నేను Launch చేస్తున్న బ్రాండ్ ఇదే | Dr. Manthena Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @dr.manthenaofficial3931
    @dr.manthenaofficial3931  18 วันที่ผ่านมา +215

    Phone Number: 99669 88888
    Website: www.thegoodhealth.co.in
    Due to high traffic on WhatsApp, we are unable to reply to everyone, please visit the website and order directly from there.

    • @sureshgowda2596
      @sureshgowda2596 18 วันที่ผ่านมา +32

      Koncham Price Thaginchandi Sir..

    • @veerreddy4359
      @veerreddy4359 18 วันที่ผ่านมา +7

      Very very very Good Decition,and also very good work.Thank u, Thank u ,Thank you sooooo much sir.I Like u and also I love u sir 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RaparthiMohan
      @RaparthiMohan 18 วันที่ผ่านมา +4

      Sir mad bath kosam ragi sand and extra sand kuda mee website loo పెట్టండి sir

    • @RaparthiMohan
      @RaparthiMohan 18 วันที่ผ่านมา +1

      @@dr.manthenaofficial3931
      Sir mad bath and fack pack kosam ragi sand and extra sand kuda mee website loo పెట్టండి sir

    • @jalajaale165
      @jalajaale165 18 วันที่ผ่านมา

      Thankyou very much gurugaru

  • @ramagownisujatha1231
    @ramagownisujatha1231 18 วันที่ผ่านมา +57

    సార్ నమస్తే మీరు ఈ కలియుగంలో పుట్టిన దేవుడు .మాకు చాలా ఆనందంగా ఉంది చాల ధన్యవాదాలు సార్ మీకు.🎉

  • @ramesglvg3008
    @ramesglvg3008 18 วันที่ผ่านมา +98

    సంతోషంగా ఉంది సర్ ధన్యవాదములు నేను కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు అందేలా చూడాలని కోరిక ఉంది మనిషిగా పుట్టి నందుకు ఈ ఒక్క పని చేస్తే సమాజానికి విపయోగపడి నట్లే❤

  • @venkatadrichirumamilla5132
    @venkatadrichirumamilla5132 18 วันที่ผ่านมา +76

    A2Z Naturopathy సంస్ధకు సాధకులకు మధ్యశ్రీ మంతెన గారు నిజంగా వంతెనలా నిలచి భాసిల్లుతున్నారంటే నమ్మండి.ఈ సందర్భంగా సంస్ధకు హృదయపూర్వక శుభాకాంక్షలు.అభినందనలు.

  • @VijayaLakshmi-no6yu
    @VijayaLakshmi-no6yu 13 วันที่ผ่านมา +11

    ఇంత మంచి ప్రొడక్స్ అందించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్

  • @gajjabhargavi9040
    @gajjabhargavi9040 14 วันที่ผ่านมา +13

    సంపాదన కంటే ఆరోగ్యం బాగుండాలి అన్నదే నా అభిప్రాయం,e రోజుల్లో ఇటువంటి ఫుడ్ నేచురల్ గా కావాలి అనుకుఉంటునం tq సర్

  • @ఈతరంటీవీ
    @ఈతరంటీవీ 5 ชั่วโมงที่ผ่านมา

    సతీష్❤దివ్య వారీ కుటుంబానికి ధన్యవాదాలు 🎉🙏🙏

  • @koteswararaov910
    @koteswararaov910 18 วันที่ผ่านมา +23

    ఇంత మంచి వస్తువులను మాకందిస్తున్న సత్యనారాయణ రాజు గారికి మనస్పూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీలైతే మంచి పళ్ళ పొడిని కూడా అందించగలరని మా మనవి.

  • @akundikalyani8891
    @akundikalyani8891 17 วันที่ผ่านมา +34

    చాలా మంచి న్యూస్ చెప్పారు. మీరు గాడ్ ఫాదర్ సర్. ధన్వంతరి గారు మీ లాగా పుట్టారని అనుకుంటాను సర్. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు సర్. 🙏🙏🙏🙏

  • @vadlamudivenkateshwarlu1739
    @vadlamudivenkateshwarlu1739 6 วันที่ผ่านมา +4

    రాజు గారు మన ఆరోగ్యం కోసం మంచి కృషి చేయటమే కాకుండా మన ఆరోగ్యానికి ఉపయోగపడే అన్ని రకాల సదుపాయములను మన కోసం 39 రకాల మంతెనాస్ లాంచ్ ప్యాక్ లను సమకూర్చినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపు' చున్నాను

  • @thamatamsrinivasulareddy1814
    @thamatamsrinivasulareddy1814 18 วันที่ผ่านมา +42

    సతీష్ & దివ్య ఫ్యామిలీ కి జీవించినతకాలం రుణపడి ఉంటాము మా ఫ్యామిలీ అంతా.

