దగ్గు వెంటనే తగ్గాలంటేIHome Remedies For CoughIDaggu ThaggalanteIManthena Satyanarayana|GOOD HEALTH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 2.3K

  • @andalbookcenter6208
    @andalbookcenter6208 3 ปีที่แล้ว +669

    చాలా బాగా వివరించారు గురువు గారు. మీకు తెలుగు ప్రజలు ఎప్పుడు ఋణపడి ఉంటారు.

  • @HemanthRouthu-y7z
    @HemanthRouthu-y7z ปีที่แล้ว +8

    మీరు చాలా బాగా అర్దం చేసుకుని చెబుతున్నారు గురువుగారు మీకు మేము రుణపడి ఉంటాము గురువుగారు

  • @arjunarjun7787
    @arjunarjun7787 3 ปีที่แล้ว +36

    నమస్కారం సార్ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి చాలా యూస్ ఫుల్ గా కూడా ఉన్నాయి అయ్యా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు అభ్యంతరం లేకపోతే మీరు చెబుతున్న విషయం చాలా బాగుంది కాని ఒక విషయాన్ని ఎంత దూరం ఉందో సాగదీసే సరికి చెప్పేసరికి ఎదుటి వ్యక్తి మీ వీడియో చూడాలి అనుకున్న వ్యక్తి చూడలేకపోతున్నాను మీరు గనక చిన్న వీడియో చేసి ఉంటే కనుక చాలా మందికి అందుబాటులోకి వెళ్తుంది దయచేసి నేను చెప్పిన విషయాన్ని ఒకసారి ఆలోచించగల కాగలరని ప్రార్దన

  • @rafishaik5556
    @rafishaik5556 3 ปีที่แล้ว +20

    100 percent correct Sir Chaalaa thanks sir daggutho nidhraleni raathrulenno gadipaanu yogaa nerchukonnaanu mimmanlni faaloing ayyaanu gatha 6 years nunchi iam happy life

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 ปีที่แล้ว +30

    This man is a modern Dhanwantari. His services to humanity can never be forgotten. Just by following his suggestions on our own health care, we can prevent so many problems in our life

    • @virginiadavidsankili8556
      @virginiadavidsankili8556 ปีที่แล้ว

      Sugar వున్నా, తేనే, తాగొచ్చా? బెల్లం తినవచ్చా? చెప్పగలరు 🙏🏻

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 ปีที่แล้ว +36

    మీరు బాగా చెప్తారండి అందరికీ అర్థమయ్యేటట్లు కొద్దిగా ఓపికగా వినాలి

    • @madadipreethi7450
      @madadipreethi7450 2 ปีที่แล้ว

      Naku pregnancy time nunchi cough vasthundhi em thinna padatledu em cheyali

  • @vj-qh1ip
    @vj-qh1ip 5 ปีที่แล้ว +89

    మహానుభావుడు 🙏🙏 మీరు చెప్పినట్టు అర్థవంతం గా ఎవ్వరూ చెప్పలేరు గురుగారు..

  • @mvreddymv7382
    @mvreddymv7382 4 ปีที่แล้ว +152

    మీరు చెప్పినట్లు అర్థవంతంగా ఎవరు చెప్పలెరు గురువు గారు మీకు చాలా చాలా ధన్యవాదములు

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 ปีที่แล้ว +19

    చాలా గొప్ప విషయాలు తెలుస్తున్నాయి మీ విధానం ద్వారా,🙏🙏🙏

  • @N.sairupaSairaj-ts3jf
    @N.sairupaSairaj-ts3jf ปีที่แล้ว +29

    దగ్గుతో ఆలడి పోతున sir.ఇప్పుడే వేడి నీళ్ళు తాగుత.మంచి సలహా ఇచ్చినందుకు thank u so much sir🙏🙏🙏

  • @allinoneshortfilm1896
    @allinoneshortfilm1896 2 ปีที่แล้ว +4

    గురువుగారు మీ మాటలు మాకు చాలా నచ్చుతాయి మీరు చెప్పిన సూత్రాలు ఆరోగ్యపరంగా చాలా బాగుంటాయి కానీ ఓపికతో చేస్తే ఎవరికీ ఆరోగ్య సమస్యలు రావు

