ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఒక పిలుపులో పిలిచితే - గోపాలరత్నం గారు స్టేజ్ మీద పాడిన పాట ఆడియో రికార్డు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ส.ค. 2020
  • ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట - స్టేజ్ సాంగ్
    రచన - ఏడిద కామేశ్వరరావు గారు
    గానం - శ్రీరంగం గోపాలరత్నం గారు
    ఆడియో సహకారం - హెచ్. గురుమూర్తి గారు
    oka pilupulo pilichithe palukuthaavata, sriramgam gopalarathnam, yedida kameswara rao, Sobhanaachala, Sobhanachala

ความคิดเห็น • 637

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 2 หลายเดือนก่อน +6

    శ్రావ్యమైన స్వరం మనోహర రాగం హడావుడి లేని సంగీతం మ్రుదు మనోహర కైవల్య కృతి అద్భుతంగా మనసులను ఆకట్టుకుంది . ధన్యవాదాలు

  • @RK-pk6sl
    @RK-pk6sl 2 ปีที่แล้ว +59

    అమ్మా.. కనిపించకండా ఏలోకాలకి వెళ్ళిపోయావు తల్లీ... నీ పాట గత 6 దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం.. ఎప్పుడు నీగొంతువిన్నా సాక్షాత్తు అమ్రృతవర్షం కురిసినట్టుంటుందమ్మా...

    • @gurunadharaopeddinti1794
      @gurunadharaopeddinti1794 ปีที่แล้ว +2

      Good memories

    • @deviprasadraonukala8900
      @deviprasadraonukala8900 ปีที่แล้ว +7

      ఇంత ఆర్ధ్రతతొ,భక్తితొ పిలిస్తె ఏ దేవుడైనా పలుకకుండా ఉంటాడా? తనవెంట తీసుకు వెళ్లకుండా ఉంటాడా? మోక్షం ఇవ్వకుండా ఉంటాడా?

    • @atmakuryvenugopal8580
      @atmakuryvenugopal8580 12 วันที่ผ่านมา

      Nenu saitam sir

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 7 หลายเดือนก่อน +28

    అబ్బా ఎంత గొప్ప పాట! శ్రీ రంగం గోపాలరత్నం గారిని మళ్ళీ ఇలా చూస్తూ ఈ పాటను వినే భాగ్యాన్ని కలుగ జేసిన మీకు శతకోటి వందనాలు !

  • @gaddamgangaram7327
    @gaddamgangaram7327 3 ปีที่แล้ว +246

    నా బాల్యంలో,దూరాన మైకు నుండి తెల్లవారుఝామున పిల్లగాలి అలలపై తెలియాడుతూ ఈ పాట నా చెవులకు సోకుతుంటే తన్మయత్వంలో ఊగిపోయేవాడిని.పూర్తి ప్రశాంతత పొందిన రోజులవి.ఈనాటి ఈ ఆరోగ్యానికి ఆనాటి ఈ మధురగీతాలే కారణమని ఘంటాపథంగా చెప్పగలను.

    • @sudhakarg8921
      @sudhakarg8921 3 ปีที่แล้ว +3

      🙏

    • @msvvsnmsvvsn3737
      @msvvsnmsvvsn3737 3 ปีที่แล้ว +4

      అవునండీ.

    • @suvarchalagogineni6006
      @suvarchalagogineni6006 3 ปีที่แล้ว +13

      గంగారామ్ గారూ, నామనసులో భావాలు మీమాటల్లో చూస్తున్నాను. నా బాల్యంలో మా పక్కింటి గాయని పాడేది.

    • @venkatanarayanabasetty7068
      @venkatanarayanabasetty7068 2 ปีที่แล้ว +6

      మీరు చాలా అదృష్టవంతులు

    • @chalaadbhutamabhivandanamu7553
      @chalaadbhutamabhivandanamu7553 2 ปีที่แล้ว +1

      Very TRUE 🙏

  • @anjaiahjulakanti5585
    @anjaiahjulakanti5585 3 หลายเดือนก่อน +10

    నా చిన్నప్పుడు మేము చాల పేదలం🎉 రేడియోలొ ఈ పాట చాలా సార్లు విన్న జా

  • @rangamanipt8883
    @rangamanipt8883 ปีที่แล้ว +60

    నాకు అత్యంత ఇష్టమైన పాట ఇన్ని రోజుల తర్వాత కాదు కాదు ఇన్ని సంవత్సరముల తర్వాత వినగలుగుతున్నాను. చాలా సంతోషం షేర్ చేసిన వాళ్లకు కృతజ్ఞతలు

  • @kolachala.venugopal
    @kolachala.venugopal 3 หลายเดือนก่อน +9

    శ్రీరంగం గోపాలరత్నం వారి లలిత సంగీతం వీనులవిందు, శ్రోతలను మైమరపించే గాన కోకిల వారి గళం లో తెలుగు లాలిత్యం మరింత శోభను కలిగిస్తుంది.

