Pata paduma krishna.. By S. Rajeswararao..wmv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2012
  • A Private song by S. Rajeswararao.
  • เพลง

ความคิดเห็น • 315

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 2 ปีที่แล้ว +16

    ఆహా ఎన్నాళ్ళకి ఈ పాట మళ్ళీ వింటున్నాను ... పలుకులో పలకడంలో నాదంలో పాడే విధానంలో భక్తి రసధారలు చిప్పిల్లే పాట ... మనసును కరిగించి ఆనందమయం చేసేపాట .పాడినవారూ విన్నవారూ కూడా ధన్యులే🙏

    • @parupallivganesh57
      @parupallivganesh57 ปีที่แล้ว +1

      Saluri varu

    • @jaila810
      @jaila810 3 วันที่ผ่านมา

      😮😅😅obalsa SS atadea to io

  • @viswanadhamyedida
    @viswanadhamyedida 5 ปีที่แล้ว +15

    సాలూరి వారి సంగీత సాహిత్య మంతా
    రంగరించి అమ్రుతతుల్యమైన ఈ పాట
    క్రిష్ణభగవానుడే ఆ మహనుభావునిచే
    పలికించి వుంటాడు ఆయన ఆయనపాటలు అజరామరము

    • @nag9700
      @nag9700 4 ปีที่แล้ว +1

      చాలా గొప్పగా చెప్పారు 🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +15

    మహానుభావులు రాజేశ్వరావు గారి శతకోటి వందనాలు మహానుభావా ఎంత మధురమైన గీతం సృష్టించినావు తండ్రి నీపాదాలకు నమస్కారం🙏🙏🙏🙏🌺🙏🌺

  • @svbjsarma6604
    @svbjsarma6604 2 ปีที่แล้ว +9

    I heard this song. 75yearsagowheniwas8yrsold
    Even to day I like to hear
    Many thanks

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 2 ปีที่แล้ว +22

    Tears rolling down, thinking of those amazing good old days of the past. I can't control my tears and can not write further.......

    • @raghuramjanamanchi9893
      @raghuramjanamanchi9893 ปีที่แล้ว +3

      Same feeling...! Tears are coming unknowingly..! Getting the remembrances of our childhood days...! Good old days,we can not go back...!

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 ปีที่แล้ว +1

      @@raghuramjanamanchi9893
      very true
      Regards
      Uma

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 วันที่ผ่านมา

    సారూ! మీ సంగీతంలోనే కాదు మీ పాటలో కూడా ఎన్నటికీ వెగటు పుట్టని తేనెల తీపి వున్నది. మీ పాదపద్మములకు నా అనంతకోటి శిరసాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @sillysaint2390
    @sillysaint2390 ปีที่แล้ว +7

    My mother 's favourite song she used to sing while cooking....nostalgic

  • @auchem
    @auchem 11 ปีที่แล้ว +9

    Million Thanks for uploading this wonderful song of S. Rajeswara Rao garu. His beautiful songs go on forever for generations !!!

  • @subbaraovalluru308
    @subbaraovalluru308 ปีที่แล้ว +5

    ఈ అద్భుతమైన పాటకు రచయిత రాజేశ్వర రావు గారి నాన్నగారు ఐనటువంటి సాలూరు సన్యాసిరావు గారు అని మరో మహానుభావుడు s p బాలు గారు ఒక సందర్భంలో చెప్పినారు.

  • @nityalakshmiy9231
    @nityalakshmiy9231 8 ปีที่แล้ว +14

    What a melodious telugu language ! What music composition ! What a melodious voice ! Simply Devine!

    • @nag9700
      @nag9700 3 ปีที่แล้ว

      చాలా అద్భుతంగా చెప్పారు

  • @vbrao5200
    @vbrao5200 2 ปีที่แล้ว +9

    Golden era of immortal telugu music. Heart melting lyrics, mind blowing voice of melody king S. Rajeshwarao garu.

  • @umarao6576
    @umarao6576 8 ปีที่แล้ว +43

    Rajeswar Rao garu is my most favorite music director. I can listen to this song any number of times. Thank you.