  • @SaudiThirupathi
    @SaudiThirupathi 16 วันที่ผ่านมา +5

    గల్ఫ్ దేశంలో ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల కార్మికులు రోగాల కుప్పలో పడుతున్న సమయంలో మీరు అ భగవంతునిల youtubeలో దర్శనం ఇచ్చారు
    🙏 ముందుగా మా గురువుగారికి🙏 మరియు అ పున్య దంపతులకు
    మ యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏

  • @DesiSanathan
    @DesiSanathan 18 วันที่ผ่านมา +64

    🎉 చాలా మంచి సంతోషకరమైన వార్తను అందించారు🎉

  • @nageswararaoloya2710
    @nageswararaoloya2710 18 วันที่ผ่านมา +33

    చాల సంతోషం సర్ మీ ఆశ్రమం కు వచ్చి చాల కాలం నుండి తేనె తెచ్చుకుంటున్నాము ఇప్పుడు మీ ద్వారా మిగిలినవి ఇపుడు తీసుకుంటాను

    • @KRK5380
      @KRK5380 12 วันที่ผ่านมา

      @@nageswararaoloya2710 sir honey cost enta sir

    • @saikrishna8431
      @saikrishna8431 11 วันที่ผ่านมา

      Honey link please.

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 18 วันที่ผ่านมา +42

    మన భారత్.. సనాతన ధర్మం భారతీయ సంస్కృతి... తగిన వస్తువులు
    ధన్యవాదాలు

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 18 วันที่ผ่านมา +43

    🙏🙏ఇది ఆరోగ్య ప్రపంచం కి చాలా గుడ్ న్యూస్ & ఆరోగ్య మిత్ర మంతెన గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @venumadhavreddy6523
    @venumadhavreddy6523 18 วันที่ผ่านมา +12

    మీరు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు రాజు గారు.మీకు సతీష్ గారికి దివ్య గారికి దేవుడి ఆశీస్సులు.

  • @sanand3283
    @sanand3283 17 วันที่ผ่านมา +6

    రాజు గారు, మొత్తం వీడియో శ్రద్దగా చూసాను. చాలా బాగా వివరించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను ఇలాంటి products కోసం. చాలా సంతోషంగా ఉన్నది.
    ధన్యవాదములు 🙏

  • @rajashekhar5537
    @rajashekhar5537 18 วันที่ผ่านมา +192

    గురూజీ ధరలతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడడండి.. pls sir🙏

    • @KJRao-xy2qc
      @KJRao-xy2qc 17 วันที่ผ่านมา +9

      Agree with you brother, who will buy with this kind of prices?

    • @Namoshiv21
      @Namoshiv21 15 วันที่ผ่านมา +1

      Price chala yekkuvandi

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 14 วันที่ผ่านมา +2

      ఒక ఎకరం కి మిర్చి 120 బస్తాలు వస్తవీ మందులు తో ... మందులు లేకుండా 30 బస్తాలు vastavi

    • @Googlepaynnn
      @Googlepaynnn 13 วันที่ผ่านมา

      @@shankarmylavarapu2226 meeru chestunnara? your caluculatio wrong.
      Natual forming lo takkuve vastayee but meeru cheppia antta takkuva raru, takkuva vachimddi antte natual forming cheyatam tealiyadu anee meaning

    • @Subba-r9b
      @Subba-r9b 11 วันที่ผ่านมา

      ​@@shankarmylavarapu2226కలుపు మందులు కొడితే దిగుబడి చాలా వరకూ తగ్గిపోతుంది

  • @RameshMuppidi-ji9kj
    @RameshMuppidi-ji9kj 18 วันที่ผ่านมา +7

    నమస్తే MSN రాజు గారు, ఈ రోజుల్లో బయట దొరికే సరకులను కొని వాడాలంటే ఎంతో ఆలోచించి, ఎంతో భయపడి తినవలసి వస్తోంది మా అదృష్టం కొద్దీ మీరు ఈ విధంగా నాణ్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తయారు చేయించి అందిస్తున్నందుకు మీకు, ఈ సరకులను తయారు చేయించి అందిస్తున్న వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో తేనె ను చూపించలేదు మీకు వీలయితే తేనె కూడా అందించే ప్రయత్నం చేయగలరు.