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 ปีที่แล้ว +69

    ఎన్నెన్నో జ్ఞాపకాల తలుపులు తెరిచి , ఇన్నేళ్ళ తరువాత ఆరోజుల్లో కి అప్రయత్నంగా వెళ్లి, ఆనందాన్ని జుర్రుకొన్నాను.మంచి అనుభూతి అనుకోకుండా దొరికింది.ధన్యవాదాలు.

  • @balasimha9525
    @balasimha9525 2 ปีที่แล้ว +45

    👆🙏🙏🙏ఒకప్పుడు రేడియోలో ఈపాట ప్రసారం అయేటప్పుడు, పరుగున వచ్చి కూర్చుండి నేర్చుకున్నాను., 🙏🙏 ఆర్ద్రత నిండిన ఈ గాత్రం నిత్యశ్రావ్యసుభగమే 🙏👍😍😍👏👏👏

    • @lakshminarayana2940
      @lakshminarayana2940 ปีที่แล้ว +2

      ఆహా ఆ గాత్రం యెంత బాగుంటుంది

    • @balasimha9525
      @balasimha9525 ปีที่แล้ว +1

      అవునండీ, వినసొంపుగా ఉంది నిత్యము వింటున్నా, అంతే వినసొంపుగా ఉండడమే నేను ఇక్కడ చెప్పిన శ్రవణ సుభగత్వం

  • @prasadkoppireddi6640
    @prasadkoppireddi6640 3 ปีที่แล้ว +64

    ఈ పాట చాలాసార్లు విన్నాను,గాయని ఎవరో నాకు తెలియదు,కానీ చాలా బాగా నచ్చేది. యూ ట్యూబ్ పుణ్యమా అని ప్రతి విషయం తెలుస్తోంది. థాంక్స్ యూ ట్యూబ్ వారికి

    • @pariseramanjaneyulukshatri5019
      @pariseramanjaneyulukshatri5019 3 ปีที่แล้ว +5

      ఈ పాట పాడినవారు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు. చాలా అద్భుతంగా, అందంగా పాడారు.

    • @jonnalagaddachinnavenkates6972
      @jonnalagaddachinnavenkates6972 3 ปีที่แล้ว +3

      Sriramgam Gopalaratnam. Garu. 1960, 1970 lo All India Radio ko pramukha singer

    • @sateendarn637
      @sateendarn637 3 ปีที่แล้ว +3

      She was Principal of Govt music college, Sec bad

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 4 ปีที่แล้ว +162

    ఆహా! నాచిన్నప్పుడు విన్నాను, మళ్ళీ ఇన్నాళ్ళకు విన్నాను! మీకు వేల వేల ధన్యవాదాలు.

    • @ayodhyaram1352
      @ayodhyaram1352 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 ปีที่แล้ว +2

      Chinna nati maduralu🌷🌞🙏🏿

    • @wisdom2885
      @wisdom2885 3 ปีที่แล้ว +2

      బాగా శెలవిచ్చారు..... నా అభిప్రాయం కూడ ఇదే....

    • @janakip533
      @janakip533 3 ปีที่แล้ว +5

      నా చిన్నప్పుడు రేడియోలో విన్న.

    • @janakip533
      @janakip533 3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 3 ปีที่แล้ว +148

    🌹🙏... ఎన్ని దశాబ్దాలయినా ఈ గాయని పాడిన ఈ పాట మరువలేము.. నాకు ఇప్పటికీ ఒక విషయం గుర్తు వస్తుంది..... ఈమే గగనా చేరిన రోజు రేడియో లో విన్న క్షణం ఇమ్మీడియేట్ గా గోపాల రత్నం గారి ఆడియో క్యాసెట్ కొని టేప్ రికార్డర్ లో పెట్టి విన్నాను... టేప్ రికార్డర్ కాలం చెల్లిన ఆ క్యాసెట్ అలానే ఈ నాటికీ నా వద్ద వుంది..ఆమె ఎప్పటికీ మధుర గాయకురాలే.. మంచి పాట ను మరోసారి విన్నాను... అభినందనలు.....
    .మా ఓన్ సిస్టర్ కు షేర్ చేసి ఇద్దరం ఆ నాటి రోజులు గురించి మాట్లాడు కోవటం జరిగింది
    .

    • @h.vnagalakshmi5753
      @h.vnagalakshmi5753 3 ปีที่แล้ว +5

      నా చిన్న తనం లో మా ఇంటి ప్రక్కన ఆలయం లో గ్రామ్ ఫోన్ లో విన్న గుర్తు. గీతం ఇదే కాని పాడిన వారు ఈమె కాదనుకుంటున్నాను నాకు గుర్తు ఉన్నంత వరకు.