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 3 ปีที่แล้ว +15

    I with my father had the opportunity to see him singing live in Prashanthi Nilayam, Puttaparthi in front of Bhagawan Sri Sathya Sai Baba in my childhood days!

    • @avsvasudha9687
      @avsvasudha9687 3 ปีที่แล้ว

      Wowww

    • @sathyaprasad1
      @sathyaprasad1 ปีที่แล้ว +1

      Right from Swamis younger days this was one of his favorite songs

  • @rangaswami1054
    @rangaswami1054 ปีที่แล้ว +2

    Tears rolling down as how devotionally sang this sweet song, great Rajeswar Rao garu ki pranamamulu

  • @vamsis329
    @vamsis329 3 ปีที่แล้ว +2

    ఏమి గాత్రం ...ఏమి పాట
    వింటున్నంతసేపు మనసు హాయిగా ఉంటుంది. ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనేలా ఉంటుంది. సాలూరి రాజేశ్వరరావు గారు బాగా పాడారు.

  • @sivasankar2556
    @sivasankar2556 4 ปีที่แล้ว +4

    ఈ పాటలను మనకు ఇచ్ఛి రాజేశ్వరరావు గారికి పాదాభి వందనాలు...

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 3 วันที่ผ่านมา

    చాలా, చాలా ఇష్టం అయిన పాట...నా చిన్నప్పుడు వినే వారం ....🎉🎉🎉🎉🙏🙏🙏

  • @padmanabharaju7641
    @padmanabharaju7641 2 ปีที่แล้ว +1

    ఆ మహానుభావుని ఇంపైన స్వరం ఇప్పటికి కూడా వింటుంటే మైమరచి! పోయే నాలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. ధన్యవాదాలు.

  • @prkcp1
    @prkcp1 6 ปีที่แล้ว +14

    Eternal voice of a legendary musician, adorable for ever. Rajeswara Rao Garu lives forever, as long as music lives. Pranamamulu Rajeswara Rao Garu.
    PRK CHAKRAPANI

    • @MKS-hn6eb
      @MKS-hn6eb 3 ปีที่แล้ว

      కరెక్ట్ సార్..

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +1

    ఆహా .! మధుర మధుర అమృత మధుర బాణీల సంగీత కర్తగానే కాక గొప్ప పాటకర్త గా కూడా మీరని మీ తండ్రి గారైన సాలూరు సన్యాసి గారు వ్రాసిన ఈ మహత్తరమైన సాహిత్యం ద్వారా ఉత్తమ అభిరుచి గల శ్రోతల ప్రపంచానికి తెలియడం ఎంతైనా ముదావహం . మీ ఈ పాట సైతం మీ రసాలూరు సంగీతం వలే నన్ను చాలా ఆనందింప చేసినది సారు ! మీపాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి వందనాలు .. మీ మధురమైన సంగీత మాధుర్యం మ బోటి వాండ్లు బొందిలో ప్రాణమున్నంత వరకు మరువ జాలరు. మీతరంలోని సంగీత దర్శకులలో నెంబర్ వన్ మీరే అని నా అభిప్రాయం. ఇది నా 50 ఏళ్ళ అనుభవంతో చెప్తోన్న మాట మీ సంగీత సారధ్యంలో మరుపురాని పాటలు ఎన్నింటినో విన్న అనుభవంతో నే పై మాట ను ఉటంకిస్తున్నాను. మిస్సమ్మ, మల్లీశ్వరి, ఇలా చెప్పుకొంటూ పోతే కొండవీటి చాంతాడంత లిస్ట్ తయారౌక మానదు
    4/12/22( అపర గంధర్వులుఘంటసాల మాస్టారు గారు పుట్టిన తేదీ) బెంగళూరు

  • @ManojMungamuri
    @ManojMungamuri 11 ปีที่แล้ว +4

    I'm 27, we are a waste of a generation, all of y'all were lucky to have experienced the radio AND this kinda music.

  • @apparaovv
    @apparaovv  11 ปีที่แล้ว +14

    Do not fell like that... you are lucky to hear this & our generatiom also..
    We have missed Kapilavayee Ramanath sastry... & talented persons Our elders generations...