  • @Rఅజు
    @Rఅజు 18 วันที่ผ่านมา +7

    సేవా భావంతో కృషిచేస్తున్న దంపతులకు శుభాకాంక్షలు

  • @spavan2579
    @spavan2579 18 วันที่ผ่านมา +10

    నమస్కార డాక్టర్ గారు🙏🏻చాలా సంతోషకరమైన వార్త మాకు అందించారు కృతజ్ఞతలు👍

  • @govindagupta5687
    @govindagupta5687 17 วันที่ผ่านมา +5

    మంతెన సత్యనారాయణ రాజు గారికి, మీరు చేసే,ఈ ప్రొడక్ట్స్ , ఆన్లైన్ చేసినందులకు ధన్యవాదములు

  • @SuperduperThiru
    @SuperduperThiru 16 วันที่ผ่านมา +4

    ముందుగా మాన మంచి గురించి ఆలోచించె మా గురువు రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    గల్ప్ దేశంలో మన తెలుగు రాష్ట్రాల కార్మికులు రోగాలతో కుప్పలు కుప్పలుగా రాలిపోతున్న సమయంలో
    ఆ భగవంతుడి దయ వల్ల మీరు TH-cam ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా చాలా మంది గల్ఫ్ మిత్రులకు ఉపయోగ పడింది అందులో నేను ఒకడిని
    మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన చాలా మందికి ఉపయోగకరంగ పడుతుంది 🙏
    మీకు ఆ ఏడుకొండల వెంకన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి
    మరియు ఆ పుణ్యం దంపతులకు ధన్యవాదాలు 🙏🙏

  • @pvrrao6041
    @pvrrao6041 18 วันที่ผ่านมา +23

    వూహించనంత సంతోషం కలుగుతుంది ❤

  • @swathisreemedipally
    @swathisreemedipally 18 วันที่ผ่านมา +17

    మీకు పాదాభివందనాలు రాజు గారు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 18 วันที่ผ่านมา +6

    ✍️చర్మ అంతర్ శుద్ధి కి🙏మీరు చెప్పిన స్టీమ్ బాత్ తోఇంట్లోనే ఉపయోగించేవిధానం🙏👌👌👌👌

  • @vanumuvisweswararao9616
    @vanumuvisweswararao9616 18 วันที่ผ่านมา +5

    మీరు చేస్తున్న మానవ సేవకు ధన్యవాదములు.భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగజేయాలనిఆకాంక్ష

  • @srinivasaraokatta3467
    @srinivasaraokatta3467 15 วันที่ผ่านมา +8

    సార్ నమస్తే సార్ మీరు సోయా పన్నీర్ కోసం చెప్పిన వీడియోస్ మొత్తం చూశాను మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యిను తాడేపల్లిగూడెంలో సోయా పన్నీర్ యూనిట్ పెట్టి ఉన్నాను

  • @gudipatimunirathnam8451
    @gudipatimunirathnam8451 16 วันที่ผ่านมา +4

    చాలా మంచి పని చేస్తున్న నందుకు దణ్ణవాదములు సార్ 🌿🌿🌿🙏🙏🙏

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 18 วันที่ผ่านมา +8

    ✍️శారీరక-మానసిక ఆరోగ్యానికి 🙏మీరు ఆచరించి చూపిన ఆసనాలు-ఆరోగ్యానికి శాసనాలు... 🤘సూర్య నమస్కారాలు 🙏🙏🙏

  • @srinivasboss32
    @srinivasboss32 17 วันที่ผ่านมา +15

    ఈ ప్రొడక్ట్స్ ధరలు కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మధ్య తరగతి, పేదలకు అందని ద్రాక్ష పండ్లు. రాజుగారు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూడండి సార్.