    • @ederamanamma8683
      @ederamanamma8683 3 ปีที่แล้ว +5

      Chakkati gatram hayeega undi pata vintunte chinnatanam loki vellipoyanu🙏

    • @JK-os9nd
      @JK-os9nd 3 ปีที่แล้ว +7

      మా నాన్న గారు మా చిన్నతనం లో ఈ పాట ని టేప్ రికార్డర్ లో పెట్టేవాళ్ళు.. ఒక్కసారి గా నా చిన్నప్పటి రోజులు కి వెళ్లిపోయాను... ఇప్పటి రోజులు చాలా అసహ్యం గా ఉన్నాయి... ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @boyinasatyanarayana1533
      @boyinasatyanarayana1533 3 ปีที่แล้ว +1

      Nice good song. Thank u somuch

    • @manjulamahendra2141
      @manjulamahendra2141 2 ปีที่แล้ว +2

      Lyrics pettandi plz.

  • @naladalanarasaiah
    @naladalanarasaiah ปีที่แล้ว +27

    మధురంగా పాడి స్వామి వారిని ..మనదగ్గరకు తెచ్చిన ఈ మధుర గాయానికి .అనే కా నేక ..పాదాభివందనములు ..

  • @prasunajs5013
    @prasunajs5013 3 ปีที่แล้ว +57

    నా చిన్న తనం నుంచి విజయవాడ ఆకాశ వాణి, భక్తి రంజని లో ఈ పాట వేనే వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు... చాలా సంతోషం.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 ปีที่แล้ว +29

    ఈ అద్భుత గాయనీమణి మంచి పాట ఇంకొకటి కస్తూరి రంగయ్య కరుణించ వయ్య, సుస్థిరముగా నిన్నే నమ్మితి మయ్యా ఎంతో బాగుంటుంది 🙏 వారి పాటలు, ఆ కంఠ మాధుర్యం మరచిపోగలమా 🙏

  • @VijayaLakshmi-hb9vg
    @VijayaLakshmi-hb9vg 3 ปีที่แล้ว +98

    ఇప్పుడు ఈ పాట వింటుంటే మళ్ళీ చిన్ననాటి రేడియో లో విన్న పాట గుర్తుకు వస్తోంది.. ధన్యవాదాలు ..

  • @charitharavikumar8691
    @charitharavikumar8691 2 ปีที่แล้ว +22

    మేము చిన్నప్పుడు తిరుమల లో ఉండేవాళ్ళం.అప్పుడు నాలుగు మాడవీధులలోను మైకులలో ప్రతిరోజూ వినేదాన్ని..అర్థం తెలీక పోయినా పాడుకునేవాళ్ళం..ఇప్పుడు మీదయవలన మళ్ళీ విన్నాను. మీకు శతకోటి ధన్యవాదాలు

  • @mudunurivijayaramaraju1593
    @mudunurivijayaramaraju1593 3 ปีที่แล้ว +98

    1971 లో వచ్చిన "శ్రీ వేంకటేశ్వర వైభవం" చిత్రం కోసం S. రాజేశ్వరరావు గారి సంగీత సారధ్యంలో, శ్రీరంగం గోపాలరత్నం గారితోనే యిదే పాటను మళ్ళీ పాడించారు.

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 3 ปีที่แล้ว +7

      T TD వాళ్లు తీసి న చిత్రం యిది.

    • @malathisv4934
      @malathisv4934 3 ปีที่แล้ว +1

      Divine singing 🙏🙏🙏🙏

    • @kashyapkn2161
      @kashyapkn2161 2 ปีที่แล้ว +3

      Very nice movie

  • @harikrishnab1370
    @harikrishnab1370 3 ปีที่แล้ว +52

    అమ్మా, నన్ను నేను మరచిపోయాను మీ మధురమైన గాత్రము వల్ల...

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 4 ปีที่แล้ว +69

    ఔను...నా చిన్నప్పుడు...ఆమె కచేరీలో పాడగా నేనూ విన్నాను. మంచి పాటనందించిన మీకు ధన్యవాదాలు .

