సమాజం లలో స్వామీజీలు, గురువులు,కూడా సన్యాస ఆశ్రమం స్వీకరించి నందువల్ల వారి అపార జ్ఞానం వారితోనే ముగిసిపోతున్నది. అబ్దుల్ కలాం గారు, మోడీ గారు,
@@RaviR-wq1gq bro 1.me entlo avarikiena bald head vunte it's a genetic problem iga lite teskovatame. 2.meku appudiena టైపాడ్, మలేరియా vachi vunte oka sari hospital lo chupinchukondi.ఇది కూడ baga late chala hair loss avute lite teskondi.....ప్రపంచ మేధావులలో దాదాపు బట్ట తల వున్న వాల్లే🤝🤝🤝
Contact 8074809977 for healthy and natural products. No chemicals❎❎❎. 💯pure organic(ayurvedic) products✔️✔️✔️.........special ga hairfall and hairloss problems ki......excellent results
సార్ నా వయస్సు 34 నా మధ్య కాలంలో ఆరు నెలల కిందట షుగర్ వచ్చింది నాజుట్టు బాగా లావం జడ పడేది కాని ఇప్పుడు ఎలక తోకలా అయింది మళ్ళి నాజుట్టు వచ్చే మార్గం చెప్పండి
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
I want to talk with him
Atthatites tagguthunundha purhiga
9866517144 pls send PDF
00 965 50150275 pdf please
8142289895 pls send PDF sir.
సార్ మీ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆరోగ్య మే మహా యోగం
ఉదయం 8.30.కివచ్చెవి తప్పక చూస్తాంసార్
కొన్ని కొన్ని ట్రై చేస్తుంటాం.మీజీవితం.
ప్రజారోగ్యానికి అంకితం చేసిన త్యాగధనులు
మీకు చాలా చాలా ధన్యవాదాలు 👍👌🙏
Summary : eat soya bean seeds that are soaked overnight and then boiled, so that its easily digestible. Also make sprouts part of ur meal, drink 4-5 litres of water
Super
@@Gkhwbo క
We should remove cover of soya seed by soaking over night lest it wìl creat gas problem sprouts daily eating create gas we can make sos milk
Guruvu garu. I am a teacher. I am your follower since 20 years. Nobel prize ku Mee kanna arhata kaligina varu undaremo. We proud of you sir.
మంచి సమాచారం అందించారు చాలా కృతజతలు రాజు గారు
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
Overall ga miru great person.
Miru Padma Sri. Or Padma bhushan ki anni arhatalu vunnavaru. Adi neeku vaste nenu saticify avutaanu.
M. L. M. Dayasagar
Srikakulam
అద్భుతం సార్ చాలా బాగా చెప్పారు అందరికి ఈజీ గా వుంది మీ వాయిస్ సూపర్
మీరు చెప్పింది మనసుకు బాగా ఆహ్లాదంగా ఉంది మీరు చెప్పే విధానం ఆకట్టుకుంది మీరు చేసే ఈ వీడియోస్ నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు
Eating tips Starts a min 7:00
Thanks
Tq
Thanks
I play his videos with 1.5 x speed 😄
Thanks
శ్రీ మంతెన సత్య నారాయణ రాజుగారు అన్ని వయస్కుల వారి కిచ్చే మంచి మంచి సలహాలు వంతెన వంటివారు ధాంక్యూ సర్ *
ప్రజలకి చాలా మంచి సందేశం ఇస్తున్న రాజు గారికి మీ ఛానల్ కు ధన్యవాదాలు🙏
Madunoppi thaggataniki tip sir
Hi Sir, What about after Chemotherapy treatment. Thank you. Please tell about that.
నా జుట్టు
@@naresh.chalakoti 11111qqqqqqqq11
చాలా మంచి విషయాలు చెప్పారు ఇది అనుసరించి బాగానే ఉపయోగం ఉంటుంది ప్రతి ఒక్కరూ అనుసరించి మంచి జుట్టు మరియు ఆరోగ్యం తో ఉండవచ్చు
You told very well sir
100000'/,Impairment eat best sir you good
Manthena fan nenu. Manthena garu chepinavi folow avtuna. 100% crct ga wrk avtundi. Mantena real legend
Tq sir
Sprouts Super food ...