    • @svbr
      @svbr 17 วันที่ผ่านมา +5

      @@srinivasboss32 okasari avi byta Market rates tho polchi chudandi

  • @ParapatiTarakeswaraRao
    @ParapatiTarakeswaraRao 18 วันที่ผ่านมา +10

    చాలా మంచిది గురువుగారు అందరు ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తున్నారు. మీ మీద నమ్మకంతో కొంటాం

  • @ramugavara2531
    @ramugavara2531 16 วันที่ผ่านมา +10

    నమస్తే రాజు గారు.
    చేల సంతోసంగా ఉంది, ఇంత మంచి prodacts మాకు అందించినందుకు .
    మీకు ధన్యవాదాలు రాజ గారు.

  • @prakashv9944
    @prakashv9944 15 วันที่ผ่านมา +3

    చాలా మంచి ఆలోచన అండి ధన్యవాదములు

  • @ravisarma1788
    @ravisarma1788 17 วันที่ผ่านมา +4

    మంచి కార్యక్రమం.. రాజు గారు..ధన్యవాదములు🙏

  • @raghavendraraokaranam29
    @raghavendraraokaranam29 12 วันที่ผ่านมา +2

    You are simply great Raju garu.

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 13 วันที่ผ่านมา +2

    ధన్యవాదాలు
    అనారోగ్యం వైపు పయనిస్తున్న మానవజాతికి మీరు ముగ్గురు సరైన మార్గం చూపిస్తున్నారు.
    ఇది ఉపయోగించుకొంటే అదృష్టం
    ఉపయోగించని వారు దురదృష్టం.
    మానవజన్మ ఎత్తి నందుకు మీతో పాటు ఆ భార్య భర్తల జన్మ ధన్యం అవుతుంది.
    మీ ముగ్గురికి పాదాభివందనం
    మంతెన ఆరోగ్యానికి వంతెన
    మంతెన మాట ఆరోగ్యానికి బాట
    లోకాస్సమస్థ సుఖినోభవంతు

  • @kagivenkey9561
    @kagivenkey9561 18 วันที่ผ่านมา +9

    నమస్కారం గురువుగారు.
    ప్రొడక్ట్స్ గురించి బహు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @satyanarayanach7699
    @satyanarayanach7699 18 วันที่ผ่านมา +5

    ఆరోగ్యభిలాసులకు ఈ ఉత్పత్తులు బాగా ఉపయోగపడతాయి

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 18 วันที่ผ่านมา +12

    Manthena Sathyanarayanaraju gaaru ... The Best

  • @sudarsanaraomajety2132
    @sudarsanaraomajety2132 17 วันที่ผ่านมา +2

    చాలా మంచి పని చేసారు. మీకు బహుధా ధన్యవాదములు.

  • @dara.koteswararao1555
    @dara.koteswararao1555 18 วันที่ผ่านมา +28

    కంపెనీతో మీకు సంబందం లేక పోయిన..మీ మీద నమ్మకం ఉంచి కొంటాం..కావున మీ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి..లేక పోతే రోజులు గడిచాక తేడా జరగవచ్చు..తేనె విషయంలో కూడా చాలా మంది డౌట్సు చెప్పారు..

  • @Telugu_News_ByVamshi
    @Telugu_News_ByVamshi 16 วันที่ผ่านมา +2

    మంచి నిర్ణయం డాక్టర్ గారు 🙏

  • @PadmavathiCh-rf1cz
    @PadmavathiCh-rf1cz 16 วันที่ผ่านมา +3

    Thankyou so much sir
    Dhanyavaadamulu

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 12 วันที่ผ่านมา +1

    ఆరోగ్యానికి మీరు చేస్తున్న సేవలు అద్భుతం!సేవాగుణంతోనే మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు అభినందనలు.అయితే మీరు చెప్పినట్టు చేస్తే ఆరోగ్యం వస్తుందన్న మాట వాస్తవం.
    అయితే ఆరోగ్యాలయంలో దేవాలయాలు ఎందుకు?ఇప్పటివరకు ప్రజలు రోగాలకు కారణం పూర్వజన్మ సుకృతం అని చాలామంది నమ్ముతున్నారు.వాస్తవం ఏమిటంటే మీలాంటి వారు అందించే ఆరోగ్య పద్ధతులు ఆచరిస్తే ఆరోగ్యం వస్తుంది అన్నమాట వాస్తవం.దేవాలయాలు కట్టటం వలన మనిషి తన కర్తవ్యాలను నిర్వర్తించలేరు.నిర్వహించినా మీసంగతతి మర్చిపోయి దేవుడి దయ వల్లే ఆరోగ్యం వచ్చిందని అసలు దేవుడి(మంతెన)సంగతి మర్చిపోతారు.