  • @mangomango3061
    @mangomango3061 3 ปีที่แล้ว +57

    డాక్టర్ గారికి
    మా హృదయపూర్వకా
    ధన్యవాదములు
    🙏🏻🙏🏻

  • @raghuchandra4858
    @raghuchandra4858 ปีที่แล้ว +3

    మీరు చెప్పిన విధానం చాలా బాగా ఉపయోగపడింది గురువు గారు దీనికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము

  • @prabhaacaptan2616
    @prabhaacaptan2616 3 ปีที่แล้ว +13

    చాలా చాలా బాగా వివరించారు .గురువు గారు

  • @charlespaul9787
    @charlespaul9787 3 ปีที่แล้ว +24

    Thank you Sir explained about cough tips. 🙏🙏🙏👍

  • @suddaladevender1384
    @suddaladevender1384 ปีที่แล้ว +5

    మంచి వివరణ ధన్యవాదాలు డాక్టరు

  • @Ravi0601
    @Ravi0601 4 ปีที่แล้ว +8

    Super sir meru chyputhunte ne thaggipoeinattu vundi 🙏

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA 4 ปีที่แล้ว +137

    మీరు చాలాబాగా చెప్తారు sir ✊👍

    • @dr.psviswanadh5374
      @dr.psviswanadh5374 4 ปีที่แล้ว +5

      Raju jadhav garu, thank you for your observation and suggestion. The video speed can be increased by pressing on playback speed from normal to 1.25 or 1.5 speed. This option is available in settings.

    • @9NAYADUNIYA
      @9NAYADUNIYA 4 ปีที่แล้ว +2

      Tq sir

    • @pavan-tp1uu
      @pavan-tp1uu 4 ปีที่แล้ว

      raju jadhav 5mts vinakapotea ala

    • @swathisai1984
      @swathisai1984 2 ปีที่แล้ว

      No you should give respect sir

    • @chhatrapatishivaji7212
      @chhatrapatishivaji7212 2 ปีที่แล้ว

      Murkhudaaa ... Musukoni vinochugaa..neeku vine time lekunte dobbey ...

  • @sandeeptanugulasharma8172
    @sandeeptanugulasharma8172 4 ปีที่แล้ว +9

    Excellent Natural Remedy Sir....Please AcidReflux kosam Remedy Cheppagalaru

  • @kishoresodasani7797
    @kishoresodasani7797 3 ปีที่แล้ว +2

    మీరు చాలా గ్రేట్ అండీ
    చాలా బాగా చెప్పారు

  • @k.v.b.hpralashk.v.b.prakas4353
    @k.v.b.hpralashk.v.b.prakas4353 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన వివరాలు తెలియ చేశారు🙏

  • @madhuprasad23
    @madhuprasad23 3 ปีที่แล้ว +5

    Natural remedy and easy method for everyone.. Mee laanti doctors and naturopathy undadam Maa adrustam doctor gaaru... 🙏

  • @antonygovardhan1862
    @antonygovardhan1862 2 ปีที่แล้ว +5

    మీకు చాలా ధన్యవాదములు కృతజ్ఞతలు 🙏❤️

  • @sureshrocky663
    @sureshrocky663 4 ปีที่แล้ว +35

    Thank you so much sir good message nice voice sir ,🙏

  • @ramanaraopotlapelly8204
    @ramanaraopotlapelly8204 3 ปีที่แล้ว +1

    Practical ga chusanandi chala అద్భుతంగా undhi

  • @sujathan3523
    @sujathan3523 ปีที่แล้ว +1

    Chala Baga chepparu doctor garu .Thank you so much.

  • @padmavathigangisetty2080
    @padmavathigangisetty2080 2 ปีที่แล้ว +6

    Many many Thanks manthena Garu. This tip really helped my family from severe cough.