Ela thinalo kuda baga chepparu
Starts at 6:37
bhaskara reddy Dwarampudi thanx
Thanks bro
Thanx anna
Thank u much😊
Thank you for valuable information sir
Sir మీ సలహాలు మాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి
N
Yes naku best results kanipinchay hairfal chala thagindhi tq so much Sir
bro hair growth vochinda
@@jangamswetha5192 emi vadaru
Satyanarayanarajugaru namaskaramandi . Kanubommalu , kanureppaalu nallaga avadaniki solution cheppandi ..
Sir mi explanation 👌
Thank you very much sir
U r fantastic and our doubts r being caught by you. Also good emphasis sir. We admire u
Thank you very much for the useful version manthenagaru.
Wow sir. Baga chepparu 🙏🙏🙏
మీరు ఎం చెప్పినా అదుర్స్ సర్. బిగ్ ఫ్యాన్ మీకు గురువుగారు. మీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తా అందరికీ చెప్తుంటా ధన్యవాదములు.
100%
Really super sir ur words in first quarter of this video
About beauty consious in aged middle aged people too
Good information sir 🙏
డాక్టర్ గారు ,,,,3నిమిషాల్లో చెప్పండి సారు
సోది,,,సోది,,,సోది వద్దు,,,సారు
ఒక్కమాట చూడటానికి 10 నిమిషాలా
మా జీవితం కూడా చిన్నదే గదా సారూ
😂😂😂😂
Well said brother
Jeevitam lo konni kavalante konni vadulu kovalisinde
@@khureshibabasalem297 అవసరమైతే
కొన్నేమిటి అన్నీ వాదులు కుంటాం (కుందాం)
సోది కోసం కాదు
U-tube పద్దతే తప్పు
పేపర్ నూస్ లాగా విషయం ముందు చెప్పి
వివరణ తరవాత ఇవ్వాలి
U-tube లో వివరణ (సోది,,,,సోది,,,,సోది)
చెప్పి 10 సెకన్ల విషయం చెబుతున్నారు
జీవితాలు చాలవు
సుమతీ శతకం పద్యాల్లాగా కొండంత
అర్థం గోటి లో వివరించాల
ఏదైనా వస్తుంది కాని
టైంరాదు,,,,,ప్రతి క్షణాన్ని ఒక యుగం గా
వాడుకోండి ,,,,దేనికోసం దేన్నీ వదలొద్దు
కాలాన్ని అసలు వదలొద్దు
నచ్చితే చూడాలి లేకపోతే ఒదిలేయటమే.ఇందులో ఏముంది బొక్క లాగ
రాజుగారు ధన్యవాదాలు,మీరు మంచి విషయము చెప్పినారు.
Chala baga cheparu guruji
Ive kadhu miru maku health gurinchi manchi manchi vishayalu chepthunnaru ... Miru eppudu maku ila thandri la venta undi nadipinchali guruvu garu tq
కొవ్వు గడ్డలు మరియు కనుతి లు ఎలా నివరించాలి చెప్పండి
మంతెన సత్యనారాయణ గారు నేను మిమ్మల్ని కలవాలి మీరు చాలా బాగా చెప్పారు
ನಮಸ್ತೆ ಜೀ
ತುಂಬಾ ಉಪಯುಕ್ತ ಮಾಹಿತಿ ಯನ್ನು ನೀಡಿದ್ದೀರಿ
ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏
Thank u raaju gaaru...
Meeru chesedhi kooda public service ki emaathram thakkuva kaadhu.....
Keep doing sir......
-N
World Lo me Antha best explanation chese Vallu inkevaru undaru 🙏🙏
Every one word bonus thanked sir
Beauty comes from inside 😍😍
It's true
Playback Speed 1.5x lo pettandi, you will feel much better then 😊
th-cam.com/video/HFHZyJOYxLs/w-d-xo.html
Eeyana cheppe speed ki anni nenu 2x speed lo chustha
Avunu chala slow chepthadu
1.25x speed bagundi
1.75 పెట్టాను బ్రో నేను,
Sir meru chepemdi pakkaga 80 percent right avutayi
Thank u sir
Spourts super mi speech inka super.Thank q
Dandalaiyyah🙏🙏🙏
Ur way of saying is vry nice sat tqq
👍👍👍👍 devudu
Dr..gaaru.moothtam lo albumin poyevaalu,kidny infection vunnavaa vaalu sprouts thinochha.