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 วันที่ผ่านมา

    చక్కని పాట (కీర్తన) అందించారు
    ధన్యవాదాలు
    ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశంలో మాత్రమే ఉంటాయి

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 3 ปีที่แล้ว +39

    ఈపాట శ్రీ రంగం గోపాల రత్నం గారు కదా పాడింది నా చిన్న ప్పుడు మా అమ్మ పాడేది మళ్లీ ఇన్నాళ్లు కువిన్నాను ధన్యవాదాలు

    • @sureshmayura2781
      @sureshmayura2781 16 ชั่วโมงที่ผ่านมา

      U r a great soul u remembered your mother

  • @kannurirao5903
    @kannurirao5903 3 ปีที่แล้ว +55

    చాలా చాలా మంచి గాత్రం. ఎంతో ఆనందమైన శాంతి వస్తుంది మీ పాట వింటే!! ఒక్క సారి చిన్న తనం గుర్తు వచ్చింది మీకు ధన్యవాదములు తల్లి 🙏

    • @jskvarma4745
      @jskvarma4745 2 ปีที่แล้ว

      maa father radio lo song pette varu. nanna garu gurthu ki vatcharu.

    • @jskvarma4745
      @jskvarma4745 2 ปีที่แล้ว

      naa chinnathanam guruthulu.

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 ปีที่แล้ว +30

    నిజం గానే మనకోసం మధురంగా పాడి స్వామి వారిని ..మనదగ్గరకు తెచ్చిన ఈ మధుర గాయానికి .అనే కా నేక ..పాదాభివందనములు ..

    • @deviprasadn.v.4642
      @deviprasadn.v.4642 4 หลายเดือนก่อน

      ' మధుర గాయనికి '
      'గాయానికి ' కాదు సార్. దయచేసి గమనించి సరిచేయండి.

  • @cnaivlogs6356
    @cnaivlogs6356 3 ปีที่แล้ว +72

    చిన్నప్పుడు radio లో వినేవాడిని. అద్భుతమైన గాత్రం.

    • @kishor1365
      @kishor1365 3 ปีที่แล้ว

      👌👌👌

    • @tripurabala6966
      @tripurabala6966 3 ปีที่แล้ว +2

      Pranam lechivachindante nammandi

  • @raobb1416
    @raobb1416 3 ปีที่แล้ว +33

    Cinema అవకాశాలు రాకుండానే ఇలంటిఎన్నో అమృతమయకంఠాలు మట్టిలో కలిసిపోయాయి.

    • @vanajajampa
      @vanajajampa 3 ปีที่แล้ว +10

      Himalayallo putti pavithramga pravahinche alaknanda pantakalavallo, pillakalavallo pravahinhaledani bengapadavaddu. Valla sthayiki Cinema inka edagaledu. Oka Gopalaratnam, oka MS vantivaru eppudu mattilo kalasiporu. Valla sthayi eppatiki unnatham, ajaramaram.

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 3 ปีที่แล้ว +6

      గోపాలరత్నం గారు బికారి రాముడు అనే తెలుగు చిత్రం లొ నిదురమ్మా అనే పాట పాడారు సంగీతం బి.గోపాలం గారు. గీత రచయిత పాల గుమ్మి పద్మరాజు గారు. సినిమా విడుదల14-12-1961. సినిమా దర్శకుడు కూడా పాప రాజే.

    • @manoharkotakonda5004
      @manoharkotakonda5004 3 ปีที่แล้ว +1

      @@vanajajampa సరి అయిన విషయం చెప్పారు. అలకనంద కు పోలిక లేదు.
      మనోహర్ కోటకొండ కడప

    • @kvvgk43
      @kvvgk43 3 ปีที่แล้ว +2

      Cinema singing is not a gold standard for some one dedicated to classical and light music like her.

    • @venumareedu8116
      @venumareedu8116 2 ปีที่แล้ว

      Do you know that this legendary singer never liked to sing in the films... ? Really.

  • @SUREEDU
    @SUREEDU 4 ปีที่แล้ว +139

    ఏనాటి గేయం...యేనాటిదా ఆ కమ్మని కంఠం....ధన్యవాదాలు.

  • @chilakapatibharadwaja4733
    @chilakapatibharadwaja4733 3 ปีที่แล้ว +34

    అందెనునేడే అందని ఈ గీతం,
    మీకు శత సహస్ర వందనములు

  • @nagavalli7507
    @nagavalli7507 6 วันที่ผ่านมา

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. అంత హాయిగా ఉంది. పాట రాసిన వారికీ ఖచ్చితంగా కృష్ణ డు దర్శనం ఇచ్చి ఉంటాడు. వారికీ నా పాదాభివందనాలు 🙏🙏🙏.

  • @achyutunisrinivas7934
    @achyutunisrinivas7934 3 ปีที่แล้ว +42

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుత గాత్రం 🙏🙏

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 3 ปีที่แล้ว +52

    ఆ స్వామికి గంధర్వ గానం ఇష్టం .అందుకే వారిచేత పాడించుకుంటాడు.

