S.n. రాజు గారు.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు చాలా బాగా చెప్పారు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మీరన్నట్టు రెమెడీస్ వల్ల ఖర్చు లేని విధంగా అద్భుతమైన చిట్కా వైద్యం చెప్పారు.సూపర్ గా ఉంది.
ఈ విధంగా నేను రోజూ మూడేళ్ళుగా చేస్తున్నాను---ఆహారం వంటపట్టడం పెరిగింది--ibs కాస్త తగ్గింది--కాళ్ళు భలంగా తయారవడానికి--బ్లడ్ సర్క్ లేషన్ కు కూడా మేలు చేస్తుంది--డిప్రెసన్ స్ట్రెస్ కు కూడా కొంత ఉపయోగం...
గురువు గారు నమస్కారం 🙏 మీరు చెప్పినట్లు వేడి నీళ్లు చల్ల నీళ్లు కాలు పెట్టి చూశాను అండి చాలా చాలా మేలు వచ్చిందండి నాకు షుగర్ ఉంది కాలు మంటలు నైట్ నిద్ర పట్టదు మంటలు మంటలు వస్తున్నాయి ఈరోజు మీ వీడియో చూశాను అదే అలాగే పాటించాలని చాలా మేలు వచ్చింది థాంక్యు రాజు గారు
Good home remedy ever I've tooo much of leg palm pains moreover I've tried this remedy next day completely cure no more pain , my heartfelt thanking you doctor 🙏🙏🙏🙏 keep going ❤️
సార్, గుడ్ మార్నింగ్. మీ వీడియోలు ప్రతి రోజు సూస్తుంటాను. మా నాన్న షుగర్ పేసెంట్. పాదాలు మరియు అర చేతులు మాటలు ఎక్కువుగా ఉంటాయి. మా అమ్మ ప్రతి రోజు నాన్న గారి పాదాలు మరియు అరచేతులు మసాజ్ చేస్తుంటే నిధురపోతాడు. మీరు చెప్పిన వాటర్ సొల్యూషన్ బాగుంది. ఇంకా ఏదైనా మంచి సొల్యూషన్ చెబుతారని ఆశిస్తున్నా. మీ వీడియో మా మా నాన్నకు పంపిచాను. థాంక్యూ సర్.
నమస్కారం సార్ మీ అన్నీ వీడియోలు చూస్తాను 🙏🙏🙏🙏🙏 నాకు చాలా రోజుల నుంచి సై నెస్ ఉంది చాలా మందులు వాడాను తగ్గ లేదు ప్రస్తుతం ఏ మందులూ వీడలేదు 🙏దయుంచి పరిహారం చెప్పండి సార్ 🙏
Sir naku ankolosing spondylitis undi.imadhya padalu bhaynkarunga mantalu unnai nidra poleka pothunnanu.mi idea bagunnatlu ani pisthundi try chesthanu.thank you sir.
సార్ నా వయస్సు40 నాకు పగటి పూట అరికాళ్ళు మంటలు రావు ఒక్క రాత్రి పూట బాగా మంటలు వస్తున్నాయి సార్ రాత్రిపూట ఏ సీ గాలికి కాళ్ళు పెట్టి పడుకోవలసి వస్తుంది సార్ ఏమి చేయాలి దయచేసి కాస్త చెప్పండి సార్🙏🙏🙏🙏🙏
Thank you so much sir.. hot, cold water therapy it's a super relief to my father. Ma nana 30 days nundi legs boring tho chala suffer avthundu. Okkasaarike hot cold water therapy valla thaggindi. Thankyou so so.... much.. sir
Sir useful information chepparu nenu 20years nunchi suffer avthunnanu chala hospital ki vellanu kani cure avvvadam ledu sir please cheppandi am cheyyali
🙏doctor garu naku padaalu noppulu mantalu untayi kallu kuda baga laguyay suger test kuda cheyinchukunnanu normal ga undi Ayina kalla noppulu taggatledu Dayachesi suggestions చెప్పగలరు
Guruvu garu. I am a teacher. I am your follower since 20 years. Nobel prize ku Mee kanna arhata kaligina varu undaremo. We proud of you sir.