  • @mahalakshmiamujuri6137
    @mahalakshmiamujuri6137 4 ปีที่แล้ว +25

    It's working effectively and thank you Soo much sir for giving this type of videos and suggestions..we want more videos like this from you. Thank you

  • @villagerajashow3015
    @villagerajashow3015 3 ปีที่แล้ว +7

    మీరు చాలా చాలా గొప్పోళ్ళు సర్...దేవుడు మీరు...చాలా బాగా చెప్తున్నారు హాట్సాఫ్ అండి.🙏🙏🙏

  • @Wika381
    @Wika381 2 ปีที่แล้ว +1

    Tq sir.. Present i suffer that.. Morning nundi meeru cheppindhi chesthanu

  • @chinnavenkatraoch4312
    @chinnavenkatraoch4312 3 ปีที่แล้ว +1

    Thanks sir I'm free 😊😊😊😊 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏

  • @narayanamurthypullela3472
    @narayanamurthypullela3472 ปีที่แล้ว +6

    Excellent advice & should be given a trial & followed if satisfied for all newcomers.

  • @vangarasvmangeswararao8719
    @vangarasvmangeswararao8719 2 ปีที่แล้ว +161

    నమస్తే సార్,మీరు మంతెన కాదు సార్ ప్రజలకు ప్రజల ఆరోగ్యానికి దేవుడిచ్చిన " వంతెన " 🙏

  • @kedarikrishna9950
    @kedarikrishna9950 4 ปีที่แล้ว +14

    It's worked..really good..thank you Sir

  • @ushach4667
    @ushach4667 2 ปีที่แล้ว +1

    Chala chalkaga vivarincharu, thank you sir

  • @recharlamanju3571
    @recharlamanju3571 ปีที่แล้ว +1

    Thank you sir na situation eppudu elage undhi

  • @jessy6214
    @jessy6214 4 ปีที่แล้ว +17

    అర్థమైనట్టు చాలా బాగా చెప్పారు సర్ థాంక్యూ సర్

  • @katariprasad877
    @katariprasad877 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు 🙏🏾👍👌

  • @cjaya3006
    @cjaya3006 3 ปีที่แล้ว +3

    Thank you so much Raju garu meeru cheppinattu lankanalu chesanandi 2 nd day ki thaggindhi daggu, chhaalaaa reliefga asalu entha ante naku daggu it's gone ani entertainment la anipisthundhi , thank you so much Raju garu

  • @kottapallylavanya6348
    @kottapallylavanya6348 ปีที่แล้ว +1

    Chala krutagnatalu sir ,🙏🙏🙏 baga cheparu,dayachesi vinikidi samasyaki parishkaram chepand,ma babu ki madyalo vachindi ee problem plz plz plz 😭

  • @mrgani1945
    @mrgani1945 2 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు సిర్ tq so moch 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanjeevPadala
    @SanjeevPadala 2 ปีที่แล้ว +27

    🙏చాలా బాగా వివరించారు గురువు గారు..మా నాన్నగారికి దగ్గు కఫం ఉండడం ద్వారా మీరు చెప్పినట్లే వాడినం మా నాన్నగారు ఆరోగ్యంగా ఉంటున్నారు..ధన్యవాదములు మీకు.. Sir🙏

  • @varalakshmiyerramsetti1914
    @varalakshmiyerramsetti1914 3 ปีที่แล้ว +3

    Chala baga chapparu sir

  • @kishoreyoutubechannel28
    @kishoreyoutubechannel28 4 ปีที่แล้ว +9

    Thanksyou guruvugaru

  • @Pramodshorts-j1t
    @Pramodshorts-j1t 9 หลายเดือนก่อน +1

    గురువు గారికి శతకోటి వందనాలు అండి

  • @saddamtxtpushpalatha3343
    @saddamtxtpushpalatha3343 5 วันที่ผ่านมา

    దగ్గు కోసం చాలా బాగా చెప్పాలి సార్ మీరు Tq సార్ 🙏👌😊

  • @seshagiri276
    @seshagiri276 5 ปีที่แล้ว +22

    Thank you sir

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 4 ปีที่แล้ว +24

    మీరు చెప్పినది 100% కరెక్టు సార్

  • @chitti891
    @chitti891 3 ปีที่แล้ว +6

    Tq sir for your suggestions☺

  • @sanjuumadhu7876
    @sanjuumadhu7876 2 ปีที่แล้ว +1

    Fallow ayanu sir chala use aindi thank u guruji

  • @saddamtxtpushpalatha3343
    @saddamtxtpushpalatha3343 5 วันที่ผ่านมา

    Sir మీరు చాలా మంచి టిప్స్ చెప్తారు

  • @sathibabu8851
    @sathibabu8851 4 ปีที่แล้ว +9

    సార్ ! చాలా వివరంగా చెపినందుకు ధన్యవాదాలు !