    • @anjaneyulugangula3014
      @anjaneyulugangula3014 3 ปีที่แล้ว +3

      Meeku sathakoti vandanalu.
      Naa chinnppudu nenu eepata vinnanu. Maa oorilo oke okka radio unnarujulavi. Valla radio lo nenu 40 yrs back vinna na chinnappati rojulu gurtunnai. Amma kalkalam gurtundela padaaru

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 3 ปีที่แล้ว +29

    ఈ పాట వినినప్పుడు మనసు అమృత వర్షం లో తడిసి ముద్దౌతుంది.

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 15 วันที่ผ่านมา

    ఎంతో మంచి పాటలు అందించారు తల్లి
    అమ్మ మీకు శతకోటి వందనం
    ఆ ఏడుకొండలవాడు
    మీరు ఏ శరీరంతో ఉన్న
    మీకు సర్వదా రక్ష

  • @yssmani3582
    @yssmani3582 2 ปีที่แล้ว +3

    నీ సన్నిధే నా...పెన్నిధి...అనడంలో వచ్చే గమకాలను చిన్నతనం లో ఎన్నోసార్లు పాడి ఆనందించే వాళ్ళం...వింటుంటే ఎంత హాయిగా ఉంది...ఆ రేడియో రోజులు ఎంత బాగుండేవో......

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 3 ปีที่แล้ว +23

    స్వీట్ మెమరీ.......జ్ఞాపకం చేసిన వారికి కృతజ్ఞతలు......

  • @rvlnrao3791
    @rvlnrao3791 3 ปีที่แล้ว +6

    నేను బడిలో చదివే రోజులలో రేడియో లో విన్నాను. చిరు జల్లులు పడుతున్నప్పుడు వింటే ఆ ఆనందమే వేరు. ప్రయత్నించండి.

  • @mvkamakshi5928
    @mvkamakshi5928 3 ปีที่แล้ว +21

    చాలా చాలా బాగా ఉన్నాయి పాత పాటలు పాత గళాలు మీకు చాలా ధన్యవాదాలు

  • @kevenkat
    @kevenkat 3 ปีที่แล้ว +55

    ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట. ధన్యవాదాలు!!!

  • @satishsatish-ct3xt
    @satishsatish-ct3xt 3 ปีที่แล้ว +19

    చాలా మంచి పాట హాయిగా వినాలనిపించే మధురమైన పాట నాకు ఎంతో ఇష్టం. ఈ పాట పాడినందుకు మీకు ధన్యవాదములు 👏👏👏👏👏👏

  • @nvhkumari4135
    @nvhkumari4135 3 ปีที่แล้ว +11

    చాలా బాగుంది మా చిన్నప్పుడు మా ఇంట్లో అందరికీ ఈ పాట ఎంతో ఇష్టం. నా కు కూడా ఇష్టం.

  • @sathyaram3990
    @sathyaram3990 3 ปีที่แล้ว +23

    అమ్రుతం ఉన్న గళం

    • @bojjaaparna474
      @bojjaaparna474 3 ปีที่แล้ว

      super voice 👌👌👌👌👌

    • @MKREDDY71
      @MKREDDY71 ปีที่แล้ว

      ఆమృతం

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 3 ปีที่แล้ว +22

    Yedida Kameswararao gaaru yentha andangaa, yentha adbhuthangaa raasaaru paata. Yenni saarlu vinnaa thanivi theeradam ledu. Meeku syathakoti vandanaalu sir. 🙏🙏🙏🙏🙏🙏

  • @pavanichevuri1036
    @pavanichevuri1036 3 ปีที่แล้ว +17

    చిన్నతనం గుర్తు కు వచ్చిన ది పాట వినగానే ఎంత మాధుర్యం ఆ గొంతులో

  • @pvsmurthy402
    @pvsmurthy402 2 ปีที่แล้ว +12

    She was such a Marvelous singer both in classical and light . she performed this song during my marriage reception at Nellore in the year 1972.

    • @padavalagopichand514
      @padavalagopichand514 7 หลายเดือนก่อน

      U are blessed

    • @user-cl8vx8vd6r
      @user-cl8vx8vd6r 4 หลายเดือนก่อน +1

      మీరు అదృష్టవంతులు

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 ปีที่แล้ว +4

    ఆ కాలపు ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తూ ఆ గాయకుల మధుర భావనలతో రంగరించిన గానం ఈ శబ్ద కాలుష్యంతో నిండిన అందకారపు తెరలను తొలగిస్తూ అంతరంగంలో ఆత్మను తాకుతున్న మధుర గీతాలు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లు భావన కలుగుతుంది.వెంకట రమణ గారి రుణం తీర్చుకోలేనిది. మీకు భగవంతుడు సకల శుభాలు వోసగు గాక.