Your advises are veru useful to us
T RG@@venkaiahpitaka3755 yu
Uuû
Uuû
.
@@eswarraofruits6855 గిరిధర్
గుడ్ షజేషన్ నేనూ ఈ మంటలతో చాలా రొజులనుంచి బాధ పడుతున్నానూ.షుఘరు లేదు కాని మంటలు . చాలా బాగా పని చేసింది .మీకూ చాలా థ్యాంక్స్
🙏🙏🙏
Call me sir 9951154154
Meeru yemi chestey thagindi chepandi pls, maa husband ki chala rojulu nundi mantalu, Hospital ki vellemu iena thagale
మీరు ఏటి చేస్తే మంటలు తగ్గాయి దయచేసి చెప్పండి
Bro Epudu yalundi
సార్ మా అమ్మకు కూడా పాదాల్లో విపరీతమైన మంటలతో రాత్రిళ్ళు నిద్ర పోవట్లదు సార్ దయచేసి ఒక సొల్యూషన్ చెప్పండి సర్
S.n. రాజు గారు.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు చాలా బాగా చెప్పారు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మీరన్నట్టు రెమెడీస్ వల్ల ఖర్చు లేని విధంగా అద్భుతమైన చిట్కా వైద్యం చెప్పారు.సూపర్ గా ఉంది.
Raju garu, arikalla mantalaku meeru cheppina hot and cold water therapy chala bagundi idi roju ku yenni sarlu cheyyalo daya chesi cheppa galaru
నాకున్న సమస్య గురించి ఇప్పటికి తెలిసింది. Thank you raju Garu. 🙏🙏🙏🙏🙏
Aam
ఈ విధంగా నేను రోజూ మూడేళ్ళుగా చేస్తున్నాను---ఆహారం వంటపట్టడం పెరిగింది--ibs కాస్త తగ్గింది--కాళ్ళు భలంగా తయారవడానికి--బ్లడ్ సర్క్ లేషన్ కు కూడా మేలు చేస్తుంది--డిప్రెసన్ స్ట్రెస్ కు కూడా కొంత ఉపయోగం...
మంచి సందేశం ఇచ్చారు థాంక్యూ థాంక్యూ
Thank you sir
Tq doctor garu exlent explain simple logic naakunna daut clear auyinde tq doctorgaru
Baga.Chebutharu.meeru.Cheppinavi.Chestey.Chala.manchiga.vuntundi
Raju garu fresh ga ippude lesi fresh up ayyi video start chesaru
E topic kosam eppati nundo wait chestunna sir thank u so much sir🙏🙏
Great information sir. you are most need l to India 10:20
4:04 solution
👍👍
గురువు గారు నమస్కారం 🙏
మీరు చెప్పినట్లు వేడి నీళ్లు చల్ల నీళ్లు కాలు పెట్టి చూశాను అండి
చాలా చాలా మేలు వచ్చిందండి
నాకు షుగర్ ఉంది కాలు మంటలు నైట్ నిద్ర పట్టదు మంటలు మంటలు వస్తున్నాయి ఈరోజు మీ వీడియో చూశాను అదే అలాగే పాటించాలని చాలా మేలు వచ్చింది థాంక్యు రాజు గారు
Salt veyyalandi avasaram ledha
Nijama andi
@@nagamalleshdayyala3045 sir can i do water treatment on nose edge bcz burning daily
Mi
రక్తంతో ఆట...☺☺☺☺
Thank you so much sir, chala Baga work ayyindi🙏🙏🙏
Thanks andi ei mantalaki enno try chesa tagaledu miru cheppina tipe chala baga pani chesindi
Excellent home remedy. Thanks for the detailed explanation Dr garu.
Can u explain me hindi I hv burning sensation on nose pada snana
చాలా గొప్పగా చెప్పారు🙏🙏🙏
Sir nenu mudi biyam thinte ee arkalla mantalu thagayee sir god bless you once again thank you sir. 🎉🎉🎉🎉🎉
Very good& useful information sir
Can u tell me water snanam in hindi suffering by burn on nose edge .what hot n cold therapy
Chaala Thanks.Rajugaru.manchi tips ichharu
Dr. garu,
Chala baga chepparu. Thank you very much sir.