    • @Subba-r9b
      @Subba-r9b 11 วันที่ผ่านมา

      ఎందుకంటే అది యాపారం కాబట్టి, జనాల్ని ఆకర్షించాలి కాబట్టి

  • @manikantakoduri
    @manikantakoduri 17 วันที่ผ่านมา +8

    సంగమయుగ ఆరోగ్య ప్రదాత నమస్తే రాజు గారు 🙏ఓం శాంతి💥💐💐💐

  • @suryakumari4448
    @suryakumari4448 17 วันที่ผ่านมา +2

    చాలా మంచి వార్త చెప్పారు 🙏🙏🙏🥰🥰🥰🥰

  • @venkatadrichirumamilla5132
    @venkatadrichirumamilla5132 18 วันที่ผ่านมา +10

    Congratulations Divya & Sathish on the launching of A2Z Naturopathy.God bless you .

  • @psuresh6242
    @psuresh6242 18 วันที่ผ่านมา +11

    రాజు గారు మీకు నా శత కోటి నమస్కారంలు

  • @maddulasitamahalakshmi6259
    @maddulasitamahalakshmi6259 17 วันที่ผ่านมา +3

    చాలా చాలా మంచి గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు రాజుగారు

  • @SabithaV-n8w
    @SabithaV-n8w 6 วันที่ผ่านมา

    You are the rushi of the twenty first century. Sathakoti vandanaalu

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 18 วันที่ผ่านมา +13

    మంతెన దేవుడు

  • @buchaiahalugonda8450
    @buchaiahalugonda8450 18 วันที่ผ่านมา +4

    నచ్చురోపతి ఆహారం అందిస్తున్న దుకు ధన్యవాదములు

  • @sravanthigoud6993
    @sravanthigoud6993 17 วันที่ผ่านมา +2

    Miru manushullo devudu sir.. Nen 10th class lo unnapati nundi mimalni follow avtunna.. Miru challaga undali..

  • @ramuzemax
    @ramuzemax 18 วันที่ผ่านมา +11

    Nen Order chesa Raju Garu....Mana Indian Familys Kosam chala baaga chepparu

  • @rajasekhardoddigarla2233
    @rajasekhardoddigarla2233 17 วันที่ผ่านมา +5

    Online తోపాటు offline లో కూడా అందిస్తే కృష్ణ గుంటూరు ప్రజలకు అందుబాటులో ఉంటాయి సార్. పోస్టల్ భారం తగ్గుతుంది sir ఏది ఏమైనా ఇంత మంచి ఉత్పత్తులు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @rainajoselene8415
    @rainajoselene8415 12 วันที่ผ่านมา +1

    Thank you Sir for coming up with a website with all healthy products. Keep up the good work.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 18 วันที่ผ่านมา +12

    🙏 శరీర అంతర్ శుద్దికి మీరు చెప్పిన ❤ *ఎనీమా టెక్నిక్* తో మా 👪కుటుంబంలో 👌చక్కని మార్పు చూస్తున్నాం.
    🙏 మంతెన సత్యనారాయణరాజు గారికి నా హ్రుదయపూర్వక పాదాభివందనములు 🙏🙏🙏

    • @rajuambala786
      @rajuambala786 18 วันที่ผ่านมา +1

      అంటే?
      Em chestru?