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 13 วันที่ผ่านมา

    అమ్మ బంగారుతల్లి ఎక్కడవున్నావమ్మా....నీకు నా నమస్కారములు తల్లి

  • @padmaraghunath4164
    @padmaraghunath4164 3 ปีที่แล้ว +20

    Supega padina
    Gopala Ratnam
    Nijmaina sreshta mayina Ratnam

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 3 ปีที่แล้ว +12

    చాలా అద్భుతమైన పాట.అద్భుత గానం.

  • @manoharrao3642
    @manoharrao3642 3 หลายเดือนก่อน +1

    అప్పట్లో ఈ పాట ఒక వెలుగు వెలిగందండి 🎉ఈ పాట వలన తిరుమలకు కూడా జన పృవాహం కూడా పెరిగినది. జన హృదయాలలో ఈ సినిమా పాటలు మరచిపోలేనవి చాలా సంతోషం అండీ

  • @rajeshwarirao7760
    @rajeshwarirao7760 3 ปีที่แล้ว +5

    she was our principal secunderbad music and dance colleage... nice lady..!!

    • @rajeshwarirao7760
      @rajeshwarirao7760 3 ปีที่แล้ว

      how can we forget our gurus Mrs . Savithri madam... Sri , C.H ..Bhaskar sir.. !!! now no one there !!

  • @kanagavallit8380
    @kanagavallit8380 3 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🙏🙏🙏చిన్నప్పుడు విన్నాము ఇప్పుడు మళ్ళీ విటున్నాము ధన్యవాదాలు

  • @ramapadala9936
    @ramapadala9936 ปีที่แล้ว +1

    గోపాల రత్నం గారిని నేను దగ్గరగా చూసాను. నేను చాలా చిన్న పిల్లని ,మా తాత గారి ఇంటికి ఆహ్వానించారు. ఆ రోజులలో సెల్ఫీలు, లేవు. మధురానుభూతిని మాత్రం పొందాను.

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన పాట చాలా..రోజులకు గుర్తు చేసినందుకు ధన్యవాదములు..నేను ఎప్పుడూ పాడు కుంటు వుంటాను.

    • @bskbharathi1398
      @bskbharathi1398 3 หลายเดือนก่อน

      నేను మాఅక్క ఎవరైనా పాట పడమంటే ఈపాటే పడేవాళ్ళము ఈ పాట విని.బి

  • @anuradhasalapaka4787
    @anuradhasalapaka4787 3 ปีที่แล้ว +14

    My childhood song. We used to listen in the radio. Very pleasant voice. She used to conduct children's programme in the radio. . Once I participated in that. 🙏 programme

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 3 ปีที่แล้ว +11

    ఎన్నాల్లకో ఈ పాట విన్నాను. చాలా బాగుంది.

  • @kondurikasi8695
    @kondurikasi8695 3 ปีที่แล้ว +18

    Great and Legend Singer Srirangam Gopalaratnam Garu🎉🙏

  • @swarnachitters5993
    @swarnachitters5993 3 ปีที่แล้ว +7

    ఆపద మొక్కుల సామి నీ సన్నిధె నా పెన్నిధి 🙏🙏

  • @satyanarayana7729
    @satyanarayana7729 3 ปีที่แล้ว +8

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో వేకటేశాయ

  • @c.m.bhaskarreddy2291
    @c.m.bhaskarreddy2291 3 ปีที่แล้ว +11

    what a radio song , after long time listening today , amma talli meeku padabhi vandanam

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 ปีที่แล้ว +16

    మధరగీతం మధుర. స్వరం. మరలా గుర్తు చేసినందుకు. ధన్య వాదములు 🙏🏻

  • @ankaiahg567
    @ankaiahg567 3 ปีที่แล้ว +6

    గోపాల రత్నంగారరు ఏపాట పాడినా అద్భతమే అభిమాన గాయని

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 3 ปีที่แล้ว +7

    మహా అద్భుతం గా ఉంది🌹🥀🥀🌷🙏🙏🙏🙏🌹🥀🥀🌹

  • @ramanaguduri2325
    @ramanaguduri2325 2 หลายเดือนก่อน

    Excellent song and excellent singer.. joharulu Amma neeku

  • @venkateswararaovenna7896
    @venkateswararaovenna7896 3 ปีที่แล้ว +6

    చాలాకాలానికి అమృత కంఠం వినాను

  • @saraswathiab5995
    @saraswathiab5995 3 ปีที่แล้ว +11

    Chala super.Thank you for posting the video.Iam reminded of my childhood.

  • @bindhumadhavi908
    @bindhumadhavi908 3 ปีที่แล้ว +7

    Ma tatagaru Yedida. Kameshwar Rao garu asina pata...tq for sharing 🙏

    • @ashokraju944
      @ashokraju944 3 ปีที่แล้ว

      Great people left us. May God bless you.