  • @rrvootla
    @rrvootla ปีที่แล้ว +2

    Goose bumps. One of my dad’s and my favorites.

  • @theerthammurali4063
    @theerthammurali4063 3 ปีที่แล้ว +1

    నిద్ర సరిగా రాని వారు ఈ పాట వింటే అట్టే నిద్ర వస్తుంది అంత మధురం గా వుంది రాజేశ్వరరావు గారి గొంతు

  • @rameshpokhriyal5122
    @rameshpokhriyal5122 2 ปีที่แล้ว +2

    Music has no barriers of language. This sweet & melodious bhjan pulls me & I listened it thoroughly although me a hindi speaking guy. It's composition is so great that everyone will admire it irrespective of his mother tongue because great music has its own language understand by music lovers.

  • @gagansn6334
    @gagansn6334 หลายเดือนก่อน

    We are blessed to hear such an amazing voice and composition, it's a divine one...

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 ปีที่แล้ว +2

    So grateful for uploading a valuable fantastic song of the great musician Sri S Rajeswara Rao garu 🙏🙏🙏🙏🌹🌹🙏🙏

  • @krishnakumari6985
    @krishnakumari6985 6 หลายเดือนก่อน

    Old is gold eemadhuramyana paatalu vintuuntee paatha rojulu. (Golden days ) gurtukochhi manasanta theeyani badha alumukuntundi . Yendaro. Mahanu bhavulu. Andariki. Vandanaalu. !!

  • @prithvirajkanne3629
    @prithvirajkanne3629 5 ปีที่แล้ว +6

    Ee paata vintee aanandhamtho kaalla neellosthaayi...I am Christian and religion doesn't matter in case of music. Krishnudiki yevaraina bhalthulu aipotaru ilanti paatalu vintee... Palletuurilo puuri gudise mundhu chettu kindha arugu meedha kuurchuni ee paata vinaalani undhi saayanthram 5 gantala samayamlo...I love this song.
    Saayi Divya roopam song Kuda oka adbutham...
    Rajeswararao thaathayya gaari paadhaalaki abhivandhanam cheeyaalani undhi...aanandhamloo yeem cheppaalo teleedam ledhu...

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 10 หลายเดือนก่อน

    సాలూరు రాజేశ్వర రావుసార్ గారూ! మొదటగా మీపాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి వందనాలు . సంగీత ప్రపంచానికి మీరు చేసిన సేవకు ఎన్ని జన్మలైనా మీకు మేము రుణపడే ఉంటాము అయ్యా !
    మీ సంగీతం లో నే కాదు మీ గాత్రం తో కూడా తేనెలికించ గలరని ఈ పాట ద్వారా నేకాక మీ ఇతర పాటల ద్వారా తెలియ జేసితిరి. ఇంతకు మునుపు మీ సంగీతంతో పరవశులమైతే ఇప్పుడు మీ గానంతో పరవశులమైనాము ధన్యవాదాలు స్వామీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sainathkarlapalem1134
    @sainathkarlapalem1134 3 ปีที่แล้ว +4

    Yentha melodious song with lean orchestration. Legendary Rajeshwara Rao 🙏Thanks for sharing sir 🙏

  • @govindunarsimharao6379
    @govindunarsimharao6379 5 ปีที่แล้ว +1

    ఎంత మధురమైన పాట! రాజేశ్వరరావుని అమరుడ్ని చేసిన పాట-భవిష్యత్తరాలకు లలిత గీతం ఎలా ఉండాలో మార్గదర్శనం చేసిన పాట !

  • @gunthegun420
    @gunthegun420 11 ปีที่แล้ว +3

    lovely song by sir S.RAJESHWARA RAO GARU
    in my 22 yrs of my age i never ever heard dis kind of song
    really song

  • @nageswararao2730
    @nageswararao2730 2 หลายเดือนก่อน

    ❤no comments only enjoying the Beauty of song dedicated by our rajeswararao

  • @yagnanarayanamanda1807
    @yagnanarayanamanda1807 4 วันที่ผ่านมา

    Naa padabhivsndanaalu guruvugariki the greatest magician in music

  • @suresh5114
    @suresh5114 9 ปีที่แล้ว +5

    beautiful song, took back to my childhood days where we used hear in AIR. I recently heard it in paadutha theeyaga. thank u sir for uploading these gems.