  • @cssastry7799
    @cssastry7799 13 วันที่ผ่านมา +1

    Great service to Telugu people 🙏🙏🙏

  • @donaswamy007donaswamy9
    @donaswamy007donaswamy9 18 วันที่ผ่านมา +20

    Super sir శతకోటి వందనాలు మీకు

  • @pagidirathnakumar7149
    @pagidirathnakumar7149 18 วันที่ผ่านมา +4

    మధ్య తరగతి వాళ్ళకు ఇది సాద్యం అవుతుంద అయ్యగారు మాకు కూడ సహాయం చేయ్యండి🙏

  • @anithadwara7180
    @anithadwara7180 12 วันที่ผ่านมา +2

    కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @hbreddy1592
    @hbreddy1592 12 วันที่ผ่านมา +1

    Very happy to know this new healthy brand in the market.Thanks Raju garu🙏

  • @sirithadi
    @sirithadi 15 วันที่ผ่านมา +3

    Super sir very very thankful for that we are all waiting for this products🙏🙏🙏 thanku so much sir manthena satyanaarayana raaju garu🙏

  • @prasanthimokhamatam7025
    @prasanthimokhamatam7025 18 วันที่ผ่านมา +6

    Me lanti manchi manasu unna guruvu gariki 🙏🙏 ..Thank You soo much for launching all organic and healthy products for us. Manthena Garu..Me meda unna nammakam tho order pettanu sir alane baaga pani chesthayani nammuthunnanu use chesaka results kuda post chesthanu. Looking forward to order more from you Sir

  • @andukurikusumakumari5084
    @andukurikusumakumari5084 18 วันที่ผ่านมา +10

    ఒకటేమిటి??? అన్నీ.. అన్నీ... బంగారం కన్నా చాలా విలువైనవి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ధన్యవాదములు రాజుగారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @malakaramadevi1262
    @malakaramadevi1262 16 วันที่ผ่านมา +3

    ధన్యవాదాలు గురువు గారు రేట్స్ రీజనబుల్ గా ఉండేటట్లు చూడాలి సర్

  • @l.srao-preacher9709
    @l.srao-preacher9709 15 วันที่ผ่านมา +1

    Dr Mantena sir very good food providing thanks a lot

  • @harshas4276
    @harshas4276 15 วันที่ผ่านมา +2

    Dear all, government should recognise with padma sri for our " Health god Dr manthena Satyanarayana garu"

  • @mrinalkrishna3763
    @mrinalkrishna3763 16 วันที่ผ่านมา +1

    Thank u very much Dr Rajugaru

  • @venkatreddy6912
    @venkatreddy6912 16 วันที่ผ่านมา +4

    Good service doctor Garu 🙏

  • @gangaramgunjari6152
    @gangaramgunjari6152 17 วันที่ผ่านมา +1

    శుభ దినం ఈరోజు.. మీకు ధన్యవాదములు...

  • @yogeshwarbanswadekar538
    @yogeshwarbanswadekar538 16 วันที่ผ่านมา +3

    Adbhutam sir, your explanation on all products, that really helps to understand more about product

  • @bharathidhana7510
    @bharathidhana7510 4 วันที่ผ่านมา

    Sir namasta chala santosam ga undi mee nirnayam ,china pilalaku Atizem ana mahamari nivarana mariupilalo matalu rakapovadaniki karanalu mari nivarana margalu kuda talupagalaru

  • @pujithanamburu1546
    @pujithanamburu1546 18 วันที่ผ่านมา +5

    TQ TQ TQ TQ super idea..memu kuda waiting raju garu healthy products ekkada dorukitaya ani..

  • @indirasatti8928
    @indirasatti8928 12 วันที่ผ่านมา

    Feeling very happy after watching this video. Thank you very much Sir for providing us natural products

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 18 วันที่ผ่านมา +8

    అంతా బాగుంది కానీ ప్యాకేజీ రేట్ చెప్పలేదు డాక్టర్ గారికి నమస్కారం❤❤❤

  • @nageswararaopidugu4026
    @nageswararaopidugu4026 18 วันที่ผ่านมา +30

    ఏ టు జెడ్ నేచురపతి సంస్థకు శుభాకాంక్షలు ఈ 39 ప్రొడక్ట్స్ మంతెన కిచెన్ చేయాలో ఎలా యూజ్ చేయాలో వీడియో చేయగలరు ఒక్కొక్క వీడియో చేయగలరు

  • @radhapallerla5964
    @radhapallerla5964 15 วันที่ผ่านมา +1

    Thank you sir 🙏🏻🙏🏻 thank you sooo much . Maa kosam meru chesthunnandhuku🙏🏻

  • @venkatadrichirumamilla5132
    @venkatadrichirumamilla5132 18 วันที่ผ่านมา +7

    Congratulations Manthena Raju garu on the launching of A2Z Naturopathy.God bless you.