  • @jayak5937
    @jayak5937 3 ปีที่แล้ว +11

    Once more my childhood memories have come out. My thanks to Srirangam garu.

  • @karthiksai6046
    @karthiksai6046 3 ปีที่แล้ว +13

    What a beautiful voice
    Thanks for presenting the vedio.

  • @deviprasadraonukala8900
    @deviprasadraonukala8900 11 หลายเดือนก่อน +1

    తెలుగు వారికి మాత్రమే స్వంతమైన సుస్వర మధుర కంఠ మణి రత్నం ఈ గోపాల రత్నం తల్లి గారు!

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 3 ปีที่แล้ว +10

    Thank you so much for posting such a wonderful devotional song on you tube .

  • @kalaparthiveerabrahamam5782
    @kalaparthiveerabrahamam5782 3 ปีที่แล้ว +11

    Amma ! We learned how to pray the lord from your song .

  • @br31woodlands69
    @br31woodlands69 3 ปีที่แล้ว +15

    You made me remember my mother. Brought tears to my eye. Thank you.

    • @user-cl8vx8vd6r
      @user-cl8vx8vd6r 5 หลายเดือนก่อน

      ఆ రోజుల్లో ప్రశాంత మైన లోగిళ్ళు మరియు మన మనస్సులు ఎమోషనలగా వింటుంటే మనస్సు నిండిపోయిన తెలియని అనుభూతి అప్పడిది స్మృతులుగా ఇప్పుడు నేమరెస్తు ఆనందిస్తున్నాను. 🙏

  • @pakkiraju
    @pakkiraju 3 ปีที่แล้ว +55

    ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా నా పలుకులో కులుకుతావటా
    ఆపద మ్రొక్కుల సామీ! నీ సన్నిధే నా పెన్నిధి!
    కొండంత దేవుడవని కొండంత ఆశతో
    నీ కొండ చేర వచ్చితిని అండ జేసి కాపాడరా
    అభయహస్తమున్నదట అభయమూర్తివీవేయట
    అభయదానమిచ్చి నాకు భవతరణ పథమ్ము జూపు
    వడ్డికాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట
    అసలు లేని వారమయ్యా వెతలు బాపి కావవయ్యా

    • @namburibose759
      @namburibose759 3 ปีที่แล้ว +5

      Edo lokamlo viharinchinattudhi

    • @krishnaiahkvv
      @krishnaiahkvv 3 ปีที่แล้ว +2

      చిన్నప్పుడు విన్నాను మరల ఇన్ని సంవత్సరాలకు.. ఎంత అదృష్టం
      ఓం నమో వెంకటేశాయ

    • @jillellaramireddy112
      @jillellaramireddy112 3 ปีที่แล้ว +1

      🙏

    • @gumparthypandurangasarma4814
      @gumparthypandurangasarma4814 3 ปีที่แล้ว +4

      What a heart-touching singing. Melodious voice.

    • @harinagalapuram8163
      @harinagalapuram8163 3 ปีที่แล้ว +3

      ఇలాంటి మధురమైన పాటలు అందరికీ చేరాలి..

  • @muralivmohan
    @muralivmohan 4 ปีที่แล้ว +29

    It's one of her best renderings , perhaps it is the only composition of salururu vaaru rendered by her

    • @anjanisnjyothit7265
      @anjanisnjyothit7265 3 ปีที่แล้ว +1

      Naa chinnappatipata pratiroju manchipatalu radio lo vinevallam aa rojulu malliravu aaa ganam aaa rachanalu chesevallu ikaleru raru

    • @venkateshwaravenkat1140
      @venkateshwaravenkat1140 3 ปีที่แล้ว

      Amma mee paatatho paravashanayyanu , dhanyavadamulu

  • @y.v.haranadhharanadh8755
    @y.v.haranadhharanadh8755 3 ปีที่แล้ว +10

    Chala bavundi hats off to lyrics writer,Singer,Music director Jai venkatesaya

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 2 ปีที่แล้ว +3

    శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి వేత్తి గాన రసం ఫణి! అమ్మ గొంతులో అమృతం ఒలుకు తోంది! గీర్వాణీ నమో నమః

  • @wisdom2885
    @wisdom2885 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన గాత్రం.... చక్కని పాట....