  • @Bujj1kutt1
    @Bujj1kutt1 11 ปีที่แล้ว +2

    Thank you for taking us down memory lane with this beautiful song. Jaya Guru Datta

  • @n.saicharan2347
    @n.saicharan2347 9 ปีที่แล้ว +4

    truly a miraculous composition ....heart touching

  • @umarao6576
    @umarao6576 8 ปีที่แล้ว +4

    The lyrics the instrumental music and the song are just divine. Thank you.

  • @krishnasiri8277
    @krishnasiri8277 4 ปีที่แล้ว +3

    My grandmother's favourite song. Ammamma Pelluchupulalo paadina pata

    • @nag9700
      @nag9700 4 ปีที่แล้ว

      Wow great

  • @suryasir1326
    @suryasir1326 6 ปีที่แล้ว +7

    I never heard like this song in Telugu. I Love this song. Thanks alot for uploading this.

  • @ts25101942
    @ts25101942 12 ปีที่แล้ว +3

    I cannot express my gratitude to you for this gem of a song from Rajeswara
    Rao Garu. Cant imagine the trouble you might have gone thru to get this rare gem.
    Hope you can get a lot more of these unbelievably sweet songs.
    Sreedhar

    • @kasarlaanand
      @kasarlaanand 7 ปีที่แล้ว

      Sreedhar Tirumalaset

  • @svbjsarma6604
    @svbjsarma6604 3 ปีที่แล้ว +1

    Same with me. I'm Listeningthissongforlast. , 75years.thanks

  • @amrujtelugutv
    @amrujtelugutv 5 ปีที่แล้ว +16

    ఈ పాటకు మాటలు చెప్పటమా....
    అమ్మ కూడా అసూయ పడదూ!

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 7 ปีที่แล้ว +1

    No words are coming from my heart and no words in the dictionary to describe the songs of Rajeswararao garu

  • @rubysworld2151
    @rubysworld2151 3 ปีที่แล้ว +1

    పలుకు తేనెలొలుకు మధుర గానం🙏🙏🙏🙏🙏💐💐

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 9 ปีที่แล้ว +3

    Thank u sir..I have no words to express my gratitude my maenatta..used to sing this song for us in a beautiful voice..it took me back to those days.../\/\/\

  • @ezazsyed8599
    @ezazsyed8599 3 ปีที่แล้ว +1

    Chaala rojula tarwata malla vinna e paata....Uma Maheshwara Ugra Roopsya movie lo chusaka ikkadiki vachaa....naa chinnappudu maa taatha Gaaru humm chestu paadey vaaru....adhi gurtuku vachi search chestey e aanimutyam dorikindi...Chaala Thanks Andi upload chesinanduku....

  • @umarao6576
    @umarao6576 5 ปีที่แล้ว +2

    I can listen to this melodious song any number of times and it is so beautiful!

  • @saraswathigarlapati6298
    @saraswathigarlapati6298 3 ปีที่แล้ว +1

    Blessed are the souls who can write and sing such songs

  • @apparaovv
    @apparaovv  11 ปีที่แล้ว +65

    నాకు చాల ఇష్టం మరి మీకో....

  • @venkatesanvellore2892
    @venkatesanvellore2892 8 ปีที่แล้ว +2

    సామవేద సారము సంగీతము, సాహిత్యమేగా, దానికంతమగు గానము పాటగూర్చి పాడిన ఎస్.రాజేశ్వర రావుగారు నిజంగా ధన్యులు.

    • @chennuruharinarayanarao7562
      @chennuruharinarayanarao7562 7 ปีที่แล้ว +1

      Daanikantamagu gaanamu kaadu Sir, daanikanta madgugaanam......Right ?! Saamavedaanne antam chestunnaaraa Sir ?!