  • @nunewarsachin3499
    @nunewarsachin3499 3 ปีที่แล้ว +3

    Sir thank you very much, I will try

  • @devadasuch2824
    @devadasuch2824 4 ปีที่แล้ว +13

    Sir since 10days siluffering from cold so many medicines used but no use plz suggest

  • @sharadasarika2588
    @sharadasarika2588 2 ปีที่แล้ว

    Bagundi sir Ani vishayalu chala clear ga cheptaru, Thanks sir

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 ปีที่แล้ว +2

    Very interesting discription 🎉
    In God we trust 💯💯💯🔥👍💯

  • @narasimhareddyg1920
    @narasimhareddyg1920 4 ปีที่แล้ว +7

    Super concept Sir..agree.. your Solution..thanks a lot Guruji..👃👃

    • @sujathakathimanda712
      @sujathakathimanda712 2 ปีที่แล้ว

      మీకు చాలా ఋణ పడి ఉంటాము సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikahari1631
    @harikahari1631 4 ปีที่แล้ว +44

    Daggu thaggalante: food avoid chesi , only luke warm water thagali antey goruvechati nillu ,leda nimmarasam with honey. 4:13 nundi start remedy

  • @BolleParvati-qz7tt
    @BolleParvati-qz7tt 10 หลายเดือนก่อน

    నమస్తే గురువు గారు మీరు చేప్పే చిట్కాలు చాలా బాగా ఉంటున్నాయి సూపర్ సార్ 💐💐💐🙏

  • @hejeyeyey4199
    @hejeyeyey4199 3 ปีที่แล้ว +6

    Thanu you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasireddyreshmareddy5356
    @kasireddyreshmareddy5356 5 ปีที่แล้ว +15

    What a natural and practical science sir very good principles

  • @sivakotaswararao6968
    @sivakotaswararao6968 3 ปีที่แล้ว +17

    Nice explanation sir ..you always think patients point of view...thats why am follow your suggestions its gives us a good solutions...sir... tq so much sir

  • @sridharalluri955
    @sridharalluri955 2 ปีที่แล้ว +1

    Chala baga chepru sir

  • @ammulukw7512
    @ammulukw7512 3 ปีที่แล้ว +1

    Tq sir iam so happy miru chala vivaramga chepparu

  • @udayshankar205
    @udayshankar205 4 ปีที่แล้ว +5

    Tq for nice suggestion

  • @Itznehahere
    @Itznehahere 4 ปีที่แล้ว +6

    Thanq for super suggestion sir....

    • @Itznehahere
      @Itznehahere 4 ปีที่แล้ว +1

      Naaku 12 days nunchi daggu and jalubu undi sir...iam having exams in February...iam not able to read properly...pls suggest me quick recovery tip....respond sooner sir

  • @sanaboyinamanjunath7208
    @sanaboyinamanjunath7208 3 ปีที่แล้ว +2

    ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఫిట్స్ ట్యాబ్లెట్ వేసుకునేవారు రెండు పుట్ల భోజనం చేయాలి కాదా.. ?

  • @magicallearning3569
    @magicallearning3569 ปีที่แล้ว +2

    Thank you sir..
    Chevilo dhimmulu and sounds yela potati

  • @telugumotovlog9
    @telugumotovlog9 2 ปีที่แล้ว +7

    Super 👌doctor Garu very well explanation and super knowledge also

  • @shivashankar9196
    @shivashankar9196 4 ปีที่แล้ว +16

    వల్లునప్పులకి ఏమైనా సలహా ఇవ్వండి సత్యనారాయణ రాజు గారు వీడియో చేయండి దయచేసి గమనించగలరు

    • @gvrao
      @gvrao 5 หลายเดือนก่อน

      Vallu noppulu ki medicine cheppandi doctor garu

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 3 ปีที่แล้ว +5

    Very useful information SIR.