  • @srinivasaraodarajula2354
    @srinivasaraodarajula2354 3 ปีที่แล้ว +9

    We used to listen this song in AIR Bhakthiranjani in our childhood. Great feeling to listen this after a long time. Thanks for uploading

  • @gouthamvijayreddy3051
    @gouthamvijayreddy3051 6 หลายเดือนก่อน +1

    My primary school days in Tirumala 1975 - 1980, I used hear this song many times, on streets Mike sets (Maada Streets) 🙏🙏🙏Om Namo Vekatesaya Namah 🕉️🙏

  • @mvramireddy6626
    @mvramireddy6626 3 ปีที่แล้ว +11

    sixty years back I used Toyota liston too these songs in radio thanks alot

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +3

    ఎంతమధురమౌ గీతమిది.ఏజన్మపుణ్యమో కదా ఈ గీతశ్రవణం చేయుటకు.ఆ భగవానుని కృపకు అనంతకోటి వందనములు.

  • @kanchanamalakaja8468
    @kanchanamalakaja8468 3 ปีที่แล้ว +6

    Srirangam Gopala Ratnam Garu. 🙏👌

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 3 ปีที่แล้ว +10

    శ్రీ నివాసుని ఆర్తితో పిలిచిన పాట
    కృష్ణ KR, కావలి.

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 3 หลายเดือนก่อน

    Chala manchi pata Sri rangam gopala rathnm gari ki 🙏

  • @swamysvr7836
    @swamysvr7836 ปีที่แล้ว +3

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గీతం ,మధుర కంఠం....ఈ రోజులలో ఇలా పాడేవారు యెక్కడ ?

  • @meenakumari4212
    @meenakumari4212 3 ปีที่แล้ว +4

    ఆహా...ఏమి మాధుర్యం....

  • @padmalatha1616
    @padmalatha1616 3 ปีที่แล้ว +2

    ఆహా ! అద్భుతం.మనస్సు నిండా భగవంతుడు నిండి పోయాడు.ఇటువంటి పాటలు కదా వింటూ పెరిగాము.ఎంత సంస్కారం అబ్బింది.తల్లిదండ్రులకు ధన్యవాదములు. తిరిగి గుర్తు చేసిన మీకు కూడా.

  • @pssastri43
    @pssastri43 3 ปีที่แล้ว +6

    Super

  • @krishnamurthymantrala8160
    @krishnamurthymantrala8160 4 ปีที่แล้ว +13

    Maa hrudayam malli melkondi

    • @sivalanka9876
      @sivalanka9876 3 ปีที่แล้ว

      Thank you amma chaala melodious ga padari. Very very happy God bless you thalli

  • @venkatarao1658
    @venkatarao1658 3 ปีที่แล้ว +29

    I think...
    Some people do born for a purpose only. With the fortification of divinity in her voice, she became a blessed one.
    This song always take me to my childhood years.

  • @padmavedantham4140
    @padmavedantham4140 4 ปีที่แล้ว +15

    Beautiful rendition

  • @ramachandrarao1715
    @ramachandrarao1715 3 ปีที่แล้ว +6

    Sweet voice hats off to her

  • @ratnakumarikunche1474
    @ratnakumarikunche1474 3 ปีที่แล้ว +2

    Memu chinnappudu subrahmanyasashti lo program lo vinnamu....malli ippudu vinnamu...maku e bhagyam kaliginchinanduku dhanyavadamulu....🙏🙏

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 3 ปีที่แล้ว +6

    Yentha andamyna devuni paata. Yenni saarlu vinna thanivi theeradam ledu. Yentha thiyyani kanttahswaramu Sreerangam Gopalarathnam ammagaaridi. Ammaa meeku syathakoti vandanaalu. 🙏🙏🙏🙏🙏🙏

  • @vasundharabangalore5698
    @vasundharabangalore5698 3 ปีที่แล้ว +5

    Naa chinnappati di ,chalaa eshtamina paata

  • @Pulihara
    @Pulihara 3 ปีที่แล้ว +9

    Great song indeed. Very AIR familiar song in those days. Fantastic. Thank you

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 2 ปีที่แล้ว +1

    నా చిన్నప్పుడు, మానాన్నగారు,
    వేకువజామున,రేడియోలో ఎప్పుడు శ్రీరంగం గోపాలరత్నం
    గారి పాటలు వినేవారు.అప్పుడు
    నేను పడుకొని పాటలన్నీ వినేదానిని.ఎంతబాగుండేవో.
    ఆరోజులు.

  • @marpuadinarayana357
    @marpuadinarayana357 3 ปีที่แล้ว +8

    After a long time a melodious voice what I have listened really appreciate

  • @chandramoulideekonda2976
    @chandramoulideekonda2976 10 หลายเดือนก่อน +1

    ప్రాణం తల్లీ యీనీపాట అమ్మా స్వామి రోజూ వింటూ తృప్తిగా వుంటారమ్మా దాసుడనమ్మా

  • @ksridevi8148
    @ksridevi8148 3 ปีที่แล้ว +6

    చాలా బాగుందండి.

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 3 ปีที่แล้ว

      కలి యుగ వరదుడు బాలాజీ