    • @gjothi1459
      @gjothi1459 5 ปีที่แล้ว

      💖

  • @Radhakannayya108
    @Radhakannayya108 10 หลายเดือนก่อน +3

    ఎంత మధురంగా ఉంది.లలిత గీతాలు మధురంగా ఉంటాయి
    ఆ ఆలపించడం సున్నితం గా ఉంది వింటుంటే వినసొంపుగా ఉంది.

  • @srinivasvaddiparti129
    @srinivasvaddiparti129 7 ปีที่แล้ว

    Adbutamaina gaanam, kalmasham leni, kalla kapatamu eragani bhkti dhvanistundi. dhanyudu Rajeswara rao

  • @sureshramarao3638
    @sureshramarao3638 6 ปีที่แล้ว +3

    పాట పాడుమ కృష్ణ
    పలుకు స్వరాలనటుల
    మాటలాడు మా ముకుంద
    మనసు తీరగా

  • @govindunarsimharao6379
    @govindunarsimharao6379 5 ปีที่แล้ว +31

    అప్పారావుగారూ,ఈ పాట రాసింది రాజెశ్వరరావు తండ్రిగారైన సాలూరి సన్యాసిరావుగారు.గమనించ ప్రార్ధన!

    • @RohitKumar-zg5mn
      @RohitKumar-zg5mn ปีที่แล้ว +1

      సన్యాసి రాజు గారు

  • @nageshwar212121
    @nageshwar212121 3 ปีที่แล้ว

    Mee paluku nijamgaane thene lolukuthondi Rajeswara Rao garu. Naaku telisi entha kante andham gaa ee paata ee prapancham lone evvaru paadaleru ante athisayokthi kaadhu. Adhbhutham. Vintunte praanam etu pothundhi.

  • @rameshkurnool7232
    @rameshkurnool7232 4 หลายเดือนก่อน

    what a great composition!!!

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 4 หลายเดือนก่อน

    ఆ మాధుర్యం భక్తి పారవశ్యం కలిగిస్తుంది పరమాత్మ కనిపించు తారు

  • @Srinivaskokku
    @Srinivaskokku 5 ปีที่แล้ว +5

    నిన్న ఫేస్బుక్ లో 1998 నాటి పాడుతా తియ్యగా కార్యక్రమంలో సాలూరు రాజేశ్వరరావు గారు పాల్గొన్న వీడియో చూడడం జరిగింది ..అందులో చరమదశ లో వారు కనిపించారు ఆ దశలో కూడా వారు వారు పాడిన పాటలకు వారి స్పందన... సుశీలమ్మ గారు ఈ పాట ను వారికి పాడి వినిపించారు అక్కడి వారందరి కనులు చెమ్మగిల్లాయి..అమర గీతమిది

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +2

      ఔను సార్! నేను కూడా ఆ పాడుతా తీయగా ఎపి సోడ్ చూశాను. SPB సార్ గారి కోరిక మేరకుసాలూరు వారిని వీల్‌చైర్ లో ఆరోగ్యం బాగాలేకున్నవారు రావటం ఈ పాటని పాడే దానికి ఆయన ఎంత తపన పడినది ఇప్పటికీ జ్ఞాపకం వున్నది. ఆ సంగీత దిగ్గజం అమరజీవి . ఈ పాటని సుశీలమ్మ గారు చక్కగా పాడి రాజేశ్వర రావు సారు గారి పదముల నంటి నమస్కరించినది. ఆయన సంగీతం లో సాన బెట్టిన వజ్రాలు అలనాటిగాయనీ గాయకులు వారిలో మధురమైన గాత్రాల సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టారు గారు, జానకమ్మ గారు, రామకృష్ణ దాస్ గారు SPBసార్ గారు . ఆయన బాణీ కూర్చిన ప్రతి పాట, లలితగీతం అత్యంత మధురంగా వుండి సంగీత పిపాసులకు మహదానందాన్ని కలిగిస్తాయి.

    • @prasadyh3486
      @prasadyh3486 6 หลายเดือนก่อน +1

      అమరజీవి రసాలూరు రాజేశ్వరరావు గారు.
      వారికి శతసహస్ర వందనాలు.