Very nice speach🙏🙏🙏
Hii
Thank you Dr.
🙏🙏🙏
I been to ur ashramam sir...its really good...nominal prices for normal rooms...food unlimited...reduction also good...
What do they do?? Yoga or what?
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
Namaskaram sir meru eche information chala youseful ga undi sir Tq
Bro meru vadara vachindhi ha
Thanks గురువుగారు 🙏🙏🙏🙏🙏
Great, unnadi unnatu chepparu🙏
can we steam sprouts and take as breakfast to avoid gas?, thanks a lot
No
❤❤❤❤❤❤❤❤@@prudhviraj159
ఉదిన జుట్టు వద్దు కానీ ఎప్పుడు ఉన్న జుట్టు రలి పోవద్దంటే ఎం చేయాలో చెప్పండి...
మొలకలు తినండి
Daily head bath
Molakalu tintee nijaga vastundaa sir@@kolliparaannapurna7799
జూటూ అనగానే 22k Likes
వచ్చాయంటే ఇంకా చూడండి
😁😁
Haha
😂
Rajugari Gadhi aarogyala Nidhi.👌👌👌👌
Sir plz can u tell the diet for weight loss plz sir
Playback speed 1.5 is fine
1.25 is far better
సార్ నామాస్కారం నా వయస్సు 57సం"నాకు ఇప్పుడు ఇప్పుడె పిత్తులు బాగా వస్తూన్నాయి నాకు మంచంలో ఒక్కపక్కతిరిగి పండుకుని మరో వైపు తిరుగుతుంటే పక్కంతా నోప్పీగా ఉంటుంది లేవలన్న నాడుములో నోప్పీ వస్తుంది మొత్తం నాబడీఅంత నోప్పీగా ఉంటుంది దయచేసి నికు వైద్యం చుపగలరు నేను చాలా పేదవడ్నీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లు మీవిదేయుడు శంకర్ ఉప్పులేటి గోదావరిఖని
వాతం ముందే సయాటికా ఉంది కొందరు వాతం మేదలవుతుది అంటూన్రు
Daily ఎక్సర్సైజ్ చేయండి
👌👌
First tip:Fingers ki nails theesesukoni scalp paina ruddhi snanam cheyandi daily.. dandruff radhu itching undadhu..
2nd tip: high protein diet like soya beans(not meat), sprouts(hands full), your colon shud be kept clean daily.
3rd tip: daily afternoon eat green leafy vegetables. And atleast 2 to 3 times a week dals. This is just a trial if its not heriditary it might work. Heriditary hair fall cant be reversed.
Above is the explanation given in the video.
True
Sir great information sir thank you sir..
🌌
🌌
Baga chepparu.....tq
Thanks guruvu garu... Padi kalalapatu challaga undalani korukuntunnanu
Thank you so much 💐
Hi
Hi
Hii
Mee ku tip use aeendha, medum
Hai
థాంక్స్ సార్ మీరు చాలా మంచివి చెప్పుతారు 👍👍👍💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹
Need tips for stress.
తెల్ల జుట్టు నివారణకు ఒక వీడియో చెయ్యండి గురువు గారు మాకోసం మి మేలు మర్చిపోలేము
Tv
Great health tips.
Ma daddy ki EPPUDU (NOW, PRESENT, EPPUDU) 60 years ina hair grow chala bagundhi sir aa profile vunnadi ma daddy ea.
Thanks sir
Never gulp sprouts directly it will bloat stomach. You have to chew them for long time..then you will see the magic..this is from experience
Thank you
Thank you for your suggestion
Is there any result mam
Mbcjfjssdkkgf
Gf dj
కిడ్నీ ప్రాబ్లుం డయాలిసిస్ వాల్లు మొలకలు తినవచ్హా? డాక్టర్ గారూ !