I will try sir thank you verymuh🙏🙏🙏
Can I do this treatment nose on
Mi vivarana chalabaguntudhi sir tq 🙏
కాళ్ళు మెడిమలు నోపులు గురించి వివరణ ఇవ్వాలని కోరుతూ నాను సార్
Good information sir🙏 god bless you sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 everyday am suffering from this sir......I will surely try this thank you sir....
Good home remedy ever I've tooo much of leg palm pains moreover I've tried this remedy next day completely cure no more pain , my heartfelt thanking you doctor 🙏🙏🙏🙏 keep going ❤️
సార్, గుడ్ మార్నింగ్. మీ వీడియోలు ప్రతి రోజు సూస్తుంటాను. మా నాన్న షుగర్ పేసెంట్. పాదాలు మరియు అర చేతులు మాటలు ఎక్కువుగా ఉంటాయి. మా అమ్మ ప్రతి రోజు నాన్న గారి పాదాలు మరియు అరచేతులు మసాజ్ చేస్తుంటే నిధురపోతాడు. మీరు చెప్పిన వాటర్ సొల్యూషన్ బాగుంది. ఇంకా ఏదైనా మంచి సొల్యూషన్ చెబుతారని ఆశిస్తున్నా. మీ వీడియో మా మా నాన్నకు పంపిచాను. థాంక్యూ సర్.
Thanks so much sir good information
Chala baga chepparu sir.
Ha
Excellent message sir
Thank you sir.. good remedy.
Thank you so much sir 🙏🙏 always great
Chala Baga chepparu. Guruvugaru
నమస్కారం సార్ మీ అన్నీ వీడియోలు చూస్తాను 🙏🙏🙏🙏🙏
నాకు చాలా రోజుల నుంచి సై నెస్ ఉంది చాలా మందులు వాడాను తగ్గ లేదు
ప్రస్తుతం ఏ మందులూ వీడలేదు 🙏దయుంచి పరిహారం చెప్పండి సార్ 🙏
Iam your fallowed since 15 year s sir also advises to our friends and relatives sir I should be your fan until my death
good infarmaton sir shamshad
RAJU GARU ARIKALLA MANTALIKI MEERU CHEPPINA HOTWATER,COLD WATER SUGGESTION IS VERY GOOD.
Sir naku ankolosing spondylitis undi.imadhya padalu bhaynkarunga mantalu unnai nidra poleka pothunnanu.mi idea bagunnatlu ani pisthundi try chesthanu.thank you sir.
MA🔢
Thank you for message sir
Hi raju garu night or day time padukoni lechinapudu arikallu thimmirlu Or mantalu vastunai sir ki dly help
ధన్య వాదాలు 🎉❤🎉
TQ sir naku Ede problem sir chestanu TQ so much sir
🙏🙏🙏🙏 thank you sir
Supar Nice sir Thanks very much
Hi sir ma ammaki paadaalu &kaallu mantalu chaala. akkuvaga vundi please deeniki adina tip cheppandi sir
Tq soo much for your valuable information master
Thank you sir
Heal morning pain gurinchi video cheyandi
ధన్యవాదాలు అయ్యా...
Good Samaritan.
Dear Daughter My 💓 Blessings TO YOU. I am 70 Years Old What can I do? May 27th I Will meet Concerned Doctor.
Sir, both legs are getting full burning sensation what could be the reason and any suggestions from your end ?