  • @apparaovv
    @apparaovv  11 ปีที่แล้ว +9

    Thanks sir, atleast people like you are enjoying...

  • @apparaovv
    @apparaovv  7 ปีที่แล้ว +37

    పాట పాడుమా కృష్ణా..
    .
    పాట పాడుమా కృష్ణా అనే లలిత గీతాన్ని సాలూరు రాజేశ్వరరావు రచించి స్వరపరచి గానం చేశారు.
    ఇది ఎంతో ప్రసిద్ధి పొందింది. దీన్ని ఆభేరి (కర్ణాటక)/భీంప్లాస్ (హిందూస్తానీ) రాగాంలో స్వరపరిచారు.
    తాళం - త్రిశ్ర ఏక (దాద్రా)
    పాట సాహిత్యం...
    పల్లవి:
    పాట పాడుమా కృష్ణా - పలుకు తేనె లొలుకు నటుల
    మాటలాడుమా ముకుందా - మనసు తీరగా || పాట పాడుమా ||
    చరణం 1:
    శ్రుతిలయాదులన్ని చేర్చి - యతులు నిన్ను మదిని తలచె
    సదమల హృదయా నిన్ను - సన్నుతింతు వరనామము || పాట పాడుమా ||
    చరణం 2:
    సామవేదసారము సంగీతము సాహిత్యమెగా
    దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా || పాట పాడుమా ||

    • @venkataramana2941
      @venkataramana2941 6 ปีที่แล้ว

      AppaRao Venkata Vinjamuri written by saluri say asi raju father of saluri rajeswara rao

    • @duvvurivenkataramakrishna5350
      @duvvurivenkataramakrishna5350 5 ปีที่แล้ว +1

      No. It is written by his father Sanyasi Raju.

    • @adarshguptak
      @adarshguptak 4 ปีที่แล้ว +1

      Thanks for lyrics Andi, please change శ్రుతి to శృతి.

    • @shankerk3556
      @shankerk3556 4 ปีที่แล้ว

      నమస్కారం

    • @e-challankmmtrf9797
      @e-challankmmtrf9797 3 ปีที่แล้ว +1

      Liric: Saluri Sanyasiraju

  • @sarathypartha6508
    @sarathypartha6508 4 ปีที่แล้ว

    At this ripe old ageI am hearing the private songs of Sri Rajeshwar Rao . Each one is unique.I feel I should die while hearing Now I am hearing no of times these songs any song of SR nobody can replace him . they may try to imitate his mellifluous and soul touching voice but to some extent . Jayashree sarathy music lover advocate retired now

  • @annamanenivenkatarao657
    @annamanenivenkatarao657 5 ปีที่แล้ว +2

    The gret music director --daily I remember and listen his melodies 👌

  • @ravinderparankusham8436
    @ravinderparankusham8436 7 ปีที่แล้ว +1

    maha shityam ankante maha maha goppagaa swarapachadamu, gundeloo edoo pranalakate ekkuvagaa........ emicheppaloo teliyadamuledu.......... what the greatest song in all aspects. i am a lucky person to live in this era.

  • @raoramay
    @raoramay 7 ปีที่แล้ว

    What a superb singing by the legendary music director S Rajeswararao. His contribution to Telugu cinema are most valuable.

    • @suramythili7559
      @suramythili7559 5 ปีที่แล้ว

      Morvales. What a song. We should salute the master.

  • @prabhukaza
    @prabhukaza 10 ปีที่แล้ว +4

    One of the gretest composition sung by Shri Rajeswrarao garu. Can we have such a noble musician now.

  • @rajabhushanarao
    @rajabhushanarao 3 ปีที่แล้ว +1

    Only SPB can only imitate the voice of Saluri no one.What a brvoice.