  • @reshmayasmin240
    @reshmayasmin240 9 วันที่ผ่านมา

    Super sir. Thank you so much good product esthunnaru

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 16 วันที่ผ่านมา +3

    Wish you all the best sir

  • @shruthiadicherla1879
    @shruthiadicherla1879 16 วันที่ผ่านมา +2

    Thank you doctor gaaru,
    Very useful,

  • @GayathriGurivisetti
    @GayathriGurivisetti 18 วันที่ผ่านมา +8

    Back side Radhakrishna frame ❤

  • @jaggapparaoshiva3010
    @jaggapparaoshiva3010 วันที่ผ่านมา

    రాజుగారి ధన్యవాదాలు అండి

  • @prasannakumar5596
    @prasannakumar5596 18 วันที่ผ่านมา +2

    Excellent job, thank you sir

  • @AshokKumarVadamalapeta-bu5kp
    @AshokKumarVadamalapeta-bu5kp 18 วันที่ผ่านมา +5

    దండాలయ్య, దండలయ్య ❤❤❤

  • @veerreddy4359
    @veerreddy4359 18 วันที่ผ่านมา +7

    Excellent sir.Chala happygaundhi😊😊😊😊

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 14 วันที่ผ่านมา +1

    Thank for sharing this healthy information

  • @samathajoshi1966
    @samathajoshi1966 15 วันที่ผ่านมา +2

    Manthena garu
    Meeru
    JESUS gurinchi chakkagaa cheppaaru oka video lo...
    Aasramaalu maintain chesevaaru.. evvaroo cheppani vidhamgaa cheppaaru Devuni gurinchi Meeru
    Meeku memu 💯 support chesthaamu andi..
    Meeru antene nammakam maaku..
    Tappakunda kontaamu..
    Thank you doctor garu 😊

  • @shashikala7902
    @shashikala7902 12 วันที่ผ่านมา +1

    Awesome sir iam your fan reason i got twins babies due to your naturopathy thanks

  • @peerupeerambi4519
    @peerupeerambi4519 18 วันที่ผ่านมา +2

    Thank you so much Dr. Mantena.

  • @KotaniAruna
    @KotaniAruna 18 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు గురువు గారు 🙏

  • @mallianumula
    @mallianumula 18 วันที่ผ่านมา +4

    Waiting for this time 🙏 this is really good..chalamandiki vupayogapadutundi

  • @bvrrao8876
    @bvrrao8876 15 วันที่ผ่านมา +1

    Good couple.... God bless them🙏

  • @rajshrirao3510
    @rajshrirao3510 16 วันที่ผ่านมา +3

    Just a gentle suggestion - if the same video is made in English, with English subtitles, it will reach a global audience.

  • @gajjabhargavi9040
    @gajjabhargavi9040 14 วันที่ผ่านมา +1

    ఈ కాలంలో ఇలాంటి ఫుడ్ కావాలి అనుకుంటే అది మీ నుండే సాధ్యం అయితది, మేము ఎప్పటి నుండో ఇటువంటి ఫుడ్ నేచురల్ గా కావాలి అనుకున్నాం సర్, థ్యాంక్ యూ సర్, మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో ఐతం , అడ్రస్ చెప్పండి సర్ వచ్చి మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ సర్!!!

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 18 วันที่ผ่านมา +3

    🙏మీరు చెప్పిన ఆహార నియమాలలో ఇంటర్ మీడియట్ ఫాస్టింగ్ నేను పాటిస్తు న్నాను ..అసలైన ఆకలి రుచి👅 ఆస్వాధిస్తున్నాం👍👌👌👌

  • @kotnihymakumar5619
    @kotnihymakumar5619 18 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    చాలా మంచి విషయం చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు మీలాగా ప్రతి ఒక్కరూ ధర్మంగా న్యాయంగా ఆలోచించి అన్ని రకాల వస్తువులను తయారు చేస్తే భారతదేశంలో తరతరాలు ఆరోగ్యవంతులుగా జీవిస్తారు...
    ఆరోగ్యమే మహాభాగ్యం శ్రీ చాగంటి గారు శ్రీ గరికపాటి వారు శ్రీ షణ్ముఖ శర్మ గారు ఇలా మీలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఉన్న ఈ భరతమాత బంగారు బాటలు వేస్తుంది 🙏