  • @harshasaifanap6855
    @harshasaifanap6855 2 ปีที่แล้ว

    Thanks for the information guruvugaaru nenu idi try chestanu andi

  • @hussainshaik758
    @hussainshaik758 9 หลายเดือนก่อน

    U r explaining very well sir...I am always fan of u

  • @maskapuramnarresh700
    @maskapuramnarresh700 2 ปีที่แล้ว +45

    పదిహేను రోజులుగా బాగా దగ్గు వస్తూంది సార్...భరించలేక పోతున్న... నిద్ర డిస్టర్బ్ అవుతుంది

    • @durgasreenivas3972
      @durgasreenivas3972 ปีที่แล้ว +2

      దగ్గడం మానేయండి బాసూ..
      మంచిగా నిద్రపోండీ..

    • @S.Srinivas
      @S.Srinivas ปีที่แล้ว

      @@durgasreenivas3972 ఆ మాట మీకు వచ్చినప్పుడు మీ గొంతుకు చెప్పుకోండి !

    • @VeerrajuPerala
      @VeerrajuPerala ปีที่แล้ว +1

      😮😮

    • @madhavimadhavi5064
      @madhavimadhavi5064 8 หลายเดือนก่อน

      ఆ దగ్గు ఏదో నీకు వస్తె బాగుంటుంది
      ?​@@durgasreenivas3972

    • @y.vsatish1906
      @y.vsatish1906 5 หลายเดือนก่อน

      Ela thagindhi anna cheppu

  • @thirupathireddypeddireddy817
    @thirupathireddypeddireddy817 3 ปีที่แล้ว +19

    Dear doctor,
    Your briefings are good. But very lengthy and dragging our patience. You may note that we are in a speed age. Rest is your choice.

  • @ravikumar-zw3iv
    @ravikumar-zw3iv 3 ปีที่แล้ว +5

    Tq so much sir meeru chala ardhavanthamgaa choparu 🙏🙏🙏🙏 meru chopedhi vintuntune thsgipoyindhi anipistundhi hope vastundhi sir

  • @vankalagopalakrishna6165
    @vankalagopalakrishna6165 2 ปีที่แล้ว

    థాంక్యూ సర్ మంచి విషయాలు చెప్పారు

  • @durgaraogoli655
    @durgaraogoli655 4 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు

  • @DilRamAnil
    @DilRamAnil 4 ปีที่แล้ว +39

    Thank you Sir, and Sir can we have coconut water or wheat grass juice or Neem Juice or any vegetable juice along with Honey and Warm Water.. ?

  • @Madavimahesh-ml1ur
    @Madavimahesh-ml1ur ปีที่แล้ว

    Meeru cheppina dhaggu gurinchi baaga you're the good

  • @vu3zny
    @vu3zny 4 ปีที่แล้ว +8

    Subject is super.... Sir very good mater.. Thank you sir.

  • @ramadeviraavi3176
    @ramadeviraavi3176 4 ปีที่แล้ว +11

    Dry cough ki remedy chappandi Doctor gaaru please

  • @rajuelitem484
    @rajuelitem484 3 ปีที่แล้ว +4

    థాంక్స్ యు సార్ 💐🙏

  • @sukanyajavvadi3974
    @sukanyajavvadi3974 16 วันที่ผ่านมา

    Meru chala Baga cheparu thanks andi

  • @sureshblessypedapati1482
    @sureshblessypedapati1482 5 ปีที่แล้ว +12

    నాకు కూడా చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా భయంకరంగా వస్తుంది ఆవేశంకూడా ఎక్కువుగావస్తుంది

  • @manishatalla1398
    @manishatalla1398 ปีที่แล้ว

    Chala chala thanks u really ur god sir nenu hospital lo aneo petukuna sir naku chala machi result vachidi sir

  • @hanumantharayudu9172
    @hanumantharayudu9172 3 ปีที่แล้ว

    Chala Mandi comments chestunnaru కాబట్టి reply kuuda Este బాగుంటుంది sir

  • @vasanth4852
    @vasanth4852 4 ปีที่แล้ว +8

    నిజంగామీరు దేవుడండీ

  • @venkateswararao12
    @venkateswararao12 3 ปีที่แล้ว +16

    Sir can a diabetic take honey water? and will this treatment work for asthmatic caugh?