  • @kondareddy9430
    @kondareddy9430 4 ปีที่แล้ว +2

    Most sweet voice and brilliant musician

  • @Winworld6
    @Winworld6 6 หลายเดือนก่อน

    Super Singer Rajeshwarao Sir

  • @saraswathigarlapati6298
    @saraswathigarlapati6298 3 ปีที่แล้ว +2

    In our childhood AIR used to play this song many times.also ehi murare by mrs lakshmi

  • @mattapalliramakrishna7568
    @mattapalliramakrishna7568 3 ปีที่แล้ว +1

    Iam new generation but this is very fantastic iam listing many times

  • @srinivasalur61
    @srinivasalur61 3 ปีที่แล้ว +1

    This song takes me to High spiritual world Saluri ki Namaskaram

  • @purnimaremilla7224
    @purnimaremilla7224 9 ปีที่แล้ว +1

    Chaala manchi paata sir ... Thanks for uploading ...

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 5 ปีที่แล้ว +5

    Golden period for fine arts 1940 -1970

  • @drsameernandan
    @drsameernandan 4 ปีที่แล้ว +3

    Eternal composition

  • @koteswararaochunduri6818
    @koteswararaochunduri6818 4 หลายเดือนก่อน

    Hats off to S.Rajeswararao🙏

  • @santhisimon1175
    @santhisimon1175 2 ปีที่แล้ว +1

    A Melodious and soothing to the soul to listen this music gives pleasure and Happyness: great song:

  • @applemangoteluguchannel
    @applemangoteluguchannel 6 ปีที่แล้ว +1

    🙏 సాలూరి వారికి, ఈ వీడియో upload చేసిన మీకు పాదాభివందనాలు , ఎంత ప్రశాంతత ఈ పాట వింటే , ద్వారం లక్ష్మి గారి "పూవులేరి తేవే చెలి" ఉంటే పెట్టగలరు

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 7 ปีที่แล้ว +25

    Those 64 idiots who disliked this masterpiece by Saluri Rajeswara Rao must be lost/condemned souls........sama veda saaramu sangeethamu sahithyamegha. He is sangeetham.

    • @dronav7536
      @dronav7536 6 ปีที่แล้ว +1

      chill bro

    • @chanduk991
      @chanduk991 6 ปีที่แล้ว +5

      గార్ధబాలకు యేమి తెలుసు గాంధర్వ గానాలు

    • @Chakradhar52
      @Chakradhar52 6 ปีที่แล้ว +3

      you are absolutely RIGHT

    • @umarao6576
      @umarao6576 4 ปีที่แล้ว

      Shanga Chakra Gadha Padmam They are ignorant, and we have to ignore them!

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 ปีที่แล้ว +1

    Rajeswa Rao we are miss you 😭,Very nice performance in Raaga:Abheri(Bhimaplas).so nice 👍❤️🙏🌹🙏🌹🙏

  • @simhadrikumarbabu5060
    @simhadrikumarbabu5060 7 ปีที่แล้ว +1

    a great song in this decade. hatsup vinjamuri

  • @kalpanagajjala8018
    @kalpanagajjala8018 4 ปีที่แล้ว +3

    Truly Divine 🙏🙏

  • @krishnamengu4011
    @krishnamengu4011 3 ปีที่แล้ว

    సామవేదసారము సంగీ త ము సాహిత్య మే గా
    దాని క oత మధు గానం పాట కూర్చి paaduma

  • @koteswararaomylapalli1360
    @koteswararaomylapalli1360 7 ปีที่แล้ว +1

    Superb ... Saluri vari madhura ganam

  • @dhilleswarararaovana6466
    @dhilleswarararaovana6466 11 ปีที่แล้ว +3

    Awesome composition. what a song. Can any music director compose this? They don't dare to try this atleast, i guess.
    Sir Rajeswara Rao gariki padabivandhanalu

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 6 ปีที่แล้ว +1

    Wonderful song. Still top favourite of the music lovers.

  • @venkateswararaosurampudi
    @venkateswararaosurampudi 10 ปีที่แล้ว +1

    Nice of you for posting it here; a song of eternal beuty

  • @AshuVijju
    @AshuVijju 5 ปีที่แล้ว

    Enta haayi ga vundi ee paata...glad to hear this.