Thank you saru
సార్ నా వయస్సు40 నాకు పగటి పూట అరికాళ్ళు మంటలు రావు ఒక్క రాత్రి పూట బాగా మంటలు వస్తున్నాయి సార్ రాత్రిపూట ఏ సీ గాలికి కాళ్ళు పెట్టి పడుకోవలసి వస్తుంది సార్ ఏమి చేయాలి దయచేసి కాస్త చెప్పండి సార్🙏🙏🙏🙏🙏
Pcod problem nd periods irregular ku solution cheppandi naturopathi treatment theesukovacha theliya cheyagalaru
హలో sir మా అమ్మకి పదాలకి mantalu తరుచుగా వస్తూనే ఉంటాయి ఎన్ని మందులు వాడిన కూడా తగ్గటం లేదు దీనికి తగ్గుముఖం ఉండేలా ఏదైనా సలహా చెప్తారా
Good treatment sir
Super sir thanq
More details about firesoles
I am diabetic patient nd I am 75 yrs please suggest remedy
Heal pain ki video cheyandi sir
Sir
I am suffering with burning sole for 15 yrs. Pl prescribe sir
Good selution sir thanks sir
Thank you sir na problam Ede sir 🙏🙏🙏
Naku etuvanti sugar gani etuvanty smasyalu levu sir kani arikala mantaluki chachipotuna please emina suggestions evandi
Thank you guruvu garu
Aarogya yoga devudiki Koti Koti Namaskarm guruji
555tgjn
Guru Garu welding chest kallu mantalu Dainik parishkaram chupinchandi sir
Proud of you sir
Thanku sir
Thank you so much sir.. hot, cold water therapy it's a super relief to my father. Ma nana 30 days nundi legs boring tho chala suffer avthundu. Okkasaarike hot cold water therapy valla thaggindi. Thankyou so so.... much.. sir
Hello andi
I am also suffering with same problem...per day hot and cold enni sarlu chesaru...thank you
@@hemakalepalli1218 naku nose edge lo irritation nerve by burn undi .yem cheyyali reply
@@hemakalepalli1218
Please reply me ennisarlu cheyali
K
Oo
Lk
Thank you so much
Good 👌👌
Sir,i have been following your eternal advices for 10 years,now my diabetes is under control
Can do water treatment on nose edge burning daily here burning
Thank you Doctor sir 😊
Yippudu nanu ventanay vedi niru
Channiru loh naa kallanu munchestanu
God bless you sir
God with you and your family 🙏
Sir! If there is no blood circulation in legs then legs will not work and become lean
For this problem blood flow is not a reason at all
Appendicitis pain enduku vastundi cheppandi sir vaste remove cheyalsindena oka video cheyandi l am waiting
Tq so so much sir it was so helpful for me
Hot and cold water how many days we have to do
Sir naku nerve irritation undi nose edge on inside lo upperlips side lo burn undi a year nundi yem cheyyali sir suffering seriously by burn everyday
Guruvugaaru namaskaaram🙏 andi. maa ammamma ki sugar vundhe kaalla mantalu chaala akkuva ga vunnay andi chaala baadha padutunnaaru andi deeniki tip cheppandi plz
Good health 🍎
Sir useful information chepparu nenu 20years nunchi suffer avthunnanu chala hospital ki vellanu kani cure avvvadam ledu sir please cheppandi am cheyyali
🤝 soooooooooo much sir great information 🙏🙏🤝💐
Sir Naku delivery lo vachindi e prblm.plz someone suggest me wt to do
Doctor Garu BP,sugar undevallu e remedy cheyocha pls reply sir
🙏doctor garu naku padaalu noppulu mantalu untayi kallu kuda baga laguyay suger test kuda cheyinchukunnanu normal ga undi
Ayina kalla noppulu taggatledu
Dayachesi suggestions చెప్పగలరు
Vericose veins ki treatment cheppandi
Video is there... Search it...
Guru vu Garu ma atha gariki kalu velu thimiri lu gaunaya thagadaniki chepandi
Raju garu nenu ,12hours నిలబడి duty chestuna అయితే కాలు కు నల్లటి మచ్చలు vastunay solutions చెప్పండి plz
Thank you
Left hand pain give me some
Remedy’s. Vital
Sir na kallu chethulu vediga untunnavi . Enduku ala untunnavo theliyadam ledu plz chepandi sir🙏
రాజు గారు నాకు body అంత ఒక్కొక్క సారి మంట మంటగా ఉంటాది దీనికి ఏమైనా చెప్పగలరా sir
పాదాలు అరి పాదాలు నొప్పులు ఏదయినా చేపాంది సర్
Super sar ☺☺
Please make a video on whether face packs are really useful or not
They are useful
Thankyou soooo much sir naku sugar undhi Sir
సార్ నమస్తే సార్ అరికాలు మంటలు ఎక్కువగా వస్తున్నాయి సార్ రాత్రులు నిద్ర రావట్లేదు సార్ నిద్ర రావటానికి మంచి చిట్కా చెప్పండి సార్