Dr. Satya narayana garu meeku, na hrudaya purvaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
సారీ శ్రీమత్యనారాయణ గారు నన్ను క్షమించండి మీ వీడియోలు ఈమధ్య సూత్రం లేదు కానీ ఇప్పుడు కచ్చితంగా మళ్ళీ ఫాలో అవుతాను మీ వీడియోలు చూస్తాను
మంచి పాఠం చూపించినందుకు చాలా వందనములు
Hari Om supar👃
Soyabeen every good for health who will not eat chicken eat soyaproducts it is best as iam ditecian suggesting for you that it's 😍
Saar meru supar 🙏🙏🙏
Chala chala tqs doctor garu
Diet cheyyamani mere chepthunnaru ga baruvu taggadaniki mari hair loss ayethe ela sir
You are doing good practice Sir and we are very much inspired.
Raajaa....I love you rajaa...😘
Aadavallaki kudurudhaa daily hair bath...
Ha same dout sir
Supar rajugaru 🙏🙏🙏🙏
మంచి జ్ఞానం ఉన్న మీ లాంటి వారు ప్రజా సేవ కోసం పిల్లలు వద్దు అనుకున్నారు. కానీ మీ తెలివి తేటలు మరుసటి తరం కు వంశపారంపర్యంగా కొనసాగే వీలు లేకుండా ఉంది. మన హిందూ సమాజం లలో స్వామీజీలు, గురువులు,కూడా సన్యాస ఆశ్రమం స్వీకరించి నందువల్ల వారి అపార జ్ఞానం వారితోనే ముగిసిపోతున్నది. అబ్దుల్ కలాం గారు, మోడీ గారు,
You r really great sir.
Hai
Thank you sir. I just want to try this
Hi
Ok ok
9966956143
Pratyusha garu.. Meeku kooda hair fall undha.. Jagratha ga undandi.. Ladies ki bold head vasthe assalu bagodhu
Sprouts boil chesthe proteins thagguthaya sir?
S
Raw sprouts are effect not boil...
Raaju gaaru....tellaga avvadaniki yemi cheyaalo oka video cheyandi sir.
Please.
Excellent teaching send good suggestion thanks sir
ఒక్క సారి ఊడిందంటే దానమ్మ ఏం తిన్నా, ఏం పెట్టినా రాదు...iam suffering from this problem since last 4 years .almost naa hair motham peekindhi
Nak chala hair fall avthundi m cheyali
Pisukkovali 😂😂🤣🤣
@@RaviR-wq1gq bro 1.me entlo avarikiena bald head vunte it's a genetic problem iga lite teskovatame.
2.meku appudiena టైపాడ్, మలేరియా vachi vunte oka sari hospital lo chupinchukondi.ఇది కూడ baga late chala hair loss avute lite teskondi.....ప్రపంచ మేధావులలో దాదాపు బట్ట తల వున్న వాల్లే🤝🤝🤝
@@santhoshvadapalli892 😊😊👌
NEO hair Oil vaadandi.....
White hair taggalante emi cheyalo cheppandi
Hair undatama great bro colour vesukovachu
Cashews ,badam baga tinu bro
sir battathala anedi meynamamalu nundi kuda vasthundha
Contact 8074809977 for healthy and natural products.
No chemicals❎❎❎.
💯pure organic(ayurvedic) products✔️✔️✔️.........special ga hairfall and hairloss problems ki......excellent results
Ilaantivi family l mean mana pedda vaalla lo evariki unna vache chances untay
సార్ నా వయస్సు 34 నా మధ్య కాలంలో ఆరు నెలల కిందట షుగర్ వచ్చింది నాజుట్టు బాగా లావం జడ పడేది కాని ఇప్పుడు ఎలక తోకలా అయింది మళ్ళి నాజుట్టు వచ్చే మార్గం చెప్పండి
Sure sir,Tq very much sir👍
ధన్యవాదాలు గురువుగారు
Hair growth wants deep sleep and head bath for 3 times a week..
Super raju garu
Sir aloevera gel hair ki apply chesthe hair growth avtindha sir plzzz reply ivvandi
Dr jawabulu eeyaru ..nenu annesarlu adeganu kaane eppudu cheppaledu
@@ranijhansi7721 🤣🤣🤣🤣😂😂
Tp sir🥰🥰
Sir నేను delivary అయి 6month's avthudhi na hair Bagga vuduthudhi wt to do for this
Super ga cheparu sir
రాజు గారు తప్పకుండ చేస్తాను
సర్ మూత్రం లో మంట తగ్గడానికీ సలహాలు యివ్వండి