  • @ts25101942
    @ts25101942 12 ปีที่แล้ว +2

    In this age where we tend to ignore our own native tongue, we find it tough to understand the lyrics and enjoy those wonderful semantics.
    It will, of course, be a big help if you can also enlighten us about the lyrics and their meanings.
    Quite a few gems such as this are buried in the archives of the AIR.
    Wish you could exhume one such gem sung by Rajeswara Rao Garu which goes like this "Oho Yaatrikuda, Udayaaruna kanthi punja"
    I am, of course, very grateful to you for this gift.
    Sreedhar

  • @samrajyamkolluru2819
    @samrajyamkolluru2819 9 ปีที่แล้ว +1

    I recently heard it in padutha theyaga fantastic song took us to good olden days thank you so much cant thank enough

  • @raoramay
    @raoramay 7 ปีที่แล้ว

    what a sweet melody in Bheeplas raga by the maestro S Rajeswaera rao garu...Rare composition. several songs were composed on this raga later which were also super hits.superb lyrics and back ground music too..

  • @umasubha4781
    @umasubha4781 3 ปีที่แล้ว

    Sri Rajeswararao garu repalle nunchi padi natlundi great music director we like this song very much.

  • @palikasrinivas317
    @palikasrinivas317 5 ปีที่แล้ว

    SANGEETHAM-AMRUTHAM... Mee gaanam Adbhuthamu Amogam. ....

  • @venkateshwarlustp6773
    @venkateshwarlustp6773 6 ปีที่แล้ว

    Excellent song by SRR garu. Thanks for uploading the song....

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว

    Mahaanu.baavudu....Rajeswararao...gaaru......yekkadunnaaro?...johar......johar...

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 3 ปีที่แล้ว +1

    అధ్బుతం..

  • @neeliramchander
    @neeliramchander 10 ปีที่แล้ว +1

    Sir Thanks for bringing in the Divine Voice to Us

  • @apparaovv
    @apparaovv  9 ปีที่แล้ว +49

    లలిత గీతం
    సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు
    పాట పాడుమా..ఆఅ..
    పాట పాడుమా కృష్ణా
    పలుకు తేనె లొలుకు నటుల
    మాటలాడుమా ముకుందా
    మనసు తీరగా...ఆఆఅ...
    శ్రుతిలయాదులన్ని చేర్చి
    యతులు నిన్ను మదిని తలచె..ఏ..
    శ్రుతిలయాదులన్ని చేర్చి
    యతులు నిన్ను మదిని తలచె
    సదమల హృదయా నిన్ను
    సన్నుతింతు వరనామము
    పాట పాడుమా కృష్ణా
    పలుకు తేనె లొలుకు నటుల
    మాటలాడుమా ముకుందా
    మనసు తీరగా
    సామవేద సారము
    సంగీతము సాహిత్యమెగా..ఆఅ..
    సామవేద సారము
    సంగీతము సాహిత్యమెగా
    దానికంతమగు గానము
    పాటకూర్చి పాడుమా
    పాట పాడుమా కృష్ణా
    పలుకు తేనె లొలుకు నటుల
    మాటలాడుమా ముకుందా
    మనసు తీరగా...ఆఆ..ఆ..

    • @rakhumaipanduranga123
      @rakhumaipanduranga123 7 ปีที่แล้ว

      AppaRao Venkata Vinjamuri a

    • @parthasarathykotam3655
      @parthasarathykotam3655 7 ปีที่แล้ว +1

      AppaRao Venkata Vinjamuri '

    • @VenuGopalBsnl
      @VenuGopalBsnl 6 ปีที่แล้ว +1

      ఈ అతి మధురమైన గేయ రచయిత సాలూరివారి తండ్రి గారైన శ్రీ సన్యాసి రాజు గారు. ఇలాంటి గానంవినే అదృష్టం మన తరం వాళ్లదే...

    • @prasadbandaru6028
      @prasadbandaru6028 6 ปีที่แล้ว +1

      మా తరం వాళ్ళు కూడా వింటున్నారండి!!

    • @jampalapadmalathachandrale1204
      @jampalapadmalathachandrale1204 6 ปีที่แล้ว