  • @MakkenaRaam
    @MakkenaRaam 5 ปีที่แล้ว +7

    డాక్టర్ గారు మీ కార్యక్రమం 1999 నుండి చూస్తున్నాము. ప్రజలకు మీరు మరచి పోలేని మేలు చేస్తున్నారు.
    మీకు, మీ సహాయకులకు, చాల ధన్యవాదాలు.
    స్వచ్ఛమైన తేనే ఎక్కడ లభిస్తుంది?,
    (లేదా) మార్కెట్లో లభించే వాటిలో...
    ఏ కంపెనీ తేనే మంచిది?.
    దయచేసి ఎవరైనా సమాధానం ఇవ్వగలరు.

    • @kalad7565
      @kalad7565 5 ปีที่แล้ว +1

      Pathajali thene manchidani abhiprayamundi,,,,we also use pathanjali thene

    • @MakkenaRaam
      @MakkenaRaam 5 ปีที่แล้ว

      @@kalad7565 thank you. కానీ....
      పతంజలి, లయన్, డాబర్ ఇవన్నీ ఆర్టి ఫిషియల్ కదా,
      నేను సహజసిద్ధమైన తేనే ను లెక్కలేనన్ని సార్లు తిన్నాను.
      ఆ రుచి, ఆ నాణ్యత
      వేరు చాల బావుంటుంది. ఇలాంటి తేనే లీటరు చాలా రేటు ఉంటుంది. లభించే ఊరు, ప్రదేశం మీకు గాని తెలిస్తే.... మాకు తప్పక SMS చేయ గలరు.
      6281 054 154
      మీ సహాయం మరచి పోము. Plz

    • @kalad7565
      @kalad7565 5 ปีที่แล้ว

      Makkena Ramanjaneya ,,,merantunna pattu thene tribal areallo jarige santhallo dorukuthundandi,,,or girijanaabhivruddhi samstha stores lo dorukuthundi,,,rajahmundry,,vizag etc cities lo untayi ee stores ,,,,srisailam lo kuda adavi thene dorukuthundi

    • @prasads6221
      @prasads6221 5 ปีที่แล้ว

      Basha honey vadandi, from vijayawada..

  • @Santhi_world25
    @Santhi_world25 2 หลายเดือนก่อน

    Chala baga explain chesaru good👍

  • @farkhundaalikhan8895
    @farkhundaalikhan8895 6 วันที่ผ่านมา

    Best speech.

  • @baluvangala1054
    @baluvangala1054 2 ปีที่แล้ว +66

    Video starts after 04:00 mins

  • @prakashmaddi6335
    @prakashmaddi6335 4 ปีที่แล้ว +17

    Thank you sir good message

    • @dattiappalanaidu2613
      @dattiappalanaidu2613 4 ปีที่แล้ว +2

      We ever greatful to you sir we always follow above your instructions

    • @DominatI0n
      @DominatI0n 4 ปีที่แล้ว +1

      P
      57767

  • @pallavipallu6365
    @pallavipallu6365 5 ปีที่แล้ว +7

    Thank U Sir For Good Information

  • @gopalrao225
    @gopalrao225 5 ปีที่แล้ว +25

    Tq Sir rajugaru

  • @srinivasdevalla5090
    @srinivasdevalla5090 4 ปีที่แล้ว +172

    5:30 answer starts

  • @telugutech9951
    @telugutech9951 3 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @chevugonisomaiah4302
    @chevugonisomaiah4302 2 ปีที่แล้ว

    TQ so much sir..your Information is very valuable for me...tq

  • @chandrakala1414
    @chandrakala1414 ปีที่แล้ว

    Thankyou soo much what a medicine Sir